జీవితాన్ని ప్రేమించడం|| Love your life|| Rocking Ravi|| #RockingRaviReality#philosophy
Author Name:Rocking Ravi
Youtube Channel Url:https://www.youtube.com/@rockingravi170
Youtube Video URL:https://www.youtube.com/watch?v=fJ3zHBaDKns
Transcript:
(00:00) అందరికీ నమస్కారం ద ఫిలాసఫర్స్ మెంటల్ మోడల్స్ అనే బుక్ లో పీటర్ హాలెన్స్ రాసిన బుక్ ఇది. సో ఇందులో ఎవరెవరైతే ఫిలాసఫర్స్ ఉన్నారో అసలు వాళ్ళు ఎలా ఆలోచించారు మనలాగే ఈ భూమిమీద జీవించి వాళ్ళ జీవితాన్ని పూర్తి చేసిన వ్యక్తులు ఎలా ఆలోచించారు జీవితాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు ఆలోచించిన విధానం ద కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది వాళ్ళ ఫిలాసఫీ ఏం చెప్పింది అనే విషయం గురించి ఇందులో రాశారు యాక్చువల్ గా సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇందులో ఫెడ్రిక్ నేషి గారి ప్రస్తావన వచ్చింది
(00:47) ఇక్కడ బుక్ లో సో ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఫెడ్రిక్ నేషి ప్రస్తావన లేకుండా నేను ఇంతవరకు ఏ బుక్ చదవలే యాక్చువల్ గా నేను కొంచెం నిన్న గుంటూరు నుంచి నేను హైదరాబాద్ కి బైక్ మీద మధ్యాహ్నం రెండు మూ:00 ఇంటికి స్టార్ట్ అవ్వడం వల్ల ఆ ఐదఆరు గంటల జర్నీ బైక్ మీద కొంచెం వడగాలికి నా రైట్ ఐ అనేది అసలు తెరవలేని పరిస్థితిలో ఉంది.
(01:17) సో నేను ఇట్లా కొంచెం క్లోజ్ చేసి చెప్తాను అన్నమాట. సో ఎందుకంటే ఆ వేడి గాలికి ఆ వడగాలికి బాగా దెబ్బ తిన్నది కుడికన్ను దట్స్ ఓకే నేను ఒకసారి డిసైడ్ అయిందంటే చాలా డేరింగ్ వెళ్ళిపోతాను అన్నమాట ఎండ చాలా గట్టిగా కొడుతుంది ఎండ వడ దెబ్బ తగులుతది ఇట్లాంటివి ఐ డోంట్ కేర్ ఉంటే ఉంటాం పోతే పోతాం అంతే సో ఇక్కడ ఏం చెప్పాడంటే నీష గారు దీనిష గోస్ ఆన్ టుసే ఐ wantంట్ టు లెర్న్ మోర్ అండ్ మోర్ టు స
(02:01) యస్ బ్యూటిఫుల్ వాట్ ఇస్ నసెసరీ ఇన్ థింగ్స్దెన్ ఐషల్ బి వన్ ఆఫ్ దోoseహమే థింగ్స్ బ్యూటిఫulల్ అమర్ఫతి లవ్ ఆఫ్ ఫేట్లెట్దట్ బిమై loveహన్స్ఫోర్ ఐడు నాట్ వాంట్ టువజ్వా అagainస్ట్వాట్ ఇస్ హగలీ ఐడు నాట్ వాంట్ ట అక్యూస్ ఐడు నాట్ ఈవెన్వాంట్ ట అక్యూస్దోoseహ అస్ లుకింగ్ అవే షల్ బి మై ఓన్లీ నెగోషియేషన్ అండ్ ఆల్ ఇన్ ఆల్ అండ్ ఆన్ ది హోల్స డే ఐ విష్ టు బి ఓన్లీ ఏఎస్ సేయర్ ఏంటి దీని అర్థం అంటే ఏవైతే
(02:48) ఐ వాంట్ టు లెర్న్ మోర్ అండ్ మోర్ టు స యస్ బ్యూటిఫుల్ వాట్ ఇస్ నసెసరీ ఇన్ థింగ్స్ అంటే ఒక వస్తువులో అందమైన దాన్ని ప్రతి పరిస్థితిలో ప్రతి సిచువేషన్ లో నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఒకటి ఉంటది.వెన్ వెన్ యు అండర్స్టాండ్ దట్ ఎగజక్ట్ ఎలిమెంట్ దట్ విల్ బికమ్ బ్యూటిఫుల్ బీచ్ కి వెళ్తారు చాలామంది బయట నేచర్ ని చూడటానికి వెళ్తారు.
(03:20) లేదంటే ఎక్కడన్నా అవుట్సైడ్ కి వెళ్తారు. అసలు వాట్ వి ఆర్ సీయింగ్ అంటే దాన్ని అబ్సర్వ్ చేయకుండా అక్కడ కూడా చెత్త అంతా మాట్లాడుకుంటా టైం అంతా వేస్ట్ చేసుకుంటారుఅన్నమాట. అంటే ప్రతి సిచువేషన్స్ లో మన కంటికి కనబడే సిచువేషన్స్ మనకు ఎదురయ్యే సిచువేషన్స్ లో దేర్ ఈస్ ఏ సంథింగ్ వ షుడ్ లర్న్ ఇలా ఎప్పుడైతే ప్రతిదాన్ని ఒక అపర్చునిటీగా ప్రతిదాన్ని నువ్వు పర్సీవ్ చేసేటప్పుడు అందులో ఉన్న ఒక గుడ్నెస్ నిన్ను చూడగలిగినప్పుడు యు విల్ బికమ్ ఏ బ్యూటిఫుల్ అదే ఇక్కడ చెప్తుంది.
(03:53) ఐ షల్ బి వన్ ఆఫ్ దోస్ హ మేక్ థింగ్స్ బ్యూటిఫుల్ ఎప్పుడు నువ్వు బ్యూటిఫుల్ గా మారుస్తావు ఒక సిచువేషన్ ని అనింటే అందులో ఉన్న అవకాశాన్ని అందులో ఉన్న అర్థాన్ని నువ్వు చూడగలిగినప్పుడు ఆ సిచువేషన్ ని నువ్వు అందంగా మార్చగలుగుతావ్ చాలామందికి సైట్ వస్తది కళ్ళకు సైట్ ఉంటది. కానీ నీ ఫేస్ కి సరిపోయే స్పెక్స్ గనుక నువ్వు పెట్టుకుంటే అది నీకు అందాన్ని ఇస్తది అంటే నీకు జరిగిన ఛాలెంజ్ ని నువ్వు దాన్ని బ్యూటిఫుల్ గా కన్వర్ట్ చేయగలిగావు.
