Saturday, May 23, 2026

#AskHR 271 | ఒంటరి జీవితం | Hari Raghav | Square Talks

#AskHR 271 | ఒంటరి జీవితం | Hari Raghav | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=8sGinzW1fBc



Transcript:
(00:11) [సంగీతం] కొన్ని కోట్ల చెట్లు ఉన్నటువంటి అడవిలో ప్రతి మొక్క ప్రతి చెట్టు ప్రతి వృక్షం కూడా ఒంటరే ఇది ఫిఫ్త్ సెషన్ లో నేను ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్ గురించి చెప్పేటప్పుడు ఒంటరి ఒంటరితనము ఏకాంతము అలోన్ లోన్లీనెస్ సాలిట్యూడ్ ఐసోలేషన్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పదాలు మనం ఒక్కొక్క సందర్భంలో వాడుతూ ఉంటాం ఇవన్నీ కూడా ఒంటరి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటానికి అంటే ఆ గుంపులోనుంచి వేరు అవేదానికి మనము అర్థం చేసుకుంటూ ఉంటాం.
(00:53) అయితే అన్ని మానసిక సమస్యలకు యంజైటీ కానీ డిప్రెషన్ కానీ పేరుఏదైనా పెట్టుకోండి మానసిక సమస్యలకు మూలము ఒంటరి ఒంటరితనం ఒంటరి కాదు ఒంటరితనం ఒంటరితనము లోన్లీనెస్ ఇస్ ద ఓన్లీ రీజన్ ఫర్ డిప్రెషన్ డిప్రెషన్ కి లోన్లీనెస్ఏ రీజన్ లోన్లీనెస్ కి కారణం ఏంటి ఒంటరితనానికి కారణం ఏంటి అంటే డిపెండెన్సీ ఇస్ ద ఓన్లీ రీజన్ ఫర్ లోన్లీనెస్ సో డిపెండెన్సీ ఇతరుల మీద ఆధారపడటము లోన్లీనెస్ అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి ఒంటరి జీవితం గురించి అక్కడ వర్డ్స్ ఫ్రమ్ మై కౌన్సిలింగ్ ఉంటుంది కదా రైట్ అక్కడ ఏమని ఉందంటే ఫుల్ స్క్రీన్ వేరేవాళ్ళ ప్రమేయం లేకుండా ఒక్కరు మాత్రమే
(01:40) ఆస్వాదించగలిగిన జీవితం చాలా ఉంటుంది. ఆ కిటుకు తెలుసుకుంటే చాలు మనిషి హాయిగా జీవించవచ్చు అనేది 22 మే 2022 లో నేను చేసినటువంటి స్టేట్మెంట్ అది ఒక క్లైంట్ కి చేసినటువంటి స్టేట్మెంట్ అంటే వేరేవాళ్ళు లేనిదే మనం జీవించలేమా జీవించగలమా లేదా అంటే మనము మనిషి సామాజిక జీవి మన్ ఈస్ ఏ సోషల్ అనిమల్ అని చెప్తున్నాం.
(02:10) సోషల్ అనిమల్ అనేది సోషల్ బీయింగ్స్ నమ్మేటువంటిది యాక్చువల్లీ మనిషి కూడా ఇతర జీవరాసు లాంటి జీవరాశే ఇతర జంతువుల లాంటివాడే ఇతర మొక్కలు లాంటి వాడే సో మనిషి పుట్టుకతో ఒంటరే యక్చువల్లీ ఈ జీవితాన్ని అతను చూస్ చేసుకోలేదు ఆ వి ఆర్ త్రోన్ హియర్ మనము ఇక్కడికి నెట్టివేయబడ్డాము ఎగజస్టెన్షియల్ కాంటెక్స్ట్ లో చెప్పాలంటే మన పర్మిషన్ లేదు మనము వాళ్ళ పర్మిషన్ అడగలేదు ఎవరికీ వాళ్ళు సడన్లీ ఒక స్పృహ వచ్చి చూసేసరికి ఏదో ఒక జీవితం నడిచిపోతుంది అప్పటికే కొంత జీవితం నడిచింది ఎన్ని సంవత్సరాలు టైం పక్కన పెట్టాడు.
(02:50) కొంత జీవితం నడిచింది సడన్లీ ఆ రన్నింగ్ ట్రైన్ లో ఒక భోగిలో ఉన్నట్టుగా మనము సడన్లీ మెలుక వచ్చేసరికి ఆ భోగిలో ఉన్నాం. ఆ భోగిలో నాకు లాంటి వాళ్ళు అనేకమంది ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ జీవితాలు వాళ్ళు కలిసి ఒకసారి నన్ను కలుపుకుంటూ ఒకొకసారి నన్ను సపరేట్ చేస్తూ కొంతమంది మాట్లాడుకుంటున్నారు కొంతమంది జోక్స్ వేసుకుంటున్నారు కొంతమంది తింటున్నారు కొంతమంది కొట్లాడుకుంటున్నారు కొంతమంది ద్వేషిస్తున్నారు కొంతమంది నాతో మంచిగా నాకు స్పేస్ ఇస్తున్నారు కూర్చుంటానికి కొన్నిసార్లు వాళ్లే మళ్ళీ తోసేస్తూ ఉన్నారు.
(03:27) సో కొన్నిసార్లు వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఫుడ్ నాకు ఆఫర్ చేస్తున్నారు కొన్నిసార్లు నా ఫుడ్ గుంచుకొని మరి నా పర్మిషన్ లేకుండా తినేస్తున్నారు. హలో మాట్లాడండి సార్ నా పేరు భాస్కర్ భాస్కర్ మాట్లాడండి అంతకుముందు ఒకసారి మీ దగ్గర ఫోన్ కూడా తీసుకున్నాను కానీ వేరే నెంబర్ నుంచి చేస్తున్నాను. ఓకే ఇది నా డౌట్ ఏంటి సార్ ఒంటరితనం అంటే ఇప్పుడు ఒక ఒంటరితనం అనేది రకరకాలుగా ఫీల్ అవుతా ఉంటాము ఒకటి వర్క్ చేసేటప్పుడు ఒక టీం కోసం ఉండొచ్చు ఒక్కడిని చేయలేకపోవచ్చు అదే కలిసి చేసేటప్పుడు కొంచెం ఎనర్జీగా ఫీల్ అవ్వచ్చు ఒక్కోసారి టీం కన్నా ఒక్కోసారి చేసేటప్పుడు చేయొచ్చు ఆ అలా ఆ
(04:11) నేను ఒక్కడిని చేయలేను ఎవరన్నా సపోర్ట్ ఉంటే బాగుంటది ప్రతి స్టెప్ లో వేరేవాళ్ళ అభిప్రాయాన్ని తీసుకుంటే బాగుంటుది అని చెప్పి అనిపించడానికి అది భయంకో మన ఒంటరిగా అడిగేయడానికి లేదంటే ధైర్యం తీసుకోవడానికి అదిఒక కాంటెస్ట్ రెండో కాంటెస్ట్ వచ్చేతలకి ఓ ఒక వర్క్ చేసే కన్నా లేదంటే ఖాళీగా ఉన్న టైంలో ఒక్క సెకండ్ కూడా వర్క్ చేసే సమయం కాదు సార్ ఖాళీగా ఉన్న టైంలో ఒక్క సెకండ్ కూడా ఫోన్ పట్టుకోకుండా ఉండలేకపోవడం కూడా ఆ సైలెన్స్ కి భయపడటమా లేదంటే ఒంటరిగా ఎవరితో ఇంటరాక్ట్ గా ఉండ ఉండే దానికి భయపడటమా అనేది క్వశ్చన్ సార్ రైట్ మొదటిది ఏంటి అనింటే ఈరోజు అదే
(04:46) ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను మొదటిది ఏంటి అనింటే మీరు మీరు మీ యొక్క పని మీరు పని రిజల్ట్స్ ఓరియెంటెడ్ గా పని చేస్తున్నారు కాబట్టి నేను ఒక్కడిని చేయలేను చేయలేనేమో అనే ఆలోచన వచ్చింది. సో మొదటినుంచి మనం చెప్పింది ఏంటంటే రిజల్ట్స్ మీ పరిధిలో లేవు కేవలం మీ యొక్క ప్రయత్నం మాత్రమే మీ పరిధిలో ఉంది కానీ సమాజం స్పిరిచువల్ గురుస్ దగ్గర నుంచి మోటివేషన్ స్పీకర్స్ దాకా డాక్టర్స్ టీచర్స్ పేరెంట్స్ అందరూ కూడా రిజల్ట్స్ ని బట్టి మిమ్మల్ని మీ యొక్క పనిని అంచనా వేస్తూ ఉంటారు కాబట్టి 99.
