Saturday, May 23, 2026

షుగరొస్తే చెయ్యాల్సిందది, కానీ కొర్రలు,బుర్రలు తినటంకాదు

షుగరొస్తే చెయ్యాల్సిందది, కానీ కొర్రలు,బుర్రలు తినటంకాదు

Author Name:different issues with priyadarsini

Youtube Channel Url:https://www.youtube.com/@differentissueswithpriya

Youtube Video URL:https://www.youtube.com/watch?v=jPCTKtUSm64



Transcript:
(00:01) ఆ చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా ఆహాహ మేఘాలలో వలపు రాగాలలో [పాడటం] మేఘాలలో వలపు రాగాలలో [పాడటం] దూర దూరాల స్వర్గాల చేరుత మా నాకంటి పాపలో నిదురపో నిలచిపోరా నీ వెంటలోకాల గెలువనీరా హలో హలో హలో
(00:46) ఒక చెల్లెలు ఎందుకు ఈ పాట పాడా అంటే ఆనందం జీవితం అనేది చాలా ఆనందం అయిందండి ఆ జీవితాన్ని మనం ఆ జీవితం యొక్క పరమార్థం అర్థం పరమార్థం ఇవి రెండు తెలుసుకొని మనం మనం చక్కగా అర్థం చేసుకుని మనం జీవించాలి అంతే జీవితం కష్టం అండి చాలా కాంప్లికేటెడ్ అంటే చాలా కష్టం చాలా చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ నేను సింపుల్ అనే చెప్తా కష్టం ఏది కాదండి మనం అనుకుంటే ఏది కాదు ఎందుకంటే భగవంతుడు మనకి ఎన్నో గొప్ప గొప్ప ట్రేడ్స్ ఎన్నో గుణాలు ఎన్నెన్నో గొప్ప గొప్ప వనరులు ఇచ్చాడు మనకి జంతువులకి ఏఏ వేటికీ లేనివి మనిషికే ఉన్నాయి కాబట్టి మనిషికి ఏంటంటే ఈ బుర్ర
(01:28) కూడా చాలా ఎక్కువ ఎక్కువ కానీ ఏంటంటే ఆ బుర్రని మనం ఎప్పుడు కూడాను [గురకలు] సరైన సరైన పద్ధతిలో వినియోగించుకోవటం లేదు అంట అందుకే మనకి ఈ సమస్యలన్నీ కూడా నా చెల్లెలు ఒకటి ఒక ఆవిడ అడుగుతుంది నన్ను సత్య సంపత్తిక అమ్మ నమస్తే ఎందుకంటే అందరూ కూడా నా ఛానల్ చూసే నన్ను ఫాలో అయ్యే నా ఫ్రెండ్స్ అందరికీ కూడాను తెలుసు వాళ్ళందరికీ కూడాను 20 సంవత్సరాలుగా నాకు నాకు డయాబెటీస్ ఉన్నది దాంతో నేను పోరాడటం ఏం పోరాడటం లేదు దాంతో హాయిగా జీవిస్తున్నాను అని ఎందుకు అంటే ఇన్సులిన్ కూడా లేదండి ఇన్సులిన్ కూడా చేసుకోను చేసుకోను ఇంకోటి ఏంటంటే చాలా
(02:11) మైల్డ్ డోస్ మాత్రమే తీసుకుంటాను సరే అట్లా పెట్టేసేద్దాం అందుకని ఏంటంటే చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు అన్నమాట ఏంటి ఎట్లా చేయాలి ఎట్లాగో ఎలాగో నేను హౌ టు కోప్ అప్ విత్ మై డయాబెటిస్ నేను ఏం చేసుకోవాలి డైట్ ఏంటి అంటూ అంటూ ఉంటారు డైట్ గురించి కూడాను తను హేము అని ఇంకొక సిస్టర్ చెప్పి హేము కృష్ణ అనుకుంటాను. తెలంగాణలో ఉంటుంది తను అడిగింది కానివ్వండి చేయటం కుదరలేదు మళ్ళీ ఎప్పుడో చేస్తాను అంటే ఏంటంటే ఫుడ్ ఏంటి ఎట్లా తినాలి ఏంటి అనేది చేశాను ఒకసారి చాలాసార్లు చేశాను నేను నేను నా ఫుడ్ ఏం తింటాను అనేది సరే ఎప్పుడో పాత వీడియో
