“Vigraharadhana Venuka Nijam” Explained by guruvu garu Brahma sri Kalavakolanu Venkatappayya Sastri.
Author Name:VOICE OF PRUDHVI
Youtube Channel Url:https://www.youtube.com/@APrudhvikonduripodcast
Youtube Video URL:https://www.youtube.com/watch?v=f8ozvtAyHq8
Transcript:
(00:00) పరీక్ష చేయాలి ఆయన త్రిమూర్తులని పరీక్ష చేయాలంటే ఎవరు అంటే బృగు మహర్షిని పంపించారు ఉండే స్థితికి వెళ్ళినప్పుడు తపస్సు అంటారు. ఉమ్ కొద్దిగా మీడియంలో ఉన్నప్పుడు ధ్యానం అంటారు ఇతారు ఐదు గంటలు ఆరు గంటలు 10 గంటలు క్యూలో నుంచని వెంకటేశ్వ దగ్గరికి వెళ్లి ఇలా కళ్ళు మూసుకొని దండం పెడతారు కూర్చొని కళ్ళు మూసుకుంటే నిరాకార పరమాత్మతో వాళ్ళు కనెక్ట్ అయ్యేవాళ్ళు దీపం రూపంలో కనిపిస్తుంది అంటారు కదా అది భక్తితో కూడిన దీనితో చూస్తే కచ్చితంగా కనిపిస్తుంది బాగా కనిపిస్తుందిగా కలియుగం ముదిరే కొద్ది దానికి కూడా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు
(00:31) అవ్వలేకపోతున్నారు ఉదాహరణకి తిరుపతి వెంకటేశ్వ స్వామిని తీసుకోండి బాలాజీ గోవిందుడు వెంకటేశ్ స్వామి వారు ఆయనక ఆయనగా తిరుపతి కొండ మీదకి వచ్చి తిరుమలక వచ్చి కొండ మీదకి వెళ్ళాల హాయ్ నేను మీ యాంకర్ పృథ్వి ఫ్రమ్ అట్లాంట వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ పృథ్వి ఈరోజు మనతో ఉన్నారు బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కలవకొల్లు వెంకటప్పయ్య శాస్త్రి గారు గురువుగారు మనతో ఉన్నారు.
(00:54) నమస్కారం గురువుగారు నమస్తే అమ్మ ఎలా ఉన్నారు బాగున్నామ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మనం ఇంతకుముందు చేసిన టాపిక్ చాలా బాగా వెళ్ళింది. ఎంతో మంది ఇప్పటికి నాకు మెసేజెస్ చేస్తున్నారు అందరికీ ఎన్నో అనుమానాలు తీరాయి అండ్ వాళ్ళ లైఫ్ లో ఎలా అంటే నవగ్రహాలు పూజించడమే వాళ్ళకి తెలుసు కానీ నవగ్రహాలు నిజంగా వాళ్ళ లైఫ్ స్టైల్ కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి వాళ్ళలో ఎలా మార్పు తెచ్చుకోవాలి అని మీరు చాలా బాగా చెప్పారు.
(01:23) అది ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ కి కరెక్ట్ గా కనెక్ట్ అవ్వడం వల్ల చాలా బాగా రీచ్ అయింది. ఇప్పుడు మళ్ళీ మాకు ఇంకొక టాపిక్ తో మా ముందుకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థాంక్యూ మనకి భగవంతుడు అనగానే రాముడు కృష్ణుడు ఇలా వాళ్ళ విగ్రహాలు గుర్తొస్తూ ఉంటాయి. మన గుళ్ళల్లో కూడా మనం విగ్రహల విగ్రహారాధన చేస్తూ ఉంటాం భగవంతుడిని కానీ సృష్టి మొదలైనప్పటి నుంచి మనకి ఇదే విగ్రహారాధన ఉందా లేకపోతే వాళ్ళని ఇంకా వేరే రూపంలో ఏ రూపంలోనా మనం పూజించేవాళ్ళమా చాలా మంది తెలుసుకోవాల్సిన అంశం కూడా చాలా మంది పిల్లలు ఇక్కడ ముఖ్యంగా అమెరికా మన దేశంలో ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి
(01:58) వాళ్ళు మన దేశంలో ఇండియాలో వాళ్ళకి దాదాపు తెలుస్తుంది కొద్దో గొప్పో అక్కడక్కడ ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకి ఇది చాలా ముఖ్యమైన అంశం. భగవంతుడు అనే అతను మనం చూసే ఏ రూపమైనా ఈ రూపాలన్నిటిని ఒక ఋషి సృష్టించింది భగవంతుడు తనకు తానుగా ఒక రూపాన్ని అంటే రూపం ఎత్తి ఈ భూమి మీదకి ఎప్పుడు రాలేదు రారు కూడా ప్రతి అవతారానికి ఋషి రూప కల్పన మీరు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అసలు భగవంతుడు ఇలా చెప్తంగానే ముందు మీకు డౌట్ వస్తుంది ఇదేందండి మనిషి చెబితే అంటే ఒక ఋషి చెబితే దేవుడు రూపం అయితే తెచ్చాడా అంటే దేవుడుని మీరు తక్కువ తక్కువ చేశారు
(02:36) అనుకుంటారేమో దానికి అందుకే దానికి ముంద అక్కడికి వెళ్ళే ముందు ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను అక్కడికి వెళ్తా ఉదాహరణకి తిరుపతి వెంకటేశ్ స్వామిని తీసుకోండి బాలాజీ గోవిందుడు వెంకటేశ్వ స్వామి వారు ఆయనక ఆయనగా తిరుపతి కొండ మీదకి వచ్చి తిరుమలక వచ్చి కొండ మీదకి వెలవల ఎందుకు వెలవలేదుఅంటే ఆయన రావాలి భూమి మీదకి కలియుగంలో వెంకటనాధుడుగా పాపాలు తొలగించడం కోసం భక్తులని ఆదుకోవడం కోసంఆయన ఆయన అవసరం ఉంది వెంకటేశ్ విష్ణుమూర్తిది అని ఋషులు భావించారు.
