Oka Story… Oka Twist… Oka Shock | Telugu Podcast | Dr KP Rao
Author Name:Akshay Pabba - Telugu Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@akshaypabba
Youtube Video URL:https://www.youtube.com/watch?v=8k52kUhWbnU
Transcript:
(00:00) ఒక ప్రాక్టీస్ ఉంది అంటే చనిపోయిన వాళ్ళని ఇంట్లోనే కప్పెట్టేవారు కప్పెట్టినప్పుడు పాదాలు ఉంటాయి కదా ఆ పాదాల దగ్గర కట్ చేసేసేవారు ఎందుకంటే వాళ్ళు నమ్మకం ఏంటంటే కొన్ని ఫైండింగ్స్ లో చూస్తుంటారా సార్ అంటే చనిపోయిన బాడీ డికంపోజ్ అవ్వకుండా ఉండడం ఈజిప్ట్ లోన అయితే వాళ్ళు ప్రిజర్వేషన్ కానీ ఒక మమ్మిఫికేషన్ ప్రాసెస్ అని వాళ్ళు చేసేవారన్నమాట లోపల ఉన్న రేగులని అవి తీసేసి లేకపోతే మెదడుని పెద్ద కుండ తయారు చేసి దాని లోపల ఈ బోన్స్ అవి పెట్టేసి వాళ్ళు ఏమంటే ఈ చనిపోయిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వాళ్ళలో జీవిస్తారనే ఆ నమ్మకంతోటి మూవీస్ లో చూపించినట్టు సీక్రెట్
(00:34) టన్నెల్స్ లాక్స్ పజిల్స్ ఇవన్నీ నిజంగా కూడా ఉండేవా కోటలు అటువంటివి ఉంటాయి కదండీ వాటిల్లో మనకి కొంచెం సీక్రెట్ టన్నెల్స్ అటువంటివి ఉంటాయి ఎందుకంటే ఎవరైనా శత్రువులు అటాక్ చేసినప్పుడు టెంపుల్ మీద కార్వింగ్స్ ఏవైతే ఉంటాయో నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మనకి మనం మాత్రం ఫారెన్ ని చూసి అప్సెస్ అవుతుంటాం మనకి కనపడే వస్తువులే కాకుండా ఒకోసారి కంటికి కూడా కనపడని వస్తువుల నుంచి కూడా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాల్సి వస్తది అన్నమాట కర్సస్ అరౌండ్ డిస్కవరీస్ ఒకోసారి మేమ కూడాే ేస్ చేస్తామండి నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఒక సైట్ ఎక్స్కవేట్ చేసేదానికి మేము పర్మిషన్ అది
(01:04) తెచ్చుకొని స్టార్ట్ చేసామండి యాక్చువల్గా బుద్ధుడు విగ్రహము బుద్యాలమ్మ అని కొలుస్తారు అది చేస్తే బుజ్జాలమ్మకి కోపం వస్తది రక్తం కప్పుకొని చచ్చిపోతారు మమ్మల్ని ఎస్కేషన్ చేయకుండా ఆఫ్ చేసేస్తారున్నమాట లంక బిందెలు అనేటి విధంగా ఉంటాయి దట్ ఇస్ ఆల్ నమస్తే సార్ ఎలా ఉన్నారు నమస్కారం బాగున్నాను థాంక్యూ సార్ థాంక్స్ అలాట్ జనరల్ గా ప్రతి మనిషికి ఉండే థాట్ ఏంటి అంటే వాట్ అబౌట్ అవర్ ఫ్యూచర్ బట్ కొంతమంది పాస్ట్ గురించి చదువుకోవాలనుకుంటారు అండ్ పాస్ట్
(01:48) గురించి చదువుతారు కూడా కాకపోతే ఆ పాస్ట్ వల్ల మన ఫ్యూచర్ కి ఎటువంటి యూస్ ఉంటుందో మనం ఈ పాడ్కాస్ట్ లో డీకోడ్ చేద్దాం సర్ వెల్కమ్ టు అక్షయ పబ్బా థాంక్యూ థాంక్స్ ఫర్ యువర్ ఇన్విటేషన్ మన పాస్ట్ లైఫ్ తో ఫ్యూచర్ ఎలా లింక్ అయి ఉంటుంది సర్ అంటే చాలా రకాలుగా ఉంటుందండి ఎందుకంటే మన మన ప్రెజెంట్ కల్చర్ అనేది ఏమంటే ఇది గ్రాడ్యువల్ ఎవల్యూషన్ సడన్ గా మనము వచ్చిన కల్చర్ కాదు అది ఏమంటే మనం ఈ ఎవల్యూషనర్ ప్రాసెస్ లో ఏమేమి డెవలప్మెంట్స్ అయినాయి ఏమి నెగిటివ్ ఫాక్టర్స్ ఉన్నాయి ఏమి పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ని అనేది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనము
(02:27) అందున పాస్ట్ కల్చర్స్ ని తెలుసుకని అంటే పూర్వకాలపు కల్చర్స్ ని తెలుసుకొని మన దాని నుంచి చాలా పాఠాలు నేర్చుకునేదానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అంటే మీరు చూసి నేర్చుకుంది ఏదైనా ఉందా సార్ అంటే అలాగే అలాగ చెప్పాలంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి అది అంటే ఇండస్ వాలీ సివిలైజేషన్ సింధు నాగరికత అని అందరికీ చాలా తెలిసినవాళ్ళ పతి చదువుకున్నప్పుడు బుక్స్ లోన అవి చదువుకున్నాం కదా అంటే సుమారుగా ఆ 2500 బిసి ఆ టైంలో బాగా మెచూర్ హరప్పన్ ఫేజ్ అని అంటామ అన్నమాట ఆ పీరియడ్ లోన ఏమంటే అక్కడ ఈ సింధూ నది పరివాహక ప్రాంతంలో అంటే
(03:05) ఫేమస్ సైట్స్ చెప్పాలంటే హరప్ప మోహన్దారు ధోలావీర లోతల్లు ఇటువంటి సైట్స్ ఇవన్నీ కూడా ఆ సిటీస్ లంటి సిటీ సివిలైజేషన్స్ ఇప్పుడు మనకి ఎలాగ సిటీస్ ఉన్నాయో అప్పుడు ఆ రోజుల్లో అంత పెద్ద సిటీస్ కింద ఉండేయ అన్నమాట ఆ సిటీలో వాళ్ళకి అంటే ప్రపంచంలో ఏమంటే మెయిన్ గా ఐదు సివిలైజేషన్స్ ఉంటాయి అంటే సింధు నాగరికత ఒకటి మళ్ళీ మెస్పటోమియా ఒకటి ఈజిప్షియన్ సివిలైజేషన్ ఒకటి చైనీస్ సివిలైజేషన్ ఒకటి ఆ సుమేరియన్ సివిలైజేషన్ అలాగా కొన్ని సివిలైజేషన్స్ ఉన్నాయన్నమాట వీటిలో అన్నాటిల కంటే కూడా సింధు నాగరికత బాగా అడ్వాన్స్డ్ కింద కన్సిడర్ చేస్తారు ఎందుకు అడ్వాన్స్డ్
(03:47) అంటే ఒకటి వాళ్ళకి ఆ రోజుల్లోనే టౌన్ ప్లానింగ్ ఉండిందిటౌన్ టౌన్ ప్లానింగ్ అది కూడా ఆ సిస్టమేటిక్ గా కార్డినల్ డైరెక్షన్స్ అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఫాలో అవుతా ఒక ఏమది మన చదరంగపు గడులు మాదిరిగా అంటే చెస్ బోర్డు పాటర్న్ అంటామ అన్నమాట ఆ ఆ విధంగా వాళ్ళు సిటీని ప్లాన్ చేసుకొని కట్టేవారు అదే కాకుండా వాళ్ళకి మెయిన్ గా ఏమంటే అండర్ గ్రౌండ్ అంటే భూమి కింద కవర్డ్ అంటే డ్రైనేజ్ అంతా కవర్డ్ డ్రైనేజ్ ఉండేది ఓపెన్ డ్రైనేజ్ ఉండేది కాదు ఓపెన్ డ్రైనేజ్ ఉండేది కాదు కాదు అంటే అది అంత డ్రైనేజ్ సిస్టం కట్టాలంటే వాళ్ళకి సైన్ఫిక్ గా గాని ఇంజనీరింగ్ గా
(04:27) గాని చాలా అడ్వాన్స్డ్ ఉండాలి. ఎందుకంటే మామూలుగా లెవెలింగ్ అది మెయింటైన్ చేయాలి నీరు పారాలంటే లెవెలింగ్ అది మెయింటైన్ చేయాలి. అదే కాకుండా కంప్లీట్ అండర్ గ్రౌండ్ అండ్ కవర్ డ్రైనేజ్ ఉన్నది కదా దాంట్లోని వాళ్ళు ఒక అడ్వాన్స్ సిస్టం వాడారు ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మనం కూడా ఇక్కడ చూస్తా ఉన్నాం. ప్రతి సందులోన ఏమంటే ఈ వానాకాలం వచ్చేటప్పటికి అన్ని బ్లాక్ అయిపోయి నీళ్ళు ఎక్కడికి వెళ్ళటం లేదని వాళ్ళు మళ్ళీ దాంట్లో నుంచి మట్టి తీసి బయట వేసి ఇదంతా చేస్తా ఉంటారు.
(04:54) అది వాళ్ళకి అది లేదండి అది లేదు ఎందుకంటే వాళ్ళు అడాప్ట్ వాళ్ళు వాడిన సిస్టం ని మనం నేర్చుకోలేదు వాళ్ళకి ఏమంటే ఒక సంప్ సిస్టం అని ఉండింది. వాళ్ళఏమంటే ఈ మ్యాన్ హోల్స్ క్లీనింగ్ అదంతా ఉండటమే పాటు సంప్ అని ఈ డ్రైనేజ్ దీంట్లో ఆ పాత్ లో అక్కడక్కడ ఇటుకలతోటి కట్టిన గోతిలు సంప్ అంటాం కదా మనం అలాగ గొయ్యిలాగా పెట్టేవారన్నమాట పెడితే ఏమవుతుదంటే వాటర్ను వాటర్ తోటి పాటు సెడిమెంట్ సాలిడ్ మెటీరియల్ ఫ్లో అవుతున్నప్పుడు సెడిమెంట్ అదంతా సంపలో ట్రాప్ అవుతదండి ఓన్లీ ప్యూర్ వాటర్ ఫ్లో అవుతా ఉంటది అంటే అప్పుడు ఇది డ్రైనేజ్ బ్లాక్ కాదు వాళ్ళు
(05:37) పిరియాడికల్ గా సంపలోని ఏదైనా ఉన్నదంతా తీసేసి ఎంటీ చేసేవారు అన్నమాట అలాగా వాళ్ళు డ్రైన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టం మంచిగా ఇది ఏమి ఇబ్బంది లేకుండా చేసుకున్నారు కానీ మనం దాని నుంచి ఏం పాఠాలు నేర్చుకోలేదు మనం ఎక్కడ ఏ టౌన్ కైనా వెళ్ళండి మీరు చూసేది ఇదే వానాకాలం వచ్చిందంటే నీళ్ళు ఫ్లో కాకుండా అయన్నీ బ్లాక్ అయిపోతాయి ఎందుకువ హవ్ నాట్ లెర్న్ హౌ టు యూస్ ద సం సిస్టం అలాగా మనం మనకు పాత కల్చర్స్ చదువుకొని చాలా విషయాలు తెలుసుకోవచ్చండి.