(02:49) కాబట్టి అది చూడటం కుదిరి ఉండకపోవచ్చు తనకి తర్వాత చేస్తాను ఫుడ్ గురించి కూడా చేస్తాను కానీ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఈవిడ ఏం చెప్తుందంటే సత్య అమ్మ నమస్తే నా ఏజ్ 55 54 ఏళ్ళు ఆవిడకి 15 సంవత్సరాలుగా ఫర్ ద పాస్ట్ఫర్ 15 ఇయర్స్ నుండి షుగర్ అన్కంట్రోలబుల్ గా ఉందిటూ ఇయర్స్ బ్యాక్ రెటీనా ప్రాబ్లం వచ్చింది. ఇన్సులిన్ 11 యూనిట్స్ అంటే అవి ఇన్సులిన్ గురించి నాకు తెలీదు ఇన్సులిన్ వాడతారు మార్నింగ్ నైట్ వాడతారు భోజనానికి అటు ఇటుగా అని తెలుసు కానీ నాకు యూనిట్స్ ఏంటి అవేం తెలియవు తల్లి కానీ అంటే ఏంటంటే నాకు ఆ
(03:33) సమస్య లేదు కాబట్టి నేను దానిలో డెప్త్ కి వెళ్ళలేదు అంటే నాకు నాకు ఇన్సులిన్ అనేది నా శరీరంలో ఉన్న ఇన్సులిన్ నాకు ఇష్టం కానీ బయట నుంచి తీసుకునే ఇన్సులిన్ నాకు ఇష్టం లేదండి ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ అంట అయితే అయితేనండి [గురకలు] ఇట్లా 11 యూనిట్స్ తీసుకున్నాను ముందు రెండు పూటల టాబ్లెట్స్ టాబ్లెట్స్ వాడుతున్నాను కొర్రలు ఓట్స్ చాలా డైట్ ఫుల్ ఫుల్గా వాకింగ్ అమ్మ అంటే ఏంటంటే కొంతమంది డైట్ డైట్ అనగానే ఈ డయాబెటిక్ వీళ్ళు ఏం చేస్తారంటే కొర్రలు తీసుకోండి ఓట్స్ తినండి లేకపోతే అవేవో ఉంటాయి కదా సన్న సన్న మిల్లెట్స్ అవి చెప్తారు గాని ఇవన్నీ
(04:12) తినటం వల్ల ఇవన్నీ ఇంతింత మంది మీరు చెప్పేవి వినటం వల్ల ఏంటంటే నండి మనం ఈ బుర్రలో అంతా కూడాను ఒక చిందర వందరగా అయిపోయి ముళ్ళ కంపలాగా అయిపోతుంది కాబట్టి ఏంటంటే అవేమ వద్దు కొర్ర మెనులు తినండి కొర్రలు తినండి [నవ్వు] సారీ సారీ ఐ డింట్ మీన్ ఇట్ అని చెప్తూ ఉంటారు అవేం తినొద్దు తల్లి హాయిగా మళ్ళీ మాట్లాడితే కొంచెం హాయిగా సరదాగా ఒక గోధుమ రొట్టె అప్పుడప్పుడు చేసుకొని రెండు రొట్టెలు మూడు రొట్టెలు చక్కగా చేసుకొని టిఫిన్ బాక్స్ లో పెట్టుకో [గురకలు] తినాలి అనుకున్నప్పుడు సరదాగా చక్కగా తిను లేకపోతేనేమో దాన్ని పరోటాలాగా తెసి అంటే ఏంటంటే పరోటాలా అంటే లేదు గోధుమ
