Saturday, May 23, 2026

The Dark Truth About Human Nature | Robert Greene Telugu

The Dark Truth About Human Nature | Robert Greene Telugu

Author Name:Telugu Mindful Books

Youtube Channel Url:https://www.youtube.com/@Telugumindfulbooks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=U7Wgs2b4YTs



Transcript:
(00:03) మీరు చాలా మంచోళ్ళని నమ్మి గుడ్డిగా ప్రేమించిన వాళ్లే మిమ్మల్ని ఎందుకు వెన్నపోటు పడుస్తున్నారు రాబర్ట్ గ్రీన్ ఏం చెప్తాడంటే మిస్టేక్ మీదే ఎందుకంటే నువ్వు వాడు వేసుకున్న మాస్క్ ని నమ్మవు వాడి లోపల ఉన్న మనుష్య స్వభావాన్ని కాదు మన ముందు తిరిగే ప్రతి ఒక్కరు స్టేజ్ మీద ఉన్న యక్టర్స్ లాంటి వాళ్ళు సోషల్ అప్రూవల్ కోసం మంచివాళ్ళు అనిపించుకోవడం కోసం ప్రతి [సంగీతం] ఒక్కరు రోల్ ప్లే చేస్తూ ఉంటారు.
(00:25) ఈ వీడియో చూసాక నువ్వు మనుషుల మాటలు వినడం ఆపేస్తావ్. వారి బాడీ లాంగ్వేజ్ చదవడం మొదలు పెడతాం. ఈరోజు మనం డీకోడ్ చేయబోయే ఫైవ్ బ్రూటల్ లాస్ మీరు ఈ ప్రపంచాన్ని చూసే విధానాన్ని మార్చేస్తుంది. అసలు నీ మూన్ ని నువ్వు రూల్ చేస్తున్నావా లేక నువ్వే నీ ఎమోషన్స్ ని ఒక టూల్ లా వాడుకుంటున్నావా అన్న నిజం నీకే భయం [సంగీతం] వేయొచ్చు. మనుషుల పాస్ట్ పాటర్న్స్ ని చూసి వారి ఫ్యూచర్ ని నువ్వు ముందే ప్రెడిక్ట్ చేయగలిగే అంత ధైర్యం నీకు రావచ్చు.
(00:48) నీ సక్సెస్ చూసి కంగ్రాాట్స్ చెప్పే ప్రతి ఒక్కరు నీ [సంగీతం] ఫ్రెండ్స్ కాదు ఆ నవ్వు వెనుక ఎవడు విషం దాచుకున్నాడో సెకండ్స్ లో కనిపెట్టగలవు. అండ్ ఫైనల్ [సంగీతం] గా మనమందరం రోజు ప్లే చేస్తున్న ఈ సోషల్ డ్రామాలో ఎదుటివాడి మాస్క్ ని బద్దలు కొట్టి వాడి అసలైన స్వరూపాన్ని ఎలా బయటకు లాగాలి బీ కేర్ఫుల్ ఈ వీడియో చూసాక మీరు ఒకరి చేతిలో ఆట బొమ్మలా కాదు మీరు ఒక మాస్టర్ ఆఫ్ హ్యూమన్ నేచర్ గా మారబోతున్నారు.
(01:11) [సంగీతం] మనుషులు తమని తాము ప్రెసెంట్ చేసుకునే విధానాన్ని ద ఆర్ట్ ఆఫ్ ఇంప్రెషన్ మేనేజ్మెంట్ అంటారు.మన మన ముందు తిరిగే ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకొని ఒక్కొక్క రోల్ ప్లే చేస్తూ ఉంటారు. అందుకే నీకు గ్రీక్ చెప్పే మొట్టమొదటి విషయం అబ్సర్వ్ [సంగీతం] ఎక్కువగా వాగటం ఆపేసి ఫస్ట్ కామ్ గా అందరినీ అబ్సర్వ్ చేయడం నేర్చుకో.
