Saturday, May 23, 2026

కొంతకాలం ఎవరినీ ప్రశ్నించకు-సందేహం లేని చోటే అనుభవం,అనందం ఉన్నాయి🌹అష్టావక్ర 94🌹kanthrisa

కొంతకాలం ఎవరినీ ప్రశ్నించకు-సందేహం లేని చోటే అనుభవం,అనందం ఉన్నాయి🌹అష్టావక్ర 94🌹kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Zso2XkD7kuE



Transcript:
(00:01) అష్టవక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 94 ఒక చిన్న ప్రయోగం ప్రతి ఒక్కరు చేయవచ్చు ఎవ్వరి మీద ఆధారపడకుండా అదేంటో తెలుసా ఒక 40 రోజుల పాటు ఎవ్వరిని ఏ ప్రశ్నలు అడక్కు ఇంతే ఏం జరుగుతుంది ఇది చెప్తే నమ్మ బుద్ధి కాదు ఏ ప్రశ్నలు అడగకు నీ మనసులో ఎన్ని రకాల సందేహాలు వస్తున్నాయో తెలుస్తుంది అన్నమాట మొదటిసారి నీకు రిజిస్టర్ అవుతుంది ఓహో నా మనసులో సందేహం అంటే అలా అక్కడి నుంచి ఒక ప్రశ్న పుడుతది.
(00:47) సందేహం నుంచి మరొక సందేహం పుడుతది. ఎవరో ఒక పెద్దాయన చెప్పాడు దేహం ఉంది కాబట్టి దేహం ఉన్నంతవరకు సందేహం ఉంటది. సో అష్టవక్రుడు ఈరోజు ఈ చిన్న డైమెన్షన్ గురించే మాట్లాడుతున్నాడు. సో జ్ఞానోదయం అంటే ఏమిటి ఆనందం అంటే ఏమిటి ఆకలి అంటే ఏమిటి నిద్ర అంటే ఏమిటి ప్రకృతి యొక్క మూల స్థితులు ఏమిటంటే సందేహ రహిత స్థితులు ఇది మీరు గుర్తుపెట్టుకోండి.
(01:18) సందేహ రాహిత్యం కోసం ప్రయత్నం చేయడం ఉంది కానీ ఇవి సందేహ రహిత స్థితులు అంతే అక్కడ సందేహానికి స్పేస్ లేదు. అది కొనసాగుతున్న స్థితి అక్కడ సందేహించేవాడు ఎవడు లేడు సందేహము లేదు తద్వారా సందేహం నివృత్తి చేసేవాడు కూడా లేడు. సో జీవితం చాలా సరళమైంది. నిజానికి జీవితంలో ఏ సందేహాలు ఉండకూడదు. కానీ మనం ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ప్రపంచంలో రకరకాల విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి దానికోసం యూనివర్సిటీస్ ఆ తర్వాత కాంపిటిటివ్ స్పిరిట్స్ పుస్తకాలు మెంటార్స్ ఎక్స్పర్ట్స్ ఇట్లాంటి వాళ్ళ మధ్యలో వాళ్ళ
(02:01) చేతుల్లో మన మనసుని పెడుతున్నాం కాబట్టి రకరకాల వ్యక్తులు మన మానసిక తలాన్ని మన మనసని నదిని రకరకాల చోట్ల గెలుకుతున్నారు. సో రకరకాల వ్యక్తులు రకరకాల సందేహాలకి స్కోప్ క్రియేట్ చేస్తున్నారు ఇదొక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఇది. సో అష్టవక్రుడు ఏం చెప్తున్నాడు సరే ప్రపంచంలో సర్వే కావడానికి నీకు ఇవన్నీ అవసరం నేనే చెప్తున్నా కానీ దాని పట్ల నీ వైఖరి సీరియస్ గా ఉన్నప్పుడు అది నీ మూలాన్ని దెబ్బతీస్తుది అని మాత్రం గుర్తుపెట్టుకో అంతే నిన్ననే ఒక వ్యక్తి వచ్చాడు చార్టర్డ్ అకౌంటెంట్ మిత్రుడే జాబ్ చేయాల వద్దా అంటే చెయి కానీ నాన్ సీరియస్ గా చెయి సిన్సియర్ గా
(02:45) చెయ్ సో దానికి నీ మూలాన్ని తాకట్టు పెట్టక ఉద్యోగం కోసం జాబ్ చేస్తున్నా అని అనుకుంటే గనుక ఆ చిన్న స్టేట్మెంట్ పక్కకు జరుపు నువ్వు అవసరం కోసం మాత్రమే జాబ్ చేస్తున్నావ్ ఆనందం కోసం ఎప్పుడు జాబ్ చేయడం ఉండదు. అసలు ఆనందం అంటేనే చేయడం ఉండకూడనిది. చేయడం వల్ల ఆనందం రాదు. పేరు ప్రఖ్యాతులు రావచ్చు డబ్బు రావచ్చు మూల స్థితులు చేయడం వల్ల రావు అవి వస్తాయి అంతే దానికి తగ్గ గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఉంచు ఒక సజీవతో ఉంటే ఆటోమేటిక్ గా వస్తాయి.
