మనకు ఒక యోగి దర్శనం కలిగినప్పుడు ఏం మాట్లాడాలి? | Swasa Vidya By 108 Years Baba With Ravi Sastry
Author Name:Sree Niravi Astro Tv
Youtube Channel Url:https://www.youtube.com/@SreeNiraviAstro
Youtube Video URL:https://www.youtube.com/watch?v=j8SITL8g9VI
Transcript:
(00:01) అయితే ఒక యోగి మనకి దర్శనం ఇచ్చినప్పుడు ఆ యోగితో ఎలా సంభాషించాలి ఇప్పుడు చూడండి లహరీ మహాశయులకు మహావతార భావాజి పండిత శ్రీరామ శర్మాచార్య గారికి దాదాది దాదా గురుదేవులు ఆ అలాగే ఇప్పుడు అదృశ్య గురువులందరూ దృశ్యమానంలోకి వచ్చి ఇలాంటి మహానుభావులని కొంతమందిని ఎంచుకొని ఉద్ధరిస్తున్నారు ఎంతోమంది వాళ్ళ వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు.
(00:33) సో ఒక సొసైటీలు ఏర్పడుతున్నాయి. అలాంటి అదృశ్య గురువులు ఎవరిని ఎంచుకుంటారు ఎందుకు ఎంచుకుంటారు వాళ్ళని ఎందుకు కేటాయించుకొని వాళ్ళతోనే ఈ పనులు ఎందుకు చేయిస్తారు ఇప్పుడు అందరికీ ఒకసారి కనిపించి చెప్పేసేయొచ్చు కదా మహాతర బాబాజీ బయటికి వచ్చేసి నేను 2000 సంవత్సరాలు ఉన్నానని బయటికి చెప్పేస్తే అయిపోయింది కదా ఇదే మాటను బహుశా 1935 లో అనుకుంటాను రమణ మహర్షి గారిని సాక్షాత్ పరమహంస యోగానంత కలిసి మ్ ఈ విద్య కొందరికే ఎందుకు అందరికీ చెప్పించేసి అందరినీ తరింప చేయొచ్చు కదా అని అడిగారు.
(01:15) అప్పుడు రమణ మహర్షి గారు ఒక్కొక్క మనిషి స్టేజ్ ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది. వాని బాడీ థింకింగ్ వేరే ఉంటుంది. చావుకు పెళ్లికి ఒకే మంత్రాలు చదవలేము. సో ఎవరి ట్యూనింగ్ కు మన లైఫ్ వేవ్ లెంత్ కలుస్తుందో వాళ్ళతోనే అనుసంధానం కావాల తప్ప ఇతరులతో అయనానికి లేదు రెండవది అతనిలో తీసుకుంటున్న వాడిలో పరిపూర్ణ విశ్వాసం ఉండాలి.
(01:46) దాని గురించిన కొంచెం నాలెడ్జ్ ముందుగానే ఉండాలి. ఇవి అన్నీ కలిసినప్పుడు కలుస్తాయని పరమహంస యోగానందుతోనే రమణ మహర్షి వారు చెప్పినట్లుగా నేను ఒకచోట చదివి ఉన్నాను. ఇట్ ఇస్ 1935 ఆ ప్రాంతంలో అప్పటికి నేను చాలా చిన్నవాడిని అయినప్పటికిని తర్వాత పుస్తక జ్ఞానంలో ఈ విషయం తెలిసివచ్చింది. సో అందరి వేవ్ లెంత్ ఒక లైన్లో ఉండదు. వాని కర్మలను బట్టి వాటి రుణానుబంధాలను బట్టి వాళ్ళ వాళ్ళ మార్గాలు వాళ్ళకు ఉంటాయి.
