ఇన్ని రోజులు మోసపోయింది చాలు.. ఇప్పుడైనా ఇలా చేస్తే..! Anantha Lakshmi Kahrma Prabhavam #idreammom
Author Name:iDream Mom
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamMom
Youtube Video URL:https://www.youtube.com/watch?v=CLVlAH2LZco
Transcript:
(00:05) నమస్తే అమ్మ నమస్తే అమ్మ అమ్మ మనం ప్రతి విషయానికి కూడా కర్మ ఫలం అంటూ ఉంటాం. ఉమ్ కర్మ మన వెనకాలే ఉంటుంది వస్తది మంచియినా చెడైనా మన తప్పనిసరిగానమ్మ తప్పనిసరిగానమ్మ తప్పదు అనుభవించాల్సిందే అనుభవించాల్సిందే ఎలాంటి పరిస్థితిలో మంచి కర్మ ఎలాంటి పరిస్థితిలో చెడు కర్మ వస్తాయమ్మ అమ్మ కర్మ అనేదానికి ఫలితం పాపం పుణ్యం అనే కదా చెప్తాం మనం పరోపకారాయ పుణ్యం పాపాయ పరపీడనం అంతే అదిఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు ఇతరులకు ఉపకారం చేస్తేనేమో అది పుణ్యం అవుతుంది మనవల్ల ఒక్కళ్ళు సంతోషించిన అది పుణ్యం మనవల్ల ఒక్కళ్ళు కష్టపడ్డా బాధపడ్డా అది పాపం అందుచేత ఇది ఒక్కటే గుర్తుప అది
(00:48) చెప్తాడు వ్యాసుడు అష్టాదశ పురాణసారం శ్లోకార్ధేన ప్రవక్షామి అన్నాడు అర శ్లోకంలో చెప్పానయ్యా పుణ్యం అంటే ఇతరులకు మేలు చేస్తే పుణ్యం ఇతరులను కష్టపెడితే పాపం అని అంత తేలిగ్గా ఉన్నది ఈ ఫలాలు అనుభవించాలి కదమ్మా తప్పదు కదా అనుభవించాల్సింది ఎక్కడ పోతుంది ఎవరు చేసింది వాళ్ళే అనుభవించాలి ఎన్ని రకాలుగా అనుభవిస్తారు అన్నది తేడా ఉంది. అనుభవించడంలో చాలా తేడాలు ఉంటాయి.
(01:16) నేను ఉదాహరణకి చెప్తాము నేనేం చేయలేదండి నేను చాలా కష్టపడుతున్నాను నేను బానే ఉన్నా గాన మా అబ్బాయి చాలా చాలా కష్టపడుతున్నాడు చూస్తున్నాను నేను చాలా బాధపడుతున్నాను వాడి అనారోగ్యానికి అవును నువ్వేం చేయలేదు కానీ క్రితం జన్మలో నువ్వు క్రితం జన్మలోన ఈ జన్మలోనో ఏదైనా ఇతరులని కష్టపెడుతుంటే చూసి చప్పట్లు కొట్టావు మ్ నువ్వు చేయలేదుగా అందుచేత నీకు రాలా కష్టం ఓహో నువ్వు చేయలేదు గనుక నీకు కష్టం రాలా ఆ కానీ చూసి చప్పట్లు కొట్టావుగా భలే చేసావురా వాడిని బాగా ఏడిపించావని ఆ చప్పట్లు కొట్టినదానికి ఇప్పుడు నువ్వు నీ పిల్లలకు కష్టపెడితే చూస్తున్నావ్
(01:56) పడేది వాళ్ళైనా చూడటంతో వచ్చే బాధ బాధ మంది కదా ఇప్పుడు అక్కడ కూడా నేనేం కష్ట నేనేం కష్టపడలేదు అవతల వ్యక్తిని ఇంకోళ్ళు కష్టపెడితే చూస్తే చప్పట్లు కొట్టాను అందువల్ల నేను ఇక్కడ నేను అనుభవించ చట్ల ఇక్కడ బాధపడుతుంటే చూసి బాధపడాలి. ఇంత సటిల్ గా ఉంటుందమ్మా కర్మ సిద్ధాంతం అన్నది చాలా అర్థమే కాదు ఏమి పాపం చేయలేదండి నేను ఎవ్వరిని కష్టపెట్టలేదండి ఒక్కడిని తిట్టలేదండి కానీ నువ్వు పైకి తిట్టలేదు కానీ లోపల ఎంతమందిని నువ్వు శపించావ్ ఇంకా పైపిచ్చి అంటారమ్మా దైవ కార్యాల్లోనే ఉన్నాను నిత్యం భగవంతుని కొలుస్తూనే ఉంటాను అయినా నాకే ఎందుకు వచ్చింది
