Harish about Psychology of True Love | Best Moral Video | Relationship Advice | SumanTV Shirisha
Author Name:SumanTV Parenting
Youtube Channel Url:https://www.youtube.com/@sumantvparenting
Youtube Video URL:https://www.youtube.com/watch?v=_zq21r7ahAA
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం హరీష్ గారు నమస్తే సార్ మనం ఎంత నిజాయితీగా ప్రేమించినా కూడా రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అలా జరుగుతుంది అంటారు మనం నిజాయితిగా ప్రేమిస్తున్నాం కొంతమందికి అది తీసుకునే అర్హత ఉండదు.
(00:24) నేను ఎంతో మందికి చూశాను దట్ వీళ్ళ సైడ్ నుంచి అంతా కరెక్ట్ గా ఉన్నా వాళ్ళు తీసుకునే అర్హతలో వాళ్ళు తీసుకునే పొజిషన్లో ఉండరు మైండ్ రిలేటెడ్ గా వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటారు వీళ్ళద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఉండదు గ్యాప్ ఉంటుంది చాలా అండ్ అది అదే రాత అదే తలరాత దట్ మంచి అన్ని ఫెసిలిటీస్ ఉన్నా అన్ని బాగున్నా కొంతమంది ఎలా అయితే దాన్ని ఎక్కించుకోరో ఇప్పుడు ఒక కాలేజీలో ఒక స్కూల్లో అదే టీచర్ అదే అదే క్లాస్ రూమ్ అవే ఫ్యాన్లు టేబుల్స్ అన్నీ ఉంది.
(00:59) అదే సబ్జెక్ట్ నేర్పించిన ఒక్కొక్కడికి ఒక్కొక్కలా అలవాటయినట్టు అర్థమైనట్టు నిజంగా కూడా కొంతమంది నిజమైన ప్రేమని గుర్తించరు. నిజము ఏది సత్యం ఏది అనే దాన్ని అర్థం చేసుకోరు. అదే మూర్ఖత్వం అలా కమ్ముతుంది మనిషినే అలా ఎలా కప్పేస్తుంది అంటే సింపుల్ విషయం స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా అందరికీ అర్థంఅవుతున్నా కూడా అర్థం కాదు కొంతమంది అరేయ్ ఆమె అంత మంచిగా ఉంది నీతో అంతా బాగా చూసుకుంటుంది నీ ఇల్లు కాపాడుకుంటుంది పిల్లల్ని చూసుకుంటుంది అయినా కూడా బయటిక వెళ్లి పిచ్చి పనులు చేసేవాళ్ళు ఉన్నారు.
(01:33) నిజంగా కూడా నేను అలా చూశాను ఒక హస్బెండ్ ఎంత గొప్పగా భార్యని ఎంత బాగా చూసుకుని పిల్లల కోసం ఎంత చేసినా ఆమె బయటికి వెళ్లి వేరే వేరే పనులతో ఫ్రెండ్స్ అని ఎవడెవడో తెలిసినోడు అని చెప్పి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో పాయింట్ ఇస్ ఆ వాళ్ళకి ఆ విలువ తెలియకపోతే దట్ ఆ ప్రేమని ఆస్వాదించడం రాకపోతే ఆ కనెక్షన్ లేకపోతే ఎంత చేసినా వేస్ట్ నేను ఎంతో మందిని చూశాను ఇట్లాగా వేర్ వాళ్ళకి ఆ టైం బ్యాడ్ వర్స్ట్ గ్రహాల టైం లో ఉంటారు.