(04:30) ఎప్పుడైతే ఒక మనిషిలో ఉండే లోపాన్ని మాత్రమే మనం చూడగలిగినప్పుడు యు విల్ బికమ్ ఏ నెగటివ్ ప్రపంచంలో ప్రతి మనిషిలో ఎంతో కొంత నెగిటివిటీ ఉంటది. అంటే అది నెగిటివిటీ అనొచ్చు లోపం అనొచ్చు అతనిలో అర్థం చేసుకోలేని తనం ఏదైనా అయి ఉండొచ్చు. నువ్వు పర్టికులర్ గా పిన్ పాయింట్ గా దాన్నే చూసావా అంటే యు విల్ బికమ్ ఏ నెగటివ్ ఐ డు నాట్ వేజ్ వార్ అగైనస్ట్ వాట్ ఇస్ అగ్లీ అంటే అగ్లీ అంటే పనికి రాని విషయాలు పనికి మాలిన వ్యక్తుల గురించి ఆలోచించకుండా నీలో ఏదైతే ఒక ఎఫర్ట్ ఉంటదో ఏదైతే నీలో ఒక అసెట్ ఉంటదో దాని మీద ఫోకస్ చెయ్ నువ్వు క్రికెట్ బాగా ఆడగలిగితే
(05:18) నువ్వు ఆడిన నువ్వు ఆడినట్టుగా క్రికెట్ బ్యాటింగ్ ఏదైతే మొత్తం నీ మండలంలో కూడా ఎవడు ఆడలేని స్థితిలో నువ్వు ఉంటే దట్ విల్ బికమ్ దట్ ఈస్ యువర్ అసెట్ రైట్ అలాంటి ఒక అసెట్ నీలో ఉన్నప్పుడు నువ్వు గ్రౌండ్ కి వెళ్లి ఆడాలి. అంతేగాన ఇంటి పక్కనోళ్ళ ఏదో గొడవ అయిందనో లేకపోతే పక్కనోడు ఏదో అన్నాడనో దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు నీ అసెట్ ని కోల్పోతున్నావ్ కదా లేదు నువ్వు అందరికన్నా మథమటిక్స్ బాగా చేయగలిగినవ అంటే దట్ విల్ బి దట్ ఈస్ యువర్ అసెట్ దాని వైపుగా ఎట్లా ముందుకు వెళ్ళాలని ఆలోచించ ఆలోచించినప్పుడు నువ్వు నీ అసెట్ ని బ్యూటిఫుల్ గా
(05:53) మార్చుకుంటున్నట్టు. అలా కాకుండా ఎప్పుడైతే నువ్వు నీలో ఉన్న అసెట్ ని వదిలేసి పిచ్చి పిచ్చి విషయాల గురించి ఆలోచించినప్పుడు నీలో ఉన్న అసెట్ కూడా కోల్పోయి నువ్వు ఆ ఎనర్జీని యూస్ చేసుకుంటున్నట్టే యూస్ చేసుకోలేకపోయినట్టే దాని అర్థం అమోర్ఫ లవ్ ఆఫ్ ఫెయిట్ లుకింగ్ అవే షల్ బి మై ఓన్లీ నెగోషియేషన్ అన్నాడు.
(06:21) మై ఓన్లీ నెగోషియేషన్ అంటే దాని అర్థం ఎక్కడైతే నువ్వు కొన్ని విషయాలను కంట్రోల్ చేయలేవో మెయిన్ గా మనం కంట్రోల్ చేయలేని విషయాలు ఏముంటాయి అంటే మన లైఫ్ లో ఎదుటివాళ్ళు ఎదుటి వ్యక్తి యొక్క మైండ్ ని మనం ఎప్పుడు కంట్రోల్ చేయ ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి మైండ్ ని నువ్వు కంట్రోల్ చేయలేనప్పుడు వెదర్ ఇట్ ఇస్ ఏ గుడ్ కాస్ ఆర్ బ్యాడ్ కాస్ అది నువ్వు కంట్రోల్ చేయలేవనే విషయాన్ని నీకు అర్థమైినప్పుడు దెన్ నీకు అసలు ఫేట్ అంటే ఏంటి? దాన్ని నువ్వు లవ్ ఆఫ్ ఫేట్ అంటే విధిని అంగీకరించడం విధి అంటే ఏంటి? విధి అంటే
(07:08) దానికి ఒక తలరాతనో కాలమనో మనవాళ్ళు పెట్టిన పేరు ఏదైతే ఉందో బాధ అన్నప్పుడు ఇవన్నీ వస్తాయి అన్నమాట జనరల్గా అసలు చాలా మందికి బాధ అంటే ఏంటో తెలియదు బాధపడుతున్నా బాధపడుతున్నా అంటారు కానీ అసలు వాట్ ఇస్ ఎగజక్ట్లీ సఫరింగ్ బాధ అంటే ఒక వాస్తవాన్ని అంగీకరించకుండా దానికి ఆపోజిట్ గా వెళ్తున్నప్పుడు నీ మైండ్ లోనే నీ మైండ్ే రెండు ముక్కలై ఒకదానితో ఒకటి ఘర్షణ పడుతున్నప్పుడు వచ్చేదాన్ని బాధ అంటాం.
(07:50) వెనఎవర్ యు అండర్స్టాండ్ ది రియాలిటీ వాస్తవాన్ని నువ్వు అంగీకరించినప్పుడు దానికి తీసుకోవాల్సిన యాక్షన్ నువ్వు తీసుకొని దాన్ని యక్సెప్ట్ చేస్తే అప్పుడు సింగిల్ ఎంటిటీ సింగిల్ డైరెక్షన్ లో నీ మైండ్ ఎనర్జీ వెళ్తది కాబట్టి అక్కడ బాధ అనేది ఉండదు. ఎక్కడైతే ఒక ఎల్లే ఫ్లో ని మధ్యలో ఆపుతావో నువ్వు నీ నీ మిస్అండర్స్టాండింగ్ ద్వారా గాని లేదంటే నీ పర్సవెన్స్ ద్వారా గాని లేదంటే నీలో ఉన్న ఒక కైండ్ ఆఫ్ ఇన్నర్ అరగన్స్ ఈగోయిస్టిక్ మైండ్సెట్ వల్ల గాని రియాలిటీని యక్సెప్ట్ చేయాలి.
