Saturday, May 23, 2026

మీరు ఎక్కువ నొప్పిని కష్టాన్ని భరించే శక్తి కలిగి ఉన్నప్పుడు, మీకు ఎక్కువ తీయనైన గొప్పదైన అనుభవం అనుభూతి అందజేయబడుతుంది.
(గొప్ప అనుభూతి అనుభవం పొందేవారు ఎక్కువ నొప్పిని తట్టుకోగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు, ఎక్కువ నొప్పిని భరించే శక్తి కలిగిన వారు ఎక్కువ తీయనైన గొప్పదైన అనుభూతి పొందగల సామర్థ్యం కలిగి ఉంటారు. 
మంచి గుణం వల్ల పుణ్యం చేయటం, పుణ్యం వలన అర్హత రావటం, అర్హత వలన గొప్ప అనుభవం అనుభూతి కలగటం జరుగుతుంది).
You are a kind of flavour, kind of quality reflecting through you.
1/5



http://youtube.com/post/Ugkx8rUQJQyEHaG-Ju9YXDwFaL93QbJ8q5aI?si=vmMskSk64mpKmGXq

No comments:

Post a Comment