(03:20) సో ఈరోజు అష్టవక్రుడు చెప్తున్న సూత్రం అట్లాంటి ఒక రహస్యమైన సూత్రం ఇది నముక్తిం కారికాంధతే నిశంకో యుక్త మానసా పశ్యన్ సున్వన్ స్పృషన్ జీఘ్రన్ హష్నన్ నాస్తే యధా సుఖం సుశంఖ రహితుడు నిశ్చల మానసుడైన జ్ఞాని ముక్తికారికలైన యమ నియమాదులని పట్టుబట్టి ధారణ చేయుట సో అతను ఈ ప్రపంచంలోనే ఉంటూ అలౌకికంగా
(04:06) అన్ని పనులు చేస్తాడు. సాధారణ వ్యక్తుల వలె చూస్తాడు స్పృషిస్తాడు ఆగ్రాణిస్తాడు భుజిస్తాడు మామూలుగానే యదాసుఖం అనుభవిస్తూ ఉంటాడు కానీ నేనే కర్తను అన్న అధ్యాస ఉండదుఅంతే ఎంత చిన్నది అష్టవకరుడు ఈ విషయం ఇంతకుముందు కూడా చెప్పాడు ఇంతకుముందు పశ్యన్ శున్వన్ స్పృషన్ జిగ్రన్ ఆశనన్ నాస్తే ఇవి చెప్పాడు ఎందుకంటే ఏ ప్రత్యేకత లేని ఒకానొక మనిషిని ప్రతిపాదిస్తున్నాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక స్వామీజీ అనుకో అతను కొన్ని ముట్టుకోడు.
(04:42) ఇక్కడ అష్టావకుడు చెప్తున్నాడు సందర్భం వస్తే దేన్నైనా ముట్టుకుంటాడు జ్ఞాని సందర్భం వస్తే ఏ పనైనా చేస్తాడు సందర్భం లేదు ఏమీ చేయడు. తనకంటూ ఒక వైఖరి గాని ఒక సిద్ధాంతం గాని ఇలాంటిది ఏమీ లేదు. తనకంటూ ఒక జీవితాశయం గాని ఆ సందర్భం నిర్ణయిస్తది. ఇప్పుడు ఏదైనా సాంప్రదాయంలో ఉన్న వాళ్ళకి జీవితాశయాలు ఉంటాయి. ఒక కంపెనీ సఈఓ ఎంతో మన జియర్ స్వామి లాంటి వాళ్ళు అంతే అంటే దే హావ్ ఫ్యూచర్ ప్లాన్స్ ప్రపంచాన్ని ఇలా చేయాలి రాబోయే రోజుల్లో ఇది చేస్తున్నాం ఇది కచ్చితంగా చేయాలి దీన్ని మనం ప్రచారం చేయాలి ఇక్కడ ఒక దేవాలయం కట్టాలి ఇవన్నీ ఉంటాయి కార్యక్రమ ప్రణాళి ఉంటుంది.
(05:20) ప్రస్తావకుడు చెప్తున్నది అసలు దేర్ ఇస్ నో ఫ్యూచర్ మూమెంట్ టు మూమెంట్ నీ వర్తమానపు అనుభూతి అల్టిమేట్ అని చెప్తున్నాడు. ఇదంతా ఆశమాశే కాదు అని అందరూ అనుకుంటారు కానీ ఇది అత్యంత సులభం ఎందుకంటే ఎట్లీస్ట్ ఒక ఐదారు సంవత్సరాలు మనం ఇలాంటి అవగాహనతోనే జీవించాం పుట్టిన తర్వాత మనకి ఇది పరిపూర్ణంగా తెలుసు మిగతా ఏది తెలుస్తుందో తెలియకపోయినా అకారణంగా ఆనందంగా ఉండటం తెలుసు ఊరికే ఎగిరి గంతులు వేయడం తెలుసు చిన్న చిన్న విషయాలకు సంతోష పడడం తెలుసు ఎక్కడైనా సరే నిద్ర వస్తే హాయిగా పడుకోవడం తెలుసు ఆకలైతే ఏదో ఒకటి తిని అరాయించుకోవడం తెలుసు నీనా బేధాలు
(05:57) లేకుండా ఉండటం తెలుసు అహంకారం రం లేకుండా జీవించడం తెలుసు ఇదంతా మనం పుట్టిన తర్వాత ఒక ఐదారు సంవత్సరాల్లో తెలియకుండానే అనుభవించిన అపూర్వమైన స్థితి ఇప్పుడు అది తెలిసి అనుభవించడానికి మనం చేసే ప్రయత్నమే చిన్న సాధన దానికి అత్యంత అద్భుతమైన సూత్రాలు చెప్తున్నవాడు అష్టవక్రుడు అనామకతలో ఉంది రహస్యంత సో నముక్తి కారికాం దత్తే నిశంకో యుక్త మానస సో నిజమైన ముక్తి నిజమైన మోక్షం ఎక్కడ ఇక్కడ ఉంది శంక లేని ఒకానొక మనోదశలో ఉంది.
(06:36) నేను నా గురించి ఒక చిన్న విషయం చెప్తాను నా అంతకు నేను 2009 తర్వాత ఇప్పటి వరకు ఎవరిని ఏ ప్రశ్న అడగలేదు. నిజం సరే అలాంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నమ్మడం కష్టమైపోతుంది నేనైతే అడగలేదు. ప్రశ్నలు అంటే ఏంటో తెలుసా నీకున్న ఆ రకరకాల ధారణలే నీకున్న అన్ సాటిస్ఫైడ్ థాట్స్ అన్ ఫుల్ఫిల్డ్ థాట్స్ నీకున్న ఫియర్స్ నీకున్న కాంప్లక్స్ ఇవన్నీ ప్రశ్నలే ఎప్పుడైతే నీ మనసు కుదుటపడుతదో ప్రశ్నలు ఆవిరైపోతాయి నిజంగా నేను చెప్పేది అబద్ధం కాదు.