(05:20) 9% పీపుల్ ఎప్పుడు కూడా రిజల్ట్స్ రిజల్ట్స్ రిజల్ట్స్ అనే ఉంటారు అలా ఉండటం వల్ల సరైన ప్రొడక్టివిటీ రాదు. సో రిజల్ట్స్ ఓరియంటెడ్ కాకుండా గ్రోత్ ఓరియెంటెడ్ అంటే ఏంటంటే తను ఎంతవరకు పని చేయగలుగుతున్నాను మరింత చేయగలనా లేదా అంతే తప్ప ఇది ఫలితం ఇస్తుందా లేదా అనేది కాకుండా తను మాక్సిమం ఇచ్చి రిజల్ట్స్ ని గివ్ అప్ చేయడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళకి ఈ ఫీలింగ్ రాదు.
(05:47) ఇప్పుడు నేను చెప్పే ఒంటరితనము అనేది మానసికమైనది సామాజికమైనది కాదు అతను కొన్ని వేల మందిలో ఉంటాడు స్టిల్ ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటాడు. అతను ఎక్స్ట్రావర్ట్ మార్నింగ్ లేసి రాత్రి దాకా అందరితోన నవ్వుతూ గలగల పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటాడు స్టిల్ లోన్లీనెస్ ఫీల్ అవుతూ ఉంటాడు. అది నేను చెప్పేటువంటిది మొదటిది అది ఇంకా మనం వెళ్తాము అయితే ఆ ఫోన్ పట్టుకోలేకుండా ఉండలేకపోతున్నాను గతంలో ఉన్నారు కదా అప్పుడు ఫోన్ే లేనప్పుడు బాగానే మనుషులు ఉన్నారు ఫోన్ పట్టుకోలేకుండా ఉండలేకపోవడం కాదు ఫోన్ లో కొంత ఎంటర్టైన్మెంట్ో లేకపోతే ఫోన్ లో ఏదో మీకు మరింత హాయిని ఇచ్చేది ఉంది.
(06:24) ఆ హాయిని ఇచ్చే దాని కోసం మీరు ఫోన్ చూస్తున్నారు అంతకంటే హాయిని ఇచ్చేది ఉంటే ఫోన్ పక్కన పెట్టి ఇప్పుడు అతను ఫోన్ చూస్తూ ఉంటాడు తను యుక్త వయసులో ఉన్నాడు. ఒక 24 25 ఇయర్స్ ఉన్నది తీవ్రమైనటువంటి పెస్టోస్టరన్ వల్ల సెక్సువల్ డిజర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక అమ్మాయి తను సెక్స్ ఆఫర్ చేస్తుంది వాళ్ళద్దరి మధ్య సెక్షువల్ ఇంటర్కోర్స్ కి అవకాశం ఉన్నప్పుడు ఆ ఇంటర్ కోర్స్ పక్కన పెట్టి ఫోన్ చూసుకుంటూ కూర్చోడు.
(06:51) బికాజ్ ఇంటర్ కోర్స్ లో మోర్ ప్లెజర్ ఉంది కాబట్టి ఫోన్ పక్కన పెట్టి ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేస్తా అమ్మాయి లేనప్పుడు మళ్ళీ ఇంటర్ కోర్స్ అయిపోయిన తర్వాత ఆర్గాజం తర్వాత మళ్ళీ ఫోన్ పట్టుకోవచ్చు దట్ ఇస్ డిఫరెంట్ బట్ ఫోన్ మోర్ ప్లెజర్ ఇస్తుంది ఫోన్ కాదు ఇంపార్టెంట్ ఫోన్ లో ఉన్నటువంటి కంటెంట్ అదే ఫోన్ లో మీకు వర్క్ ఇచ్చి చేయమంటే చేయలేరు.
(07:08) అదే ఫోన్ లో మీకు ఎంటర్టైన్మెంట్ ఉంది ఎంటర్టైన్మెంట్ కి మీ యొక్క మెంటల్ ఎఫర్ట్స్ ఏమి పెట్టక్కర్లేదు ఎలాగైతే డ్రగ్స్ కి అడిక్ట్ అవుతామో అలాగే ఎంటర్టైన్మెంట్ కి అడిక్ట్ అవుతున్నామో మనల్ని మనకు ఒక సుఖం కావాలి అనేదాన్ని మన ప్రయత్నం మొత్తము మన మొత్తం హ్యూమన్ మ్యాన్ కైండ్ మొత్తం ఏంటంటే శరీరాన్ని కష్టపెట్టకుండా మనసును ఎస్కేపిజం వైపు నెట్టడమే ఈ కెరయరిజం కానీ డబ్బు సంపాదించుకోవడం కానీ ఇవన్నీ కూడా దానికోసం ఫోన్ కూడా ఉపయోగపడుతుంది.
(07:39) ఫోన్ వదలలేకుండా ఉండటం జాబ్ వదలలేకుండా ఉండటం బోత్ ఆర్ సేమ్ జాబ్ వదలలేని లేకపోవడానికి కూడా కారణం అదే వాళ్ళకి అందులో ప్లెజర్ వస్తుంది డబ్బు వస్తుంది ఆ డబ్బు చూసి బంగారం కొనుక్కుంటే అది వేసుకొని వెళ్తే అందరూ ఆహా ఓహో అంటారు అది దాని కోసం చూస్తున్నాం ఈలోపు వాళ్ళ శరీరం మొత్తం పాడైపోతది డయాబెటిక్ అయిపోతారు ఆ డయాబెటిక్ శరీరానికే పెద్ద బంగారపు నగలు వేసుకుంటూ ఉంటారు.
(08:01) కాబట్టి జీవితం అర్థం కాకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక చిన్న క్వశ్చన్ సార్ లాస్ట్ ది వర్క్ చేసేటప్పుడు ఒక లాప్టాప్ లో వర్క్ చేసేటప్పుడు గంట రెండు గంటలు చేసిన తర్వాత పక్కన ఏదో డిస్ట్రాక్షన్ కావచ్చు లేదంటే పక్కన ఒక్కోసారి మధ్యలో ఫోన్ పట్టుకొని చూసినప్పుడు కంప్లీట్ గా డౌన్ అయిపోతాను. అప్పుడు మళ్ళీ కొంచెం వర్క్ చేస్తా ఓ పక్క ఫోన్లో సినిమా పెట్టావో ఏదో పెట్టి వింతా చేస్తేంది అది అప్పుడు మనకి ఆ ప్లెజర్ వర్క్ కన్నా ఆ ప్లెజర్ అవ్వటం వల్లే రెండు చేస్తున్నట్టు అనుకోవచ్చు అది.
