*(ఆధ్యాత్మిక కుటుంబ స్పెషల్ ఫీచర్)*
*ప్రతీఒక్కరికి లైఫ్‌లో కొన్ని సమస్యలు వస్తాయి. ఆ టైమ్‌లో ఏంటి ఈ జీవితం అన్నట్లుగా ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని ఫాలో అయితే సమస్య తగ్గుతుందని ఎక్స్‌పర్ట్చెబుతున్నారు .*
🌿జీవితంలో అన్ని రోజులు ఒకేలా ఉండవు. కొన్నిసార్లు చాలా ఇబ్బందిగా ఉంటుంది. భరించలేనంత సమస్యగా మారుతుంది.
👉అలాంటప్పుడు నాకే ఎందుకిలా జరుగుతుంది, నేనేం చేశానని నాకే అన్నీ ప్రాబ్లమ్స్, వారి వల్లే నా జీవితం నాశనమైంది, నేనేం చేయలేను ఇక అంటూ మనకి మనమే బాధపడుతూ అలా డిప్రెషన్‌లోకి వెళ్తాం.
అలాంటప్పుడు అలానే ఉండిపోకుండా కొన్ని ఫాలో అయితే చాలా వరకూ మనం లైఫ్‌లో బౌన్స్ బ్యాక్ అవుతాం.
చాలా వరకూ రిలీఫ్ అవుతాం. పైగా వీటన్నింటికీ ఖర్చు కూడా అవసరం లేదు.
బ్రీథింగ్
మెడిటేషన్
గార్డెనింగ్
ఎక్సర్సైజ్
ప్రకృతితో గడపడం
ఎండలో ఉండటం🍁.
No comments:
Post a Comment