(01:36) ఇది చాలా సింపుల్ టాస్క్. ఎవరో ఒకరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పే వర్డ్స్ కన్నా వాళ్ళ కళ్ళని వాళ్ళ వాయిస్ స్టోన్ ని [సంగీతం] ఎక్కువగా అబ్సర్వ్ చెయ్. వర్డ్స్ అబద్ధం చెప్పొచ్చు కానీ బాడీ లాంగ్వేజ్ ఎప్పుడూ నిజమే చెప్తుంది. ఇప్పుడు నీ అబ్సర్వేషన్ ని డీప్ గా [సంగీతం] డీకోడ్ చెయ్. మనుషులు వాళ్ళకు కూడా తెలియకుండా మైక్రో ఎక్స్ప్రెషన్స్ ని వదులుతూ ఉంటారు. అంటే కేవలం 0.
(01:55) 5 సెకండ్స్ లో మనుషులు వాళ్ళ రియల్ ఎమోషన్ వాళ్ళ మొహం మీద కనిపిస్తుంది. వెంటనే మాస్క్ వేసుకుంటారు. అంటే ఉదాహరణకి నువ్వు ఒక సక్సెస్ ని షేర్ చేశవు. వాడు [సంగీతం] నీకు కంగ్రాాచులేషన్ చెప్పాడు. కానీ ఇక్కడ నువ్వు అబ్సర్వ్ చేయాల్సింది ఏంటి? ఆ వ్యక్తి పెదాలు మాట్లాడుతున్నాయి కానీ కళ్ళు బిగ్గరగా ఎక్స్పాండ్ అవ్వలేదా అంటే అక్కడ ఆ వ్యక్తికి నీ సక్సెస్ లో ఎటువంటి ఎగసైట్మెంట్ లేదా జాయ్ లేదు.
(02:14) [సంగీతం] నిజమైన సంతోషంలో కళ్ళ పక్కన క్రో ఫీల్ కనిపిస్తాయి. అవి లేవంటే ఐదర్ [సంగీతం] ఆ వ్యక్తి నీకు క్లోజ్ కాదు క్లోజ్ అయితే వాడు ఫేక్ ఎమోషన్ ని చూపిస్తున్నాడు. ఈ క్రో ఫీట్ ఫేస్ రీడింగ్ గురించి నీకు క్యూరియాసిటీ ఉంటే ఈ వీడియోని చూడు అదే వాడు నిన్ను పొగుడుతున్నాడు కానీ వాడి లిప్స్ టైట్ గా ఉన్నాయా అంటే వాడి లోపల ఎన్వి అంటే అసూయ తాగుంది.
(02:34) ఎవరో నిన్ను చూసినప్పుడు వాళ్ళ కళ్ళు సడన్ గా నారో అయితే అది [సంగీతం] శత్రుత్వానికి సిగ్నల్ సరే ఎదుటివారి గురించి కాదు నిన్ను నువ్వు అబ్సర్వ్ చెయ్ మనుషులు టెన్షన్ లో ఉన్నప్పుడు వాళ్ళ నెక్ ని టచ్ చేయడం బట్టలు సద్దుకోవడం చేస్తారు. ఇవి నీలో దాచుకోవాలనుకున్న యంజైటీని [సంగీతం] బయట పెట్టేస్తాయి. రాబర్ట్ గ్రీన్ ఏం చెప్తాడంటే నీకు కోపం వచ్చినా భయం వచ్చినా నీ మొహాన్ని ఒక బ్లాంక్ స్క్రీన్ లా ఉంచడం అలవాటు చేసుకో [సంగీతం] నువ్వు ఎదుటివాడికి ఎంత మిస్టరీగా కనిపిస్తే వాడు నిన్ను జడ్జ్ చేయడం అంత కష్టమవుతుంది.
(03:01) రియల్ పవర్ అనేది ఎదుటివాడి [సంగీతం] మాస్క్ ని చూడటమే కాదు. నీ మాస్క్ ని వాడు చూడకుండా జాగ్రత్త పడడం కూడా మనుషుల పాటర్న్స్ ని డీకోడ్ చెయ్ వాడు పాస్ట్ లో ఎలా బిహేవ్ చేశాడో ఫ్యూచర్ లో కూడా అదే రోల్ ప్లే చేస్తాడు. [సంగీతం] నేను మారిపోయాను అనే మాట ఒక యాక్టింగ్ మాత్రమే. పాటర్న్స్ నెవర్ లై ప్రతి చిరునవ్వు వెనక ఒక స్వార్థం ఉంటుంది ప్రతి తల వంచడం వెనక ఒక ప్లానింగ్ ఉంటుంది.
