ప్రతి. Apartment లో ఇదే గోల
Author Name:People's Tv
Youtube Channel Url:https://www.youtube.com/@peoplestv_telugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=US2s66-gPRw
Transcript:
(00:02) ఇవాళ అపార్ట్మెంట్ల గురించి మాట్లాడుకుందామా ఎంతమంది అంటే 14 మంది మెయిల్స్ పెట్టారు. మీరు అపార్ట్మెంట్ల విషయంగా ఆ ఎందుకు మేడం వీడియో చేయరు ఎందుకని చేయట్లేదని చాలా చేశానని వాళ్ళకి తెలుసు చూశారో లేదో తెలీదు. సరే మాట్లాడేసుకుందాం. అపార్ట్మెంట్లలో చాలా రకాల మెంటాలిటీలు ఉన్న లేడీస్ ఉంటారు అమ్మో బుర్రలు మార్చి బుర్రలు పెడతారు వాళ్ళకి ఇంకా హస్బెండ్ ఆఫీస్ కి వెళ్ళిపోయిన తర్వాత ఏ రకమైన టైం పాస్ అవ్వదు కొంతమంది కిట్టీ పార్టీలో ఉంటారు కొంతమంది సెకన్ లాగా వేషాలు వేస్తారు కొంతమంది పాచికలు అల్లుతూ ఉంటారు కొంతమంది గ్రూపుల్లో చేరి గ్రూప్
(00:42) డిస్కషన్స్ పెడుతూ ఉంటారు అబ్బా అబ్బా అబ్బా అబ్బా అసలు వాళ్ళు చేసే చార్షలు చెప్పటానికి లేదు లేడీస్ ఆత్మహత్యలు చేసుకునేదాకా తీసుకొస్తారు వాళ్ళు అంత పెద్ద సైకోలుగా తయారవుతున్నారు అపార్ట్మెంట్లో లేడీస్ ఇక్కడే కాదు రెండు కోట్లు పెట్టి కట్టుకున్న నాలుగు కోట్లు పెట్టి ఇలా కొనుక్కున్నా వీళ్ళ మెంటాలిటీలు మాత్రం మారవు అర్థమైందా అంత ఆ లేకతనంగా ఉంటారన్నమాట మనుషులు పక్కవాడిని చూస్తే ఓర్చుకోలేని తనం అరే మనని చూసి ఒకళ్ళు చూసి నవ్వుతున్నారే మనని చూసి ఒకళ్ళు చూసి ఇబ్బంది పడుతున్నాము మనం మనం మనల్ని చెప్పుకుంటారు అనే వింగిత జ్ఞానం లేని మనుషులు
(01:26) చాలా దారుణమైన మనస్తత్వాలతో ఉన్న మనుషులు ఉంటారు. అంతేకాకుండా ఆ నేను ఒకసారి కర్నూల్లో విల్లాలో ఉన్నామండి మనం ఉంటే నా ఫ్రెండ్ ఉన్నారు వాళ్ళ పక్కవాళ్ళు ఉన్నారు నైబర్స్ వాళ్ళఏంటో తెలుసా బల్లుల్ని చంపి వీళ్ళ దొడ్లు వేసేవాళ్ళు బల్లుల్ని పట్టుకొచ్చేది మహా తల్లి ఎక్కడి నుంచి పట్టుకొచ్చేది నాకైతే తెలియదు. చంపి వేసేవి వీళ్ళ దొడ్లు వేసేది సిసి కెమెరాలో రికార్డు అయినాయి వాళ్ళ ఇంట్లో చెత్త ఊడ్చుకుంటూ ఆ చెత్తను తీసుకొచ్చి వీళ్ళ దొడ్లో పోసేది ఇంటి దగ్గర సరిహద్దుల్లో మొక్క వేసుకుంటే పాపం మొక్క ఏం చేస్తుందండి చెప్పండి మొక్కలు ఏం చేస్తాయి ఆ మొక్కల్ని కూడా
