ఫిఫ్త్ డైమెన్షన్ అసలు నిజం ఆత్మ జన్మల వెనుక సీక్రెట్| Om Prakash | Satya Darshanam | ISRO Scientist
Author Name:PMC Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@PMCTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=PUzBlWI41Wg
Transcript:
(00:09) అందరికీ నమస్కారం ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. నేటి సత్యదర్శనంలో ఆత్మ పరిణామం గురించి తెలుసుకుందాం పరిణామం ఏంటి పరిణామం ఆత్మ పరిణామం ఎలా చెందుతుంది అనేటువంటి అద్భుతమైన విషయాలు ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక శాస్త్రము తర్వాత సైంటిఫిక్ గా వారు ఇస్రోలో సీనియర్ సైంటిస్ట్ గా రిటైర్మెంట్ తీసుకొని మన పిరమిడ్ మెడిటేషన్ చేస్తూ ఆధ్యాత్మిక
(00:54) శాస్త్రాన్ని సైన్స్ ని అనుసంధానం చేస్తూ అద్భుతమైన పుస్తకం కూడా త్వరలో మనకు అందించబోతున్నారు. వారే సీనియర్ సైంటిస్ట్ మరియు పిరమిడ్ మాస్టర్ గా ప్రస్తుతం ఉన్నారు. వారే ఓం ప్రకాష్ గారు వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్ నమస్కారం అండి వెల్కమ్ టు సత్యదర్శనం సార్ ఆత్మీయ ప్రణామాలు మీకు ఎస్ సార్ ఇదేం సార్ ఈరోజు టాపిక్ ఏమిటి అసలు దాని గురించి చెప్పండి ఇంట్రడక్షన్ మనకు ఆత్మ పరిణామం అనే దాని మీద అంటే ముందు ఆత్మ అనేది ఎలా ఉద్భవించింది ఆత్మ పరిణామం అంటే ఎవల్యూషన్ ఆఫ్ ద సోలా ఎవల్యూషన్ ఆఫ్ ద సోల్ కరెక్ట్ రైట్
(01:34) తెలుగు పదాలు అవును ఓకే ముందుగా మనకు ఆత్మది ఎలా ఉద్భవించింది అంటే అంటే సృష్టి క్రమంలో తీసుకున్నప్పుడు ఏకత్వమే కదా ఓకే ఆ ఏకత్వంలో ఏందంటే మీకు ఆత్మ అనేది ఒక ఆ ఏదైతే ఆరిజిన్ ఉంటుంది కదా పరమాత్మ అంటాం మనం లేకోతే యూనివర్సల్ ఎనర్జీ మనం అంటే ఏ భావంతో మనం కలుసుకున్నా గన దాన్ని తీసుకుంటాం మనం భాగవతంలో తీసుకుంటే వటపత్ర సాయి అంటారు.
(02:00) అమ్మవారు తీసుకుంటే లలిత వచ్చేసి బిందు స్వరూపిని అంటారు. అలానే మీరు సైన్స్ పరంగా తీసుకుంటే బ్లాక్ హోల్ బ్లాక్ హోల్ అక్కడి నుంచి బిగిన్ అయింది అక్కడి నుంచి బిగిన్ అయింది. అది సైన్స్ ప్రకారంగా బ్లాక్ హోల్ బ్లాక్ హోల్ స్టీఫెన్ హాకింగ్సన్ దాని మీదనే రీసన్ రీసర్చ్ చేశారు కదా సార్ అవును అయితే ఎలా అంటే మనకు అదేందంటే మనకు ఏమంటారు అది అచచేతన అవసలో ఉంటుంది.
(02:27) బ్లాక్ ఇనిషియల్లీ ఓకే ఆ ఈ ఎనర్జీ అనేది అన్మూవబుల్ ఫామ్ లో అలా ఉండిపోతుంది స్థితంగా ఉన్నప్పుడు దాంట్లో చలనం వస్తుంది. అచేతనం టు చేతనం వచ్చేస్తుంది. చలనం వచ్చినప్పుడు ఆలోచన కలుగుతుంది. ఆలోచన కలిగినప్పుడు ఏందంటే దాంట్లో ఎక్స్ప్లోజర్ అనేది స్టార్ట్ అవుతుంది సైన్స్ ప్రకారం ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు ఆ విశ్వం అనేది ఇలా ఎక్స్పాండ్ అవుతూ పోతుంటాయి ఈవెన్ టుడే ఆల్సో ఇట్ ఇస్ బీయింగ్ కంటిన్యూడ్ ఆ సృష్టి కార్యక్రమం అనేది అంటే వ్యాప్తం అవ్వడం అనేది జరుగుతుంది జరుగుతూ ఉంటుంది అది చివరికి అలా వెళ్లి వెళ్లి చివరికి ఆ ఎక్స్పాన్షన్ అయిపోయిన
(03:07) తర్వాత మళ్ళీ కాంట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. అచ్చా ఒక ఒక సెటన్ స్టేజ్ వచ్చినక మళ్ళీ రివర్స్ లో కాంట్రాక్షన్ వస్తది కాంట్రాక్షన్ వచ్చి మళ్ళీ ఏకత్వం పొందుద్ది సో దీన్ని యుగం అంటారు మన ఆన్సెంట్ స్క్రిప్చర్స్ ప్రకారం ఆ అట్లా వ్యాప్తం అయి అయి అయి మళ్ళీ తగ్గుతూ తగ్గుతూ ఏకత్వం వచ్చేసి ఏకత్వం ఏకత్వంలో ప్రారంభమయి మళ్ళీ ఏకత్వానికి వస్తే ఒక యుగం అయిపోయినట్టు ఒక యుగం అయినట్టు సో ఆత్మనే ఒక యుగం అంతా ప్రయాణం చేస్తుందనా దీని అర్థం ఏంటి సార్ ఆత్మ అంటే ఒక యుగమంతా ఒకే ఆత్మ ప్రయాణం చేయాలని లేదు మ్ ఆత్మ ఏంటంటే మీకు దాంట్లో మామూలుగా ఒక
(03:49) బుద్ధుడు తీసుకున్నారు అనుకోండి ఆయన 650 జన్మలు ఎత్తిన తర్వాత అతనికి బుద్ధత్వం వచ్చింది. మ్ సో ఈ 6 మనం బుద్ధిని స్టాండర్డ్ గా తీసుకున్నప్పుడు ఆత్మ పరిణామం అనేది జరుగుతూ ఉంటుంది కదా 650 జన్మలు పడుతుంది. సో జన్మ జన్మకు పరిణామం అనేది జరుగుతాది జరుగుతుంది అంటే అది నేర్చుకుంటూ ఉంటుంది కొత్త కొత్త విషయాలని సహనం కావచ్చు కోపం కావచ్చు ఇలాంటివన్నీ అది నేర్చుకునేందుకు కొన్ని జన్మలు ఎత్తుతుంటుంది.
(04:20) ఆ జన్మలు ఎత్తటంలో ఇలాంటి పరిణామం అనేది జరుగుతుంటుంది. అయితే ముందు ఈ ఎక్స్పెన్షన్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఏందంటే సృష్టిలో మనం ఏకత్వంలో ఉన్నప్పుడు పరమాత్మకి నిర్గుణ నిరాకార నిర్వికల్ప లలితాలు కూడా చెప్తారు భాగవతంలో కూడా చెప్తారు. అంటే ఆయనకి నిర్గుణం అంటే గుణాలు లేవు. అంటే మనం తామస రాజస సత్వగుణం ఏదైతే అనుకుంటామో అవన్నీ ఏవి ఉండవు ఆయనకి పరమాత్ముడికి ఉండవు ఉండవు మరి ఇప్పుడు మనం దేవి దేవతలు అని చూస్తున్నాం కదా వాళ్ళకి పరమాత్మకు ఒకటేనా ఒకటే ఒకటే మరి ఇక్కడ రూపాలు ఉన్నాయి కదా ఇక్కడ మనం రూపం మనం కల్పించుకున్నది అచ్చా మొత్తం మీద పరమాత్మ ఒకరే ఒకరే అన్ని దాన్నే మనం యూనివర్సల్ ఎనర్జీ
(05:02) చేసుకుంటాం అంటే ఎనర్జీ నదర్ కెన్ బి క్రియేటెడ్ నార్ కెన్ బి డిస్ట్రాయడ్ ఉ ఓన్లీ యు కెన్ చేంజ్ ద ఫామ్ అంటే ఇప్పుడు థర్మల్ ఎనర్జీ నుంచి హైడల్ ఎనర్జీ తర్వాత మీకు ఈ మాగ్నెటిక్ ఎనర్జీ లైట్ ఎనర్జీ విద్యుత్ తీసుకుంటాం కదా అలా మళ్ళీ మీకు తీసుకున్నప్పుడు ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్ ప్రతిది ఎనర్జీ ఫామే ఒక రూపంలో ఉంటే ఒక రూపంలోకి మార్చుకోవచ్చు మార్చుకోవచ్చు కదా అది చేయరాదు డిస్ట్రాయ్ చేయరాదు చేయలేదు నదర్ ఇట్ కెన్ బి క్రియేటడ్ నార్ ఇట్ కెన్ బి డిస్ట్రాయడ్ అన్న సో ఆ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ కూడా మనం అచేతనం తోటి చేతనానికి వస్తున్నాం.
(05:39) అచేతనంలో ఇప్పటికి కూడా ఉంది ఇప్పుడు ఈ మనం కూర్చున్న ఫర్నిచర్ ఉంది కదా ఇది అచేతన అవస్థ ఇందులో కూడా శక్తి ఉంది. ఓకే మెటల్స్ లో ఉంది. అన్నిటిలో శక్తి ఉంది. ఈ శక్తిని ఈ చైతన్ అవస్థకి వెళ్ళినప్పుడు మనకి పరిణామం చెందుతూ వచ్చింది. సో మొదట్లో మనకి ఈ పరిణామ క్రమంలో ఎక్స్పాన్షన్ స్టార్ట్ అవుతుంది కదా ఎక్స్పాన్షన్ స్టార్ట్ అయినప్పుడు ఆ వివిధ దశలు వస్తుంటాయి అందులో ఆ దశల్లో ఫస్ట్ ఫిఫ్త్ డైమెన్షన్ ఉంటుంది.
(06:12) హైయర్ డైమెన్షన్స్ హైయర్ డైమెన్షన్స్ లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి సంకల్ప మాత్రమే పనులు అవుతాయి పరమాత్మకి ఉహ్ అనుకుంటే చాలు జరిగిపోతది జరిగిపోతది. ఎందుక ఆయన టైం లేదు కదా అక్కడ నిర్గుణ నిరాకార ఆకారం లేదు. తర్వాత నిర్వికల్ప కల్ప అంటే టైం ఆ టైం అనేది ఆయనకి లేదు ఆయన అనుకోవడం తోటే అవుతాయి ఇప్పుడు మనకు సీరియల్స్ లో వాటిలలో పౌరణక వాటిలో చూస్తున్నాం కదా ఇంద్రుడు ఇలా చేయడం తోటే ఇక్కడ ఆయుధం వచ్చేసింది.