(04:54) రెట్ట చేస్తాం కదా ఇట్లా ఒత్తుతాము దానిలో కొంచెం నెయ్యి వేసి నాలుగు మడతలు వేసేసి దాన్ని అట్లా అట్లా అట్లా చేసి నేతిలోనే వేయించేసుకోండి చక్కగా నేతిలోనే కొంచెం ఇంత నెయ్యి వేసి చక్కగా ఉప్పు ఉప్పుతో కలపాలి పిండి అట్లా తినేస్తే చాలా బాగుంటుంది హాయిగా ఆకలికి ఆకలి తీరుతుంది అది ఫైబర్ కాబట్టి మనకి హాయిగా మనకి ఏవి కూడా హానికారకం కాదు ఇంకొకటి ఏంటంటే మనకి క్రేవింగ్ ఫుడ్ క్రేవింగ్ కూడా తగ్గిపోతుంది అది తినేసి చక్కగా అయింది పల్చటి మజ్జిగ దానిలో ఉప్పు గిప్పు ఏం వేసుకోకుండా తాగేసేస్తే చాలా బాగుంటుంది అందుకని ఈ కొర్రలు గిర్రలు పిర్రలు
(05:29) [నవ్వు] సారీ అమ్మ నాయన నేను పెద్ద వెఖిల్ దాన్ని ఎంత సీరియస్నెస్ ఉందో నాలో అంత వెకిల్తనం ఉంది కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను వీటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టండి మీకు ఇష్టమైనది మీ అమ్మమ్మ ఏమి తినిపించి పెంచింది చిన్న పసిపిల్లల్ని అందరూ కూడా వాళ్ళ అమ్మమ్మలే పెంచుతారు ఎందుకంటే నేను అలాగే మా నా మనవరాలని పెంచాను కాబట్టి అందరూ అదే అనుకుంటాను నేను సరే [గురకలు] ఒక బాయిలో కప్పని కాబట్టి అయితే మీ మదర్ మీకు చిన్నప్పుడు ఏం పెంచింది చక్కగా గోంగూర పచ్చడి చింతకాయ పచ్చడి ఇంతంత ఇంతంత తినండి నా నాలికకి హితవుగా ఉంటుంది చక్కగా హాయిగా ఆనందంగా ఉంటుంది ఏం తిన్నా చివరికి
(06:08) చక్కగా మజ్జిగ తాగేసేయండి తర్వాత స్ప్రౌట్స్ తినండి స్ప్రౌట్స్ అంటే మొలకలు అన్నమాట అవి మరీ ఇన్నన్ని ఇన్నన్ని వేసి మొలకలు అన్నీ కాదు శెనగలు పెసలు మాత్రం చాలు లేద వాటిలో కొంచెం ఒక గుప్పెడు చిన్న గుప్పెడుతో పచ్చి పల్లీలు ఉంటాయి కదా అవి నానబెట్టేసేస్తే అవి చక్కగా అవన్నీ మొలకలుగా వస్తాయి తినేసేయండి చాలా బాగుంటుంది అది తిన్న వెంటనే చక్కగా ఇన్ని మజ్జిగా తాగండి పల్చటి మజ్జిగా అమ్మ మనము పోరాడుతూ ఉంటాం ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు దాని దాన్ని ముందు ఏం చేస్తాం అంటే ఆ సమస్య ఎట్లా వచ్చింది ఎందుకు వచ్చింది అని తెలుసుకోకుండా ఓ రాగాలు ఏడుపులు పెడబొబ్బలు
(06:49) పెట్టేస్తూఉంటాం అమ్మో అది వచ్చింది అమ్మో అది వచ్చింది ఎవరనా ఫోన్ చేస్తే ఆలోచన అయ్యో వదినా నాకు ఇలా వచ్చింది వదినా నేను ఎంత కష్టపడిపోతున్నాను వదినా నాలుగు రోజుల నుంచి లంకణాలు వదినా నాకు లంకణాలు అంటే ఫాస్టింగ్ అన్నమాట వదినా ఇంత కష్టపడుతుంది లేదు చెల్లి నాకు ఇట్లా జరిగింది టాల ఈ షాబింగ్ స్టోరీస్ పీడాకారపు షాబింగ్ స్టోరీస్ ప్రతి వాళ్ళకి ఉంటాయి ప్రతి వాళ్ళకి ఫోన్ చేసిను ప్రతి వాళ్ళని వాళ్ళని వాళ్ళని అనవసరంగా మీరు [గురకలు] చండుకు తినకండి.