(03:09) భావించి వీళ్ళు ఒక చిన్న కథ అనుకున్నారు దేవుళ్ళలో ఎవరు గొప్ప ఎవరు గొప్ప అంటే పరీక్ష చేయమన్నారు. ఎవరిని పరీక్ష చేయాలి ఆయన త్రిమూర్తులని పరీక్ష చేయాలంటే ఎవరు అంటే బృగు మహర్షిని పంపించారు. ఈ బృగు మహర్షి వెళ్లి ఒక్కొక్కళని పరిశీలించారు. చివరికి విష్ణుమూర్తిని ఈ స్టోరీ అందరికీ తెలుసు కాబట్టి నేను కొద్దిగా టూకీగా చెప్తున్నాను.
(03:32) విష్ణుమూర్తిని తన్నారని దాంతో లక్ష్మీదేవి ఉన్న వక్షస్థలం మీద తన్నారు కాబట్టి ఆవిడ వెళ్ళిపోయిందని ఆవిడ వెళ్ళిపోయింది కాబట్టి విష్ణుమూర్తి కూడా ఆవిడని ఎతుక్కుంటూ భూమిలోకానికి వచ్చాడని విష్ణుమూర్తి అక్కడ తపస్సు చేసు లక్ష్మీదేవి అక్కడ తపస్సు చేసుకుంటుందని ఒక ఈ కథ అంతా ఎవరు చేశారు విష్ణుమూర్తి తనకు తానుగా ఇంట్లో కూర్చొని నువ్వు వచ్చి తన్ను నేను వెళ్తాను అని చెప్పలే అవును ఇది ఋషి డిజైన్ మీరు ఈ కథను మొత్తం తీసుకుంటే ఋషి డిజైన్ చేశడు భగవంతుడిని రప్పించడానికి ఆ అట్మాస్ఫియర్ ఈయన క్రియేట్ చేశడు.
(04:01) ఈయన క్రియేట్ చేశారు అంటే అలాగని దేవుడుఏమ గుడ్డిగా రాడు. ఈయన క్రియేషన్ లో వాళ్ళ స్వార్థం ఏమి లేదు నలుగురికి మంచి కోరుకోవడం ఉంది కాబట్టి భగవంతుడు లోక కళ్యాణం ఉంది కాబట్టి భగవంతుడు కూడా తన మాటను గౌరవించి తను ఏం చెప్పారో దాని ప్రకారం ఈ భూమి మీదకి వచ్చి అక్కడ తిరిగి కొన్ని రోజులకి బాలాజీగా వెంకటేశ్వరుడుగా కొండ మీద వెలిసాడు. ఉమ్ సో వెంకటేశ్ స్వామి ఆయన సొంతంగా రాలేదు మీరు ఈ కథ మొత్తం చదివితే ఒకటికి రెండు సార్లు చరిత్ర మొత్తం చదివితే నేను కొద్దిగా టూకీగా చెప్పా అందరికీ తెలిసిన మాటలు మనం ఎందుకు ఎక్కువ మాట్లాడటం అని భగవంతుడు ఎప్పుడూ మనం చూచే ఏ రూపం కూడా
(04:34) ఆయనక ఆయనగా అనుకొని ఈ భూమి మీదకి రాలే మ్ సో ఇది బేసిక్ ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మీరు అడిగిన క్వశ్చన్ కి పూర్వకాలంలో అంటే వెంకటేశ్వ స్వామి రాకముందు లేదు త్రిమూర్తులు కూడా సృష్టింపబడ్డాయని మనం కథ చెప్తా ఉన్నారు. ఆదిపరాశక్తి అమ్మవారు త్రిమూర్తులని సృష్టించింది అని ఒక కథ మనకి ప్రాచార్యల్లో ఉంది అందరికీ తెలిసిన అంశమే అవును అలా అమ్మవా త్రిమూర్తులని కూడా ఎవరో ఒకళ సృష్టించారు అవును ఇంకబుక్కన వాళ్ళేమి పనికట్టుకొని రాలేదు వీటన్నిటికంటే ముందు భగవంతుడు నిరాకారంగా ఉన్నాడు పరమాత్మ అందుకే ఇలా అర్థం అవ్వాలంటే కన్ఫ్యూషన్ లేకుండా మీకుఒక
(05:11) శ్లోకం చెబుతా ముందు అందరికీ తెలిసిన శ్లోకం భగవంతుడు త్రిమూర్తులే కాదు అంటే అవి కనిపించ చే మూర్తులు కనిపించని మూర్తి ఒకటి ఉంది అది ఆ శ్లోకంలో మీ అందరికీ తెలిసిన శ్లోకమే చూడండి గురు బ్రహ్మ గురుర్ విష్ణుహు గురుదేవో మహేశ్వరః ఇంతవరకు అందరికీ క్లారిటీ ఉంది కొద్దో గొప్పో గురు సాక్షాత్ పరబ్రహ్మ ఆయన ఎవరు అసలు ఆ పరబ్రహ్మం అంటే ఎవరు ఇది ఇది ఎతుక్కోవటమే అసలు ఈ శ్లోక అర్థం ఓకే కేవలం గురువుని అలా అని దండం పెట్టి ఉన్న కనిపించే గురువుని ఇలా చూడమన్నారు మ్ సేమ్ కనిపించని గురువు ఒకాయన ఉన్నాడు పరబ్రహ్మ
(05:54) ఆయన్ని ఎతుక్కోవడమే తస్మై శ్రీ గురవే నమః ఈ గురువు ఆయన గురించి నేర్పాలి అందుకని ఈయన ఈ ముగ్గురికి రూపం అని చెప్పారు. అందుకని పరమాత్ముడు ఎలా మొదలయ్యారు దేవుడు అంటే మొదటి కాలంలో ఉన్న ఋషులు భగవంతుని దర్శించడానికి చేసిన ప్రయత్నం ఏందంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం మ్ అలా కళ్ళు మూసుకొని ఆయన నిరాకార పరమాత్మ అంద ఆయన రూపం లేదు అవును ఒక రూపం లేని ఆయన్ని చూడాలంటే మనం కూడా రూపం లేని స్థితికి వెళ్ళాలి.