(02:10) నరికేయటం మొక్కల్ని చంపేయటం మొక్కల్ని పీకేయటం మొక్కల్ని కోసేయటం ఒకటి కాదు అంటే ఒక ఒక విల్లాలో ఉన్నాము లేకోతే ఒక పెద్ద హోదాలో ఉన్నాము ఒక పొజిషన్ లో ఉన్నామని ఆ లేకుండా కొంత ఒక్కొక్కసారి చెప్తానండి నేను భర్తలకు కూడా ఇది ఉండదండి అప్పుడప్పుడు భార్య ఏం చేస్తుంది ఛి మన గురించి బయట ఏమనా చెప్పుకుంటారు కదా ఇలా తగాదాలకు పోతే అంటే భార్యల కంటే ముందు భర్తలే వచ్చేస్తారు తగాదాలకి ఇళ్ల పక్క వాళ్ళ తగాదాలకి నేను అనుకుని ని ఏంటిరా బాబు ఇలా గొడవ పడుతున్నారు ఇలా ఉన్నారు ఏంటి మరి ఇలా ఉంటారా ఏంటని ఒకటి రెండు సార్లు కూడా నేనుేదో రాజీ చేద్దామని చూశను కానీ
(02:57) వాళ్ళంతా అవతల గ్రూప్ అంత సహకరించలేదు ఎందుకండీ ఇది 100 మంది ఉంటున్నారు చక్కగా ఎందుకు మీరు ఒక్కరే ఇట్లా తేడాగా ఉన్నారు ఏంటి అని చెప్దాం అన్నా కూడా సహకరించలేదు. ఆ అలాంటప్పుడు అసలు అసోసియేషన్ కూడా కలిపించుకోదు. ఎవరి వైపు మాట్లాడొద్దు తప్పు ఎవరిదైతే వాళ్ళ వైపు కరెక్ట్ గా చెప్పగలిగేదే సెక్రెటరీ పదవి అదేమనా మీకు ట్రంప్ లాగా పెద్ద అమెరికా ప్రెసిడెంట్ పోస్ట ఊడిపోతే ఏదనా దేశానికి వచ్చే నష్టానికి కాదు కదా ఆఫ్టర్ ఆల్ సెక్రెటరీ ఉద్యోగం ఏ మనిషి తప్పు చేసినా తప్పు అని చెప్పగలిగితేనే సెక్రెటరీ పోస్ట్ తీసుకోవాలి.
(03:41) అది తీసుకున్నప్పుడు మీది తప్పు మీరు ఇలా చేయకండి మీది తప్పు మీరు ఇలా చేయకండి అని చెప్పాలి. కార్ పార్కింగ్ 10 నిమిషాలు అలా రోడ్ మీద అలా పెట్టినా సరే వాళ్ళ గుమ్మం పక్కన ఆ టేప్ పెట్టినా సరే వెంటనే బురద నీళ్లుు తెచ్చి దమ్మి పోసేసేది. ఇంతకీ వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ కార్ పార్కింగ్ పెట్టింది ఎవరో తెలుసా డిప్యూటీ కలెక్టర్ అయినా వాళ్ళకి ఏం లెక్క లేదు.