(07:25) హాయిగా హ్యాపీగా మాట్లాడుకుంటే ఏంటంటే హ్యాపీగా మాట్లాడుకోవటం వల్ల కొన్ని కెమికల్స్ మనలో ఫామ్ అయ్యి ఆ హ్యాపీ ఆ కెమికల్స్ మూలంగా మన ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. ఆనందంగా ఉంటాం. ఆహ్లాదంగా ఉంటాం. సమస్య సమస్య సమస్య గురించి ఎప్పుడో మనం మనం దాని గురించి ఏం లేదు. ఒట్టిగా తినేసి పడుకుని కూర్చుని కాలక్షేపం చేసుకుని టీవి టీవీలో మునిగిపోయి సీరియల్స్ చూసుకుంటూ అసలు కొంచెం కూడా ఏమాత్రం కూడా నువ్వు అసలు కదలిక లేకుండాను అక్కడే ఒకే చోట కూర్చుంటే లావు అయిపోతారు ఇంకోటి ఏంటంటే ఇట్లాగ బాగా షుగర్ ఎక్కువైపోతుంది కాబట్టి ఏంటంటే నిరంతరం వాకింగ్ చేసుకోవాలి ఆ వాకింగ్
(08:03) ఇవ్వాళ రేపు ఫ్యాషన్ గా నా దగ్గర లేదు లేండి అట్లా ఆ గడియారం ఏదో ఉంటుంది ఆ గడియారం ఏదో పెట్టుకుంటే ఎన్ని స్టెప్స్ మనకి లేకపోతే ఫోన్ లోనే స్టెప్స్ ఇన్ని వాకింగ్ చేసి స్టెప్స్ అవే కామ కానీ ఫోన్ లాంటిది లాకెట్ లాగా పెట్టుకు తిరగలేం కాబట్టి మనము గడియారం ఏదన్నా తీసుకోండి చక్కగా ఎంత 5000 నుంచి 10,000 లోపు ఎంతో ఉంటుంది లేదు అంటే కూడా ఇంకోటి ఏదో ఆలోచించుకోండి నిరంతరం నిరంతరం శ్రమ శ్రమ శ్రమ చేయండి శరీరానికి శ్రమనిస్తే అది శుభ్రంగా నోరు మూసుకుని మన చేతుల్లో ఉంటుంది ఒకటే చెప్తున్నాను శరీరాన్ని బాగా కష్టపెట్టండి కానీ మనసుని మాత్రం పువ్వు
(08:37) లాగా చూసుకోండి అయితే [గొంతు సవరించుకోవడం] టాబ్లెట్ వాడుతున్నాను కొర్రలు తింటున్నాను చెప్పాను కదా ఇవన్నీ కూడాను ఇప్పుడు వద్దు ఏం తినొద్దు అట్లాంటివన్నీ కూడాను ఇంజెక్షన్లు చాలా ప్రాబ్లంగా ఆ అమ్మ వాకింగ్ అవన్నీ చేస్తున్నాను అమ్మ అయినా కంట్రోల్ అవ్వడం లేదు లేదు కన్ను కన్నుకి ఇంజెక్షన్స్ చాలా ప్రాబ్లం గా ఉంది ఇంజెక్షన్ చేయాల్సి వచ్చిందంటే అమ్మ నిజంగా నేను ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఇట్ నిజంగా నేను అసలు నిజంగా నేను ఆలోచించను కూడా ఆలోచించుకోలేకపోతున్నాను ఇంత ఇంత కఠినమైన పరిస్థితులు ఇట్లా చిన్న పిల్లలు కూడా ఎవరికో జరిగిందని ఒక అమ్మాయి ఒక