(06:27) అంటే మనక ఏది కనిపించకూడదు కళ్ళ ముందు ఏది కనిపించకుండా ఉండాలంటే కళ్ళు మూసుకోవాలి మెడిటేషన్ కళ్ళు మూసుకోవాలి అంతే ఈ కళ్ళు మూసుకొని దానికి మీరు ఇంకా ఏ పేరునా మెడిటేషన్ అనండి మనం ధ్యానం అంటాము ఇంగ్లీష్ లోనేమో మెడిటేషన్ అంటారు ఇంకొద్దిగా పై స్థాయికి వెళ్తే తపస్సు అంటారు [గురకలు] అంటే అన్నిటిని పూర్తిగా వేటితోన అటాచ్ అవ్వకుండా ఉండే స్థితికి వెళ్ళినప్పుడు తపస్సు అంటారు.
(06:50) కొద్దిగా మీడియంలో లో ఉన్నప్పుడు ధ్యానం అంటారు ఇంగ్లీష్ లో దాన్ని మెడిటేషన్ అంటున్నారు. సో ఆ రోజుల్లో వాళ్ళు అలా కూర్చొని వాళ్ళు మూసుకుంటే నిరాకార పరమాత్మతో వాళ్ళు కనెక్ట్ అయ్యేవాళ్ళు మ్ కనెక్ట్ అయ్యి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అలా ఆ మాటల్లో రోజులు నెలలు సంవత్సరాలు అలా గడిచిపోతూ ఉన్నాయి. మ్ ఇలా ఆయన ఉన్నప్పుడు కొన్ని జనరేషన్స్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు.
(07:19) ఆ తర్వాత కొంత కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి బాగా వస్తే ఎంటర్ అయి ఇంకొద్దిగా ముదురుతున్న టైంలో వీళ్ళు ఏం చేశారంటే ఋషులు గమనించారు వాళ్ళ పిల్లలు వీళ్ళ అంత ఎక్కువగా వాళ్ళతో కనెక్ట్ అవ్వట్లేదు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే మనం వీళ్ళు ఇలా కాదు వీళ్ళకి ఏదైనా భగవంతుడితో ఈ కనెక్ట్ కనెక్షన్ పోతున్నది ఈ కనెక్ట్ ఇవ్వడానికి ఏదైనా చేయాలి అనుకున్నారు చాలా పరిశోధన చేశారు వేదాలు మొత్తాన్ని తీస్తే వీళ్ళకి ఏం కనిపించింది అంటే భగవంతుని రిప్రజెంట్ చేయడానికి కొన్ని వస్తువులు కనిపించినయి మ్ అందులో మొట్టమొదట వీళ్ళకి కనిపించింది దీపం ఉమ్ అందుకని మీరు ఇప్పుడు ఇవన్నీ విని పూజ
(08:00) దగ్గరికి వెళ్తే దేవుడి దగ్గరికి వెళ్తే మీకు అదే స్టార్ట్ అవుతుంది. మధుర దీపమే కదా మీరు ఏ పూజ చేసినా దీపారాధన చేస్తేనే పూజ స్టార్ట్ కచ్చితంగా ఇంకా అది లేకుండా మీకు పూజ ఉండదు ఉండదు దేవుడు దేవుడు ఉండడు అవును దేవుడు అంటే ముందు దీపం అందుకని ఆ రోజుల్లో ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే దీపం పెట్టారు.
(08:22) దీపం పెట్టి నాయనా నువ్వు కళ్ళు మూసుకొని ఆయన చూడలేకపోతున్నావు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్వ రజా స్తమో గుణాలు ఈ మూడు గుణాలు ఈ దీపంలో ఉన్నాయి. అందుకే మీరు దీపం వెలిగిచ్చి ఆ దీపాన్ని అలా జాగ్రత్తగా గమనిస్తూ కూర్చుంటే మీకు ఆ దీపంలో మూడు కలర్స్ కనిపిస్తాయి. ఉమ్ మీరు జాగ్రత్తగా ఎవరైనా సరే ఇందులో ఏమి దాపరికం లేదు రహస్యం లేదు మీరు కూర్చొని అలా చూస్తూ కాసేపు చూడండి దీపాన్ని మూడు కలర్స్ కనిపిస్తాయి ఆ మూడు కలర్స్ే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దాన్ని నువ్వు గమనిస్తూ కూర్చో నీలో ఉన్న గుణాలు నీకు తెలుస్తాయి అని చెప్పారు ఋషి అండ్ మనకి మెడిటేషన్ లో కూడా మనం ఇక్కడ
(08:57) ఇక్కడ కాన్సంట్రేట్ చేస్తే మనకి దీపం రూపంలో కనిపిస్తున్నాయి అంటారు కదా తరుడే కదా అది అది అగ్నిస్థానం కదా ఇప్పుడు వీళ్ళు దాన్ని గమనిస్త స్తూ కూర్చున్నారు కొంత కాలం గడిచింది ఒక జనరేషన్ బాగానే ఉంది ఓయ్ దీపంలో భగవంతుడు ఆయన చూడటం బాగుంది. ఇంకొంత కాలం గడిచిన తర్వాత ఆ జనరేషన్ వాళ్ళకి ఇది ఎక్కట్లే అందుకని ఏం చేశరంటే ఇంకో వాళ్ళు వీళ్ళకి ఈ దీపంలో చూడలేకపోతున్నారు.