(08:27) అందుకే అక్కడ అన్నాడు ఐ విల్ బికమ్ ఎస్ సేయర్ ఎస్ సేయర్ అంటే ఎస్ సేర్ అంటే చెప్పావు అంగీకరించగలిగే వాడిని అవును ఎస్ దిస్ ఇస్ వాట్ ఐ యమ ఎస్ ఐ హవ్ ఆల్ దిస్ ఫెల్యూర్స్ ఎస్ ఐ హవ్ ఆల్సో ఐ హవ్ ఆల్సో డన్ లట్ ఆఫ్ మిస్టేక్స్ బట్ ఐ లర్న్ లట్ ఆఫ్ థింగ్స్ ఐ విల్ మూవ్ ఆన్ అండర్స్టాండ్ ది రియాలిటీ ఓకే వన్స్ అన్ ఏ టైం ఐడి నాట్ అండర్స్టాండ్ ద రియాలిటీ బికాuse ఆఫ్ ద ఐ ఫేస్ ల ఆఫ్ సిitువేషన్ఐ faceేస్ లట్ ఆఫ్ కాంట్రడిక్షన్ బికాuse ఆఫ్ ద కాంట్రడిక్షన్ ఐ లస్ట్మై వెరీ వెరీ వెరీ నరస్ట్ పీపుల్ alల్సో ఈవెన్ దోన ఐ undండర్స్డ్నౌ
(09:11) ఐ విల్ సే ఎస్ టుమైఫట్ విధిని అంగీకరించడం అనిఅంటే పోరాడే తత్వాన్ని కోల్పోవడం కాదు నీ కంట్రోల్ లో లేని విషయాలకి నువ్వు అంగీకరించగలిగే సత్త ధైర్యం నీలో ఉంది అని గుర్తించడమే ద లవ్ ఆఫ్ ఫెయిట్ అంటే దట్ ఇస్ వాట్ ఫెడరిక్ నిషి టోల్డ్ సో నీ కంట్రోల్ లో లేని విషయాలు ఎదుటి వ్యక్తుల ప్రవర్తన ఎదుటి వ్యక్తుల బిహేవియర్ గాని ఎదుటి వ్యక్తుల పద్ధతులు గాని అవేవి నీ కంట్రోల్ లో లేనప్పుడు దానికి నువ్వు ఎలా ప్రతిస్పందించాలనే కంట్రోల్ మటుకు నీ చేతుల్లోనే ఉంటది.
(09:45) అలాగే నువ్వు ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు అలాంటి ఒక డిసిషన్ే ఎన్నో లక్షల కోట్ల మంది తీసుకున్నప్పుడు నీకే అది రావాలని గ్యారెంటీ లేదు డెఫినెట్లీ అక్కడ అది డైవర్ట్ అయి ఇంకొకళకి వెళ్ళిపోవచ్చు అప్పుడు నువ్వు దాని మీద ఆల్టర్నేటివ్ డిసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది లవ్ ఆఫ్ ఫెయిట్ అంతేగన అక్కడే ఏడుస్తూ కూర్చోమని కాదు సో కొన్ని చోట్ల ఏమన్నాడు నెగోషియేషన్ అనే పదం వాడాడు నెగోషియేషన్ ఇస్ ద ఓన్లీ మై వే అన్నాడు అంటే నెగోషియేషన్ అనే పదం పక్కకు తప్పుకోవడం అన్నమాట ఎక్కువ ఫోకస్ చేయకుండా పక్కకు తప్పుకోవడం కొంతమంది పిచ్చి వ్యక్తులు ఉంటారు
(10:25) కొంతమంది పిచ్చి పిచ్చి పనులు చేస్తారు డిస్టర్బెన్స్ గా ఉంటది అక్కడి నుంచి వెళ్ళిపోయి నీదేనాని ఆల్టర్నేటివ్ ఏరియాని సృష్టించుకోవడమే అంతేగన అక్కడే ఉండి నువ్వు రోడ్డు మీద వెళ్తూ మురిగిన ప్రతి కుక్క మీద రాయేసుకుంటూ వెళ్ళావ అంటే నీ లైఫ్ టైం అయిపోతుంది. క్రియేట్ యువర్ ఓన్ స్పేస్ క్రియేట్ యువర్ ఓన్ ప్లాట్ఫామ్ సో దిస్ ఇస్ వాట్ ఎగజక్ట్లీ ఫెడరిక్ నిషి టోల్డ్ ఎస్ సేర్ అంటే అవును అని చెప్పగలిగేవాడిని అయితా నేను ప్రతి జీవితంలో జరిగిన ఎదురు దెబ్బలకి జీవితంలో జరిగిన కష్టాలకి జీవితంలో జరిగిన అనుకోకుండా జరిగిన సిచువేషన్స్ అన్నిటికీ
(11:03) నేను ఎస్ చెప్పగలను ఆ ధైర్యం నాకు ఉంది అని తెలుసుకోవడమే ఎస్ అయ్యారు అంటే దిస్ ఇస్ ద ఓన్లీ కాన్సెప్ట్ ప్రపంచంలో ఉన్న ఫిలాసఫర్స్ లో కొంతమంది చెప్పి ఉండొచ్చు కానీ ఇంత పర్టికులర్ గా ఇలాంటి ఒక డైరెక్షన్లో ఆలోచించి చెప్పినద వన్ అండ్ ఓన్లీ ఫిలాసఫర్ ఫెడ్రిక్ నిషిన్ మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. మనం తీసుకోగలిగిన యాక్షన్స్ తీసుకొని వ నీడ్ టు సే ఎస్ టు ఫెట్ మనకు వయసు పెరుగుతున్న కొద్ది మనలో ఏవైతే జెనటికల్ గా వచ్చిన కొన్ని ఇష్యూస్ బయట పడతాయి.