(02:19) ఈ మార్గంలోకి రావటం జన్మ జన్మల పుణ్యపు లింకు ఉంటే తప్ప కలగదు. మ్ ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా అంటుంటాం ఊరికేవాడికి కలిగిపోయింది అని ఊరికే కలగదు రమణ మహర్షి ఎగ్జాంపుల్ 14 ఏళ్ల పిల్లవాడికి అరుణాచలం అన్న ఒక్క శబ్దం వినపడడంతో ఎప్పటికప్పుడు అంత వైరాగ్యం వచ్చేసి అక్కడికి పారిపోయారు. నిశ్చలంగా నిలబడిపోయాను. కారణం ఆ పూర్వజన్మ సంస్కారాలు వాసనాలు అవి అట్లా ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఈ పక్వమై బయటికి వస్తున్నాయి అని తెలిసినప్పుడు పైనన్న గురుదేవులు వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకుంటారు.
(03:01) అక్కడ మనం మాట్లాడుకుంటున్నట్టు ఇట్లా శబ్దాలు ఉండవు వాళ్ళు నోరు తెరిచి మాట్లాడరు వీళ్ళు చెవుళ్లు రెక్కించి వినడం అనేది ఉండదు. మైండ్ టు మైండ్ వెళ్ళిపోతుంది వాళ్ళు నిలబడే ఉంటారు మన ఎదురుగా మనము ఉంటాము మాటలు జిరిగిపోతా అంటే వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో చెప్తారు మీకు ఏ అనుమానాలు ఉన్నాయో వాళ్ళు తెలిసిపోతుంది వాళ్ళు మీకు క్లియర్ చేస్తా ఉంటారు మౌనో వ్యాఖ్యా ప్రగట పరబ్రహ్మ తత్వం బడియా పాట మీకు తెలియద్ది కాదు మమ్మల్ని అడుగుతున్నారు.
(03:35) ఇప్పుడు కొంతమంది మనం సాధన చేస్తూ వెళ్తూ ఉంటే ఈ కోశాల్లో ఒక్కొక్క కోశం దాటుకుంటూ కారణ ఆయన శరీరం దాటిన తర్వాత మహాకారణ శరీరంలోకి వచ్చినప్పుడు అప్పుడు ఒక విశాలత్వం అనేది ఒక మానవ శరీరానికి కానీ ఈ యొక్క ఆలోచనా విధానంలో కానీ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా గురువు తను ఇంజెక్ట్ చేయాలనుకున్నటువంటి జ్ఞానాన్ని మహా కారణం ద్వారా ఈ శరీరంలోకి చేసి వాళ్ళ చైతన్యం ద్వారా పనులు చేస్తారు అంటారు అది ఎంతవరకు నిజం మహాకారణానికి ఒక్కసారి చేరిపోయినాక ఇంకా అక్కడ రెండవది లేదు మహాకారణంలోకి చేరిపోయినాక రెండవది అంటూ
(04:20) లేదు మ్ ఒక నీటి చుక్క కింద పడతాంది వర్షపు చినుకు మ్ పైన ఉంది అది కింద చూసింది సముద్రం అనింది ఇప్పుడు అది సముద్రం దానికి నేను నీటి చుక్క వచ్చింది వచ్చింది అందులో పడిపోయింది. ఇప్పుడు నీటి చుక్క అని లేదు సముద్రము అని లేదు ఉన్నది ఒకటే దానికి పేరు లేదు. ఈ రెండుగా ఉన్నప్పుడు పైన ఉన్నప్పుడు ఇది నీటి చుక్క కింద ఉన్నది సముద్రం దాంట్లో కలిసిపోయినా సముద్రంలో నుంచి అల పైకి వస్తుంది అరతో కొన్ని నురగులు నీటి బిందువులు పైకి వస్తాయి మళ్ళీ కలిసిపోతాయి నేను అలా అన్న సంగతి దానికి తెలియదు నేను