(09:24) వీళ్ళకి ఇంకేదనా చూపించాలి అనుకున్నారు. అప్పుడు వాళ్ళు కనిపెట్టింది గంట ఉ ఒక సౌండ్ ఇప్పుడు మన ఇంట్లో కొట్టే చిన్న చిన్న గంటలు కాదు కానీ మీరు పెద్ద పాత పళ్ళక వెళ్తే ఇంతంత గంటలు ఉంటాయి అవును కొడితే వైబ్రేషన్ వస్తుంది హ అని వస్తుంది మీరు జాగ్రత్తగా వింటే అకార ఉకారం మకారాలతో కూడిన ఓంకారం మీకు అందులో వినిపిస్తుంది. అవును హ అని అది భక్తితో కూడిన దీంతో చూస్తే కచ్చితంగా కనిపిస్తుంది బాగా కనిపిస్తుంది.
(09:56) ఇన్ జనరల్ గా మామూలుగా విన్నా కూడా కాన్సంట్రేషన్ పెట్టి వింటే చాలు మ్ గ్యారెంటీగా వినిపిస్తుంది. అవును భక్తితో వింటే మీరు అన్నట్టు ఆ లోపల వైబ్రేషన్ తెలుస్తుంది. ఇప్పుడు ఈ గంట [గొంతు సవరించుకోవడం] కొట్టి నువ్వు ఆ సౌండ్ ని గమనించు తెలుస్తుంది అని చెప్పారు. మ్ కొన్ని కొంత జనరేషన్స్ అవి చేయడం మొదలు పెట్టారు. మ్ కానీ కొంత కాలం గడిచిన తర్వాత దాన్ని కూడా వీళ్ళు అంటే పట్టుకోలేకపోతున్నారు మనిషిలో మందం కలియుగం పెరిగిపోతున్నదిగా కలియుగం ముదిరే కొద్ది దానికి కూడా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు అవ్వలేకపోతున్నారు అప్పుడు వీళ్ళు ఏం చేశరంటే ఇలా కాదు మనం దేవుని ఒక రూపంలోకి
(10:32) తేవలసిన పరిస్థితి ఉంది అని అనుకున్నారు అనుకొని భగవంతుని ఒక రూపంలోకి తీసుకొచ్చారు ఆ తీసుకొచ్చిన రూపమే ఇంకే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంకా వాళ్ళలో నుంచి రకరకాల రూపాలను బయటకి తెచ్చారు. అందుకే మీరు గుడికి వెళితే మీరు గమనించండి మీరు అంత కష్టపడి తిరుపతి వెళ్తారు ఐదు గంటలు ఆరు గంటలు 10 గంటలు క్యూలో నుంచి అని వెంకటేశ్ స్వామి దగ్గరికి వెళ్లి ఇలా కళ్ళు మూసుకొని దండం పెడతారు.
(10:59) కళ్ళు మీరు సాయిబాబా గుడికి వెళ్తే కానీ [గొంతు సవరించుకోవడం] కళ్ళు మూసుకునే అంత టైం ఉండదేమో ఆయన చూడడానికి ఉండే ఆరెండు రెండు మూడు సెకండ్స్ే అంటే మనం ఆయన చూడలేము ఇంకా తోసేస్తా మీరు జాగ్రత్తగా గమనించండి మీకు తెలియకుండానే దేవుడి ముందుకు వెళ్ళగానే అది అయిపోతుంది ఇలా దండం పెట్టడం మీరు కొద్దిగా గమనించండి కాబట్టి మిమ్మల్ని మీరు ఎవరినైనా సరే మీరు మీకు మీరు గమనించుకోండి అవును మీరు దేవుడి విగ్రహం అది ఏ విగ్రహం అయినా సరే అక్కడికి వెళ్ళగానే కళ్ళు మూసుకుంటాం కచ్చితంగా దండం పెడతారు అది నువ్వు ఆ రోజుల్లో ఉన్న నువ్వు అవును నేను ఎందుకంటే నేను ఆ రోజుల్లో ఇలానే
(11:34) కూర్చున్నా పరమాత్మను చూడటానికి అందుకని కనిపించే రూపాన్ని చూడటానికి అయితే ఈ కళ్ళే కానీ కనిపించని పరమాత్మను చూడాలంటే నువ్వు కచ్చితంగా కళ్ళు మూయవలసిందే అని మనకి గుడికి వెళ్ళగానే మనకి ఆ పాతది నేర్పుతుంది. కానీ హైదరాబాద్ లో చిలుకూరు ఉంది తెలుసు కదా చిలుకూరులో మనం వెళ్ళినప్పుడు అక్కడ ఆయన చెప్తారు అక్కడ ఉండే అర్చకులు ఉంటారు కదా వాళ్ళు చెప్తారు కళ్ళు మూసుకోకండి భగవంతుని చూడండి మీరు కళ్ళు తెరుచుకొని దండం పెట్టుకొని చక్కగా ఆయన్ని చూసి ఆయన రూపాన్ని చూసి మీరు ప్రార్థించండి అని చెప్తూ ఉంటారు ఎందుకని అలా చెప్తారు అది ఆయన వాళ్ళు చెప్పిన విధానం నీ