(11:36) అది ఏదైనా కావచ్చు షుగర్ కావచ్చు బీపి కావచ్చు వాట్ఎవర్ ఇట్ మే అవి తిండి పదార్థాల ద్వారా కొంత ఎఫెక్ట్ ఉన్నా సరే దర్ ఆర్స డిసీసస్ విచ్ విల్ ఇన్హరిటడ్ ఫ్రమ జెనటికల్ దానికి నువ్వు ఎస్ చెప్పగలగాలి. నువ్వు ఏదైతే అనుకొని సాధించాలని గెలుస్తావ అనుకున్న విషయంలో నువ్వు అనుకోని రీతిలో ఓడిపోవచ్చు బట్వ నీడ్ టు సే ఎస్ ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు చేయాల్సిన కృషి చేసిన తర్వాత కూడా అనుకోని పరిస్థితిలో ఓటమలు గాని కష్టాలు గాని ఎదురైనప్పుడు దానికి నువ్వు ఎస్ చెప్పగలగాలి.
(12:12) ఎప్పుడు నువ్వు ఎస్ చెప్పగలుగుతావు అంటే అంటే ఆ పని నువ్వు ప్రేమించినప్పుడు ఏదైతే ఒక వ్యక్తితో నువ్వు ఇష్టపడి ఆ వ్యక్తితో లాయల్ గా నువ్వు ఒకవేళ ఉంటే గనుక ఆ వ్యక్తితో ఎన్ని సార్లు గొడవ అయినా సరే మళ్ళీ మళ్ళీ ఇదే గొడవ అవుతది మళ్ళీ మళ్ళీ ఇదే గొడవ అవుతది బతికినంత కాలం ఇదే గొడవ అవుతుంది మన మధ్య ఇవే మిస్అండర్స్టాండింగ్స్ ఇవే మిస్టేక్స్ జరుగుతాయి.
(12:35) బట్ ఐ విల్ బి దేర్ విత్ యు ఏదైతే నువ్వు ఒక పని చేసేటప్పుడు మళ్ళీ మళ్ళీ అవే మిస్టేక్స్ అవుతాయి మళ్ళీ మళ్ళీ అవే మిస్టేక్స్ అవుతాయి బట్ ఐ వంట్ లీవ్ దిస్ వర్క్ జీవితంలో ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు ఈరోజు మన దగ్గర మన అకౌంట్ లో కోటి రూపాయలు ఉండొచ్చు రేపు 10 రూపాయలు కూడా ఉండకపోవచ్చు ఈరోజు మనకి కార్లు బంగళాలు ఉండొచ్చు రేపు ఇవన్నీ లేక చిన్న ఇంట్లోకి మనం వెళ్లే రోజు రావచ్చు దిస్ ఇస్ నాట్ ఏ నెగటివ్ థింకింగ్ దిస్ ఇస్ అండర్స్టాండింగ్ ద రియాలిటీ మొన్న ఇరాన్ కి ఆ పక్క దేశాలకి యుద్ధం జరిగినప్పుడు అసలు పెట్రోల్ జస్ట్ అట్లా వెళ్తే ఐదు
(13:18) నిమిషాల్లో పెట్రోల్ కొట్టించుకొని వచ్చే వ్యక్తి నాలుగుఐదు గంటలు హైదరాబాద్ లో వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈవెన్ డబ్బులు ఉన్నోళ్ళలో అయినా సరే కార్లు 30 లక్షల కార్ ఉన్నోడు కూడా అక్కడ నిలబడాల్సి వచ్చింది. దట్ ఇస్ ద లవ్ ఆఫ్ ఫేట్ హవ్ టు అండర్స్టాండ్ దట్ రియాలిటీ ఎప్పుడైతే రియాలిటీని అర్థం చేసుకోకుండా నువ్వు నీ యొక్క థాట్ ప్రాసెస్ లోనే మునిగిపోయి అక్కడే ఆగిపోతావో ఆ ఆగిపోయిన బ్లాకేజ్ ఆ ఆగిపోయిన ప్రవాహం ఏదైతే ఉంటదో అదే బాధ దాన్ని బాధ అంటారు తెలుగులో సో ఒక ఇంటర్వ్యూ కి వెళ్ళాం మనం ఏదో ఫెయిల్ అయ్యాం కొన్ని విషయాలు లేవో దేర్ ఈస్ ఏ సం
(13:59) మిస్టేక్స్ వి హావ్ డన్ ఓకే అని ఆ మిస్టేక్స్ కి ఎస్ చెప్పి మళ్ళీ ఇంప్రూవ్ అవ్వాలి అంతేగానీ అక్కడ వచ్చిన ఓటమికి ఎస్ చెప్పమని కాదు. దేర్ ఈస్ ఏ కండిషన్ సప్లై ఎప్పుడైనా మనం ప్రతి ప్రతి లైన్ ని కాంటెక్స్ట్ లో అర్థం చేసుకోవాలి. మన మిస్టేక్స్ కి మనం ఎస్ చెప్పాలి మళ్ళీ తిరిగి ప్రయత్నించాలి. అలాగే మన కంట్రోల్ లో లేని విషయాలకి మనం ఎస్ చెప్పాలి మన కంట్రోల్ లో ఉన్న విషయాలని మళ్ళీ సాధించడానికి ముందుకు వెళ్ళాలి.