(04:09) వాళ్ళకి ఐజీ అయినా డిఎస్పి అయినా డిప్యూటీ కలెక్టర్ అయినా వాళ్ళకి ఏం అవసరం లేదు జైలర్ అయినా వాళ్ళకి ఏం సంబంధం లేదు అసల మనం బురద పూసామా మట్టి పోసామా లేకపోతే మనం బల్లులని చంపామా ఎలకలని చంపామా దొడ్లో పడేసామా వాళ్ళ ఇంటికి ఎవరు వస్తున్నారా ఎంక్వైరీ చేయటమా ఇంకేదైనా చేయటమా ఇవి లక్షణాలు మనుషుల లక్షణాలు ఇంకో గ్యాంగ్ ఉంటారు పూల దొంగలు పూలెత్తుకుపోను పూలు చక్కగా చక్కగా అందరి ఇళ్లల్లో మంచిగా బ్రహ్మాండంగా పూసేసి ఉంటాయి పూలు రోడ్డు మీద చక్కగా ఏవడు గుమ్మల ముందు వాళ్ళకి చక్కటి మొక్కలు ఉన్నాయి అయినా సరే అసలు పొద్దున్నే మనం క్యారీ బ్యాగ్ పుచ్చుకోవాలి ఎవరెవరి
(04:50) దొడ్లో ఏమున్నాయో మొత్తం పూలు కోసుకొచ్చేయాలి. ఎంత చీప్ గా పొద్దున లేచేసరికి ఉంటుంది ఒక్క పువ్వు పొద్దున అయ్యేసరికి అంత కష్టపడి ఒక పాతికి వేలో 50వేలో ఖర్చు పెట్టి గార్డెన్ పెట్టుకొని ఒక పువ్వు చూద్దామని లేకపోతే ఎలా చెప్పండి నెల్లూరులో ఉండంగా కూడా మనము ఒక పని అమ్మాయి మన ఇంట్లో ఉండేది దాని పేరు రమణమ్మ నేను పిల్లల్ని దింపి వచ్చే లోపల పెద్ద ఇవేంటండి వాటిని ఏమదో అంటారు గన్నేరు పూలు కోసుకొచ్చి పెద్ద మాల కట్టేది నేను అడిగేదాన్ని ఇది ఎవరు ఒక ఆవిడ సపరేట్ గా ఆ ఒక వేప అంతా ఆవిడ వేసుకున్నారు సపరేట్ గా అపార్ట్మెంట్ కి సంబంధించిన మొక్కలు
(05:34) కొన్ని ఉంటే ఒక ఆవిడ సపరేట్ గా వేసుకున్నారు ఆ మొక్కలు తప్ప తక్కిన మొక్కలు నువ్వు ముట్టుకో అయినా సరే మన ఇంటి నిండ పూలు బోళ్లు ఉంటాయి డ్రైవర్లు తెచ్చి పెడతారంటే ఈ మొక్కలన్నీ వదిలేసి ఆవిడ ఏదైతే సపరేట్ గా వేసుకుందో ఆ మొక్కలనే పూలు కోసుకొచ్చేదండి. తర్వాత ఆవిడ నాకు చెప్పేదాకా కూడా ఆ పూలు వాళ్ళ మొక్కలువని చెప్పి నాకు తెలిసేది కాదు ఒకరోజు అడిగాను అమ్మాయిని నువ్వు ఎక్కడి నుంచి మొక్కలు పూలు కోసుకొచ్చావు అని చెప్పి అని అడిగితే ఆ బయట ఉన్నాయి కదమ్మా రోడ్డు బయట అంటే అందరివి కదా అంటే అందరివి కాదు ఆవిడ వేసుకున్నారు అవి కామన్ గా కొంతమంది వేసుకుంటారు అవి కోసుకురావడం
(06:09) తప్పు చేయకూడదు ఆ పని అంటే అప్పటికి అర్థమయింది అమ్మాయికి కొన్ని కొన్ని మనం పని వాళ్ళకి తెలియపరచకపోతే కొన్ని చాలా ఇబ్బందులు అవుతాయి అందుకని దయచేసి ఇట్లాంటివి ఉన్నప్పుడు ప్పుడు తెలియపరచండి అంతేకాకుండా చాలా చాలా ఇబ్బందులు వచ్చే ప్రమాదాలు ఉంటాయి అపార్ట్మెంట్ లో మా తమ్ముడు కూడా హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఆ అపార్ట్మెంట్ లో ఎదురుకుండ పెద్ద బిర్యానీ పాయింట్ వాడి బిర్యానీ పెట్టాడు.