(02:03) ఉమ్ ఆ టైంలో అంతే సడన్ గా వాళ్ళకి సం పిచ్చి ఆలోచనలు వస్తాయి. అండ్ చదువుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు లైఫ్ లో చాలా ఫేస్ చేసిన వాళ్ళు ఎన్నో చూసిన వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఆ టైం కి వచ్చాకల సిల్లీగా బిహేవ్ చేస్తారు. నేను కళ్ళార చూసి ఎంత ఇది ఒక యాంగ్విష్ మాలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా అరే్ ఈ పాయింట్ అర్థం చేసుకోండి ప్లీజ్ మీ లైఫ్ బాగుంటుంది అని చెప్పాలనిపిస్తది.
(02:30) కానీ వినరు మారరు అర్థం చేసుకోరు ఆ టైం కి అలా అయిపోతుంది. నేను ఎంత ఎంతమంది కపుల్స్ ని చూశానండి దట్ వైఫ్ చాలా చాలా ఇష్టపడుతూ ఉంటుంది. హస్బెండ్ కి ఇంకోడు ఎక్కడో మైండ్ ఉంటది. హస్బెండ్ చాలా చాలా మంచిగా అమాయకంగా అన్ని చూసుకుంటూ అన్ని చేస్తుంటాడు. ఇక్కడ వైఫ్ కి ఇంకో కోరిక పుడుతుంది. ఓకే వాడుఎవడో బిజినెస్ చేయిస్తా అన్నాడు లేకపోతే ఆన్లైన్ లో పరిచయండు ఈ టైపు ఈ రోజుల్లో ఉన్నాయి కాబట్టి చెప్తున్నా ఉన్నాయి కాబట్టి చెప్తున్నా ఎవరు రైట్ ఆర్ రాంగ్ అని నేను మాట్లాడట్లేదు.
(03:06) అలాగ ప్రేమని అందుకోలేరు కొంతమందికి అది రాదు ఆ టైంలో ఆ కర్మ అలా ఉంటుంది. ఓకే నేను బాగా చదువుకుని వాళ్ళ కాలేజీలో మంచి ర్యాంకులు వచ్చినవాడు వన్ టూ ఇయర్స్ అయ్యాక థర్డ్ ఇయర్ నుంచి డ్రగ్ అడిక్ట్స్ అయిపోయి అంతే [గురకలు] ఎందుకు అలా అవుతారు వాళ్ళు అరే నీకు తెలుసు కదురా ఇలాంటివి అంత చదువుకున్న వాడివి ఇవన్నీ తప్పు అని ఇన్ని చోట్ల చెప్తున్నారు.
(03:28) ఉమ్ ఇంత మనక ఆ డ్రగ్ అడిక్ట్ అవ్వకూడదు దేని మీద అట్లా అలా చేసుకోకూడదు మన లైఫ్ ని స్పాయిల్ చేయాలి తెలిసినా దే డూ ఇట్ అంతే అది ఆ టైం కి అలా వస్తుంది రాత ఇది ఒకటి సరే రాత అని పుష్ చేసేసేయలేము కాబట్టి ఒక స్టెప్ నెక్స్ట్ కి వెళ్తా ఓకే జనరల్ ఇలా చెప్పగానే అంతేనా సార్ తలరాతేనా ఇంకా మారరా అన్నట్టు ఉంటుంది. సో మళ్ళీ ఆ పాయింట్ కి వద్దాం మనం ఎవరైనా మనం అంత ప్రేమిస్తున్నా కూడా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు ఓకే కొంత ఎక్కదు దట్ సింక్ రావట్లేదు అంటే సెకండ్ లెవెల్ ఐ ఫీల్ ఇస్ వాళ్ళద్దరి మధ్యలో ఆ కమ్యూనికేషన్ ఎప్పుడూ ఏర్పడలేదు.