(03:22) కానీ గుర్తుంచుకో ఎదుటివాడి మాస్క్ ని చదవడం ఒక్కఎత్త అయితే నీ లోపల రేగే ఎమోషనల్ స్ట్రామ్ ని కంట్రోల్ చేయడం ఇంకో [సంగీతం] యుద్ధం బికాజ్ ఏ మన్ హూ కెనాట్ మాస్టర్ హిస్ ఓన్ ఎమోషన్స్ కెన్ నెవర్ మాస్టర్ ద నేచర్ [సంగీతం] ఆఫ్ అదర్స్. మనుషుల్ని డీకోడ్ చేయడంలో మనం చేసే సెకండ్ బిగ్గెస్ట్ మిస్టేక్ వాళ్ళు మారిపోయారు అని నమ్మటం కానీ [సంగీతం] గుర్తుంచుకో చరిత్ర రిపీట్ అవుతుంది మనుషులు కూడా వాళ్ళ పాటర్న్స్ ని రిపీట్ చేస్తూనే ఉంటారు.
(03:47) మన ఆన్సిస్టర్స్ ఫేట్ ని దేవుని నమ్మేవాళ్ళు ఏదైనా జరిగితే అది తలరాత అని నమ్మేవాళ్ళు కానీ రాబర్ట్ గ్రీన్ ఏం చెప్తాడంటే నీ ఫేట్ దేవుడు రాసింది కాదు నీ క్యారెక్టర్ రాసింది. ఏన్షియంట్ [సంగీతం] గ్రీక్ ఫిలాసఫీలో ఒక మాట ఉంటుంది క్యారెక్టర్ ఇస్ డెస్టినీ క్యారెక్టర్ అంటే నువ్వు టెన్షన్ లో ఉన్నప్పుడు నీ నుండి వచ్చే రియాక్షన్ అది కేవలం నీ చైల్డ్హుడ్ లో పడిన ముద్ర [సంగీతం] మన క్యారెక్టర్ కి పునాది మన తల్లి గ్రీక్ చెప్పిన ఈ ఫోర్ పాటర్న్స్ లో నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసుకో ఇక్కడ తల్లి పిల్లాడికి ప్రేమని ఇస్తుంది [సంగీతం] స్పేస్ ని ఇస్తుంది. అందుకే వాళ్ళు పెద్దయ్యాక
(04:15) సుపీరియర్ క్యారెక్టర్స్ గా మారుతారు. వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఎమోషనల్ మెచ్యూరిటీ ఎక్కువ. ఇక్కడ తల్లి [సంగీతం] పిల్లాడి ఎమోషన్స్ ని ఇగ్నోర్ చేస్తుంది. ఒక కోల్డ్ వాల్ లా ఉంటుంది. దీనివల్ల పిల్లలు పెద్దయ్యాక అన్నింటిని అవాయిడ్ చేసి నాకు ఎవ్వరూ అక్కర్లేదు అన్న మాస్క్ ని వేసుకుంటాడు.
(04:32) [సంగీతం] ఇక్కడ తల్లి అన్ప్రెడిక్టబుల్ ఒకసారి ప్రేమ ఇంకోసారి వెంటనే విసుక్కుంటుంది. వీళ్ళు పెద్దయ్యాక యంజియస్ క్యారెక్టర్ గా మారిపోతారు. ఇది చాలా ప్రమాదకరం. తల్లి పిల్లాడికి ఒక సోర్స్ ఆఫ్ ఫియర్ గా మారుతుంది. [సంగీతం] వీళ్ళ క్యారెక్టర్ చాలా కేట్ గా ఉంటుంది. పెద్దయ్యాక వీరు టాక్సిక్ రిలేషన్షిప్ లోకి ఎక్కువగా వెళ్తారు.
(04:50) ఈ పాటర్న్స్ వల్ల ఒక విషయం జరుగుతుంది. మనుషులు లైఫ్ లాంగ్ రీప్లేస్మెంట్ కోసం వెతుకుతూ ఉంటారు. నువ్వు నీ పార్ట్నర్ [సంగీతం] ని చూస్ చేసుకుంటున్నావ్ అనుకుంటున్నావ్. కానీ నీ చైల్డ్హుడ్ పాటర్న్ ని నువ్వు రిపీట్ చేస్తున్నావ్. వీటిని బేస్ చేసుకునే కొందరు లెస్ ఇంటెలిజెంట్, [సంగీతం] కొందరు సుపీరియర్, సేవియర్ టైప్ అలాగే కొందరు మామ్ ఆర్ డాడ్ కి రీప్లేస్మెంట్ [సంగీతం] పార్ట్నర్స్ ని చూస్ చేసుకుంటారు.
