2026 cannes ఫిలింఫెస్టివల్లో బ్లూడ్రస్సుతో హడావుడి చేసిన ఐశ్వర్యరాయ్, ఇంకా 2006లోనే వున్నదనుకుంది
Author Name:different issues with priyadarsini
Youtube Channel Url:https://www.youtube.com/@differentissueswithpriya
Youtube Video URL:https://www.youtube.com/watch?v=n3CEKrmVG78
Transcript:
(00:01) ఓ [పాడటం] మేరి అంగడాయి నా టూటేతో ఆజా [పాడటం] మేరి అంగడాయి నా టూటే తూ ఆజా [పాడటం] కజరారే కజిరారే తేరే కారే కారే నైనా ఓ మెరే నైనా మెరే నైనా మెరే నైనా జుడువా నైనా హలో హలో హలో ఈ పాట బంటి ఆర్ బబ్లీ చాలా కాలం క్రితం రిలీజ్ అయింది ఈ సినిమా బహుశా 2005 2006 లోనాలుగులో రిలీజ్ అయినట్టు ఉన్నది. అమితాబ్ బచ్చను ఐశ్వర్యరాయి అభిషేక్ బచ్చన్ ఇంకా పెళ్లి కాలేదు
(00:44) అప్పటికీ వాళ్ళకి ఆ అభిషేక్ బచ్చన్ను ఐశ్వర్య రాయ్కి అయితే సరే అప్పుడు వయసులో ఉన్నది 1994 లో మిస్ వరల్డ్ అయింది చాలా మంచి మంచిగా దేశ విదేశాల్లో రకరకాలుగా తిరిగింది చాలా మంచి మంచి పొగడతలను అందుకుంది చాలా ప్రపంచ సుందరిగా నిజంగానే అందంగా ఉంటుంది కాబట్టి మామూలు ఒక మెరైన్ ఇంజనీర్ కృష్ణ కృష్ణరాజు అనే ఆయన కూతురు ఈవిడ కర్ణాటకకు చెందిన వాళ్ళు వీళ్ళు అయితేనండి బృందా వీళ్ళ మదరు తల్లిగారు చాలా సేవలు చేసింది సినిమా సినిమాకి అదృశ్యంగా చాలా సేవలు చేసిందండి పాపం కూతురికి నీడలాగా ఉంటూ చాలా చాలా రకాలుగాను చాలా మంచిగాను కూతురికి చేదోడు
(01:28) అదోడుగా ఉన్నదని చెప్పాలి అయితేనండి ఏది ఏమైనప్పటికీ సాధించింది తల్లే సాధించింది అని చెప్పాలి కూతురి కంటే కూడా కూతురిని కరెక్ట్ గా అంటే డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ఆవిడే కాబట్టి తల్లే కాబట్టి ఆవిడే డ్రైవ్ చేసింది కాబట్టి ఆ పెద్ద హెవీ వెహికల్ లారీ లారీ అనుకోండి ఆ పెద్ద వెహికల్ ని తీసుకెళ్ళినట్టుగా కెరీర్ అనే పెద్ద వెహికల్ అన్నమాట సో అట్లాగండి అయితే ఈ ఐశ్వర్యరాయ్ మాత్రం ఏంటంటే చాలా సక్సెస్ఫుల్ గా చాలా చాప కింద నీరులాగా వెళ్ళిపోయిందండి చక్కగా బ్రహ్మాండంగా కెరీర్ ముందు మొదట్లో చాలా కష్టమైంది కెరీర్ నిలుపుకోవడం చాలా కష్టమైంది కానీ
(02:05) ఏంటంటే తర్వాత గాడిలోనే పడిపోయింది ఎందుకంటే ముక్తా ఆర్ట్స్ ఆయన ఉన్నాడు కదా ఆయన పేరు ఏంటంటే సుభాష్ గాయ చేతిలో పడినప్పుడు శుభ్రంగాను అంటే ఆయన చేతిలో ఎవరు ఆర్టిస్టులు పడినా చాలా చక్కగా మూళ్లు చేస్తారండి కాబట్టి ఏంటంటే అంతకుముందు అన్నీ కూడాను సినిమాలున్నీ కూడాను చాలా ఫ్లాప్లు అయిపోయినాయి సౌత్ లో కూడా చాలా సినిమాలు చేసింది ఫ్లాప్లు అయిపోయినాయి చాలా ఏదో ఒక అందంగా ఉన్నది ఉంటుంది అనే పేరు గాని ఒక ఒక పాత్రలకి కరెక్ట్ గా సీరియస్ గా సెట్ అవుతుంది అనేది మాత్రం ఎవ్వరికీ అనిపించలేదన్నమాట జీన్సు అట్లాంటి సినిమాలు చాలా సినిమాలు
