Saturday, May 23, 2026

PRASANNA :ఆడపిల్లల్ని ఇలా పెంచితే..?Every Parents Must Watch |Biggest Parenting Advice |SumanTV Usha

PRASANNA :ఆడపిల్లల్ని ఇలా పెంచితే..?Every Parents Must Watch |Biggest Parenting Advice |SumanTV Usha

Author Name:Mr Nag

Youtube Channel Url:https://www.youtube.com/@MrNagOfficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=GFzNEmAki7w



Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్తే ప్రసన్న గారు నమస్తే. చాలా సందర్భాల్లో ఆడపిల్లలు చాలా సెన్సిటివ్ ఉంటారని ఏదైనా ఒక విషయం గురించి మనం మాట్లాడినప్పుడు సజెస్ట్ చేసినప్పుడు వెంటనే సెన్సిటివ్ అయిపోయి ఏడుస్తారు అని చెప్పి దాని నుంచి బయటికి రారని ఒక విషయాన్నే పట్టుకొని వేలాడుతూ ఉంటారని ఒక నానుడు అయితే ఉంది.
(00:27) సో ఈ ఎమోషనల్ గా ఎవరైతే చాలా వీక్ గా ఉంటూ ఉంటారో నిజంగానే విషయం దగ్గరే ఆగే ఆడపిల్లలు ఎవరైతే ఉంటూ ఉంటారో వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అంటారు దీని గురించి మనం ఏ విధంగా మనం మాట్లాడొచ్చు చాలా మంది అనుకునేది అమ్మాయిలు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. చాలా ఈజీగా బ్రేక్ అవుతారు. గ్లాస్ లాగా గ్లాస్ తో కంపేర్ చేస్తూ ఉంటారు. అవును కానీ గర్ల్స్ ఆర్ నాట్ లైక్ ఏ గ్లాస్ దే ఆర్ బాంబూస్ మనకి నేచర్ లో దొరికే బాంబూని అబ్సర్వ్ చేస్తే పెద్ద తుఫాన్ వచ్చినా గాలివాన వచ్చినా పెద్ద పెద్ద చెట్లు సైతం విరిగిపోతూ ఉంటాయి.
(00:59) అవును కానీ బాంబూ మాత్రం దాని యొక్క రూట్స్ సాయిల్ దగ్గర సాయిల్ గాని రూట్స్ గాని స్ట్రాంగ్ గా ఉన్నాయి అనుకోండి అది ఎంత పెద్ద తుఫాన్ అయినా బెండ్ అవుతుంది తప్ప విరిగిపోదు అవును పెద్ద గాలివానకి బెండ్ అవుతుంది ఆ గాలివాన అంతా సర్దుకుని తుఫాన్ అంతా సర్దుకున్న తర్వాత మళ్ళీ స్ట్రైట్ గా లేచి నిలబడుతుంది బాంబు అలాగే ఆడపిల్లలకు కూడా ఈ రూట్స్ అండ్ సాయిల్ ఏంటి అంటే ఆడపిల్లల విషయంలో చైల్డ్హుడ్ ఇంకా పేరెంటింగ్ ట్రూ ఈ రెండు ప్రాపర్ గా ఉండి ఆడపిల్లకి కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా ఉన్నాయి అనుకోండి ఆ అమ్మాయి కచ్చితంగా తిరిగి ఎంత దెబ్బ తగిలినా లేచి నిలబడగలుగుతుంది. అదే
(01:38) ఎమోషనల్ రెజీలియన్స్ కానీ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అంటే అమ్మాయి స్ట్రాంగే కదా అర్థం చేసుకుంటుంది కదా అడ్జస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి రాంగ్ గా అస్ూమ్ చేస్తూ ఉంటారు. మిస్టేక్ చేసేది ఎక్కడ అమ్మాయి ప్రతిదీ అడ్జస్ట్ అవుతుంది అండర్స్టాండ్ చేసుకుంటుంది నువ్వు ఓవర్ గా రియాక్ట్ అవ్వకు ప్రతి విషయాన్ని నీకు ఏది అనిపిస్తే అది బయటకి చెప్పేయకు అని చెప్పేసి ఇంకా ఇంకా ఇంకా ప్రెజర్ పెడుతూ ఉంటారు.
(02:06) ఎంత స్ట్రాంగ్ గా లేసి నిలబడే బాంబూ అయినా బెండ్ అవుతోంది కదా అని అదే యాంగిల్ లో పదే పదే బెండ్ చేస్తూ ఉంటే విరిగిపోతుంది అది కూడా బ్రేక్ అవుతుంది కదా అమ్మాయిలు కూడా ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నారు మాక్సిమం ఆడవాళ్ళు ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. పెళ్లయి వేరే ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ అడ్జస్ట్ అవ్వాల్సినవి కొత్త కొత్త వాళ్ళ లైఫ్ లో వచ్చే మార్పులు చాలా ఉంటాయి.
