does alcohol causes large cheeks ? #drnalliramya #doctoradvice #telugudoctor #ent #vizag #alcohol
Author Name:Dr. Ramya Nalli
Youtube Channel Url:https://www.youtube.com/@drnalliramya
Youtube Video URL:https://www.youtube.com/watch?v=y3PPH0lXBdQ
Transcript:
(00:00) ఎక్కువగా ఆల్కహాల్ తాగుతున్న వాళ్ళకి ఇలాగ బుగ్గలు స్వెల్లింగ్ అయిపోతూ ఉంటాయండి. ఎస్ అండి. ఇది పెరోటిడ్ హైపట్రోఫీ అండి. సో పెరోటిడ్ హైపట్రోఫీ అంటే ఏంటంటే పెరోటిడ్ గ్లాండ్స్ అనేది ఉమ్ము గ్రంధులు చాలా ప్లేసెస్ లో ఉంటాయి. ఇది పెద్దది పెరోటిడ్ గ్లాండ్. మంచి సబ్ మండిబులర్ గ్లాండ్, మైనర్ సెర్వరీ గ్లాండ్స్ అని బోల్డ్ ఇవన్నీ ఉమ్ము ప్రొడ్యూస్ చేస్తాయి.
(00:19) సో మందు ఎక్కువ తాగుతున్న కొద్దీ ఈ యొక్క మెటబాలిజం బాడీలో మెటబాలిజం తేడా వెళ్లి అండ్ నెర్వస్ సిస్టం కూడా ఆటోనామిక్ నెర్వస్ సిస్టం అనేది తేడా వెళ్లి ఈ యొక్క పెరోటిడ్ ఎక్కువ పని చేసేస్తూ ఉంటది సో దీనివల్ల ఏంటంటే పెద్దగా అయిపోతది అండ్ ఇంకోటి ఫ్యాట్ డిపోజిషన్ ఫ్యాట్ డిపోజిషన్ అనేది కూడా ఈ పెరోటిడ్ గ్లాండ్ లోని ఈ ఉమ్ము గ్రంధిలోని వెళ్లి చేరుకుపోతున్నప్పుడు ఇంతంత బొగ్గలు వచ్చేస్తూ ఉంటాయండి సో ఎవరైనా ఎక్కువగా ఆల్కహాల్ తాగుతున్న వాళ్ళకి కి బొగ్గలు ఇలా పెద్దగా అయిపోయి పఫీగా అయిపోతారు.
(00:52) సో దట్ ఇండికేట్స్ ఏంటంటే వాళ్ళకి మెటబాలిక్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతున్నాయి ఈ యొక్క గ్లాండ్స్ తేడా వెళ్ళిపోతున్నాయి అని ఇండికేషన్
No comments:
Post a Comment