(08:30) ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళినప్పుడు కొంసేపు సినిమా చూసి చూడలేక పక్కన వర్క్ పెట్టుకొని సినిమా చూడటం అనేది ఎప్పుడు జరగలేదు. ఎందుకు సినిమాకి నేను ఎప్పుడు చెప్తూఉన్నాను ఇట్ ఇస్ వెరీ సింపుల్ కండిషన్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మనసు పారిపోవాలని చూస్తది. వర్క్ కండిషన్ కాబట్టి వర్క్ చేయలేక సినిమా చూడటము లేకపోతే ఆనెలి సిరీస్ చూడటము ఆడపిల్లలు అయితే కొరియన్ డ్రామా చూడటం ఇదంతా కూడా కండిషన్ లేదు.
(08:55) సో కండిషన్ లేని దగ్గరికి మనసు స్వేచ్ఛ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనసు పరిగెడుతూ ఉంటుంది. కాబట్టి వర్క్ కండిషన్ అయ్యేసరికి ఆటోమేటిక్ గా ఆ వర్క్ చేయలేకపోవడం అనేది పెరుగుతూ ఉంటుంది నాకు ఒక వర్క్ ఇచ్చి ఇంత టైం లో నువ్వు చేయాల్సింది అంటే నేను చేయను కూడా చేయలేను అసలు మానేస్తాను నేను అందుకే నేను జాబ్స్ చేయను నేను. రైట్ సో మరి కొంతమంది చేస్తున్నారు కదా వాళ్ళు మోర్ బానిసలు కాబట్టి ఎక్కువ బానిస మనస్తత్వం ఉన్నవాళ్లే జాబ్ చేయగలుగుతారు స్వేచ్ఛ కోరుకునే వాళ్ళు జాబ్ చేయలేరు.
(09:27) ఓకే సార్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో ఆ ఈ విధంగా సామాజిక జీవి అనుకని నమ్ముతూ ఉంటాము కానీ మనము ఆ మానసికంగా ఒంటరి మొదట చెప్పినట్టుగా కొన్ని కోట్ల చెట్లు ఉన్నటువంటి అడవిలో ప్రతి చెట్టు ప్రతి వృక్షము ప్రతి మొక్క కూడా ఒంటరే ఏ మొక్క ఇంకొక మొక్క యొక్క శ్రద్ధ తీసుకోవటం లేదు. ఉండటానికి పక్క పక్కనే రెండు అతుక్కుని ఉంటాయి కానీ ఏ చెట్టు యొక్క శ్రద్ధ ఇంకొక చెట్టు తీసుకోవటం లేదు.
(10:06) దేని బ్రతుకు అది బ్రతికే ప్రయత్నం చేస్తుంది మరి అనిమల్స్ సం టైమ్స్ గుంపుగా వెళ్తున్నాయి వేటాడుతున్నాయి సం టైమ్స్ తన యొక్క గుంపులోనుంచి ఒకరు పారిపోతే లేదా ఒకరు చనిపోతే బాధపడుతున్నాయి తన బిడ్డ చనిపోతే కంపారిటివ్లీ వీటికి మెమరీ ఉంది కాబట్టి కొంత బాండ్ ఏర్పరచుకుంటున్నాయి తెలియకుండా ఏర్పడుతుంది అది పోయినప్పుడు కొంత బాధపడటం ఆ తర్వాత మళ్ళీ మీటింగ్ కి వెళ్ళిపోతూ ఉంటాయి ఎక్కువసేపు ఉండవు హ్యూమన్ బీయింగ్స్ మోర్ మోర్ ఫీల్ అవుతున్నారు మోర్ మెమరీ ఉండబట్టి కాబట్టి ఇక్కడ సమస్య ఏమవుతుంది అంటే మనకి ఇతరులు ఉండి ఇతరులతోని కలిసి బ్రతికితేనే మనకి
(10:42) జీవితం ఉంటుంది లేకపోతే లేదని నమ్మినప్పుడు వేరే వాళ్ళ మీద మనం డిపెండ్ అవుతూ ఉన్నాం. వాళ్ళ మీద మనము ఆర్థికంగా డిపెండ్ అవుతూ ఉంటాము సామాజికంగా డిపెండ్ అవుతూ ఉంటాము అలాగే వచ్చేసి శారీరకంగా కూడా డిపెండ్ అవుతూ ఉంటాము సం టైమ్స్ మనం నడవలేనప్పుడు ఎవరో పట్టుకొని నడిపించవచ్చు చిన్నప్పుడు అమ్మ నాన్న నడిపించారు.
(11:06) ఇలా రకరకాలుగా వేరే వాళ్ళ మీద మనము డిపెండ్ అవుతూ ఉంటాం. ఎప్పుడైతే మనకు డబ్బు వచ్చిందో తల్లిదండ్రుల నుంచి సపరేట్ అయిపోయి అన్నదమ్ముల నుంచి సపరేట్ అయిపోయి సపరేట్ గా బ్రతుకుతూ ఉన్నాం. ఎప్పుడైతే మనకు శారీరక బలం వచ్చిందో అమ్మ నాన్నని వదిలిపెట్టి మనం పరుగులు పెట్టాం. అలాగే సామాజికంగా కూడా దూరదూర దేశాలకు వెళ్ళిపోతున్నాం. ఎందుకు వెళ్ళిపోతున్నాం ఎప్పుడైతే ఇండిపెండెంట్ అయ్యామో ఆ డిపెండెన్సీ అనేది ఒక బంధం ఏర్పరుస్తుంది బంధము స్వేచ్ఛకు విరుద్ధం నాకు స్వేచ్ఛ కావాలని చెప్పి తల్లిదండ్రుల నుంచి లేకపోతే కుటుంబం నుంచి లేదా స్కూల్ నుంచి విడిపోయి వెళ్ళిపోవడం ఎంత సహజమో
(11:42) మానసికంగా అక్కడి నుంచి సపరేట్ అవ్వడం కూడా అంతే సహజం అవ్వాలి కూడా హలో సార్ మీరు చాలాసార్లు సినిమా చెప్తుంటారు జనాలు అంటే సినిమా ఎంటర్టైన్మెంట్ అవుతుంటారుగా అప్పుడు అవును యాక్చువల్ గా కొన్ని సినిమాలు ఇన్స్ట్రక్షన్ లాంటి సినిమాలు తీసినప్పుడు ఫాస్టిక్స్ లాంటి సినిమాలు తీసినప్పుడు కూడా దాన్ని పక్కన పెట్టేసి వేరే పనికి వెళ్ళిపోతుంటారు.
(12:08) యక్చువల్గా వీళ్ళకి ఏందంటే ఈజీగా మైండ్ కి ఏదైతే అర్థం అవుతుందో దాన్ని ఎంటర్టైన్మెంట్ వస్తుందో అది చేస్తుంటారు. అవును సబ్జెక్ట్ మథమటిక్స్ లాంటివి చాలా కష్టంగా ఉంటాయి. కొంతమందికి వాటిని గాస్పింగ్ పవర్ గాని కెపాసిటీ ఉండదు. వేరానికి వెళ్ళిపోతుంటారు ఇది అక్కడే ఎగ్జాంపుల్ ఏమో నా ఉద్దేశం ఎగజక్ట్లీ నేను అదే చెప్తూ చెప్తుంటారు సింపుల్గా అర్థం అవుతుంది అదే వేరే ఒక ఈక్వేషన్ ఇచ్చారు అనుకోండి e పవర్ఎ లాగరిథం కానీ అది సిగ్నేషన్ కనుకోమంటే కష్టం అవుతుంది సింపుల్ ఎవరు దానికి చెప్పలేదు అవును ఇలాంటి చెప్పినప్పుడు ఏందంటే వాళ్ళకి ఏదైతే లాజిక్ ప్రతి ఒక్కళ్ళు సేమ్ గా
(12:44) అప్లై చేయలేరు కాబట్టి ఒక డిపెండ్ గా ఉంటారు. ఏందా దాన్ని అప్లై చేయలేకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకి అసలు బేసిక్ే తెలియదు. ఎక్జక్ట్లీ నేను చెప్పేది ఏంటి అనింటే ఒక సినిమా చాలా మంచి సినిమా ఇంగ్లీష్ సినిమా సగం నుంచి చూపిస్తే మీరు ఫాలో కాలేరు కానీ ఒక చెత్త సినిమా తెలుగు సినిమాని మీరు ఫాలో అవ్వగలుగుతున్నారు ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు అది ఇంట్రెస్ట్ అన్నప్పుడు చెప్తూ ఉంటారు.
