Saturday, May 23, 2026

How to Discipline Kids the Right Way | Positive Parenting Guide | Vijaya Bangaru | SumanTV Lifestyle

How to Discipline Kids the Right Way | Positive Parenting Guide | Vijaya Bangaru | SumanTV Lifestyle

Author Name:SumanTV Lifestyle

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVLifestyle

Youtube Video URL:https://www.youtube.com/watch?v=HKt68t0hp2k



Transcript:
(00:00) మీ కుటుంబ శాంతి ఆరోగ్యం ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహా పూజలో తప్పక పాల్గొనండి ఇప్పుడే నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. పిల్లల్ని పెంచడం పెద్ద టాస్క్ అండి దట్ డబ్బున్న పిల్లల్ని సెలబ్రిటీస్ పిల్లల్ని పెంచడం అనేది వాళ్ళకు కాదు వాళ్ళ వల్ల పక్కవాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అనే దాని గురించి అమ్మని అడిగి తెలుసుకుందాం.
(00:27) అమ్మ నమస్తే అమ్మ నమస్తే నేను అన్నట్లు పిల్లల్ని పెంచడం అనేది పెద్ద టాస్క్ ప్రతి ఇంట్లో ఇంకా డబ్బు ఉన్న పిల్లలు ఈ సెలబ్రిటీస్ పిల్లల్ని ఓకే అందరి గురించి అనట్లేదు మామూలుగా అసలు పిల్లలు ఎలా ఉంటారు వాళ్ళు ఎందుకు కొంచెం ఎలా అంటారంటే బయటికి వచ్చిన తర్వాత ఒకలాంటి అంటే ఉంటదేమో లేండి ఎవరికైనా మా వాళ్ళ ఇది మా వాళ్ళ ఇది అని ఒక ఆటిట్యూడ్ ఉంటుంది దానివల్ల పక్కవాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అసలు పిల్లల్ని ఎలా పెంచాలి అల్టిమేట్ గా ఎవరైనా సరే పెంపకం అనేది ఒక్కటే ఉంటుంది ఉంటుంది అది ఎవరికైనా అంటే మధ్య తరగతి కుటుంబాలలో తల్లిదండ్రుల
(01:01) పిల్లలని పెంచడం వేరు ఇంకా అస్సలు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు పెంచడం వేరు మరి ముఖ్యంగా ఈ సెలబ్రిటీస్ పిల్లల్ను వాళ్ళకి ఏంటంటే కష్టం అనేది అసలు ఏమి తెలియదండి గోల్డ్ స్పూన్ తో పుడతారు కదా వాళ్ళకి ఏమి తెలియదు ఇంట్లో కష్టాలు సుఖాలు బరువులు బాధ్యతలు ఎవరికోసం మా ఫ్యామిలీ మా అమ్మ కష్టపడుతుంది మా నాన్న కష్టపడుతున్నాడు నేను ఒక బాధ్యతగా చదువుకోవాలి నేను బాధ్యతగా ఉండాలి ఇంట్లో నేను కొన్ని బాధ్యతలు తీసుకోవాలి అమ్మ నాన్నలు ఇన్నిరోజు రోజులు కష్టపడ్డారు నేను కూడా కొన్ని షేర్ చేసుకోవాలి అనేది ఏమీ ఉండదు ఎందుకంటే డబ్బులు ఉంటాయి కష్టం
(01:34) అనేది వాళ్ళకి ఏమీ తెలియదు ఎంతసేపు వచ్చి లైఫ్ ఎంజాయ్ చేయాలి ఎలా నేను ఇంకా సంతోషంగా ఉండాలి వాళ్ళ గ్రూప్ లో కూడా ఎవడు డబ్బులు లేని వాళ్ళు ఉండరండి బాగా డబ్బులు ఉండేవాళ్ళే ఉంటారు కదా వీడు పెద్ద కార్లో పెడితే వాడు ఇంకా పెద్ద కార్లో వస్తాడు వీడి దగ్గర చిన్న ఐఫోన్ ఉంటే వాడి దగ్గర ఇంకా పెద్ద లేటెస్ట్ అప్డేట్ ఉంటది సో ఇలా ఉంటారు ఎందుకంటే వాళ్ళదంతా ఆ టీంలో అందరి కస్ట అసలు సో అదేంటి కష్టం అన సుఖాలే అన్ని ఎంజాయ్మెంట్స్లే కాబట్టి వాళ్ళు ఏంటంటే అంటే కొంతమంది సెలబ్రిటీస్ పిల్లలుండి నిజంగానే చాలా పద్ధతిగా ఉంటారు బాధ్యతగా ఉంటారు వాళ్ళ ఇంట్లో తల్లితండ్రి