(14:25) ఏదైతే నీకు ఇష్టం ఉన్న పని నీకు ఇష్టమైన వ్యక్తులతో మళ్ళీ మళ్ళీ అవే మిస్టేక్స్ మళ్ళీ మళ్ళీ అవే మిస్టేక్స్ జరిగినా సరే నువ్వు దాన్ని తిరిగి ప్రేమించగలిగితే అప్పుడు నువ్వు జీవితాన్ని ప్రేమిస్తున్నట్టు అలా కాకుండా ఇది నేను మళ్ళీ రాదు నాకు మళ్ళీ కష్టం వస్తే నేను తట్టుకోలేను నేను ఏడుస్తా ఈసారి పారిపోతా నేను గోడదూకి ఈసారి డబ్బు లాస్ అయిపోతే ఇంకా నేను బతకను ఈసారి నా ఇల్లు వాకిలి పోతే నేను బతకలేను ఇక్కడ భూమిమీద ఏసీ లేకపోతే ఉండలేను కారు లేకపోతే నేను తిరగలేను ఇట్లా అంటున్నావు అనిఅంటే తిరగలేను అంటున్నావ అంటే యుఆర్ నాట్ అండర్స్టాండింగ్ ది రియాలిటీ ఆఫ్ ది లైఫ్
(15:02) జీవితం ఇక్కడ ఉన్నది జీవించడానికి మిగతావన్నీ వస్తాయి పోతాయి ఆ వచ్చిపోయే వాటి మీద నిలకడైన మైండ్సెట్ పెట్టుకోకుండా నువ్వు సరిగ్గా నిలబడటం నేర్చుకుంటే దట్ ఇస్ వాట్ ది లవ్ ఆఫ్ ఫేట్ ఫ్రెడరిక్ నిషే టోల్డ్ దట్ ఇన్హిస్ ఓన్ వే ఎస్సేయర్ ఎస్ చెప్పగలిగే వ్యక్తిని కచ్చితంగా నేను అవుతా ఏదో ఒక రోజు అంటే హి అండర్స్టాండ్ రియాలిటీ ఫెడ్రిక్ నేషేకి రెండు అడుగుల ముందు ఏముందో కూడా కనపడదు కళ్ళ చూడలేకపోతే అంత భయంకరమైన సైట్ ఆల్మోస్ట్ అతను గుడ్డోడు అయిపోయాడు గ్లకోమా వచ్చి అయినా హి సెడ్ ఎస్ టు ఫెట్ అతను తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకున్నాడు ఎస్
(15:47) చెప్పాడు బుక్ రాశడు మళ్ళీ ద స్పోక్ జరతస్సరా బుక్ రాశడు. మధ్యలో ఏవో అతనికి డిసీసెస్ వచ్చినాయి బట్ ఈవెన్ హి సెడ్ ఎస్ టు ది ఫేట్ ఏదైతే స్టీఫెన్ హాకింగ్ ఉన్నాడో స్టీఫెన్ హాకింగ్ బ్రెయిన్ తప్ప బాడీలో ఏ పార్ట్ పని చేయదు. హి సెడ్ ఎస్ టు ది ఫేట్ అతను చేయగలిగిన పాసిబిలిటీలో అతను బ్లాక్ హోల్స్ ఎక్స్పెరిమెంట్ చేశాడు బ్లాక్ హోల్స్ కనిపెట్టాడు ఆ బ్లాక్ హోల్స్ కనిపెట్టిన థియరీస్ వల్ల ఆ ఎక్స్పెరిమెంట్లు చాలా చాలా ప్రగతికి ఆధునిక టెక్నాలజీకి చాలా ఉపయోగపడ్డాయి.
(16:25) సో వరల్డ్ గ్రేటెస్ట్ ఫిలాసఫర్ ఫెడ్రిక్ నేష చెప్పిన విషయాన్ని మీరు లైట్ గా కొంచెం అర్థం చేసుకున్నా అవి చాలా మనకు యూస్ అవుతాయి అన్నమాట ఎందుకంటే ఒకప్పుడు ఏదన్నా తేడా జరిగితే చిన్న చిన్న అమ్మాయిల విషయంలో గాని చేతులు కోసుకోవడం గోడకెళ్లి తలలు బద్దలు కొట్టుకోవడం చనిపోతాని బెదిరించడం నిన్ననే నేను ఎవరి దగ్గరో విన్నా ఆ మా ఆఫీస్ దగ్గర మా ఆఫీస్ కి తెలిసిన మ్యూచువల్ ఫ్రెండ్ ఎవరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి తెలిసిన వ్యక్తి విజయవాడ బ్రిడ్జ్ మీద నుంచి కిందకి దూకి చనిపోయారు అని ఎందుకు విజయవాడ బ్రిడ్జ్ మీద నుంచి కిందకి దూకి ఎందుకు చనిపోయారు అనింటే ఆ తాగుంది
(17:05) తాగుంది అమ్మాయి నైట్ పబ్బు కి వెళ్ళిందని విజయవాడలో కూడా పబ్బులు ఉన్నాయా అన్నాను ఆ ఉన్నాయి ఎందుకు లేవు పబ్బులు ఏదో సి అనే పబ్బు ఏదో ఉంది మరి ఎందుకు చనిపోయింది అంటే ఎవరో తను ప్రేమించిన అబ్బాయి ఏదో ఇదయిందంట అందువల్ల కొంచెం హర్ట్ అయిపోయి బెదిరిద్దాం అని ఏదో ట్రై చేసింది చనిపోవడానికి ట్రై చేసింది బట్ పడిపోయినా సో ప్రేమించిన అబ్బాయి ఏదో చేశాడు సరిగ్గా మనకి మిస్అండర్స్టాండ్స్ వచ్చినయి అతని నుంచి ఏదో నువ్వు ఊహించంది వచ్చింది అని చెప్పి చనిపోతారా హౌ ఫూల్స్ దిస్ అసల ఇంత ఎందుకు ఇది ఎందుకు ఇది అనింటే చిన్నప్పటి నుంచి మనం ఆ కైండ్ ఆఫ్ సినిమాలు ఆ కైండ్
(17:42) ఆఫ్ జోనర్ ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లు పెరగటం వల్ల వ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ది రియాలిటీ రియాలిటీ ఇస్ ఆల్వేస్ అబౌట్ ది ఆబ్జెక్టివ్ థింకింగ్ ఇట్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ దిసబ్జెక్టివ్ థింకింగ్ అని ఐరాండ్ నోరు మొత్తుకొని బతికినంతసేపు చెప్పినే ఉంది యువర్ లైఫ్ షుడ్ బి గైడెడ్ బై ద రీజన్ నాట్ బై యువర్ ఫీలింగ్స్ ఎమోషన్ మెయిన్ ఫోర్స్ అ నీ రీజన్ ని నీ ఎమోషన్స్ ఫాలో అవ్వాలి కానీ నీ ఎమోషన్స్ ని నీ ఫీలింగ్స్ ని రీజన్ ఫాలో అయిందంటే ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రీజనింగ్ ఇట్ ఇస్ ఏ ఇర్రేషనల్ అనలి ఇప్పుడు మనుషులు అనే వాళ్ళు
(18:20) ఫౌంటైన్ హెడ్ బుక్ లో యక్చువల్లీ ఇప్పుడు నా కన్ను ఇంత భయంకరమైన పెయిన్ వస్తుందంటే బట్ ఈవెన్ ఐ ఐ వాంట్ టు సే దిస్ లైన్స్ బికాజ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై సెల్ఫ్ ఇంట్రెస్ట్ దిస్ ఇస్ వాట్ ఐ రెంట్ అవుట్ నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉన్న పని నీ కోసం నువ్వు చెయ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూస్తే చూస్తారు లేకపోతే లేదు దట్ ఇస్ వాట్ ది సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎల్స్ ఫర్ దెమ టు హి చివరికి గెయిల్ వైన్డ్ లో ఆఫీస లో నుంచి ఇంకా బయటిక వచ్చేసి బయటికి నెట్టేసిన తర్వాత కాలు మీద కాలు వేసుకొని కూర్చొని అలా చేతులు వెనక పెట్టుకొని ఇలా ఉంటాడు.
