Quantum Science & Siddha Tantra రెండూ ఒక్కటేనా? Pulse Balancing Amazing Benefits | Dr. Uma Venkatesh
Author Name:SumanTV Health Care
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVOrganicFoods
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ZgvjrSJbrQ8
Transcript:
(00:03) ఇంట్లో రిలేషన్షిప్ ఉన్నా గన మ్యారేజ్ అవ్వకుండా ఉన్నవాళ్ళ కానీ సో దీనికి ఒక డివైస్ తెచ్చామ యూనివర్సల్ [గురకలు] ఎనర్జీ కాన్షియస్నెస్ ఎనర్జీని లాక్ చేసాం దానిలో నాకు బెంచ్ కొంటున్నాను అంటే నువ్వు కొంటున్నావ అంటే ఇది ఎస్ అంటుంది లేదంటే నో అంటుంది నో అనే అంటది మేడం నేను టెస్ట్ చేసుకున్నా కదా మీ దగ్గర ఇప్పుడు నీకు బుధుడు ఎలా ఉన్నాడు అని చూస్తే మనకు అంత పర్సెంటేజ్ చూపిస్తుంది అది మళ్ళీ ఆ పర్సెంటేజ్ ని మనం కరెక్షన్ చేసేయొచ్చు పల్స్ బాలెన్సింగ్ లో చేస్తాము దానికి సిద్ధతంత్రం ఆయిల్స్ ఉన్నాయి ఆయిల్ ఊరిక అలా మీద పూసామంటే చాలు అది అంత
(00:36) ఎనర్జీని లాక్ చేస్తామ వెల్కమ్ టు సుమన్ టీవీ పల్స్ బ్యాలెన్సింగ్ వైద్య విధానము క్వాంటం సైన్స్ రెండు ఒకటేనా ఇప్పుడు మనం ఎంతో సంపాదిస్తున్నాము డబ్బు ఆగట్లేదని కొన్ని ప్రాబ్లమ్స్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అంతే కాకుండా ఎక్కడో ఏదో బ్లాక్ అయింది ఎనర్జీ బ్లాక్ అయింది నాకు సరిగ్గా కలిసి రావట్లేదు సో నాకు మంచి ఉద్యోగం దొరకట్లేదు ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి అది కూడా పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా కరెక్ట్ చేయొచ్చు చ్చా పూర్తి విరాలు తెలుసుకుందాం అంతో పాటు ప్రముఖ పల్స్ బాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా వెంకటేష్ గారు ఉన్నారు. మమ్ నమస్తే
(01:05) నమస్తే ఇప్పుడు పల్స్ బాలెన్సింగ్ అంటే మాకు తెలిసినంత వరకు మా నాడి పట్టుకుంటారు జబ్బులు ఏంటో తెలుస్తాయి అంటే ఏం ఎనర్జీ తక్కువ ఉంది అది తెలుస్తుంది మీకు ఇప్పుడు మనీ ఫ్లో ఒక్కసారి ఆగిపోతుంది మనం ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటాం కానీ ఆగిపోతది అది కార్ కొనాలనుకుంటే