(02:32) ఇలాంటిది కూడా వింటాను చూ వింటాం ఎందుకు దైవ కార్యాల్లో ఉండు నువ్వు ఏమిటి దేవుని ఎక్కడ చూస్తున్నావ్ విగ్రహంలో చూసావు అంతే విగ్రహంలో చూసావు కానీ దైవం మానుష రూపేణ మానవుల్లో దైవాన్ని చూసావా ఆ చూడలేకపోతా పక్కవాళ్ళకి ఎవరన్నా సహాయం చేశవా ఛి పో నేను పూజ చేసుకుని అపలకరించుకో అన్నారే తప్ప ఎంత ఆర్తితో వచ్చి నిన్ను అడిగారు అన్న సంగతి ఆలోచించావా నువ్వు ధ్యానం చేస్తూ ధ్యానంలో నిమగ్నమైపోయి ఒళ్ళుపై తెలియని సమాధి స్థితిలో ఉంటే ఏమో కానీ మామూలుగా ఉన్నప్పుడు అమ్మా నెప్పి అని ఇప్పుడు చంటి పిల్లాడు ఇంట్లో ఏడుస్తున్నాడమ్మా నేను పూజ చేసుకుంటున్నాను అని చెప్పి వెళ్ళరా ఏ
(03:10) పామో తేలో వాళ్ళ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు పిల్లలు ఏడుస్తుంటే నేను పూజలో నుంచి కదలను అని కూర్చునే మూర్ఖులు ఉంటారా అసలు మరి అట్లా ఉంటాయి కొంతమంది పూజలు చేస్తూ సాటి మానవుల పట్ల కఠినంగా ఉండడం అన్నది అందువల్ల కష్టం అంటే ఏం కష్టం ఈ జన్మలో ఏమో నువ్వు పుణ్య కార్యాలు చేస్తున్నావేమో పూజలోవి చిన్నప్పుడు చేసిఉండ ఇది ఇది ప్రారంభించడానికి ముందు ఎన్ని పాప కార్యాలు చేశవు పూర్వజన్మల్లో ఎన్ని చేశవు అసలు జన్మ ఎత్తడమే కర్మఫలం కదా అవును కొంత జ్ఞానం ఉంది కొంచెం మంచి పని ఏదో చేశవు గనుక దేవుడు పూజ చేయాలన్న ఊహ కలిగింది అందరికీ కలగదు కదా
(03:46) అవునమ్మ ఆ కాస్త మంచి పని వల్ల ఆ మంచి ఆలోచన వచ్చింది. నువ్వు చేసిన ఇతర ఎన్నో చెడ్డ పనుల వల్ల ఈ కష్టాలన్నీ వస్తున్నాయి. ఒక్క మాటలో మనం కర్మఫలం దీనికి ఇది ఇట్లా వచ్చింది అని అలా డిఫరెన్షియేట్ చేసి చెప్పలేం దానికి ఎన్ని షేడ్స్ ఉంటాయి అది పుణ్యమైనా పాపమైనా ఏదైనా సరే కర్త కారయిత జైవ ప్రేరకస్ అనుమోదకః నలుగురు సమభాగిండ్లు అన్నమాట అది మంచి పనికైనా చెడ్డ పనికైనా కర్త చేసినవాడు కార పారయిత చేయించినవాడు కనపడరుగా చాలామంది అవునమ్మా వెనకాల ఎవరు అని అడుగుతాం కారయిత ప్రేరకః చైరా అన్నాడు అనుమోదకః చప్పట్లు కొట్టినవాడు ఈ నలుగురు కూడా సమభాగినః
(04:33) మంచి పనుల కన్నా చెడ్డ పనుల కన్నా సమానంగా అనుభవిస్తారు. ఓకే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా మనం పుణ్యం సంపాదించుకోవడం చాలా తేలికరా అని తేలిక అమ్మ చాలా తేలిక నేనేం చేయలేను నువ్వు చేసవనుకో బాగా చేసావమ్మా అని చెప్తా చాలు చాలు నాకు కొంత వస్తుంది పుణ్యం నువ్వు చేసిన మంచి పనిని నేను ఆమోదించా చప్పట్లు కొట్టా అప్పుడు ఏమైంది నువ్వు ఇంకో మంచి పని చేయడానికి నీకు ఉత్సాహం కలిగింది అవును అవును లేదు అమ్మ చెయమ్మ మంచిది అని చెప్పా చాలు చేసావ్ ప్రేరకః ప్రేరణ ఇచ్చా ఇది మంచి పనికైనా చెడు పనికైనా నేను మంచి ఉదాహరణ చెప్తున్నా చెడ్డదానికి కూడా అంతే