(06:46) సో వాళ్ళు హైయర్ డైమెన్స్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంకల్ప మాత్రమే పనులు అవుతాయి. అయితే అలా పనులు జరుగుతున్నప్పుడు ఏమైందంటే వాళ్ళకి ఒక్కోసారి డౌట్ వస్తుంది. కరెక్ట్ ఇప్పుడు మనం క్రికెట్ ప్లే ఆడుతుంటున్నాం. వాడు బౌల్ అనిపడు క్లేమ్ చేస్తాడు. ఉమ్ వీడు ఒప్పుకోడు. అప్పుడు ఏం చేస్తారు స్లోగా రీప్లే చేస్తారు మ్ ఆ రీప్లే చేసినప్పుడు ఆ కరెక్ట్ మనకు ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది పోతుంది.
(07:18) ఎస్ సో ఇదే వాళ్ళకి అంటే ఫిఫ్త్ డైమెన్షన్స్ లో ఉన్న వాళ్ళకి జరిగింది ఈ డౌట్ ఆ డౌట్ వచ్చినప్పుడు ఇదంతా మనకు భాగవతంలో నుంచి నేను చెప్పేది చెప్పబడ్డది ఇదంతా చెప్పబడేది దాన్నే మనవాళ్ళ ఇదే జ్ఞానాన్ని వెస్ట్నర్స్ తీసుకొని వాళ్ళు ఏది న్యూ ఎనర్జీ అనే బుక్ ఫామ్ చేసి దాన్ని మళ్ళీ తెలుగులో అనుదించి ఇదంతా చెప్పారు అదే మీరు చెప్తున్నప్పుడు నాకు అదే గుర్తు వస్తుంది న్యూ ఎనర్జీ ఈ పుస్తకంలో చదివాం కదా అనేదే గుర్తుకొస్తుంది ఆ ఇదే విషయంలో ఒకసారి క్లాస్ తీసుకున్నారు మన సీనియర్ పిరియడ్ మాస్టర్ తీసుకున్నప్పుడు మహతార్ ఫౌండేషన్ లో నేను మధ్యలో విన్నాను
(08:01) కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత నేను ఆమెను అడిగాను. మీరు చెప్పిన మొత్తం ఏదైతే న్యూ ఎనర్జీ బుక్ ని చెప్పారో అది భాగవతంలో రెండు చాప్టర్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయబడింది అని చెప్పన్నాను. అంటే అప్పుడు షి హస్ కమ అవుట్ నాకు అర్థం కాలేదండి ఈ సెషన్ చెప్పినంతసేపు వేదవేసుడు కనిపించాడు నాకు అని తను చెప్తున్నంత సేపు ఆ ఎందుకు కనపడుతున్నారో ఆమెకు అర్థం కాలేదు వేదస్తు రచించింది భాగవతాన్ని భాగవతం రచించింది వారే ఆయనే కదా ఆయన కనిపించాడు అని చెప్పి అంటే నేను అదే అన్నాను మీరు చెప్పేది ఆయన సబ్జెక్ట అందుకనే ఆయన మీకు కనిపించాడు.
(08:35) సర్ మీరు అదృష్టం సార్ అంటే ఈ సబ్జెక్ట్ ని వారు ఎనర్జిటికల్ గా తీసుకొని మనకు అందించడం అనేది కూడా అదే గొప్ప విషయమే కదా గొప్ప విషయం కానుంచి ఎక్కడికైనా అది ఎనర్జీ రూపంలో ఫ్లో అవుతుంది అవును నాలెడ్జ్ ఈస్ ఫ్లోయింగ్ ఫ్లోయింగ్ కానీ ఏందంటే మనకు ఉన్న మూలాన్ని మనం మర్చిపోతున్నాం మన సాస్కృత ఒకటి ఏందంటే అది సాంస్కృత్ భాషలో ఉంది.
(08:56) మనకు తెలుగులో ఉంటే గనుక తెలుగులో కూడా అంటే అంటే మొదట్లో రాసిన కూడా ఎలాంటే ఆ శ్లోకాలకి అర్థం చెప్తూ రాశారు. భాగవతం కాన పోతన భాగవతం ఉంది తర్వాత ఇంకా వేరే ఒరిజినల్ భాగవతం ఉంది రైట్ అ రామాయణ తులసిదాస్ స్వామి అని ఉంది దాన్ని ఒరిజినల్ నుంచి మళ్ళీ ఎవరి కాలలో రాస్తూ వచ్చారు. మీరు మరి భాగవతం చదువుతూ సైన్స్ ని ఎట్లా డీకోడ్ చేసుకుంటూ వచ్చారు సార్ దీంట్లో నాకే సైన్స్ లింక్ ని ఎట్లా పట్టారు ఇందులో ఆ అదే నేను ఎందుకంటే నేను ఆధ్యాత్మికంగా కుటుంబం నుంచి వచ్చాను మొదటి నుంచి రావటం వల్ల నాకు చిన్నప్పటి నుంచే అంటే ఈవెన్ ఎయిత్ క్లాస్
(09:36) నుంచే బుక్ రీడింగ్ అయిపోయింది. ఈ వచన రూపంలో వస్తుంటాయి కదా బుక్స్ మామూలుగా మిగతాన్ని శ్లోకాలు అవన్నీ అవి చదువుకున్నావన్నీ వచన రూపంలో రాజాజి గారు రచించారు. ఏది ఇంగ్లీష్ లో రాస్తే దాన్ని తెలుగులో తీసుకొచ్చారు. రామాయణము భారతము భాగవతము మహాభారతం ఇవన్నీ దాని తెలుగులో ఉన్నాయి అన్నట్టు అది జస్ట్ ముఖ్య 300 400 పేస్ లో ఉంటాయి అంటే మనం మామూలుగా బుక్ రీడింగ్ లో నావెల్స్ ఎలా చదువుకుంటూ ఉంటామో ఆ విధంగా ఇవి కూడా చదవచ్చు అంత క్లారిటీగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకొచ్చారు ఏ ఘట్టాన్ని కూడా ఏ మిస్ కాకుండా రైట్ అంటే ఆత్మ పరిణామం గురించి అందులో
(10:13) క్లియర్ గా చెప్పబడింది అంటున్నారు అందులో కూడా చెప్పబడింది ఇప్పుడు ఆత్మ పరిణామం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో ఫిఫ్త్ డైమెన్షన్ లో ఉన్నప్పుడు అది ఒక ప్రశ్న వచ్చింది అన్నారు తర్వాత సార్ ఆ తర్వాత ఏం చేశారంటే వాళ్ళు టైం ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు మనం ఒక ఫ్రీక్వెన్సీని తగ్గించారు ఇంకా తగ్గించారు. ఫిఫ్త్ డైమెన్షన్ నుంచి ఇప్పుడు ఎగ్జాంపుల్ మన సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఎదురుగా ఇది థర్డ్ డైమెన్షన్ ఉమ్ ఓకే ఇప్పుడు మనం మాట్లాడేది.
(10:45) ఇంకా దీన్ని ఎక్కువ దూరం పంపించాలనేసి మనం యంప్లిఫయర్ యూస్ చేశం. ఉమ్ ఎస్ అది కూడా మీకు 500 మీటర్స్ కంటే ఎక్కువ దూరం పోదు ఏ పెళ్లిలో ఎంత బాధ భరించలు పెట్టినా గన ఆ సౌండ్ దగ్గర ఎక్కువ అవుతుంది పోతూ పోతున్నప్పుడు డిస్పియర్ అవుతుంది. ఇదే మనం ఈ ప్రోగ్రాం్ ని షూట్ చేస్తున్నాం. షూట్ చేసి ప్రపంచం అంతా ఇస్తున్నాం. ఆ సాటిలైట్ ద్వారా ఇస్తున్నాం వెళ్తుంది ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు ఏవైతే ఉంటాయో అవి లైట్ వేగంతో ప్రయాణిస్తాయి అంటే 3 లాక్స్ కిలోమీటర్స్ పర్ సెక వేగంతో ప్రయాణిస్తాయి.
(11:16) ఉమ్ ఈ ప్రయాణించినప్పుడు అంటే ఈ మనం మాట్లాడే ఫ్రీక్వెన్సీ లోయర్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దాన్ని మాడ్ులేట్ చేస్తాం. మ్ ఆ హైయర్ ఫ్రీక్వెన్సీకి మోడ్లే చేసి సాటిలైట్ కి పంపిస్తాం అన్నట్టు సాటిలైట్ పంపించినప్పుడు సాటిలైట్ 36,000 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఉమ్ మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చేది 36,000 కిలోమీటర్లు పైకి వెళ్లి మళ్ళీ కిందకి రావాలి ఆ అంటే సుమారుగా తక్కువలో తక్కువ 72వ000 కిలోమీటర్ ప్రయాణిస్తుంది.
(11:45) కాంతి వేగం 3 లక్షల కిలోమీటర్లు పర్ సెకండ్ వేగంతో పర్ సెకండ్ పర్ సెకండ్ 3 లక్షల కిలోమీటర్లు స్లిప్ ఆఫ్ ద సెకండ్ ఇట్లా అది కళ్ళు మూసి తెరిచే లోపు ఇవన్నీ జరిగిపోతాయి జరిగిపోతాయి అంత దూరం నుంచి ఇక్కడ తిరిగి వచ్చేందుకి మనకు అర సెకండ్ టైం తీసుకుంటుంది. ఉమ్ సో ఇప్పుడు మనం ఏదైనా గన ఈ ఫిజికల్ థర్డ్ డైమెన్షన్ లో చేసినప్పుడు మనకి స్లోగా జరుగుతాయి పనులు అనేది.
(12:10) సో దీన్ని వేగాన్ని పెంచేందుకు మనం కాంతిని యూస్ చేసుకుంటాం అంటే ఎలక్ట్రోమాక్టివ్ వేస్ ఆ కాంతి వేగంతో అది కూడా మీకు మనం ఎక్కువ అనుకుంటే అది చాలా తక్కువ వేగం అనేది ఇప్పుడు ఎందుకంటే యూనివర్స్ ఇస్ సో మచ్ ఎక్స్పాండెడ్ ఇప్పుడు ఆ కాంతి వేగంతో ఆ డిస్టెన్స్ ఆఫ్ ది ప్లానెట్స్ కానీ తర్వాత ఇవి స్టార్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు కాంతి వేగంతో కాంతి సంవత్సరాలు అని చెప్తారు.