(04:04) ఫస్ట్ నుంచి కూడా ఆ బాండ్ ఆఫ్ స్వీట్ థింగ్స్ ఎప్పుడూ రాలే వాళ్ళకి రిలేషన్షిప్స్ లో ఆ బ్యూటిఫుల్ స్వీట్నెస్ మెయింటైన్ చేసుకోవాలి అండ్ దట్ స్వీట్నెస్ ఈస్ లైఫ్ రిలేషన్షిప్ బాగుండాలి అంటే ఒక స్వీట్నెస్ ఒక తల్లికి కొడుకుకి ఒక బాండ్ ఎలా ఉంటుంది అరే మా అమ్మ అని వాళ్ళకి అరే నా కొడుకురా నా కూతురురా అనే ఒక బాండ్ ఉంటేనే అది ఏంటి అది కొనుకుంటే రాదు అది ఎవడో నేర్పిస్తే వచ్చేది కాదు అలాగే రిలేషన్షిప్స్ లో ఎక్కడైనా ఆ స్వీట్నెస్ దట్ బాండ్ అది పెంపొందించుకుంటే వచ్చేది కాదు అలా కనెక్ట్ కావాలి.
(04:46) అలా ఎప్పుడు కనెక్ట్ అవుతామ అంటే వెన్ వి ఆర్ ఓపెన్ టువర్డ్స్ రిలేషన్షిప్స్ నేను ఒక బంధనలోకి వచ్చాను నా లైఫ్ లోకి ఒక మనిషి వచ్చాడు అంటే అది కచ్చితంగా ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ నుంచో కలిసి వచ్చింది. ఉన్నదాన్ని చరి చేయడం రావాలి. నేను ఒక కపుల్ ని చూశాను వేర్ అతను చాలా మొండి ఓకే ఆయన కావాల్సింది అట్లా అంటే అట్లాగానే ఉండాలి కొంచెం అట్టుట తట్టుకోలేడు మొండి కొడతాడు అరుస్తాడు గిన్నెలు ఇసిరేస్తాడు కానీ ఆమె అంతే ఓపికగా చాలా ఓపిక ఓకే ఓకే చేస్తా చేస్తా చేస్తా అంత కష్టపెడుతున్నాడు ఎందుకమ్మా అంటే ప్రేమ ఆ బాండ్ ఆ ప్రేమ ఆ స్వీట్ థింగ్ ఆఫ్ దట్ కనెక్షన్ ఎంత ప్రెజర్ ఎంత మాన్స్టర్
(05:34) నైనా ఆపుతది. ఆ ప్రెజర్ లేని రోజున ఆ ప్రేమ లేని రోజున ఏ స్మాల్ థింగ్ ఇస్ ఆల్సో ఏ ప్రెజర్ ఈ పాయింట్ బాగా ఫండమెంటల్ అర్థం చేసుకోవాలి. ప్రేమ ఉన్నచోట అండర్స్టాండింగ్ ఆ ఆలోచన అండర్స్టాండింగ్ ఉన్నచోట వాళ్ళు అవతల వాళ్ళు మాన్స్టర్ లా మారి ఒక దెయ్యములా మారి మీద పడిన దర్ ఇస్ ఏ ప్రెజర్ దర్ ఇస్ ఏఫోర్స్ దట్ స్టాప్స్ ఒకవేళ వాళ్ళకి ఆ ప్రేమ బాండ్ లేకపోతే చిన్న గిన్నెల కోసం చెప్పులు ఎక్కడ వదిలారని దాని కోసం కూడా కొట్లాడుకుంటారు.