(05:11) ఆ చెడు ఫలితం కూడా వస్తదమ్మా వస్తుంది 100% వస్తుంది ఇందాక నేను చెప్పాను కదా వాడు ఎవడో ఎవడినో బాధపడుతూ ఉంటే చూసిన చప్పట్లు కొడితే నాకు రాలేదు నేను అదే చెప్తా ఏక్షన్ చూస్తూ ఉంటారురా వాళ్ళని ఒకళ్ళు కొట్టుకోవడం చంపుకోవడం ఇవన్నీ చూస్తుంటారు ఇవన్నీ చూసి ఎంత బాగా చేశడు అంటున్నారు ఎంత పాపం మూట కట్టుకుంటున్నారురా చూస్తారఏమిటిరా అల్టిమేట్ గా దుష్టుడైనవాడు సంహరించబడ్డాడు మంచివాడు బాగుపడ్డాడు అన్న మెసేజ్ ఏదన్నా ఉంటే వీడు ఆ దృష్టితో చూస్తే బాగుంటుంది గాన అని కనుక ఇది మనక ఇది కర్మఫలం అన్నది మనమే చేయక్కర్లేదమ్మ చేస్తే ప్రోత్సహిస్తే
(05:49) చేయమని ప్రేరేపిస్తే చప్పట్లు కొడితే వీటన్నిటికీ కూడా ఫలం ఉంటుంది అంుచేత మీరు అన్నారే నేను ఎప్పుడు మంచి పనులే చేస్తాను నాకు ఎందుకు ఈ కష్టాలు అంటే ఏం జరిగిందో మనకి ఏం తెలుసు ఇక్కడ చూస్తే వాడికి బాగా అయింది నేనేం చేయలేదు వాడికి బాగా అయింది తెలుసు పక్కింటి ఆయనకి యక్సిడెంట్ అయిందట భలేగా అయింది అనుకున్నాను అనుకో మనసు చాలదా పాపమేగా మనకి హింస గురించి ఏం చెప్తారంటే చేతితో చేయడమే కాదు నోటితో అనడమే కాదు మనసులోనైనా ఇతరులకి హాని కలగాలని అనుకుంటే అది హింస అలాగే మనసులోనైనా ఇతరులకు మేలు కలగాలఅనుకుంటే నాకు పుణ్యం వస్తుంది.
(06:30) అసలు సింపుల్ ఎంత తేలికైన పద్ధతులు ఉన్నాయమ్మా పుణ్యం సంపాదించుకోవడానికి అవును మీరు మంచి పని చేస్తే చప్పట్లు కొట్టండి బాగుందనండి లేదా చేసే ఉద్దేశం ఉన్నవాళ్ళకి మంచి పనులు చేయమని చెప్పండి ప్రోత్సహించడం ప్రోత్సహించండి లేదంటే అందరూ మంచిగా ఉండాలి సర్వేజనా సుఖినోభవంతు అనుకుంటూ ఉండండి అంతే చాలు ఎంత దాని వల్ల మనక ఎంత మంచి జరుగుతుంది కనుక కర్మ అనేది చేసింది ఎక్కడికి పోదండి చేసిన కర్మము చడని పదార్థము ఉమ్ తప్పని పనిసరిగా అయితే అనుభవించటంలో మనకున్నటువంటి అనేక కారణ అనేకమైనటువంటి ఇతర విషయాల కారణంగా అనుభవించటంలో కొంచెం సులువు ఉంటుంది దేవుణని నమ్ముకుంటే
(07:12) అంటే అనస్తీషియా ఇచ్చి చెయి కోసినట్టుంది గాయాన్ని కోసినట్టు సర్జరీ చేసేటప్పుడు అనస్తీషియా ఇచ్చినట్టు సర్జరీ సర్జరీనే ఆ కోత కోతే కాస్త బాధ బాధే కానీ బాధ మనసుక ఎక్కకుండా ఉంటుంది భక్తుడైనటువంటి వాడికి భగవంతుడు ఇచ్చేటటువంటి సౌకర్యం ఏమిటంటే కర్మ అనుభవించేటప్పుడు బాధ కలగకుండా తేలికగా దాన్ని అనుభవించేట్టు చేస్తాడు.