(12:11) ఎదురుగున్న దేవుని చూడు కాన్సంట్రేషన్ గా వచ్చింది దాని కోసం అని చెప్పడం కానీ ఇక్కడ ఆత్మతత్వం ఏందంటే నీ మన ఆత్మలో అది ఆల్రెడీ జీర్ణించుకుపోయింది ఎందుకంటే ఇది యదృశ్యం తన నశ్యత అది శాస్త్రం అవును నువ్వు చూసే ప్రతిది నశిస్తుంది. అది ఏ విగ్రహం అయినా ఏ గుడ అయినా ఏ కట్టడమైనా కొంత కొన్ని జనరేషన్స్ తర్వాత కొన్ని వందలఏళ్ల తర్వాత కొన్ని యుగం మారిన తర్వాత యదృశ్యం తన్ నశ్యతి నువ్వు ఏది చూసే ప్రతి దృశ్యం ఒక రోజుకి నశిస్తుంది అది ఎన్నేళ్ళ అనేది టైం అంతే తప్ప ఒక రోజుక అన్ని నశించిపోయేవే మొత్తం కొత్తగా స్టార్ట్ అవుతుంది లంక నశించిపోయింది
(12:54) భగవంతుడు పుట్టాడని చెప్పిన ఎన్నో క్షేత్రాలు ఊళ్ళు ఆయన ఆయన పుట్టిన అన్ని నశించిపోయినాయి మళ్ళీ మారిణి ద్వారక మునిగిపోయింది ఇలా మీరు ఏవి చూసినా అన్ని నశించేవి ఏవి శాశ్వతమైనవి కాదు నువ్వు చూడవలసింది అశాశ్వతమైనటువంటి శాశ్వతమైనటువంటి పరమాత్మనే కానీ అశాశ్వతమైనటువంటి వీటిని కాదు అనిని నీకు ఎవరు చెప్పకపోయినా ఇన్ బిల్డ్ లోపల ఉంది కానీ మనకు తెలియదు మనం ఎందుకు కళ్ళు మూస్తున్నాము అందుకు కళ్ళు మూసుకొని దండం పెడతాం అవును అటువంటి పరమాత్మని ని దర్శించాలి ఎప్పుడు ఎలా ఇలా దర్శించాలి అందుకని భగవంతుడు సహజంగా మనక ఏం చెప్తాడంటే ఆ రోజుల్లో ఉన్న
(13:38) ఋషులకి మనుషులక అందరికీ చెప్పిన మాట ఏందటంటే నిరాకార పరమాత్మ ఏది జరిగినా నీ మంచికే జరుగుతుంది. ఉమ్ ఈ మంచిని నువ్వు జాగ్రత్తగా గమనిస్తా ఉండు ప్రతిదానికి ఓవర్ గా ఏవి తీసుకోబాకు ఎక్కువగా ఏమి ఆలోచించబాకు అవును నీ పని నువ్వు చెయి అయిపోయిన తర్వాత హాయిగా కూర్చో జరుగుతుంది ఆ జరగడానికి కొద్దిగా టైం ఇవ్వు అనిని ఋషికి చెప్పాడు అందుకే పూర్వకాలంలో ఇప్పుడు చాలా మంది మాట్లాడుతాడు ఋషులకి ఏముందండి పనాపాట ఊరికి ఎలా కూర్చునేవాళ్ళు ఊరికి కూర్చోవడం ఎంత కష్టమో తెలుసా ఏ పని పని చేయకుండా కళ్ళు మూసుకొని కూర్చోవడం ఎంత కష్టమో తెలుసా ఒక ఐదు గంటలు కూర్చోమంట
(14:19) చూద్దామని అసలు కూర్చోలేరు టీవీ ఇచ్చో ఫోన్ ఇచ్చో లేకోతే ఇంకో నాలుగురు మనుషులతోన కూర్చోవడం ఈజీే అవును ఏమీ లేకుండా ఊరికే అలా కళ్ళు మూసుకొని ఒక ధ్యానం నేల మీద కూర్చొని ఒక ఐదుఆరు గంటలు నువ్వు ధ్యానం ఏం చేస్తావో వేరే ఊరికే కూర్చో చూద్దాం కష్టం చాలా కష్టం అది పెద్ద పనిష్మెంట్ అమ్మా అది చాలా చాలా కష్టం అందుకని వాళ్ళు ఏం చేశరంటే వాళ్ళ పని చేశారు.
(14:43) పని అయిపోయిన తర్వాత రిజల్ట్ కోసం వాళ్ళు కూర్చున్నారు ఇస్తాడు దేవుడు గ్యారెంటీగా మన పని చేసాంగా అయిపోయిందని అందుకే దీనికి పురాణ పెద్దలు ఒక చిన్న కథ కూడా చెప్తుంటారు. ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. మ్ కాబట్టి నువ్వు నీ ప్రయత్నం నువ్వు 100% చెయ్ అవును దేనికి ఎవరి మీద కొంతమంది ఏమంటారంటే 99% మనం చేసి మిగిలింది దేవుడి మీద వదిలిపెడతాం నో నో నో 100% నువ్వే చేయాలి నేనే చెయ్యాలి.