(06:10) ఐ హవ్ సీన్ దట్ అందుకని చెప్తున్నా ఇదంతా అవుట్ ఆఫ్ హండ్రడ్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ చేశక చాలా మందితో మాట్లాడాక వేలకు వేల చోట్లు చదివి తెలుసుకున్నాక ఆ స్వీట్ బాండింగ్ ఎవ్వరూ అప్ప చెప్పి నేర్చుకునేది కాదు అదేదో బైహార్ట్ చేయించి స్కూళ్లలో నేర్పించే ఎడ్యుకేషన్ కాదు అది రావాలి ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఎక్స్పీరియన్స్ అవ్వాలి అండ్ ఆ టేస్ట్ చూసాక రియల్ లైఫ్ లో చాలామంది నేను ఐ ఫీల్ 90 టు 95% ఆఫ్ పీపుల్ రిలేషన్షిప్ యొక్క స్వీట్నెస్ ని చూడలే ఎప్పుడు ఎప్పుడూ చూడలే ఒక్కసారి బంధము యొక్క స్వీట్నెస్ చూస్తే ఏ బంధమైనా కానీ తల్లి
(06:54) [గొంతు సవరించుకోవడం] కొడుకు అమ్మ అత్త మామ ఏదని ఆ స్వీట్నెస్ చూసాక మీరు మధ్యలోనుంచి రంపం పెట్టి కోసినా సెపరేట్ కాదు నేను ఒక అత్త కోడలు మధ్యలో చూసా బాండింగ్ సొంత కూతురులాగా చూసుకుంటుంది. నువ్వు 1000య మంది వచ్చి సెపరేట్ చేసిన వాళ్ళు సెపరేట్ కాలేరు. ఎందుకంటే దట్ ప్రేమ మా అత్త అండి మా అత్త మా కోసం చాలా చేసిందండి చాలా చేసి ఆమె కోసం మేము ఏం చేసిన ఆ రెస్పెక్ట్ ఏం చేసింది ఏం చేస్తారు మా అయితే నెత్తి మీద ఏమనా పెడతారా పెట్టరు కానీ ఆ స్వీట్నెస్ అది ఎవ్రీడే జనరేట్ చేసుకునే ప్రయత్నం చేస్తే అట్లీస్ట్ ఉన్న బాండ్స్ బాగుంటాయి.
(07:31) నిజంగా మన వి ఆల్వేస్ గ్రాటిట్యూడ్ అని నేర్పిస్తారు అందుకే నేర్పిస్తారు. దట్ ఉన్న దాంట్లో సం పాజిటివిటీ సంథింగ్ గుడ్ అబ్బా వీళ్ళు లేకపోతే వీళ్ళ ప్లేస్ లో ఇంకోడు ఎవడైనా వచ్చింటే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించడం రావాలి నేను ఇన్ని అప్పులు చేస్తున్నా మా ఆవిడ ఇంటికి వచ్చాక అరే అప్పులు చేస్తున్నావ ఏంటి అన్న నాకు తిండి పెడుతుంది నాతో ఉంటుంది ఎన్ని చేస్తున్నా కూడా మా ఆయన మా ఆయన అనుకుంటూ తిరుగుతుంది అలాంటి వాళ్ళని నేను దండం పెట్టుకోవాలి రెస్పెక్టివ్ గా చూసుకోవాలి రెస్పెక్ట్ తో చూడాలి అనేది నేర్పించేది కాదు అది వాళ్ళకి ఆ ఫీల్ రావాలి కొంతమంది