(12:37) లైట్ ఇయర్ ఆ లైట్ ఇయర్స్ లైట్ ఇయర్స్ ఉన్నప్పుడు అది కూడా 10,000 ఇలా ఫిగరేటివ్ గా 10,000 లైట్ ఇయర్స్ 15,000 లైట్ ఇయర్స్ అని చెప్తారు అలా చెప్తారు అదే అంటే మనం ఒక మానవుని జీవితంలో దాన్ని చూడలేము ఇంత ఇంత ఎక్స్పాండెడ్ థింగ్ ఉన్నప్పుడు ఫిఫ్త్ డైమెన్షన్ లో వండర్ఫుల్ గా ఉన్న అప్పుడు ఉన్న మనం అవును పరమాత్మతో అనుసంధానమై ఉన్న మనం అవును మరి త్రీ డైమెన్షన్ తలానికి ఎందుకు రావాల్సి వచ్చింది సార్ ఈ పరిణామం కిందికి ఫ్రీక్వెన్సీ ఎందుకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇప్పుడు మన క్రికెట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటే వాళ్ళకి కొన్ని ఎక్స్పరిమెంట్
(13:17) చేయదలుసుకున్నారు. ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నారు చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే ఆ ఎక్స్పెరిమెంట్ నుంచి ఏదైతే రిజల్ట్స్ వస్తాయో మన నాలెడ్జ్ మనకు తెలియకుంటేనే వాళ్ళు ఇవన్నీ గ్రాస్ప్ చేస్తూ ఉంటారు. మ్ ఈ మన భూమి సృష్టించబడిన తర్వాత అక్కడి నుంచి ఏం చేశారు మన దగ్గరికి ఆ ఎక్స్పెన్స్ చేసింది కొందరు కావాలి కదా కావాలన్నప్పుడు ఏం చేశారంటే నక్షత్రంలో ఒక వాసనల్ని అడిగారు.
(13:44) ఉమ్ ఇప్పుడు మనకి 27 స్టార్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మీద ఒక స్టార్ నాదొక స్టార్ రాజుది ఒకటి అలా ఆ విధంగా అందరి స్టార్స్ డిఫరెంట్ గా ఉంటాయి కదా మనం ఆలో స్టార్ నుండి వచ్చాం మనం అక్కడి నుంచి వచ్చామ అన్న అయితే ఆ ఎక్స్పెరిమెంట్ కి మేము రెడీగా మేము పాల్గొనటానికి వచ్చిన వాళ్ళలో మనం అంటే ధైర్యంగా వచ్చిన వాళ్ళ కొత్త ఎక్స్పెరిమెంట్ కదా ఏ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నారో ఓకే మేము రెడీ మేము రెడీ అని వచ్చినం ఆ వచ్చిన వాళ్ళని మనం ఇప్పుడు అయితే ఈ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు దీనిలో నుంచి వాళ్ళ అనుభవాల్ని వాళ్ళు తీసుకొని ఫర్దర్ ఇంకా ఏమనా చేయాలనుకుంటే ఆ
(14:18) విధంగా తీసుకున్నారు అచ్చా అంటే ఎక్స్పరిమెంటల్ పీసెస్ అన్నమాట అవును ఎక్స్పరిమెంట్ లో మనం పాల సిద్ధంగా అయి వచ్చాం అవును అంటే ఈ పరిణామ మార్పు జరుగుతున్నప్పుడు అంటే బేసికల్ మనం ఎక్కడ ఫస్ట్ పరమాత్మలో ఉన్నప్పుడు ఏకత్వంలో ఉన్నాం. ఇప్పుడు ద్వందానికి వచ్చాం మ్ ఈ ద్వందానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు ఏకత్వం ఉన్నప్పుడు నిర్గుణ నిరాకార నిర్కల్ప ఉన్నారు.
(14:44) ఆ మూడు బ్రేక్ అయిపోతాయి. అచ్చా ఇప్పుడు అన్ని మీకు గుణమీ ఆకారం వచ్చింది ఆకారం ఉంటే గుణం ఉంది గుణంలో మూడు గుణాలు ఉన్నాయి తామస రాజస సత్వగుణం మూడు గుణాలు వచ్చాయి కల్పము టైం కూడా వచ్చింది టైం వచ్చింది రూపం వచ్చింది ఆ ఈ విధంగా ఏందంటే ఇప్పుడు మనం ఆత్మ స్వరూపానికి వచ్చేసామ అన్నట పరమాత్మ నుంచి దూరమవుతూ అంటే ఆ మనం ఇక్కడ దూరం అంటున్నాం అక్కడ ఏం చేసామఅంటే పూర్ణాత్మ శకలాత్మ అన్నారు కదా ఆ పూర్ణత్మ వచ్చేసి బ్రహ్మదేవుడు అచ్చా మనందరికీ పూర్ణాత్మ బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు నుంచే మళ్ళీ సైన్స్ ప్రకారం ఏం చేశారు తన మానసంగా అంటే
(15:26) సృష్టించినప్పుడు దాంట్లో భాగవతం రాసింది అంటే తన చేతుల నుంచి కాళ్ళ నుంచి తల నుంచి అలా ఒక్కొక్క అంటే అనసలో ఎక్కడ భావన కలిగిందో ఆ విధంగా అలా పుడుతూ వచ్చారు. ఆత్మలన్నీ ఫస్ట్ ఆత్మలుగా విడుదలయినాయి ఆ విడుదల అయినప్పుడే సప్తఋషులు ఫస్ట్ స్టార్టింగ్ అచ్చా ఫస్ట్ ఫస్ట్ సప్తఋషులతో ప్రారంభం అయింది సప్తఋషులు తర్వాత వీళ్ళు సనకసనందులు వీళ్ళంతు ఉన్నారు కదా ఆయనంతా బ్రహ్మానస్సు పుత్రులు వీళ్ళంతా ఆ బ్రహ్మ నుంచి సృష్టించబడిన తర్వాత వాళ్ళకి అసైన్ చేశారు కొన్ని కొన్ని పనులు అడ్మినిస్ట్రేటివ్ ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఇది ప్లానింగ్ కమిషన్ ఉంటాయి
(16:09) కదా ఆ దేవతలకు ప్లానింగ్ కమిషన్ ఇది అచ్చా ఎవరు సప్తఋషులు ఆ సప్తఋషుల ద్వారా అన్ని ఒక్కొకరికొకటి అసెన్సెస్ కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేశను సార్ ఇప్పుడు ఆత్మ కిందికి వచ్చేటప్పుడు డైరెక్ట్ మానవ రూపం రాకుండా ఎన్నో 84 లక్షల జీవరాశుల తర్వాత వచ్చారు అని చెప్తారు కదా అవును గుడ్ క్వశ్చన్ మన్ మరి అది ఎలాగా అది ఎలాగంటే ముందు మానవుడిని సృష్టించేది కొంత ప్రాసెస్ ఆఫ్ ఎవాల్యేషన్ ఉంటుంది ంది కదా ఆ ఎవల్యూషన్ అనేది ఇందులో జరిగింది.
(16:42) సింగల్ సింగిల్ సెల్ నుంచే వచ్చినాం మనం కూడా ఆ అమీబా అంటాం మనం సైన్స్ పరంగా సింగిల్ సెల్ ఇప్పుడు మనం ఏందంటే భూమిలో ఫస్ట్ భూతత్వం స్టార్ట్ అయింది. అచ్చా ఆ భూతత్వంలో ఏందంటే మనకి ఇది దుమ్ము కణాలు అంటారు కదా దూలి కణాలు డస్ట్ దట్ ఇస్ ఏ లోయెస్ట్ ఎనర్జీ సో అది పరిణామం చెంతూ చెంతు చెంతూ ఒక డైమండ్ గా ఫామ్ అయింది. ఉహ్ కొన్ని వేల సంవత్సరాలు డైమండ్ ఇది హైయెస్ట్ క్వాలిటీ ఓకే దాన్ని బ్రేక్ చేయాలంటే ఇంకొక డైమండ్ కావాలి.
(17:15) సో ఆ విధంగా ఆ పరిణామాన్ని అక్కడ కూడా చెందింది కొన్ని వేల సంవత్సరాలు ఓకే సో ఫస్ట్ మనకి అక్కడ చలనం లేదు అందులో అచ్చా ఒక దగ్గర అచేతన అవస్థల స్థిర స్థిరంగా ఉన్నాయి స్టెబిలిటీ ఆ అక్కడ ఏందంటే మనం వాటి నుంచి నేర్చుకుంది ఏందంటే నిద్ర నిద్ర స్లీపింగ్ అనేది నిద్రవస్థ ఉండడం అంటే నిద్ర అక్కడ నుంచే నేర్చుకున్నాం అచ్చా ఓకే తర్వాత సహనం మ్ భూమికి ఉన్న సహనం ఎక్కడ మీరు తవినా చేస్ తగల పెట్టిన ఏది చేసినా కూడా సహనంగా దేవికి ఉన్న సహనం ఎవరికీ లేదా ఉండదు ఆ లక్షణం కూడా మనం అక్కడ నుంచి నేర్చుకున్నాం.
(17:54) సో ఆ తర్వాత ఏంది ఎవాల్యేషన్ ప్రాసెస్ లో మీకు ఇది ఏమంటారు వృక్ష సామ్రాజ్యం ప్లాంట్స్ ఆ ప్లాంట్స్ వచ్చినప్పుడు మనకు బేసికల్లీ ఫస్ట్ ఇది ఎర్త్ ఎలిమెంట్ ఎర్త్ ఎలిమెంట్ నుంచి అంటే ఎర్త్ ఎలిమెంట్ లో మనకు ఇఅన్నీ వేరియస్ మినరల్స్ ఉంటాయి కదా అంటే హీలింగ్ క్రిస్టల్స్ అని అన్ని రకాల ఎవల్యూషన్ జరిగింది. అవును క్రిస్టల్స్ గురించి చెప్పండి సార్ ఎర్త్ ఎలిమెంట్ లో రాళ్లుు రప్పలు ఇవి మనందరికీ తెలిసిందే అవును ఈ క్రిస్టల్స్ ఎలా వచ్చాయి క్రిస్టల్స్ దాని ఫర్దర్ ఎవల్యూషన్ హైయెస్ట్ ఫామ్ ఆఫ్ స్టోన్ హైయెస్ట్ ఫామ్ ఆఫ్ స్టోన్ అంటే బాగా ఎవల్యూషన్ జరిగి జరిగి జరిగి
(18:37) అవును రిఫైన్డ్ అవును మ అందులో రకరకాలుగా వచ్చాయి కదా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి క్రిస్టల్స్ లో కూడా అవును మనక అక్కడ మెయిన్ తీసుకుని నేమ్స్ ఎలా ఉన్నా కూడా అక్కడ కూడా మీరు సెవెన్ కలర్స్ తీసుకునేది ప్రతిది సెవెన్ తో స్టార్ట్ అయింది సెవెన్ సెవెన్ విజిఆర్ ఆ కలర్ సెవెన్ డైమెన్షన్స్ నుంచి వచ్చాం సెవెన్ సెవెన్ సప్తఋషులు సప్తఋషుల ద్వారా కంటిన్యూ అవుతుంది అవును సో ఈ క్రిస్టల్స్ కూడా సెవెన్ డిఫరెంట్ కలర్స్ లోనే ఉంటాయి అది విబ్జిఆర్ విబ్జిఆర్ మనకు బయటికి డిఫరెంట్ డిఫరెంట్ కనబడ్డ అవును ఆ సెవెన్ే డిఫరెంట్ వేస్ లో కనబడుతున్నాయి
(19:14) అవును సో క్రిస్టల్స్ అనేటివి ఇప్పుడు మీరు ఎట్లా టాపిక్ వచ్చింది కాబట్టి అవును మన స్పిరిచువల్ గ్రోత్ కి ఇప్పుడు మనం హైయెస్ట్ ఫామ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అసలు అవును మినరల్స్ నుంచి వచ్చాము అవును మీరు అన్నట్టు ప్లాంట్స్ నెక్స్ట్ చెప్పబోతున్నారు అవును మరి హైయెస్ట్ ఫామ్ నుంచి వచ్చినం ఆ క్రిస్టల్స్ మనకి హెల్ప్ చేస్తాయా మన చేస్తాయి హీలింగ్ క్రిస్టల్స్ అంటారు వాటిని ఇప్పుడు దానికి మనకు సామెత కూడా ఉంది రాజులకైతే రత్నాలు పేదవాడికైతే తాయిత్తులు అంటారు.