నేను బెంజ్ కొనాలనుకుంటే అది ఆగిపోతది అది తెలియదు ఎక్కడో ఏదో బ్లాక్ ఉంటుంది దాన్ని ఎట్లా మీరు తెలుసుకుంటారు ఎట్లా కరెక్ట్ చేస్తారు అసలు అంటే కింద కామెంట్స్ చాలా మంది పెట్టారు అది కూడా కరెక్ట్ అవుతది ంట కదా అని ఎట్లాగ అది అవుతుందమ్మ ఏదైనా మన బాడీలోనే ఉంది మనం బయట ఎక్కడా లేదు
(01:40) ఇప్పుడు నేనే డైరెక్టర్ అనుకో లక్ష్మి చాలా చెడ్డ పిల్ల లక్ష్మి ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని ఏదో అన్నాను అనుకోండి అది నేను రాసిన ఒక స్క్రిప్ట్ నువ్వు యాక్ట్ చేయమంటే నువ్వు ఎలా ఉంటుంది నీ యాక్టింగ్ అలాగే ఉండాలి ఎప్పుడు కూడా మనం ఏం చెప్తామో అవతల వాళ్ళ దగ్గరనుంచి అదే జరుగుతాయి ఈ క్వాంటం సైజు పల్స్ బాలెన్సింగ్ ఒక్కటే అదే ఇది వేరే ఏం కాదు సిద్ధతంత్ర హీలింగ్ అని అంటాం ఓహో ఇది తంత్రాక సంబంధించింది అయితే ఆ మంత్ర యంత్ర తంత్ర ఇలా చెప్తూ ఉంటారు కదా ఓకే సో మనకి లక్ష్మీ కటాక్షం పాయింట్స్ అని ఉంటాయన్నమాట మన బాడీలోనే లక్ష్మీ కటాక్షం పాయింట్స్
(02:15) పాయింట్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఉంటుందన్నమాట ఇలా ప్రెస్ చేసి ఇలా ముక్కువై తీసుకొచ్చి మళ్ళీ ఇలా కిందకి దింపాలి దింపేసి మనం వుడ్ని కానీ నేల మీద కానీ చేతులు కొట్టేసేయాలి ఎందుకంటే అది నెగిటివ్ అక్కడ బ్లాక్ ఉంది ప్రతి దానికి మన బాడీలోనే ఉందమ్మా ఇట్లా పెట్టుకోవాలి గట్టిగా గట్టిగా నొక్కాలి మళ్ళీ ముక్కు వైపు తీసుకెళ్ళాలి గట్టిగా ముక్కు వైపు పైకి తీసుకెళ్లి మళ్ళీ అలా కిందికి దింపాలి మళ్ళీ దాన్ని అక్కడే అక్కడే పెట్టాలి అది లక్ష్మీ కటాక్షం పాయింట్ అండి ఇట్లా అనాలి వదిలేసేయాలి వదిలేసేయాలి ప్రతిదీ మన బాడీలోనే ఉంది ఇప్పుడు ఫైర్ ఎనర్జీ ఎలా ఉంటే ఎలా ఉంటాం
(02:53) ఇలాంటివన్నీ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి అన్నమాట సో దీనికి ఒక డివైస్ తెచ్చాం ఇప్పుడు ఆ డివైస్ ని యూనివర్సల్ ఎనర్జీని కాన్షియస్నెస్ ఎనర్జీని లాక్ చేసాం దానిలో మీరు ఏదైనా మాట్లాడుతున్నారు అనుకోండి మీకు ఏదైనా కావాలి అంటే దానికి నాకు బెంచ్ కొంటున్నాను అంటే నువ్వు కొంటున్నావ అంటే ఇది ఎస్ అంటుంది.