(07:17) సో నీకు యొక్క అనుభవం సందేహం అనే ఒకానొక ఫెనామినాన్ని మూలం నుంచి పెరికి అవతల పడేస్తది. నువ్వు వేరే ఏ విధంగా నువ్వు ఎన్ని విను ఎన్ని చదువు సందేహం ఉన్నంతవరకు నీకు అనుభవం అంటే ప్రామాణిక అనుభవం అంటే ఆచరణాత్మకంగా నీకు తెలిసిందే అనుభవం. సో అది నీకు అర్థం కానంత వరకు ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ అర్థం కాదు. ఇప్పుడు ప్రశ్నలు ఏమ అడుగుతారు ఏం బాబు బాగున్నావా అమ్మ ఎక్కడ ఉంటది నాన్న ఎవరు ఉద్యోగం చేస్తారా ఎక్కడ అచ్చ శాలరీ సరిపోతది అంతా వెల్ ఆఫ్ సెటిల్ ఓకే ఓకే ఓకే మీది అంటే సొంత ఊరు ఎక్కడ ఆహా అక్కడ ఉంటారా మీరు ఓకే ఓకే మాది ఇక్కడ ఇటు
(07:59) దిక్కు తల దువ్వుకోలేదు అచ్చా ఈ మధ్య ఆరోగ్యం బాలేదా ఫేస్ కొంచెం సొట్టబడ్డది ఆహా ఓకే అంతలోనే ఎవరో వచ్చి టీవీ న్యూస్ ఏదో పెట్టారు పాలిటిక్స్ అంటే ఇంతే అప్పుడు కేసిఆర్ ఏం చేస్తున్నాడు అసలు అచ్చ ఫార్మ్ హౌస్ లో ఉంటున్నాడా ఇప్పుడు ఫార్మ్ హౌస్ కొనాలంటే చాలా కాస్ట్ అవును మీకు ఎక్కడనా పొలాలు ఉన్నాయా ఆ పొలాలు లేవు ఓకే ఓకే ఓకే మాకు కూడా ఉండే గాని మా నాయన అంతా పోగొట్టిండు అప్పులు చేసి ఆ మా అమ్మ చెప్పింది ఎప్పుడు అప్పులు చేయొద్దు అంతలో ఇంకెవరో వచ్చారు అసలు అప్పులు ఎందుకు చేస్తారన్న అసలు అంటే దైవభక్తి లేక పాపభీతి లేక ఏది పడితే అది జవాబు ఏది
(08:41) పడితే అది ప్రశ్న ఏది పడితే అది ఇది ఎట్లాంటివి కొన్ని లక్షల కోట్ల నువ్వు ప్రశ్నలు అడిగినా నీ మనసు శాంతించదు నువ్వు ఇంకా అనవసరంగా నువ్వు వేరే వాళ్ళ నుంచి ఎప్పుడు సమాచారాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయకు ఇది నేను మీకు చెప్తున్నాను. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి వేరే వాళ్ళ నుంచి సమాచారాన్ని తీసుకొనివ్వద్దు. నీ ప్రశ్న అన్నది గాలం అన్నమాట గుర్తుపెట్టుకోండి ఇది నువ్వు చేప ఉంది నదిలో లేదా చెరువులో నువ్వు బయట ఉన్నావు చేప నీ చేతులోకి ఎప్పుడు రాదు అందుకే నువ్వు ఏం చేస్తావ్ గాలం వేస్తావ్ అంటే ఒక కట్టె కట్టెక తాడు తాడుకోకండి దానికి ఎర ఆ
(09:13) నీళ్ళలో వేస్తావ్ ఎగజక్ట్లీ నీ పట్ల నీకున్న సంశయాలు ధారణలు ఇట్లాంటివన్నీ కలిపితే ఒక మెకానిజం తయారవుతది ఇప్పుడు నీ కొండి నీళ్ళలో వేస్తున్నావ్ దానికి రకరకాల చేపలు పడుతున్నాయి సో ఏది తెలుసుకుంటే నీకు ఉపయోగం లేదో అది తెలుసుకోకు అస్సలు తెలుసుకోకు ఇందులో మొహమాటం ఏమీ లేదు తెలుసుకోనే వద్దు. సో అందుకే నేను ఈ మాట చెప్తాను తంబ్నెల్ లో కూడా ఇది పెడతాను కొంతకాలం ఎవరిని ఏం ప్రశ్నించకు అండ్ చూడు నీ మనసులో ఎన్ని పనికిరాని ప్రశ్న ఎవ్వడు వచ్చినా ప్రశ్న మనిషి వచ్చినా ప్రశ్న కుక్క వచ్చిన ప్రశ్న పెద్ద శబ్దం అయితే ప్రశ్న గవర్నమెంట్ మారిపోతే
(09:55) ప్రశ్న నీ గురించి నీకు ఉండవలసిన ఒకే ఒక్క ప్రశ్న అది మాత్రం అడగట్లే నీ ప్రశ్న ఎప్పుడు అవుట్ వార్డ్లీ అసలు నాకు ఎందుకు ప్రశ్నలు పుడుతున్నాయి అది అడుగు ప్రశ్న ఈ ప్రశ్న లేని స్థితి ఏదైనా ఉందా అది అడుగు ప్రశ్న నిరంతర ప్రశాంతత కొనసాగే స్థితి ఉందా అది ప్రశ్న సరైన ప్రశ్న సో ఏ ఏ విషయాల్లో నీకు స్వీయ సాక్షాత్కార అనుభవం ఉందో ఆయా విషయాల్లో నీకు ఏ సందేహం లేదు.