(15:10) మ్ నేను చేసి నువ్వు వదిలేయ్ అవును నీ చేసిన పనికి ఫలితం ఆయన ఇస్తాడు అంతే తప్ప నేను 99 మార్కులకి మొత్తం ఎగ్జామ్ రాసి వదిలేసి వస్తే 100 మార్కులు వేయరు వాళ్ళు అవును నిజమే కదా సో నేను 100కి 100 రాస్తే నా రైటింగ్ బాగుండో లేదా నేను రాసిన విధానం బాగుండో ఎక్స్ట్రా ప్లస్ మార్కులు ఒకటి రెండు వస్తాయి ఒక్కొక్కసారి వస్తాయి అంతేగానీ నేను 90కో 95కో 99కో రాస్తే రావు అందుకని నీ ప్రయత్నం మొత్తం నువ్వే చెయ్ అయిపోయింది ఇప్పుడు నువ్వేం చేయడానికి ఏం లేదు ఇంకా కూర్చో హాయిగా రిజల్ట్ మాత్రం ఆయన ఇస్తారు రిజల్ట్ మాత్రం ఇస్తాడు వెయిట్ చెయ్ కాకపోతే మనం ఎక్కడ
(15:47) ప్రాబ్లం అంటే ఆ వెయిట్ చేయడంలో ప్రాబ్లం మనం అర్జెంట్ గా అర్జెంట్ వాళ్ళు అంటే ఇప్పుడు ఋషులు మునులు మీరు అన్నట్టు ఇప్పుడు అంతసేపు వెయిట్ చేశారు ప్రతిదానికి వాళ్ళు ఏదైతే అన్ని గంటలు తపస్సు అన్నా మీరు అన్నట్టు ఇంకేదైనా అన్నా సరే అన్ని గంటలు ఖాళీగా కూర్చోవడం చాలా కష్టం అన్నట్టు వాళ్ళ వెయిటింగ్ పీరియడ్ అది ఆ వెయిటింగ్ ఎవరైనా అంతే మనకు కూడా అంతే అందుకే దీనికి ఒక చిన్న కథ చెప్తారు పెద్దలు పూర్వం ఒక రాజుగారు ఉండేవాట రాజుగారి దగ్గర ఒక మంత్రి గారు ఉండేవాడు మ్ ఆ మంత్రిగారి మాట ఆ రాజుగారు దవదాటడు నిజంగా నెంబర్ వన్ మంత్రి అయితే ఒకనాడు ఈ
(16:23) మంత్రి గారికి ఉన్న ఒక నిత్య జీవితంలో అలవాటు ఏందంటే మ్ ఏది జరిగినా మన మంచికే అని అనుకుంటాడట మ్ అందుకే ఏది జరిగినా మన మంచికే అండి అంటాడట అవును ఒకనాడు వేటకని బయలుదేరాడు వేటకని బయలుదేరి అందరూ రెడీగా కూర్చున్నారు. రు రాజుగారంతా ఆపిల్ తిందామని ఆయన ఆపిల్ కోస్తుంటే ఆయన చెయ్యి కోసుకుంది. ఓకే కోసుకొని రక్తం బడబడ కారిపోతున్నది.
(16:46) నేను ఈ కథ విన్నానండి. విన్నానా విన్నాను నేను ఈ కథ [గొంతు సవరించుకోవడం] చెప్పనా నేను నేను చెప్తాను చెప్పండి అయితే ఎవరో ఎక్కడో వెళ్తుంటే ఆ దుండగులు అతన్ని పట్టుకుంటారు రాజుగారిని పట్టుకొని తీసుకెళ్లి బలి ఇవ్వడానికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు రాజుగారి చేతికి అది కట్ అయి ఉంది కాబట్టి బలి ఇవ్వకూడదు. అందుకని ఆయన బలి ఇవ్వరు కానీ పక్కనున్న మంత్రికి ఏం కాలేదు కాబట్టి మంత్రిని పట్టుకుంటారు.
(17:14) ఇదేనా అనుకుంది వాస్తవంగా కాదు మ్ ఈయన ఏం చేశడంటే చెయి కోసుకోగానే [గొంతు సవరించుకోవడం] రాజా ఏం కంగారు పడొద్దు అంతా మన మంచికే అన్నాడు దెబ్బ తగిలిన రాజుగారికి లోపల మండుతున్నది అవును దెబ్బ తగిలిన అయ్యయ్యో రాజా మీకు తగిలిందా అనాలి కదా ఈయన ఆ మాట అనలా కానీ ఈ మంత్రి గారు అంటే ఒక గౌరవ భావం ఒక గురువు భావం అందుకని ఏమ అనలేక ఊరుకున్నాడు సరే వేటకి బయలుదేరాడు అలా వెళ్ళిపోతా ఉన్నాడు వెళ్ళిపోతా ఉంటే వీళ్ళు జంతువుల కోసం పెట్టిన ఒక భావి ఇలా పెడతారు కదా కదా పైన అంత కప్పు వేసి పెడతారే ఈయన నడుస్తూ గబుక్కని అందులో పడిపోయాడు మంత్రిగారు ఓకే పడిపోతే ఈయన అన్నాడు రాజా నన్ను కాపాడు
(17:52) నన్ను కాపాడు అన్నాడు. అంటే రాజుగారు అన్నాడు మంత్రి ఏది జరిగినా మహిమ మంచికేలే నువ్వు ఇందులో ఉండు నేను పని చూసుకొని వస్తాను అని పోయాడు. అవును ఎప్పుడు ఈయన పోయాడో అక్కడ అడవి దొరల అడవి వాళ్ళు కొంతమంది మనిషిని బలిచే ఆచారం ఉన్నవాళ్ళు ఈయన పట్టుకున్నారు. అవును అది మీరు చెప్పారు ఇప్పుడు ఇప్పుడు దీనికి కనెక్షన్ అవును తీసుకెళ్లి బలిద్దాం అని చూస్తే చేతికి ఇది కట్టు ఉంది.