(05:09) ఇక టాక్సిక్ టైప్ విషయానికి వస్తే వీళ్ళు స్టార్టింగ్ లో చాలా చెరిస్మాటిక్ గా కనిపిస్తారు. కానీ అది ఒక పెద్ద ట్రాక్. మొదట్లో మీరు వీళ్ళకి అట్రాక్ట్ అవ్వడానికి కారణం వీరు చాలా [సంగీతం] డిసిప్లన్ ఉన్న వ్యక్తిలా కనిపిస్తారు. కానీ కొన్ని డేస్ తర్వాతే మీకు తెలుస్తుంది. వాడు ఇంపర్ఫెక్షన్ ని [సంగీతం] తట్టుకోలేడు.
(05:25) అందుకే నీ ప్రతి చిన్న తప్పుని వెతికి నిన్ను మెంటల్ టార్చర్ పెడతాడు. ఇది నీకు స్లోగా టాక్సిక్ గా మారిపోతుంది. పర్సనలైజర్ ఇంకో రకం వీళ్ళకి నువ్వు మొదట్లో అట్రాక్ట్ అవ్వడానికి కారణం వీళ్ళు సైలెంట్ ఇన్నోసెంట్ [సంగీతం] గా కనిపిస్తారు. కానీ వీళ్ళకి నువ్వు ఏం చెప్పినా వాళ్ళని తిట్టినట్టే అనిపిస్తుంది. ప్రతి విషయాన్ని తన మీదకే తీసుకొస్తారు.
(05:41) వీళ్ళు నిన్ను ఎప్పుడూ ఒక గిల్ట్ ఫీలింగ్ లో ఉంచుతారు. వీళ్ళు నీకు మొదట్లో చాలా ఎంటర్టైన్ గా కనిపిస్తారు. కానీ వీళ్ళు ప్రతి చిన్న విషయాన్ని సినిమాటిక్ [సంగీతం] గా ఇంట్రెస్టింగ్ గా చెప్తారు. కొంచెం టైం తర్వాత మీకు తెలుస్తుంది. వీళ్ళ లైఫ్ లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ ఉంటూనే ఉంటుంది. నీకు నచ్చినా నచ్చకపోయినా [సంగీతం] నువ్వు అక్కడ ఉన్నా లేకపోయినా నువ్వు ఆ డ్రామాలో ఎప్పుడూ భాగంగానే ఉంటావు.
(06:01) నువ్వు ఈ లోపు నుండి బయట పడడం చాలా కష్టం. వీళ్ళకు మీరు ఫస్ట్ అట్రాక్ట్ అవ్వడానికి కారణం వీళ్ళు చాలా కాన్ఫిడెన్స్ తో ఉంటారు. వీళ్ళ [సంగీతం] చుట్టూ ఒక రాయల్ ఎనర్జీ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. స్టార్టింగ్ లో వెళ్తూ ఉంటే మనకి చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. [సంగీతం] వాళ్ళు నీ లైఫ్ లో ఉండటం నీ అదృష్టం అనేలా ఉంటుంది.