(10:26) చెక్ చేసుకో ఎప్పుడైనా కరెంట్ పని చేసేవాడిని చూశరా ఆ వైర్ ఇట్లా ఓపెన్ ఉందనుకో ఏ వైర్ ముట్టుకుంటే ఏమైతది అని సందేహం ఉంటది. శంక ఉంటది మనసులో సో ఇప్పుడు ఒక ఎలక్ట్రీషియన్ పిలిస్తే అతను ఒక నిమిషంలో చూసి కొన్ని ముట్టుకుంటాడు కొన్ని నోట్లో పెట్టుకుంటాడు ఒక చిన్న ప్లాస్టర్ వేస్తాడు మనతో మాట్లాడుతూ పని చేస్తూ పోతాడు సందేహం నివృత్తి అయిపోయింది అతనికి అది ఒక పనికి సంబంధించి సో ఇప్పుడు నీ పట్ల నీకే సంశయం లేని స్థితిలో గనుక నువ్వు విరాజిల్లితే నువ్వు సంస్థితమైతే అప్పుడు పశ్యన్ శృణ్వన్ స్పృషన్ చిక్రన్ అశ్నన్ అంటే నువ్వు ముట్టుకోవచ్చు తిరగొచ్చు స్మెల్
(11:09) చేయొచ్చు భుజించొచ్చు అందరి భుజాల మీద చేతులు వేయొచ్చు నీకుఏది అంటుకోదు బికాజ్ మూలం సెటిల్ అయింది. అన్ని కృత్యాలు చేస్తుంటావు అలౌకికంగా లౌకికం అలౌకికం అలౌకిక ఆనందం అంటారు కదా ఇది రవణ మహర్షి అలౌకిక ఆనందం ఉందా ఉంది ప్రాపంచిక విషయాలు అంటుకొని మనసు ఒక సహజంగా ఆనంద స్థితిని అనుభవిస్తుంటది అంతే ఒకసారి ఎవరో అడిగారు నన్ను ఒక దగ్గర స్పీచ్ ఇచ్చిన తర్వాత లౌకికం అలౌకికం అంటే ఏంట అంటే నాకు అంతగా తెలియదు బట్ రెండిట్లో లవ్ అనేదయతే ఉంది దట్స్ వై ఐ లవ్ యు అని చెప్పాను అందరూ చప్పట్లు కొట్టి నవ్వారు.
(11:49) ఏదో సరదా ఇదంత భాష చెత్త చూడదు సో జీవన్ ముక్తుడైన జ్ఞాని ఏ యోగంతో ముడిపెట్టుకోడు ఏ యోగని మొండిపట్టుగా సాధన చేయడు చూడండి అష్టవక్కుడు ఎట్లా చెప్తున్నాడో ఇది మామూలు విషయం కాదు ఇప్పుడున్న రకరకాల ఆశ్రమాలు ఆశ్రమాల్లో గురువులు ఆవాళ్ళ వాళ్లే రకరకాల క్రతువుల్లో ఇరుక్కుపోయి వాటి వైపు నిన్ను ఆకర్షించేలా ేసి అట్లా నిన్ను ఒక ఇంకొక రాట్రెస్ లో ఇరికిస్తున్నారు మేబి డివైన్ రాట్రెస్ కానీ ఇప్పుడు అష్టవక్కుడు చెప్తున్నది నిజమైన మార్గం ఇది దేంట్లోనూ ఇరుక్కోకు ఇది చేస్తేనే నేను ఆనందంగా ఉంటా అని లింక్
(12:36) పెట్టావా ఆ క్షణమే నీ ఆనందానికి నువ్వు గండి కొట్టుకుంటున్నావ్ నేను ఇలా ఇలా ఎవరైనా ఇలా ప్రవర్తిస్తేనే నేను సుఖంగా ఉంటా అనుకున్నావా నీ సుఖానికి స్వాష్టవకుడు ఏం చెప్తున్నాడు ఎవరు మరి ఎట్లైనా ఉండని సుఖం నా స్వభావం ఆనందము నా స్వభావం ఆకలి నా స్వభావం అక్కడ నేను ఉన్నాను అక్కడే రమిస్తాను అని చెప్పు ఇది సత్యము నేను చెప్తున్నాను మీకు అన్ని పనులు కర్త భావన లేకుండా చెయి అక్కడ సహజమైన నిర్మలత్వం వస్తుంది.
(13:10) అక్కడ సహజ నిశ్చలత్వం వస్తుంది సందేహాలు లేని మానసిక స్థితి కొనసాగితే నిశ్చలత్వం సహజంగా వస్తుంది అంతే ఎప్పుడైనా చక్రం చూశరా చక్రం ఆ చక్రం యొక్క కీలు ఉంటది సెంటర్ తర్వాత చక్రం రౌండ్ గా చుట్టుపక్కల ఉంటది దానికి పుల్లలు ఉంటాయి అవన్నీ ఉంటాయి. సో ఆ చక్రం యొక్క మూలం చక్రం ఎంత వేగంగా తిరిగినా మూలం కదలనట్టు నీ మూలం సెటిల్ అవ్వాలి అంటాడుఅన్నమాట.