(05:05) సముద్రం అన్న సంగతి సముద్రానికి తెలియదు మనం పిలుచుకుంటున్నాం నీటి బిందువు అల సముద్రము నొరక ఈ పేర్లు మనం పెట్టుకుంటున్నాం అన్ని ఎక్కడి నుంచి ఉన్నాయి సముద్రంలోనే ఉి సూర్యుని వేడికి నీళ్లు ఆవిర అయితే ఆవిరి పైకి పోయి మేఘాల్లో నుంచి మళ్ళీ వర్షం అయతాంది వర్షం మళ్ళీ దాంట్లోనే కలుస్తాం అందుకే మన పూర్వీకులు పూర్ణమదః పూర్ణమిద పూర్ణ పూర్ణ సముచ్చతే పూర్ణస్య పూర్ణమాయ పూర్ణమేవా వశిష్యత ఏమీ లేదు అది పూర్ణమే నేను పూర్ణమే నేను అసంపూర్ణంగా ఎందుకు మారినాయను అంటే మాయలో చిక్కుబడి ఇది నేను అనుకొని మేనును చూపిస్తూ ఉండడంతో మాయ మొదలైతాంది
(05:53) లోపల ఉన్నది ఇది పూర్ణమే అది పూర్ణమ ఇప్పుడు మనకి శారీరక శక్తి అంటే ఒక ఏడుఎనిమిది గంటలు పని చేసిన తర్వాత కొంసేపు రెస్ట్ తీసుకోవాలని ఎవరికైనా అనిపిస్తుంది ఈ జాబ్ ఎంప్లాయిస్ అది శారీరక ధర్మం శరీరం కోరుకుంటుంది కోరుకుంటుంది దానికే నిద్ర అని పేరు పెట్టారు కొంత నిద్ర పోవాలనిపిస్తుంది. అదే మానసిక స్థైర్యము ధైర్యము ఉన్నవాడు ఇంకా ఎక్కువ పని చేయగలుగుతాడు ఇంకా యాక్టివ్ గా ఉండగలుగుతాడు.
(06:23) అలాగే మానసిక శక్తిని తాటి ఆత్మశక్తికి వెళ్ళినప్పుడు వాడు ఏమి చేయగలిగినా గాని ఎంతో ధైర్యంగా శక్తివంతంగా ఉంటుంది. ఈ శారీరక శక్తిలోనే చాలామంది కూలి పనులు ఇంత చేసుకుని కొంతమంది మానసికంగా ఉన్నవాళ్ళు కొంత డెవలప్మెంట్ విజన్ కెరియర్ లోకి వెళ్ళిపోతారు. ఈ ఆత్మ శక్తిని శారీరక శక్తిలోకి లాక్కొని రావడం ఎలా? ఆత్మ శక్తిని శారీరకంలోకి దింపడం ఎలా? దింపితే వాడు మహానుభావుడు అవుతాడు కదా ఈ కనెక్షన్ ఎన్లైట్మెంట్ అంటే మన శరీరము మనసు బుద్ధి ఆత్మని కలెక్ట్ చేసి ఒక అక్కడి నుంచి ఈ శక్తిని ట్రాన్స్ఫర్ చేయడం ఎలా అనేది ఎలా ఇది ఎలా పాసిబుల్ అవుతుంది ఎలా ఆలోచన చాలా
(07:07) అద్భుతము మీకు ఉదాహరణ చెప్పాలా అంటే రెండు మూడు కిలోమీటర్లు పుడుగగా ఉండే ఒక రైలు పట్టాలను చూడండి మీరు దూరం ఇక్కడి నుంచి చూస్తే మీకు ఆ రెండు పట్టాలు కలిసినట్లు ఉంటాయి. ఈ 2 కిలోమీటర్లు మళ్లా వెళ్లి చూడండి మళ్ళీ 2 కిలోమీటర్లు ముందర కలిసినట్లే ఉంటాయి. ఇది రెండు ఎప్పటికీ కలవవు ఆత్మ శక్తిని శరీరానికి వాడలేము శరీరంతో ఆత్మకు శక్తిని కలిగించలేము.