(18:12) తెగిన వాళ్ళని అమ్మవారికి బలి ఇయకూడదు కాబట్టి ఈయన వదిలేయండి రా అన్నాడు అవును వచ్చాడు వచ్చి ఆయన పైకి లాగాడు ఈయన అడిగాడు ఎలా ఉంది బావిలో అన్నాడు. బ్రహ్మాండంగా ఉంది ఏ జరిగినా మంచికే కదా అన్నాడు. అప్పుడు రాజుగారు రియలైజ్ అయ్యి నిజమే మంత్రి ఇప్పుడు నువ్వు నాతో వచ్చిఉంటే నా చోట్లో నిన్ను బలించేవాళ్ళు నా చెయ్యి కోసుకోకుండా ఉంటే నన్ను బలిచేవాళ్ళు సో ఇక్కడ పట్టడం నీకు మంచిది చెయి తగలటం నాకు మంచిది ఈ లోకంలో ప్రతిది మన మంచికే జరుగుతుంది మన చెడుకి ఏది జరగదు ఒక్కొక్కసారి నా భావానికి వ్యతిరేకంగా అంటే నేను నా ఫీలింగ్ కి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అది
(18:49) నాకు వ్యతిరేకంగా జరిగింది అనుకుంటాను తప్ప అవును వ్యతిరేకంగా ఏది జరగదు అలా జరగదు అని నమ్మిన వాళ్ళు కాబట్టే వాళ్ళు ఋషులు అన్నారు. ఖచ్చితంగా మనం ప్రతిదాంట్లో ఇంకా జరగలేదే ఇంకా అవ్వలేదే ఇంకా కాలేదే అని దాన్ని పట్టుకొని ఇంకోటి ఏందంటే నేచర్ చెప్తా ఉంటుంది ఎప్పటికప్పుడు మనం ఎలా ఉండాలో ఒక పని చేయడానికి ఇది అనుకూలమా కాదా మంచిదా కాదా అని చెప్తా ఉంటుంది.
(19:12) ఇది నువ్వు కొద్దిగా గమనిస్తే ఈ కాలం ఎప్పుడు ప్రతి మనిషికి ఏదో ఒకటి చెబుతా ఉంటుంది అత్యాస లేకపోతే మనిషికి స్వార్థం ఎదుటి మనిషి కంటే మనం బాగుండాలని కోరుకోవడం తప్పు కాదు ఎదుటి మనిషి కంటే బాగుండాలని కోరుకోవడం ఇలాంటి కలికేషము ద్వేషము దుఃఖము ఈ అనవసరమైన ఈ కలి ప్రభావాల వల్ల మనిషి ఆలోచన కోల్పోయి భగవంతుడికి దూరం అవుతూ గుడికి దగ్గర అవుతున్నాడు భగవంతుడికి దూరం అవుతున్నాడు అందుకని భగవంతుడికి దగ్గర అవ్వాలంటే అంటే ఉన్న ఒకే ఒక మార్గం గుడికి వెళ్ళినా ఎక్కడికి పోయినా కాసేపైనా నువ్వు కళ్ళు మూసుకొని కూర్చుంటేనే అన్నిటిని మర్చిపోయి ఆ విగ్రహం లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మను
(19:52) నువ్వు చూడగలుగుతావ్ అందుకు ఋషి ఆ రోజుల్లో కళ్ళు మూసుకొని కూర్చునేవాడు ఆ రోజుల్లో దేవుడు అందుకే విగ్రహ రూపంలో లేడు నిరాకారంగా ఉన్న పరమాత్మని ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను బంగారం బిస్కెట్ ని ఆర్నమెంట్ కి ఎలా తయారు చేశారు ఈఈ ఈమె మెళలో ఉన్న ఆర్నమెంట్ లాగా తయారవ్వక ముందున్న ఉన్న బంగారానికి ఎవరు చూడరు దాన్ని అవును దాన్ని ఎవరు పట్టించుకోరు ఎవరు చూస్తారు షాప్ వాడు మాత్రమే చూస్తాడు ఆ షాపు వాడినే ఋషి అన్నారు నిరాకార పరమాత్మను చూసిన వాడిని ఋషి అన్నారు.
(20:24) ఈ బంగారాన్ని రకరకాలుగా తయారు చేసిన తర్వాత ఇప్పుడు ప్రతివారు చూస్తున్నారు అరే నగ బాగుందే ఈ చెవులు బాగున్నాయే [గురకలు] అని అందరూ చూస్తారు మీ వైపు దాని వైపు ఆ మీరు అనేదే గుడి ఆ ఉన్న నగే విగ్రహం అందుకని నువ్వు పోయి విగ్రహాన్ని చూస్తావ్ కానీ ఆ విగ్రహం మారిపోతుంది. కొన్ని రోజులు కానీ ప్రతి గుడిలో ఒకే విగ్రహం ఉండదు గా అవును ఇప్పుడు మీ అది చూశను మీ మెళలో ఉన్న లేకోతే మీ చెవులకు ఉన్నవి రేపు వచ్చితే అది ఉండదు వేరేది ఉంటుంది లేదా ఇంకొకళ దగ్గరికి పోయినప్పుడు ఇంకొద్ ఇంకొకడితో మాట్లాడుతున్నప్పుడు ఇంకొక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇదే
(20:55) నగేయరు వేరే రకమైన నగేస్తారు అవును దానికి రాముడు అని పేరు పెట్టు దీనికి కృష్ణుడు అని పేరు పెట్టు ఈ శరీరాలకి గుడి అని పేరు పెట్టు ఒక్కొక్క గుడి ఒక్కొక్క శరీరం నువ్వు పెట్టుకున్న ఈ నగలన్నీ ఒక్కొక్క రూప అందుకని ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క రూపం ఉంటుంది ఏ రూపం దగ్గర నీ మనసు ఆగిపోతుందో ఆ రూపాన్ని పట్టుకో రూపాన్నే కాదు ఆ రూపం తాలూకు ఉన్న గుణాలు ఆ రూపం తాలూకు ఉన్న భావాలు అవన్నిటిని నువ్వు అడాప్ట్ చేసుకొని దానిలాగా నువ్వు మారు అనిని చెప్పటమే దేవాలయ తత్వం అటువంటి భగవంతుడు అందరినీ బాగా చూడాలి గుళ్ళక వెళ్ళిన తర్వాత మీరు అటు ఇటు చూడబాకండి దేవుణని
(21:37) తప్ప ఎవ్వరిని చూడబాకండి ముఖ్యంగా దేవు ఆ విగ్రహం లోపల ఉన్న పరమాత్మను చూడటానికి అందరూ ప్రయత్నం చేయండి అదే ఋషి మనకి మొట్టమొదట చెప్పదలుచుకున్న నిరాకార పరమాత్మ యొక్క తత్వం చాలా చాలా చాలా అద్భుతంగా చెప్పారు ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా కనెక్ట్ చేసుకునే విధంగా చెప్పారు. మీరు ఎప్పుడు ఏం చెప్పినా నా క్వశ్చన్ ఉంటుంది.