(03:11) లేదంటే నో ఉంటుందన్నమాట నో అనే అంటది మేడం నేను టెస్ట్ చేసుకున్నా కదా మీ దగ్గర అది ఎందుకు నో అనే చెప్తుంది అంటే బెంజ్ ఇప్పటికి లేదు కాన్షియస్నెస్ లెవెల్ లో ఇప్పటికి లేదు ఇప్పటికీ లేదని కాదు ఇప్పుడు నువ్వు అడిగింది కూడా మంత్ సిక్స్ మంత్స్ కో అడిగావు కొంటాన్ని అది ఇప్పుడు లేదు హౌస్ ఇప్పుడు అవుతుందా అంటే హౌస్ ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం కి అవుతుంది మళ్ళీ గ్రహస్థితి కూడా మనం చూడొచ్చు దానిలో ఇప్పుడు నీకు బుధుడు ఎలా ఉన్నాడు అని చెక్ చేసుకో ఎంత పర్సెంటేజ్ లో ఉన్నాడు అని చూస్తామ అంత పర్సెంటేజ్ చూపిస్తుంది అది ఆ కాన్షియస్నెస్ డివైస్ అన్నమాట మళ్ళీ ఆ పర్సెంటేజ్ ని మనం కరెక్షన్
(03:46) చేసేయొచ్చు ఓకే కరెక్షన్ దాంతోనే కరెక్ట్ చేస్తామా పల్స్ బాలెన్సింగ్ తో కరెక్ట్ పల్స్ బాలెన్సింగ్ లో చేస్తాము దానికి సిద్ధతంత్ర ఆయిల్స్ ఉన్నాయి. ఆయిల్ ఊరిక అలా మీద పూసామంటే చాలు మారిపోతుంది ఎనర్జీస్ అది అంత ఎనర్జీని లాక్ చేస్తామ అన్నమాట ఓకే సో దాన్ని అలా పూసామంటే లాక్ చేయపోతుంది మళ్ళీ మీకు న్యూట్రల్ గా వచ్చేస్తుంది అన్నమాట పర్ఫెక్ట్ గా 100% ఎనర్జీ వచ్చేస్తాయి.
(04:11) అలాగే మీ చక్రాస్ స్కాన్ చేస్తామ చక్రాస్లో ఏ చక్రాస్లో లోగా ఉందో అప్పుడు కొంచెం వేరే ఆయిల్ అలా పూసేసి మళ్ళీ స్కాన్ చేస్తే అది నార్మల్ అయిపోయిఉంటుంది చక్రస్ అన్ని చక్రాస్ బాలెన్స్ చేసేయచ్చు అలాగే ఆరా చూస్తాం మీ ఆరా ఎలా ఉంది అన్ని అవన్నీ చూసి సెల్స్ అన్ని ఎలా ఉన్నాయి ఎనర్జీస్ అన్ని చూసి అవన్నీ కరెక్షన్ కొంచెం కొంచెంగా చేస్తూ ఇవన్నీ కరెక్షన్ చేసేయచ్చు మొత్తం చేసేసినప్పుడు మీకు వెల్త్ ప్రాబ్లం ఎక్కడ బ్లాక్ అయ్యారో మనీ ప్రాబ్లం అది ఆటోమేటిక్ గా క్లియర్ అయిపోతుంది ఇంకా కోర్టు గొడవలు ఉన్నా గాన కేసులు ఉన్నా గాన ఇంట్లో రిలేషన్షిప్ ఉన్నా గాన మ్యారేజ్
(04:44) అవ్వకుండా ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా కానీ అన్ని క్లియర్ చేసేయచ్చు ప్రాబ్లం లేనిది ఎవరికి చెప్పండి ఎవరికి తగ్గినంత వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు మనీ బ్లాక్ అయింది రావట్లేదు ఎక్కడో ఎవరికో ఇచ్చామ అది రావట్లేదు అన్నప్పుడు ఒకసారి మీ దగ్గరికి వస్తారు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు దాన్ని స్కాన్ చేస్తారు ఇది వన్ డే ప్రోగ్రాం్ అంతే ఇప్పుడు నేను హెల్త్ కి చెప్పాను కదా వన్ ఇయర్ హెల్త్ కి వన్ ఇయర్ కానీ వెల్త్ కి వన్ డే ఉమ్ వన్ డేలో మీరు మిరాకిల్ చూస్తారు ఆ ఇప్పుడు నేను వస్తాను మీ దగ్గరికి నాకు ఎవడో డబ్బులు ఇవ్వాలి వాడు ఇవ్వట్లేదు