(02:11) ఎంత బిజీగా ఉన్నా కంపల్సరీగా పిల్లల కోసం టైం కేటాయిస్తారు ఒక పద్ధతిగా పెంచుతారు కొంతమంది మాత్రమే అంటే వాళ్ళు ఎవరైనా సరే నేను ఎవరని చెప్పట్లేదు రాజకీయ నాయకులు కావచ్చు సినిమా వాళ్ళు కావచ్చు బిజినెస్ పీపుల్ రావచ్చు వాళ్ళందరూ ఏంటంటే ఎంతసేపు వచ్చి మనం డబ్బులు ఎలా సంపాదిద్దామో తల్లిదండ్రులు డబ్బులు ఎలా సంపాదిద్దాము ఆ సొసైటీలో హై ఫై గా మనం ఎలా ఉందాము ఏ క్లబ్ లో మెంబర్ గా ఉందాము దాని తర్వాత ఏమేమి పార్టీలు చేసుకుందాము అనేదే ఉంటుంది కానీ నా పిల్లలు ఏం చేస్తున్నారు నా పిల్లలు ఎలాంటి టీం లో ఉన్నారు వీళ్ళు ఎలాంటి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు నేను ఇంత
(02:50) కష్టపడి పైకి వచ్చాను సరే రాజకీయంగా గాని లేకపోతే సినిమా ఇండస్ట్రీ గాని బిజినెస్ నేను ఇవాళ చిన్న అంటే ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి ఇవాళ ఒక లక్ష రూపాయలతో నేను బిజినెస్ స్టార్ట్ చేసి ఇవాళ కొన్ని కోట్లు సంపాదిస్తున్నాను ఈ లెవెల్ కి రావడానికి నేను ఎంత డిసిప్లిన్ గా ఉండి నేను పైకి వచ్చాను అనేది వాళ్ళకు వాళ్ళకి మాత్రం నిజం పిల్లలకు తెలియదు సో ఇదంతా నా పిల్లలు ఏదైనా తప్పిదం చేస్తే ఇదంతా పేక మేడల్ లాగా కూలిపోతుంది కదండీ సో అది అంటే పిల్లల కోసమే కదా మీరు అల్టిమేట్ గా నండి ఎవరు మీరైనా నేనైనా ఎవ్వరైనా మనం ఎవ్వరం ఎవరి కోసం కష్టపడుతున్నాం మన ఫ్యామిలీ
(03:27) కోసం మన భార్య పిల్లల కోసం మన ఫ్యామిలీ బాగుండాలి కోసం వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని మీరు మీరంతా బిజీగా ఉండి మీరు మీ పిల్లల్ని పట్టించుకోకపోతే మరి ఇంత మంచి పేరు తెచ్చుకొని మీరు ఏం గెయిన్ చేస్తున్నట్టండి కాబట్టి కంపల్సరీగా సెలబ్రేట్ మరి ముఖ్యంగా పెద్ద పెద్ద పదవులలో ఉండేవాళ్ళు కానీ మంచి మంచి అంటే యాక్టర్స్ కానీ బిజినెస్ పీపుల్ కానీ ఒక్కసారి కంపల్సరీగా పిల్లలతో కూర్చొని షేర్ చేసుకోవాలండి అసలు వీడు ఎట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు వీడు ఏం చేస్తున్నాడు పొద్దున వెళ్తున్నాడు రాత్రి వస్తున్నాడు అసలు ఏంటి వీడు కాలేజీకి సక్రమంగా
(04:02) వెళ్తున్నాడా లేకపోతే అసలు ఎట్లాంటి స్నేహాలు చేస్తున్నాడు వీడి స్నేహాల వల్ల నేను నా పేరు ఏమన్నా పోతుందా రైట్ ఆ అదేది కంపల్సరీగా ఆలోచించుకోవాలండి మీరు ఎంత బిజీగానే ఉండండి ఎంత 24 గంటల్లో ఆ ఫ్లైట్ ఎక్కి ఈ ఫ్లైట్ ఎక్కి ఈ ఫ్లైట్ ఎక్కి తిరగండి కానీ అల్టిమేట్ గా మీ ఫ్యామిలీ అనేది ఇంపార్టెంట్ ఎవరైతే ఫ్యామిలీని నెగ్లెట్ చేస్తారో వాళ్ళు చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తది.