(06:34) పెట్టినప్పుడు ఏమైందో తెలుసా ఎవ్వరు క్వశ్చన్ చేయాలి అపార్ట్మెంట్ లో వాళ్ళు ఏ ఇక్కడ పెట్టొద్దు ఇక్కడ ఇబ్బంది అవుతుందని రోజు తమ్ముడు ఆఫీస్ నుంచి వస్తూ పోట్లాడేవాడు ఇక్కడ బిర్యానీ పాయింట్ పెట్టారండి వెహికల్స్ పెట్టారు అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళటానికి ఉండట్లేదు ఇక్కడ తీసేయండి ఏదైతే మీ బిర్యానీ పాయింట్ షర్ట్ ఉందో దాంట్లోనే తినాలి ఇలా మా అపార్ట్మెంట్ల దాకా పెట్టి అపార్ట్మెంట్ల దాకా ఈ వెహికల్స్ పెడితే మాకు ఇబ్బంది అవుతుంది ఇవన్నీ పెట్టొద్దు అని చెప్తే అస్సలు వినే పరిస్థితి లేకుండా అపార్ట్మెంట్లో వాళ్ళు ఒక్కడు బయటిక వచ్చి
(07:05) అవును నిజమే అని చెప్పి ఎవ్వరు మాట్లాడలే తీరవాడి వెళ్ళిపోయాడు అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత మన అపార్ట్మెంట్ లో వాళ్లే తమ్ముడు అపార్ట్మెంట్ లో వాళ్ళే లోపలికి వస్తుంటే ఒకాయని ఏ ఇక్కడ కూర్చున్నారా మా కార్ లోపల పెట్టుకోవాలి కదా పక్కకు జరగని మమ్మల్ని పక్కకు జరగమంటావా అని మన అపార్ట్మెంట్లో తమ్ముడు అపార్ట్మెంట్లో వాళ్ళనే కొట్టారు ఇద్దరిని ఓ 10 మంది ఇక్కడ అపార్ట్మెంట్లో వాళ్ళు 10 మంది వాళ్ళు బయట నుంచి 10 మంది వచ్చి 20 మంది అపార్ట్మెంట్లో చేరి గాంధరగోళంగా కొట్టుకున్నారు అదే లోపలికి వచ్చేసి ఒక్కసారిగా ఇళ్ల మీదకి దూసుక వచ్చేసారు అనుకోండి ఇదే జనం
(07:39) సెక్యూరిటీ ఏంటండి పైగా ఇదే అపార్ట్మెంట్ వాచ్మెన్ ఎదురుకుండా బిర్యానీ పాయింట్ లో నైట్ టైం సెక్యూరిటీ గార్డ్ గా ఈ అపార్ట్మెంట్ వాళ్ళే ఒప్పుకొని వాడికి పెట్టారు. వాచ్మనిగా వాడు ఈ డెస్ట్ బిన్లలోనే అన్నం ప్లేట్లు వేయించా ఇదే డెస్ట్ బిన్లలో వాడు తింటుంటే మనం ఏదో బయట కూర్చోడక మా తమ్ముడు వాళ్ళ అపార్ట్మెంట్లో బెంచెలు వేస్తే ఆ బెంచెల మీద కూర్చోబెట్టి భోజనం పెట్టించా ఇవన్నీ చేసేవాడు లోపలికి వెహికల్ వెళ్ళటం గాన లోపల ఎవరైనా సీరియస్ గా ఉండి ఎమర్జెన్సీగా ఉండి ఏదనా ఉండి ఆపాడిని బయటికి వెళ్ళాలన్నా కూడా ప్లేస్ ఇవ్వని పరిస్థితి
(08:18) క్యాబులు గాని కనీసం ఏదనా వెహికల్ ఎక్కాలన్నా కూడా రోడ్డు చివరికి ఎక్కడికో లోపలికి వెళ్ళిపోయి ఎక్కే పరిస్థితే తప్ప బయట నుంచి వెళ్లే పరిస్థితి అసలు లేనే లేదు దోవ ఇచ్చే పరిస్థితి కూడా లేదు కనీసం లోపలికి ఏదైనా వెహికల్ వచ్చే పరిస్థితి కూడా లేదు అక్కడ అట్లా జనం నిండిపోయి ఉంటున్నారు. అపార్ట్మెంట్ల గురించి ఎంత చెప్పినా తక్కువే అంతే కాకుండా వాచ్మెన్ల విషయంలో కొంతమందికి వాచ్మెన్లు పనులు చేస్తారు కొంతమందికి అసలు పట్టించుకోరు వాళ్ళని ఓనర్స్ గా కూడా గుర్తించరు అద్దికు ఉండే వాళ్ళని అసలు లెక్కే చేయరు.