(06:18) కానీ ప్రపంచంఅంతా తన చుట్టే తిరగాలి అనుకుంటారు. వీళ్ళు నిన్ను ఒక ఫ్రెండ్ లా చూడరు ఒక సర్వెంట్ లా చూస్తారు. ఇలాంటి వాళ్ళ మధ్యలో నువ్వు ఉన్నావా లేదా అని నీకు ఎలా తెలుస్తుంది? వాళ్ళు వెయిటర్స్ తోనో లేదా వాళ్ళ దగ్గర పని చేసే వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారో గమనించు. ఎప్పుడైనా వాళ్ళు తప్పును ఒప్పుకున్నారా [సంగీతం] వాళ్ళు ఎప్పుడైనా నీకు హెల్ప్ చేశారా లేదా ఎప్పుడు నువ్వే వాళ్ళకి పని చేస్తున్నావా ఈ సిగ్నల్స్ కనిపిస్తే వెంటనే నువ్వు ఆ జోన్ నుండి బయటకి రా వీళ్ళు చాలా ప్రమాదకరం వీళ్ళు [సంగీతం] ఎస్ చెప్తారు కానీ వెనక నుండి నిన్ను సాబిటైజ్ చేస్తూ ఉంటారు. లీజర్
(06:44) అంటే ఎప్పుడూ నవ్వుతూ నువ్వు ఏం చెప్పినా ఎస్ [సంగీతం] అని తలాడించేవాళ్ళు వీళ్ళకి అట్రాక్ట్ అవ్వడం చాలా ఈజీ ఎందుకంటే మన ఈగో కి ఏం కావాలి. మనం చెప్పేది వినేవాడు మనల్ని పొగడేవాడు కావాలి. ప్లీజర్ [సంగీతం] అదే చేస్తాడు. వాడి నీ ముందు ఎప్పుడ సరెండర్ అయి ఉన్నట్టు నటిస్తాడు. వాళ్ళు బయటికి స్వీట్ గా ఉన్న లోపల వాళ్ళ పాసివ్ [సంగీతం] అగ్రెషన్ ని దాచుకుంటారు.
(07:02) వాళ్ళు నీకు ప్రతిసారి ఎస్ చెప్తూనే వాళ్ళ కంట్రోల్ లో నిన్ను ఉంచుకుంటారు. ఈ టాక్సిక్ టైప్ అందరినీ చూశారు కదా మరి వీరందరి ట్రాప్ లో పడకుండా నువ్వు ఎలా ఉండాలి నువ్వు ఒక సుపీరియర్ క్యారెక్టర్ గా మారాలి. అంటే నీ చైల్డ్హుడ్ ఇంజురీస్ ని నీ పాట్రన్స్ ని గుర్తుంచుకొని వాటిని నువ్వు ప్రే చేయాలి. సుపీరియర్ క్యారెక్టర్ ఉన్నవాడు ఫ్రస్ట్రేషన్ లో కూడా తన కంపోజర్ ని కోల్పోడు.
(07:22) రెజలెన్స్ ని బిల్డ్ చేస్తాడు. నీ లైఫ్ కి ఒక హై పర్పస్ ఉంటే ఈ చిన్న చిన్న డ్రామాలు పాంపర్డ్ ప్రింట్స్ డ్రామా మాగ్నెట్స్ నీకు చాలా చిన్నగా కనిపిస్తాయి. నీ గోల్ పెద్దదయితే నీ క్యారెక్టర్ ఆటోమేటిక్ గా సుపీరియర్ అవుతుంది. మీరు ఇప్పటివరకు చూసిన ఈ క్యారెక్టర్ టైప్స్ అన్నీ చాలా వీక్ క్యారెక్టర్స్ వీరంతా వారి ఎమోషన్స్ కి బానిసలు కానీ మీరు ఒక సుపీరియర్ క్యారెక్టర్ గా మారాలంటే మీ ఇన్నర్ స్ట్రెంత్ ని స్ట్రాంగ్ గా చేయాలి.
(07:47) మనం ఇప్పటి వరకు మనుషుల మాస్క గురించి వాళ్ళ చైల్డ్హుడ్ ఇంజరీస్ వల్ల క్రియేట్ అయ్యే పాటర్న్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే చాప్టర్ చాలా డార్క్ గా ఉంటుంది. ఇది మన చుట్టూ ఉండే మనుషుల గుండెల్లో దాగి ఉన్న విషయం గురించి అంటే ఎన్వి అసూయ గురించి మన క్యారెక్టర్ మన డెస్టినీని డిసైడ్ చేస్తే మన చుట్టూ ఉండే వాళ్ళ అసూయ మన సక్సెస్ ని డెస్ట్రాయ్ చేస్తుంది.