(04:28) కదా మీ పిల్లలు చేసిన అంటే పిల్ల చేసింది నాకు సంబంధి ఎస్ మీ పిల్లలు చేసిన తప్పులకు కంపల్సరీగా తల్లిదండ్రులే బాధ్యులండి నాకు తెలియదండి ఏం జరిగిందో తెలియదు నేను ఎప్పుడు బిజీగా ఉంటాను అంటే నువ్వు పట్టించుకోవాల్సిన బాధ్యత ఎవరు పక్కన వాళ్ళు పట్టించుకుంటారా పట్టించుకోరు కదండీ సో మీ పిల్లలు అలా చేయబట్టి కొన్ని కాపురాలు కూడా పాడైపోతున్నాయి దాని తర్వాత కొంతమంది వాళ్ళ మీద ఇన్ఫ్లయెన్స్ అయిపోయి వాళ్ళు కూడా అలా ఉండడానికి ట్రై చేసి వాళ్ళ ఫ్యామిలీని కూడా బాధ పెడుతున్నారు కాబట్టి కంపల్సరీగా మీ పిల్లలను మన పిల్లలు ఎలా పెరుగుతున్నారు కొంచమన్నా
(05:00) డిసిప్లిన్ ఉందా లేదా వీళ్ళు ఏదైనా చెడు పని చేస్తే మన మన కరియర్ కు గాని మన లైఫ్ కి కానీ ఏమన్నా ఎఫెక్ట్ అవుతదా అనేది కంపల్సరీగా ఆలోచించుకోవాలండి లేకపోతే ఏమవుతుందంటే ఎస్ రేపు పొద్దున ఏదైనా చెడు జరిగితే తప్పకుండా తప్ప కంపల్సరీగా తల్లితండ్రులని అంటారు తండ్రిని అంటే తండ్రి మంచి పదవులు ఉంటారు తండ్రిని అంటారు తల్లి మంచి పదవి తల్లిని అంటారు కాబట్టి దీనికి అందరికీ ఏంటంటే ఫస్ట్ మరి ముఖ్యంగా తల్లి కానీ తండ్రి కానీ మీరు ఎంత అంత ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవ్వండి లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవ్వండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వండి కానీ మీ
(05:33) పిల్లలది మాత్రం మీదే బాధ్యత ఒక కన్నేసి ఉండాలండి వాళ్ళ మీద సో వాళ్ళు ఏంటంటే పిల్లలు ఒక అడ్వాంటేజ్ మా అమ్మ ఏం పట్టించుకోదండి ఎప్పుడు బిజీగా మా నాన్న అసలు మా నాన్న మొహమే నేను చూడనండి వారానికి ఒకసారి కూడా మా నాన్న ఏదన్నా నేను పొద్దున్న తప్పు చేసిన మా నాన్న ఉన్నాడు మా నాన్న పేరు చెప్పేసుకొని నేను బయటికి వస్తాను అని అని కొంతమంది తప్పిదాలు కూడా చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా మరి ముఖ్యంగా కొంతమంది ఎవరైనా పదవులలో ఉన్నా ఒకవేళ ఏదన్నా మంచి అంటే పొజిషన్ లో ఉన్నా కూడా తప్పకుండా ఆమె పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత ఏంటే నువ్వు ఏదన్నా
(06:07) తప్పిదం చేస్తే నువ్వు ఏదన్నా తప్పు చేస్తే నువ్వు సొసైటీకి ఏదన్నా కీడు చేస్తే నీ వల్ల ఎవరైనా ఏ ఫ్యామిలీస్ అన్నా పాడైపోతే నాది బాధ్యత కాదు నేను నిన్ను తప్పించను కాబట్టి నా పేరు ఎటువంటి పరిస్థితుల్లో ఉపయోగపడదు ఒకవేళ నా పేరు నువ్వు ఉపయోగించుకున్న కూడా నేను వద్దనే చెప్తాను. తాను అని మీరు ఏ అంటే మీ పిల్లలకు చెప్పండి అప్పుడు వాళ్ళక ఒక బాధ్య అమ్మ రేపు పొద్దున్న నేను ఏదనా తప్పు చేస్తే అది అంటారు కదా నా గొయ్యి నేనే తవ్వుతున్నట్టు నేను చాలా డిసిప్లిన్ గా వీళ్ళఅందరికీ ఏముంటుందంటే ఒక హెడ్ స్ట్రాంగ్ నేను ఫలానోళ్ళ అబ్బాయిని నేను