(13:09) ఒక మని మనిషికి ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తది అంటే ఆ పూర్వజ్ఞానం ఉన్నప్పుడు దాని లాజిక్ ఇతనికి అర్ధమైనప్పుడు మాత్రమే వస్తది. ఎకడమిక్స్ లో ఏమవుతుంది ఆ ఇవి రెండు వేరు వేరు నేను ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లో ఏంటంటే కండిషన్ కండిషన్ అదే తనకి లాజిక్ అర్థమైనా కండిషన్ ఉంటే దాని మీద ఆ యొక్క క్యూరియాసిటీ తగ్గుతుంది. కండిషన్ పక్కన పెడితే కండిషన్ లేనప్పుడు కూడా ఇన్ఫెక్షన్ లాంటి సినిమా చాలా ఈ సినిమా తల చూస్తా ఇప్పుడు ఇన్ఫెక్షన్ సినిమా చాలా ట్రై చేస్తా చూడలేదు పదం పద ఏమ లేదు అవును అదిఒక ఫ్యాక్టర్ అర్థం కావటం వల్ల పక్క ఎగజక్ట్లీ అదొక కండిషన్ ఒక ఫ్యాక్టర్
(13:51) రెండు ఈక్వల్ గా అర్థంవుతున్న కండిషన్ లేని దాని వైపు మనసు వెళ్తది తర్వాత కండిషన్ లేనప్పుడు కూడా ఏదైతే అర్థంవుతుదో అటువైపు మనసు వెళ్తది. రైట్ 4 16 అనేది ఈజీగా అర్థమయింది కానీ చిన్నప్పుడు మనక అంత ఈజీగా అర్థం కాలేదు.ఏప్బహస్ aప్బహస్ =ఏస్క్ప్ 2ఏబప్బి స్క్ అనేది కష్టంగా ఉంది. కానీ అది చాలా మందికి ఈజీ అంతకంటే కష్టమైనవిసైన్ θ cos θ ఇవేవో చెప్తూ ఉంటారు అంతకంటే కష్టమైనవి ఇంకా కోడింగ్ ఉంటుంది.
(14:25) రకరకాలు ఉంటాయి ఇప్పుడు అదేంటి స్టాటిస్టిక్స్ ఉంటాయి చాలామందికి కష్టంగా అనిపిస్తుంటుంది టి వాల్యూ కనుక్కోవడం ఎందుకంటే కష్టం ఏదైనా తెలియకముందు కష్టంగానే ఉంటది. ఏదైనా బ్రైన్ ఆ విధంగా బ్రెయిన్ ఏమ లేదు బ్రన్ ఇటువంటివి కూడా ప్రాబ్లమ కూడా చేయకపోవడానికి కారణం చేసుకుంటారు ఎగజక్ట్లీ చేయకపోవడానికి కారణము బ్రెయిన్ లో ఏదో ప్రాబ్లం ఉంది కాదు దాని పూర్వజ్ఞానం వాళ్ళకి లేదు పూర్వజ్ఞానం ఎవరికి ఉన్నారు మామ ఉన్నారు అంటే అంత అంత ఎక్కువ చదవదు వాళ్ళు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది.
(15:08) ఇద్దరికీ కండిషన్ లేదు ఎవరిని చదవమని అనను బట్ ఇద్దరి కేపబిలిటీ ఆ బ్రైన్ యొక్క కేపబిలిటీ డిఫరెంట్ ప్రాబ్లం ప్రాబ్లం కాదు బట్ డిఫరెంట్ గా కేపబిలిటీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అది బ్రెయిన్ కేపబిలిటీ కాదు ఫస్ట్ అర్థం చేసుకోండి బ్రెయిన్స్ ఆర్ సేమ్ బట్ వాళ్ళలో ఉన్నటువంటి ఆ కండిషన్ ఎమోషనల్లీ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నిటిని చాలా గొప్పగా భావించి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఆ వాళ్ళ యొక్క ఎమోషనల్ స్టేటస్ వల్ల దాన్ని చూసేటప్పుడు వాళ్ళ బాడీలో రిలీజ్ అయ్యే కెమికల్స్ వల్ల బ్రెయిన్ యాక్టివ్నెస్ తగ్గిపోతది.
(15:39) అంతే తప్ప అదేం బ్రెయిన్ ప్రాబ్లం కాదు ఎవరైనా ఏదైనా నేచర్ ప్రాబ్లం కాదు మా అబ్బాయిల నేను కూడా చేశాను నేను పెద్ద గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. ఒక కొన్ని విషయాలు అబ్బాయికి అర్థం అయనట్టుగా చెప్పిన గురించి ఒక స్టేజ్ వరకు అది ఏ ఇద్దరికీ సేమ్ లెవెల్ నాలెడ్జ్ ఉండదు నా ఇప్పుడు జస్ట్ బార్న్ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు జన్జీల్ ఉంటారు జెన్జీల్ మాట్లాడింది నాకు అర్థమే కాదు.
(16:06) వాళ్ళ లాజిక్ కొని నాకు అర్థం కావు. డిఫరెంటే తప్ప మనం ఎప్పుడు కూడా ఈక్వలా కాదా చూసుకోవద్దు. ఎవరీ ఇండివిడ్యువల్ ఇస్ యూనిక్? చూసి ఇట్లాంటి రావాల్సిన అవసరం లేదు అవసరం లేదు డిఫరెంట్ గా ఉంటుంది దాని ఆశ చేయాలి లేదని నా ఉద్దేశం ఇక్కడ మళ్ళీ ఏంటంటే బ్రెయిన్ అనే బదులు వాళ్ళ యొక్క మానసిక స్థితి డిఫరెంట్ అంటే బెటర్ అన్నమాట బ్రెయిన్ అనేసరికి ఏమవుతుందంటే మా అబ్బాయి నాకు 14 చాలా బాగా చేసుకుంటారు కొన్ని విషయాలు వినండి ఒకసారి వినండి నన్ను టెక్నికల్ ఉంది ఆ వినండి వినండి ఒకసారి మీ అబ్బాయి అబ్బాయి చేయలేని పనులు అనేకం మీరు చేయగలరు.
(16:47) రైట్ మీ వయసు వినండి మీ అబ్బాయి యొక్క బ్యాక్గ్రౌండ్ వేరు మీ బ్యాక్గ్రౌండ్ వేరు మీ అబ్బాయి బాల్యం వేరు మీ బాల్యం వేరు మీ అబ్బాయి ప్రైమరీ ఎడ్యుకేషన్ వేరు మీది వేరు అండ్ వయసును బట్టి థింకింగ్ పాటర్న్ మారుతూ ఉంటుంది వయసు పెరిగే కొద్ది కాన్సెప్చువల్ పెరుగుతది వయసు తక్కువ ఉన్నప్పుడు స్కిల్ బేస్డ్ తొందరగా ఉంటుంది నా పిల్లలు కూడా నాకంటే షార్ప్ గా కొన్ని విషయాల్లో ఆలోచించగలుగుతారు.
