Saturday, May 23, 2026

Santosh buddha : తల్లిదండ్రులు చేసిన కర్మ ఫలితం పిల్లలపై ఏ విధంగా చూపిస్తుంది..| Karma Siddhantam

Santosh buddha : తల్లిదండ్రులు చేసిన కర్మ ఫలితం పిల్లలపై ఏ విధంగా చూపిస్తుంది..| Karma Siddhantam

Author Name:iDream Mom

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamMom

Youtube Video URL:https://www.youtube.com/watch?v=QMmkvTQIGSU



Transcript:
(00:08) వెల్కమ్ టు ఐమ ఈరోజు మనతో పాటు అవని ఫౌండేషన్ సఈఓ అలాగే కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తున్న సంతోష్ బుద్ధ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ వెల్కమ్ టు అవర్ షో నమస్తే మేడం థాంక్యూ వెల్కమ్ సర్ తల్లిదండ్రులు చేసే కర్మలు పిల్లలకి కర్మ బంధంగా ఎలా మారుతాయి ఇది వాస్తవమేనా తల్లిదండ్రులు చేసే కర్మలో పిల్లలు భాగస్వాములు అయతారు ఎలా అయితారు సో మనము ఎప్పుడు మనిషి నిత్యము జీవితం ఎప్పుడు యాక్షన్ లో ఉంటారు తల్లిదండ్రులు గాని ఆ కుటుంబం మొత్తం యాక్షన్ లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు చేసిన కర్మల యొక్క ఫలితాలు పిల్లల అంటే ఆ గ్రూప్ లో
(00:46) అంటే ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు గాని ఎవరున్నా వాళ్ళకు కర్మ కర్మ బంధంగా మారుతది. ఈ కర్మ బంధంగా మారేటప్పుడు ఇది తెలియకుండా జరిగే ప్రాసెస్ ఇది అంటే మనం ఒక ఒక కర్మ చేసినప్పుడు కర్మకు ఫలితం ఉద్భవించినప్పుడు ఆ ఫలితం ఆ గ్రూప్ లో ఎంతమంది ఉంటారో అంతమంది అంటే ఒకవేళ సత్కర్మ గాని దుష్కర్మ గాని ఆ పెయిన్ అనుభవించాల్సి ఉంటది.
(01:10) ఇది ఎట్లా కర్మబంధంగా మారుతది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ ఉంది మేడం హాస్పిటల్ ఒక ఐసయు లో ఒక ఆన్ కాల్ డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేసి ఆ పేషెంట్ కి ఏమేమ కావా కే షీట్ మీద రాసిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ అల ఒక 1.0 అది 1.5 ఆ ఒక డోస్ ఇంజెక్షన్ రాసి పెట్టింద అనుకో ఆ పాయింట్ అని కనబడకుండా 15% డోస్ అక్కడున్న సిస్టర్ ఇచ్చిందనుకో ఆ పేషెంట్ చనిపోతాడా లేదా అంతే కదా జస్ట్ ఒక పాయింట్ మర్చిపోయిండు.
(01:44) సో ఇప్పుడు ఈ పేషెంట్ చనిపోయినప్పుడు సార్ డాక్టర్ గారు రాసింరు వెళ్ళిపోయారు ఇప్పుడు దాని ఆ చనిపోయినప్పుడు ఆ మరక డాక్టర్ కి అంటుకుంటదా అనుకోదాం సిస్టర్ ఇచ్చిరు లోపల ఉన్న సిస్టర్ ఇచ్చిరు ఇప్పుడు ఆ మరక డాక్టర్ కి అంటుకుంటదా అంటుకోదా తెలిసి వేసినా తెలియక వేసినా ఇప్పుడు మనం అగ్ని చిన్న పిల్లలు ముట్టుకున్నా కాలుతది పెద్ద పిల్లలు ఎవరు ముట్టుకున్నా కాలుతది సో అక్కడ ఒక చిన్న పాయింట్ ఒక చిన్న 1.