(09:17) అమ్మాయి నాకు నాకు [గురకలు] ఇట్లాగే కామెంట్ పెడితే ఇది నేను చేయలేనమ్మా నేను మాట్లాడలేను ఈ విషయం గురించి డాక్టర్లను సంప్రదించండి మంచి డాక్టర్లను సంప్రదించండి అని మాత్రం చెప్పా కానీ ఇది డాక్టర్లను సంప్రదించిన సంప్రదించకపోయినా డాక్టర్లతో సంబంధం లేని విషయాలు నేను చెప్తున్నాను అన్నమాట శరీర శ్రమ వ్యాయామం చాలా అవసరం మనకి శరీర ఎప్పుడు కూడాను మార్నింగ్ ఫాస్టింగ్ లో మన మన బీపి చెక్ చేసు బీపి కాదు షుగర్ చెక్ చేసుకోవాలి నెల రోజులకు ఒకసారైనా చెక్ చేసుకుంటూ ఉండండి అది ఏంటంటే 105 ఉంటే చాలా మంచిది ఫాస్టింగ్ సరే 115 115 120 దాకా ఉన్న ఓకే అది వరస్ట్
(09:59) కేసులో ఇంకాప భోజనం అయిన తర్వాత ఒక 150 దాకా ఉండొచ్చు 165 170 దాకా కూడా ఉండొచ్చు పర్వాలే 150 ఉంటే చాలా మంచిది నాకు 165 170 లోఫ అవుతుంది 160 కి అటు ఇటు వేరీ అవుతూ ఉంటుందన్నమాట అయితేనండి ఇట్లా చేసుకోవాలి ఎందుకంటే అన్నం తింటాం మనం మనక ఏంటంటే అన్న ప్రాణాలు అంటే అన్నం అంటే రైస్ ప్రాణాలు కాబట్టి మనం రైస్ తినందే మనకి ముద్ద దిగదు మనకి ఏదో లంకణాలు చేసినట్టుగా ఏదో ఫాస్టింగ్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఏంటంటే అవన్నీ ఏమి చేసుకోవద్దు చక్కగా నా మాట వినేసి ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు చక్కగా శరీరానికి చాలా వ్యాయామం వాకింగ్
(10:41) ఒక్కటే కాదు కొంచెం మంచిగా మనసుని ప్రశాంతంగా ఉంచుకొని వాకింగ్ చేసుకోవటం మన మన తిండి మీద మనం కంట్రోల్ పెట్టుకోవటం అడప దడప ఏవో కాఫీలు టీలు అవన్నీ తాగకండి కుదిరితే గనుక కాఫీలో గనక చిన్న షుగర్ ఫ్రీ వీలుంటే లేకపోతే అది కూడా లేకుండా తాగేయటం అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే [గురకలు] ఒక చిన్న చిన్న పిల్లని నాలుగు గోడల్లో బంధించి ఆ అమ్మాయి పసిపిల్ల మీద అట్రాసిటీ చేస్తే ఎట్లాగో మనక ఎంత కడుపు రగిలిపోతుంది అది ఎంత నేరపూరితమైన శిక్షార్హత శిక్షార్హమైన నేరమో అది అంతకంటే నికృష్టమైనది మనకి
(11:27) వచ్చిన షుగర్ ని మాత్రము మనం ఎందుకంటే మన కడుపులో మనకి మన కడుపులో ఎందుకంటే మనతోనే ఉంటున్నది అది ఆ సమస్య ఆ సమస్య ఏదైతే మనం మన ఆర్గన్ మనకి మనకి [గురకలు] మనతో మనకి ఇబ్బంది పడుతున్నదో మనం మనం తినే తిండి వల్ల ఇబ్బంది పడుతున్నదో ఆర్గన ఒక పసిీర్ల పిల్లలాగా అది ఏడుస్తున్నది ఆర్తనాదాలు చేస్తున్నది తినొద్దు మొర్రో ఇంతంత తినొద్దు తినొద్దు అని నేను చాక్లెట్ తింటూ ఉంటా అప్పుడప్పుడు ఏం కాదు ఎందుకు అంటే నేను తప్పు చేశాను అని నాకు తెలుసు కాబట్టి నన్ను నేనే శిక్షించుకుంటా అంది ఎట్లాగంటే ఒకే చోట నుంచి పరుగు పరుగులు తీస్తా ఒకే చోట నుంచుని లేకపోతే