(06:10) అలాంటిది ఇంకోటి ఏదైనా మీరు నేర్చుకుని ఉన్నారా సార్ అంటే మేము నేర్చుకునేది అంటే మామూలుగా అప్పుడు అంటే మేము యస్ ఏ ఆర్కియాలజిస్ట్ వ యూజువల్లీ స్టడీ ద వేరియస్ ఆస్పెక్ట్స్ వెదర్ దే ఆర్ అంటే మంచి ఉండొచ్చు చెడు ఉండొచ్చు ఏదైనా కూడా మేము దాంట్లో చూస్తా ఉంటామ అన్నమాట వాళ్ళు వచ్చే దాంట్లో ఏమైనా అడ్వాన్స్మెంట్ ఉన్నదా వాళ్ళు ఎంత అభివృద్ధి చెంది ఉన్నారని లేకపోతే ఇప్పుడు ఇప్పుడు ఈవెన్ అంటే ఏం నేర్చుకున్నారు అనిఅంటే ఈవెన్ మనము ఇప్పుడు పూర్వకాలము స్ట్రక్చర్స్ అయి కట్టేవారు సిమెంట్ గాని సున్నం గాని ఇటువంటివి ఏమి వాడకుండా ఫ్రీ స్టాండింగ్ స్ట్రక్చర్స్ ఇప్పుడు ఏమనా
(06:50) టెంపుల్స్ అయి తీసుకున్నా మీకు 700 ఇయర్స్ 800 ఇయర్స్ 1000 ఇయర్స్ ఉన్నాయి అవి అలాగే చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయండి మనం ఇప్పుడు సిమెంట్ తోటి కట్టిన స్ట్రక్చర్ ఒక 50 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటదో దానికి ఎన్ని బీట్లు వచ్చేస్తాయో ఎలాగ అయిపోతదో కూడా మనకు తెలియదు అది అలాగ సైన్స్ అక్కడ మనం పూర్వక పూర్వీకుల నుంచి నేర్చుకోవాల్సిన సైన్స్ చాలా ఉంటదండి ఇప్పటివరకు మీరు విన్న ఆర్ చూసిన మోస్ట్ షాకింగ్ ఫైండింగ్ ఏంటి సార్ ఆర్కియాలజీలో అంటే షాకింగ్ ఫైండింగ్ కంటే కూడా మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫైండింగ్ అని చెప్పాలంటే ఆ అంటే ఇప్పుడు ఈ ఆర్కియాలజీలో ఏమంటే మేము మన పూర్వీకులు
(07:32) వాడిన వస్తువుల నుంచి వాటి నుంచి ఇన్ఫర్మేషన్ సేకరిస్తా ఉంటాం అన్నమాట దీంట్లోనే ఏమంటే కొన్ని ఒకసారి కొన్ని లక్షల సంవత్సరాలు 10 లక్షల సంవత్సరాలు 20 లక్షల సంవత్సరాల పూర్వం వాడిన వస్తువులని వాటిల్ని కూడా వాడి వాటిల్ని కూడా ఆ స్టడీ చేసి మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తా ఉంటాం. ఓకే గ్యాదర్ చేసే ప్రాసెస్ లో ఏమంటే మనము అది అంటే మనకి కనపడే వస్తువులే కాకుండా కొన్ని ఒకసారి మనకి అసలు కంటికి కూడా కనపడని వస్తువుల నుంచి కూడా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాల్సి వస్తది అన్నమాట వాళ్ళు కల్చర్ గాని వాళ్ళు ప్రాక్టీసెస్ గాని తెలుసుకునేదానికి ఇటువంటి దాంట్లో
(08:08) కేటగిరీలో మీకు ఒక మంచి ఎగజాంపుల్ చెప్పాలంటే ఈజిప్ట్ లో షానిడార్ కేవ్ అని ఇరాక్లో ఇరాక్లో శానిడార్ కేవ్ అని ఒక కేవ్ ఉన్నదండి ఆ కేవ్ ఒక 40 40,000 ఇయర్స్ బ్యాక్ అక్కడ నీ అండ్ ఎర్థస్ అని అంటే మనం హోమోసేపియన్స్ అన్నమాట మన స్పీషీస్ అది మనకంటే ముందర ఉన్న స్పీషీస్ ని నీ అండ్ ఎర్థస్ అంటాము అంటే ఆ అరౌండ్ 40,000 ఇయర్స్ అప్పటికి అలా మెల్లమెల్లగా ఎక్స్టెంట్ అయ్యారు.
(08:36) వాళ్ళు ఆ కేవులో నివసించేవారు అన్నమాట గ్రూప్ అంతా ఆ నియర్తల్స్ వాళ్ళు ఏమంటే అక్కడ నివసించడమే కాకుండా వాళ్ళు ప్రాక్టీస్ ప్రకారం ఎవరైనా చనిపోతే ఆ కేవులోనే పాతి పెట్టేవారు కాచితి పెట్టేవారు అక్కడ ఆ కేవుని ఎక్స్కవేట్ చేసిన రాల్ఫ్ సోలకి అనే ఆయన ఆర్కియాలజిస్ట్ ఏం చేశరంటే ఎక్స్కవేషన్ చేసినప్పుడు ఆ స్కెలిటన్ ఉన్నారు కదా ఆ స్కెలిటన్ అవన్నీ కలెక్ట్ చేసిందే కాకుండా స్కెలిటన్ కింద ఉన్న మట్టి కొంత మళ్ళీ ఆ చుట్టూ ఉన్న మట్టి కొంత కలెక్ట్ వాటిల్ని అనాలసిస్ కొంత ప్రాసెస్ చేసి దాంట్లో నుంచి పాలన్ అనాలసిస్ అంటాం అంటే పాలన్ అంటే పిప్పడి అని ఆ పిప్పడిని సేకరించి
(09:13) అనాలసిస్ చేశాడు ఆయన తెలుసుకున్నది ఏంటంటే ఈ స్కెలిటన్ కింద చాలా చాలా థిక్ కాన్సంట్రేషన్ ఆఫ్ పాలన్ ఉన్నది అన్నమాట చాలా ఎక్కువ కాన్సెంట్రేషన్ ఈ స్కెలిటన్ కింద చాలా ఎక్కువ పాలన కాన్సంట్రేషన్ ఉన్నది ఆ పక్కనేమో పాలన కాన్సెంట్రేషన్ లేదు దాన్ని బట్టి తెలిసింది ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఆ చనిపోయిన మనిషిని కప్పెట్టే ముందర ఆ ఫ్లవర్స్ తోటి ఒక బెడ్ ఆఫ్ ఫ్లవర్స్ అరేంజ్ చేసి పూల పానుపు అంటాం కదా పూలపానుపులాగా అరేంజ్ చేసి దానిమీద అతన్ని చనిపోయిన అతన్ని పెట్టి కప్పిపెట్టేసారు కప్పెట్టేస్తే ఇప్పుడు 40,000 ఇయర్స్ అయిపోయింది మనక అక్కడ
(09:51) పువ్వులు లేవు కనపడవు ఏమి కనపడవు కళ్ళకి ఏమి కనపడట్లేదు అయినా కూడా ఈ పాలని అనాలసిస్ చేసిన వలన వాళ్ళు ఎంత శ్రద్ధగా తీసుకుని వాళ్ళు ఎంత శ్రద్ధ భక్తులతోటి చనిపోయిన అతన్ని కప్పెట్టారు అనేది తెలిసింది అదే కాకుండా రెండోది ఏమంటే ఫ్లవర్స్ కి ఎప్పుడు కూడా సీజన్స్ ఉంటాయి అంటే మ్యాంగో ఒక సీజన్ లో ఫ్లవర్స్ వస్తాయి లేకపోతే నీమ అదే మన వేప చెట్టు ఒక అది సీజన్ అంటాం ఆ సీజనల్ సీజనాలిటీ ఉంటది ఆ వాటిల్ని అనాలసిస్ చేసి స్టడీ చేసి ఐడెంటిఫికేషన్ చేయడంతోటే ఏ సీజన్ లో ఆ బరియలు చేశారు 40,000 ఇయర్స్ బ్యాక్ మనకి ఏమి కనపడట్లేదు కంటికి ఏమి కనపడే దాంట్లో
(10:29) ఎక్కడ ఏమి లేదు కానీ బట్ అంతా మనం అంత డీటెయిల్డ్ గా మనం ఇన్ఫర్మేషన్ తీసుకురాసి వచ్చేదానికి ఆ ఆర్కాలజీలో అవకాశం ఉంటదిన్నమాట. అది నాకు ఆ వర్క్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కొన్ని ఫైండింగ్స్ లో చూస్తుంటారా సార్ అంటే చనిపోయిన బాడీ డీకంపోజ్ అవ్వకుండా ఉండడము బాడీ ఎటువంటి ఇంటాక్ట్ అవ్వకుండా ఉండడం అంటే అవి మామూలుగా ఈజిప్ట్ లోన అయితే వాళ్ళు ప్రిజర్వేషన్ కానీ ఒక మమ్మిఫికేషన్ ప్రాసెస్ అని వాళ్ళు చేసేవారన్నమాట.
(10:57) లోపల ఉన్న ఆ ప్రేగులని అవి తీసేసి లేకపోతే మెదడుని మమ్మిఫికేషన్ ఆ మమ్మిఫికేషన్ మమ్మీ అంటాం కదా ఈజిప్షియన్ మమ్మీ అని అది దాన్ని మమ్మిఫికేషన్ అంటారు అది సైంటిఫిక్ ప్రాసెస్ అన్నమాట అది ఎలా చేసేవారు అనేది కూడా ఈజిప్ట్ వాట్లో పిరమిడ్స్ లోపల ఆ పెయింటింగ్స్ లోన అయి చూపిస్తారు. అంటే ఎలా చేసేవాళ్ళు సార్ అది వాళ్ళు అంటే ఈ పోస్టలోన ఇంటెస్టైన్స్ అనేటువంటివి అయని తీసేసేవారన్నమాట తీసేసి ఈవెన్ బ్రెయిన్ లోది కూడా ముక్కులో నుంచి తీసేసేవారు బ్రెయిన్ లోపలది తీసేసి వాటిల్ని కొన్ని రకాల కెమికల్స్ తోటి వాటిలతోటి ఈ లైమ్ అని ఇటువంటి వాటిలతోటి
(11:34) దీన్ని ఫిల్ అప్ చేసి అప్పుడు తర్వాత పైన ఒక క్లాత్ రిబన్ లాంటి క్లాత్ అన్నమాట అది సెవరల్ మైల్స్ ఉంటదిటూ త్రీ మైల్స్ లెంత్ ఉంటదిన్నమాట ఆ కెమికల్ పూచి ఆ పూసి దాన్ని అంటే ఆ రిబ్బన్ కూడా డెకరేటెడ్ గా దాని మీద మనం ఇక్కడ మన హైదరాబాద్ లో మ్యూజియం లో చూస్తే తెలుస్తది దాని మీద పెయింటింగ్స్ అయ్యి ఉంటాయి డిజైన్స్ అయ్యిని దాన్ని చుట్టి ప్రిజర్వేషన్ చేసేవారఅన్నమాట అలాగే మన ఇండియాలో కూడా ఇక్కడ గోవాలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఓల్డ్ గోవాలో చర్చి ఉన్నదండి దాంట్లో సెయింట్ జేవియర్ ఫ్రాన్సిస్ జేవియర్ ది బాడీని ప్రిజర్వ్ చేశారు అంటే అంటే అంటే
(12:13) నాకు ఎగజక్ట్ గా తెలియదు కానీ అబౌట్ 300 ఇయర్స్ అది బాడీని ప్రిజర్వ్ చేశరు చేశారన్నమాట కానీ అంటే ప్రిజర్వ్ చేయాలంటే కొన్ని కెమికల్స్ అది వాడాల్సి ఉంటదండి. ఓ ప్రిజర్వ్ చేయాలంటే కెమికల్స్ ఆ కెమికల్స్ అయి వాడితేనే ప్రిజర్వ్ అవుతాయి లేకపోతే మామూలుగా అది బరియలు అది చేసినప్పుడు ఏమంటే స్కిన్ అది అదంతా డిసింటిగ్రేట్ అయిపోయి ఓన్లీ బోన్స్ మాత్రం మిగులుతాయి అయి సెవల్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ అయినా కూడా బోన్స్ అది అలాగే ఉంటాయన్నమాట ఇంకా ఎక్కువ సంవత్సరాలు లక్షల సంవత్సరాలు కప్పడిపోయి ఉండిపోతే గనుక ఈ ఫాసిలైజేషన్ అంటారు ఫాసిలైజేషన్ అవుతాయి
(12:49) ఫాసిలైజేషన్ అంటే బోన్ అనేది యాక్చువల్ గా బేసిక్ గా కాల్షియం ఎక్కువ పర్సెంటేజ్ కాల్షియం ఉంటది కానీ వాటర్ ఏమంటే దాని లోపలికి ఎంటర్ అవుతా ఉంటది వాటర్ లోపల ఏమంటే వాటర్లో సిలికా మెటీరియల్ సిలికా అంటే సాండ్ అన్నమాట సాండ్ అంటే సాండ్ అనుకుంటాం కానీ సాండ్ కూడా కొంచెం పర్సెంటేజ్ మెల్ట్ అవుతా ఉంటదండి అందుకనే మనకి ఇప్పుడు పళ్ళు అయ్యి మనకి పళ్ళు ఉన్నాయంటే అది సిలికా మెల్ట్ అయిన సిలికా మనకి ఉన్నది కాబట్టి మనకి పళ్ళు అయ్యి అనామి అది తయారవుతుంది అన్నమాట అది ఆ సిలికా మెటీరియల్ గ్రాడ్ువల్ గా ఈ కాల్షియం ని రిప్లేస్ చేస్తాం మినరల్