(08:07) మూర్ఖత్వంలో నేర్చుకోరు తెలుసుకోరు నేను చెప్పినట్టు ఆ రాత అట్లా కుదిరినప్పుడు ఎన్ని చెయి వాళ్ళు అంతే మొండిగా ఉంటారు మొరట్టుగా ఉంటారు ప్రేమని గుంజుకోవాలని చూస్తారు లాక్కోవాలని చూస్తారు. ఇట్ ఇస్ ఆల్వేస్ దిస్ రిలేషన్షిప్ అనగానే అందరూ ఇట్లా చేతుల్లో పెట్టుకోవాలి. నేను ఇస్తూ పోయినా వీక్ అయిపోతా తీసుకుంటూ పోయినా వీక్ అయిపోతా ఎందుకంటే బంధం వీక్ అయిపోతుంది బ్యాలెన్స్ ఈరోజు వాళ్ళు 100 ఇచ్చేవాళ్ళ 100 ఎవ్రీ డే 100 ఇవ్వాలి ఈరోజు వాళ్ళు 60 ఇస్తే నేను ఒక 40 ఇస్తా రేపు వాళ్ళు 10ే ఇవ్వగలిగితే నేను 90 ఇస్తా ఐ విల్ మేక్ ఇట్ 100 ఐ విల్
(08:47) మెయింటైన్ దట్ బాలెన్స్ ఇన్ రిలేషన్షిప్ నేను ఇస్తూ పోయా ఇస్తూ పోయా ఇస్తూ పోయా అనుకో ఒక రోజుకి నాకే ఏంటి బంధం ఇట్లా ఉంది అనిపిస్తుంది తీసుకుంటూ పోయా తీసుకుంటూ పోయా వాడికి ఏదో రోజు అనిపిస్తుంది సో రిలేషన్షిప్స్ ఎప్పుడు ఉన్నా కూడా మేము ఐక్య సమాహారాన్ని నేర్పిస్తాం రిలేషన్షిప్స్ ఎప్పుడు ఐక్యముగా ఒక బ్యూటిఫుల్ గా ఉండడం కలిసి ఉండడం ఓన్లీ బై మ్యూచువల్ గా ఆ మనిషి యొక్క ఔన్యత్యాన్ని గుర్తుపట్టడం మీద ఉంటుంది.
(09:20) దట్ నా లైఫ్ లోకి ఇంత ప్రెషియస్ థింగ్స్ వచ్చాయి ఇలాంటి వ్యక్తులు వచ్చారు. ఈ మాట అనగానే చాలామంది మావాళ్ళు అలా లేరండి మావాళ్ళు ఇలా లేరండి అలా ఉండరండి ఇలా ఉండరండి కంప్లైంట్స్ వస్తాయి చాలా ఓకే మరీ టార్చర్ పెడుతున్నాడు సిగరెట్లతో కాలుస్తున్నాడు కొడుతున్నాడు ఓకే అది డెఫినెట్లీ డిఫరెంట్ స్టోరీ వెంటనే కంప్లైంట్ ఇయాలి అబ్యూస్ డోంట్ టేక్ ఇట్ కొడుతున్నాడు అంటే అసలు తీసుకోద్దు కొడుతున్నాడు కొడుతున్నది తీసుకోవద్దు ఓకే బట్ అదర్ దన్ దట్ ప్రేమలో ఎంత మీరు వెతకగలిగితే అన్ని పాజిటివ్స్ దొరుకుతాయి ఓకే ఎవ్రీవన్ స్టేప్ రికార్డర్ ఒకలా ఉంటుంది. దానికి ట్యూన్ అవ్వడం రావాలి.
(09:59) అప్పుడు లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ అలా తీసుకోకుండా ఉండేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వే ప్రేమ వస్తున్నా దాన్ని వాడుకోవడం రిసీవింగ్ తీసుకోవడం మూర్ఖులు దట్ 100 చేస్తున్న 100 ఒకటే చేయలేదు. నేను చూసాను కొంతమంది నేను అంతా బాగుంటుంది ఇంట్లో వంట చేస్తారు ఇంట్లో అన్ని చేస్తారు అన్ని పనులు చేశాను. ఆ రోజు నువ్వు ఆ ఏదో ఫంక్షన్ లో ఆ రోజు నువ్వు అనుకున్న అలా చేశారు మీ వాళ్ళు ఇంకో 3000 తక్కువ ఇచ్చారు ఇదేదో కట్నం వీళ్ళ ఇందులో పడేడుస్తారు.