(19:40) అచ్చా రాజులకైతే రత్నాలు పేదవాడికైతే తాయిత తాయత అన్న అదే అందులో ఉండేది అదేనా ఆ తాయతలు అంటే ఇక్కడ మెటాలిక్ రూపంలో తీసుకుంటున్నాం అచ్చా తాయట అంటే మెటాలిక్ అక్కడ కూడా ఏడు రకాల మెటల్స్ ఉంటాయి ఆహా ఓకే మీకు సిల్వర్ తీసుకున్నారు అనుకోండి మీకు అది చంద్రునికి ప్రతిరూపం ఓకే గోల్డ్ తీసుకుంటే గురువుకి ప్రతిరూపం ఉహ్ ఆకుపచ్చ స్టోన్ ఉంటాయి కదా మనకు మరగతి లింగాలు అంటారు కదా అది వచ్చేసి బుధుడికి వాణిజ్య పరమాణ సమస్యలు ఉన్నప్పుడు ఈజీగా అవుతాయి.
(20:11) అంటే మన ప్లానెట్స్ కి అనుగుణంగా ఒక ఎలిమెంట్ మనం యూస్ చేసుకొని దాని ప్లానెటరీ ఫోర్స్ తో అలైన్ అయితాం అవును మెయిన్ అక కలర్ ఓన్లీ ఉమ్ బేసిక్ ట్రాన్స్మిషన్ ఏందంటే లైక్ అట్రాక్షన్ లైక్ కదా మీకు ఆ గ్రీన్ కలర్ ఉన్నప్పుడు గ్రీన్ కి సంబంధించినవన్నీ అట్రాక్షన్లో ఫ్లో అవుతాయి. ఆ విధంగా సెవెన్ కలర్స్ మళ్ళీ మీకు స్టోన్స్ సెవెన్ స్టోన్స్ కలర్స్ సేమ్ అక్కడ స్టోన్స్ అంటే హైయెస్ట్ ఫామ్ ఆఫ్ ఇది డైమండ్స్ అలాంటివన్నీ చేసుకుంటే దాని బిఫోర్ వచ్చేసి మనకు ఈ ఎక్కడైతే మన శివలింగాలు ఇలాంటివన ఉంటాయి కదా స్పెట్ కాల్ అవన్నీ అది అంటే ఆ డైమండ్ కంటే ముందు ఇలా ఎవాల్యేషన్
(20:53) ప్రాసెస్ లో ఒక్కొకటి అంటే మన ఆత్మ పరిణామంలో మన ఫస్ట్ జన్మనే అదంతా అవును ఇప్పుడు ఉన్న క్రిస్టల్స్ మీరు చెప్పేటి అన్ని స్పార్టికల్లింగ్ ఇవన్నీ మళ్ళా కాబోయే హ్యూమన్స్ే అవును హ్యూమన్ సోల్ గా వస్తది వస్తది వస్తది అంటే మనం ఇప్పుడు ఉన్నాము అంటే ఎన్నో జన్మలుగా అదంతా ట్రాన్స్ఫార్మ్ అయి ఎవల్యూషన్ జరిగి జరిగి ఈ స్థాయికి వచ్చాం అవును వండర్ఫుల్ సార్ ఎస్ సార్ ఎర్త్ ఎలిమెంట్ నుండి అలా ఫామ్ అయి మనం వైబ్రేషన్ తగ్గించుకుంటూ వచ్చాం అవును తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ చెట్లు చేమలుగా వృక్షార్జ అంటాం దాంట్లో చెట్లు చేమలు అంటే లోయెస్ట్ ఎనర్జీ వచ్చేసి గడ్డి పరకం
(21:33) హైయెస్ట్ వచ్చేసి మరి చెట్టు ఉహ్ సో హైయెస్ట్ ఫామ్ ఆఫ్ ఎవల్యూషన్ మరి చెట్టు దాంట్లో దాంట్లో ఓకే ఆ ఎవల్యూషన్ జరుగుతున్నప్పుడు ఏందంటే మనకి చెట్టు నుంచి మనం ఇచ్చే తత్వాన్ని నేర్చుకున్నాం. అచ్చా గివింగ్ నేచర్ గివింగ్ నేచర్ అదేంటంటే దానికి ఆ ప్రాణశక్తి అనేది మొత్తం చెట్టు మొత్తంలో ఉంటుంది. ఓకే ఓన్లీ వేర్ల కాదు వేలలో కాదు మొత్తం ఉంటుంది అందుకనే ఇప్పుడు మీరు ఒక పుష్పాన్నే కట్ చేశారు లేకపోతే ఆకు కోసం ఒక కొమ్మని కట్ చేశారు తిరిగి మళ్ళీ ఇంకో కొత్త కొమ్మ వస్తది.
(22:04) ఎస్ సార్ శాకలనే మళ్ళీ పునరుత్పత్తి జరుగుతాయి ఎందుకంటే దాని ప్రాణశక్తి మొత్తం చెట్లో ఉంటుంది అంతటా ఉంటది ఉంటుంది అవును నిజమే మనం ఆకులన్నీ రాలిపోయినా అవును ఓన్లీ బ్రాంచెస్ మిగిలిన మళ్ళీ చిగరించుకుంటారు పునర్జస్ అందుకే అది ఎక్కువ సంవత్సరాలు బ్రతకగలుగుతుంది. హ మన మనిషికయతే ఓన్లీ నెంబర్ ఆఫ్ బ్రీత్స్ నాట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ నెంబర్ ఆఫ్ బ్రెత్స్ క్లిక్లేట్ చేస్తాం కాలిక్లేట్ చేస్తారు దాన్ని మనం తక్కువ వాడినప్పుడు ఎక్కువ సంవత్సరాలు అంటే ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ వీళ్ళు హిమాలయన్ యోగులు ఉన్నారు సదానంద గిరిజి ఉన్నారు కదా 111 సంవత్సరాలు ఆయన మామూలుగా నడుస్తుంటే
(22:40) పక్కన మన 30 సంవత్సరాలు పరిగెడుతున్నారు. మామూలుగా నడుస్తుంటారు ఆ అంటే బ్రెత్ తక్కువ బ్రెత్ కి తీసుకుంటారు. వాళ్ళంతే అంటే హెవీగా తీసుకుంటా అవును మనం ఏందంటే మనకు 15 బ్రీచ్స్ పర్ మినిట్ తీసుకుంటాం ఏది మామూలుగా అయితే అలా కాకుండా పోరాడుతున్నా అనుకోండి ఫైటింగ్ చేసినప్పుడు ఇంకా నెంబర్ ఆఫ్ బ్రీత్స్ పెరిగిపోతాయి పెరిగినప్పుడు మనక ఆస్పైర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది.
(23:05) సో ఇప్పుడు ఇప్పుడు ఏ ఎలిమెంట్ తో అనుసంధానం అయతాం సార్ అందులో ఇప్పుడు మనం ఇది వృక్ష సామ్రధ్యంలో మనం తీసుకునేది ఏందంటే ఇచ్చేతత్వం ప్రాణశక్తి ప్రాణశక్తి మనం వృక్షం వేస్తుంది కదా ఆ ఇవ్వటం దానికి తోడు దాంట్లో ఫలాలు పుష్పాలు వేళ్లు ప్రతిది దాన్ని ఇవ్వటమే తెలుస్తది నాకు నీళ్లు పోస్తున సార్ అని క్వశ్చన్ ఏదో అది ఓకే ఏదో చివరికి దాన్ని కట్ చేసినా కూడా మన ఫర్నిచర్ కోసం దాన్ని కూడా యక్సెప్ట్ చేస్తేది అదే అంటే పచ్చగా ఉన్నప్పుడు గివింగ్ నేచర్ ఎండిపోయిన తర్వాత త్యాగ గుణం త్యాగగుణం సాక్రిఫైస్ చేసే చేస్తుంది అవును
(23:48) ఓ వావ్ రెండు క్వాలిటీస్ నేర్చుకుంటాం అవును అది నేర్చుకోవడానికే మన సోల్ అందులో జన్మ తీసుకున్నది అని చెప్తున్నారా మీరు అవును ఎగజక్ట్లీ ఆ ఇచ్చే తత్వం అనేది మనకు వృక్షం ద్వారా వచ్చింది శ్వాస బ్రీతింగ్ కూడా బ్రీతింగ్ కూడా చెట్టు ద్వారా నేర్చుకున్నాం మనం అంతకుముందు బ్రీతింగ్ అనేది ఉండేది కాదు కదా మనం రాయి రప్పగా ఉన్నప్పుడు సో బ్రీతింగ్ అనేది అక్కడ నుంచే నేర్చుకున్నాం.