(08:48) అదొక రోగం. కొంతమందికే వాచ్మెన్లు వచ్చి పనులు చేస్తారు. కొంతమంది చెప్పిన కార్లే తుడుస్తారు కొంతమంది ఇంటికే పని చేస్తున్నట్టు ఆవిడ ఒకత్తే జీతం ఇస్తున్నట్టు ఆయన ఒక్కడే జీతం ఇస్తున్నట్టు ప్రవర్తిస్తుంటారు. ఇది ప్రతి అపార్ట్మెంట్ లోనూ జరుగుతున్నది ఇబ్బంది పడుతుంది. మగవాళ్ళకి అపార్ట్మెంట్ల వల్ల గాని వాచ్మెన్ వల్ల గాని ఎలాంటి ప్రాబ్లం ఉండదు.
(09:09) ఓన్లీ లేడీస్ ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి కింద సెక్యూరిటీగా లేకపోయినా వాళ్ళు పిలవంగానే వాచ్మెన్ రాకపోయినా వాళ్ళు పిలిచినప్పుడు వాచ్మెన్ బాగా స్పందించకపోయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. అందుకని అపార్ట్మెంట్లలో వాచ్మెన్ వల్ల న్యూసెన్స్ కొంత మనుషుల వల్ల కొంత ఇంటి పక్క వాళ్ళ వల్ల కొంత కొంత ఇలాంటి వాళ్ళ వల్ల కొంత వస్తుంది.
(09:31) అంతేకాకుండా వీళ్ళ రేంజ్ లు చూస్తుంటారు అపార్ట్మెంట్ లో ఉన్న లేడీస్ నా రేంజ్ ఏంటి ఈవిడ రేంజ్ ఏంటి అని తీరా చూస్తే ఆవిడ ఏంటి ఈ ₹100 రూపాయలకు రెండు చీరల్లో లేకపోతే ముక్కల చీరల్లో ఏదో కట్టుకొస్తుంది కానీ ఈవిడ ఎదుటి వాళ్ళ లెవెల్ ని ఎదుటి వాళ్ళ ఆ హై క్లాస్ ని చూసే ఆ స్థాయికి వచ్చి గ్రూపుల్లో పెట్టి ఆ వెతికే పరిస్థితి అలాంటివి తెస్తూ ఉంటుంది.
(09:53) ఇక సెక్రటరీ ప్రెసిడెంట్ పోస్ట్లు వచ్చాయి అనుకోండి అసలు కళ్ళు నెత్తి మీదే ఉండవు అసలు ఇంక ఎక్కడెక్కడో తిరుగుతుంటాయి ఆకాశంలో అదేదో పెద్ద ట్రంప్ పోస్ట్ లాగా అది పరిస్థితి ట్రంప్ లక్షణాలు ప్రెసిడెంట్ సెక్రటరీ లక్షణాలు రెండు ఒకటే అని చెప్తాను నేను అపార్ట్మెంట్లో వాళ్ళకు ఉన్న తలపగురు ఎవ్వడికీ ఉండదు ఏది మంచిదో ఏది చెడ్డదో ఏది కరెక్టో ఏది మంచిదో అసలు చూద్దాం పట్టించుకుందాం చేద్దాం అని ఏమీ లేదు వాళ్ళక అనవసరం వాళ్ళు అనుకున్నదే చేసేయటం వాచ్మెన్ వల్ల ఎలాంటి ఇబ్బంది జరుగుతుంది అపార్ట్మెంట్ లో ఎలాంటి గొడవలు ఉంటున్నాయి అపార్ట్మెంట్ లో సెక్యూరిటీ సరిగ్గా ఉందా
(10:27) లేదా అపార్ట్మెంట్ లో సరిగ్గా వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా వాచ్మెన్ ఎవరికి పనులు చేస్తున్నాడు ఎవరికి పనులు చేయట్లేదు వీళ్ళ ఇలా ఉండటం ఏంటి అంతా సెక్యూరిటీ పరంగా మన అపార్ట్మెంట్ సేఫ్ గా ఉంది అని చెప్పి అదేం చూసుకోవడం లేదు మెయింటనెన్స్ వచ్చిందా తీసేసుకున్నామా తినేసామా తెల్లారిందా పడుకున్నామా లేచామా ఎంతమంది సెక్రెటరీలు ప్రెసిడెంట్లు ఎంతమంది మారినా సరే పాత ఉన్న బ్యాలెన్స్ ఎంత మిగిలిపోయింది అని వెళ్ళేటప్పుడు ఎంత ఖర్చుఅయింది ఏ నెలకాల ఎంత ఎంత మిగిలింది ఎంత ఖర్చు పెడుతున్నాం ఎంత చేస్తున్నాం అని ఒక్కడు చెప్పేవాడు లేడు ఎప్పుడు