(12:02) త్రెడ్ మిల్ ఎక్కుతా త్రెడ్ మిల్ ఎక్కడానికి బద్ధకంగా అనిపిస్తే గనుక ఒకే చోట ఒక ఐదు నిమిషాలు లేకపోతే అటు ఇటు అటు ఇటు తిరుగుతా తిరిగిన తర్వాత లేకపోతే ధ్యానం చేసుకుంటా అమ్మవారికి ఓం ఐయం హ్రీం క్లీం చాముండాయ విచ్యా అని ఏవో ఇంకా లేకపోతే ఓం నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ అంటే దేవుడు దేవుని నేను కొలుచుకోను నమఃశివాయ అనేది శివుడు కాదు శివుడు పంచభూతాలు కలిపితే నమశివాయ అనేది మాత్రం నా ఉద్దేశం అది బయట ప్రపంచంలోనూ ఆ పంచభూతాలు ఉన్నాయి నా శరీరంలో కూడా పంచభూతాలే ఉన్నాయి కాబట్టి మీ ఇద్దరు కూడాను అనుసంధానం చేసుకోండి ఒకళ్ళతో ఒకళ్ళు చక్కగా ఇద్దరు అనుసంధానం అయిపోయి
(12:41) నన్ను బాగా జాగ్రత్తగా చూసుకోండి అని నేను జపం చేసుకుంటూ ఉంటా నమఃశివాయ అంటే అదే అయితేనండి ఇంజెక్షన్ కన్ను దాకా వెళ్ళిపోయింది అంటే అది చాలా బాధాకరమైన చాలా బాధగా ఉంది తల్లి నాకు సత్య నిజంగాను ఇంత ఎంత చేసినా తగ్గటం లేదు బతకాలంటే ఎలా చాలా సఫర్ అవుతున్నాను డేస్ దయచేసి నేను నేను ఈ ఏ విధంగా తినాలి ఉండాలి చెప్పండి లైట్ గా టిఫిన్ చేయండి చక్కగాను స్ప్రౌట్స్ తినండి నేను నా టిఫిన్ తో పాటు ఇన్ని స్ప్రౌట్స్ తినండి రాత్రిపూటే నానబెట్టుకొని స్ప్రౌట్స్ అంటే మొలకలే రావక్కర్ల పచ్చివి కూడా చక్కగా నానినవి ఆ మూడు రకాలు నేను చెప్పిన మూడు రకాలు
(13:24) చక్కగా తినండి పల్లీలు పెసలు శెనగలు పొట్టు పొట్టు శెనగలు ఇవన్నీ అయితే [గురకలు] దీన్ని పొట్టుతో పాటు తినేసేసేయండి బాగా నవిలి మింగండి చక్కగా నీళ్లు తాగండి ఇంత అన్న ఇంత రైస్ తినండి రైస్ తినండి ఇన్ని కూరలు తినండి ఒక ఒక ఫుల్ ఇది గిన్నె అనుకోండి ఈ గిన్నె దీనిలో 100 గ్రాములు ఫుడ్ పడుతుంది అంటే ఇంతవరకే తినండి అన్నం 65 70% వరకే తినండి మిగిలినవన్నీ నీళ్లు నింపేసుకోండి నీళ్ళతోనే [గురకలు] అప్పుడప్పుడు బాగా నీళ్లు తాగుతూ ఉండండి మరీ విచ్చలివిడిగా నీళ్లు తాగితే బాత్రూమ్ లోనే కూర్చోవాల్సి వస్తుంది నెంబర్ వన్ కోసం కాబట్టి అట్లాంటివి కాకుండా 3