(02:27) తన పర్సనాలిటీ దగ్గర నుంచి అన్ని చేంజ్ చేసుకుంటుంది మెల్లమెల్లగా తర్వాత ఏం జరుగుతుంది ప్రతిదానికి అడ్జస్ట్మెంట్ తన ఒపీనియన్ ఏదున్నా అందరికీ నచ్చితేనే చేయాలి పిల్లల విషయంలో వేరే వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవాలి తన ఇష్టం అంటూ పర్సనల్ గా ఏది ఉండదు 100% వేరే వాళ్ళతో డిస్కస్ చేయాలి అది హస్బెండ్ అయినా ఆ వాళ్ళ ఇన్ లాస్ నుంచఅయినా వీళ్ళ ఒపీనియన్స్ తీసుకోవాలి వాటితో ఏకీభవించాలి అప్పుడు ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి.
(02:52) ఇంత జరిగే ప్రాసెస్ లో తన ఒపీనియన్స్ ని కూడా చాలా సందర్భాల్లో చంపేసుకున్న ఆడవాళ్ళు ఉంటారు. కొంతమంది నా పిల్లల భవిష్యత్తు నా ఇష్టం అని ఫైట్ చేస్తారు కానీ కొంతమంది తనకి ఇష్టం లేకపోయినా కొన్ని చేయాలి అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు పిల్లల గురించి మాత్రమే కాదు తన పర్సనల్ లైఫ్ లో కూడా చాలా చేంజెస్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు.
(03:10) మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అంటే బెండ్ అవుతుంది కదా అని చెప్పేసి అదే యాంగిల్ లో మనం బెండ్ చేసి దాని మీదే ప్రెజర్ పడితే అది కూడా విరిగిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ మనం రబ్బర్ బ్యాండ్ కూడా తీసుకోవచ్చు. రబ్బర్ బ్యాండ్ స్ట్రెచ్ అవుతుంది దాన్ని వదిలేస్తే మళ్ళీ దాని యస్ యూజువల్ ప్లేస్ కి అది స్ట్రెచర్ కి అది వచ్చేస్తుంది కానీ బెండ్ అవుతుంది కదా అని సాగదీస్తూ ఉంటే తెగిపోతుంది ఏదో ఒక పాయింట్లో అది తెగిపోతుందా లేదా ఆడవాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది ఎప్పుడైతే ఈ బాంబూని బెండ్ చేసి విరిగిపోయే పరిస్థితికి తీసుకొచ్చారో అప్పుడు ఆడవాళ్ళు బ్రేక్ అవుతున్నారు నాకు
(03:44) వద్దు నాకు అసలు ఈ రిలేషన్షిప్ే వద్దు నేను పడుతున్నాను కదా అని చెప్పేసి ఇంకా ఇంకా ప్రెజర్ చేస్తున్నారు నేను అడ్జస్ అడ్జస్ట్ అవుతున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి అడ్జస్ట్ అవుతున్నా ఇంకా చేంజ్ చేసుకోమంటున్నారు అని ఒక పాయింట్ కి వచ్చేటప్పటికి ఆడవాళ్ళు అక్కడ బ్రేక్ అవుతున్నారు. ఓకే సో ఎమోషనల్ రెజిలియన్స్ అనేది బై బర్న్ ఉంటాయి.
(04:03) బై బర్తే ఆడపిల్లలకి ఉంటుంది అది చిన్నప్పటి నుంచి ఇవన్నీ నేర్చుకుంటారు కానీ మెచూరిటీ వచ్చే కొద్దీ కూడా వాటిని డెవలప్ చేసుకుంటూ ఉంటారు బట్ ఒక పాయింట్ కి వెళ్ళేటప్పటికి ఎవరికైనా అనిపిస్తుంది అవును వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్న వేరే వాళ్ళ లైఫ్ ని చూసిన ఈ సోషల్ మీడియాను చూసినా ఇంకొక విషయం ఏంటి అంటే ప్రతి స్ట్రాంగ్ గర్ల్ వెనకాల ఒక అన్ స్పోకెన్ స్ట్రెస్ అనేది ఉంటుంది.