(05:14) బ్లాక్ అయినాయి ఎప్పుడు వస్తాయో నేను తెలుసుకోవాలి మీ దగ్గరికి వస్తాను వచ్చినప్పుడు డెఫినెట్ గా తెలుస్తుంది మీకు ఎన్ని రోజులు మీరే అడుగుతారు సిక్స్ మంత్స్ లో వచ్చేస్తుంది నాకు అంటే వచ్చేస్తుంది అంటే ఆ కాన్షియస్నెస్ మిషన్ మీ ఆరాని స్కాన్ చేసి మీ ఎనర్జీ లెవెల్ స్కాన్ చేసి సిక్స్ మంత్స్ లో వస్తుంది లేదు రాలేదు అనుకో మళ్ళీ వన్ ఇయర్ లో వస్తుందా అని అడిగితే వన్ ఇయర్ లో వస్తుంది వన్ మంత్ లో వస్తుందా అంటే వస్తుంది లేదో తెలిసిపోతాయ అన్నమాట అప్పుడు లేదు అన్న బ్లాక్స్ కి ఎందువల్ల బ్లాక్స్ ఉన్నాయి అని అది చెక్ చేస్తాం ఇప్పుడు రాలేదు అనుకో రాదు అని
(05:45) వచ్చిందనుకో దానికి మనం ఎందువల్ల ఆ బ్లాక్స్ ఉన్నాయి అని చెక్ చేసి ఆ బ్లాక్స్ అన్నిటిని కూడా ఆన్ ది స్పాట్ క్లియర్ చేస్తాం ఇదే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక్క రోజులో క్లియర్ అయిపోతుంది కానీ ఆ రోజే నాకు వచ్చేస్తాయి ఆ డబ్బులు అంటే అలా రావు దారి కానీ అది క్లియర్ చేస్తారు క్లియర్ చేస్తే క్లియర్ చేస్తే ఆ బ్లాక్స్ అన్నీ కూడా ఆటోమేటిక్ గా ఏ ప్రాబ్లం ఉన్నా గాని వాళ్ళకి వస్తుంది వాడు ఇస్తారు అన్నట్టుగా మనం మార్చుకోవాలిన్నమాట వాళ్ళు ఇవ్వరు వాళ్ళకి వాళ్ళ అంతే అలాంటివన్నీ మనం మాట్లాడుకున్నాం నేను ఏదైనా ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్
(06:14) చేయాలనుకున్నా నేను సక్సెస్ అవుతానో లేదో నాకు తెలుసుకోవాలి తెలిసిపోతుంది తెలిసిపోతుంది మీరు వచ్చారు అనుకోండి ఈ బిజినెస్ నేను చేయాలనుకుంటున్నా అంటే ఎస్ అంటే చేయమంటుంది నో అంటే నోదు నో సేమ్ ప్రాడక్ట్స్ మన ఆయిల్స్ అన్నీ కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కదా దానిలో కూడా ఎనర్జీని మనం దానిలోనే లాక్ చేస్తాం అందుకే ఈ ప్రాడక్ట్ అంత యూస్ఫుల్ గా ఉంటుంది ఎవరు వాడినా కూడా ఎనర్జీ లాకింగ్ సిస్టం అని ఒకటి ఉంటుందమ్మ దాని ప్రకారం దాని వేలో లాక్ చేయడం జరిగింది మనం మిషన్ తీసుకొచ్చి ఒకరోజు నేను లైవ్ లో చెక్ చేస్తాను చూపిద్దాం ఇంట్రడ్యూస్ చేద్దాము ఎందుకంటే