(02:46) చేసింది ఆవిడ మన సౌత్ లో అయితేనండి తర్వాత సల్మాన్ ఖాన్ తో కూడాను ఏదో పెళ్లి దాకా వెళ్ళిపోయింది కానీ ఏంటో ఆ పెళ్లి కుదరలేదు వాళ్ళిద్దరికీ కూడాను కొన్ని ఏవో చిన్న మనస్పర్ధలు వచ్చిన రెండు మూడు సంవత్సరాలు వాళ్ళు బానే బానే [గురకలు] స్నేహంగా తిరిగారు స్నేహం కంటే స్నేహం అంటే నవ్వు వస్తుంది. మరి అదే మాట మాట్లాడాలి కాబట్టి కోపాలు వస్తాయి లేకపోతే వాళ్ళందరికీ ఎందుకంటే పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళు పాతివ్రచలు చక్కగా ఉంటారు కాబట్టి ఏంటంటే సినిమాతారులు వాళ్ళని ఎప్పుడూ అట్లాంటి మాటలు అనకూడదు ఆ వాళ్ళిద్దరికీ అఫైర్ అండి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుందాం అట్లాంటి
(03:22) మాటలు అనకూడదు. స్నేహంగా ఉన్నారు అనుకున్నారు. బాగా క్లోజ్ ఫ్రెండ్షిప్స్ ఫ్రెండ్షిప్ జరిగింది కాబట్టి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కానీ ఆ ఫ్రెండ్షిప్ పాడైపోయింది కాబట్టి పెళ్లి చెడిపోయింది అని అనుకోవాలి అని చెప్పుకోవాలి అన్నమాట మనం. అయితే ఆ రోజుల్లో ఏంటంటే 2006 సంవత్సరం 2005, 2006 సంవత్సరం నుంచి కాన్స్ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ కి బాగా తిరుగుతున్నది ఆవిడ బాగా ప్రతి సంవత్సరం వెళ్తుంది వస్తుంది రకరకాల సరే [గురకలు] ఆ చిన్న వయసులో ఉన్నప్పుడు ఏంటంటే ఆవిడకి ఆ టైంలో 33 సంవత్సరాలు 32 33 ఏళ్ళు కాబట్టి ఆ టైంలో నుంచి బానే నెగ్గుకొచ్చింది చక్కగా అంతే ఏంటంటే ఒక
(04:01) ఫ్యాషన్ వరల్డ్ చక్కగా మంచి ఫ్యాషన్ వస్తువులు బట్టలు డిజైన్ చేసేవాళ్ళు మంచి మంచి వాళ్ళు దొరికారు కాబట్టి వాళ్ళ వాళ్ళ సహాయంతో చక్కగా మంచిగా నెట్టుకు రాగలిగింది వాళ్ళందరి దృష్టిలో పడింది ఎందుకంటే ఆల్రెడీ మిస్ వరల్డ్ కాబట్టి ఈవిడ అందరికీ అందరి మెప్పు సంపాదించింది అయితే ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తున్నది అంటే ఈవిడ ఒక బ్లూ మొన్న మొన్ననే 2006 కాన్స్ ఆ ఫిలిం ఫెస్టివల్ కి వెళ్ళిందండి అక్కడ రెడ్ కార్పెట్ మీద తిరిగి వెళ్తారన్నమాట ఈ వీళ్ళందరి ఆర్టిస్టులు వీళ్ళందరూ ఫిలిం స్టార్స్ వీళ్ళందరూ కూడా చాలా చాలా సరే మధ్యలో దూరింది ఆలియా భట్ు కూడా ఆ అమ్మాయి
(04:42) గురించి [నవ్వు] మాట్లాడుకుందాం మళ్ళీ పాపం ఆ అమ్మాయి ఫోటోగ్రాఫర్లును ఆ అమ్మాయి మేకప్ టీమ వాళ్ళు తప్ప లేకోతే డ్రెస్ డిజైనర్స్ టీమ ఆ టీం తప్ప ఆ అమ్మాయిని ఎవరు గుర్తుపెట్టుకోలేదు ఎవరిని ఎవరు గుర్తించలేదు అని అనుకున్నారు కానీ అట్లా కాదు ఐశ్వర్యరాయ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ 2006 2005 నుంచి కూడాను చక్కగా చక్కగా ఆ అమ్మాయి తను బాగా తను తన ప్లేస్ అంటూ ఆ క్యాన్స్ లో ఆ ప్లేస్ నిలబెట్టుకుంది అన్నమాట అయితేనండి ఇప్పుడు మాత్రం ఏంటంటే ఒక ఒక బ్లూ డ్రెస్ వేసుకున్నదండి ఆ బ్లూ డ్రెస్ ఎవరు తయారు చేశారు అంటే అమిత్ అగర్వాల్ కండి డిజైనర్ బాగా