(13:25) రిప్లేస్మెంట్ అయితది అన్నమాట అయిపోయి అది స్టోన్ మాదిరిగా అయిపోద్ది అన్నమాట దాన్ని ఫాసిలైజేషన్ అంటారు కానీ ఫాసిలైజేషన్ అవ్వాలంటే కొన్ని లక్షలు లక్షల సంవత్సరాలు పడుతుందన్నమాట ఏదైనా బరియల్ ప్రాక్టీస్ మిమ్మల్ని షాక్ అయినా లేదు అంటే అది ఎందుకు చేశారని తెలుసుకునేలా చేసిందా సార్ అంటే బరియల్ ప్రాక్టీసెస్ పూర్వకాలపు బరియల్ ప్రాక్టీసెస్ చాలా విభిన్నంగా ఉంటాయి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయండి ఇప్పుడు అంటే మా మెగాలి థిక్ బరియల్స్ అంటామ అంటే బృహత్ శిలాయుగం యొక్క బరియల్స్ అంటామ అన్నమాట వాటిలో ఏమంటే రకరకాలు ఉంటాయి ఒక పద్ధతి ఏమంటే ఆ ఒక పెద్ద కుండ తయారు చేసి
(14:05) దాని లోపల ఈ బోన్స్ అవి పెట్టేసి వాళ్ళు ఏమంటే ఈ చనిపోయిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వాళ్ళలో జీవిస్తారనే ఆ నమ్మకంతోటి అంటే కొంతమంది ఆ నమ్మకం తోటి అన్నమాట నమ్మకం తోటి వాళ్ళకి ఆ కావాల్సిన ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ మళ్ళీ వాళ్ళు ఉపయోగించినవి లేకపోతే వాళ్ళకి ఉపయోగపడే టూల్స్ అండ్ వెపన్స్ అంటాం కదా వ్యవసాయ పనిముట్లని కత్తులు ఇటువంటి అన్నీ కూడా అయన్నీ పెట్టి కప్పెట్టేవారు అన్నమాట ఆ అలాగే ఈ మెగాలిస్ లోని కొళ్ళకి ఏమంటే ఆ స్పిరిట్ అది ఏమంటాం మనం భూతం అని ఆ అటువంటి ఘోస్ట్ అది స్పిరిట్ అండ్ ఘోస్ట్ ఇటువంటి వాటిల మీద వాళ్ళకి నమ్మకం
(14:50) ఉండేదండి. ఎందుకంటే కొన్ని డాల్మెన్స్ అని ఇక్కడ మన తెలంగాణలో కూడా ఉన్నాయి ఇక్కడ ఈ ఖమ్మం వరంగల్ పాత ఖమ్మం వరంగల్ డిస్ట్రిక్ట్స్ లోన అయినని అక్కడ రాయితోటి కట్టిన పెద్ద పెద్ద సమా సమాధులకి ఒక స్లాబ్ లో చిల్లు ఉంటాదిన్నమాట ఒక యు షేప్డ్ గాని ఇలాగ పలకలుగా ఒక చిల్లు పెడతారు. ఈ సమాధులు కొన్ని అండర్ గ్రౌండ్ లో కూడా ఉంటాయి వాటిలకి కూడా చిల్లు ఉంటదండి వాళ్ళ నమ్మకం ఏంటంటే ఈ చనిపోయిన వాళ్ళు స్పిరిట్ గాని ఘోస్ట్ గాని దాంట్లో నివసిస్తది అది లోపలికి వెళ్లి బయటికి వచ్చేదానికిఅని దారి అన్నమాట ఆదారి ఆ దారి చూపించేదానికి అది ఆ హోలు పెట్టిందే కాకుండా దాని ఎదురుగుండా పాసేజ్
(15:33) అని మళ్ళీ రెండు రాళ్ళు పాతారు. అంటే ఇది దారిని చూపించేదానికి ఆ అలాగా వాళ్ళకి అటువంటి నమ్మకాలు ఉంటాయండి ఆ అది ఇప్పుడు ఈ నమ్మకాల గురించి మనకి అంటే వీళ్ళకి స్పిరిట్ మీద నమ్మకం ఉంది లేకపోతే నెక్స్ట్ లైఫ్ గురించి నమ్మకం ఉందని తెలుసుకునేదానికి మేమఏమంటే ఒక బ్రాంచ్ ఆఫ్ ఆర్కియాలజీని ఎత్నో ఆర్కియాలజీ అంటాం. ఎత్తినో ఆర్కియాలజీలో ఏమంటే ఇప్పుడు లివింగ్ ట్రైబ్స్ అటువంటి వాళ్ళని అంటే కొంచెం రిమోట్ లోకాలిటీలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఈ చేంజెస్ కల్చర్ లో చేంజ్ లేని ట్రైబల్స్ ని వాళ్ళని స్టడీ చేసి పాత వీటిల్ని ప్రాక్టీసెస్ ని అండర్స్టాండ్
(16:15) చేసుకునేదానికి స్టడీ చేస్తామ అన్నమాట దాంట్లోనే ఒక ఇంట్రెస్టింగ్ ఇది ఉంటాదండి ఇన్ఫర్మేషన్ అంటే అబౌట్ 1940స్ ఆ టైంలో ఒక బ్రిటిష్ ఆఫీసర్ వేర్ ఎల్విన్ అని అంటే ఆంత్రపాలజిస్ట్ అన్నమాట. ఆయన ఆ కొన్ని ట్రైబల్స్ ని స్టడీ చేశారు. ఆయన రాసిన వాటిలో ఇక్కడ సవరాస్ అని మన అంటే నార్దన్ ఆంధ్రప్రదేశ్ అది మన తెలంగాణలోని లేకపోతే బస్తర్ డిస్ట్రిక్ట్ అటువైపున సవరా అని ఒక గ్రూప్ ఉంటాదండి.
(16:46) వాళ్ళు ఏమంటే ఈ మెగాలి మెగాలిక్ ప్రాక్టీసెస్ లాంటి అంటే ఇప్పుడు ఎవరైనా చనిపోతే ఒక రాయిని ఎలెక్ట్ చేయటం డాల్మెన్ కట్టటం ఇలాంటివి వాళ్ళకి ఉన్నదన్నమాట. వాళ్ళు ఆయన రాసిన ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటది దాంట్లోనే ఏమంటే ఇద్దరు బ్రదర్స్ ఒక సిస్టర్ ఉంటారన్నమాట ఫ్యామిలీలో ఉంటే సిస్టర్ ఏదో ఒక అనారోగ్యంతోటి చనిపోతది చనిపోతే వాళ్ళు ఆ సిస్టర్ ని మామూలుగా ఎక్కడో డిస్పోజ చేసి పుడిచిపెట్టి చేస్తారు కానీ వాళ్ళు ప్రాక్టీస్ ప్రకారం ఏమంటే వాళ్ళు డాల్మెన్ కట్టాలి డాల్మెన్ కట్టి అంటే ఆ స్పిరిట్ కి షెల్టర్ కట్టాలి కట్టి అప్పుడు అన్ని ఆఫరింగ్స్ అన్ని పెట్టాలి పెట్టాలన్నమాట పెడితే ఆ స్పిరిట్
(17:25) కి అన్ని పెట్టాలి కానీ వాళ్ళు అది చేయలేదు చేయకపోతే ఈ ఆ బ్రదర్స్ కి రోజును ఆ చనిపోయిన వాళ్ళ సిస్టర్ కళలోకి వచ్చి అన్నలారా నాకు ఇది షెల్టర్ కట్టలేదు అంటే లేకపోతే నాకు ఆయిల్ పెట్టలేదు నాకు ఏమి తినేదానికి ఏమి పెట్టలేదు అని ఇలాగా రోజు కళలోకి వచ్చి ఏడుస్తా ఉన్నది. ఏడుస్తా ఉంటే వాళ్ళు కొన్ని రోజులు చూసి ఆ విలేజ్ పెద్ద దగ్గరికి వెళ్లి మా సిస్టర్ ఇలా కళలోకి వస్తుంది ఇలాగ ఏడుస్తా ఉన్నది అని చెప్తే అప్పుడు ఆయన చెప్తాడు మీరు డాల్మెన్ కట్టలేదు అదే
(18:11) అది ఆ షెల్టర్ కట్టలేదు ఆ మీరేమి ఆఫరింగ్ చేయలేదు అందుకనే వస్తున్నది అంటే అప్పుడు వాళ్ళు డాల్మన్ కట్టేసి ఆ ఈ నూనె అని ఇటువంటివన్నీ ఆఫరింగ్స్ అన్ని పెడతారన్నమాట అప్పటి నుంచి ఆవిడ కళలోకి రావడం మానేసింది. ఆ అది అది అలా అలాగఅన్నమాట అలాగ మేము ఈ ఎతనో ఆర్కియాలజీలో ఈ లివింగ్ ప్రాక్టీసెస్ చదివితే అప్పుడు మనకు అర్థం అవుతది అంటే డాల్మన్ ఎందుకు కడతారు అసలు హోల్ ఎందుకు పెడుతున్నారు అనేది మనక అక్కడ ఏమి రాసి ఉండదు ఏమి ఆ డాల్మన్ మనక ఏమి చెప్పదు మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలంటే ఇలాంటివి చూడాల్సి వస్తది ఇంకా అలాగే బరియల్ ప్రాక్టీసస్ లో చూడాలంటే
(18:47) చాల్కోలితిక్ పీరియడ్ అని అంటే అది తామ్ర శిలాయుగం అనొచ్చమో అంటే కాపర్ వాడేవారు లిత్ అంటే స్టోన్ వాడేవారు అది అంటే చెప్పాలంటే ఇప్పటికి ఒక 4000 ఇయర్స్ బ్యాక్ అంటే ఈవెన్ ఇండస్ వాలీ సివిలైజేషన్ కూడా చాల్కోలితికే అక్కడ వాళ్ళకి ఐరన్ తెలియదండి ఇను అసలు తెలియదు అంతా కాపరే వాడుకునేవారు అక్కడ ఈ అంటే డక్కన్ ఏరియాలోనే అంటే మహారాష్ట్ర ఈ కర్ణాటక ఈ ఏరియాలో ఉండే చాల్కోలిక్ కమ్యూనిటీస్ లో ఒక ప్రాక్టీస్ ఉంది అంటే చనిపోయిన వాళ్ళని ఇంట్లోనే కప్పిపెట్టేవారు ఆ నియలితికలో కూడా అంతేనండి ఇంట్లోనే కప్పెడతారు.
(19:28) ఇంట్లోనే కప్పెట్టేవారు లేకపోతే ఇంటి పక్కనే దగ్గరలోనే కప్పెట్టుకునేవారు అన్నమాట కప్పెట్టినప్పుడు ఏమంటే వాళ్ళు ఈ బాడీకి ఉన్న ఈ పాదాలు ఉంటాయి కదా పాదాలు ఆ పాదాల దగ్గర కట్ చేసేసేవారు పాదాలు దొరకవన్నమాట మనకి చాలక్రితిక్ బరియల్ని ఎక్స్కవేట్ చేస్తే చాలాసార్లు చాలా వాటిలో మనకి కాళ్ళు పాదాలు దొరకవండి ఇక్కడదాకా దొరుకుతాయి వాళ్ళు కట్ చేసి తీసేసేవారు ఎందుకు ఎందుకంటే వాళ్ళు నమ్మకం ఏంటంటే వీళ్ళని అది అంటే అయి ఉంటే వెళ్ళిపోతారని వాళ్ళు వాళ్ళు ఏమంటే వాళ్ళ కంపెనీలోనే పెట్టుకో వాళ్ళ దగ్గరే ఉంచుకోవాలని చనిపోయిన వాళ్ళని కూడా మన దగ్గరే ఉండాలి అనే నమ్మకం తోటి ఇంట్లోకి పెట్టుకునేవారు
(20:11) మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోకుండా వాళ్ళు కాళ్ళు కట్ చేసేవారు అలాగే మనము ఇలాగ పాత ప్రాక్టీసెస్ అవి తెలుసుకోవాలంటే ఈ సవరాసలోనే ఇంకొక టూ ఉన్నది వాళ్ళు ఆ అంటే అసలు డాల్మన్ అని ఇది ఎందుకు కడతారు అనేది అది తెలియాలంటే వాళ్ళు ఈరోజులో కూడా ఈ మెన్హిర్ అని ఇటువంటి ఎరక్ మెన్హిర్ అంటే ఒక ఆ నిలువుగా పాతిన రాయి అన్నమాట పెద్దది ఒక 10 అడుగులు అలాగ ఉంటది మనకి హైదరాబాద్ యూనివర్సిటీలో కూడా ఒకటి ఉన్నదండి మెన్హిర్ అంటాం అది మెమోరియల్ లాగా పాతారు అన్నమాట అది పాతానికి వాళ్ళు గౌర్ సెరిమనీ అని చేస్తారు గౌర్ గౌర్ అంటారు అంటే గౌర్ వాళ్ళు ఒక రిచువల్ అన్నమాట ఆ గౌరు సెరిమనీ ఏమంటే
(20:58) ఎవ్రీ ఇయర్ చేయరు 10 సంవత్సరం చేయరండి అంటే మాకు ఒక ప్రాబ్లం ఏమంటే మేము మా గాలసీ ఎక్స్పైట్ చేసినప్పుడు మాకు ఒక బరియల్లో నలుగురు ఐదుగురు ఈ స్కెలిటల్ రిమైన్స్ ఒకోసారి 10 మంది ఈ బోన్స్ దొరుకుతాయి అన్నమాట దొరికితే ఇంతమంది ఎందుకంటే అందరూ ఒకసారి చనిపోరు కదా అవును ఇంతమంది ఒకసారి చనిపోరు ఇన్ని ఎందుకు దొరుకుతున్నాయి అనేది మాకు ఒక క్వశ్చన్ అన్నమాట దాన్ని మనకి తెలియాలంటే దానికి ఆన్సర్తె తెలియాలంటే మనము ఇలాగ ఏదైనా లివింగ్ ట్రైబ్స్ ఈ ప్రాక్టీసెస్ చేసేవాళ్ళది అబ్సర్వ్ చేయాలి.
