#AskHR 272 | ఎగ్జిస్టెన్షలిజం - రిగ్రెట్ | Hari Raghav | Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=GKMmmNPMGL0
Transcript:
(00:13) అమెరికా అనేకసార్లు అనేక దేశాలతో యుద్ధాలు చేయడం మనం చూస్తూ ఉంటాము రీసెంట్ గా మనం చూసాము ఆ ఇరాన్ తో యుద్ధం జరుగుతుంది. వెనజులా ఆ ప్రెసిడెంట్ ని తీసుకెళ్ళిపోయారు. అలా గతంలో కూడా ఇరాక్తో యుద్ధం జరిగింది మారణాయుధాలు ఉన్నాయని అవి కెమికల్ వెపన్స్ ఉన్నాయని ఆఫ్ఘనిస్తాన్ తో యుద్ధం చేసింది ఒసామా బిన్ లాడెన్ కోసం ఆ తర్వాత వచ్చేసి ఆ తర్వాత వచ్చి మనం గతంలో చూసినట్లయితే వియత్నాం యుద్ధం అనేక యుద్ధాలు జరుగుతూ ఉంటాయి ఏదో ఒక వంకతో యుద్ధం చేస్తూ ఉంటది ఆ తర్వాత కొంతకాలం కొన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత అలా చేసినందుకు విచారం వ్యక్తం చేస్తున్నామ అని చెప్తూ ఉంటారు.
(00:56) అలాగే బ్రిటిష్ వాళ్ళు కూడా ఇండియా అండ్ ఆఫ్రికా ఇటువంటి దేశాల మీద పరిపాలించేటప్పుడు అనేక రకాల క్రూరమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. మన జలియన్ వాలాబాగ్ లాంటి సంఘటనలు ఆ తర్వాత వాళ్ళు విచారం వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాగే మన ప్రభుత్వాలు కూడా చాలా ఏం చేస్తూ ఉంటాయి అంటే జరిగిన పొరపాట్లు ఎక్కడో కాల్పులు చేస్తూ ఉంటారు ఉదాహరణకి మనకి బషీర్ బాగ్ రైతుల ఉద్యమం అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ గుర్రాలు పెట్టి ఆ ఆడపిల్లల్ని తొక్కించటము అలాగే వచ్చేసి కాల్పులు జరిపితే కొంతమంది చనిపోవటము అలాగే ఆ ఢిల్లీలో రైతుల ఉద్యమం జరిగినప్పుడు పంజాబ్ రైతులు వాళ్ళని
(01:36) కలిస్తాను ఉగ్రవాదులు అని చెప్పి వాళ్ళ మీద ఆ అటాక్ చేయటము కొంతమంది చనిపోవటం ఆ తర్వాత వెనక్కి తీసుకోవటము ఈ సంఘటన విచారం వ్యక్తం చేయడం అట్లా విచారం వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాగే చాలా సంఘటనలకి మేము ఖండిస్తున్నాము అంటూఉంటారు మన సినిమాలో కూడా అప్పట్లో మేము యంగా ఉన్నప్పుడు గాయం అనే సినిమాల్లో కూడా ఏదనా జరిగిన కోట శ్రీనివాసరావు మేమైతే ఖండిస్తున్నామ అంటారు.