(05:24) లావయపోయింది. లావైపోయినప్పుడు వయసు అయిపోయింది 52, 53 ఏళ్ళు అయిపోయినాయి ఆడవాళ్ళు పిల్లలు పుట్టినప్పుడు ఎంత వయసయినా ఏం కాదు కనిపించదు కానీ పిల్లలు ఒకసారి పుట్టినప్పుడు ఏమవుతుందంటే బాడీ మెటబాలిజం కంప్లీట్ గా ఆ రూపురేఖలన్నీ కూడా నువ్వు మారిపోతాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే ఎంత సన్నగా ఉన్న, ఎంత డైటింగ్ చేసుకున్న, ఎన్ని ఇంజక్షన్లు చేసుకుంటున్న గాని ఆ ఒకసారి బ్లోట్టం మొదలుపెట్టిందంటే అయిపోతూ ఉంటుంది శరీరం.
(05:54) అట్లాగే పాపం మన ఐశ్వర్య రాయ్ గారికి కూడా పైగా ముఖ్యంగా ఏంటంటే బొటాక్స్ ఇంజెక్షన్లు ఎక్కువ చేసుకోవటం మూలంగా ఇక్కడక లడ్డు ఇక్కడక లడ్డు ఇక్కడక లడ్డు ఇక్కడొక లడ్డు ఇట్లా లడ్లు లడ్లుగా లడ్లు లడ్లుగా మొహం అంతా కూడా మన హేమాల్లి గారికి చూడండి పాపం ఆవిడ కూడా లడ్డు లడ్డు లడ్డు లడ్డులాగా బేబీ బాగా ముద్దు ముద్దుగా స్వీట్ స్వీట్ గా ఉంటుంది కదా అట్లాగే ఈవిడ కూడాను చాలా స్వీట్ స్వీట్ గా కనిపిస్తూ ఉంటుందన్నమాట కానీ కానీ ఏంటంటే ఇట్లాంటి డ్రెస్సులు ఎంత అమిత్ అగర్వాల్ డిజైన్ చేసిన అమితాబ్ బచ్చన్ చేసిన ఏమవుతుందంటే ఈ వయసులో ఆవిడ వేసుకున్న డ్రెస్సులు ఒకటిగానే ఉంటుంది నేను వేసుకున్న ఒకటిగానే
(06:29) ఉంటుంది కాబట్టి ఏంటంటే పెద్ద తేడా ఏముండదు వయసులో ఉన్నప్పుడు ఆ రోజుల్లో చేసింది చక్కగా చాలా చక్కగా అందంగా ఉన్నది చాలా విస్తుపోయేలాగా నేను కూడా చాలా కళ్ళు ఆర్పకుండా చూసేదాన్ని అయితేనండి ఇప్పుడు మాత్రం అట్లా కన్ను ఆర్పకుండా కాదు ఆవిడ కనిపిస్తే కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది అన్నమాట ఈ మొహాలన్నీ లడ్లు లడ్లు చిన్న చిన్న లడ్లు ఇక్కడ లడ్డు లడ్డు లడ్డు లడ్లు లడ్లు లుగా ఉన్నాయి అంటే ఏంటంటే ఏదో పాపం స్కిన్ కి కావలసిన ఏదో ట్రీట్మెంట్లు చేయించుకుంటూ ఉంటారు కాబట్టి అట్లా అయిపోయింది కానీ ఏంటంటే ఆవిడని చూస్తుంటే ఒక్కొక్కసారి ఏంటంటే రాఖీ సావంత్
(07:02) గుర్తొస్తున్నదండి నాకు రాఖీ సావంత్ కూడా అట్లాగే పాపం ప్లాస్టిక్ సర్జరీలు బొటాక్స్లు గిటాక్స్లు రకరకాల అన్నీ కూడాను మన మైకేల్ జాక్సన్ లాగాను శ్రీదేవి లాగాను రకరకాలుగా పాటుపడ్డారు వాళ్ళు కూడాను చాలా సినిమా ప్రపంచానికి పాటుపడ్డారు కళా ప్రపంచానికి పాటుపడ్డారు వాళ్ళ కెరీర్ కోసం కూడా పాటు పాటుపడ్డారు అట్లాగ రాఖీ సావంతు కూడా బాగానే పాటు పడింది.