(08:09) ప్రతి ఒక్కరు బయటకి నేను చాలా మంచోడిని అని చెప్తారు. కానీ నిజానికి మనమందరం ఈ అసూయ అనే ఈ సైలెంట్ పాయిజన్ తోనే పుట్టాం. రాబర్ట్ గ్రీన్ ఏం చెప్తాడంటే మనం ఎప్పుడు మన సక్సెస్ ని పక్కవాడితో కంపేర్ చేస్తూ ఉంటాం. వాడు మనకన్నా ఒక్క మెట్టు పైన ఉన్నాడంటే చాలు మన ఈగో కి మంట మొదలవుతుంది. సరే ఎదుటివాడు నీ మీద అసూయ పడుతున్నాడని నీకు ఎలా తెలుస్తుంది వాడి నీ ముందు నవ్వుతూ ఫేక్ గా నటిస్తూ ఉంటే దాన్ని నువ్వు ఎలా కనిపెట్టాలి ఇక్కడే నువ్వు వాడి ఫేస్ లో నువ్వు ముందు చెప్పిన మైక్రో ఎక్స్ప్రెషన్ ని చదవాలి.
(08:37) గుర్తుంచుకో ఈ మైక్రో సెకండ్ ఎక్స్ప్రెషన్ ఇది కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఆ కొన్ని సెకండ్స్ లోనే నువ్వు దాన్ని నోటిస్ చేయగలగాలి. ఇది ప్రాక్టీస్ తోనే వస్తుంది. నువ్వు ఏదైనా నీ గురించి గొప్ప విషయం చెప్పినప్పుడు వాడి మొహంలో ఒక అర సెకండ్ పెయిన్ కనిపిస్తుంది. [సంగీతం] విత ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వెంటనే ఆ పెయిన్ ని దాచేస్తాడు ఒక నకిలి నవ్వు నవ్వుతాడు.
(08:54) కానీ నువ్వు స్ట్రాంగ్ గా అబ్సర్వ్ చేస్తే వాడు ఆ ఒక్క క్షణంలో దొరికిపోతాడు. కొందరు ఇంకా స్మార్ట్ గా ఉంటారు. నిన్ను పొగుడుతున్నట్టు ఉంటారు కానీ వెనక నిన్ను తక్కువ చేసి మాట్లాడతారు. దీన్నే బ్యాక్ హ్యాండెడ్ కాంప్లిమెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కార్ కొన్నావ్ అది చాలా బాగుందని నిన్ను పొగుడుతాడు. కానీ దీన్ని మెయింటైన్ చేయగలవో లేదో దాన్ని భరించగలవో ఆ కార్ లో ఉన్న డిసడ్వాంటేజెస్ గురించి నీ నోటీస్ కి తీసుకొస్తాడు.
(09:14) అంటే ఇక్కడ వాళ్ళ ఉద్దేశం నిన్ను అప్రిషియేట్ చేయడం కాదు. నీ సంతోషాన్ని క్షణాల్లో నాశనం చేయటం. ఇంకొందరు నిన్ను మించిన వాళ్ళు లేరంటూ నిన్ను ఎక్కువగా పొగుడతారు. బీ కేర్ఫుల్ ఆ ఎక్సెసివ్ ప్రైజింగ్ వెనుక వాళ్ళ అసూయని దాచడానికి చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు అని అర్థం. అసలు ఈ అసూయ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది నువ్వు ఏ తప్పు చేయకపోయినా [సంగీతం] వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతారు దీనికి మెయిన్ రీజన్ నీ స్టేటస్ లో వచ్చిన సడన్ చేయించు నువ్వు సడన్ గా రిచ్ అయ్యావ్ లేదా ఫేమ్ వచ్చింది.
(09:38) నీ ఓల్డ్ ఫ్రెండ్ కి అది డైజెస్ట్ అవ్వదు. [సంగీతం] ఎందుకంటే వాడు ఇంకా అక్కడే ఉన్నాడు నువ్వు ముందుకు వెళ్ళిపోయావ్ ఆ కంపారిజన్ వాడిని లోపల నుండి తినేస్తూ ఉంటుంది. ఇంకొకటి ఒకే ఫీల్డ్ లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఈ కంపారిజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫ్రెండ్షిప్ కన్నా జెలస్ ఎక్కువ ఉంటుంది. ఫైనల్ గా అండ్ చివరిగా ఈ బుక్ పై నీ పర్స్పెక్టివ్ ఏంటో తప్పకుండా షేర్ చెయ్.
(09:58) మనుషుల డార్క్ నేచర్ ని డీకోడ్ చేయడంలో నువ్వు మాస్టర్ అవ్వాలంటే వాళ్ళు చెప్పే అబద్ధాలు కూడా నీకు దొరకాలి. అది ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్న వీడియో సమ్మరీని క్లిక్ చేసి చూడు.

No comments:

Post a Comment