(07:37) అది భగవంతుని నమ్ముకుంటే నమ్ముకుంటే నమ్ముకోవాలి తర్వాత ఇంకోటి ఏమిటంటే మళ్ళీ చెడ్డ పనులు చేయకుండా ఆ అది ఇప్పుడు గట్టెక్కేసాం కదా అనేసి అది కాదు నీ మనసులో సద్బుద్ధి ఉండి సదాచారం ఉండి భగవంతుని మీద నమ్మకం ఉన్నట్టయితే ఏం జరుగుతుందంటే నువ్వు కర్మఫలం అనుభవించేటప్పుడు కష్టపడకుండా చూస్తాడు ఓకే ఫలం అనుభవించక అనుభవించకుండా ఉండడం మాత్రం తప్పదు తప్పదు తప్పదు మనకు అవతారమూర్తులే వాళ్ళు చేసిన కర్మలు అనుభవించడానికి మళ్ళీ జన్మలు ఎత్తారు అవునండి అట్లాంటిది సామాన్య మానవులు ఎంతమ్మా కరెక్ట్ ఎత్తాల్సిందే కర్మ అనుభవించాల్సింది అందువల్లే గొప్ప గొప్ప వాళ్ళు మాకు నిజంగా గొప్ప
(08:19) సాధకులను చూస్తే అనిపిస్తుంది నిజంగా ఏ చెడ్డ పని చేయరు చాలా సవ్యంగా ఉంటారు 10 మందికి మేలు చేస్తూ ఉంటారు వాళ్ళ మాటలోనే మనకు అర్థమవుతుంది వాళ్ళు చాలా బాగా ఉన్నారని ఎటువంటి దురాలోచనలు లేవని కానీ వాళ్లకు కష్టపడుతూ ఉంటారు ఎన్ని వాళ్ళ కష్టాలు గనుక చూసినట్లయితే అమ్మ మనలాంటి వాళ్ళని తట్టుకోలేము అటువంటి కష్టాలు పడుతూ ఉంటారు ఏమిటిది అంటే కర్మ అలా వెళ్ళిపోతుంది.
(08:46) పూర్వజన్మల్లో చేసిన కర్మ అంతా అలా అలా అలా జరిగిపోతుంది వాళ్ళు ఏ రకమైనటువంటి పాపము మిగలకుండా చక్కగా ఉంటారు. క్లీన్ అయిపోతున్నారు క్లెన్స్ చేసుకన్నారు పర్గేష అని అంటారు ఇంగ్లీష్లో పర్గేట్ ఎంత బాగుందమ్మా నాకు మీరు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు చూడండి మనము సర్జరీ చేసుకునేటప్పుడు అనస్తీషియా ఇచ్చినట్లుగాన భగవంతుని కొలిస్తే అంతే అంతే చాలా బాగా నచ్చింది పాయింట్ అనుభవం తప్పదు తప్పదు కానీ దాన్ని బాధపడం దీనికి ఇంకో మాట కూడా చెప్తారు పెయిన్ ఇస్ ఇన్విటబుల్ సఫరింగ్ ఇస్ ఆప్షనల్ ఎస్ ఎక్జక్ట్లీ అంతే చాలా సంతోషం వస్తుంది. అండ్ ఫర్ మోర్
(09:29) వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్
(09:58) ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ఇండస్ట్రీ లో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాక
(10:34) కొద్ది పడేసా [సంగీతం] కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యస్ ఆఫ్ నౌ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా [నవ్వు] మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా ఆ తిట్టేద్దామే నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలలో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఇస్ యస్ డిఫికల్ట్ యస్ రైడింగ్ అట్ టైగర్
No comments:
Post a Comment