(21:32) దాంట్లో వాళ్ళు ఈ గౌర్ సెరిమనీ ఏమంటే 10 సంవత్సరం చేయకుండా వాళ్ళ దగ్గర ఆ కమ్యూనిటీ దగ్గర త్రీ ఫోర్ విలేజెస్ అందరి దగ్గర ఎనఫ్ రిసోర్సెస్ ఎక్యూములేట్ అయినప్పుడు ఎందుకంటే వాళ్ళు మోడర్న్ ఇలా కమ్యూనిటీస్ కాదు కదా కొంచెం ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళు రిసోర్సెస్ తక్కువ అడవి ప్రాంతాల్లో నుంచి తెచ్చుకునిే వాళ్ళు కదా రిసోర్సెస్ ఉండవు అందుకని గౌర సెరిమనీ చేసే రిసోర్సెస్ అంటే కొంచెం ఒక నాలుగైదు బస్తాలు బియ్యం ని ఎందుకంటే ఈ రైస్ బీర్ అని ఇటువంటివి తయారు చేయాలి.
(22:05) రైస్ అది ఉండి అదంతా ఫీస్టింగ్ చేయాలి మళ్ళీ బఫిలోస్ ని సాక్రిఫైస్ చేస్తారు. ఆ బఫిలోస్ ని అయన్నీ సాక్రిఫైస్ ఇవన్నీ రిసోర్సెస్ అన్ని ఎక్కుములేట్ అయితే ఓ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయినప్పుడు ఒక గౌర్ సెరిమనీ చేస్తారు గౌర్ సెరిమనీ చేసినప్పుడు ఏమంటే వాళ్ళకి ఒక ప్రీస్ట్ ఉంటాడు. ఆ ప్రీస్ట్ పేరు సిద్ధరా సిద్ధమారన్ అని సిద్ధమారన్ అని ప్రీస్ట్ ఉంటాడండి ఆ ప్రీస్ట్ కు ఒక్కడికే ఆ ఏ రాయి అయితే సూటబులో అతనికి తెలుసును అతను ఏమంటే అడవిలోకి వెళ్లి ఈ మెనిహిరి కింద పెట్టేదానికి ఏ రాయి సూటు అవుతదని అడవిలో తిరిగి తెలుసుకుంటాడు తెలుసుకున్నాక ఆ ఈ రాయి
(22:42) సూటబుల్ అని చెప్తే అప్పుడు ఆ విలేజ్ త్రీ ఫోర్ విలేజెస్ వాళ్ళందరూ ఒక రెండు మూడు వందల మంది అదైనా తాళ్ళయి వాడరండి తాళ్ళయి వాడకుండా ఈ ఫారెస్ట్ ట్విగ్స్ అంటామ అంటే ఏంటది తీగలు ఉంటాయి కదా అడవి తీగలు అటువంటి తీగలతోటి పగ్గం లాగా అల్లుతారు పెద్ద లావుది పొడుగ్గా అల్లుతారండి అది అదైనా చెట్టుని ఒకదానికి అంటే మామూలుగా మనం వై షేప్ లో ఉన్న చెట్టు ఉంటది కదా అటువంటి దాన్ని లావు దొంగలు ఉన్నదాన్ని కొట్టి ఆ రాయిని దాని మీద పెట్టి ఎందుకంటే అది చాలా హెవీ ఉంటది ఒక టూ టన్స్ అలా ఉంటది అదిటూ త్రీ టన్స్ ఆ రాయి ఎక్కడో ఒకత్రీ ఫోర్ కిలోమీటర్స్ అవతలు ఉన్నది
(23:19) అనుకోండి అక్కడ నుంచి లాక్ కి వస్తారు ఆ కర్ర మీద పెట్టి ఈ ట్విగ్స్ ని కట్టి లాక్ వస్తారన్నమాట ఆ లాక్ వచ్చి అప్పుడు దాన్ని ఎరక్ట్ చేస్తారు. అది ఎరక్ట్ చేసినప్పుడు ఈఈ ఈ అంతకుముందుర గౌర శర్మనికి ఈ గౌర శర్మనికి మధ్యలో ఒక ఐదప మంది చనిపోయి ఉంటారు కదా వాళ్ళు ఇనిషియల్ గా వాళ్ళు వాళ్ళు పొలాల్లోనే వాళ్ళు ఎక్కడో కప్పెట్తారు అన్నమాట చనిపోయిన వాళ్ళని అక్కడ తవ్వి అప్పుడు కొన్ని బోన్స్ కలెక్ట్ చేసి ఇక్కడ పెడతారు ఇప్పుడు ఏమవుతది తవ్వినప్పుడు వాళ్ళు ఇక్కడ కప్పెట్టాము అని కరెక్ట్ గా గుర్తుండకపోవచ్చు గుర్తుండకపోయినప్పుడు ఒకసారి తల దగ్గర తవ్వచ్చు ఒకసారి కాళ్ళ
(23:58) దగ్గర అవ్వచ్చు అలాగే అవుతాయి అన్నమాట అందుకనే మనకి రకరకాల బోనులు వస్తాయన్నమాట ఇన్నీ అర్థం కావాలంటే మనము వాళ్ళు లివింగ్ ప్రాక్టీసెస్ కూడా స్టడీ చేయాల్సి వస్తదండి ఎత్తినో ఆర్కియాలజీ అని దాంట్లో కోతి నుంచి మనిషి పుట్టాడు అన్నది నిజమా అంటే కోతి నుంచి మనిషి పుట్టాడు అని కాదు గానీ కోతి నుంచి మనిషి ఎవాల్వ్ అయ్యాడు అనేది అనటం మంచిది ఎందుకంటే మనం అంటే ఇది హ్యూమన్ ఎవల్యూషన్ అంటామ అన్నమాట హ్యూమన్ ఎవల్యూషన్ మనము వెనక్కి చూసుకుంటే సుమారుగా ఆ రెండు కోట్ల సంవత్సరాల పైన చరిత్ర ఉంటదిన్నమాట అంటే ఫస్ట్ గుండా మనకి ఈ ప్రైమేట్స్ కి రిలేటెడ్
(24:46) వీటిల్ని అంటే స్పీషీస్ చూసుకుంటే వాటిని ఫైం మంకీస్ అని ప్రైమేట్స్ అని ఫయుమ ప్రైమేట్స్ అని ఈజిప్ట్ లో అక్కడ ట్రేస్ అయినాయి అన్నమాట అవి ఆ సుమారుగా రెండు రెండు కోట్ల సంవత్సరాల పూర్వం అయి ఆ తర్వాత ఎవల్యూషనరీ స్టేజ్ లో మనము రామాపితకస్ అని కినియాపితకస్ అని అయి అయి సుమారుగా కోటి 20 లక్షలు సంవత్సరాలు అలా అప్పటికీ అంటే ఆ స్టేజ్లో ఆ రామాపితకస్ స్టేజ్లో ఆ అంటే విచ్ కుడ్ బి లింక్ మన హ్యూమన్ ఎవల్యూషన్ కి లింక్ చేసే దాంట్లో అప్పటికి ఈ రామపతికస్ ఇటువంటి అంటే మనకి మొత్తం స్కెలిటన్ అంతా దొరకలేదుఅన్నమాట ఎక్కువ జా
(25:31) బోన్స్ స్కల్లో కొంత పార్ట్స్ అటువంటివి దొరుకుతాయి ఎందుకంటే ఈ జంతువులు చాలా మట్టుకు ఆ ఈ మాంసాహార జంతువులు ఉంటాయి కదా పుల్లని సింహాలని ఇటువంటి కార్నివోరస్ అటాక్స్ లో చనిపోతా ఉంటాయి కార్నివోరస్ అటాక్స్ చేసినప్పుడు ఏమంటే బాడీ అంతా కన్స్ూమ్ చేసినా గాన ఎస్పలీ జా ఏరియాని కన్స్ూమ్ చేయవు ఎందుకంటే ఇక్కడ టీత్ ఉంటాయి టీత్ ఉంటది కదండీ టీత్ ఏమంటే అది వాటిల్ని కురికిన ఏమైనా కూడా అదంతా ఆ ఎనామిలు అదంతా ఇసక మాదిరిగాను అలాగా వస్తది కదా అందుకని ఆ జాను ఒకటి చాలా మట్టుకు కన్స్ూమ్ చేయమన్నమాట అందుకని అది సర్వైవ్ అవుతుందిఅన్నమాట ఆ ఫాసిల్స్ మనకి
(26:17) ఎక్కువ ఈ రామపెచ్చిక ఇటువంటి వాటిలో ఆ జా బోన్స్ అని లేకపోతే స్కలకి సంబంధించిన బోన్స్ అని అటువంటి వాటిల్ని దొరికితే వాటి రీకన్స్ట్రక్ట్ చేస్తే అప్పుడు రామాపికస్ స్టేజ్ లో అబౌట్ 4 1/2 ఫీట్ మానవుళ్ళు 4 1/2 ఫీట్ అలాగా ఆ హైట్ లో ఉన్నారన్నమాట బ్రెయిన్ కెపాసిటీ చాలా తక్కువ 500 600 సిసి అలాగా ఉండింది.
(26:45) ఆ తర్వాత ఆస్ట్రలో పితకస్ అని ఆ స్టేజ్ అంటే సుమారుగా ఒకసి 60 లక్షల సంవత్సరాలు పూర్వము అప్పుడు ఆస్ట్రలో పితకస్ అంటాము అప్పటికి బ్రెయిన్ కెపాసిటీ కొంచెం పెరిగి ఒక 1000 సిసి దాకా వచ్చింది అప్పటికి ఇంకా కూడా ఆ అంటే ఫేస్ లో కొంచెం ఎలాంగేషన్ ఆ ఇక్కడ ఈ బ్రో రిడ్జెస్ అంటాము అంటే ఈ మనకి ఇప్పుడు కన్ను రెప్పలు ఉన్నాయి కదా రెండు కింద అలా కాకుండా ఒకటే రిడ్జ్ కింద ఉండేది అన్నమాట ఆ రిడ్జ్ కింద ఉండి ఇంకా హెవీ ఈ దంతాలు అయి చాలా హెవీగా ఉండి అలాగ ఎవల్యూషన్ అయిందన్నమాట అయింది ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ లోకి చూసుకుంటే హోమో ఎరక్టస్ అని ఆ అయి సుమారుగా హోమో
(27:32) ఎరక్టస్ అనేది సుమారుగానాలుగు లక్షల సంవత్సరాల నుంచి అలాగా ఆ అనుకోవచ్చు అన్నమాట ఆ తర్వాత హోమోహేబిలస్ ఆ తర్వాత నీ అండ్ అర్థల్స్ అనే అంటే మనము ఇప్పుడేమో హోమో సేపియన్స్ అంటాము హోమోసేపియన్స్ కంటే ముందర ఉండింది నీ అండ్ అర్థల్స్ ని అండ్ అర్థల్స్ అంటే ఒపీనియన్స్ డిఫర్ అవుతాయి కానీ సుమారుగానాలుగు లక్షల నుంచి 40వేల దాకా అని కొంతమందిమోర లక్షల నుంచి 40,000 దాకా ఆ పీరియడ్ లో ఉన్నారని నియాంర్తల స్టేజ్ కి వచ్చేటప్పటికి హోమ ఎరక్టస్ అప్పటికే అంటే రెండు కాళ్ళ వాళ్ళతోటి నటం అలాగా బైపెడలిజం అది వచ్చేసింది.