(17:15) లాజికల్ కాన్సెప్చువల్ థింకింగ్ వచ్చినప్పుడు కాన్సెప్ట్ ముఖ్యంగా కాన్సెప్చువల్ థింకింగ్ వచ్చినప్పుడు నా పిల్లలు అంత నా అంత చేయలేకపోవచ్చు. ఇది డిఫరెంట్ తప్ప ఇది బ్రెయిన్ సేమ్ పరిస్థితులు వాళ్ళు ఫస్ట్ ఫేస్ చేసిన దాన్ని బట్టి వాళ్ళ యొక్క పర్సెప్షన్ మారి కొంతమంది కొన్ని విషయాలు తొందరగా నేర్చుకుంటారు కొంతమంది నేర్చుకోలేరు.
(17:34) దాన్ని మనం బ్రెయిన్ అనే వర్డ్ వాడకూడదు. ఈ థియేటర్లో అయితే ఈ సినిమా బాగా ఆడుతది ఇంకో థియేటర్ ఆడదని సినిమాలు వేరు థియేటర్ వేరు థియేటర్ బ్రెయిన్ అయితే సినిమా అనేది మైండ్ సో ఆ మైండ్ లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ వల్ల కొంతమంది రకరకాల హార్డ్ బట్టి రకరకాల ఫోన్లో సేమ్ సాఫ్ట్వేర్ రన్ చేయాల కదా రన్ చేయలేకపోవచ్చు కానీ ఒకటి అర్థం చేసుకో అబ్బాయి క్లాస్లో చాలా పొజిషన్ చదువుతున్నారు నిజంగా అబ్బాయిలు మిమ్మల్ని కంపేర్ చేసుకుంటున్నారు మా అబ్బాయిలు నన్ను కంపేర్ చేస్తున్నారు కానీ సేమ్ అబ్బాయిలు సేమ్ అయితే ఉన్నవాళ్ళు సేమ్ క్లాస్ లో ఉన్నవాళ్ళు వాళ్ళ ఎటువంటి చదవకున్నప్పుడు
(18:12) మీ డ్రాఫ్టింగ్ ఎక్కువ అర్థం చేసుకోలేకపోతున్నాం ఆ సేమ్ ఏ ఇద్దరు ఒకలాగా ఉండరు ఈవెన్ ఐడెంటికల్ ట్విన్స్ కూడా ఒకలాగా ఉండరు. సేమ్ కండిషన్స్ ఎవరికీ లేవు. ఫోన్స్ వేరే వేరే బ్రాండ్ ఇప్పుడు ఐఫోన్ నెక్స్ట్ వచ్చేసి ఆ ఇంకోటి ఆండ్రాయిడ్ ఫోన్ అన్నప్పుడు మీరు ఒక చీట అని మనిషిని అట్లా పోల్చొచ్చు డెఫినెట్లీ చీటా మనిషిలాగా ఆలోచించలేకపోవచ్చు.
(18:38) దట్ ఇస్ డిఫరెంట్ కానీ ఆడ్రాడ్ ఫోన్స్ లోనే రెండు ఆండ్రాయిడ్ ఫోన్స్ లో కూడా రెండు ఆండ్రాయిడ్ ఫోన్స్ లో కూడా కొంతమందిని బాగా బ్రెయిన్ ఇచ్చి దేవుడు పుట్టించడమో నేచర్ పుట్టించడమో జరగలేదు కదా హార్డ్వేర్ లో ఏ ప్రాబ్లం లేదు మళ్ళీ మీరు డిఫరెంట్ గా ఉండొచ్చు ఏందంటే ఆజం ఉన్నవాళ్ళు డిఫరెంట్ గా ఉన్నప్పుడు సేమ్ మంత్స్లో కూడా కొంచం ఎక్కువ కెపాసిటీబిలిటీ ఉంది కదా అంటే కానీ నెగిటివ్ అనట్లేదు ఎలా మీరు ఉండొచ్చు కదా అనేటువంటి మీరు ఒక అనుమానం వెళ్లబుచ్చుతున్నారు ఎందుకు అంటే ఇప్పుడు ఆటిజం కిడ్స్ కానీ లేకపోతే మిగతా కిడ్స్ కానీ లేకపోతే ఒకే స్కూల్లో ఉన్న డిఫరెంట్ పీపుల్ కి కానీ వాళ్ళ మధ్య
(19:17) వ్యత్యాసం మీకు అర్థం కానంత సేపు బ్రెయిన్ లో ఉందేమో అనుకుంటారు. రైట్ అది అర్థమైనప్పుడు ఈ కారణం చేత అతను చేయలేకపోతుంది. నేనెప్పుడు ఉమా రమ ఎగ్జాంపుల్ చెప్తాను ఉమా వచ్చినప్పుడు చాక్లెట్ ఇచ్చాను రమ వచ్చినప్పుడు ఏ అని అరిచాను. దాంతో వాళ్ళద్దరి యొక్క మానసిక స్థితి మారిపోయింది. అది అర్థం కానోళ్ళు ఏమనుకుంటారు దేవుడు ఇంతే ఇచ్చాడు లేకపోతే ప్రకృతి ఇంతే ఇచ్చిందని అనుకుంటారు.
(19:41) కానీ ప్రకృతి పర్ఫెక్ట్ గా అందరిది దాదాపుగా ఒక రకంగానే ఉంటాయి. కానీ మనం పెరిగే వాతావరణంలో వచ్చేటువంటి ఇబ్బందుల వలన కొన్ని స్కిల్స్ మనం నేర్చుకోలేనప్పుడు లేదా కొన్ని ఎక్కువగా ఒకరు నేర్చుకున్నప్పుడు దీన్ని మనము ప్రకృతికి దేవుడికి ఆపాదిస్తున్నాము. బట్ ఇప్పటికి నేను మ్యూజిక్ నేర్చుకోలేను అంటే కంపారిటివ్లీ నేర్చుకోలేను కానీ నేర్చుకోలేగలుగుతాను నేను బికాజ్ నాకు బ్యాక్గ్రౌండ్ వేరు కాబట్టి నా యొక్క ఓకల్ కార్డ్స్ వేరేలాగా సెట్ అయినాయి ఇప్పుడు నేను ఇంగ్లీష్ పర్ఫెక్ట్ గా నా పిల్లల్లాగా మాట్లాడలేనా ఇప్పుడు మాట్లాడలేకపోవచ్చు కానీ వాళ్ళకంటే ఎక్కువ
(20:14) ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది దాని అర్థం నా బ్రెయిన్ డిఫరెంట్ ఉందని కాదు నా బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ ఉంది అట్లాగే పుట్టినటువంటి ఆరు నెలల్లోనే వాళ్ళకి చాలా వరకు సైకాలజీ ఏర్పడిపోతది ఆరు సంవత్సరాల లోపు చాలా వరకు ఏర్పడుతది ఇది ఎవరు కూడా మనం అబ్సర్వ్ చేయం మనం దాన్ని అసలు కన్సిడరే చేయకండి అందరినీ ఒకే ఒక్క క్లాస్ లో వేసి ఒకడు బాగా చదువుతున్నాడు ఇదేదో దేవుడు ఇచ్చాడు గిఫ్టెడ్ చైల్డ్ ఇటువంటి లేకపోతే ఐక్యూ టెస్ట్లు ఇవన్నీ అన్సైంటిఫిక్ అలా కాదు ఎవరు ఏదైనా చేయగలరు దాని అర్థము మొదటి నుంచి ఒకేలాగా ఉంటే ఎవరు ఏదైనా చేయగలరు అంటే ఇప్పుడు నేను
(20:47) మీరు ఒకే స్కిల్ ని ఒకేలాగా పెర్ఫార్మ్ చేయలేకపోవచ్చు కానీ ఇదే సైకాలజీని మీరు కూడా నాకు లాగానే నా ఏజ్ నుంచే మీరు పెరిగి నా వాతావరణంలో పెరిగితే ఎగ్జాక్ట్లీ నాకులాగా చేసేవారు నేను మీ ఇంట్లో పెరిగి మీకు లాగానే అన్ని ఉంటే ఎగజక్ట్లీ మీకు లాగానే ఒక పుట్టగానే మిమ్మల్ని నన్ను ఆ సినిమాలో చూపించినట్టు మార్చేశరు అనుకోండి వీళ్ళని ఎత్తుకుపోయి మిమ్మల్ని నా ఇంట్లోను నన్ను మీ ఇంట్లోన పెట్టారు అనుకోండి నేను మీకు లాగా మీరు నాకులాగా తయారయ్యే అవకాశాలే ఉన్నాయి.