(06:42) ఫలానా అబ్బాయిని నేను ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఏం కాదు ఎవరినైనా యాక్సిడెంట్ చంపేసినా పర్లేదు నేను ఎవరినన్నా కొట్టినా పర్లేదు లేదా ఇంకొక అమ్మాయిని నేను పాడు చేసినా పర్లేదు ఎందుకంటే మా నాన్నగారు చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు మా నాన్నగారు గారు పెద్ద బిజినెస్ కోట్లకు పడగెత్తాడు కాబట్టి నేను తప్పించుకుంటాను అనేది సో తప్పు ఎవరు చేసినా తప్పే నాది సపోర్ట్ ఏమి ఉండదు నేను ఏ విధంగా కూడా నీకు సహాయపడను కాబట్టి నీ డిసిప్లిన్ లో నువ్వే ఉండాలని మీ ప్రతి ఎవ్వరైనా సరే సెలబ్రిటీస్ కానీ రాజకీయ నాయకులు గాని ఎవ్వరైనా సరే మీరు చెప్పారనుకోండి
(07:17) పిల్లలకు తెలుస్తది ఆ మన బౌండరీస్ ఏంటి మనం ఎలా ఉండాలి రేపు పొద్దున నేను ఏదన్నా ఇబ్బందిలో పడితే నాకు ఫ్యామిలీ మా నాన్న గాని మా అమ్మ గాని నాకు ఎటువంటి సహాయం చేయరు అనుకున్నప్పుడు పిల్లలు కూడా భయభక్తులతో ఉంటారు కదా ఏం చేస్తున్నారు అంటే ఏంట్రా ఏంటి ఇలా చేసావ అంటే మా నాన్నకి ఫోన్ చేస్తా మా అమ్మకి ఫోన్ చేస్తా అంటాడు ఆ నాన్న ఏం చేస్తాడు మీ వాడు హెల్మెట్లు పోకుండా పెట్టుకోకుండా తిరుగుతున్నాడండి ఫలానోండి కొట్టబోయాడండి అంటే వెంటనే ఫోన్ వస్తది వదిలేయ వదిలేయ్ ఎవరు అనుకుంటున్నావ్ నువ్వు అంటారు కానీ నువ్వు అదే అవునా హెల్మెట్ పెట్టుకోలేదా
(07:51) వాడిని కౌన్సిలింగ్ ఇచ్చు వాడు లోపల వేసేయ్ ఒక అబ్బాయిని కొట్టాడు ఒక అమ్మాయిని ఏదో పిచ్చి మాటలు అన్నాడు అనంగానే పనిష్మెంట్ ఇవ్వండి అందరిలాగే అనండి మీరు ఏ సెలబ్రిటీస్ పిల్లలు గాని అంటే మరి ముఖ్యంగా సెలబ్రిటీస్ అని ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళు ఎందుకంటే ఇన్ఫ్లయెన్స్ చేస్తారు ఎవరు తల్లి తండ్రి ఉన్నారు కాబట్టి తల్లిదండ్రుల పేరు తీసుకొని ఇంకా చెడిపోవడానికి ఆస్కారం ఉంటది కాబట్టి కంపల్సరీగా ప్రతి తల్లి తండ్రి మీ పిల్లలు తప్పు చేస్తే మీరు ఖండించండి మీ పిల్లల గురించి ఎవరైనా తప్పుగా చెప్తే ఇలా చేస్తున్నారు అంటే సరిదిద్దడానికి ట్రై చేయండి అప్పుడు ఇన్ని
(08:23) రోజులు మీరు కష్టపడి మీరు బిల్డ్ చేసుకున్న ఒక సామ్రాజ్యం అనేది పోతుంది మీ పేరు పోతుంది దానివల్ల మీరే మళ్ళీ అల్టిమేట్ గా బాధపడాల్సి వస్తుంది కాబట్టి దయచేసి సెలబ్రిటీస్ పిల్లలు సెలబ్రిటీస్ పిల్లలని మనం ఎందుకు హైలైట్ చేస్తున్నామ అంటే వాళ్ళ వాళ్ళే సొసైటీలో చాలా అనర్థాలు జరుగుతున్నాయి ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల పేరు తీసుకొని మేము తప్పించుకోవచ్చు అని అనుకుంటున్నారు కాబట్టి ఇలా చేయకుండా కంపల్సరీ ఎస్ మీ పిల్లలు చేసిన తప్పులకు తప్పకుండా మీరే బాధ్యత వహించాలి సూపర్ అమ్మ నిజంగా పెంపక కం మీదే పక్కనోడి జీవితం ఆధారపడి ఉంది అంతే థాంక్యూ

No comments:

Post a Comment