(13:42) ఆ మూలం సెటిల్ అవ్వడం అంటే ఏంది కర్తను నేను కాదు నేను ఏం చేసినా సాధించడం కోసం చేయడం లేదు ఫలితం కోసం చేయడం లేదు చేయడం నా స్వభావం కర్మ అన్నది ప్రకృతి యొక్క మూల నియమం కర్మ సిద్ధాంతం లేదు కర్మ ఉంది కర్మ సిద్ధాంతం అనేది ఒక అనవసర రాద్దాంతం అది సో జీవితాన్ని ఎరుకలో చూడు లోపట కదలకు బయట ఎగురు దుంకు ముట్టుకో ఏమైనా చెయి ఎందుకు మూలం ఏకం అంటే చక్రానికి ఉన్న సెంటర్ ఒకటి మనసు ఆలోచనలు అనేకం దానికి ఉన్న పుల్లలు ఈలు దాన్ని ఏమంటారు అట్లా అనేకం అన్ని పనులు చేయి కర్త భావన లేకుండా ఆ తర్వాత అష్టవక్కుడు ఏం చెప్తాడంటే
(14:31) ఇంద్రియాలు వాటి పని అవి చేస్తున్నాయి ఇదొకటి ఇంద్రియాలు చేయడం వెనుక నీ యొక్క మనసు నీ ధారణ నీ జ్ఞాపకాలు ఉన్నప్పుడు ఇంద్రియాలు కరెక్ట్ అయితాయి అంటాడు. ఈ విషయం గురించి ఆలోచించండి కాస్త నెక్స్ట్ వస్తు శ్రవణ మాత్రేణ శుద్ధ బుద్ధి నిరాకుల నైవాచారం అనాచారం ఔదాస్యం వాప్రసతి ఓ జనక నిరాకులుడు నిశ్చలుడు స్వస్థ చిత్తుడు అయిన జ్ఞాని యదార్థమైన ఆత్మ తత్వ వస్తువు శ్రవణం చేసినంత మాత్రాన శుద్ధ
(15:18) బుద్ధ స్వరూపుడై రాజిస్తాడు రాణిస్తాడు అతనే అల్టిమేట్ అవుతాడు. సో యోగిపుంగవుడు ఆచారము చూడడు సదాచారము చూడడు అనాచారము చూడడు తద్వారా ఉదాసీనుడు గాడు హర్షము పొందడు నిరంతరం సచ్చిదానందుడే ఉంటాడు ఇప్పుడు ఈ సూత్రాలు ఎన్ని డేంజరస్ సూత్రాలు యాక్చువల్లీ మీకు అర్థం కావద్దని కోరుకుంటున్నా అర్థమైతే మీ జీవితం యొక్క పాటర్న్ే మారిపోతది.
(15:49) దాని మూలంలో కదలిక వస్తది. అందరూ మిమ్మల్ని చూసి జాలిపడే ఒక సందర్భం క్రియేట్ అవుతది. మీకుందరూ సలహాలు ఇచ్చే సందర్భం క్రియేట్ అవుతది. మీ చుట్టూ చేరి రకరకాల వ్యక్తులు రకరకాల గుసగుస ఏం జరిగినా మీ మూలస్థితి మారదని స్థితిలో మీరు ఉంటారు. అది పూర్తి డెడ్ బాడీ కృతస్థితి కాదు సజీవ స్థితి సో నిరాకుల వస్తు శ్రవణ మాత్రేన శుద్ధ బుద్ధి నిరాకుల అంటే తరంగాలు లేని ఒకానొక మానసిక స్థితిలో అట్లా ఉండిపోతాడు.
(16:25) సో నిజం ఇప్పుడు జ్ఞాని విజ్ఞాని జ్ఞానానికి విజ్ఞానికి తేడా ఏమిటి జ్ఞానము ఆ రుజువు చేయలేము కానీ విజ్ఞానం రుజువు అందుకే విజ్ఞాన శాస్త్రం అంటే రుజువుకి రుజువు చేయబడినది అని సైన్స్ అట్లా ఇప్పుడు అష్టవక్రుడు చెప్తున్నది జస్ట్ జ్ఞానం అనడానికి లేదు ఇప్పుడు రకరకాల ఆధ్యాత్మిక శాస్త్రాలు వాళ్ళ కల్పిత కథలు కపోల కల్పతాలు కళ్ళు మూసుకో ఏదో కనిపిస్తది నువ్వు దాన్ని ఆవాహన చేయి నువ్వు ఇట్లా అనుకో నువ్వు శాంభవి అనుకో ఇవన్నీ చెప్తే ఇదంతా ఊహ వాళ్ళు అనవసరంగా ఒక దాన్ని ఇంపోజ్ చేసుకొని ఉదాహరణకి నీకు పోలీస్ క్యారెక్టర్ ఇచ్చారు పోలీసు లాగా
(16:59) బిహేవ్ చేయరా అంటావు కదా నువ్వు నిజంగా పోలీసువి కాదే అట్లా నిన్ను నువ్వు నేను కృష్ణుడు అనుకో నేను రాధా అనుకో ఆ తర్వాత లేకపోతే నేనే శివుడు అనుకో నేనే అని భావ సమాధిలో ఇదంతా అబద్ధమే ఇదంతా డివైన్ బక్వాసే చేసేవాళ్ళని చేయొద్దు అనట్లే గుర్తించు చూడు ఇప్పుడు అష్టవకుడు ఏం చెప్తున్నాడు ఇలాంటి ఊహలన్నీ ఇంపోజ చేసుకోవడం వల్ల నీకు ఏదైనా అనిపించొచ్చు అట్లా కాకుండా వర్తమానంలో ఏం జరుగుతుందో అక్కడే ఉండు హిందీలో ఒక పావు జమాహో కరికే కడేహోచవ అంటే కాళ్ళు అట్లా పొదివు పట్టుకొని అట్లా నిలబడు స్థిరంగా నిలబడు చూడు పారిపోకు జస్ట్ బి దేర్ పూర్తి వర్తమానపు అనుభూతి