(14:06) లీటర్స్ కన్స్ూమ్ చేసేలాగా చేసుకోండి తర్వాత సాయంకాలంకా మంచి నిద్రపోండి మంచి ఏమన్నా మంచికి మీకు ఉపయోగం పడే వీడియోలు వినుటూ ఉండండి చదివే కంటే కూడాను కంటికి కొంచెం కంటి డ్రాప్స్ అవి అవి డాక్టర్ని అడిగి కంటి డాక్టర్ దగ్గరికి వెళ్లి ఒకసారి సంప్రదించండి అన్నిటికీ కూడాను కలిపిరిట్టు అసలైన దొంగ ఏంటంటే షుగరే ఆ షుగర్ ఎందుకు వస్తున్నది అంటే ఇదిగో ఇట్లా వస్తుందన్నమాట ఏదో కోతి పుండు బ్రహ్మ రాక్షసుని మనమే చేసు కుంటున్నాం చిన్న చిన్నగా వచ్చిందా దాన్ని ఇంత పెద్దగా చేసేసుకున్నాం నాకు తెలిసిన ఒకాయన షుగర్ షుగర్ ఉన్నది ఏది పడితే అది
(14:42) తినేస్తున్నాడు షుగర్ గోదావరి జిల్లాలో ఉండేవాడు ఆయన ఏ స్వీట్ పడితే ఆ స్వీట్ తినేవాడు ఎట్ట పడితే విచ్చలివిడిగా తినేవాడు తాగేవాడు కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా చల్లటి కూల్ డ్రింక్స్ ఎండలో మలమల మాడే ఎండలో ఈ కూల్ డ్రింక్స్ తాగేవాడు ఇట్లాగే ఒకరోజున ఎండలో మలమల మాడే ఎండలో కార్లో పోతూ పోతూ ఎక్కడో కూల్ డ్రింక్ తాగాడు మొత్తం మొత్తం ఒకటిన్నర లీటర్ బాటిల్ కంప్లీట్ గా ఎత్తేసేసాడు మొత్తం మొత్తం అయిపోయిన తర్వాత బాటిల్కి దిగిపోయింది.
(15:12) తర్వాత ఈయన కూడా దిగిపోయాడు చివరికి ఇంటికి వచ్చేసరికి ఈయన కూడాను ఇక్కడి నుంచి భూలోకం నుంచి దిగిపోయి స్వర్గలోకం వెళ్ళాడు ఎందుకు చెబుతున్నాను అంటే మన మీద మనకు నియంత్రణ కావాలి మనం తినే తిండి మీద నియంత్రణ కావాలి రోగం అయితే కాదు ఇది సవరణ సవరించుకోవాల్సిన ఒక ఆరోగ్య సమస్య తప్ప ఇది రోగం అని మాత్రం కచ్చితంగా నేను అన్నాను 20 సంవత్సరాలుగా నాకు [గురకలు] షుగర్ ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా అననే అనను నేను కాబట్టి ఏం లేదమ్మా రాత్రి కూడా వీలుంటే ఒక చపాతి ఇంత కూర ఏదనా మంచి కూర చేసుకోండి ఓపిక ఉంటే ఏదన్నా మంచి కూర చపాతీలోకి ఒకటే చపాతీ ఇంత కూర ఇంకా ఎక్కువ ఏం తినకండి
(15:52) చక్కగా వాక్ చేయండి పొద్దున పూట ఒక అరగంట సాయంకాలం ఒక అరగంట చక్కగా వాక్ చేయండి లేదు మధ్యాహ్నం మధ్యాహ్నం లంచ్ అవ్వగానే ఒక 15 20 నిమిషాలు వాక్ చేయండి చక్కగా ఇవన్నీ చేసుకుంటూ మనల్ని మనల్ని మనమే నియంత్రించుకోవాలి తల్లి ఎవరో మనల్ని మనల్ని బాగు ఎవరో ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా మన తల్లిదండ్రులు కూడా రాలేరు మనం మన భర్త మన పిల్లలు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సమస్యల్లో వాళ్ళు ఇరుక్కుపోయి పాతుకుపోయి వాళ్ళ సమస్యలతో పోరాడుతున్నారు కాబట్టి ఏంటంటే తనకు మాలిన ధర్మం ఎవరు చేయరు కాబట్టి మనం ఏంటంటే మనం వైజగా ఉండాలి తెలివితేటలు చక్కగా ఉండి మనం ఇవి