(04:27) ఆ అమ్మాయి ఎవరితోనో చెప్పుకోలేదు అది బయటికి ఒక్కసారి ఎవరైనా తనకి కనెక్ట్ అయిన వాళ్ళు అది సం టైమ్స్ మదర్ే అయి ఉండొచ్చు ఒక్కసారి కూర్చోబెట్టి అసలు నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పేసి కొంచెం దగ్గరకి తీసుకొని అడిగితే అప్పుడు బ్రేక్ అవుతారు వాళ్ళు చాలా ఏడుస్తారు నేను ఇంత ప్రెజర్ ని అనుభవిస్తున్నాను అన్న సంగతి నేను ఇన్నాళ్ళు ఎవరితోనూ షేర్ చేసుకోలేదు ఇప్పుడు అది అమ్మాయి అవ్వచ్చు లేదంటే చిన్నప్పటి నుంచి తనతో పెరిగిన చైల్డ్హుడ్ ఫ్రెండే అవ్వచ్చు ఎవరైనా గన వన్స్ వాళ్ళు ఎమోషనల్ గా బర్స్ట్ అవుట్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళ పెయిన్ వింటుంటే మనకే కళ్ళలో నుంచి నీళ్ళ వస్తూ
(05:00) ఉంటాయి అసలు ఇంత కాలం ఎవరితోనో చెప్పుకోకుండా ఇంత స్ట్రగుల్ ఫేస్ చేశవా అని అక్కడికి ఆ అమ్మాయి ఇంకా అడ్జస్ట్ అవ్వాలి అనుకునే ఒకే లైఫ్ అంటే ఇలాగే ఉంటుంది అనుకునే ఒక ఒపీనియన్ కి వచ్చే దిగుతారు ఎవరైనా గాన ఇంకా అది రిపీటెడ్ గా జరుగుతూ ఉంటే ఎవరికైనా అనిపిస్తుంది కదా కాకపోతే ఇక్కడ సెకండ్ కేటగిరీ కూడా ఉంటుంది అమ్మాయిలు ఎవర కూడా ఇప్పుడు జనరేషన్ లో జెంజీ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సిచువేషన్ కూడా తీసుకురావడానికి రెడీగా లేరు రెడీగా లేరు ఏదఉన్నా స్టార్టింగ్ లోనే నాకు ఇలా ఉంటేనే నేను లైఫ్ లీడ్ చేస్తా నీతో పాటు లేదంటే లేదు ఇలా ఉంది పరిస్థితి
(05:38) ఒక పక్కనేమో అలాంటి వాళ్ళు ఉన్నారు 90 పక్క 90 కిడ్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు ఒక పాయింట్ కి వచ్చేటప్పటికి వాళ్ళు బ్రేక్ డౌన్ అవుతున్నారు తప్ప మాక్సిమం 90% అమ్మాయిలు అందరూ అడ్జస్ట్ అవ్వాలి మనకు ఒక లైఫ్ కావాలి బ్యూటిఫుల్ ఫ్యామిలీ కావాలి అని అడ్జస్ట్ అవుతున్నారు. ఇంకొంతమంది అమ్మాయిలు ఈ జన్జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు అసల కంప్లీట్ గా ఇండివిడ్యువాలిటీ కావాలి నా ఒపీనియన్స్ నేను ఎవ్వరి మీద పెట్టదలుచుకోలేదు ఎవరి ఒపీనియన్స్ ని నా లైఫ్ లో నేను తీసుకోదలుచుకోలేదు నాకు ఇండివిడ్యువాలిటీ ఉండి నేను జాబ్ చేసి డబ్బులు
(06:11) సంపాదించుకుంటూ ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు వేరే వాళ్ళ ఒపీనియన్ నేను ఎందుకు తీసుకోవాలి ఇదే ఆలోచిస్తున్నారు తప్ప ఇంక వేరేది ఏమ లేదు ఇందులో ఎక్లీ కంప్లీట్ గా ఆ ఇండివిడ్యువల్ గా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేయాలనుకుంటున్నారు ఇంకా ఇది ఎక్స్టెంట్ కి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఆలోచిస్తున్నారు అంటే నా లైఫ్ నా చేతుల్లో నాశనం అయిపోయినా పర్వాలేదు.
(06:31) అర్థమవుతుందా నా లైఫ్ నా చేతుల్లో నేను ఎలాంటి డెసిషన్ తీసుకొని నాశనం చేసేసుకున్నా నాకు అది ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది దానికి నేను ఒకే కారణం కాబట్టి ఫీల్ అవ్వాల్సి వస్తుంది కానీ పేరెంట్స్ చేతిలో గాని ఇంకెవరి చేతిలోనైనా పెట్టినప్పుడు అదిఏమనా కొలాప్స్ అయింది అనుకోండి నేను దాన్ని అసలు తీసుకోలేను. సో నా ఒపీనియన్ నా లైఫ్ నా ఇష్టం ఇలాంటి అమ్మాయిలు ఉన్నారు అటు అడ్జస్ట్ అవుతూ బతికే అమ్మాయిలు కూడా ఉన్నారు.