(24:10) ఇద అందులో రాళ్లు రాపాలు ఉన్నప్పుడు బ్రీతింగ్ లేదు బ్రీతింగ్ లేదు ఇక్కడ బ్రీతింగ్ నేర్చుకు బ్రీతింగ్ నేర్చుకున్నా సో ఇట్ ఇస్ అన్కండిషనల్ ఇవ్వటం కూడా అంటే కృష్ణ తత్వం అంటారు. కృష్ణ తత్వం అంటే అన్కండిషన్ అన్కండిషనల్ గివింగ్ మరి ఎర్త్ ఎలిమెంట్ లో ఏ తత్వం మనం నేర్చుకుంది ఏందంటే భూతత్వంలో సహనం ఒకటి నిద్ర అదే ఇక్కడ కృష్ణ తత్వం అన్నారు కదా అక్కడ ఏ తత్వం అది భూమాత భూమాత తత్వం సహనము అవును ఆ స్థిరత్వము అవును ఓకే సార్ అన్ని భూతత్వమా రైట్ స్థిరత్వం మీరు అన్నట్టుగా స్థిరత్వం కూడా అక్కడి నుంచి నేర్చుకున్నాం నేర్చుకున్నాం స్థిరంగా ఉండడం అవును
(24:46) ఓకే ఇవన్నీ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనం జంతువులు జంతువుల్లో జలచరాలు భూచరాలు తర్వాత సర్పాలు నెక్స్ట్ ఇది వస్తది ఇది మన పక్షులు ఉమ్ అంటే ఈ జలచరాలు తర్వాత భూచరాలకు వచ్చినప్పుడు పక్షులు వచ్చాయి ముందుగా ఆ లేదు భూచరాల తర్వాతనే పక్షులు వచ్చాయి అంతేనా ఓకే ఈ నాగులు పక్షులు ఒకేసారి వచ్చాయి. ఉహ్ ఓకే రెండు దానికి మనకు వినత కద్రవ కథలు వస్తాయి కదా అందులో ఒక ఆమెకి సర్పాలు పెడతారు ఇంకో ఆమెకి పక్షులు రెండు ఓకే అలా ఆ అలా వచ్చినప్పుడు ఏందంటే మనం వాటి నుంచి ఏం నేర్చుకున్నాం అంటే మైదుని
(25:31) నేర్చుకున్నాం సంతానోత్పత్తి ఆహా జంతువుల నుండి పక్షుల నుండే ఆ మైదునం నేర్చుకున్నాం. సంతానత్తని దేనికి దానికి చేసుకోవడం ఇంకోటి ఏంటంటే గమనం ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళడం మూమెంట్ మూమెంట్ చెట్టు మూవ్ కాదు కదా అవును ఈ రెండు నేర్చుకున్నాం ఆ గమనం మైధనం ఆ తర్వాత భయం మీకు అక్కడ ఎప్పుడు ఏది తెచ్చి చంపేస్తుంది అనే భావన ఉంటది కదా వాటిల్లో అచ్చా ఓకే ఇన్సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ ఎటు నుంచి ఎటు దాడి జరుగుతదో తెలియదు అవును ఓహో మానవులకు కూడా ఎందుకు ఉందంటే ఆ క్వాలిటీస్ ఇంకా ఉన్నాయి అక్కడి నుంచి వచ్చాం మనం
(26:15) అక్కడి నుంచి వచ్చాం కాబట్టి ఆ భయం అనేది అస్తి మనకు ఎక్కడ ఇన్సెక్యూరిటీ ఉంటుందో అక్కడ భయం ఉంటుంది కదా అదే ఎప్పుడు ఏమైతదో రేపు ఏంటో మరి అవును ఈ రోజు అయితే బాగానే ఉంది. అవును ఓకే ఇప్పుడు దేశం అంతా ఏదో జరగబోతుంది. అవును ఇవన్నీ అవే ఇప్పుడు యుద్ధ భయాలు ఆ అదే అంటురా అది ఓకే అక్కడి నుంచి వచ్చినం కాబట్టి అది కొంతవరకు ఇంకా ఉంది.
(26:39) అవును దీన్ని మనకి ఈ దశావతారంలో విష్ణుమూర్తి మనకి జలచరాలకి మత్యవతారం కూర్మావతారం ఉమ్ భూచరాలక వచ్చేసి వరాహ నరసింహ ఈ నాలుగు అవతారం అంటే మన ఆత్మ పరిణామం ఎలా చెందుతుంది అనేది సైన్స్ ఫేస్ లో కూడా వారు తీసుకున్నప్పుడు ఏం చేశారు ఫస్ట్ అమీబా నుంచి సృష్టిస్తూ వచ్చారు వరుసగా మ్ అమీబా నుంచి సృష్టించినప్పుడు ఇప్పుడు కూడా మీకు అక్కడ కూడా ప్లాంట్ అనిమల్ చేంజ్ అవర్ అనేది మీకు ఇవి ఉంటాయి కదా ఫంగస్ ఎగ్జాంపుల్ తింటారు చూడండి మీరు ఏమంటారు వాటిని మష్రూమ్స్ ఆ మష్రూమ్స్ మష్రూమ్స్ ఇస్ ఇంటర్మీడియట్ అటు ప్లాంట్ బేస్డ్ కానీ ఇక్కడ అనిమల్ బేస్డ్ రెండు
(27:25) ఓకే ఆ తర్వాత మీకు అనిమల్స్ గా ఒక్కొకటి మార్పులోస్ అంటే సిలిండ్రేట హైడ్రేటా హైడ్రా అని లేకపోతే జలతరాల్లో మీకు ఆక్టోపస్ ఫిష్ వేల్స్ పెద్దది తీసుకుంటే వేల్స్ వరకు ఇట్లా ఆ అవేల్యేషన్ అనేది వరుసగా అందులో జరుగుతూ వచ్చింది. ఫస్ట్ జలచరాలఅన్నీ అయిపోయిన తర్వాత భూచరాలు వచ్చాం భూచరాల నుండి పక్షులు తర్వాత జంతువులు జంతువుల్లో హైయెస్ట్ ఫామ్ ఆఫ్ ఎవల్యూటెడ్ అనిమల్ ఏంటి సార్ సింహం తీసుకోవాలి ఏనుగు సింహము ఏనుగు సింహము ఈ రెండు ఓకే హైయెస్ట్ ఫామ్ హైయెస్ట్ ఫామ్ అందుకే ఇంకా నాన్వెజ్ జీవ చాపలం పోలేదేమో
(28:09) అవును అంతేనా సార్ అంతే మరి ఆవుని బాగా దగ్గరగా చూస్తే అవును పెంపుడు జంతువులను దగ్గరగా చూస్తే నెక్స్ట్ ఎవల్యూషన్ హ్యూమన్ గా వస్తాయి అంటూ ఉంటారు కదా నాచురల్ గా అది దగ్గర చూడటం కాదు మనం కొన్ని పెంపిడి జంతువుల్ని టేమింగ్ చేసుకుంది అంటే మనిషిగా ఉన్నప్పుడు ఏంటంటే ఆ తను జంతువుల మీద మొత్తం రిమైనింగ్ ఎవల్యూషన్ ఏదైతే ఉందో దాని మీద ఆ క్యాప్టెన్ అంటే అధికత్వం సంపాదించేందుకి ఒకొక జంతుని లోపరుచుకుంటూ దానికి దాంట్లో ఏదైతే భయపడుతుందో ఎగ్జాంపుల్ ఏందంటే ఇప్పుడు పులి సింహం నక్క అవన్నీ ఉన్నాయి అనుకోండి అగ్ని చూస్తే భయపడితే అవి దాన్ని లోబరుచుకోవాలంటే
(28:50) అగ్నిని చూపియాలి అగ్నిని చూపెడతాడు చూపెట్టుకొని దానిలో భయం కల్పించి దాన్ని లోపరుచుకుంటాడు సో ఆ విధంగా వాటిని అంటే దాన్ని ఎలా పట్టుకోవాలని గూయలు తవ్వటము రకరకాలు లేకపోతే ఇప్పుడు మనం చిన్నగా ఎలుకు ఉంది అనుకోండి దాన్ని పట్టుకునేందుకు దానికి ఏం చేస్తాం దానికి ఏదో తిండి పెడతాం కదా బోన్ బోన్లో సో అలా ఆ విధంగా పట్టడానికి ఒక గాలం వేయడం ఆ ఎర చూపెట్టి వాడిని పట్టుకొని తన అవసరానికి వాడుకున్నాడు ఎగ్జిస్టెన్స్ కి అంటే మొదట్లో సివిలైజేషన్ రాలేదు కదా మ్ ఆకలి అనేది కామన్ గా అందరికీ ఉంటుంది.
(29:25) సో ఆ జంతువులు ఎలా తింటున్నాయో దాన్ని చూసి నేర్చుకొని తను కూడా ఆ ఇన్స్టింట్ నుండి ఉంది కాబట్టి ఆ ఇన్స్టింట్ నుంచి బయట పడడానికే మళ్ళీ ఇప్పుడు ధ్యాన సాధన చేస్తేనే ఆ అనిమల్ ఇన్స్టింక్షన్ నుంచి బయట పడతాం మనం అవును వావ్ సార్ మరి ఇప్పుడు ఈ జంతువులన్నీ నెక్స్ట్ లెవెల్ లో హ్యూమన్ కి వస్తాయా ఆ వస్తాయి అది పక్షులు సార్ అన్ని వస్తాయి ప్రతిది పక్షులు కూడానా వస్తాయి పక్షులు ఏంజెల్ కింగ్డమ్ కి వెళ్తాయి అంటారు అదొకటి తర్వాత మీకు దానికి మనిషిగా రూపానికి మనం తీసుకుంటే ఈ దేవగణాల్లో మీకు మ్ చిలకతలతో ఉంటాడు రాజసమార్హర్షి కొడుకు ఉహ్
(30:08) సుఖమహర్షి మ్ చిలకతల్లే కదా ఉమ్ ఇప్పుడు మనం ఏం చేస్తాం తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడుతాం కదా ఉమ్ ఏది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ అంటే ఈ చిన్న చిన్న భాగాలు మాత్రమే మనం ట్రాన్స్ప్లాంట్ హార్ట్ హార్ట్ వరకు వచ్చాం. లంగ్స్ వరకు వచ్చాం కానీ హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంతవరకు చేయలేదు హెడ్ ఆ ఎస్ ఎగజాక్ కానీ హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడో శివుడు చేశడు.
(30:32) అవును వినాయకుడు తీసి ఆ తర్వాత దక్షుడు మేకతల పెట్టాడు. అంటే అహంకారం తనలో తొలగించి మేకతల పెట్టాడు. అలా రెండు కలిపి ఉద్భవించినదానికి శుఖ మహర్షి ఆయన అట్లా జన్మించాడు ఆ జన్మించడమే శుక మహర్షి అంటే రామ చిలకలాగా ఉంటదా తప్ప రామ చిలకతల ఉంటారా ఓ సుఖమహర్షి అదే సార్ నాకు గుర్తొస్తుంది మా చిన్నప్పుడు అంత కొంతమంది అరేయ్ చిలక ముక్కు నీది చిలక ముక్కు లాగా ఉందిరా అవును ఎగజక్ట్లీ ఏనుగు ఏనుగు చెవులు చెవులులాగా ఉన్నాయిరా అవును ఆ ఇలా అంటూ ఉంటాము ఓకే సో ఇదంతా ఎవల్యూషన్ లో కొన్ని కొన్ని వస్తాయి
(31:16) వస్తాయి ఇప్పుడు మనం రీసెంట్ గా మన అఫ్కోర్స్ కొన్ని మాగజిన్స్ లో అక్కడక్కడ న్యూస్ వస్తుంటాయి. ఏందంటే గుర్రానికి మనిషి ఎలా ఉన్న వాళ్ళు పుట్టించినట్టుగా బట్ హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ అనేది మనకు అదేద ఫిజికల్ గా చూడలేము బట్ విత ఇన్ ద ఎనిమస్ లో రీప్రొడ్యూస్ చేశారు. హైబ్రిడ్ హైబ్రిడ్ చే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ దర్సీ ఆవులు ఉంటాయి కదా పాలు ఎక్కువ వేస్తాయి.