(17:45) ఇది నిజమైన ధ్యాన స్థితి ఇది నిజమైన జ్ఞానం విజ్ఞానం ఇది నువ్వు హైపోతీసిస్ ల ఏదో పాటలు పాడుకుంటూ ఏవో లోకాలు ఉంటాయి స్వర్గం ఉంటది ఆ తర్వాత ఇంకో జన్మ ఉంటది సత్యలోకం ఉంటది అక్కడ రకరకాల డాన్సులు ఉంటాయి అక్కడ వస్తుంటది ఇంతింత పెద్ద పండ్లు ఉంటాయి అసలు ఒక్క పండు తింటుంటే అయిపోయిన అయిపోదు గంటన సేపు కొన్ని గంటలు శృంగారం చేసిన ఎప్పటికీ భావ ప్రాప్తి అసలు సహజంగానే భ్రావ ప్రాప్తి ఉంటే అసలు ఆకలే ఉండదు కాదు పండ్లు అసలు ఎంత పిచ్చకుంట్ల ఫిలాసఫీలు ఉన్నాయి మీరు చదివితే పిచ్చ ఎక్కుతది అసలు తలా తోక ఏమి లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారు
(18:20) అది ప్రసారం చేసుకుంటున్నారు దాన్ని జనాలు ఎందుకంటే ఇది ఇమాజినేషన్ నచ్చుతది. దట్స్ వాట్ ఇప్పుడు సినిమా ఎందుకు నచ్చుతుంది లార్జర్ దాన్ లైఫ్ లై మా మహేష్ బాబు ఇట్లా దుంకుతాయి వెనక టమాటలు వస్తాయి మిరపకాయలు వస్తాయి ఏమో వస్తాయి రియల్ లైఫ్ లో రావు రియల్ లైఫ్ లో మూతి పని రాలకూడతారు అట్లా వస్తే ఆ వీధిలో ఉన్న వాళ్ళంతా కేసేస్తారు న్యూసెన్స్ వీడు ఎవడ ఇట్లా దుంకిపోయాడని సినిమా కాబట్టి వ ఎంజాయ్ ఐ ఆల్సో ఎంజాయడ్ కానీ మనం ఎప్పుడు అట్లా చేయమని ఇంట్లో ఒక్క టమాట అట్లా ఎగిరేయం.
(18:47) వ రెస్పెక్ట్ థింగ్స్ సినిమా అంటే లార్జర్ దాన్ లైఫ్ లేదా మనం ఏమేమి చేయలేము అట్లాంటివన్నీ ఎవడైనా చేస్తే చూసి ఎంజాయ్ చేస్తాం దానికోసం లక్షలు కోట్లు ఖర్చు పెడతారు ఫైన్ అది ఇమాజినేషన్ కాబట్టి ధ్యానం ఇమాజినేషన్ కాదు జీవితం ఇమాజినేషన్ కాదు ఈ సూత్రంలో ఒక మూడు నాలుగు పదాలు ఉన్నాయి అవి చెప్పుకొని ముగిద్దాం ఇప్పుడు అంటాడు అతనికి ఆచారము చూడడు అనాచారము చూడడు అతనికి ఉదాసీనత లేదు అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఒక భోగి ఉన్నాడు అంటే తప్పుడు ఆచారాలు తప్పుడు పనులు చేసేవాడు తప్పుని అనుభవించేవాడు ఒకడు యోగి ఉన్నాడు అంటే సరైన దాన్ని అనుభవించేవాడు సరైన ఆహారం తింటాడు సరిగ్గా కూర్చుంటాడు
(19:34) సగ ఈ రెండు వద్దనుకొని నిరాశలో జీవించేవాడు ఒకడు ఉంటాడు ఉదాసీనత దీని తర్వాత ఇంకొక్క ఆ అనుభవం గురించి అష్టవకుడు చెప్తున్నారు దానికి నేనే ఒక పేరు పెట్టాను ఇప్పుడు ఆచారి అనాచారి ఉదాసీని ఆ తర్వాత వర్తమాని నేను పెట్టాను పేరు వర్తమాని కొత్త పేరు ఇంతవరకు ఎవరు సంతానానికి కపి పెట్టుకోలేదు ఈ పేరు పెట్టండి వర్తమాని బాగుంది నేను ఇంతవరకు ఎప్పుడూ వినలేదు ఈ పేరు నా లైఫ్ లోకి ఎవరైనా వస్తే పేరు పెట్టమంటే నేను పెడతా వర్తమాని ఇంకా ముందర సహజ వర్తమాని ఇంకొంచెం పెట్టొచ్చు సంకల్ప సహిత సార సంకల్ప రహిత సహజ వర్తమాని ఇంకొంచెం యాడ్ చేయొచ్చు
(20:21) అకారణ సంకల్ప రహిత సహజ వర్తమాని ఇది ఆధ్యాత్మికత యొక్క డెఫినిషన్ ఇది నా డెఫినేషన్ ఎవరు కేర్ చేయండి కేర్ చేయకపోయి హూ కేర్స్ అష్టవడు చెప్తున్న ప్రకారం నేను చెప్తున్న సంసారము నీకు ఏ బంధము క్రియేట్ చేయలేదు బంధము నీ మనసుకు సంబంధించింది నిన్న నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను అది ఒక షార్ట్ కూడా పెడదాం అంటే సరే తర్వాత షూట్ చేద్దు లేదు ఆ తర్వాత ఏదో పనిలో పడి ఆటలో పడిపోయాం.