(02:02) హలో మాట్లాడండి. సర్ ఇప్పుడు మీడియా ఛానల్స్ ఉంటాయి కదా అవి చాలా వరకు కొన్ని కొన్ని పార్టీలకి అనుకూలంగా మాట్లాడుతుంటాయి ఆపోజిట్ పార్టీలకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటాయి ఇవన్నీ తెలిసినా కూడా ఆ న్యూస్ ని చాలా మంది ఇప్పటికి ఎందుకు అలా నమ్ముతుంటారు వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తు అంటే ఆ న్యూస్ చూసేవాళ్ళ సహజంగా ఏ పొలిటికల్ ఇప్పుడు సపోజ్ ఆంధ్ర తీసుకున్నామ అనుకోండి ఎన్డిఏ గవర్నమెంట్ నడుస్తుంది తెలుగుదేశము జనసేన బిజెపి కూటమి నడుస్తుంది దానికి ఆపోజిట్ గా ఉన్నటువంటి జన మన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి ఉంది కాంగ్రెస్ కూడా ఉంది కాంగ్రెస్ కి అయితే
(02:42) సీట్లు లేవు కాబట్టి కాంగ్రెస్ ని పక్కన పెట్టండి. అలాగే తెలంగాణ వచ్చేసరికి కాంగ్రెస్ అన్ఆఫీషియల్ అయితే కాంగ్రెస్ బిజెపి అండ్ అండ్ తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి అంతగా లేకపోవచ్చు ఇవన్నీ ఒక పక్షంగా ఉంటూ ఉంటాయి. అన్ఆఫిషియల్లీ అండ్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పేరుతో ఉన్నటువంటి పాత టిఆర్ఎస్ వీళ్ళు వాళ్ళకు వ్యతిరేకంగా వీళ్ళు కూటమి కట్టి అన్ఆఫిషియల్ గా ఒకరికఒకరు సపోర్ట్ చేసుకుంటూంటారు.
(03:09) ఈ క్రమంలో మీడియా కూడా రెండుగా విడిపోతారు ఎందుకంటే మీడియాకి వాళ్ళ మీడియా అంటే ఏంటి అనింటే ఇది గాలిలో చూడపడలే ఇది కూడా వ్యాపారమే వాళ్ళకి పెట్టుబడిలు కావాలి వందల కోట్ల పెట్టుబడిలు అండ్ దానికి రిటర్న్స్ కావాలి అంటే గవర్నమెంట్ అడ్వర్టైస్మెంట్లు మెయిన్ సోర్స్ అన్నమాట గవర్నమెంట్ వాళ్ళకి అడ్వర్టైస్మెంట్లు ఇస్తూ ఉండాలి అలాగే వాళ్ళకి వేరే దగ్గర కూడా పెట్టుబడిలు ఉంటాయి వాళ్ళకి అనుకూలంగా కాంట్రాక్ట్లు లభించడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక పక్షం వహించి వాళ్లకు అనుగుణంగా న్యూస్ పక్షపాత వైకరిలో న్యూస్ ని ఆ వండి
(03:43) వార్స్తూ ఉంటారు ఇది మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రాలో చూస్తేనేమో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఇంకా మహా న్యూస్ కానీ లేదంటే టీవీ5 అలాగే ఈనాడు ఇవన్నీ ఒకవైపు ఉంటే సాక్షి ఇటువంటివి ఒకవైపు ఉంటూ ఉంటాయి. అయితే ఈ న్యూస్ కరెక్టా కాదా అంటే చూసే వాళ్ళకి తెలుసు చూసేవాళ్ళలో కొంతమంది ఆ న్యూస్ ఎందుకు చూస్తారంటే ఆ పక్షం వాళ్లే కాబట్టి వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతది కాబట్టి ఆ న్యూస్ చూస్తూ ఉంటది ఇప్పుడు మా ఇంట్లో చూసినట్లయితే నా వైఫ్ ఒక న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉంటది నేను ఒక న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉంటాను నేను చూసే న్యూస్ ఛానల్స్
(04:17) నా వైఫ్ చూడదు నా వైఫ్ చూసేది నేను చూడదు ఎందుకు అంటే ఆమెకు అందులో ఈగో సాటిస్ఫాక్షన్ ఉంది నాకు ఇందులో ఈగో సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు. సో మొదటిది ఈగో సాటిస్ఫాక్షన్ రెండోది ఏంటిఅంటే న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు ఏం నమ్మట్లేదు కానీ వీళ్ళు ఎలా కవర్ చేసుకుంటున్నారు తమ చేసిన తప్పుల్ని ఎలా కవర్ చేసుకుంటున్నారు అనేది చూస్తాని కొంతమంది చూస్తూ ఉంటారు.