(07:26) ఆ పాట పాడటంలో ఏంటంటే ఒక్కొక్కసారి చింపిరి చింపిరి జుట్లు, నూడిల్స్ లాంటి జుట్లు ఏవో వేసుకుని విచిత్ర చిత్ర విచిత్రాలతో కనిపిస్తూ ఉంటుంది మనం చాలా సార్లు ఆవిడ గురించి చిన్న చిన్న వీడియోలు చేసుకున్నాం ఎందుకంటే నేను చాలా ముచ్చట పడిపోతానండి ఆవిడని చూస్తుంటే మాత్రం అబ్బో అసలు వికృతం అని కాదండి చాలా ప్రకృతంగా ఉంటుంది అని ముచ్చటపడిపోతాయి అట్లాగ ఆ రాఖి సావంతు పోకడలు కనిపిస్తాయి అన్నమాట ఇప్పుడు ఈ ఐశ్వర్య రాయ్ గారిలో కాబట్టి ఏంటంటే అసలు ఎందుకు ఇప్పుడు వెళ్ళిపోతున్నదో అంటే ఏంటంటే ఇంకా పాత రోజుల్ని ఇంకా ఆవిడ బాగా గుర్తు చేసుకో ఆ పాత రోజుల్లోనే
(08:02) పాత రోజుల్లోనే జీవిస్తున్నది ఏంటో ఇలా ఇలా ఇలా ఇలా ఇలా ఏదో ముద్దులు ఫ్లయింగ్ కిసెస్ పెట్టేస్తున్నది చాలా రకరకాలుగాను ఏదో ఒక ఒక షేప్ గా ఒక పెద్ద షేప్ తో కూడిన ఒక డ్రమ్ముకు బట్టలు వేసుకున్నట్టుగా ఉన్నది కానీ ఒక నిజంగా ఎంతో అన్యాచురల్ గా ఉంది జబ్బల రాణి లాగా మగలరాణివి వినీ వేర్లట జబ్బల రాణి [నవ్వు] అని పాట పాడటానికి వీళ్ళే ఎందుకండీ ఈవిడకి నాకు అర్థం కాదు 50 ఏళ్ళు దాటిపోయినాయి నోరు మూసుకుని కూర్చోక మామూలు వచ్చిన సినిమాలుఏమవో చేసుకుంటూ కూర్చోక ఇప్పుడు మాధురి దీక్షిత్ ఈవిడ కూడా అట్లాగే ఆవిడ గురించి మనం ఎప్పుడనా మాట్లాడుకుందాం
(08:41) వీళ్ళందరూ కూడాను టిమ్మిటిమలాడిపోతూ ఉంటారు అన్నమాట ఎందుకు అంటే అసలు మొత్తం వాళ్ళకి ఆగలేకపోతూ ఉంటారున్నమాట ఇప్పుడు కుర్ర పిల్లలు అందరూ వస్తున్నారు అలియాబట్టకే గతి లేదు పాడలేదు ఏదో దో అమ్మాయి ఒకరక ఒక రకమైన ఆ ప్రపంచంలో కరన్ జోహర్ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నెపో కిడ్ కాబట్టి ఈవిడే నెపో ఫ్యామిలీస్ లోనెట్టుక వస్తున్నది ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి ఏదేదో చేసుకుంది ఏదేదో రకరకాల రకరకాల విన్యాసాలతో ఈ ఐశ్వర్యరాయ్ చూస్తే నాకు ఐ రియల్లీ నాకు బాధేసిందండి అంటే బాధ బాధపడ్డాను నేను ఎందుకు బాధపడ్డాను అంటే కళా ప్రపంచం మీద బాధపడ్డాను సినిమా