(20:50) ఈ పుప్పాల కూడా కొత్తింటికి వచ్చిన తర్వాత ఒక వీధి స్మశాన వాటికి పక్కన వీధి ఖాళీ ఉంటది ఒకటే ఆట ఆట ఆట నేను చిన్నగా ఉన్నప్పుడు ఇంత ఆడుకున్నానో నాకు మళళ ప్లే గ్రౌండ్ మిస్ అయిపోయింది లైఫ్ లో సో అగైన్ ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ నాకు ఆటే ముఖ్యం అన్ని పందులు ఆటలా చేయడం ముఖ్యం ఆటాడేవాడు ఈగోయిస్ట్ గా మారకుండా ఉంచుకోవడం ముఖ్యం వేరేవాడు నీ మనసులో నుంచి పడిపోతే ఈగో ఉండదు ఏమ ఉండదు అసలు నువ్వు ఒక్కడివే ఉన్నావ అనుకో భూమిమీద ఈ ఎవడికి ప్రదర్శిస్తావ్ నీ తొక్కలో చాతి నీకు సిక్స్ ప్యాక్స్ చేస్తావా అప్పుడు అంతా వేరే వాళ్ళ కోసం నిన్ను నువ్వు
(21:23) కష్టపెట్టుకుని నువ్వు ఎలా ఉంటావో అలా ఉండబ్బా సో ఒకడు తప్పును అనుభవించేవాడు అనాచారి ఒకడు సరైనవి అనుభవిస్తున్నవాడు యోగి సదాచారి రెండిటిని వదిలేసి రెండు ఆచారాలను వదిలేసినవాడు వాడు ఉదాసీనుడు ఇన్ని కాకుండా వర్తమానంలో ఆ క్షణము ఏమి చేయవలసి వస్తుందో అది అతనికి ఆచారము సదాచారం అంటూలేదు ఇరుక్కుపోలే అంతే ఆ సమయంలో ఇప్పుడు టెంకాయ ఎక్కడ కొట్టాలి ఇక్కడ కొట్టాలి సమయం వచ్చింది అవసరమైతే ఒక నెత్తి మీద కూడా కొడతాడు అన్నమాట ఆ సమయానికి అదే విప్పన్ అయిపోతది.
(22:02) ఒక అర్ధరాత్రి నేను ఒక దగ్గరికి వెళ్ళాను మీరు ఎప్పుడు బర్త్ డే చేసుకోలేదు బర్త్ డే చేసుకోండి అంటే నాకు ప్రతిరోజు బర్త్డేనే ఎవరు కూడా నేను ఏజ్ లేదు నాకుఅని చెప్పాను అయినా సరే వాళ్ళని ప్రతిసారి ఫిలాసఫికల్ గా చెప్పొద్దు కాబట్టి సరే చేసుకుందాం సరే ఇప్పుడే చేసుకుందాం అన్న తర్వాత ఇప్పుడఏంటి మరి కేక్ గీక్ అని అంటున్నారు నేను చెప్పిన బక్వాస్ బంధు కరు బర్త్డే అన్నారు ఇప్పుడు ఈ క్షణం అవ్వాలి నో ప్లానింగ్ ఈ క్షణం ఎలా అవుతది పల్లీలు ఉన్నాయి అందరికి ఒక్కొక్క పల్లి ఇచ్చాను అందరి పల్లి ఇట్లా కొట్టుకున్నాం పల్లీలు తిన్నాం బర్త్డే అయిపోయింది.
(22:35) ఇది నా వైఖరి ఇంతకుమించి ఏమీ లేదు జీవితం అతి సరళం అతి సరళం సుందరం జీవితం అతి సరళం సుందరం జీవితం ప్రవహించేనది సాగరం సాగరం అతి సరళం సుందరం జీవితం అతి సరళం సుందరం జీవితం ప్రవహించే నది సాగరం ప్రవహించే నదే సాగరం అది అక్కడికి వెళ్తుంది. ఎగిసిపడే
(23:21) ఆలోచనల అలల కలల వలల ఎగిసి పడే ఆలోచనల కలల వలల అలల వాటిలో కొట్టుమిట్టాడుతున్న మనిషి పెనగి పెనగి బయటికి రావలెనని ప్రయత్నించు సాధకుడై ఆకా కాశం అనంతం ఇది ఊరికి నేను పాడుకున్న సర్దా అంటే వర్తమానం లో ఉండటం భాష వర్తమానమే నువ్వు కా నువ్వు ఏ రూల్ పెట్టుకున్నా ఇప్పుడు నేను చెప్తున్నా ఐ హావ్ నో రూల్స్
(24:06) అందర అంటారు నేను ఇలా జీవించలే అసలు ఎంత సులువు తెలుసా నేను బాత్రూమ్ కి వెళ్ళాను స్నానం చేసి వచ్చాను మొన్న ఒక ఊరు వెళ్తే నేను బాత్రూమ్ కి వెళ్లి వచ్చే లోపు వాళ్ళు తల బయట నిలబడ్డారు జగ్గు పట్టుకొని నిలబడ్డారు. టవల్ తో వచ్చి నిలబడ్డ అన్న నా స్నానం అయిపోయిందన్న బకెట్లో జగ్గ లేదు నేను బకెట్ ఎత్తి పోసుకున్న బలి ఉందన్న ఇది నా గురించి గొప్పలు చెప్పుకోవట్లే చిన్న పిల్లల మనోవైకరి మీకు సహజంగా ఏర్పడుతది.
(24:37) చాలా సందర్భాలు ఉంది చెప్తే అదో పెద్ద కథ అయితది. నా కళ్ళ ముందు ఇట్లా కనిపిస్తుంది అంటే ఆచారము లేదు సదాచారం సదాచారం ఆచారం లేవంటలేడు ఆ క్షణం తను వర్తమానం తీసుకొచ్చేదే తన సదాచారం అవుతది కానీ సదాచారం ఇలా ఉంది కాబట్టి ఇలాగే కొట్టాలి ఒకసారి పెద్ద గొడవ అయింది టెంకాయ దాని తోక అటుండి కొట్టాలి ఎటుండి కొట్టాలి ఎవరో పెద్దావిడ చెప్పింది ఎటుండి కొట్టాలి ఎవడో కొట్టాడు కొట్టిన తర్వాత పూజారి పూజారి వాళ్ళ బంధువు ఎవరో వచ్చారు ఎవడు చెప్పాడు మీకు అని పెద్ద గొడవ వేసుకున్నారు మా ఇంట్లో ఫంక్షన్ మీరుఎందుకు సలహా హయిస్తూ అనవసరంగా టెంకాయ అనేది
(25:16) స్టూపిడిటీ సో ఏదైనా ఉండని సదాచారము ఆచారం సాంప్రదాయం దాంట్లో మీరు బంది అయి ఉన్నారా మీ లిబరేషన్ లో నుంచి దాన్ని మీరు ఆపరేట్ చేస్తున్నారా ఒకసారి చూసుకోండి ఇక్కడి నుంచి మీ ఓపికకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా బాయ్ చెప్పే ముందు ఒక రెండు మూడు మాటలు కదిలితే మీరు కర్మ చేస్తున్నట్టే సింపుల్ కర్తా భావన వచ్చిందా అదే మీకు ఒక బంధాన్ని క్రియేట్ చేస్తది మీకు ఐడెంటిటీని ఇస్తది కర్తా భావన సో ఈ ప్రపంచంఅంతా ఐడెంటిటీ కోసమే పరిగెడుతున్నారు కాబట్టి కర్తా భావన
(26:00) నిరంతరం మనం స్ట్రెంతన్ చేసుకుంటున్నాం. సో కర్తా భావనని మిమ్మల్ని ఏడిపిస్తది. ఇప్పుడు ఎవరనా మిమ్మల్ని మెచ్చుకున్నారు అనుకో ఆ కర్త భావనకే తగులుతుంది పోయి ఇతను చాలా గొప్పవాడు చాలా పనులు చేశడంటే కన్నీళ్లు నీళ్లు వచ్చాయఏమో ఇప్పుడు సినిమా సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీద మెచ్చుకుంటే ఎమోషన్లు అయిపోతారు.
(26:18) వాళ్ళు ఏందంటే అనవసరంగా ఒక సినిమా తీసి అనవసరంగా సినిమా కోసం కష్టపడి అనవసరంగా ఫైట్లు చేసి ఆ ఫైట్లు బాగా చేసేవాని ఎవర మెచ్చుకుంటే సంబరపడుతున్నారు. అష్టవకుడు చెప్తున్నాడు అదంతా ఇమాజినేషన్ అది ఉన్నా ఏది ఉన్నా లేకపోయినా ఏమి కాదో అది తీసి పక్కన దొబ్బండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా ఏది ఉన్నా లేకపోయినా ఏమి కాదు అది తీసి బొంద పెట్టండి ఇప్పుడే బాధ ఖతం అట్లా చాలా ఉన్నాయి అవన్నీ ప్రాపంచిక విషయాలు బంగారం ఉన్నా లేకపోయినా ఏమి కాదు సినిమాలు ఉన్నా లేకపోయినా ఏమి కాదు సినిమాలు ఉండొద్దు అనట్లేదు నేనే త్వరలో సినిమా చేస్తున్నా కానీ దానికి నీ ఆనందానికి నీ అస్తిత్వానికి లింక్ పెట్టకు
(26:59) చాలా మందికి చిన్న విషయం అర్థం కాక నేను అన్నిటికి వ్యతిరేక నేను అన్నిటికీ నేను స్వాగతిస్తాను వై నాట్ నేను కూడా సినిమా తీస్తే ఇంకొకటి మిత్రులారా త్వరలో ఒక సినిమా అనౌన్స్ చేస్తా YouTube సినిమా మొబైల్ తోనే తీస్తా కానీ కథ చాలా బాగా రాస్తున్నా స్టోరీ డిస్కషన్ నడుస్తుంది. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే సో నా YouTube ఫ్రెండ్స్ మాత్రమే అందులో యాక్ట్ చేస్తారు ఏ ప్రొఫెషనల్ యాక్టర్ని తీసుకోను.
(27:21) ఇది ఫ్లాప్ కి విజయానికి అపజయానికి అతీతం ఎవరికి ఏది సాధ్యమో అది చేద్దాం. సరేనా త్వరలో కలుసుకుందాం రీసరసవైస

No comments:

Post a Comment