(31:40) కానీ దానికి ఏందంటే దాని స్పెమ్ వచ్చేసి పంది నుంచి తీసుకున్నారు. అది నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ నుండి పాలు ఎక్కువ ఇస్తుంది కదా ఎక్కువ ఆ స్పెమ్ తీసుకొని దీంట్లో ఇంట్రడ్యూస్ చేసి అందుకే మీకు మన ఇండియన్ కవలో ఉన్న లక్షణాలు వాటిల్లో ఉండదు పాలు వస్తాయి అంతే గాని అంతే దాంట్లో మెడిసినల్ క్వాలిటీస్ ఉండవు ఉండవు జస్ట్ అది హైబ్రిడ్ అంటే అవును ఓన్లీ ఆర్టిఫిషియల్ే కదా ఆర్టిఫిషియల్ అది ఓకే సార్ సో హ్యూమన్ కింగ్డమ నెక్స్ట్ సార్ అనిమల్ కింగ్డమ తర్వాత మీకు హ్యూమన్ కింగ్డమ మ్ హ్యూమన్ ఎవాల్యేషన్ అంటే హ్యూమన్ కింగ్డమ కి వచ్చే ముందు మనకు జరిగింది ఏంటంటే
(32:17) టేమింగ్ చేశారు అనిమల్స్ ని అంటే ఏమి చేశారు అంటే వాటిని దగ్గర తీసుకొని లోపరుచుకొని వాటి భయం దగ్గరకి పెంచడం అవును పిల్లిని కుక్కను అవును జావులను కోళ్ళను అన్నిటిని సార్ ఇప్పుడు కోళ్ళను మేకలని కూడా దగ్గరకి తీసి పెంచారు కదా అవును మరి మధ్యలోనే చంపుతే వాటికి ఏం జరిగింది అంటారు దాన్ని యాక్చువల్గా అదే మనం చేయకూడని పని చేస్తున్నాం దగ్గరే తీశారు అవును పిల్లి కుక్కనేమో పెంచారు అవును అది నెక్స్ట్ హ్యూమన్ సోల్ గా ఎవల్యూషన్ జరుగుతుందా ఆ అది ప్రాసెస్ జరుగుతుందని దాన్ని ఇంటరప్ట్ చేస్తున్నాం అంటే ఈ కోడి మేక కూడా పెంచి పెంచి చంపడం వల్ల ఇంటరప్ట్ చేసినట్టు
(32:56) అంటే దాన్ని జీవితం ఎంతవరకు గడపాలో అది దాని ప్లాన్ సోల్ ప్లాన్ ప్రకారం వస్తుంది కదా ఆ వచ్చినప్పుడు దాన్ని మన మధ్యలో దాన్ని డిస్టర్బ్ చేస్తున్నాం. ఓకే డిస్టర్బ్ చేయడం లేంటే అది మళ్ళీ పునరుజ్జవం చెందాల్సి వస్తది. సో జంతువులను మనం టైమింగ్ చేయడం ద్వారా మెల్లగా జంతువులుగా మన హ్యూమన్ గా వచ్చాయి. ఆ హ్యూమన్ అది ఎలా అంటే ముందు వాట్లో భయం ఉండేది కదా మనుషులు అంటే ఆ భయాన్ని కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చాయి.
(33:26) మొదట్లో ఏందంటే ఈ సోల్ కూడా మీకు గ్రూప్ కా అంటే సపోజ ఒక ఈ టెనటిగల్ గుంపు తీసుకున్నారు గ్రూప్ సోల్స్ అది అక్కడ ఆ గ్రూప్ కి ఒకటే సోల్ ఉంటుంది. అన్నిటికి కలిపి ఒకటే సో ఒకటే సైలెంట్ అందుకే ఇట్లా కొట్టంగానే అన్ని లేచిపోతాయి అవును పక్షులకు కూడా గ్రూప్ సెల్లే కదా సార్ గ్రూప్స్ సెల్లే ఒకటి ఇట్లా కొట్టగానే మొత్తం అన్ని లేచి వెళ్ళిపోతాయి.
(33:45) అవును ఒక జంతువుని భయపెడితే మిగతా జంతువుల అన్నీ పారిపోతూ ఉంటాయి. అవును అక్కడ కూడా గ్రూప్ సెల్స్ కానీ మీకు ఈ టేమింగ్ చేసినప్పుడు ఏందంటే ఏవైతే మనం జంతువులు తీసుకున్నామో పెంచడం ఆ పెంచడం ఇవన్నీ కదా అవి మాత్రం కొన్ని లిమిటెడ్ అనిమల్స్ కి సో ఇప్పుడు ఒక ఆవు తీసుకుని ఒకటే పిల్ల పడుతుంది కదా అదే మీరు మేక తీసుకుంటే రెండు పిల్లలు సో కాదు సింగిల్ సోల్డ్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది.
(34:09) ఆ ఆవు నుంచి స్టార్ట్ అయింది. దాని ముందు మాత్రం మీకు మేక తీసుకుంటే రెండు పిల్లలు కుక్క తీసుకుంటే నాలుగు పిల్లలు ఐదు పిల్లలు అలా సోల్ డివైడ్ అయింది అంటావా ఆ కాదు ఆ సోల్ అంటే ఒకటికి వస్తున్నది. నెంబర్ ఆఫ్ శరీరాల బదులు ఒక్కొక్కటి ఎవాల్యేషన్ అందులో కూడా ఎవాల్యేషన్ జరిగి అచ్చా డివైడ్ అవుతూ వచ్చింది. గ్రూప్ సో కాస్త సింగిల్ సోల్ గా వచ్చింది వచ్చినాయి ఎగ్జాంపుల్ మీకు ఏనుగ తీసుకున్న ఈ పెద్ద జంతువులు ఉంటాయి చూడండి ఆవు తీసుకున్న పులి ఇలాంటి పులి తెలియదు ఐడియా లేదు ఇవి తీసుకున్నప్పుడు ఏందంటే సింగిల్ శరీరానికి ఒక సోల్ గా వచ్చాయి. ఓకే
(34:46) సో అలాంటి ఆల్మోస్ట్ అవన్నీ మనం టేమింగ్ చేసుకున్నాం కదా అంటే పెంచుకోవటం అని ఓకే దాంట్లో వాటిలో భయం అనేది తగ్గిపోయింది. దగ్గర తీసి పెంచడం వల్ల ఇన్సెక్యూరిటీ లేదు ఏం జరుగుతదో తెలియదు. ఆ సెక్యూరిటీ వచ్చింది ఇంకోటి వాటికి కావాల్సిన ఆహార పదార్థాలన్నీ మనం టైం కి ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మన మీద డిపెండెన్సీ వచ్చింది వాటికి రైట్ ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఎనర్జీ ట్రాన్స్మిషన్ అనేది జరిగి అవి తర్వాత ఏంటంటే దాంట్లో ఎవల్యేషన్ జరుగుతూ జరుగుతూ మనం మనిషిగా పెంచాం.
(35:19) మనుషులు రాకముందు ఇవన్నీ ఎట్లా సార్ మరి జంతువులు ఫస్ట్ ఫస్ట్ జంతువులే ఉండే అప్పుడే వారు మనుషులు లేరు కదా అవును మరి వాటంతట అవి ఎలా ఎవల్యూషన్ వచ్చింది హ్యూమన్ గా ఇప్పుడు ప్రకృతిలో అదే ఇప్పుడు మనం భూమిలో చూసాము ఎవల్యూషన్ అలాగే వృక్షాల్లో చూసాము జంతువుల్లో జరిగింది ఇప్పుడంటే మనిషి వచ్చినక పెంపుడు జంతువులు స్టార్ట్ అయినాయి కానీ అప్పుడు లేరు కదా స్టార్ట్ అయిపోయింది అవును సింగిల్ సోల్ గా ఇండివిడ్యువల్ సోల్ గా వచ్చేసాం హ్యూమన్ హ్యూమన్ గా రైట్ ఆ వచ్చినాక జంతువుల నుంచి మనం నేర్చుకునేది ఏంటి మైధునం ఉమ్ అంటే సంతానోత్పత్తి అది కంటిన్యూ అయింది.
(35:54) ఆ కంటిన్యూ అయింది గమనం మూవ్ అవ్వడం ఓకే ఆ తర్వాత అవి ఏందంటే ప్రకృతికి సహజంగా ఉండేయి ఎస్ అందుకనే దాంట్లో ఇంటర్నల్ సెన్సార్స్ అనేది పనిచేస్తున్నాయి వాటికి రెగ్యులర్ గా ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఈ ఎనిమిలు తీసుకున్నాను ఆకలి వేసినప్పుడే తింటుంది అది. ఉమ్ ఒక పులి వేటాడి తిన్నా కూడా సింహం కూడా వేటాడి తిన్నా కూడా దాని పొట్టకి సగానికే తింటుంది.
(36:23) ఉమ్ మిగతా సగం నీరు ఆ తర్వాత ఈ వాయువు కోసం వదిలిపెడుతుంది. అది ఒకసారి తిందంటే వారం రోజులు ఉపవాసం ఉంటుంది. ఓహో ఒక సింహం ఉమ్ పులి అయితే ఆరు రోజులు ఉంటుంది. ఉమ్ చరిత అయితే నాలుగు రోజులు ఉంటుంది. ఉ ఎందుకంటే వాటికి సహజంగా సెల్ఫ్ హీలింగ్ అనేది ఉంది. దాన్ని అది మెయింటైన్ చేస్తున్నాయి. అంటే ఈ తినటం వల్ల ఏదైతే మనకి యాక్చువల్గా అది డిజైన్డ్ ఫర్ నాన్వెజ్ ఓన్లీ ఓకే మెకానిజం అంతా అదే నాన్వెజ్ ఎందుకంటే దాని ఇంటెస్ట్ ఓన్లీ 2 1/2 మీటర్స్ ఉంటది హైట్ పొడుగు ఏది తీసుకున్నా తక్కువని వెళ్ళిపోతది బయట వెళ్ళిపోతుందిరెంన్నర గంటలో లోపట బయటికి వెళ్ళిపోతది. ఉ
(37:06) తర్వాత దానికి కావాల్సిన యసిడ్స్ కూడా దాంట్లో ప్రొడక్షన్ ఉంటుంది. అయినా కూడా అది వారం రోజులు దాన్ని డీటాక్సిఫై చేసేందుకి దాంట్లో ఉన్న విష పదార్థాలు తినటం వల్ల ఏదైతే వచ్చిందో అవన్నీ వదిలించుకొని మళ్ళీ అది సమతుల్యం చెందినప్పుడు అన్ని చక్ర దాంట్లో ఉన్న లైఫ్ లో అప్పుడు మళ్ళీ వేటక వెళ్తుంది ఆకలికి అంటే అది ప్రకృతికి సహజంగా సిద్ధంగా ఇంకోటి ఏందంటే దాంట్లో కూడా ఇచ్చే తత్వం చూడండి ఒక జంతువుని చంపినా కూడా మిగతా జంతువులకు వదిలేస్తది అంటే దాని మీద డిపెండ్ అయిన నక్కలు కుక్కలు అలాంటి అన్నిటికీ షేరింగ్ అది ఇచ్చే చేతు అందులో ఉంది. ఇంకోటి
(37:40) ఏందంటే అది ప్రకృతి సిద్ధంగా ఆకలి వేసినప్పుడే తింటుంది. దప్పిక వేసినప్పుడు తాగుతుంది. సీజనల్ గా మైదనం చేస్తుంది. ఉమ్ రైట్ మనం ఈ మూడు గుణాలు తెచ్చుకున్నాము కానీ మిగతా టైం అంతా ప్రకృతికి సహసిద్ధంగా ఉంటుంది అది అవి ఉండటం వల్ల ఇంటర్నల్ ఆర్గన్స్ పని చేసినప్పుడు మీకు ఎక్కడైనా కూడా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి చూడండి.
(38:03) భూకంపాలు గాని తర్వాత సునామి అవును తర్వాత ఇవి ఏమంటారు వీటిని సైక్లోన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏ జంతువు చనిపోదు అంటే ముందే పసిగట్టి దూరంగా వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి ఆ సెన్సర్స్ పనిలో ఉన్నాయి కానీ మనలో కూడా ఉన్నాయి కానీ మనం దాన్ని దాని ప్రకృతి సిద్ధంగా ఉన్నప్పుడు మనకి పని చేస్తాయి. రైట్ ఇప్పుడు ఇది మనకి వచ్చిన తర్వాత ఇవన్నీ క్వాలిటీస్ తో వచ్చాం సార్ ఆ కానీ వచ్చిన తర్వాత మనకి మైండ్ ఒకటి వచ్చింది కదా దాని మైండ్ వచ్చింది వాటికి లేనిది మనకు ఆ వాటికంటే లిమిటెడ్ గా ఉంది.
(38:39) లిమిటెడ్ ఓకే ఆ దానికి అవసరం ఉన్న మిగతా టైం లో ప్రకృతి సిద్ధంగా ఉంటుంది కాబట్టి ప్రకృతి వైపరిచలక ఎప్పుడు అవి చనిపోవు అంటే మన ఇంట్లో టేమింగ్ చేసే అనిమల్స్ అవి కూడా ప్రయత్నిస్తే తప్పించుకునేందుకి అవి మనం అర్థం చేసుకోకుండా పట్టుకొని ఉంటే పట్టుకొని మనతో పట్టావి చచ్చిపోతాయి. ఉ సో ఇలా జరుగుతున్నప్పుడు ఏందంటే ఈ మనిషిగా వచ్చినప్పుడు ఈ మైండ్ ద్వారా తినని టైంలో తింటాడు తినకూడని తింటాడు నాన్న చెత్త చెదారం అంతా ఎందుకంటే యాక్చువల్లీ మన బాడీ వచ్చేసి డిజైన్ ఫర్ వెజిటేరియన్ ఓకే ఈ వెజిటేరియన్ అనిమల్స్ కి నాన్ వెజిటేరియన్ అనిమల్స్ కి తేడా ఏందంటే మూడు
(39:16) రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇంటెస్టైన్ ఇంటెస్టైన్ అక్కడ 2/2 మీటర్లు ఉంటే ఇక్కడ 7/2 మీటర్లు ఉంటుంది. అంటే సపోజ మామూలుగా మనిషి గనుక తినకూడని అంటే నాన్వెజ్ తిన్నారనుకోండి 12 గంటలు టైం పడుతుంది అది బయటికి వెళ్ళేందుకి ఈలోపు ఇంకా ఎన్ని సార్లు వేస్తామో తెలవదు ఆ అదిఒకటి ఈ 12 గంటల్లో ఆ ముక్క బయట ఉన్నది బయట పెడితే ఏమవుతుంది ఆలోచించండి అయిపోయింది డీకంపోస్ అవుతుంది కదా ఆ డీకంపోస్ అనేది మనలో అవుతుంది.
(39:44) ఒకటి ఏందంటే దీంట్లో ఈ దానికి కావలసిన యసిడ్స్ లేవు మనలో ఉమ్ ఆ యసిడ్స్ లేవు లేవు దాన్ని కంప్లీట్ గా క్లియర్ చేయడానికి ఆ లేవు మామూలుగా ఉన్న యసిడ్స్ కూడా ఏం చేస్తాయి అంటే ఇప్పుడు పాంక్రియాటిస్ ఉందనుకోండి మీరు ఏదైనా ఫుడ్ తీసుకుంటే రెండున్నర గంటలకు సరిపడ మాత్రమే అది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే ఇప్పుడు మనం డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అలాంటివి తిన్నాం అనుకోండి అది ఆరెండున్నర గంటలో మనకి అరగదు అప్పుడు మిగిలిపోయిన ఆహారం ఉంటుంది కదా ఇప్పుడు మరి ఇవన్నీ అనుభవాల కోసమే ఇవన్నీ చేస్తున్నామా సార్ వాటిని దాటాలా ఏం చేయాలి హ్యూమన్ గా హ్యూమన్ గా ఏందంటే మనం మైండ్ సక్రమంగా
(40:23) ఉపయోగించుకోవాలి మనం ఏం చేస్తున్నాంటే మాయలో పడిపోతున్నాం ఇప్పుడు హ్యూమన్ సోల్ గా మీరు అన్నట్టు ఎక్స్పరిమెంట్ ఇఅన్నీ నేర్చుకుంటూ నేర్చుకుంటూ వచ్చినాం అవును ఇప్పుడు హ్యూమన్ గా ఏం చేయాలి ఏం నేర్చుకోవాలి హ్యూమన్ దాని తర్వాత పర్పస్ ఏంటి హ్యూమన్ పర్పస్ ఏందంటే అగైన్ ఏకత్వం చెందటం మళ్ళీ పరమాత్మతో అనుసంధానం అనుసంధానం అది అది పొందినప్పుడు మీరు ఈ బాహ్యంగా ఇవన్నీ అంటే మనకు యాక్చువల్లీ ఈ చక్రాల రూపంలో వెళ్ళినప్పుడు ఏందంటే ఫస్ట్ మనిషి ఈ అనిమల్ గా మారిపోయాడు కదా ఎనిమల్ గా మారిపోయినప్పుడు అతనికి జంతు లక్షణాలు ఉన్నాయి తర్వాత మైండ్ ఉంది ఈ
(40:58) మైండ్ వల్ల ఏం చేసాడంటే బోయేవాడు మనకు రత్నాకరుడు ఉన్నాడు కదా రామాయణం రచించాడు వాల్మీకి మ్ అప్పుడు అతని స్థితి ఏంటి? ఎదుటోళ్ళని అవసరం వస్తే చంపేసి ఉమ్ కావాల్సిన దాని కోసం ఏదైనా చేసేట ఏదైనా చేసి తీసుకుంటాడు. అంటే అది జంతువు నుంచి వచ్చాడు కాబట్టి ఆ జంతు లక్షణాలు ఉంటాయి. దాని అవసరాని కోసం చంప ఏదైనా చేస్తాడు అవసరమైతే ఆ చంపేస్తాడు లేకపోతే ఇంకేదైనా చేస్తాడు.
(41:23) సో ఆ లక్షణాలు అనేది కంటిన్యూటీ అవుతుంది. కానీ అక్కడ అక్కడ జంతువుకి ఏందంటే స్వార్థం లేదు. అదే అదే అదదే అప్పుడు మైండ్ తక్కువ ఉంది అవసరానికి చేసింది తప్ప స్వార్థంతో చేయలేదు స్వార్థంతో చేయదు ఆ స్వార్థంతో చేయదు ఇంకోటి ఏంటంటే ప్రకృతికి శాసి సిద్ధంగా ఉంటుంది కాబట్టి దాని కర్మలు అనేది లేవు జంతువుకి జంతువుకి మనిషికి ఉంది మనిషి కర్మ అంటే మైండ్ వచ్చింది కదా ఆల్రెడీ మైండ్ ఎక్కువ వచ్చింది ఇప్పుడు స్వార్థం కోసం చేస్తున్నాడు అన్ని స్వార్థం కోసం అంటే తినకూడని చెత్తంత తింటాడు.
(41:52) తన శరీరానికి అవసరం ఉన్నది లేదని ఎందుకంటే నోరు రుచి కావాలి. ఓకే రుచిగులో బానిస అయిపోయి అనేదా ఇప్పుడు అంటే ఇప్పుడు అవన్నీ అనుభవం కోసమే వచ్చినప్పుడు వాటిని దాటాలి అంటారా ఏ అవన్నీ దాటాలి మనం అనుభవం కోసం వచ్చాం కాబట్టి దాటాలి అవన్నీ దాటాలి అవన్నీ దాటాలి ఎందుకంటే మనకి ఆ జంతు లక్షణాలు ఉన్నాయి ఆ జంతు లక్షణాలని కూడా మనం విపరీతంగా యూస్ చేసుకుంటున్నాం రైట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఈ తాగకూడని తాగుతున్నాం అదే అదే అదే తినకూడని తింటున్నాం అది కూడా పోనీ టైం ప్రకారం తింటున్నాం అంటే లేదు లేదు ఎప్పుడు ఏది ఎందుకు తింటున్నామో తెలవది తాగుతున్నామో తెలవదు
(42:30) అది అదేందంటే మనకు దప్పికన్నప్పుడు తాగట్లేదు అది రుచిగా కాబట్టి తాగుతున్నాం అది అబ్బో వాటర్ తాగితే మంచిది అని తాపక ఒకసారి తాగుతున్నాం ఎందుకు తాగుతున్నావ్ దాగం ఉందా లేదా అవును వాటర్ ఓకే వాటర్ కానీ అంటే మనకి శరీరానికి కూల్ డ్రింక్స్ ఎలాంటివి ఉంటాయి దాంట్లో అన్ని ప్రిజర్వేటర్స్ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఇవన్నీ ఉంటాయి రైట్ అవన్నీ మన శరీరానికి అవి ఒక్క బాటిల్ మీరు కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగితే ఆ చెత్తంత వదలాలంటే ఇంకో ఆరు బాటిల్స్ వాటర్ తాగాలి మీరు అబ్బా ఒక కోల్డ్ డ్రింక్ తాగితే 6లీటర్ల వాటర్ తాగితే అది డిటాక్సిఫై అయితది బాడీ నుంచి
(43:03) అవును అమ్మ బాబరే అల్టిమేట్ సార్ సో హ్యూమన్ గా ఇవన్నీ దాటాలి అవును దాటితే నెక్స్ట్ పర్పస్ ఏంటి నెక్స్ట్ పర్పస్ ఏకత్వం మళ్ళీ ఏకత్వంలోకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అక్కడినుంచి అంటే మనం వచ్చింది అక్కడి నుంచి కదా రైట్ సో బ్యాక్ టు హోమ్ వెళ్ళాలి మనం బ్యాక్ టు హోమ్ వెళ్ళడానికే ఇవన్నీ ప్రిపరేషన్స్ అవును వెళ్ళకుండా అక్కడే ఉండి ఎన్నో జన్మలు తిరుగుతూ ఉంటారా ఇ అది కూడా అవుతుంటుంది.
(43:29) వాళ్ళే తిరగటం కాదు ఇప్పుడు మనకి ఫస్ట్ జన్మలు వచ్చారు చూడండి మానవుడిగా ఉన్నప్పుడు జంతు లక్షణాలు ఉంటాయి అది చాలా సాధారణ ఆ స్టేజ్ వన్ లో ఉన్నప్పుడు మనం స్టేజ్ త్రీ లో ఉన్నా కూడా మన యొక్క ఇది అజ్ఞానంతో మ్ వాళ్ళని కామెంట్ చేస్తాం. ఓకే వీళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళు అలా ఉన్నారు దుర్మార్గ వాడు ఎందుకు చేయాల చేయకుండా చక్కగా అందరితో పాటు ఉండొచ్చు కదా అని చెప్పని వాడు నేర్చుకుంటున్నాడు వాడు అప్పుడే జంతువు నుంచి వచ్చాడు కదా సో దాని వల్ల ఎఫెక్ట్ ఏంటి మనకు మనకు ఎఫెక్ట్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా వాడు తప్పు చేస్తున్నాడని మనకు చట్టరీతి అన్ని తెలుసు వాడికి ఎనర్జీ కొంత లిమిటెడ్ గా ఉంది.
(44:08) ఆ తప్పుతో రెండు మూడు తప్పులు చేసిన వాడు పట్టుపడతాడు. రైట్ పట్టుపడినప్పుడు వాడు శిక్షలు పొందుతాడు. ఉమ్ అంటే పోలీసు వాళ్ళ వాళ్ళు వచ్చే శిక్షిస్తారు శిక్షణ అప్పుడు శిక్షణ పొందినప్పుడు వారికి ఆలోచన వస్తుంది నేను తప్పు చేశాను కాబట్టే శిక్షణ పొందుతున్నాను. ఇప్పుడు మనం పై స్టేజ్లో ఉన్న మనం కామెంట్ చేయడానికి లేదు అంటారు సో పత్రీజ్ గారు అదే అంటారు కదా నో కామెంట్స్ అంటే ఓ వండర్ఫుల్ సార్ సో హ్యూమన్ సోల్ గా ఇవన్నీ తెలుసుకోవడానికి ఇప్పుడు మరి ఇక్కడ ఏమేమి సాధనలు చేయాలంటారు ఫైనల్ గా మీ మెసేజ్ ద్వారా చెప్పండి సార్ సాధనలు ఏంటంటే ఇప్పుడు మనం మనం ఎవాల్యేట్
(44:43) అవుతున్నాం కదా ఆ మిగతా ఎవాల్యేషన్ ఒక గత ఇప్పుడు సపోజ్ మనం మణిపుర చక్ర స్టేటస్ లో ఉన్నాను కంటే 300 జన్మలు ఎత్తే ఆ స్టేట్ కి వచ్చాం. వీడు కొత్తగా చిన్న పిల్లోడు నేర్చుకుంటున్నాడు వాడు అప్పుడే లేచి నర్స్ ఉన్నట్టు తిరుగుతున్నాడు వాడు పడిపోతాడు సహజం సో ఆ విధంగా వాడు ఆ తప్పుడు పనులన్నీ చేస్తున్నాడు చేసినప్పుడు శిక్షణ పొందితే వాడు తొందరగా వాడే ఎవలషన్ అవుతుంది.
(45:06) కానీ మనం ఏం చేస్తున్నాము వాడి మీద కామెంట్ చేస్తున్నాం దుర్మార్గుడు దుష్టుడు ఇవన్నీ ఎదగాలనుకున్న వాడిని కూడా మన మాటలతో ఆపుతున్నాం ఆపుతున్నాం ఎలా అవుతుంది అంటే ఈ మన ఎనర్జీ ట్రాన్స్మిషన్ వాడుకోవచ్చు ఇప్పుడు మురికి గుడ్డు ఉందనుకోండి ఆ మురికి గుడ్డుని ఉతికినప్పుడేమో తెల్లబడుతుంది కదా రైట్ దానికి కావాల్సిన సర్ఫ్ అవర్నెస్ కదా ఆ విధంగా వాడిలో మురికినంతా మనం ఉతికేసి కామెంట్ చేయ కామెంట్ చేయడం చేసి మన ఎనర్జీస్ వాళ్ళకి ఇచ్చేసి ఆ తర్వాత వాడి మురిక అంతా మనం తీసుకుంటాం కొద్దిగా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వస్తాను ఆ కర్మలన్నీ మనం తీసుకుంటున్నాం. ఆ తీసుకొని
(45:38) అక్కడికే పోదు కదా మనం ఏం చేస్తాం చివరికి ఇంకో 10 మందికి చెప్తాం. రైట్ సార్ సో దీన్ని యాక్చువల్ గా హ్యూమన్ సోల్ ఎవల్యూషన్ గురించి ఇప్పుడు ఆత్మల పరిణామం చెప్పారు కదా అసలు మానవ పరిణామం గురించి ఇంకో ఎపిసోడ్ చేయాల్సింది ఉందేమో అనిపిస్తుంది సో మొత్తం మీద అక్కడిదాక వచ్చి చేయాల్సింది వేయకుండా అటు ఇటు తిరుగుతున్నాం అవును దాన్ని రైట్ వేలో యూటిలైజ్ చేసుకుంటే గనుక మళ్ళీ పరమాత్మ స్థాయికి వెళ్లి వన్స్ కి వెళ్తాం అవును సో ఫైనల్ గా మీ మెసేజ్ సార్ మెసేజ్ ఏంటే పత్రీజి గారు ఇచ్చిన ఇవి ఉన్నాయి కదా ఏంటంటే నో కామెంట్స్ ఆ నో ఇంటర్ఫిరెన్స్ నో
(46:16) జడ్జ్మెంట్ ఇవి అందుకే చెప్పారు తర్వాత ఏమన్నారు ఆయన ధ్యానం చేయమన్నారు స్వాధ్యాయం చేయమన్నాడు త సజ్జన సాంగత్యం రైట్ ఇవి హ్యూమన్ గా చేస్తే ఆ హ్యూమన్ గా దాంట్లో ఎంత అంటే చాలా క్లుప్తంగా ఒక్కొక్క వర్డ్ లో ఇచ్చారు దాంట్లో హిడెన్ మెసేజ్ చాలా ఉంది మన నో కామెంట్స్ దానికి మీకు సింపుల్ ఎగ్జామ్ ఇచ్చాను కదా అంటే ఆ విధంగా వాని ఎదగనివ్వట్లేదు మన ఎదగట్లేదు ఈ ఎనర్జీ ట్రాన్స్మిషన్ అంతా వాడికి ఇచ్చేసి వాడు పట్టుపడాల్సిన టైం పట్టుపడాడు వాడు చాలా కేసులు రిపీట్ అయ్యాయి ఫైనల్ గా వాడికి జీరో వచ్చినప్పుడు వాడు పట్టుపడతాడు.
(46:52) వండర్ఫుల్ మీరు అంటే ఇక్కడ ఇక్కడ ఇంకో డిఫరెంట్ గా డీటెయిల్ గా వెళ్ళాల్సి ఉంది. సో మొత్తం మీద మీరు చెప్పిన ప్రకారంగా హ్యూమన్ గా ఇక్కడి నుంచి నేర్చుకుంటూ వచ్చిన మనం అవును కింది నుంచి నేర్చుకుంటూ బాగానే వచ్చాం. అవును కానీ ఇక్కడ ఎనిమల్ నుంచి వచ్చిన అని ఎనిమల్ క్వాలిటీస్ ని మానుకోలేక అవును ఒకవేళ కొంత ఎదిగిన వాళ్ళు కూడా వాళ్ళని ఎదగనియకుండా అవును ఈ ఎనర్జీ ఈ మధ్యనే తిరుగుతూ వేస్ట్ అవుతుంది అవును దానికి సొల్యూషన్ చెప్పారు నో జడ్జిమెంట్ నో కామెంట్ నో కంప్లైంట్స్ అని సాధనలు సాధన స్వాధ్యాయం సాధన స్వాధ్యాయం సర్జన సాంగత్యం అవు థాంక్యూ సో మచ్ సర్ మరొక ఎపిసోడ్ లో
(47:27) మళ్ళీ డీటెయిల్ గా తెలుసుకుందాం థాంక్యూ సో మచ్ సర్ థాంక్యూ వెరీ మచ్ కృతజ్ఞత నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆత్మ ప్రణామాలు మీ పిఎంసి స్టూడియో కి మీ టీం కి అందరికీ కూడా రైట్ సార్ చాలా రుణపడతాను థాంక్యూ సార్ ఇది మిత్రులారా విన్నాం కదా ఆత్మ పరిణామం పైనుంచి అక్కడ ఫిఫ్త్ నుంచి ఇలా పరిణామం చేసుకుంటూ ఒక్కొక్క దాంట్లో నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఆ పరమాత్మే ఎన్నో అంశాత్మలుగా సృష్టించి మనం ఇక్కడ ఆ ఎక్స్పరిమెంట్ కి నేను రెడీ అని చెబితే వచ్చిన మనం అందరం సో వచ్చి ఒక్కొక్కటి నేర్చుకుంటూ నేర్చుకుంటూ హ్యూమన్ గా వచ్చాం హ్యూమన్ గా వచ్చిన తర్వాత మనం మనం
(48:03) ద్వందవాల్లో ఇరుక్కుపోయాం. మనం ఎదుగుతున్నామ అనుకుంటూ కూడా కింది వాళ్ళను కామెంట్ చేస్తూ మళ్ళీ అక్కడే ఉంటున్నాం అనేదే సార్ చెప్పారు. సో మరిన్ని ఈ అద్భుతమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఇప్పటివరకు అయితే మన పరిణామ క్రమాన్ని మనమే చెక్ చేసుకుంటూ ధ్యాన సాధన స్వాధ్యాయం సజ్జన సాంగత్యం అనే సాధనలు మూడు చేస్తూ నో కామెంట్ నో అనాలసిస్ నో జడ్జ్మెంట్ ఇవి లేకుండా ఉంటే గనుక మనం నెక్స్ట్ పరమాత్మ అంటే వన్నెస్ కి మనం చేరుకుంటాము అనేదే వారు సీనియర్ సైంటిస్ట్ గా ఉన్నటువంటి ఓం ప్రకాష్ గారి ద్వారా తెలుసుకున్నాం. సో ఇది ఈనాటి సత్యదర్శనం
(48:41) మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవ్ థాంక్యూ ఆల్.
No comments:
Post a Comment