(11:05) నిధులు కొరతే ఏది ఏదన్నా మోటర్ వేయించాలన్నా బోర్లు వేయించాలన్నా మళ్ళీ ఎక్స్ట్రా ఇంటికి ఒక 50 వే రూపాయలు వేయించుకో వేసుకుంటే గాని అవ్వదు మరి నెలకి ఖర్చు పెట్టే మెయింటెనెన్స్ పెట్టే డబ్బులన్నీ ఎటు పోతున్నాయో ఎవడికీ తెలియదు అపార్ట్మెంట్ లో మున్సిపల్ వాటర్ ఫ్రీగా వచ్చే వాటర్ కి మీటర్లు పెట్టి దానికి డబ్బులు వసూలు చేస్తారు.
(11:28) మరి ఆ డబ్బులన్నీ ఎటు పోతున్నాయో ఎవడికి తెలియదు ఫ్రీగా వచ్చిన వాటర్ మున్సిపాలిటీ వాటర్ బోర్ వేస్తే ఫ్రీగా వచ్చిన వాటర్ ని పోనీ సంపులతో మనం ట్యాంకర్లు పెట్టి పోయించుకుంటే అప్పుడు నువ్వు మీటర్లు పెట్టి అప్పుడు డబ్బులు తీసుకున్న ఒక అర్థం ఉంది. ఫ్రీగా వచ్చే వాటర్ ని కూడా మీటర్లు పెట్టి ఆ డబ్బులను కూడా తీసుకుని వాటిని ఏం చేస్తున్నారో ఎవడికి తెలియదు ఎప్పుడు లెక్కలు చెప్పడం లేదు ఈ నెల బ్యాలెన్స్ ఇంత అయింది ఇంత మిగిలింది రెండో నెల ఇంత అయింది ఇంత మిగిలింది అని చెప్పి లెక్క చెప్పిన వాళ్ళు ఎవరు లేరు కొంతమంది ఉండొచ్చేమో కానీ నాకు తెలిసినంతవరకు ఇంతవరకు అది జరిగిందే
(12:06) సందర్భమే లేదు. అది పరిస్థితి వినాయక చౌతి చందాలు అంటారు లేకోతే ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు అన్నీ లేతే పెయింట్లు వేస్తాం డబ్బులు ఇమ్మంటారు మోటర్ పాడైపోయింది డబ్బులు ఇమ్మంటారు ఇంకోటి ఇంకోటి అని చెప్తారే తప్ప ఒక్కటి లేదు. వాచ్మెన్ నీట్ గా తుడవకపోయినా చేయకపోయినా పట్టించుకోవడం కానీ ఏమీ లేదు. అది పరిస్థితి ఆ హోదా ఒకటి వచ్చేస్తే చాలు ఇక లేడీస్ అయితే వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం జనాల్ని హింసించడం మాట్లాడటం ఏది వేది పడితే అది చేస్తారు.
(12:36) అది అంతేనా ఇదేనా మీ అందరూ చెప్పాలనుకుంటుంది ఇవన్నీ చాలాసార్లు చేసేసిన వీడియోలే అందుకని వాళ్ళ 14 మంది కామెంట్ లో మెయిల్స్ రూపంలో అడుగుతుంటే వాళ్ళకి చెప్పాను అన్నమాట ఓకేనా మీకు కూడా ఇలాంటివి జరిగితే మాత్రం కంపల్సరీగా కామెంట్ లో చెప్తే కొంతమంది అన్నా మారటానికి ప్రయత్నం చేస్తారు
No comments:
Post a Comment