(09:18) ప్రపంచం మీద బాధ పడ్డాను అన్నమాట ఇంతగా ఇంతగా రెచ్చిపోవాల్సిన అవసరం ఏమ లేదు ఇంకా ఆఖరికి ఆ చేతులకేవో మ్యాచింగ్ ఉంగరాలు కూడా పెట్టేసుకుందండి చాలా చాలా ప్రయత్నాలు చేసింది చక్కగాను ఆవిడ ఎన్ని రకరకాల ప్రయత్నాలు చేసిందంటే అసలు ఏది కూడాను ఏ చిన్న చిన్న అవకాశం కూడా వదలలేదండి ఆవిడ అంత బాగా చేసుకుంది కాబట్టి ఏంటంటే ఏదో చేసుకుంటూ ఉంటారు పాపం ఇంకోటి ఇంకొక డ్రెస్ కూడా వేసుకుందండి ఆ బ్లూ డ్రెస్ కాకుండా ఇంకొక పింక్ డ్రెస్ కూడా వేసుకుంది అది ఆ డ్రెస్ లో చూస్తే నాకు పూర్తిగా నాకు రాఖీ సావంతే గుర్తొచ్చిందండి. అసలు వాళ్ళద్దరు కూడా
(09:55) నువ్వు ఏదో ట్విన్స్ లాగా అనిపించారు అన్నమాట కాబట్టి ఏంటంటే ఎంత ఎంత వరల్డ్ మిస్ వరల్డ్ అయినా మిస్ యూనివర్స్ అయినా ఏది అయినా సరే మనక ఏంటంటే వయసులో ఉన్నంత కాలమే లేకపోతే ఇక్కడ ఒక లడ్డు ఇక్కడ ఒక లడ్డు ఇక్కడ ఒక లడ్డు ఇక్కడ ఒక లడ్డు ఇట్లాగ మొహమంతా లడ్ల మొహంగా అయిపోతూ ఉందన్నమాట. కాబట్టి ఏంటంటే ఎన్ని మేకప్ లు చేసుకున్నా ఎన్ని రకాల హెయిర్ స్టైల్ చేసుకున్నా ఏం చేసుకున్న ఏం లాభం లేదు ఒక వయసు అయిపోయిన తర్వాత లేకపోతే ఎంత ఇలాగ చిలిపి చూపులు చూసినా కానీ లేకపోతే లేకపోతే చాలా చాలా వయ్యారపు చూపులు చూసినా ఎంత చూసినా ఏమి లాభం లేదండి
(10:31) కాబట్టి ఏంటంటే మనం ఎలా ఉండాలి ఏ వయసులో ఎప్పుడు ఎలా ఉండాలో అప్పుడు అలా ఉంటేనే బాగుంటుంది తప్ప మనం అనవసరంగా మనకి వయసుకు మించి వయసుని మనం ఎప్పుడు కూడా నువ్వు ఛాలెంజ్ చేయకూడదు అంటారు అన్నమాట వయసుని నువ్వు కర్బు చేయడానికి నువ్వు ట్రై చెయ్ చాలా రకాలుగా చెయ్ నువ్వు ట్రై కానీ ఏంటంటే వయసుని వయసుతో నువ్వు ఏదో కత్తి యుద్ధం చేస్తాను మల్లవీరుడులాగా కత్తి యుద్ధ వీరుడులాగా లేకపోతే కత్తి కాంతారావు లాగా అంటే ఏం లాభం లేదు ఎందుకంటే శరీరానికి తెలుసు దాని వయసు ఏంటో అది ఏం చేయాలో దానికి కంప్లీట్ గా తెలుసు కాబట్టి ఏంటంటే దాన్ని మనం ఏదో కాస్త వరకు