(22:01) నేను నేను అనుకుంటాను మిమ్మల్ని నెక్స్ట్ ఏమి అడగాలి నెక్స్ట్ ఏమి అడగాలి అని నేను ఏది అడిగినా మీ ఆన్సర్స్ మాత్రం ప్రతి ఒక్కలకి చాలా హార్ట్ ఫుల్ గా కనెక్ట్ అయ్యేలాగా ఉంటాయి. కచ్చితంగా ఇప్పుడు చెప్పింది కూడా నేనే చాలా బాగా కనెక్ట్ అయ్యాను ఎందుకంటే రోజు మనం అంటే ఎన్నో గుళలోకి వెళ్తూ ఉంటాం కానీ మన అంత ఆత్మతో మనం చాలా హార్ట్ ఫుల్ గా కనెక్ట్ అవ్వడం ఆ పాజిటివిటీ అనేది చాలా కొన్నిసార్లు ఉండకపోవచ్చు కానీ నేను చెప్పిన విధానం మాత్రం ప్రతి ఒక్కళ్ళలో మార్పు వస్తుంది అదే విధంగా దేవుణని చూస్తారని నేను అనుకుంటున్నాను. చాలా థాంక్యూ నెక్స్ట్
(22:36) నెక్స్ట్ టాపిక్ కూడా వీళ్ళకి చెబదాము నెక్స్ట్ నేను ఏమ అడుగుదాం అనుకుంటున్నాను అంటే అసలు భగవంతుడి రూపాలకి ఒక్కొక్క రూపానికి అసలు ఆ రూపాన్ని మనము ఏ విధంగా చూడాలి అంటే ఎలా మనం కనెక్ట్ చేసుకోవాలి భగవంతుని రూపము ఒకవేళ రూపం ఉంటే ఆయన వాహనం కూడా మీకు వీలైతే ఇది కూడా మాకు చెప్పండి వచ్చే దాంట్లో తప్పకుండా అమ్మ అది తప్పకుండా ఆ మీరు అడిగిన పాయింట్ క్వశ్చన్ గా కూడా మీకు కూడా చెప్తున్నాను మీరు మీరు అడగదలుచుకున్న వాటికి ప్రతి దేవుడికి మన సాంప్రదాయంలో ఇద్దరు వైఫ్లు ఉంటారు దాదాపు ఒక రాముడికి తప్ప అందరిక కి ఇద్దరు వైఫ్లు ఉన్నారు. హిందూ
(23:12) సాంప్రదాయంలో ఏ దేవుడికి పెళ్లి గాని వైఫ్లు గాని లేరు. ఉమ్ ఇవన్నీ వాళ్ళలో ఉన్న వాళ్ళకు ఉన్న క్వాలిటీస్ మ్ సో వీటన్నిటి మీద ఒక ఒక్కొక్క దేవుడు ఆ దేవుడికి ఉన్న వాళ్ళఇద్దరు ఏంటి ఆ రెండు మనక ఎలా ఉండాలి అవి మనలో ఎలా పనిచేస్తాయి అనే దాని మీద అలా అండ్ గుడిలో మనం పెట్టే వాహనాలు కూడా ఎలా మనము మన లైఫ్ కి లేకపోతే దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది కూడా మీ నుంచి మాకు తప్పకుండా దాన్ని మనకి నా నాకు కనెక్ట్ చేసుకోవాలంటే సోల్ కి నాకు కనెక్ట్ ఏంటి సంబంధం ఏంటి అనే దాని మీద మనం తప్పకుండా చేద్దాం అలానే చాలా మంది అడిగారు సత్యనారాయణ స్వామివర్తం
(23:50) కూడా తప్పకుండా కూడా పెట్టారు చాలా మంది నన్ను కూడా అడిగారు నన్ను కూడా చాలా మంది అడిగారు సత్యనారాయణ స్వామర్తంకి ఆత్మకి అంటే నా వేదాంత రూపంలో వేదాంత రూపంలో జనరల్ గా కథగా కాకుండా సో మనక ఏం చెప్తుంది అసలు ఏదైనా మనక ఏం చెప్తుంది అనే దాని మీద తప్పకుండా మామూలుగా అందరికీ కథలు తెలుసు కానీ మనకి లైఫ్ ఎలా కనెక్ట్ చేసుకోవాలిఅనేది మీరు మనకి నవగ్రహాల గురించి చెప్పినట్టు ఇప్పుడు ఆ కథలు కూడా మీరు చెప్తారు నెక్స్ట్ నెక్స్ట్ ఇంటర్వ్యూ గురించి నేను చాలా వెయిట్ చేస్తున్నాను ఇప్పుడే వెయిట్ చేస్తాను చాలా థాంక్స్ అండి చాలా థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్ ఎవరీవన్ ఎప్పుడు ఏ
(24:25) ఇంటర్వ్యూ చేసినా ఏ వీడియో చేసినా మీకు ఏదైనా కొత్తగా చెప్పాలనుకుంటాను మీ లైఫ్ కి కనెక్ట్ చేసే విధానంగా నేను తీసుకురావాలని అనుకుంటున్నాను ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ పృథ్వి. థాంక్స్ ఫర్ వాచింగ్ థాంక్ యు సో మచ్ బా బాయ్.
No comments:
Post a Comment