(21:12) రైట్ కాబట్టి హార్డ్వేర్ పక్కన పెట్టేసేసి మనసుకు సంబంధించింది చూద్దాం రైట్ థాంక్యూ సార్ థాంక్యూ రైట్ సో [గొంతు సవరించుకోవడం] సో ప్రతి ఒక్కరు కూడా ఎవరో నాకు ఉండాలి అని డిపెండ్ అవ్వటం ఎప్పుడైతే మనము ఆర్థికంగా కొంత వచ్చిందో ఎలాగైతే వెళ్ళిపోయామో మానసికంగా మనము కొంత ఎదిగిన తర్వాత కూడా మనకి ఎవరో ఉండాలని డిపెండ్ అవ్వటం వల్ల లోన్లీనెస్ వస్తుంది.
(21:40) లోన్లీనెస్ ఎవరికి వస్తుంది తను అలోన్ అని అంగీకరించని వాళ్ళకి మాత్రమే లోన్లీనెస్ వస్తుంది తను ఎవరీ ఇండివిడ్ువల్ ఈస్ అలోన్ ఇక్కడ ఈ భూమ్మీద ప్రతి ఒక్కరు ఒంటరే ఏ ఒక్కరి కోసం ఎవరు పుట్టలేదు హలో హలో మాట్లాడండి ఆ సర్ ఒక రిలేషన్షిప్ లోకి కొంతమంది థర్డ్ పర్సన్ ని ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటారు కదా ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ అది [గురకలు] వాళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కరెక్ట్ రాంగ్ అని లేదు వాళ్ళ వాళ్ళ ఇష్టం ఇద్దరికి ఇష్టమై థర్డ్ పర్సన్ ఉండొచ్చు ముగ్గురు కలిసి కూడా ఒక రిలేషన్ ఉండొచ్చు కదా వాళ్ళ ముగ్గురికి అంగీకారం అయినప్పుడు రాంగ్ అనటానికి లేదు. థర్డ్ పర్సన్
(22:22) ఇన్వాల్వ్మెంట్ దేనికి ఇన్వాల్వ్ అవుతున్నారు అనే దాన్ని బట్టి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయా రావా అనేది చూసుకుంటాను తప్ప మనము ఒక రూల్స్ ని ఒక అంటే అబ్సల్యూట్ రూల్స్ కింద ఫామ్ చేయొద్దు. ఎవరు ఇన్వాల్వ్ కాకూడదు అంటే ఒకసారి వాళ్ళ మూర్ఖత్వంతో వాళ్ళఇద్దరు పాడు చేసుకున్నారు ఇప్పుడు ఎందుకు మరి సైకాలజిస్ట్ దగ్గరికి వస్తున్నారు కౌన్సిలింగ్ కి భార్యా భర్తలు కొట్లాడుకొని థర్డ్ పర్సన్ వద్దు అనుకున్నప్పుడు సైకాలజిస్ట్ దగ్గర కూడా రాకూడదు కదా కాబట్టి దేనికోసం థర్డ్ పర్సన్ ని ఇన్వాల్వ్ చేస్తున్నారు భార్యా భర్తలు సహజంగా భార్య సారీ భార్య ఏం
(22:54) చేస్తాదంటే తన మదర్ ని ఇన్వాల్వ్ చేస్తది ఎందుకు తనకి సపోర్ట్ భర్త తన భర్త తన తన ఫాదర్ ను మదర్ ను ఫ్రెండ్స్ ను ఇన్వాల్వ్ చేస్ తనకి సపోర్ట్ కాదు అంటే కొట్లాటలో విన్ అవ్వడం కోసం ఇన్వాల్వ్ చేస్తే అది రాంగ్ కొట్లాటంలో తగ్గించి సొల్యూషన్ కోసం ఇన్వాల్వ్ చేస్తున్నారు అనుకోండి దట్ ఇస్ ఓకే దట్ ఇస్ ఓకే అంతే తప్ప కాంటెక్స్ట్ ని కన్సిడర్ చేసి మనము ఏం చేయాలి అనింటే అది పని చేస్తా లేదా చూడాలి తప్ప ఇది కరెక్ట్ ఇది రాంగ్ అనేది మనం చెప్పొద్దు.
(23:26) రైట్ రైట్ ఎప్పుడైతే ఎవరైతే నన్ను శ్రద్ధ తీసుకోవాలి నాకు బాధ కలిగినప్పుడు అయ్యో అని అనాలి అని మనం ఎప్పుడైతే ఆశపడుతున్నామో అప్పుడు అటువంటి మనుషులు నాకు లభించరేమో అని భయమేస్తుంది అప్పుడు మనకి ఒంటరితనం అనేది వస్తూ ఉంటుంది లోన్లీనెస్ వస్తుంది. ఎప్పుడైతే నేను ఒంటరి అని పూర్తిగా అవగాహన ఉండి ఎవరు వచ్చినా వాళ్ళ అవసరాల కోసం వస్తారు తప్ప అది ఆర్థికమైన అవసరాలు కావచ్చు సామాజికమైనవి కావచ్చు లేకపోతే ఆ కీర్తి ప్రతిష్టల కోసం పేరు కోసం కావచ్చు లేదంటే నేమో శారీరకంగా ఒకరికొకరు సపోర్ట్ గా ఉంటారని కావచ్చు ఏదో ఒక అవసరం కోసమే నాతో బంధం ఏర్పరచుకుంటారు తప్ప నా దగ్గర
(24:07) ఏమీ లేనప్పుడు లేకపోతే నేను ఎవరికీ ఏమి ఇవ్వలేనప్పుడు నాతో ఎవరు బంధం ఏర్పరచుకోరు. సో ఎవరు ఎవరితోన ఏర్పరచుకోరు ఎవరు ఎవరి కోసం ఈ భూమి మీద పుట్టలేదు తల్లిదండ్రులు కూడా నన్ను పర్మిషన్ తీసుకొని కనలేదు నాకోసం కనలేదు వాళ్ళక ఒక బిడ్డ కావాల కోసం కన్నారు నేను కూడా తల్లిదండ్రుల కోసం త్యాగం చేసడం కోసం నేను పుట్టలేదు నాకు జీవితం లభించింది కాబట్టి నేను చేస్తున్నాను అలా ప్రతి ఒక్కరు కూడా తమ ఒంటరి అని అర్థమైనప్పుడు ఒంటరితనం ఉండదు అయితే జీవితాన్ని ఇందాక మనం చెప్పినటువంటి ఆ యొక్క కొటేషన్ లో హలో హలో సార్ మాట్లాడండి ండి మీరు కొన్ని సంవత్సరాల క్రితం సిఫాలజీ మీద
(24:45) ఇంట్రెస్ట్ ఉందన్నారు కదా అవును అప్పుడు మీరు ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేశారు అవును గ్రూపో లేకపోతే Facebook పే క్రియేట్ చేశారా సార్ అవును గారు అన్నారు అవును ఎందుకని డ్రాప్ కావాల్సి వచ్చింది సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది బట్ ప్రాక్టికల్లీ వర్కవుట్ కాదని అనిపించింది నా పర్సనాలిటీకి అండ్ దానికి కి చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి అండ్ నా పర్సనాలిటీకి పర్టిక్యులర్ గా అది పాజబుల్ కాదని అర్థమయి నేను ఏం చేశనుంటే దాన్ని డ్రాప్ అయిపోయాను నాకు ఇంట్రెస్ట్ ఉంది బట్ నాకు సూటబుల్ కాదని వదిలేసాను.