(02:10) 5 అని మిస్ అయిన ఆ మిస్ ని చూసి ఆ పేషెంట్ చనిపోతే డాక్టర్ కి ఎట్లా పడుతదో తల్లిదండ్రులు చేసిన కర్మలు ఆ యొక్క ఫలాన్ని తెలియకుండా కుటుంబంలో అందరూ చిక్కుకపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇంటి యజమాని ఉన్నాడు. ఒక వ్యాపారంలో ఉండి ఆ వ్యాపార కోణంలో కుటుంబం సర్వే కోసం చేసే తప్పు ఓకే కానీ ఒక 1 రూపాయలకు అమ్మే వస్తువును 10 రూపాయల లాభంతోటి అమ్మితే ధర్మం అదే 100కు 100 లాభం తీసుకున్నారు అనుకో అది దుష్కర్మగా పరిణమిస్తది.
(02:47) ఆ దుష్కర్మ ఫలితం ఎట్ల వస్తది అంటే ఆ ఫలితం ఆ కుటుంబంలో అందరూ ఉపయోగంలో ఉన్నారా లేదా ఇది వాళ్ళ పిల్లల్ని ఎటు కర్మ బంధంగా మారుతది అంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎవరో స్నేహితుడు వాళ్ళ పిల్లలకు స్నేహితుడు వస్తారు. ఆ స్నేహితులు ఎవరో ఒక అమ్మాయిని ఆ లవ్ చేసి అమ్మాయితోటి వెళ్ళిపోయాను అనుకో సో ఆ సమయంలో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే ఈ వీళ్ళ ఈ కుటుంబంలో ఉన్న వీళ్ళ పిల్లల్ని పిలిస్తాడు అంటే అంటే కర్మ పిలిపిస్తది వీళ్ళని బంధిస్తది.
(03:21) ఆ క్షణంలో అమ్మాయిని ఏదనా మానభంగం చేయొచ్చు లేకపోతే ఏదైనా మర్డర్ చేయొచ్చు జస్ట్ ఈయన బండి మీద ఎక్కించుకపోయిన పాపానికి ఆ కర్మ ఈయనకు చుట్టుకుంటది. మనం ఏమనుకుంటాం అంటే ఆ ఈన బండి మీద ఎక్కించుకపోతే ఎవరు ఎక్కించుకపోయారు అని డిపార్ట్మెంట్ పరిశీలిస్తది కదా సో ఆయనను ఆ కర్మ జరిగేటప్పుడు ఏం చేస్తంటే వీళ్ళ పిల్లల్ని ఆ కర్మలో బంధంలో ఇరికిస్తది వీళ్ళు బాగా ఆ ఫలితం ఉంటది కదా వీళ్ళ పిల్లల్ని ఇరికిచ్చి తెలియకుండానే వీళ్ళ వీళ్ళ పిల్లల్ని ఆ కర్మ బంధంలో చిక్కుకొని వీళ్ళకు తెలియకుండానే ఆ జోన్ లోకి వెళ్ళిపోతారు.
(03:53) ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటదంటే అంటే ఇది కనబడకుండా మన మైండ్ను ప్రకృతి స్వాధీనం చేసుకుంటది. ఇప్పుడు కర్ణుడు ఉన్నాడు మహాభారత యుద్ధంలో దుర్యోధనుని పక్కన ఉన్నాడు గనుక కర్ణునికి అన్ని తెలుసు శ్రీకృష్ణుని తరపున ధర్మం ఉంది అని తెలుసు అర్జునుడికి పాండవులు గెలుస్తారని తెలుసు అయినా అతను దుర్యోధను పక్కనే ఉన్నాడా లేదా సో ఎందుకంటే ఆయన అన్ని తెలిసి కూడా యుద్ధం చేసినవాడిని ఏందంటే దుర్యోధనుని పక్కన కర్ణుని ఉంచిపిస్తది కర్మ అది బంధంగా మారుతది ఆ బంధంలోనుంచి ఎంత పెద్ద వ్యక్తిని కూడా బయటికి రాని అది ఆ ట్రాన్స్లో యొక్క ఎనస్తీషియా ఇస్తే ఎట్లా ఉంటదో బాడీ ఎట్లా వెళ్ళిపోతదో వీళ్ళ