(06:56) మీరు చెప్పినట్టే ఇది కొంతవరకు వాళ్ళ మెచూరిటీ దాంతో పాటు వాళ్ళు కాలేజ్ గోయింగ్ ఆ గర్ల్స్ వరకయతే కొంతవరకు బాలెన్స్ చేయగలిగిన ఎప్పుడైతే మ్యారిటల్ లైఫ్ లోకి వస్తూఉంటుంటామో ఇవి ఏది ఓవర్ అయినా కష్టంగానే ఉంటుంది అయితే డిప్రెషన్ లేదంటే తెగింపు అంటుంటారు ఇంత తెగింపు పనికి రాదు ఇంత డిప్రెషన్ గా బతకడం కూడా పద్ధతి కాదు అని చెప్తూ ఉంటుంటారు.
(07:18) ఎమోషనల్ గా మా వాళ్ళు ఇన్బాలెన్స్ ఉన్నారు మేము ఏం చెప్పినా అయితే అతిగా రియాక్ట్ అవుతారు లేదంటే అసలు ఒపీనియన్ే షేర్ చేయరు మీ ఇష్టం అన్న దాంట్లో వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్తుంటారు. ఇంత సెన్సిటివ్ మోడ్ లో పెరిగిన పిల్లలే కావచ్చు లేదంటే రాడ్ గా ఉన్న పిల్లలే కావచ్చు మేము ఒక కౌన్సిలింగ్ తీసుకోవాలనుకుంటూ ఉన్నాము వాళ్ళు ఏది ఓపెన్ అవ్వట్లేదు మాకు ఏది చెప్పరు లేదు అంటే ఇప్పుడు మ్యారేజ్ చేయాలనుకుంటూ ఉన్నాము ఎమోషనల్ గా ఆడపిల్ల వీక్ ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మనం వాళ్ళని స్ట్రాంగ్ చేసే అవకాశం ఉంటుందా వీళ్ళకి థెరపీస్ కానివ్వండి కౌన్సిలింగ్స్
(07:46) కానివ్వండి అసలు ఒపీనియన్ ని షేర్ చేసి కమ్యూనికేట్ చేయగలిగే క్యాపబిలిటీని మనం క్రియేట్ చేయొచ్చా డెఫినెట్ గా చేయొచ్చు ప్రీమరిటల్ కౌన్సిలింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము అండ్ ఇక్కడ మీరు చెప్పిన పాయింట్లో ఒకటి ఒకటి ఏంటంటే అమ్మాయి అప్పటివరకు గర్ల్ చైల్డ్ అనేటప్పటికి ఎవరైనా పాంపర్ చేస్తారు ఇల్లు స్కూలు కాలేజ్ ఇవి తప్ప ఇంకా స్టడీస్ మీదే కంప్లీట్ గా ఫోకస్ చేసిన అమ్మాయి చదువుకుని డైరెక్ట్ గా ఇంకా జాబ్ చేసే స్టేజ్ కి వస్తుంది.
(08:12) బయట ప్రపంచం తెలియని అమ్మాయిలు ఇప్పుడు మీరు చెప్పే ఇబ్బందితోటి స్ట్రగుల్ అవుతున్నారు. ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ రియల్ లైఫ్ కమ్యూనికేషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి బయటికి వెళ్లి ఆడుకోవడం వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం ఇవన్నీ తెలియని వాళ్ళకి ఇలాంటి ఇలా పెరిగిన అమ్మాయిలని చూసి పేరెంట్స్ కి ఒక రకమైన భయం ఉంటుంది వేరే ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు తను హ్యాండిల్ చేయగలుగుతుందా ఈ థింగ్స్ అన్ని అసలు ఏమనా మాట్లాడాలంటే ప్రతిసారి మనకు ఫోన్ చేసి అడగడం కూడా అవతల వాళ్ళకి కరెక్ట్ అనిపించదు.
(08:42) సో తను కొంచెం ఇండిపెండెంట్ గా ఇలాంటి వాటిలక అన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఏం చేయాలి అని చాలా మంది కౌన్సిలింగ్ కి వస్తున్నారు. సో ఇలాంటి సర్వీసెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే అసలు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి మేడం మనకి వీడియో ప్లే అవుతున్నంత సేపు స్క్రీన్ మీద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది.
(08:59) సో ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మన టీమ్ వాళ్ళని గైడ్ చేస్తాం. థాంక్యూ మమ్ థాంక్యూ సో మచ్ థాంక్యూ

No comments:

Post a Comment