(10:31) ఏం చేస్తారయ్యా ఏం చేసుకుంటారు అవంతా అంత ప్రేమల్ని దూరం చేసుకుని మనుషులని చింపుకొని ఏం సాధించి ఏం పీక్కుంటారు ఏం చేసుకుంటారు అదంతా నెత్తి మీద పెట్టుకొని ఆ డబ్బులన్నీ మీద వేసుకుంటామా అనే దాంట్లో నిజంగా ప్రేమ లేకుండా ఇంటికి రాగానే ఆ లవ్ ఆ బాండ్ ఆ రిలేషన్షిప్ ఆ ఫ్యామిలీనెస్ టుగెదర్నెస్ లేని రోజున మనిషి ఇస్ అవుట్ దేర్ ఇస్ నో పాయింట్ అది తెలియాలి అర్థం కావాలి నేను చెప్తున్నాను కదా వీడియోలో చెప్పేది కాదు కాదది జస్ట్ యు హావ్ టు ఎక్స్పీరియన్స్ ఫీల్ ఇట్ చుట్టూ చూడండి ఈరోజు ఎవరైనా ట్రై చేయాలంటే మీ చుట్టూ ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ ని చూసి
(11:08) వాళ్ళు కాకుండా వాళ్ళ ప్లేస్ తో ఓ సాడిస్టో పిచ్చోడో లేకపోతే ఒకళ్ళు ఏదైనా రూడ్ ఉండే ఫెలోనో ఒక టెర్రరిస్టో ఉంటే ఎలా ఉంటది నీ పరిస్థితి ఊయించుకుంటేనే ఒకలా ఉంది సార్ కదా అలాగ వీళ్ళు ఉన్నందుకు నీ లైఫ్ లో కొంత కోపం కొంత చిరాకు పరాకు కొన్ని ఉన్నాయేమో బట్ వీళ్ళు ఉన్నందుకు నా లైఫ్ హ్యాపీగా ఉంది అని స్టార్ట్ చార్జింగ్ ఇట్ ఎవరైనా చేయాలి అనుకుంటే మ్ ఇదొక ప్రయత్నం చేయండి ఎవ్రీడే మీరు వాళ్ళు పడుకున్నాక వాళ్ళ పక్కన కూర్చుని మీరు వాళ్ళని జస్ట్ అప్రీషియేట్ దెమ నా లైఫ్ లోకి వచ్చినందుకు ఐ హ్యాపీ కొన్ని గ్లిచెస్ ఉన్నాయి మనకి బట్ ఐ యమ్ హ్యాపీ
(11:46) మన మధ్యలో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి చిన్న చిన్న మాట మనస్పర్ధలు ఉన్నాయి బట్ ఐ యమ్ హ్యాపీ దట్ యు హవ్ ఇన్ మై లైఫ్ అని కీప్ బ్లెస్సింగ్ దెమ చేంజ్ అవుతుంది ట్రై చేయాలి ఇవన్నీ దీస్ థింగ్స్ విల్ మేక్ యు స్ మోర్ హ్యూమన్ సర్ కవల సూర్య సాధన నెక్స్ట్ బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎన్ని రోజుల పాటు ఉంటుంది ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సర్ కవళ సూర్య సాధన సెవెన్త్ టు 11 ఉండంది జూన్ ఓకే అండ్ మార్నింగ్ ఉంటుంది 6క్స్ టుసెవెన్ ఇంట్లోనే కూర్చుని ఇట్లాంటి విద్య మనం నేర్చుకోగలుగుతున్నామ అంటే థాంక్స్ టు ఇంటర్నెట్ అందరూ నేర్చుకోవాలి
(12:20) జూమ లో ఉంటుంది ఆన్లైన్ క్లాస్ ఇంట్లోనే సాధన చేసుకోవడానికి ఒక చిన్న మెడిటేషన్ ప్రాసెస్ చిన్న మెథడాలజీ బట్ వెరీ పవర్ఫుల్ ఫుల్గా మన మైండ్ అంతా చేంజ్ అవుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద నెంబర్ కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ అవ్వండి కవుల సూర్య సాధన సూర్యుడి యొక్క కుటుంబం ఈ స్కౌళము అలాంటి సౌర కుటుంబం విద్యల్లోకి మెడిటేషన్ లోకి అందరూ రావాలని నా కోరిక
No comments:
Post a Comment