(11:04) కొంతవరకు ఏదో ఈ మధ్య ఒక ఇంజక్షన్ చేసుకుంటే 16 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోతుంది వయసు అనే ఒక కొత్త రకమైన ఇంజెక్షన్ ఒకటి వచ్చింది దాని గురించి ఎప్పుడైనా కుదిరింది మాట్లాడతాను అయితే అట్లా 50 ఏళ్ల వాళ్ళు తీసుకుంటే 35 ఏళ్ల వాళ్ళలాగా కనిపిస్తారేమో అట్లా అయితే ఓకే బానే ఉంటుంది కానీ 55 ఏళ్ల వాళ్ళు 30 ఏళ్లలాగా కనిపించాలని చెప్పేసి ఇట్లా బొటాక్షులు ఒంటి నిండా మొహం నిండా పుడుచుకుంటే ఏమవుతుందంటే ఇట్లా ఒక అసలు మొత్తం మొహం అంతా దద్దుర్లు దద్దుర్లుగా సెగ్గడ్డలు సెగ్గడ్డలుగా వచ్చి అన్నాచురల్ గా ఉంటుంది అక్కడ అందంగా వికృతంగా అయిపోతుంది పాపం ఐశ్వర్యరాయ్ మాత్రం
(11:40) ఐశ్వర్యరాయ్ అంటలేదు ఆవిడ చాలా అందగత్త ఆవిడ ఇంకొక 20 ఏళ్ళ అయిపోయినా పోయినా కూడా చాలా బాగుంటుంది చాలా అందంగా ఉంటుంది. ద వే వైజయంతిమాల లుక్స్ లైక్ చూడండి ఆవిడ కూడా ఏంటంటే అసలు ఎంత మామూలుగా హం తగ్గేదేలే అంటూ ఉంటుంది హం కిసిసే కమ నహి అని బొట్లు 15 బొట్లు పెట్టుకొని ఇట్లా ఇట్లాంటి పొంగనామాలు లాంటివి పెట్టుకొని రకరకాలుగా డాన్సులు చేస్తుంది ఆవిడతో పాటు మా ఆవిడ చెల్లెలు గారిలాంటి చెల్లెలు లాంటి హేమల్లిని గారు డాన్స్ చేస్తూ ఉంటుంది ఇట్లా చేస్తుంది అట్లాగో వాళ్ళ వాళ్ళకి వాళ్ళ స్కూల్లో వాళ్ళ దోవలో ఇట్లాంటి వాళ్ళు కూడా వెళ్ళొచ్చు చక్కగా
(12:12) చేస్తారు కానివ్వండి ఆ క్యాన్స్ వాళ్ళకి మాత్రం చాలా మహానుభావులకి నమస్కారం చేయాలంటే అంటే ఇట్లాంటి వాళ్ళందరినీ కూడాను రప్పించి వాళ్ళని వాళ్ళని రప్పించి మనుషుల్ని జనాల్ని ఎంటర్టైన్ చేసేసి వాళ్ళకి పేపరాజీ వాళ్ళు కూడాను మంచి మంచి ఫోటోస్ తీసి మంచిగా పబ్లిష్ చేసి ఇంకో రకంగా వాళ్ళు కూడాను బిజినెస్ చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడాను ఈ వీళ్ళ పేర్లు చెప్పి వీళ్ళ మొహాలు చూపించి వీళ్ళ ఫోటోలు చూపించి బిజినెస్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి కూడాను చాలా థాంక్స్ వీళ్ళకి కూడాను చాలా థాంక్స్ జోహార్లు జోహార్లు జోహార్లు అందరికీ
(12:42) జోహార్లు అని చెప్పాలి ఐశ్వర్య రాయ్కి ముఖ్యంగా జోహార్లు చెప్పాలి ఆవిడ తల్లి తల్లి గారికి ఇంకా ఎక్కువగా జోహార్లు చెప్పాలి ఇంకో మంచి టాపిక్ తో మళ్ళీ మాట్లాడుతున్నాం బాయ్ అండి లవ్ యు ఆల్ బాయ్
No comments:
Post a Comment