(25:25) ఇంట్రెస్ట్ ఉన్న ప్రతిది కూడా సూటబుల్ కాకపోవచ్చు. నాకు చాలా ఇంట్రెస్ట్లు ఉన్నాయి. మైకెల్ జాక్సన్ లాగా డాన్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. కానీ నా పర్సనాలిటీకి సూటబుల్ కాదు. నుస్రాత్ ఫతే లేఖన్ లాగా నేను హిందుస్తాని పాడాలని ఉంది. కానీ నాకు అది సూటబుల్ కాదు. సో కాబట్టి అలాగే ఇంకా చాలా విషయాల్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది ఇప్పటికి కూడా జర్నలిజం లో ఇంట్రెస్ట్ ఉంది ట్రై చేస్తూ ఉన్నాను.
(25:48) కానీ సూటబుల్ అయింది సైకాలజీ కాబట్టి అలాగే కొన్నిసార్లు సూటబుల్ అయిన ప్రతిది ప్రాక్టికల్ కూడా వర్కవుట్ కాకపోవచ్చు మార్కెట్ లేకపోవచ్చు నీకు నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది క్యాలిక్యులేటర్ తయారు చేసామ అంటాం ఇప్పుడు ఎవరు కొంటారు ఎవరు కొన్నారు సో కాబట్టి మనకి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతిది సూటబుల్ కాకపోవచ్చు ఇంట్రెస్ట్ ఉండి సూటబుల్ అయినా సరే మార్కెట్ లో దానికి డిమాండ్ లేకపోవచ్చు అల్టిమేట్లీ ఫస్ట్ ప్రయారిటీ మార్కెట్ లో డిమాండ్ ఉందా లేదా చూడాలి అది సూటబుల్ అవుతుందా లేదా చూసుకోవాలి తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ గా వర్క్ చేస్తుంటే కలుగుతుంది.
(26:18) రైట్ మీరు మీరు ఒక మాట అంటారు కదా సార్ ఎప్పటికీ మ్ మాట్లాడండి గట్టిగా మాట్లాడండి. ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే అందులోకి అందులో ప్రయత్నించండి కాకపోతే వదిలేయండి అని అంటుంటారు కదా సార్ కొందరు వదిలేయకుండా ప్రయత్నిస్తూనే ఉంటారు సార్ మరి దాన్ని ఎలా వాళ్ళ ఇష్టం వాళ్ళకు ఉన్న కెపాసిటీని బట్టి ఇంట్రెస్ట్ కూడా మనకి మనకి పూర్వ జన్మ నుంచో లేకపోతే మెదడు నుంచో పుట్టదు ఇంట్రెస్ట్ మనం పెరిగిన వాతావరణంలో ఆ క్రేజీనెస్ ఇంట్రెస్ట్ అవుతది.
(26:51) రైట్ సిఫాలజీ నాకు ఇంట్రెస్ట్ సిఫాలజీ అనే వర్డ్ తెలియక ఆ ఫీల్డ్ గురించి అర్థం కాకపోతే నాకు ఇంట్రెస్ట్ లేదు చిన్నప్పుడు లేదు ఎందుకు అది తెలియని తెలియదు. తెలియని విషయాల పట్ల ఎవరికీ ఇంట్రెస్ట్ రావట్లేదు తెలిసిన విషయాల్లో అక్కడ వచ్చేటువంటి సక్సెస్ లేకపోతే అక్కడ వచ్చేటువంటి వాళ్ళక వచ్చేటువంటి గుర్తింపో గౌరవం బట్టి ఇంట్రెస్ట్ వస్తూఉంటది.
(27:10) చాలామంది సైకాలజీ మీద ఇంట్రెస్ట్ ఉందంటారు యాక్చువల్గా సైకాలజిస్ట్ ఆ లేబుల్ మీద ఇంట్రెస్ట్ సైకాలజిస్ట్ ఏదో చేయగలడని వాళ్ళు నమ్మటము లేదా సైకాలజిస్ట్ కి వచ్చేటువంటి ఇన్కమ్ మీదో తను సంపాదిస్తున్నాడు కూడా నేను కూడా సంపాదించుకోవచ్చుఅని ఆశతోనో దాన్నే ఇంట్రెస్ట్ అంటూ ఉంటాం. కాబట్టి ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. అది మనకి ట్రై చేయాలి మనము చెక్ చేసుకోవాలి హానెస్ట్ గా సూటబుల్ అవుతుందా లేదా ఎంత టైం పడుతుంది నాకైతే నాకు చాలా ఎక్కువ టైం పడుతుంది అన్నప్పుడు మనము గివ్ అప్ చేసి వేరే దానికి వెళ్ళొచ్చు ఒక్కొకసారి ఇంట్రెస్ట్ కూడా పోతది. నాకు మల్టీమీడియా
(27:43) ఇంట్రెస్ట్ ఉంది 10 ఇయర్స్ మల్టీమీడియాలో ఉన్నాను. తర్వాత బోర్ కొట్టింది. తర్వాత టూర్ ఆపరేషన్ స్టార్ట్ చేశాను అందులో ఇంట్రెస్ట్ ఉంది టూర్ ఆపరేషన్ 10 ఇయర్స్ చేశను. తర్వాత బోర్ కొట్టి తర్వాత సైకాలజీలోకి వచ్చాను అప్పుడు కూడా చెప్పాను 10 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండలేనేమో అని ఇప్పుడు ఉండగలుగుతున్నాను ఇక్కడ రెండు కారణాలు ఒకటి ఇంకా బోర్ కొట్టలేదు చాలా గౌరవం వస్తుంది చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది అండ్ లాట్ ఆఫ్ మనీ కూడా కంపారటివ్లీ అంబానీ లాగా నేను సంపాదించలేకపోవచ్చు కంపారిటివ్లీ గతంలో ఉన్నటువంటి జీవితాని కంటే బెటర్ జీవితం నేను లీడ్ చేయగలుగుతున్నాను పీస్ ఆఫ్
(28:13) మైండ్ ఉంటుంది ఫియర్లెస్నెస్ ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఉంది కాబట్టి ఇంకా కంటిన్యూ ఎక్కువ కాలం కంటిన్యూ అవుతున్నాను. రైట్ రైట్ ఓకే సార్ థాంక్యూ వెల్కమ రైట్ అందులో చెప్పింది ఏంటి అనింటే ఫోన్స్ ఆఫ్ చేస్తున్నాను. ఫిక్స్ కనెక్ట్ చేయదు అక్కడ ఏం చెప్పాను అంటే ఒక అమ్మాయి ఒక డాక్టర్ అమ్మాయి ఆ అమ్మాయికి తను లోన్లీనెస్ ఫీల్ అవుతుంది డిప్రెషన్ లో ఉంది కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత తను ఎందుకు అంటే ఒక అతనితోని రిలేషన్ లో ఉంది.