(28:14) హోమరక్టర్స్ స్టేజ్ లో ఉన్నప్పుడే కొంచెం ఈ స్టోన్ టూల్స్ అనేది వాడటం అది మొదలు పెట్టారన్నమాట. ఆ తర్వాత ఈ నియర్తల్స్ వాళ్ళు స్టోన్ టూల్స్ లో అనేది బాగా ఎక్స్పర్ట్ అయి మిడిల్ పారలిస్తిక్ పీరియడ్ అని ఫ్లేక్ టూల్స్ అని అటువంటివి అయి వాడేవారుఅన్నమాట ఈ నియర్తల్స్ మన హోమోసపియన్స్ కంటే కొంచెం డిఫరెంట్ గా ఉండేవారండి వాళ్ళు బాడీ అంటే అది నేను ఐసేజెస్ అని చెప్పాను కదా అది కోల్డ్ పీరియడ్ అన్నమాట కోల్డ్ పీరియడ్లో సర్వైవ్ అయ్యేదానికి బాడీ ఆ రకంగా అడాప్ట్ అయింది అడాప్ట్ అయ్యి వాళ్ళు స్టేజ్ నేచర్ కొంచెం ఇప్పుడున్న హోమోసేపియన్స్ కంటే
(28:52) కొంచెం తక్కువ ఉండేది. ఆ ఈ మెడభాగము కూడా కొంచెం అంత లెన్త్ ఉండేది కాదు ఆ ఈ బాడీ ఏమో కొంచెం సిలిండ్రికల్ గా ఉండేది అన్నమాట. ఇప్పుడు మన బాడీ కొంచెం ఫ్లాటిష్ గా ఉంటది. ఆ వాళ్ళది కొంచెం సిలిండ్రికల్ గా ఉండేది అన్నమాట. అంటే సిలిండ్రికల్ గా ఉంటే ఏమవుతుందంటే సర్ఫేస్ ఏరియా తగ్గుతది. తగ్గితే హీట్ కొంత డిస్పేషన్ తగ్గుతుందని వాళ్ళ బ్రెయిన్ కెపాసిటీ మాత్రం మనది ఇప్పుడైతే 14 టు 1500 సిసి బ్రెయిన్ క్యావిటీ అంటాం అంటే 1అ/2 లీటర్ బ్రెయిన్ ఇది క్యావిటీ మనది ఆ ఆ నియన్ అర్థస్ కి కొంచెం ఎక్కువ ఉండేదండి 1550 నుంచి 1600సిసి దాకా బ్రెయిన్ కెపాసిటీ ఉండేది అంటే అది
(29:37) క్యావిటీ పెద్దదే కానీ బ్రెయిన్ అంత ఉండేదని ఆధారాలు అక్కడ దొరకలేదుఅన్నమాట ఎందుకంటే కోల్డ్ క్లైమేటిక్ కండిషన్ లో వాళ్ళకి ఆ బ్రెయిన్ ఇది కాపాడేదానికని అలాగా ఉండేదన్నమాట వాళ్ళకి కి నోస్ కూడా పెద్దది ఉండేదండి బాగా అంటే కోళ్ళ గాలి పీల్చినప్పుడు ముక్కు లోపల వేడెక్కి ఊపరిస్థితుల్లోకి వెళ్లేదానికి అన్నమాట అంటే చల్లదనం ఊపరిస్థితిలోకి వెళ్లకుండా కాపాడేదానికి అలాగా ఉండేదన్నమాట ఇటువంటి మార్పు అలాగా గ్రాడ్యువల్ గా మార్పులు వస్తా ఉన్నాయి అన్నమాట తర్వాత హోమోసేపియన్స్ హోమోసేపియన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ ఈ బ్రో రిడ్జ్ డిస్పియర్ అయిపోయింది ఓన్లీ సెపరేట్ టూ
(30:17) బ్రోస్ ఐబ్రోస్ వచ్చినాయి ఓన్లీ హోమోసపియన్స్ హవ్ దిస్ చిన్ మెంటల్ ఎమినెన్స్ అంటాం ఈ చిన్ అనేది ఓన్లీ హోమ హోమో హోమోసేపియన్ సేపియన్స్ లోనే ఉంటదిన్నమాట మిగతా ఎర్లియర్ స్పీషీస్ లో ఈ చిన్ అనేది ఉండదున్నమాట అలాగే గ్రాడ్యువల్ గా ఏ జంతువు అయినా కూడా అలా గ్రాడ్యువల్ గా ఎవల్యూషన్ అవుతాయండి ఇప్పుడు ఆ ఐసేజెస్ లో ఈ ప్లాస్టిసిన్ పీరియడ్ అంటామ అన్నమాట ఐసేజెస్ లో ఈ ఏనుగులు వాటిలకి బాగా ఉంటి గుంటి నిండ బొచ్చి ఉండి వాటిలు దంతాలు కూడా చాలా పొడుగ్గా 10 15 ఫీట్ దంతాలు ఉండేయి అన్నమాట ఆ వాటిని మమోత్ అనేవారు మమోత్ అనేవారు వాటి బాడీస్ కూడా కొన్ని దొరికినాయి అంటే
(31:01) ఈ పోలార్ రీజియన్స్ లో నదిని ఐస్ లోపల కప్ప పడిపోయి అటువంటి బాడీస్ కూడా దొరికినాయి అన్నమాట మమోత్ వాటికి బాగా ఫర్ ఉంటాదండి లేకపోతే ఈ ప్లాస్టిసిన్ పీరియడ్ లో ఇప్పుడు గుర్రం మంచి జాతి గుర్రం అనుకోండిసి సెవెన్ ఫీట్ హైట్ ఉంటది మనిషి కంటే కూడా ఎత్తుగా మనం వాళ్ళు చెయ్యి వేస్తేనే దాని భుజం మీద మనం ఇలా పైకి చెయ్యి ఎత్తి వేయాల్సి వస్తది.
(31:24) అది 6స ఫీట్ ఉంటది కానీ ప్లాస్టిసిన్ పీరియడ్ లో వచ్చేటప్పటికీఫట్ హైట్ ఉండేయి అలాగా ఎవల్యూషనరీ మార్పులు వస్తా ఉంటాయి అన్నమాట అలాగా ఆ ఈ ప్రైమేట్స్ లో వరాంగు టంగ్ చింపాంజీ గొరిల్లా ఈ మన హ్యూమన్స్ వీళ్ళందరూ ఈ ప్రైమేట్ జాతికి చెందిన వారు అన్నమాట వాళ్ళలో నుంచి అలా గ్రాడ్యువల్ గా ఎవల్యూషన్ మీద వచ్చినారు అంటే యాక్చువల్ గా మనం ఎవల్యూషన్ ఈ ఎవల్యూషనరీ ప్రాసెస్ లో మెయిన్ ఈవెంట్ చూసుకోవాలంటే హౌ ద హ్యూమన్స్ హవ్ అంటే మనుషులు డిఫర్ అయ్యి మిగతా జంతువుల కంటే ఎలాగా అలాగా అభివృద్ధి కల్చరల్ గా అభివృద్ధి చెందారు అనేది చూడాలంటే తెలుసుకోవాలంటే మనకి ఈ ఎవల్యూషనరీ
(32:11) ప్రాసెస్ లో చూస్తే మెయిన్ రోల్ ప్లే చేసింది అంటే ఈవెన్ మెంటల్ గా కూడా మన అంత ఇంటెలిజెంట్ ఇంటెలిజెన్స్ మనకి వచ్చిందంటే దానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ థంబ్ అండి థం థం ప్లేడ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద హోల్ ఎవల్యూషనరీ ప్రాసెస్ అంటే కొన్ని క్లైమేటిక్ చేంజెస్ వలన దీన్ని సవనా ల్యాండ్స్ అంటాం కదా అంటే కొంత ఎక్కువ గడ్డి ఉంటదిన్నమాట చిట్లు తక్కువగా సవర్ణ ల్యాండ్స్ అటువంటి ఏరియాస్ లోని అది ఈ ప్రైమేట్స్ వీటి సర్వైవల్ కోసము ఈ చెట్లు ఎక్కటం అవి మొదలు పెట్టినాయి అన్నమాట చెట్లు ఈ చెట్లు ఎక్కటంలో ఏమంటే ఈ ఫ్రంట్ లెగ్స్ కి ఉన్న ఈ టోస్ ఫైవ్ అంటే ఈ
(32:55) ఫింగర్స్ ని టోస్ అంటామని కదా ఈ వాటిలకి ఒక క్యాపబిలిటీ అంటే ఈ కొమ్మలో ఇి పట్టుకోవడంలో ఒక కేపబిలిటీ ఏమంటే అపోజింగ్ తంబ్ అంటాం అపోజింగ్ తంబ అంటే ఈ తంబు ఏమో ఇటు పక్క చూస్తా ఉంటే ఇఏమో ఈ టోస్ ఇటు పక్క చూస్తా ఉన్నాయి అపోజింగ్ తంబ అంటాం ఈ అది డెవలప్ అయింది అన్నమాట డెవలప్ అయినప్పుడు ట్రీ క్ంబింగ్ యక్టివిటీస్ ఎక్కువయినాయి ఇలా పట్టుకో దీనితోటి ఏమంటే హోల్డ్ డెవలప్ అయింది దేన్నైనా పట్టుకునే కెపాసిటీ వచ్చింది ఓకే ఆ కెపాసిటీ వచ్చింది అదే కాకుండా ఈ చెట్లు ఎక్కువ ఎక్కడంలో ఈ పై కొంచెం చేతులు మాదిరి హ్యాండ్స్ మాదిరిగా రీఆర్గనైజ్
(33:29) అయ్యేటప్పటికి కింద లెగ్స్ రెండు కాళ్ళ మీద నట్టం రెండు కాళ్ళ మీద నించోవటం ఇటువంటివి మొదలు పెట్టినయి అన్నమాట దాని మీద గ్రాడ్యువల్ గా మనిషి హోమో ఎరక్టస్ లాగా స్ట్రెయిట్ వాకింగ్ మనిషిలాగా స్ట్రక్చర్ లాగా ఎవాల్వ్ అయినాడు అన్నమాట ఇలాగ మార్పు వచ్చిందంటే అది అంత సింపుల్ మార్పు కాదండి ఎందుకంటే ఇప్పుడు క్వాడ్రపెట్స్ అంటాం నాలుగు పాదాల మీద నడిచే జంతువులు ఉంటాయి.
(33:56) వాటికి స్పైనల్ కార్డు స్ట్రెయిట్ గా హారిజాంటల్ గా ఉంటది. అంటే అది అసలు ఆ హారిజాంటల్ స్పైనల్ కార్డ్ వచ్చి హెడ్ కి అటాచ్ అవ్వాలి హెడ్ కి అటాచ్ ఎందుకంటే ఇక్కడ మిడిల్ లో అబ్లాంగేటా ఉంటది కదా అంటే ఇది బ్రెయిన్ స్టెమ్ ఎక్స్ట్రా ఉంటది కదా అది దీంట్లోకి ఏది మన స్పైన్ లోకి వెళ్ళాలి వెళ్ళాలి అంటే అటాచ్మెంట్ అలాగ ఉన్నది అది ఇప్పుడు ఇలాగ మారాలంటే ఈ ఇక్కడ ఫొరామన్ మాగ్నం అని ఇక్కడ హోల్ ఉంటది స్కల్ కింద అది మైగ్రేట్ కావాలండి స్కల్ వాళ్ళ కిందకి మనకి కింద ఉన్నది అదే జంతువుక అయితే వెనకాలకి ఉంటది.
(34:33) మరి ఆ ఫోరమన్ మాగ్నమ అది గ్రాడ్యుయల్ గా మైగ్రేట్ అవ్వాలన్నమాట. ఇటువంటి మార్పులన్నీ మనకి ఫాసిల్ రికార్డు లో దొరుకుతాయి. అందుకనే మనం ఏమంటే ఆ సైంటిఫిక్ ఆధారాలను పెట్టుకునే మనిషి అంటే పుట్టాడని కాదు కానీ కోతి లాంటి ప్రైమేట్స్ నుంచే ఎవాల్వ్ అయ్యాడని చెప్పతాం అన్నమాట. ఆర్కియాలజీని బేస్ చేసుకొని హిస్టరీని రాయడం కరెక్ట్ అంటారా అది 100% కరెక్ట్ అండి ఎందుకంటే ఒకటి నేను చెప్పాను కదా హిస్టారికల్ పీరియడ్ ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటాం హిస్టారికల్ పీరియడ్ లో మనం ఎంతో కొంత రాసేదానికి ఆ రిటన్ రికార్డ్స్ ఉంటాయి పాత గ్రంథాలని ఇన్స్క్రిప్షన్స్ అని లేకపోతే
(35:16) కాయిన్స్ మీద ఇది రాతలని అలాగా ఏటి ఉంటాయి కానీ ప్రీ హిస్టారిక్ పీరియడ్ కి అంటే 6000 ఇయర్స్ కంటే ఇంకా వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ప్రీ హిస్టారిక్ పీరియడ్ లో మనకి ఇటువంటి ఆధారాలు ఏమి కూడా ఉండవు అన్నమాట అటువంటప్పుడు ఏమంటే మనం ఆర్కియలాజికల్ మెథడ్స్ వాడే మనము మన మానవుల చరిత్రని రాసుకోవాల్సి వస్తది అందుకని తప్పదండి అంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్ లోనే అనే కాదు హిస్టారికల్ పీరియడ్ లోన అయినా కూడా మనం చాలాసార్లు ఆర్కియాలజీని ఆర్కియాలజికల్ మెథడ్స్ ఉపయోగించి వాడాల్సి వస్తది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక రాజ్యం గురించి చరిత్ర
(35:55) రాస్త రాస్తున్నామ అనుకోండి మనం మామూలుగా ఇన్స్క్రిప్షన్స్ మీద వాటిల మీద ఆధారపడి రాస్తాం. ఇన్స్క్రిప్షన్స్ లో ఏముంటాయి మామూలుగా రాజుగారు ఏమేమ ఉద్దాలు చేశారు ఎవరి మీద ఇది విజయం సాధించారు లేకపోతే ఏ గుళ్ళు గోపురాలు కట్టించారు దాన ధర్మాలు ఏం చేశారు ఇటువంటివే ఉంటాయి అంతేగన దాంట్లోనే మామూలు కామన్ పీపుల్ ఏమి ఎలా ఉన్నారు వాళ్ళు ఏమి మామూలుగా తిండి ఏమి తింటున్నారు వాళ్ళ లైఫ్ ఎలా ఉంది ఇటువంటి డీటెయిల్స్ ఏమి కామన్ పీపుల్ గురించి ఏమి రాదు మనకంటే అది పార్షియల్ హిస్టరీే వస్తది మనకి కామన్ పీపుల్ హిస్టరీ కూడా తెలియాలంటే మనం అప్పుడు ఏమంటే
(36:32) ఆర్కియాలజికల్ మెథడ్స్ వాడాలి మనం ఎక్స్కవేషన్స్ అయ్యి చేసి అప్పుడు ఆ వాళ్లు హౌసెస్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఎలాగ నివసించేవారు వాళ్ళు ఏమి తిండి తినేవారు వాళ్ళు బరియల్ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ తెలుసుకునేదానికి అవకాశం ఉంటదిన్నమాట అంటే హిస్టారికల్ పీరియడ్ లోనైనా ప్రీ హిస్టారిక్ పీరియడ్ లోనైనా మూవీస్ లో చూపించినట్టు సీక్రెట్ టనెల్స్ లాగ్స్ పజిల్స్ ఇవన్నీ నిజంగా ఏన్షయంట్ టైం లో ఏవైతే మూవీస్ లో చూపిస్తారో ఇవన్నీ నిజంగా కూడా ఉండేవా మీరు ఎక్స్ట్రా వేషన్ చేసినప్పుడు కోటలు అటువంటివి ఉంటాయి కదండీ వాటిల్లో మనకి కొంచెం సీక్రెట్ టన్నెల్స్ అటువంటివి
(37:07) ఉంటాయి. అదే కాకుండా కొంచెం వాళ్ళు దగ్గర ఉన్న నిధులని ఇటువంటి వాటిల్ని కూడా కొంత సీక్రెట్ గా పెట్టేదానికి ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా శత్రువులు అటాక్ చేసినప్పుడు వాటిలో అయి ఈజీగా శత్రువులు చేతుల్లోకి వెళ్ళకుండా అలా కొంచెం సీక్రెట్ గా పెట్టేదానికి కూడా అలాగంటి చాంబర్స్ అయ్యిని కోటల్లో అరేంజ్ చేసేవారు అటువంటివి ఉండేయి మనకి ఇటువంటి ఏమంటే మనకి ఆ ఒక 1000 1500 సంవత్సరాల నుంచి లో చరిత్ర ఉన్న స్ట్రక్చర్స్ లో మనకి కనిపిస్తాయి.
(37:40) అంతకంటే పాత స్ట్రక్చర్స్ లో మనకి ఉన్నట్టుగా ఎవిడెన్స్ లేదు ఎక్కడ అంటే పూర్వకాలం ఏమంటే ఈ బ్యాంక్స్ అని ఇటువంటివి లేవు కాబట్టి కామన్ పీపుల్ ఏం చేసేవారంటే ఈ వాళ్ళ దగ్గర ఏదైనా డబ్బులు బంగారం అంటే మెయిన్ గా వాళ్ళు డబ్బులు అంటే కూడా ఎక్కువ బంగారం వెండి వస్తువులు ఇటువంటి వాటిల్ని ఆ ఎక్కుండలోనో లేకపోతే రాగి పాత్రలోనో పెట్టి ఎక్కడో పెట్టడం అని అలాంటివి చేసేవారు ఒకసారి ఇంట్లో లోనే కా పెట్టుకొనినో లేకపోతే ఇంకొకసారి ఎక్కడైనా పొలంలో పెట్టుకొని అలా చేసేవారన్నమాట అటువంటివి ఏమవుతాయి అంటే మాకు అంటే ఎక్స్కవేషన్ చేసినప్పుడు గాని
(38:21) లేకపోతే ఒకసారి చాలాసార్లు ఈ పొలాలు దున్నుతున్నప్పుడు ఇలాంటప్పుడు అవి బయటికి వస్తా ఉంటాయి ఇది లంకి బిందులుఅని అలాగా అంటారు కదా అవి ఒకసారి పెద్దవి కొండలు కూడా ఉండొచ్చు ఒకోసారి చిన్ని కూడా ఉండొచ్చు ఎక్కువ రాగి బిందులు అటువంటివి వాడి వాటిలో పెడతా ఉంటారుఅన్నమాట అందుకని అలాగా ఒకసారి నిధులు అటువంటివి దొరుకుతా ఉంటాయి లంక బిందలు అనే అనేటివి నిజంగా ఉంటాయా సార్ అంటే మనము పేరులు అంక బిందులని పెడతాం కానీ ఆ రోజుల్లోని వాటిల్ని సేఫ్టీగా పెట్టుకునేదానికి వాళ్ళకి సరైన మార్గం లేదు కాబట్టి అలాగ కప్పెట్టుకునేవారు అన్నమాట పొలాల్లో గాని ఇళ్లల్లో గాని ఇళ్ల
(38:54) దగ్గరలో గాని కప్పెట్టేవారు ఒకసారి ఏమవుతుందంటే ఏదో ఒక కారణాల వలన వాళ్ళు అంటే మర్చిపోరు గానీ వాళ్ళు చనిపోవటం అని అంటే ఎవరైతే పెట్టారో ఆయన చనిపోవటమో అటువంటివి ఏమనా అయినప్పుడు అవి అక్కడే ఉండిపోతాయి అన్నమాట అటువంటప్పుడు ఎప్పుడో ఎప్పుడు బయట పడతాయో మనకు తెలియదు ఎప్పుడైనా మీకు ఎక్స్కవేషన్ లో ఎప్పుడైనా లంక మీదలు దొరికాయా ఉంటాయి కాకపోతే ఏమంటే మాకు ఎక్స్కవేషన్ లో దొరికినయి అది వెండి అయినా బంగారం అయినా లేకపోతే రాగయినా అన్ని మాకు సేమ్ విలువే మనం ఎవిడెన్షియల్ వాల్యూ చూసుకుంటాము అంటే దాని వల్ల మనకు ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎవిడెన్స్ ఏంటనేది అంతేగన మాకు అది బంగారం
(39:31) అయితే ఎక్కువ విలువ విండే రాగి అయితే తక్కువ విలువ అని అలాగా కాదన్నమాట ఒకవేళ ఒక పర్సన్ కి అలాంటి లంక బింజలు దొరికితే ఏం చేయాలి సార్ ఆ అది ఇ మంచి ఇది మంచి క్వశ్చన్ అండి ఇది జనరల్ పబ్లిక్ కూడా ఇది తెలియాల్సిన విషయము. ఏమంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా వాళ్ళు స్థలంలో ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నప్పుడు నేలలో నేల లోపల నేల లోపల గనుక ఏదైనా నిధి దొరికింది అనుకోండి అది లంకి బిందు గాని ఏదైనా కాయిన్స్ గాని ఏదైనా నిధి దొరికినప్పుడు అది ఆ దాన్ని ట్రెజర్ ట్రూవ్ యాక్ట్ కింద వస్తదండి ట్రెజర్ ట్రూవ్ యాక్ట్ అని దాని కింద వస్తది ఆ యాక్ట్ ప్రకారం ఏమంటే అది
(40:10) దొరికినప్పుడు ఆ పర్సన్ దాన్ని గవర్నమెంట్ కి సరండర్ చేయాలి గవర్నమెంట్ కంటే రెవెన్యూ ఆఫీసర్స్ కి వాళ్ళకి రికార్డెడ్ గా ఇదిగో ఇన్ని కాయిన్స్ దొరికినయి ఇంత వెయిట్ ఉన్నాయి దొరికినయి అని చెప్పి వాళ్ళకి రికార్డెడ్ గా వాళ్ళకి సరెండర్ చేయాలి. సరెండర్ చేసిన వల్ల ఈయనక ఏమి నష్టం ఉండదండి సరెండర్ చేస్తే వాళ్ళు ఏమంటే అప్పుడు అంటే యూజవలీ కలెక్టర్ ఇట్ గోస్ టు ద కలెక్టర్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాక కలెక్టర్ గారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు పరిశీలించి ఇది ముఖ్యమైనవి అనుకుంటే గనుక గవర్నమెంట్ ఎక్వైర్ చేస్తది
(40:40) గవర్నమెంట్ తీసుకుంటది గవర్నమెంట్ తీసుకుంటే రూల్స్ ప్రకారం ఏమంటే అది వంద రూపాయలు విలువయింది అయితే గవర్నమెంట్ 120 రూపాయలు ఇస్తదండి. ఓకే అంతే లక్ష రూపాయల విలువ అయితే లక్ష 20,000 ఇస్తాది అంటేవన్ఫ ఎక్స్ట్రా దాన్ ఇట్స్ వాల్యూ ఇస్తాదన్నమాట అందుకని వీళ్ళకఏం నష్టం ఉండదు లాభమే గాని నష్టం ఉండదు అందుకని దొంగచాటుగా ఇప్పుడు అదే అలా చేయకుండా దొంగచాటుగా కరిగిందామని చూశారు అది గవర్నమెంట్ కి తెలిసింది అప్పుడు గవర్నమెంట్ కేసు ఉంటది రెండోది ఆ మెటీరియల్ అంతా కన్ఫ్యూస్కేట్ చేస్తారు.
(41:16) అందుకని గవర్నమెంట్ కి సరెండర్ చేయటమే మంచిదండి అది అది మంచిది మళ్ళీ దీంట్లోనే ఇంకొకటి కూడా ఉంటది అదే మీరు ఎవరైనా లేబరర్ ని ఎంప్లాయ్ చేశారు లేబర్ ని ఎంప్లాయ్ చేస్తే అక్కడ ఏదో పునాదత అవుతున్నారు దొరికింది అతనికి దొరికింది లేబర్ కి అప్పుడు అది గవర్నమెంట్ కి సరెండర్ చేస్తే అప్పుడు ఆ ఏమంటే దాంట్లో 80% గోస్ టు ద లాబరర్ అది 80% లేబర్ కి వెళ్లి 20% ల్ాండ్ ఓనర్ కి వస్తుంది అది యాక్ట్ ప్రకారం అలాగా ఉంటుంది.
(41:50) ద్వారకాలో ఒక పంచాయతీ ఆఫీస్ ని డిమాలిష్ చేసి తవ్వితే దాంట్లో విష్ణుమూర్తి టెంపుల్ వచ్చింది ఫస్ట్ లేయర్ లో దాన్ని ఇంకా డీప్ గా డిగ్ చేస్తే సెకండ్ లేయర్ లో ఇంకో టెంపుల్ వచ్చింది ఇంకా అలా తవ్వుకుంటూ వెళ్తే థర్డ్ లేయర్ లో కూడా ఇంకో టెంపుల్ వచ్చింది. సో ఇది ఎలా పాసిబుల్ అయింది అసలు ఆ అంటే అది నార్మల్ేనండి క్వైట్ నార్మలే ఏమంటే ఒక ఒక ఏదైనా ఒక టెంపుల్ గాని ఏదైనా కట్టారు అనుకోండి అది ఒక 100 సంవత్సరాలో 200 సంవత్సరాల్లో బాగానే ఉంటది దానికి ఎక్స్పాండ్ చేసి ఇంకా పెద్ద టెంపుల్ కట్టాలని లేకపోతే కలిగిన ఏదైనా దానికి సిధిలావస్థలోకి వచ్చినప్పుడు దానికి మళ్ళీ
(42:30) రిపేర్ చేయాలని అటువంటి అప్పుడు ఏమంటే దాన్ని కొంత ఫౌండేషన్ దానిి మిగిలిపోయినా కూడా దాని మీద మళ్ళీ కడతారన్నమాట అదే కాకుండా ఏమవుతుందంటే ఈ ఈ నగరాలు వీటిల్లోని మనుషులు అలాగే అక్కడే ఒక కొన్ని వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు నివాసం ఉన్నప్పుడు ఆ స్థలం యొక్క హైట్ పెరుగుతా ఉంటుంది అన్నమాట అంటే మనిషి అక్కడ నివసిస్తున్నప్పుడు స్థలం హైట్ ఎలా పెరుగుతుంది సార్ అయితే పెరుగుతుంది అంటే ఇప్పుడు ఒక ఊరు ఉన్నది అనుకోండి దాంట్లోకి రకరకాల మెటీరియల్ రోజు ఊర్లోకి వస్తా ఉంటది అంటే ఇప్పుడు ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకోండి ఇటుకలని ఇసకని సిమెంట్ అని ఇలాగ రకరకాల
(43:11) మెటీరియల్ లేకపోతే వంట చేసుకునేదానికి అంటే పూర్వకాలం అయితే కట్టెలని ఇటువంటివి తెచ్చేవారు లేకపోతే వ్యవసాయదారులు వాళ్ళు ధాన్యం అని ఇటువంటివి అన్నీ తెచ్చి వాటిల్ని మళ్ళీ ప్రాసెస్ చేసినాక పుట్టు అది పక్కన డిస్కార్డ్ చేయటం లేకపోతే వంటలు వండిన తర్వాత బూడిద అదిని ఇళ్ల పక్కన పాడేయటం ఇటువంటివి చేసేవారు అన్నమాట అదే కాకపోయినా పూర్వకాలం ఈ సిమెంట్ అటువంటివి లేకుండా మట్టితోటి ఇల్లు కట్టుకునేవారు కాబట్టి అది వాటి లైఫ్ తక్కువ ఉండేది.
(43:42) ఓ 20 ఇయర్స్ 50 ఇయర్స్ అలాగ ఉండేది అప్పుడు కొంచెం సిధిలావస్థకు వస్తే వాళ్ళు ఏం చేసేవారంటే వాటిల్ని నేలని లెవెల్ చేసేసి మళ్ళీ దాని మీద ఇల్లు కట్టుకోవడం అలాగ రోజు మెటీరియల్ ఆ సాబిటేషన్ లోకి రోజు మెటీరియల్ వస్తా ఉంటది బయటికి వెళ్ళే మెటీరియల్ తక్కువ అండి బయటికి ఇప్పుడు ఇటుకులు ఏదైనా పాడుపడిపోయి పగిలిపోయినాయి అది అంటే అక్కడ పక్కనే పాడేస్తారు కానీ అది మళ్ళీ జాగ్రత్తగా పట్టుకొని వెళ్లి ఎంత దూరం నుంచి వచ్చామో అంత దూరానికి ఎవరు పట్టుకెళ్లరు అలాగా లోపలికి చాలా మెటీరియల్ వస్తది కానీ బయటికి మెటీరియల్ చాలా తక్కువ తక్కువ వెళ్తది దాని మీద
(44:12) ఏమవుతుందంటే హాబిటేషన్ హైట్ పెరుగుతా ఉంటది అన్నమాట అప్పుడు అటువంటి పరిస్థితిలో ఏమంటే ఈ గుళ్ళ అని అయిని అలాగా హైట్ పెరిగినప్పుడు ఆ వాటిల్ని ఆ ప్రెజెంట్ లెవెల్ కి తెచ్చేదానికి ఒకసారి అలాగా ఒకే లేయర్ మీద ఇంకొక లేయర్ లోకి వస్తా ఒకత 400త ఫో సెంచురీస్ అయి అయినాక అలాగ వచ్చేదానికి అవకాశం ఉన్నాయి చాలా చోట్ల అలాగ దొరికినయి కూడా ద్వారక రామసేతు లాంటి డిస్కవరీస్ అన్నీ కూడా మన హిస్టరీస్ ని ప్రూవ్ చేస్తున్నాయాలే లేదు అంటే దేవుడనే కాన్సెప్ట్ నమ్మకాన్ని మనలో ఇంకా పెంచుతున్నాయా అంటే మనము దీన్ని అంటే హిస్టారికల్ గా చూడాలని అనుకుంటే హిస్టారికల్ గా గాని
(44:51) లేకపోతే ఆర్కిలాజికల్ పర్స్పెక్టివ్ గా చూడాలంటే మనకి రెండు వాటిలకి సంబంధించిన రామాయణం మహాభారతానికి సంబంధించిన రెండు వాటిల గురించి ఆధారాలు దొరుకుతాయి అన్నమాట మనకి దొరుకుతాయి అది అంటే సుమారుగా ఇప్పుడు ఈ మహాభారతం ఉన్నది అనుకోండి సుమారుగా 8800బిసి అంటే క్రీస్తుపూర్వం 800 సంవత్సరాలు అప్పుడు కురుక్షేత్ర యుద్ధం అది అయిందని అలాగా కొన్ని ఆధారాల అదిని మనకి ఆ ఎక్స్వేషన్లో హస్తినాపుర ఎక్స్ప్రేషన్ అటువంటి దగ్గర దొరికినయి అన్నమాట ఆ ఇప్పుడు రామసేతు అనేది యాక్చువల్ గా అది ఒక నాచురల్ ఫీచర్ అన్నమాట నాచురల్ ఫీచర్
(45:36) ని అంటే ల్యాండ్ బ్రిడ్జ్ అంటాము ల్ాండ్ బ్రిడ్జ్ అంటే ఈ ఇండియా ల్ాండ్ మాస్ సౌత్ ఇండియా ల్ాండ్ మాస్ కిని శ్రీలంకకి ల్ాండ్ మాస్ కి మధ్యన కనెక్షన్ అది ఏమంటే మనము ఇది అర్థం చేసుకోవాలంటే ఈ రామసేతు ఇటువంటి దాన్ని అర్థం చేసుకోవాలంటే మనము ఈ భూమి యొక్క క్లైమేటిక్ హిస్టరీ తెలియాలన్నమాట మనకి మానవులకి ఎలాగైతే చరిత్ర ఉన్నదో అలాగే భూమికి కూడా దాని ఓన్ హిస్టరీ ఉంటదిన్నమాట అంటే అది భూమి ఏమంటే సుమారుగా 480 కోట్ల సంవత్సరాలు 4.
(46:10) 8 8 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ అని అంటారున్నమాట ఈ 480 క్రోర్ ఇయర్స్ ఒకలో భూమి చాలా రకాల మార్పులు చెందింది అన్నమాట దాని హిస్టరీ దాంట్లో అంటే వేరియస్ ఇరాస్ అంటామ అంటే ప్రీ క్ంబ్రియన్ క్ంబ్రియన్ పాలియోజోయిక్ మెసోజోయిక్ సెనోజోయిక్ అని అంటారు ఈ మానవులకు సంబంధించింది వరకు సెనోజోయిక్ లోనే ఉంటాదండి అంటే ఆ సెనోజోయిక్ అనేది ఎన్నో లక్షల సంవత్సరాలు పూర్వ ఉందన్నమాట ఆ సెనోజోయిక్ని కూడా మళ్ళీ సబ్డివైడ్ టెర్షయరీ అండ్ క్వాటర్నరీ అని డివైడ్ చేస్తారన్నమాట మళ్ళీ మానవుల చరిత్రకి క్వాటర్నరీ ఇంపార్టెంట్ అన్నమాట ఈ క్వాటర్నరీ పీరియడ్ లో ఐసేజెస్ అనేవి ఉండేయండి
(46:53) ఐసేజెస్ అంటేఫోర్ ఐసేజెస్ గూంజ్ మిండల్స్ ఉమ్ అని నాలుగు ఐసేజెస్ ఉండయి ఉర్మ అనేది బాగా రీసెంట్ ఐసేజ్ అన్నమాట అది సుమారుగా ఒక 20ౌ ఇయర్స్ బ్యాక్ అది ఎండ్ అయింది అన్నమాట ఈ ఐసేజెస్ అప్పుడులో ఏమయ్యేదంటే ఆ మన భూమి యొక్క వాతావరణం బాగా చల్లబడిపోవడంతోటి ఈ సముద్రంలో ఉన్న నీళ్లు ఆవిర అయినప్పుడు అవి వెళ్లి ఆ భూమి మీద అంటే యూరోప్ లోని ఈ టెంపరేట్ జోన్స్ లో ఐస్ కింద ఫామ్ అయిపోయాయి అన్నమాట ఐస్ కింద ఫామ్ అయినప్పుడు ఏమయి ఆ సముద్రం మట్టం కిందకి దిగిపోయిది అన్నమాట దగ్గర దగ్గర 100 మీటర్స్ ఆ పైన 150మీటర్స్ అలాగా సముద్రమట్టం
(47:40) కిందకి దిగిపోయేది అన్నమాట దిగిపోయినప్పుడు ఏమంటే ఈ ల్యాండ్ బ్రిడ్జెస్ అయి ఎక్స్పోజ్ అవుతాయి అంటే మన కాంటినెంట్ కూడా ఇంకా పెద్దదిగా కింద కనిపిస్తదిఅన్నమాట ల్యాండ్ ఎక్కువ ఎక్స్పోజ అవుతది ఇటువంటి చేంజెస్ ఉన్నాయన్నమాట అటువంటి చేంజెస్ లో ఎక్స్పోజ్ అయినప్పుడు మళ్ళీ అంటే ఫోర్ ఐసేజెస్ అన్నాను కదా గుంజి మిండల్ రిస్క్ వమెన్ ఈ ఫోర్ ఐసేజెస్ లో అటువంటి ఫ్లక్చువేషన్స్ అయినప్పుడు ఒక కలిగిన ల్యాండ్ బ్రిడ్జ్ ఇంకా కొంచెం వెడల్పు ఉన్నా కూడా అది ఎరోజన్ కి అయ్యి ఇంకా ఇంకా సన్నబడుతుంది అన్నమాట బట్ ఇట్ సజెస్ట్ దట్ బోత్ దీస్ ల్యాండ్ మాసస్ వర్ వన్స్ అపాన్
(48:11) ఏ టైం కనెక్టెడ్ అని ఆ ఐసేజెస్ లో మనము సౌత్ ఇండియా నుంచి శ్రీలంకకి నడుచుకొని వెళ్లే అవకాశం కూడా ఉండి ఉంటాది అన్నమాట అలాగ అటు అటు అది అది మేము అలాగ సైంటిఫిక్ గా చూస్తామ అన్నమాట కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న ద్వారక ఎలా అయితే బయట పడిందో రీసెంట్ గా జీసస్ వేసుకున్న బట్టలు కూడా దొరికాయి అని చెప్పి చెప్పారు.
(48:35) సో ఆర్కియాలజీ ఎందుకు ఎప్పుడు రిలీజియస్ డిబేట్ ని బయటికి తీసుకొస్తుంది అలా రిలీజియస్ డిబేట్ గురించిఅని ఆర్కియాలజీ ఏమి వర్క్ చేయదండి అలాగే మేము చేసే రీసెర్చ్ చాలా వైడ్ గా ఉంటది. ప్రీ హిస్టారిక్ కల్చర్స్ నుంచి అన్ని కల్చర్స్ చేస్తారు దాంట్లో ఒకోసారి కొన్ని డిస్కవరీస్ ఇలాగ రిలీజియస్ ఆస్పెక్ట్స్ కి రిలేటెడ్ గా ఉంటే ఉండవచ్చు అంటే ఈ అంటే ఈ ష్రౌడ్ ఆఫ్ జీసస్ అనేది అది అంటే సైంటిస్టులు వెళ్ళ చేసిన పరీక్షల్లో ఆయన బాడీ మీద కప్పు బాడీ ఉన్నట్టుగా కొన్ని ఆధారాల దొరికినయని మళ్ళీ దాన్ని డేటింగ్ చేయటము ఇటువంటివి చేశారన్నమాట అది అది అలాగే రిలీజియస్ గా రిలేటెడ్ అయి
(49:19) ఉండొచ్చు కానీ ఆర్కియాలజిస్ట్ చేసే వర్క్ మేజర్ వర్క్ రిలజియన్ కి సంబంధించింది ఏమి ఉండదండి మేము కల్చర్స్ తెలుసుకునేదానికి అంటే ఈ మానవుల యొక్క జీవిత విధానాలు సంస్కృతి ఎలా ఉండింది అని అటువంటి వాటిల గురించిఅని తెలుసుకునే దానికే ప్రయత్నం ఎక్కువ ఉంటది అన్నమాట దాంట్లో ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఉంటాయి. ప్రీ హిస్టారిక్ కల్చర్స్లో అంటే హిస్టారికల్ పీరియడ్ ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటాం హిస్టారికల్ పీరియడ్ అంటే మనము రైటింగ్ అది స్టార్ట్ చేసిన పీరియడ్ నుంచి అంటే మానవులు ఏదైనా కూడా ఈజిప్షియన్ రైటింగ్ గాని లేకపోతే మెసటోమియన్ రైటింగ్ గాని
(49:54) లేకపోతే ఇండస్ వాలీ స్క్రిప్ట్ గాని ఏదైనా కూడా ఏది తీసుకున్నా కూడా ఆ ఎట్ ద మోస్ట్ క్రీస్తుపూర్వం 4వేల సంవత్సరాల దాకాన వెళ్తది అంటే ఇక్కడ మనకి క్రీస్తు శకం 2000 సంవత్సరాలు అక్కడ 4000 అంటే 6000 సంవత్సరాల దే హిస్టారికల్ పీరియడ్ అప్పుడు ఆ అంతకుముందుర హిస్టరీ తెలియాలంటే మనకేమి రిటన్ రికార్డ్స్ లేవు అప్పటికి రైటింగ్ తెలియదుఅన్నమాట అందుకని మేము అదేమ ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటాం ప్రీ హిస్టారిక్ పీరియడ్ ఏమంటే దగ్గర దగ్గర 30 లాక్ ఇయర్స్ హిస్టరీ ఉన్నది స్టోన్ ఏజెస్ అని అంటే రాతి యుగాలని ఇటువంటివి లక్షల లక్షల సంవత్సరాలు చరిత్ర ఉంటదిఅన్నమాట ఆ వాటిలో అలాంటి
(50:33) స్టడీస్ అయన్నీ చాలా అవుతా ఉంటాయండి ఆ గాని ఆ వాటిని అంటే జనరల్ పబ్లిక్ కి అంత ఇంట్రెస్ట్ ఉండక కపోవచ్చు అది అకాడమిక్ గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే తెలుస్తది. అందుకని ఒక ఈ రిలీజియస్ ఏమనా న్యూస్ బయటిక వస్తే వీళ్ళు అసమానం ఇదే చేస్తున్నారని ఇంప్రెషన్ ఉంటే ఉండొచ్చు కానీ అది అలాగ కాదండి మామూలుగా మేము చేసే రీసెర్చ్ మేజర్ పార్ట్ ఇటువంటివే ఉంటాయి కల్చర్ మోస్ట్ ఆఫ్ ది ఫైండింగ్స్ ఎందుకని అన్ని అండర్ వాటర్ లోనే ఉంటాయి ఆ లేదండి అంటే అన్ని అండర్ వాటర్ లో ఉండవు కొన్ని అండర్ వాటర్ సైట్స్ అని కొన్ని ఫైండింగ్స్ అని ఉంటాయి అసలు అండర్ వాటర్