(19:01) ఇలా అక్కడ రేడియోలో నుంచి ఒక సౌండ్ వస్తుంది. ఏంటి ఆ సౌండ్ అంటే ఏదో సాంగ్ వస్తా ఉంటది అప్పుడు అంటాడు దట్స్ ఓకే ఎండ్ ఆఫ్ ద డే లైఫ్ ఇస్ లైఫ్ ఇట్ విల్ మూవ్ ఆన్ అంటాడు. అక్కడ ఒక పదం వాడతాడు గతి తార్కిక భౌతిక శాస్త్రం అంటాడు. గతి తార్కిక భౌతిక శాస్త్రం గతి అంటే స్థితి భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్ సొసైటీ మనుషులు ఎవ్రీథింగ్ ఏదైతే మన శరీరం ఇదంతా భౌతికం కింద వస్తది.
(19:34) అంటే ఈ భూమ్మీద ప్రతిది మారుతుంది ఎవ్రీథింగ్ విల్ చేంజ్ చేంజ్ ఇస్ ఓన్లీ ద పర్మనెంట్ చేంజ్ మార్పు ఒక్కటే శాశ్వతం ఇక్కడ మిగతావన్నీ మారతాయి. ఎందుకనంటే మీరు ఒకసారి అబ్సర్వ్ చేయండి మీ లైఫ్ లో మీ అందరి లైఫ్ లో కొన్ని అనుభవాలు ఉంటాయి కదా ఎవరైతే ఒక అమ్మాయి మీ జీవితంలోకి వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఫస్ట్ లో ఇది 100% లవ్ సినిమాలో నాగచైతన్యకి హీరోయిన్ తమన్నాకి మధ్య జరుగుతది ఇది
(20:19) యాక్చువల్గా ఇది యాక్చువల్గా ఇట్ ఇస్ ఏ సుకుమార్ డైరెక్షన్ సుకుమార్ డైరెక్టర్ గా సుకుమార్ గారి వ్యక్తి హి ఇస్ ఏ వెరీ ఇంటలెక్చువల్ పర్సన్ కాబట్టి కొన్ని కొన్ని సిచువేషన్స్ కొన్ని కొన్ని సీన్స్ ఆయన ఆ ఫిలాసాఫికల్ వేలో రాస్తాడు. సో మొదట్లో నువ్వు వచ్చినప్పుడు బావా బావా అంటూ నా వెనకాలు తిరిగావు ఇది అదేనా ఇది ఇదేనా బావా బావ ఇది ఇది నీ కాలేజా నువ్వు స్టాప్ రా అని ఇంత ఎగసైట్మెంట్ నీలో ఉంది చూసావా అని చెప్పిన వ్యక్తి తర్వాత తర్వాత ఆ అమ్మాయికి ఆ ఊరి నుంచి వచ్చిన మరదలకి ఆ సిటీ ఎన్విరాన్మెంట్ ఆ సిటీ మనుషులు ఆ కల్చర్ ఆ మూమెంట్ ఆమెకు అర్థమయపోయింది.
(21:01) ఎప్పుడైతే థింగ్స్ అనేవి నీ ద్వారా నీ భుజం నుంచి ప్రపంచాన్ని చూసినప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్ ఆమె ద్వారా ఆమె చూస్తున్నప్పుడు ఆమె ద్వారా ఆమె తెలుసుకున్నప్పుడు ఇంకా ఆ ఎక్సైట్మెంట్ ఉండదు. ఆ ఎక్సైట్మెంట్ ఎప్పుడైతే తగ్గుతుదో ప్రయారిటీ స్లోగా తగ్గుతుంది ప్రయారిటీ ఎప్పుడైతే స్లోగా తగ్గుతుందో మనుషుల్లో చేంజ్ వస్తది. అప్పుడు వాడు ఇంటర్వెల్లో చెప్తాడు ఆ హీరో పాత్ర మొదట్లో వచ్చినప్పుడు బావా ఇది కాలేజ బావ నువ్వు ఎంత గ్రేట్ బావ నువ్వు ఫస్ట్ ర్యాంక్ ఇది ఎలా పని చేస్తుంది అది ఎలా పని చేసింది అని తెలుసుకున్నప్పుడు నీ కళ్ళల్లో ఉన్న ఎక్సైట్మెంట్ అది చూసి నేను
(21:33) జీవితం మొత్తం ఇది ఉంటది అనుకున్నా కానీ ఎప్పుడైతే నీ ద్వారా నువ్వు ప్రపంచాన్ని తెలుసుకొని నా ద్వారా నువ్వు తెలుసుకున్న ప్రపంచం ఆ తెలుసుకున్న ప్రపంచం నుంచి నువ్వు ఇంకా అడ్వాన్స్డ్ అయిపోవడం వల్ల నీకు నేను నార్మల్ అయిపోయా అని అప్పుడు వాడు డిసపాయింట్ అయి అక్కడ నాకు వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతాడు అక్కడితో ఇంటర్వెల్ పడతది అన్నమాట.
(21:51) సో ఇది అర్థం కావడానికి చెప్పాను. సో మనుషులు అనే వాళ్ళు ఎప్పుడు మారిపోతారు. మారిపోతారు ఆబవియస్లీ మనుషులు మారిపోతారు మైండే మారిపోతది. అందుకే మైండ్ లో ఎప్పుడైతే క్యారెక్టర్ అనే ఒక పదం అందుకే ఐన్ండ్ వాడుతుంది దట్ ఇస్ వాట్ ది మోరల్ కోడ్ అండ్ ఎందుకు మోరల్ కోడ్ అనే పదాన్ని అంత క్లియర్ గా వాడుతది అంటే మోరల్ కోడ్ అంటే చాలా మందికి తెలియట్లే మనుషులు అందరూ మారిపోతూ ఉంటారు.