(06:48) మొత్తము అనేక రకాల ప్రాబ్లమ్స్ అవును హెల్త్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేక రకాల ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ఇష్యూస్ ఒకటేంటి పిల్లల చదువుల గురించి తల్లిదండ్రుల హెల్త్ గురించి వాళ్ళ హెల్త్ గురించి అసలు దేనికైనా ఒక ఇల్లు కడితే ఆ ఇల్లు మనకి కలిసి వస్తదా లేదా అని ఒకటే డౌట్ ఒకటే డౌట్ అలాంటివి ఎన్నో ఉంటాయి లాట్ ఆఫ్ ప్రాబ్ల పిల్లలు చదవకపోయినా చదువుతాడని ఇప్పుడు మా మనవుడు ఉన్నాడు వాడికి కూడా ఎడ్యుకేషన్ వాడికి వాళ్ళ అమ్మకేమో ఐఏఎస్ ఐపిఎస్ చేయాలి చేయనివ్వండి అది చేస్తే వచ్చింది ఐపిఎస్ అవుతాడని వచ్చింది అంటే ఇప్పుడు వాడు అంత చదవట్లేదు ఎలా
(07:25) చదువుతాడు అంటే మనం కాన్షియస్నెస్ పెంచుకుంటూ పోయేసరికి వాడికి చదువు ఎక్కడం ఇంకా ప్లస్ వన్ ప్లస్ ట పోయాక చదవడం అది వచ్చింది అన్నమాట రెండో పిల్లవాడికి చెక్ చేస్తే మేము సినిమాలో వస్తాం సడన్ వచ్చింది సో మన అన్నీ ఎలా చేరు గా వచ్చేస్తాయి. దేనిలో మనం సక్సెస్ అవుతామో అవ్వమో కూడా మనకి తెలిసిపోతాయి.
(07:44) మన బిజినెస్ సక్సెస్ అవుతుందా అవ్వదా అవ్వదు అంటే ఆ బిజినెస్ వద్దు అంటే వద్దుని వచ్చేస్తుంది. ఇంకా మనం ఎంత చేసినా వద్దు అంటుంది. మనం దీన్ని చేసేందువల్ల ఏంటంటే మనకి హెల్త్ కి కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే చక్రాస్ అన్ని క్లియర్ అవుతాయి ఇంకా ఆరా క్లియర్ అయిపోతుంది చక్రాస్ సరిగా లేకపోతే అవి బ్లాక్ ఉంటే అనేక రకాల హెల్త్ ఇష్యూస్ అనేక రకాల హెల్త్ ఇష్యూ హెల్త్ ఇష్యూ ఫైనాన్షియల్ ఇష్యూ అన్ని వస్తాయి కదమ్మా అన్నీ కూడా క్లియర్ అయినప్పుడు వెల్త్ ది క్లియర్ అయినప్పుడు హెల్త్ కూడా హెల్ప్ చేసేస్తుంది మనకి పల్స్ బాలెన్సింగ్ కోసం ఇది హెల్ప్ చేసేస్తుంది అన్నమాట
(08:14) ఏ ప్రాబ్లం ఉన్నా ఏ డౌట్ ఉన్నా దేని గురించి తెలుసుకోవాలన్నా ఒక్కసారి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం మీరు చెప్పారు ఒకసారి అలోవెరాల్లో కొన్ని మెంతులు వేసి దాన్ని ఇలా కట్టి ఆ మొలకలు తీసుకుంటే వచ్చే హెల్త్ బెనిఫిట్స్ చాలా మంది ఫాలో అవుతున్నారు అది ఫస్ట్ నేను మీ దగ్గరే విన్నా దాని తర్వాత అందరూ ఫాలో అవుతున్నారు.
(08:39) ఈ నాడీ వైద్యం కూడా ఈ పల్స్ బాలెన్సింగ్ కూడా చాలా మంచిది మేడం అందరూ కూడా దీని కోసం ఇష్టపడుతూ ఉంటారు. ఒకసారి కరెక్ట్ చేయించుకుంటే మనం మన ప్రాబ్లం ఏంటి ఏంటి అనేది ఒకసారి వస్తే తెలుస్తుంది దానికి అనేక రకాల సెషన్స్ ఉంటాయి దాని ప్రకారం వెళ్ళాలి. వైదల్ని గౌరవించుకోవాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వాలి ధన్యవాదాలు థాంక్యూ [సంగీతం]
No comments:
Post a Comment