(51:07) లోకి ఈ సైట్స్ ఎలాగ వెళ్ళినాయి అనేది యాక్చువల్ గా క్వశ్చన్ అన్ని అని కాదు కానీ కానీ కొన్ని సైట్స్ అయినా అండర్ వాటర్ లోకి ఎలాగ వెళ్ళినది అని అంటే ద్వారకా అదే ఎగ్జాంపుల్ తీసుకుందాము. అంటే ఈఈ అంటే మన ఇండియాలో ఈ ద్వారక ఒక వెల్ నోన్ అండర్ వాటర్ సైట్ అలాగే ఇంకా ఈజిప్ట్ అని డయాస్కోరియా అని అలాగే ఈజిప్ట్ లోని అలెగ్జాండర్యా సిటీ అది అది కూడా కొంత భాగం ఒక భూకంపం వచ్చినప్పుడు ఓ సిటీలో కొంత భాగం వాటర్ కిందకి వెళ్ళిపోయిందంట అంటే ఈ ల్యాండ్ కి ఏమంటే భూమి యొక్క పొరలు ఉంటాయి కదా అవి ఒకటే రకంగా ఉండవండి కాన్స్టెంట్ గా ఉండవు దాంట్లో చేంజెస్ వస్తా ఉన్నాయి ఈ అంటే
(51:51) కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అని ఇటువంటివి ఉన్నాయి అన్నమాట ఏమైనా గాని పొరల్లో చేంజెస్ వస్తా ఉంటాయి అి పెద్ద చేంజెస్ వచ్చినప్పుడు భూకంపాలు అనేవి అవి వస్తాయి దాంట్లోనే ఇటువంటివి అప్పుడు ఏమంటే రెండు రిజల్ట్స్ ఉంటాయండి సబ్సిడెన్స్ అప్లిఫ్ట్మెంట్ అని సబ్సిడెన్స్ అంటే భూమి ఒక కొంత పొరలు అడుక్క వెళ్ళిపోతాయి ఆ అప్లిఫ్ట్మెంట్ అంటే పైకి నట్టబడతాయి అంటే ఇప్పుడు హిమాలయ పర్వతాలు ఉన్నాయి అవి లిఫ్ట్ మౌంట్ అన్నమాట అప్లిఫ్ట్మెంట్ ఎందుకంటే ఈ గోండువనా ల్యాండ్ అనేది మన అంటే ఈ ఇండియన్ కాంటినెంట్ ఇది ఉన్నది కదా సబ్ కాంటినెంట్ ఇది ఈ ఏరియా అంతా కలిపి
(52:25) గోండువానా ల్యాండ్ అంటారున్నమాట ఈ గోండువానా ల్యాండ్ వెళ్లి ఏషియన్ ప్లేట్ లోకి గుద్దుకున్నప్పుడు అది ఆ ప్రెషర్ కి గ్రాడ్యువల్ గా పైకి లెగిసి పొరలు వచ్చి ఈ హిమాలయ పర్వతాలు అవి ఏర్పడినాయి అన్నమాట అవి అప్లిఫ్ట్మెంట్ అంటాం ఇటువంటి అయినప్పుడు ఒకసారి కొన్ని సిటీస్ ఆ అంటే కోస్టల్లో ఏరియాలో ఉన్న సిటీస్ అయ్యిని సబ్మర్జ్ అవుతాయి అన్నమాట అందుకని మనకి ఆ సబ్మర్జ్డ్ సిటీస్ కూడా ఉంటాయి చాలా ఉంటాయండి ఎస్కవేషన్స్ అయి చేస్తా ఉంటారు అక్కడ కూడా కర్సెస్ అరౌండ్ డిస్కవరీస్ ఏదైనా డిస్కవరీ స్టార్ట్ చేద్దాము అంటే కర్స్ ఉందని చెప్పి ఏదో పాపం జరుగుతది స్టార్ట్
(53:04) చేస్తది అని చెప్పి మీరు ఏదైనా ఆగిపోయింది ఉందా అంటే మేమ మాకైతే అలా కర్స్ అని ఏమి ఆగిపోలేదు కానీ ఆ అంటే అటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చెప్పాలంటే ఇప్పుడు ఆ ఇప్పుడు ఈజిప్ట్ లో టుటక్మన్ టోంబ్ అనేది తవకలు చేసినప్పుడు హోవర్డ్ కార్టర్ అని ఆయన తవకాలు చేస్తా ఉన్నాడు అన్నమాట ఆయన చేస్తా ఉన్నప్పుడు ఆయన కొలీగోక ఆయన చనిపోయాడు ఆ డిస్కవరీ అయిన కొన్ని రోజులకి ఏదో మలేరియా తోటే ఏదో దోమ కుట్టి దానితోటి కానీ జనాలు ఏమంటే ఆ తుటకమాన్ కర్స్ తోటి చనిపోయాడని చెప్పి కొన్నాళ్ళు ఎక్స్కవేషన్
(53:50) స్టాప్ చేసింది కూడా ఉన్నదన్నమాట ఆ అటువంటివి కొన్ని చోట్ల అయినవి ఉన్నాయి అంటే అది కర్సని కాదు గానీ అలాగా భయపడి చేసినవి ఉన్నాయి మాకు ఒకసారి మేము కూడా ఫేస్ చేస్తామండి అంటే కర్సని కాదు గనీ మేము ఆ ఒకటి ఇక్కడ నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఒక సైట్ ఎక్స్కవేట్ చేసేదానికి మేము పర్మిషన్ అది తెచ్చుకొని స్టార్ట్ చేసామ అన్న బుద్ధిస్ట్ సైట్ అది బుద్ధుడు విగ్రహం ఉన్నది ఇంకా కొంత ఇది అక్కడ స్తూపం గాని లేకపోతే చేయిత్యాలని ఇటువంటివి ఉండే ఆధారాలు ఉన్నాయని అక్కడ ఎక్స్కవేషన్ స్టార్ట్ చేశం.
(54:28) కానీ స్టార్ట్ చేసినాక ఒక 10 డేస్ ఎక్స్పేషన్ చేసేటప్పటికి ఆ విలేజర్స్ అందరూ అంతకుముందురేమో ఒప్పుకొని చేయండి చేయండి అన్నవాళ్ళే వాళ్ళకి ఏదో అనుమానాలు వచ్చి ఆ మమ్మల్ని ఆఫ్ చేసేసారు అన్నమాట చేయొద్దు ఇక్కడ అది చేస్తే అంటే వాళ్ళు బుజ్జాలమ్మ అని ఆ దేవుని కొలుస్తారు అంటే యాక్చువల్గా బుద్ధుడు విగ్రహం వాళ్ళు ఏదో ఫిమేల్ అనుకుంటారు ఏమో మరి బుజ్జాలమ్మ అని కొలుస్తారు అది చేస్తే బుజ్జాలమ్మకి కోపం వస్తది రక్తం కని చచ్చిపోతారు అది ఇది అని చెప్పి మమ్మల్ని ఎక్స్కేషన్ చేయనివ్వకుండా ఆఫ్ చేసేసారు అన్నమాట అలాగా ఒకసారి అవుతా ఉంటాయండి.
(55:06) అంటే మీరు ఎప్పుడు అలాంటి డ్రెస్ వేసుకుంటారా అసలు అంటే అది మామూలుగా ఎక్స్ప్లోరేషన్ ఎక్స్కవేషన్ అయినప్పుడు మాకు ఇది ఎందుకంటే ఎక్కువ పాకెట్స్ ఉంటాయండి ఈ జాకెట్ లో మా దగ్గర చాలా రకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయన్నమాట కొన్ని మెజరింగ్ టేప్స్ అని కెమెరాకి అవసరమైన ఎక్విప్మెంట్ అని మాగ్నెటిక్ కంపాస్ అని లేకపోతే ఎక్స్ప్లోరేషన్లు అయితే జిపిఎస్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అయన్నీ ఉంటాయన్నమాట అందుకని మేము కన్వీనియంట్ గా ఉండేదానికి కి ఇటువంటి జాకెట్ గాని అంటే ఎక్కువ పాకెట్స్ ఉండేలాగా చూసుకుంటాం లేకపోతే పౌచ్ పెట్టుకుంటాము.
(55:43) అంటే షూస్ ఇస్ కంపల్సరీ షూస్ అయితే అదైనా హై యాంకిల్ షూస్ ఆర్ బెటర్ ఎందుకంటే దాని వల్ల రెండు అడ్వాంటేజ్లు ఉంటాయండి ఒకటి ఏమంటే మెయిన్ గా స్నేక్ బైట్స్ స్నేక్ బైట్ కాలకుండా హై అంచులు చూసేస్తామ అన్నమాట అది రెండోది ఏమంటే ఒకసారి కొండలు అలాంటివి ఎక్కాల్సి వచ్చినప్పుడు ఆ ట్విస్ట్ అవ్వకుండా ఉంటదిఅన్నమాట అందుకని అంటే లెదర్ ప్రిఫరబుల్ లెదర్ ఇప్పుడు ఈ రోజుల్లో లో వచ్చి ఈ నైక్ అని ఇటువంటి నైలాన్ మెటీరియల్ ఉంటది కదా అవి పని చేయవండి అవి మాకు పని చేయవు అది ఎందుకు పని చేయదు అంటే అది మనము ఈ ఏరియాల్లోకి వైల్డర్నెస్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ
(56:26) గడ్డి కొన్ని మొక్కలు చిన్న చిన్న ఉండల్లాగా ముళ్ళు కాయలు ఉంటాయి ముళ్ళు కాయలు అయన్నీ వీల గుచ్చుకుంటాయండి గుచ్చుకుని అన్ని దాంట్లోకి అంటుకుపోతాయి ఆ షూ అంతా అంటుకుపోతది అన్నమాట అందుకని అి సూట్ కావు ఆ అలాగ కొన్ని అంటే సూటబుల్ ప్రికాషన్స్ కొంచెం హాట్ అని అండ్ దెన్ మేము హాట్ అంటే ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ కాకుండా సన్ ఇది కాకుండా రెండోది ఏమంటే మనము వ హావ్ టు కీప్ సఫిషియంట్ వాటర్ విత్ అస్ ఎప్పుడు అంటే ఎంత టైం పడతది అని ఎస్టిమేట్ వేసుకొని సఫిషియంట్ వాటర్ అక్కడ దొరుకుతదో లేదో కనుక్కొని దొరకదు అంటే మామూలుగా కొండల్లోనే అటలోన సెల ఏర్లు అయి
(57:05) ఉంటాయి పర్వాలేదు అవి లేవు ఉండదు దొరకదు అనిఅంటే మాత్రం మనం సఫిషియంట్ వాటర్ పట్టుకెళ్ళాలి రెండోది ఏమంటే అంటే అంటే అవుట్ ఆఫ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ యు వుడ్ నో దీస్ థింగ్స్ ఎక్కువ ఏదో ఒక తీపి పదార్థం పెట్టుకోవాలంటే షుగర్ గాని లేకపోతే ఏమనా చాక్లెట్స్ గాని ఎనీథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు షుగర్ మెటీరియల్ అది తింటా ఉండాలండి ఎండ్లో ఎక్కడ ఎక్స్పోజర్ అయినప్పుడు మనకి డహైడ్రేషన్ కాకుండా ఇది కొంత అంటే అటువంటివి తింటే ప్రాబ్లం ఉండదండి లేకపోతే యూరిన్ ప్రాబ్లం అటువంటివి వస్తాయి అన్నమాట అందుకని తీపి ఎక్కువ తింటా ఉండాలి ఏది లేకపోతే పంచదార అయినా తింటాం మేమ
(57:44) ఎండలో తిరుగుతా ఉంటే మాత్రం అయి కొంత ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ మీద తెలుస్తాయి. థాంక్యూ సర్ థాంక్స్ ఏ లాట్ ఫర్ యువర్ టైం ఒక ఆర్కియాలజీ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళ ఫైండింగ్స్ ఎలా ఉంటాయి అని చాలా డీటెయిల్డ్ గా చెప్పారు. థాంక్స్ ఎలాట్ థాంక్యూ వెరీ మచ్ థాంక్స్ ఫర్ యువర్ కైండ్ ఇన్విటేషన్ ఇట్ ఇస్ ఆన్ ఆపర్చునిటీ ఫర్ మీ థాంక్యూ థాంక్యూ
No comments:
Post a Comment