(22:20) సో ఈ మారే మనుషుల మీద నువ్వు డెడికేషన్ పెట్టుకొని నువ్వు మారావు కాబట్టి నేను బ్రేక్ అయిపోయి నేను చనిపోతా అని తీసుకోవడం అనేది రియాలిటీని అర్థం చేసుకోలేకపోవడం అందుకే ఒక మనిషిని మీరు నిలబడాలన్నా ఒక మనిషితో మీరు మూవ్ అవ్వాలన్నా అతని ఆలోచనల తాలూకు ప్రవర్తన అతని బిహేవియర్ అతని ప్రయారిటీ అతని కేరింగ్ అతని మూమెంట్ ఇది కాదు వాట్ ఇస్ హిస్ ఎగజక్ట్ సోల్ అతని క్యారెక్టర్ ఏంటి అని డిసైడ్ అవ్వాలి.
(22:57) ఎప్పుడైతే అతని క్యారెక్టర్ ఏంటని డిసైడ్ అయ్యి ఆ క్యారెక్టర్ మీకు అర్థమైనప్పుడు ఆ క్యారెక్టర్ మీద నిలబడ్డ ప్రతి విషయం నిలబడుతుంది ఎందుకంటే క్యారెక్టర్ అనేది చేంజ్ అవ్వదు కానీ ఒపీనియన్స్ థాట్స్ థాట్ ప్రాసెస్ ప్రయారిటీస్ చేంజ్ అవుతాయి కానీ మనుషుల్లో ఒక సోల్ అనేది ఉంటుంది ఒక క్యారెక్టర్ అనేది ఉంటుంది అనే విషయం కూడా అసలు చాలా మందికి తెలియదు అసలు అసలు క్యారెక్టర్ అంటే ఏంటి సోల్ అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియదు దట్ ఇస్ వాట్ ద పాయింట్ హోల్ పాయింట్ ఇక్కడ అందుకే అసలు దాన్ని చూడటమే తెలియదు కాబట్టి మనుషులు ఎప్పుడు నాకు 20 చాక్లెట్లు ఇప్పించారు నాకు 20 సినిమాలకు
(23:40) తిప్పారు పెద్ద పెద్ద కార్లో తిప్పారు ఈ కేరింగ్ కే పడిపోతారు మనుషులు ఈ కేరింగ్ అనేది గోయింగ్ ఫార్వర్డ్ స్లో డౌన్ అవుతుంది వెన్ దే గెట్ సంథింగ్ ఫ్రమ యు వాట్ దే నీడ్ అది దొరికినప్పుడు వాళ్ళ మీద చూపించే ఎగసైట్మెంట్ ప్రయారిటీ లెవెల్స్ తగ్గిపోతాయి కానీ క్యారెక్టర్ ఉంటుంది చూసారా క్యారెక్టర్ ఎప్పుడు చేంజ్ అవ్వదు. ఇప్పుడు సపోజ లెట్స్ ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు హీరో పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి.
(24:16) ఆయన ఒకానొక టైంలో పెప్సిీ అని ఒక యాడ్ ఇచ్చారు. పెప్సిీ అప్పట్లో ఏం చేశారంటే తర్వాత కొన్ని వచ్చాయి సార్ ఇది వీటి వల్ల చాలా మంది ఆరోగ్యం హెల్త్ చాలా డామేజ్ ఉన్నాయి సార్ ఇలాంటివి మీరు ఇస్తే ఎలాగా అని ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు సొసైటీ నుంచి గాని పక్కనఉన్న వ్యక్తుల నుంచి గాని అతను ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు యాడ్ చేయలే ఎందుకనింటే అతనికి సొసైటీ మీద ఒక కాన్షియస్నెస్ ఉంది.
(24:46) ఈ ఆడ్ ఈ యాడ్లు చేస్తే కోట్ల రూపాయలు నాకు వచ్చినా సరే నేను చేయను అన్నాడు ఇప్పుడు అదే మీరు ఈ అమీర్ ఖాను ఈ షారుక్ ఖాన్ అనే వ్యక్తులు ఈ బాలీవుడ్ హీరోలు చూస్తే వాళ్ళు పాన్ పరాగలు వేసుకునే వాటికి కూడా యాడ్లు ఇస్తారు అడిగితే నేను యాడ్ ఇవ్వడం నేను యాక్టర్ ని యాడ్ ఇస్తాను. దట్స్ ఆల్ బ్యాన్ చేయించండి మీరు అని చెప్పిన వ్యక్తులు అని అన్నారన్నమాట.
(25:12) సో ఈ పాన్ పరాగలకి నేను యాడ్ ఇవ్వడం అనేది యాక్టర్ గా నేను ఇస్తాను యాడ్ అడ్వర్టైస్మెంట్ నన్ను కాదు మీరు అడగాల్సింది ఆ తయారు చేసేవాళ్ళని బ్యాన్ చేయమన్నారు. హౌ హిపోక్రసీ ఇట్ ఇస్ మందు తాగేవాడివి తాగటం నీ తప్పయి మందు బ్యాన్ చేయండి అంటే ఎట్లా దానికి ఉండే కారణాలు ఏవో దానికి ఉంటాయి నీకు అది కాదు ఫస్ట్ అఫ్ ఆల్ మందు మానేయమని నాకు చెప్పడం కాదు అసలు మందు తయారు చేయడం ఆపేయండి అనిఅంటే హౌ హిపోక్రసీ ఇట్ ఇస్ నీ చేతుల్లో ఉన్న కంట్రోల్ ని నిన్ను అడుగుతున్నారు.
(25:49) నువ్వు అది పక్కన పెట్టి నీ హిపోక్రసీని వేరే వైపు నుంచి డైవర్ట్ చేసి అసలు తయారు చేయడం ఎందుకు అనింటే సో ఇట్ ఇస్ లైక్ దట్ అన్నమాట క్యారెక్టర్ అంటే కొన్ని వాల్యూస్ అలా నిలబడతాయి. మరి మనుషులతో ఎట్లా ఐడెంటిఫై చేయాలి క్యారెక్టర్ అనా గాని వాల్యూ వాల్యూస్ అనేవి గాని ఎలా గుర్తించాలి అనింటే ఆ గుర్తించడానికి కొంచెం ఫిలాసఫీ చదవాలి.
(26:16) కొంచెం ఫిలాసఫీ చదవాలి. ఇప్పుడు యాక్చువల్ నేను ఇప్పుడు ఐ ఇన్ ద జాబ్ ట్రైల్స్ నేను జాబ్ సెర్చ్ చేస్తూన్నాను రీసెంట్ గానే ఒక కంపెనీ నుంచి బయటికి వచ్చాను. నా ప్యాకేజ్ ఇంతకుముందు ఒక 100 పీస్ ఉంది అనుకుంటే ఇంతకుముందు కంపెనీలో దాని తర్వాత కంపెనీలో నా ప్యాకేజ్ 50 ఆర్ 60 కి వచ్చింది. అంత ప్యాకేజ్ ని వదులుకొని నేను బయటికి వచ్చా ఎందుకు బికాజ్ నా మోరల్ కోడ్ నా వాల్యూ సిస్టం అనేది దెబ్బకూడదు దెబ్బ తింటున్నప్పుడు నేను అక్కడ ఉన్నాను అనింటే వాళ్ళతో బతకడానికి నేను అలవాటు పడతాను.
(26:55) ఒకసారి బట్టలు మాసిపోయిన తర్వాత ఒకసారి బట్టలు మాసిపోయిన తర్వాత ఇ మనిషి ఏడైనా కూర్చుంటాడు ఇంకా సో ఇప్పటికీ కూడా అంత ప్యాకేజ్ నుంచి సగానికి సగం తగ్గిపోయిన ప్యాకేజ్ కి వర్క్ చేసి ఏ కంపెనీలో అయితే జాయిన్ అయ్యానో మళ్ళీ ఈ కంపెనీలో కూడా అలాంటి సిచువేషన్ే వచ్చింది. మళ్ళీ వదిలేసా మళ్ళీ ఐ యమ గోయింగ్ ఫర్ అనదర్ జాబ్ ఇలా ఎంతకాలం అంటే ఇలాగే ఉంటుంది అన్కాంప్రమైజ్డ్ అన్కాంప్రమైజ్డ్ క్యారెక్టర్ అంటే మన వాల్యూస్ ని మన నిజాయితిని మనం ఎక్కడ కోల్పోకపోవడం ఇది మనుషుల్లో మీరు గమనించగలగాలి గమనించగలగాలి అనింటే అతని స్నేహితులు ఎవరు అతని యాక్షన్స్ ఏంటి అతను
(27:41) మాట్లాడే మాటలు గాని అతను ఆలోచించే ఆలోచనలు చేసే పనులకి ఏమన్నా లింక్ ఉందా లేదా అని కొంచెం ఆలోచించి అడుగు ముందుకు వేయాలి చూసుకోవాలి టైం తీసుకోవాలి. సో ఎవ్రీథింగ్ ఈస్ చేంజ్ ప్రపంచంలో మనిషి అనేవాడు చేంజ్ అవుతూనే ఉంటాడు చేంజ్ అవ్వకుండా ఏదైనా ఉంది అనింటే సోల్ క్యారెక్టర్ అనేది చేంజ్ అవ్వదు 99% చేంజ్ అవ్వదు. ఎట్లీస్ట్ దాన్ని బేస్ చేసుకొని మనుషులకు దగ్గర అయితే అది నిలబడతది.
(28:15) అలా కాకుండా మన ప్రయారిటీస్ మనకు అప్పుడు తెలియనితనం మన అజ్ఞానం మన అమాయకత్వం మన నీడు మన సెల్ఫిష్నెస్ ఎక్కడో మన అవసరాలతో ఉన్న ఒక మూమెంట్ తో మనం కలిసి కొన్నాదో వెళ్ళిపోయిన తర్వాత మన అవసరాలు మన నీడ్ అని తీరిపోయిన తర్వాత కూడా మనుషులు అదే మూమెంట్ లో ఉండాలి అని వాళ్ళు అనుకోవడం మనం అనుకోవటం దానికి ఏదో ప్రేమ అని పేరు పెట్టి అది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మనం హర్ట్ అయిపోవడం ఇవన్నీ కాన్షియస్ గా చేసే పనులు కాదు ఇవన్నీ మీ జీవితంలో మీరు ఎప్పుడైతే కాన్షియస్ గా ఇక్కడి నుంచి మీరు ఇక్కడికి నడిచేటప్పుడు ఒక వ్యక్తితో ఈ వ్యక్తి ఎప్పుడైనా మన నుంచి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు దేర్ ఇస్ ఏ దేర్
(28:55) ఇస్ ఏ ఆబ్జెక్ట్ దేర్ ఇస్ ఆబ్జెక్ట్ దిస్ ఇస్ ఆబ్జెక్ట్ రైట్ ఈ ఆబ్జెక్ట్ మన నుంచి ఎప్పుడైనా పక్కక వెళ్ళిపోవచ్చు అనే ఒక థాట్ మన మైండ్ లో ముందుగానే ఉండాలి. ఏ క్షణనా మారొచ్చు అని ఆ థాట్ ఉన్నప్పుడు థింగ్స్ మారినప్పుడు ఎస్ నేను అనుకున్నదే జరిగింది అని మీకు ఆ విస్డమ అనేది పెరుగుతది. సో వాట్ ఐ యమ సేయింగ్ మీరు కంట్రోల్ చేయలేని విషయాలకి ఎస్ చెప్పగలిగే ధైర్యం సత్త మీకు ఉంది అది మీరు చెప్పినప్పుడు మీ ఎనర్జీ అనేది బ్రేక్ అవ్వకుండా అక్కడి నుంచి ఫర్దర్ ఆల్టర్నేటివ్ మూమెంట్ లోకి వెళ్లి సో లైఫ్ ని మీరు కంటిన్యూస్ గా ప్రొడక్టివ్ గా
(29:37) లీడ్ చేయొచ్చు థాంక్యూ మళ్ళీ కలుద్దాం
No comments:
Post a Comment