(07:41) ఆత్మ స్వయం శక్తివంతం ఆ ఆత్మ అనేది పంచభూతాత్మకమైన ఈ శరీరంలోకి ప్రవేశించి పంచ ప్రాణాలను డెప్యూట్ చేస్తుంది. ప్రాణం ఆడను మొదలు పెట్టినాక మనసు క్రియేట్ అయితుంది ఈ మనసు ఎందుకు క్రియేట్ అవుతుంది జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను కంట్రోల్ చేస్తదని అందుకే దాన్ని 11వ ఇంద్రియము ఇంద్రుడు అన్నారు. ఇంద్రుడితో పోల్చాడు చంద్రుడితో పోల్చాడు మనసో చంద్రమా అజాయత చంద్రమా మనసో అజాయత అంటున్నారుగా అంటే ఈ చంద్రుడికి ఈ మనసుకు ఎందుకు సంబంధం అంటే చంద్రుడు కారణంగానే సముద్రంలో ఆటుపూట్లు కలుగుతున్నాయని సైంటిస్టులు చెప్తున్నారు అందరూ
(08:26) చెప్తున్నారు. సో పంచభూతాలకు చంద్రుడికి కనెక్షన్ అంటే మన శరీరంలో ఉన్నటువంటి పంచజ్ఞానేంద్రియాలను పట్టుకొని చూసి చెప్తున్నటువంటిది ఒక మనసు సో ఈ మనసు వేరే శరీరము వేరే ఆత్మ వేరే ప్రాణాలు వేరే ఒక్క ఆత్మ ఈ మూడింటిని కవర్ చేస్తుంది ప్రాణాలను మనసును ఇంద్రియాలను కానీ మనం ఏమనుకుంటున్నాం ఇంద్రియాలు నా మనసుతో పనిచేస్తున్నాయి నా మనసు ప్రకారమే నేను చేస్తున్నాను అనుకునే అహం వస్తాంది.
(09:02) అందుకే మనోబుద్ధి చిత్తహంకారాలు అని చెప్పారు. ఈ చిత్తము అనేది ఒక విధంగా చూస్తే మనసుకు ఆత్మకు అతి దగ్గరగా ఉన్న పదార్థం. పూర్వజన్మ వాసనలంతా ఈ ఆత్మకు కూడా కొంచెం అంటుకొని 60 70 ఏళ్ళు ఒక కట్టెలో ఉంది అంటే సహవాస దోషం ఏర్పడినట్ల ఆ ఆత్మకు ఇది అంటుకుంటుంది ఆత్మ ఎప్పుడూ శుద్ధం ఆత్మ మలినాత్మ అనేది లేదు ఆత్మ పరిపూర్ణ శుద్ధం ఆ ఆత్మ వీటిని ప్రేరేపించి చెప్పి చేయుచు సాక్షిభూతంగా ఉంటుందే తప్ప నిశ్చయాత్మకమైన బుద్ధిని బాగా ప్రేరేపిస్తుంది.
(09:44) సో అందుకే మన గురువులందరూ అంటారు ది ప్రచోదయ ది ప్రచోదయ అమ్మ మా బుద్ధిని ఇంకా ప్రచోదయం చేయ సూర్య భగవానుడా ప్రచోదయం చెయ అని మాట్లాడుతాడు. ప్రాణాయామము అంటే కూడా అంతే ధ్యానము అంటే కూడా అంతే ధీయాత్ ప్రయాణం ధ్యానం బుద్ధితో ప్రయాణించు మనసుతో ప్రయాణించవు. మనసు 24 గంటలు సంకల్ప వికల్పాల చక్కరతోనే ఉంటుంది దాని గోల విడిచిపెట్టినప్పుడు బుద్ధితో నిశ్చయాత్మకమైన బుద్ధితో ఆలోచించినప్పుడు నీ పనులు జరుగుతాయ అని ధ్యానము అనేది మనవాళ్ళు పెట్టారు.
No comments:
Post a Comment