(04:37) మనసును ప్రకృతి తీసేసుకొని ఆ కర్మ బంధంగా మారి ఆ గ్రూప్లోకి తీసుకుపోతది ఇప్పుడు కర్ణుని దుర్యోధను దగ్గర ఎట్లా బంధించిందో ఈ గ్రూప్లో ఈ తల్లిదండ్రులు చేసిన కర్మల ఫలాలు పిల్లలకు అట్లా బంధంగా మారి తెలియకుండానే దుష్కర్మలు చేస్తే ఆ దుష్ఫలాల వైపు వీళ్ళ మైండ్ను ప్రకృతి ఆధీనం చేసుకొని ఆ పెయిన్ ఆ బాధను కలిగించే సంఘటన లోకి వెళ్ళిపోతాడు.
(05:01) ఇది మనం ఎట్లా అంటే ఇది మనం అనుకుంటాం ఇప్పుడు ఒక కొలిమిలో ఒక ఇనుమును కాల్చి కొడితే ఆ ఇనుముకు ఇనుముకు అగ్ని కూడా తాకుతదా లేదా దెబ్బ సో అట్లా ఇంటి యజమాని చేసిన తల్లిదండ్రులు చేసిన కర్మఫలాలు పిల్లలను 100% అంటుకుంటాయి అందుకే తల్లిదండ్రులు ఎప్పుడు నిత్య పుణ్యకర్మలు ఆచరిస్తూ ఆ కుటుంబం బాగుండాలే మీ పిల్లలు బాగుండాలంటే నిరంతరం డైలీ ప్రతిరోజు ఒక సత్కర్మ పుణ్యకర్మలు ప్రతిరోజు ఆచరిస్తూన్నప్పుడు మీ జీవితంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉంటది దీనికి ప్రకృతి సహకరిస్తది.
(05:38) అంటే కేవలం ఈ జన్మలోనే లేదా పూర్వ జన్మలో చేసుకున్న కర్మలు కూడా పిల్లలకనే అంటే మనము పూర్వజన్మలో వేసిన కర్మల ఫలాల ఆ కర్మల ఆధారంగానే మనకి ఈ జీవితం వచ్చింది. ఈ జీవితం ఎందుకు వచ్చిందంటే పూర్వజన్మలో చేసిన కర్మను ఈ లైఫ్ డిసైడ్ చేసింది దీన్నే మనం ప్రారబ్ధ కర్మ అంటాం. ప్రారబ్ధ కర్మలో మనం ఏ తల్లిదండ్రుల కడుపులో పుట్టాలో లేకపోతే మనకు తల్లిదండ్రుల వలనో మనకు పిల్లలు అవ్వలో వీళ్ళన్నీ నిర్ణ అది మన గత కర్మఫలం నిర్ణయించేసింది.
(06:07) సో ఇప్పుడు చేసే కర్మ వల్ల ఫ్యూచర్ నిర్ణయిస్తది. ఫ్యూచర్ అంటే మన రేపటి భవిష్యత్తు బాగుండాలి కదా సో గతం పక్కన పెట్టండి ఇప్పుడు గతాన్ని బట్టి ఈ జీవితం జరుగుతుంది. ఇప్పుడు చేసే ఈ క్షణం మనం చేసే ఆచరించే కర్మల యొక్క ఫలాలు మన భవిష్యత్తుగా మారుతున్నాయా లేదా సో అందుకనే గతాన్ని మీరు ఒకసారి వదిలేసి గతం ఎట్లాగో వెంటే వస్తది అది ఆ వచ్చిన తదుపరి ఇప్పుడు నిరంతరం పుణ్యకర్మలు చేయడం వల్ల ఆ కుటుంబం చాలా సంతోషంగా ఆనందంగా ఉంటది.
(06:38) ఓకే కర్మబంధంగా ఎలా మారుతుందో పిల్లలకి తల్లిదండ్రుల నుంచి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు థాంక్యూ సో మచ్ అండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్
(07:17) ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ
(07:48) డ్రీమ్ [సంగీతం]

No comments:

Post a Comment