(28:46) అతను ఈమెను చీట్ చేశాడు సహజంగా ఎక్స్ట్రా మరిటల్ అఫైర్ చీటింగ్ ఎక్కువ ఉంటుంది. సో అతను ఇంకొక అమ్మాయితోన అది కూడా తన దగ్గర పని చేసేటువంటి ఒక నర్స్ తో రిలేషన్ పెట్టుకొని ఆ అమ్మాయి ఆ డాక్టర్ దగ్గర ఉన్నటువంటి చాట్ మొత్తం చదివేసింది. ఎవరు తన దగ్గర పని చేసేటువంటి అమ్మాయి అప్పటినుంచి డాక్టర్ కి విలువ ఇవ్వట్లేదు ఆ అమ్మాయి కాబట్టి అతను చీటింగ్ ని భరించలేక డిప్రెషన్ లోకి వెళ్ళింది ఓవర్కమ్ చేస్తుంది.
(29:17) స్టిల్ అతను కావాలని అమ్మాయి కోరుకుంటుంది. అతను మాత్రం ఇంట్రెస్ట్ చూపించట్లేదు. తను ఎలా బ్రతకాలి అతను కావాలనిపిస్తుంది అన్నప్పుడు చెప్పింది ఏంటి అంటే చాలా విషయాలు వేరే వ్యక్తులు లేకుండా మన జీవితంలో ఆస్వాదించడానికి చాలా విషయాలు ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు మీరు మీకు ఇష్టమైనటువంటి కాఫీ తాగుతున్నారు వేరే వ్యక్తితో పని లేదు.
(29:40) వేరే వ్యక్తితో కూడా కలిపి తాగుతుంటే అదిఒక డిఫరెంట్ ఎంజాయ్మెంట్ ఉంటుంది అలా కాకుండా మీరు ఒక్కరే కూడా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు మార్నింగ్ వాకింగ్ ఎంజాయ్ చేయొచ్చు మరి వేరే వాళ్ళు ఉంటే బాగుంటుంది బాగుంటుంది వేరే వాళ్ళు లేకపోతే ఇంకొక రకంగా బాగుంటుంది. అలాగే సన్ రైజ్ అవుతున్నప్పుడు దాన్ని చూస్తూ ఆస్వాదించవచ్చు బర్డ్స్ అటు ఇటు పరిగెడుతుంటే ఆస్వాదించవచ్చు సన్సెట్ ని ఆస్వాదించవచ్చు టూర్స్ వెళ్లొచ్చు మ్యూజిక్ వినొచ్చు మీకు ఇష్టమైన మ్యూజిక్ ని అలాగే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు సినిమాలు చూడొచ్చు ఇట్లా అనేక విషయాలని రెండో వ్యక్తి లేకుండానే మీరు
(30:12) ఆస్వాదించొచ్చు దాదాపుగా 50% లైఫ్ వేరే వ్యక్తి లేకుండా మనం ఆస్వాదించేదే ఈవెన్ దో మనం రిలేషన్ లో ఉన్నా సరే వేరే వ్యక్తి లేకుండా మనం ఆస్వాదిస్తాం అలా ఆస్వాదించడం మొద మొదలుపెట్టినప్పుడు 50% లైఫ్ కి మనము ఇండిపెండెంట్ అయిపోయాం. అలా ఇండిపెండెంట్ అయినప్పుడు మనం తెలియకుండానే ఒక విధమైనటువంటి కరేజ్ వస్తుంది భయం పోతుంది.
(30:32) దాంతో మరింత ప్రొడక్టివ్ గా వర్క్ చేస్తున్నాం మరింత ప్రొడక్టివ్ గా మనం ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాం బాడీ ఫిట్ గా మారుతుంది. ఇలా ఫిట్ గా మారేసరికి ఏమవుతుంది ఇతరులు మన పట్ల అట్రాక్ట్ అవుతారు. మనం ఎఫెక్టివ్ గా రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నప్పుడు ఇతరులు మన పట్ల అట్రాక్ట్ అవుతారు. కాబట్టి అప్పుడు మీకు కావాల్సిన మళ్ళీ ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది.
(30:52) ఫలానా వ్యక్తి కావల్సింది అని కూర్చోకుండా మీ పని మీరు చేస్తే 14 మంది మిమ్మల్ని ఇష్టపడే అవకాశం ఉంది. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఆ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటారు. వాళ్ళని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తారు బ్రేకప్ అయిన తర్వాత కూడా నో వదిలేయండి వాళ్ళు కాకపోతే 12 మంది వస్తారు. సో కాబట్టి ఆ అమ్మాయి అట్లాగే వదిలేసేసి తను ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ తన వర్క్ మీద ఫోకస్ చేస్తూ చేసేసరికి విత ఇన్ సిక్స్ మంత్స్ లోనే తను చాలా ఫిట్ గాను హెల్దీగాను సైకలాజికల్లీ అండ్ ఫిజికల్లీ కూడా చాలా హెల్దీగా తయారయింది.
(31:24) సో దాంతో ఆమె యొక్క బాడీ పోస్టర్ మారిపోయింది తను మాట్లాడే విధానము కళ్ళు చూసే విధానం అన్ని మారిపోయినయి దాంతో చాలా మోర్ అట్రాక్టివ్ గా తయారయింది ఇప్పుడు అతను కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు వస్తున్నాడు కదా మళ్ళీ పరిగెడుతుంటాడు నో పరిగెత్తొద్దు ఇప్పుడు అతన్ని యక్సెప్ట్ చేయాలా వద్దా అనేది మీ చేతిలో అతను ఆల్రెడీ ఎటువంటి వాడో అర్థమైంది కొంత మార్పు కూడా రావచ్చు స్టిల్ అవసరమైతే మళ్ళీ తను నువ్వు పడిపోతే మళ్ళీ నీకు అది పాత ఫేస్ చూపించే అవకాశం ఉంది కాబట్టి అతను కూడా ఒక ఆపర్చునిటీ తప్ప అతను డెస్టినేషన్ కాకూడదు. ఆమె కూడా
(31:56) ఒక అపర్చునిటీ తప్ప ఆమె డెస్టినేషన్ కావకూడదు. ఎప్పుడు అపర్చునిటీ అవుతది మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు మీకు అపర్చునిటీగా ఎప్పుడు మారుతారు అనింటే మీరు ఒంటరిగా జీవించడానికి మానసికంగా సిద్ధపడి జీవించడం అంటే ఫిజికల్ గా దూరంగా వెళ్లి ఎక్కడో ఇల్లు కట్టుకొని అడవిలో బ్రతకమని చెప్పట్లేదు. ఇదే సమాజంలో ఉంటాము ఇదే గుంపులో ఉంటాము.
(32:18) బట్ మానసికంగా సిద్ధపడినప్పుడు ఆటోమేటిక్ గా మీ లైఫ్ మొత్తం కూడా మారిపోతుంది ఆ కాంటెక్స్ట్ లో ఒంటరి అని చెప్పాను ఒంటరి అని నమ్మిన వాడికి ఒంటరితనం ఉండదు. ఒంటరి అని నమ్మిన వారికి ఒంటరితనం ఉండదు. ప్రతి ఒక్కరు ఒంటరే అవసరమైతే తన ఒంటరితనాన్ని ఒంటరి అనే విషయాన్ని యక్సెప్ట్ చేసుకున్నట్లయితే ఎవరి మీద డిపెండ్ అవ్వము అప్పుడు లోన్లీనెస్ అనేది ఉండదు.
(32:41) మరొక టాపిక్ తో నెక్స్ట్ ఆస్కేచర్లలో కలుద్దాము థాంక్యూ. [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment