Harish : ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవడం ఎలా? | Relationship Problems | SumanTV Anchor Nagaraju
Author Name:Mr Nag
Youtube Channel Url:https://www.youtube.com/@MrNagOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=HBZZQQuj2Hk
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు నమస్తే అండి. ప్రేమించిన వ్యక్తి పదే పదే గుర్తొస్తూ ఉన్నారు. మనం ఎవరినైతే లవ్ చేసామో వాళ్ళు వేరే వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళని మనం మర్చిపోవాలంటే ఎలా? నిజంగా అండి మనిషి వ్యసనం అన్నిటికంటే మేజర్ వ్యసనం ఎలా అయితే సిగరెట్ మందు వ్యసనం అవుతాయో అలాగే మనిషి ఒకళళ మనకు వ్యసనంగా మారిపోతాడు మన లైఫ్ లోకి వాళ్ళు వచ్చేసి మన మన వాళ్ళ సహవాసం వల్ల మన
(00:36) థాట్స్ గాని మన ఆలోచన విధానం మన లోపల ఉండే బ్యాక్టీరియా కూడా మారిపోతుంది. వాళ్ళలాగా మనం పూర్తిగా మారిపోయి వాళ్ళ ఆలోచనలోకి చాలా స్ట్రాంగ్ గా వెళ్ళిపోతాం. మన ఇమేజ్ ని వాళ్ళతో కలిసి ఊహించుకని వి క్రియేట్ ఏ డిఫరెంట్ ఇమేజ్ ఇన్ అవర్ మైండ్ ఎప్పుడైతే వీళ్ళు సెపరేట్ అవుతారో ఇంకా ఆ ఇమేజ్ నా మైండ్ లో ఉన్నది చచ్చిపోతుంది కాబట్టి బాడీ రియాక్ట్ చేస్తుంది చాలా విధాలుగా చాలా మంది మైండ్ లో ఫైట్ చేస్తారు నేను ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవాలి మర్చిపోవాలి మర్చిపోవాలిని మైండ్ లెవెల్ లో ఫైట్ చేస్తారు.
(01:09) ఎంత మైండ్ లెవెల్ లో ఫైట్ చేస్తే అంత పెద్దది అవుతుంది. అది టార్చరస్ గా మారుతుంది అది అరే నేను మర్చిపోలేకపోతున్నాను ఎంత ప్రయత్నించినా గుర్తుకొస్తుంది ఎంత వద్దనుకున్నా వస్తుంది. బికాజ్ నువ్వు మైండ్ లెవెల్లో థాట్ లెవెల్ లో ఆలోచిస్తున్నావ్ కానీ యాక్చువల్ గా అది లోపల సింక్ అయిపోయి ద ఫిజియోలాజికల్ డేటాలోకి వెళ్ళిపోయింది.
(01:29) అక్కడి నుంచి కరెక్ట్ చేసుకోకపోతే నీ మైండ్ లెవెల్లో థాట్స్ ని ఫైట్ చేయలేవు. మైండ్ తో ఎవరు యుద్ధం చేసినా ఓడిపోతారండి. అది ప్రేమించిన వ్యక్తి కోసం బాగా మన మైండ్ లోపల ఎవ్రీడే కూర్చోబెట్టేసిన ఇమేజ్ ని తుడిచిపెట్టేయాలి అంటే ఇంపాజబుల్ ఇంపాజబుల్ నేను చెప్తున్నాను ఇది గుర్తుకవస్తూనే ఉంటారు ఎప్పటికీ మర్చిపోలేము. నేను వీళ్ళని డీల్ చేసే మెథడ్ సరదాగా ఏబి సిడిలు మర్చిపోండి చూద్దాం.
(01:56) ఏబి సిడి మర్చిపోండి మర్చిపోలేము బికాజ్ మనం అన్ని సార్లు రిపీట్ చేసి చిన్నప్పటి నుంచి వాడి వాడి వాడి ఉన్నాం. మర్చిపోలేము ఏది కూడా మనం అనుకుంటే అసలు మర్చిపోలేము దాన్ని వదిలి పెడితే మర్చిపోతాం. చిన్నప్పుడు మీ క్లాస్ ఫ్రెండ్స్ో ఎవరో వాళ్ళ పేరు అరే మేము చూసారా వీడి పేరు గుర్తుకు రావట్లేదు అంటాం. వాతా నేను తిరిగి ఉంటాం కలిసి ఉంటాం ఒకటే క్లాసే ఉంటుంది కానీ ఎందుకు రిపీట్ చేయలేదు.
(02:21) సో ఫస్ట్ ఎవరైనా ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవాలి అంటే డ నాట్ రిపీట్ వాళ్ళతో అప్పుడు అలా బాగుండేది నన్ను ఎలా చేశారు మోసం నేను అంత బాగా మంచిగా ఎంజాయ్ చేశను కదా బాగున్నాను కదా ఈ స్టోరీ అంతా నీ మైండ్ లో తలుచుకున్నంత సేపు నువ్వు రిపీట్ చేస్తున్నావ్ రిపీట్ చేసినది ఏది మైండ్ మర్చిపోదు. ఓకే సెకండ్ వచ్చేసి ఆల్టర్నేటివ్ ఇస్తున్నామ అనుకుంటాం కానీ లింక్డ్ ఆల్టర్నేటివ్ ఇస్తాం ఒకవేళ ఎవరనా ప్రేమించి విడిపోయారు అనుకోండి ఆ షర్ట్ చూడగానే ఇది నా బాయ్ఫ్రెండ్ వేసుకునే షర్ట్ే సేమ్ ఆ షర్ట్ వేసుకుంటాడని మళ్ళీ ఆ జ్ఞాపకాల్లోకి వెళ్తారు. ఉమ్
(02:56) సో ఒక లింక్డ్ ఆలోచన తీసుకొని మర్చిపోవాలి మర్చిపోవాలి మర్చిపోవాలి అవ్వదు ఎప్పటికీ యు కెన్ నెవర్ డ దట్ ఈజీ మెథడ్ ఏంటంటే మేక్ దట్ యస్ ఏ బ్యూటిఫుల్ మెమరీ మ్ ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఒకరితో కలిసి ఉన్నాము వాళ్ళతో చాలా మెమరీస్ ఉన్నాయి. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ మెమరీ ఇన్ మై లైఫ్ అదిఒక బ్యూటిఫుల్ మెమరీ వచ్చి సం థింగ్స్ హాపెన్డ్ అండ్ మూవ్ ఆన్ అయిపోయాం.
(03:22) అంత ఈజీ అంటే [గొంతు సవరించుకోవడం] అంత అంత పెయిన్ అంత ఈజీగా ఎట్లా తీసుకోగలుగుతాం నేను ఎప్పుడు ఈ మాట చెప్తుంటానండి అది మీరు ఈజీ అని అనుకోనన్ని రోజులు అది పెయిన్ గానే ఉంటుంది. ఈజీే చేద్దాం కొంచెం టైం పట్టినా సరే వద్దాం బయటిక వద్దాం ఏమైతది బికాజ్ లైఫ్ లో చాలా విషయాలు నేను అనుకున్నట్టుగా జరగవు నేను అనుకున్నట్టుగా ఎన్నో విషయాలు జరగవు బాస్ నాకు అంత ఇగో అవసరం లేదు నేను నచ్చినట్టుగా నాకు నచ్చిన మనిషి నా లైఫ్ లో ఉండకపోతే నేను నన్ను నేను టార్చర్ పెట్టుకుంటాను అనే స్టేజ్ లో ఉండకూడదు ఎందుకంటే ఎన్ని రోజులయితే మనం అది డిఫికల్ట్ అనుకుంటామో అది డిఫికల్ట్ గా
(04:01) మారుతుంది ఎన్ని రోజులయతే సరే ఒక బ్యూటిఫుల్ మెమరీ జరిగింది. అవన్నీ బ్యూటిఫుల్ గానే ఉంచుకుంటాను. చిన్నప్పుడు ఎప్పుడో జూ కి వెళ్ళాను ఆ జూ చాలా బ్యూటిఫుల్ మెమరీ నాకు చిన్నప్పుడు కానీ అది ఇప్పుడు కూడా కావాలి నాకు ఇప్పుడు కావాలి నేను జూ లోనే పడుకోవాలి అనుకుంటే నువ్వు టార్చర్ అనుభవిస్తావ్. [నవ్వు] అయిపోయింది ఆ స్టేజ్ అయిపోయింది వెళ్ళిపోయావు.
(04:22) యు మూవ్డ్ అవే అయిపోయింది వాళ్ళు కూడా ఇంకొక లైఫ్ నీకు ఒక మైండ్ ఉండి నువ్వు ఒక లైఫ్ ని చూస్ చేసుకోగలిగినప్పుడు వాళ్ళకి ఒక మైండ్ ఉండి వాళ్ళకి చూస్ చేసుకునే హక్కు ఉంటుంది. కాకపోతే ఈ మధ్యలో మాటలు వస్తాయి మరి అన్ని మాటలు చెప్పారు అంత మోసం చేశారు నేను అంత నమ్మాను అనే వస్తాయి. అంటే నేను మోసపోయానే అనే ఒక ఇగో నేను అట్లా ఇలా అవుతా నా నేను అనుకున్నట్టుగా ఎందుకు జరగట్లే అని ఇగో ఆడించే గేమ్ అని గుర్తించాలి జరగవు బాస్ చాలా జరగవు నేను అనుకున్నవి నా లైఫ్ లో ఎంతో మంది వచ్చి ఎన్నో రకాలుగా చేసిపోతారు నేను నా అనుకున్నాను కాబట్టి ఇంత ఫీల్ అవుతున్నాను. సో ఆ నా నుంచి సపరేట్
(05:01) చేయాలి. ఇక ఫోర్త్ పాయింట్ చెప్తాను ఎవరైనా ఇట్లాంటి దాంట్లో ఉంటే ఎప్పుడైనా అలా లవ్ ఒక మనిషి వ్యసనం నుంచి బ్రేకప్ అయితే వెంటనే పర్పస్ మార్చుకోవాలి. యువర్ డైరెక్షన్ షుడ్ చేంజ్ టు సంథింగ్ హైర్ బిగ్గర్ మీరు చూడండి గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు ఎవరైనా సరే టాటా దగ్గర నుంచి మొదలుపెట్టి ఎవరైనా గొప్పవాళ్ళు సాధించినవాడు ఒక బాగా ఇష్టపడ్డ వ్యక్తి దూరమయ్యాడు దెన్ లైఫ్ విల్ చేంజ్ నిజంగా అలా బాగా దూరం దగ్గరైన వ్యక్తి దూరమయ్యాడు అంటే నీకు భగవంతుడు బిగ్ థింగ్ రాసుకోవడానికి ఛాన్స్ ఇచ్చాడు.
(05:36) అయినా కూడా నేను ఆ బిగ్ థింగ్ వద్దు నాకు ఇందులోనే పడి ఏడుస్తాను అని అనుకునే వాళ్ళు అలా ఉండిపోతారు. దట్ చాప్టర్ ఇస్ ఓవర్ నౌ ఐ యమ స్టార్టింగ్ మై లైఫ్ న్యూ అండ్ గ్రోయింగ్ బిగ్ అని ఆలోచించ కోల్పోవడానికి ఏం లేదు తెలుసా ఆ పెయిన్ అంతా చూసేసాక ఇంకా కోల్పోవడానికి ఏం లేదు వాళ్ళు బ్రూటల్ స్ట్రాంగ్ అయిపోతారు. బ్రూటల్ స్ట్రాంగ్ అయిపోయి అట్లా ముందుకు వెళ్ళిపోవచ్చు.
(05:59) సో బిగ్ థింగ్ ఏదో నీకోసం వెయిట్ చేస్తుంది దాని వైపుక అడుగులు వేయ్ ఇక ఫిఫ్త్ పాయింట్ చెప్తాను నేను ఎవరికైనా మన జీవితంలో ఏది వచ్చినా ఏ క్షణంలో అయినా హటాత్తుగా వెళ్ళిపోతుంది అనే ఒక గొప్ప తాత్విక రహస్యం అందులో దాగి ఉంది. ఎవరైనా నీ లైఫ్ లోకి వచ్చి టక్కుమని వెళ్ళిపోతారండి బాగా ఇష్టపడ్డ వాళ్ళు ఎవరో ఒక్క క్షణంలో ఇంకా ప్రేమించి వేరే వాళ్ళ లైఫ్ లోకి వెళ్లి కూడా ఓకే కొంతమంది మ్యారేజ్ ఇష్టంగా మ్యారేజ్ చేసుకొని 10 ఇయర్స్ చదువు కోసం ఆగి లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకొని ఫిఫ్త్ డే ఏదో షాక్ కొట్టి చనిపోయారు ఇంకా వెనక్కి రాడు కూడా పక్క అది ఫిక్స్డ్ అలాంటి దాని నుంచి బయట పడడానికి మేము
(06:39) థెరపీస్ చేస్తాం. సో పాయింట్ ఇస్ నిజముగా జీవితం అంతా క్షణికమైనది వేరు కొన్ని కొన్నిసార్లు మనం అనుకున్నవి జరగవు వెళ్ళిపోతాయి ద ఇల్యూజన్ ఆఫ్ కంట్రోలింగ్ దట్ నేను నా లైఫ్ ని నేను కంట్రోల్ చేయాలి చేయాలి చేయాలి అనుకుంటే అక్కడే దెబ్బ పడుతుంది. సో అందుకని దట్ ఆ సెన్స్ రావాలి. సో మెనీ అన్కంట్రోల్డ్ ఫాక్టర్స్ రమన్ లైఫ్ లో నేను కంట్రోల్ చేయలేని బోలెడు ఉన్నాయి.
(07:06) ఇందు అందులో ఇదొకటి దీని గురించి కూర్చుని బాధపడదు గుర్తుకొస్తుంది గుర్తుకొచ్చినప్పుడు మేక్ ఇట్ ఇంటు ఏ స్వీట్ మెమరీ ఆ రోజులు బాగుండేది దట్స్ ఓకే నౌ ఐ విల్ మేక్ ఏ న్యూ లైఫ్ ఫర్ మీ అని ముందుకు వెళ్ళాలి ఇది ఫస్ట్ 10 రోజులే కష్టం దాని తర్వాత నిజంగా నీకు రిథం మారితే అరే దట్స్ దట్ ఇస్ ఆల్సో గుడ్ లైఫ్ ఇప్పుడు నేను బ్రతుకుతున్నది వెరీ గుడ్ లైఫ్ నీకు ఒకటే గుడ్ లైఫ్ ఉంది కాబట్టి అది లేకపోతే ఇంకా ఫ్యూచర్ లో గుడ్ లైఫ్ రాదేమో అని భయంలో ఉన్నారు కీప్ ఆన్ ఇంప్రూవింగ్ ప్రతి క్షణం ఆనందంగా ప్రతి క్షణం గొప్పగా బతకడం స్టార్ట్ చేస్తే అది కూడా ఒక గొప్ప ఆనంద క్షణముగా
(07:43) మిగులుతుంది తప్పితే నువ్వు బాధలో ఉండి బాధలో ఉండి బాధలో ఉండి ఉండదు. వెన్ యు ఆర్ వీక్ హార్టెడ్ నీకు ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఆనందాలు రావేమో అనే పిరికితనంతో ఉంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సరదాగా జోక్ కోసం చెప్తాను. ఒకతను క్లీన్ షేవ్ చేసుకున్నాడంట క్లీన్ షేవ్ చేసుకుంటే ఏంరా మొత్తం షేవ్ చేసుకున్నావ్ అమ్మాయిల్లాగా అన్నాడు.
(08:03) అలా అనకూడదు బట్ అన్నాడు అమ్మాయిల్లాగా మొత్తం అంతా లేదు కదా అమ్మాయిలా ఉన్నావా అన్నాడు. అంటే అతను చెప్పిన ఆన్సర్ వాస్ వెరీ బ్యూటిఫుల్ నాకు మళ్ళీ పెరుగుతుందని నమ్మకం ఉంది కాబట్టి తీశనురా అన్నాడు. సో పాయింట్ ఏంటంటే నా లైఫ్ లో నాకు మళ్ళీ ఒక మంచి మెమరీ వస్తుంది నా లైఫ్ లోకి నన్ను ప్రేమించే వాళ్ళు ఇంకా చాలా మంది వస్తారు.
(08:25) ఎందుకు నేను ఆ ఒక్క ప్రేమే అని భయపడుతూ భయపడుతూ బిక్కు బిక్కుమంటున్నాను. నా లైఫ్ లో ఎంతో మంది వస్తారు నన్ను ప్రేమించేవాళ్ళు మా అమ్మ నన్ను ప్రేమిస్తుంది నా నెక్స్ట్ ఫ్యూచర్ భార్య నన్ను ప్రేమిస్తుంది నా భర్త నన్ను ప్రేమిస్తాడు వై నాట్ నేను అంత వేస్టఆ నాకు ఇంకాళ్ళు ఎవరు ప్రేమించేవాడు దొరకరా అనే దాంట్లోకి వచ్చిన రోజున యు ఫీల్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ అవును కదా ఒక ట్రై చేశాను ఒక వ్యక్తితో నాకు సరిపోతుందేమో అనుకున్నాను సరిపడలేదు ప్రయత్నం చేశాను అవ్వలేదు ఐ విల్ మూవ్ ఆన్ ఎస్ అది [గురకలు] చాలా చాలా హెల్ప్ చేస్తుంది ఎందుకు నాకు మళ్ళీ ప్రేమించే శక్తి నన్ను
(08:56) ప్రేమించే వాళ్ళు వస్తారు అని నమ్మకము అలా ఉండగలిగితే చాలా చాలా బాగుంటుంది వాడు ఎవడో అన్నట్టు మీసాలు పెంచుకుంటే మగాళ్ళు అంటే అరే నాకు పెరుగుతది రాబోయ నేను ఎప్పుడైనా కట్ చేస్తా అన్నట్టు నాకు మళ్ళీ ప్రేమించేవాళ్ళు వస్తారు రాయ్ నేనేం బాధపడుతూ అక్కడే ఉండిపో బాధ వేస్తుందేమో ఎప్పుడైనా అరే దట్ వాస్ బ్యూటిఫుల్ డే రా అని అనిపించొచ్చు అంతేగాని దాంతో ఫైట్ చేసి అది చెడుగా మార్చుకొని నీ శరీరంఅంతా టాక్సిక్ చేసుకుని చేసుకోవద్దు ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే అందులోనుంచి బయట పడాలి అనుకుంటే నేను చెప్పే టెక్నిక్ ట్రై చేయండి హెల్ప్ అవుతుంది. ఓకే వెనఎవర్ దట్
(09:30) థాట్ కమ్స్ ఫస్ట్ ఆ థాట్ బయట నుంచి వస్తుంది అని గుర్తించాలి. దట్ సడన్ గా ప్రేమించే వ్యక్తి గుర్తుకొచ్చాడు. గుర్తుకు రాగానే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ బాక్స్ బ్రీదింగ్ ఓకేఫోర్ ఇన్ఫోర్ హోల్డ్ఫోర్ అవుట్ఫోర్ హోల్డ్ అలా బాక్స్ లాగా బ్రీత్ చేయాలిఫోర్ కౌంట్స్ ఇన్ఫోర్ కౌంట్స్ హోల్డ్ ఎక్సేల్ హోల్డ్ ఇలాగ బ్రీత్ చేసుకోవాలి 30 టైమ్స్ చేసుకని లెట్ దట్ థాట్ కమ అండ్ గో దానికి ఏ రియాక్షన్ అంటించద్దు అవునులే బాగుండే అవునులే ఇలా అయింది చాచా నన్ను ఎందుకు అలా చేసింది వాళ్ళతో మాట్లాడితే సెట్ అవుతుంది అని రియాక్షన్ రియాక్షన్స్ ఇవ్వకూడదు
(10:07) రియాక్షన్స్ ఇవ్వకూడదు వచ్చింది వచ్చినట్టు అట్లా జస్ట్ లెట్ ఇట్ పాస్ వచ్చింది అది వెళ్ళగానే ఇంకో ఆలోచన వచ్చేస్తది మనం దాన్ని పట్టుకొని దానికి ఫీడింగ్ ఇస్తుంటే అది పెరుగుతది. ఇంకొక ఆలోచన రానివ్వండి ఎలైట్ ఇట్ పాస్ త్రూ ఎన్ని ఎన్ని ఇది 40 డేస్ చేసుకోవచ్చు 40 డేస్ 40 డేస్ ఇదే బాక్స్ బ్రీథింగ్ 30 టైమ్స్ ఎప్పుడు ఆలోచన వచ్చినా జస్ట్ స్టాప్ అని బాక్స్ బ్రీథింగ్ చేస్తూ లెట్ ఇట్ గో మీ వేగస్న మళ్ళీ మొత్తం మొత్తం క్లియర్ చేసుకుంటుంది 30 టైమ్స్ అంటే పర్ డే పర్ డే పర్ డే 30 టైమ్స్ ఇది ప్రయత్నం చేసి చూడండి ఫస్ట్ లో ఎక్కువ సార్లు అవసరం
(10:41) పడుతుంది ఫస్ట్ లో రోజంతా గుర్తుకొస్తాయి దెన్ స్లోగా బయటకి వస్తుంది స్లో గా బయట దెన్ ఆఫ్టర్ 40 డేస్ 50 డేస్ సరే దట్ వాస్ ఏ మెమరీ రే అయిపోయింది నేను లైఫ్ లో ముందుకు వెళ్తాను అలా ఎంతో మంది వెళ్ళారండి ఈరోజు కొత్త మీకు ఒక్కటే వచ్చిన సమస్య కాదు చాలా మంది బయటిక వచ్చారు మీరు కూడా రాగలుగుతారు. థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ సర్ చాలా మంది మీ క్లాసెస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఉంటాయి అని చెప్పేసి చెప్పి య ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది కవళ సూర్య సాధనసెవెన్త్ టు 11 ఉండంది జూన్ ఓకే అండ్ మార్నింగ్ ఉంటుంది 6క్స్ టుసెవెన్ ఇంట్లోనే కూర్చుని ఇట్లాంటి
(11:14) విద్య మనం నేర్చుకోగలుగుతున్నామ అంటే థాంక్స్ టు ఇంటర్నెట్ అందరూ నేర్చుకోవాలి జూమ లో ఉంటుంది ఆన్లైన్ క్లాస్ ఇంట్లోనే సాధన చేసుకోవడానికి ఒక చిన్న మెడిటేషన్ ప్రాసెస్ చిన్న మెథడాలజీ బట్ వెరీ పవర్ఫుల్ గా మనమై మైండ్ అంతా చేంజ్ అవుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద నెంబర్ కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ అవ్వండి కౌళ సూర్య సాధన సూర్యుడి యొక్క కుటుంబం ఈ స్కౌళము అలాంటి సౌర కుటుంబం విద్యల్లోకి మెడిటేషన్ లోకి అందరూ రావాలని నా కోరిక డెఫినెట్ గా సార్ థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ అండి డాక్టర్ హరీష్ థాంక్యూ ఎవరైనా సరే మే ఎండ్ లోపు గనుక
(11:50) రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి అనుకుంటే అంటే ఫర్దర్ క్లాసెస్ కి గనుక లిమిటెడ్ సీట్స్ే ఉంటాయండి చాలా మంది జాయిన్ అవ్వడానికి రెడీగా ఉంటారు ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మే ఎండ్ లోపే చేసేసుకోండి.
(12:07) అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో థాంక్యూ
No comments:
Post a Comment