ఆ 5 భారతీయ విలువలను యూరప్ తప్పక నేర్చుకోవాలి..! వైరల్‌గా విదేశీ మహిళ పోస్ట్ - TV9
Author Name:TV9 Telugu Digital
Youtube Channel Url:https://www.youtube.com/@TV9TeluguDigital
Youtube Video URL:https://www.youtube.com/watch?v=pfcZUjSEjYs
Transcript:
(00:00) భారత గడ్డపై అడుగు పెట్టి ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలకు ఫిదా అయి ఇక్కడే సెట్ అయిన విదేశీయులు ఉన్నారు. వేషధారణతో పాటు భారత జీవనశైలిని అనుసరిస్తూ ఆశ్చర్యపరిచిన వారు ఉన్నారు. తాజాగా భారతలో నివసిస్తున్న లుతువేనియా మహిళ మోనికా కుంజేశ్వరి దాసి యూరోపియన్లు నేర్చుకోవాల్సిన ఐదు భారతీయ విలువల గురించిఇగ పోస్ట్ లో షేర్ చేసుకున్నారు.
(00:21) ఆ పోస్ట్ నెట్ వైరల్ గా మారింది. అందులో మౌనిక భారత్లో నివసించిన అనుభవం ఆధారంగా తనకు నచ్చిన ఐదు జీవన విధానాల గురించి మాట్లాడారు. తాను చెప్పేది వివాదాస్పదంగా ఉండొచ్చేమో కానీ అదే మొమ్మాటికి నిజం అన్నారు. పాశ్చాత్యులు గ్రామీణ భారతీయ జీవన విధానాన్ని చాలా సాధారణమైనదిగా కొట్టి పారేస్తారని కానీ భారత్లోని పట్టణాలు మారుమూల గ్రామాల్లో ఉన్న విలువలతో పోలిస్తే అలాంటి వాటిని యూరోప్ చాలా వేగంగా కోల్పోతుందని అన్నారు ఆమె.
(00:43) ఏళ్ల తరపడి భారత్లో నివసించాక తెలిసవచ్చింది ఏంటంటే పాశ్చాత్య దేశాలు భారతీయ సంస్కృతి గురించి తెలుసుకోదగ్గ విలువైన విషయాలు చాలానే ఉన్నాయి అంటూ క్యాప్షన్ జోడించి మరి పోస్ట్లో ఆ విలువల జాబితాను పంచుకున్నారు ఆమె. అతిథి దేవోభవ అనే భారతీయ తత్వాన్ని ప్రముఖంగా నొక్కి చెప్పారు మౌనిక. దీని అర్థం అతిథి దేవుడితో సమానమని భారతదేశంలో అతిథులను ఆదరించే విధానం మరో స్థాయిలో ఉంటుందని అన్నారు ఆమె.
(01:05) యూరప్ లో కమ్యూనిటీలు విచ్చిన్నం అవుతున్నప్పటికీ భారతీయులు ఇప్పటికీ ఐక్యంగా ఉండే కమ్యూనిటీకి విలువిస్తారని మౌనిక అన్నారు. ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు స్నేహితులు ఒకరికొకరు అన్నట్లుగా ఉంటారు. ఇరుగు పొరుగు వారికి ఒకరికొకరు తెలుసు. ఎవరికైనా ఏదైనా అవసరమైతే సహాయం చేయడానికి ఎవరో ఒకరు అందుబాటులో ఉంటారని అన్నారు ఆమె. భారత్లో ఇప్పటికీ ఇంట్లో వంట చేయడం సర్వసాధారణం.
(01:24) కుటుంబం అంతా కలిసి కూర్చుని భోజనం చేసేందుకు ఇష్టపడతారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తారు. ఇది అందరికీ ఆమోద యోగ్యమైనది. పైగా చుట్టుపక్కల వారి పట్ల గౌరవప్రదంగా వ్యవహరించే తీరుగా మెచ్చుకుందామే. భారతదేశంలోని ప్రజలు జీవితాన్ని ఆస్వదించడానికి ప్రత్యేక కారణం ఏది అవసరం లేదని ఆ లుతివేనియన్ మహిళ నొక్కి చెప్పారు.
(01:42) ప్రతి చిన్న విషయంలో ఆనందం వెతుక్కోవడంలో ఉన్న ఫీల్ వేర్ని యూరోప్ అది పూర్తిగా మర్చిపోయి గంభీరంగా అయిపోయిందని అన్నారు. నెటిజన్లు ఆమె పోస్ట్ని చూసి భారతదేశంలోని సానుకుల అంశాలను అందంగా చెప్పినందుకు [సంగీతం] ఇక్కడ విలువల పట్ల ఆమె సూక్ష్మమైన పరిశీలనకు థాంక్స్ అంటూ పోస్ట్లు పెడుతున్నారు.
No comments:
Post a Comment