(16:36) చేసుకోవాలి ఇంకొక వీడియోలో మొత్తం ఫుల్ గా [గురకలు] ఏం తింటే ఇంకా ఏం బాగుంటుంది ఎట్లాగో మన మన శరీరాన్ని షుగర్ వచ్చిన శరీరాన్ని ఇంకా ఎలా సంస్కరించుకో సంస్కరించుకోవాలి అంటున్నా సంస్కరించుకోవాలి ఎలా సంస్కరించుకోవచ్చు అనేది ఇంకొక వీడియోలో చెప్తాను అప్పటివరకు హ్యాపీగా ఉండండి సత్య చక్కగా తింటూ ఉండమ్మా తిను బాగా శరీర వ్యాయామం చేసుకో మరి పొట్ట పగిలిపోయేలాగా తినము అని నేను చెప్పటంలా చెప్పను నేను చెప్పాను కదా ఈ ఫోన్ చూపించి దీనిలో 65 70% ఇది ఇది 70% వరకు ఇంతవరకు తినేసేస్తే సరిపోతుంది నీళ్లుు తాగండి బాగాను చక్కగా హాయిగా ఆనందంగా గడపండి కుదిరితే ఏదన్నా
(17:17) టీవీ టీవీలో కామెడీ సినిమాలు చూసుకోండి చక్కగా మంచి మంచివి ఇవేనమ్మా ఇంక అంతకంటే ఏం లేదు కొర్రలు పిర్రలు ఇవన్నీ వదిలిపెట్టేయండి. [నవ్వు] గోలి బారో ఇసుకో అంటా ఇవన్నీ కూడా వద్దు నేను ఎప్పుడు తినలేదమ్మ నాకు అందుకని నాకు అవంటే నాకు చిరాకు వాటిని చూస్తే నాకు మంచిదే అవి తినగలిగితే మంచిదే కానీ వాటిని పొడి చేసుకుని దోశ చేసుకొని తింటారు కొంతమంది పుల్ల మజ్జిగ వేసుకుని అది చాలా బాగుంటుంది సో అవి చాలా డైట్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఇంతే తల్లి నువ్వేం బాధపడొద్దు మీ కంటిలో ఇంజెక్షన్ తగ్గించుకోవాలంటే అర్జెంట్ గా నీ షుగర్ లెవెల్స్ బాగా అర్జెంట్ గా అర్జెంట్ గా ఒక
(17:51) 15 రోజులు టైం తీసుకొని రెండు వారాలలోపు కొంచెం కొంచెం కొంచెం కొంచెంగా తగ్గించ చకుంటూ పోతే మన మన డిటర్మినేషన్ మన దృఢ నిశ్చయంతోనే మనం చేసుకోగలుగుతాం కానీ వేరే వేరేది ఎవ్వరు ఏమి మనకి చేసేది ఏం లేదు ఎవ్వరి చేతుల్లో లేదు పరిష్కారం ఆ పరిష్కారం మన చేతుల్లోనే ఉంటుంది తల్లి కాబట్టి హాయిగా హ్యాపీగా ఉండు ఎలా డైట్ తీసుకోవాలి ఏంటి పొద్దున్న నుంచి అనేది వివరంగా ఇంకొక వీడియోలో అమ్మాయి హేము అడిగిన దాని ప్రకారం నేను చేస్తాను మీకు కూడా ఉపయోగపడుతుంది ఆ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యు ఆల్ బాయ్ ఆ

No comments:

Post a Comment