(04:38) కొంతమంది నిజంగా నమ్మి కూడా ఇన్ఫ్లయెన్స్ అవుతూ ఉంటారు. అయితే వేరే సోర్స్ లేదు వేరే ఎక్కడ న్యూట్రల్ గా న్యూస్ రావట్లేదు వచ్చినా సరే అది ఎఫెక్టివ్ గా ఉండదు కాబట్టి నమ్మరు. ఇప్పుడు కొంతమంది న్యూట్రల్ గా అనలిస్ట్లు చాలా తక్కువ మంది ఉంటారు ఉన్నా సరే వాళ్ళకి బలం ఉండదు. ఇప్పుడు చూసినట్లయితే మనము మన స్క్వేర్ టాక్స్ ఉంది స్క్వేర్ టాక్స్ రైట్ తీసుకోము లెఫ్ట్ తీసుకోము అవి రెండు కూడా ఒకటే అని మన యొక్క భావన ఎగ్జిస్టెన్షియల్ కాంటెక్స్ట్ లో కానీ రైట్ లో ఉండి విపరీతంగా లెఫ్ట్స్ తిడుతూ కమ్మీలు అంటూ వాళ్ళ ఇక వెటకారం చేస్తూ చేసేవాళ్ళు రైట్ ఛానల్స్ ఉంటాయి వాటికి విపరీతంగా లక్షల్లో
(05:16) ఫాలోవర్స్ ఉంటారు వ్యూవర్షిప్ ఉంటుంది. అలాగే లెఫ్ట్ సంబంధించిన కొన్ని ఛానల్స్ ఉంటాయి అవి రైట్ అని తిడుతూ ఉంటాయి ప్రతి దానికి రైట్ అని తిడుతూనే తిడుతూనే ఉంటాయి వాళ్ళకి లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు. ఎందుకంటే అది ఎంటర్టైన్మెంట్ అన్నమాట దాని ప్రభావం ఉండదు అనుకుంటారు ఉంటది సహజంగా ఉంటది కానీ మనం ఆ రెండు తీసుకోలేము కాబట్టి మనకి ఎక్కువ వ్యూవర్షిప్ ఉండదు బట్ మనం ఏం చేస్తున్నామ అంటే ఆ ఎక్కువ పాపులర్ కంటే కూడా వాలిడ్ ఆ అంటే ఒక మంచి వాల్యూ రావాలి విలువైనటువంటి ఛానల్ గా ఉండాలనేటువంటిది మన నేపథ్యం వాళ్ళది అలా కాదు పాపులర్ అవ్వాలి ఎక్కువ డబ్బులు
(05:51) రావాలని కాబట్టి అది చేస్తూ ఉంటారు. ప్రజలకు తెలియదు కాబట్టి వాళ్ళు కొందరు దాన్ని కావాలని చూస్తారు కొంతమంది ఈగో సాటిస్ఫాక్షన్ చూస్తారు కొంతమంది నమ్ముతారు. తక్కువ మంది మాత్రమే ఇట్లాంటి న్యూట్రల్ వాటిల్ని ఆ చూసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంకా వేరే ప్రత్యామనయం లేదు. లేకపోవడం వల్ల ఇక దాన్నే చూస్తూ ఉంటారు. ఇక ఎవరికి వాళ్ళు రేషనల్ గా థింక్ చేసి దానినుంచి బయటపడాలి తప్ప న్యూస్ ఛానల్స్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు జెన్యూన్ న్యూస్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం సాధ్యపడదు.
(06:19) ఎందుకంటే అది వ్యాపారం కాబట్టి. రైట్ నాన్న ఆ తులసి చందు ఇలాంటి వాళ్ళు న్యూట్రల్ గా చేస్తూ ఉన్నారని అనుకుంటున్నా అంటే లెఫ్ట్ ఇస్లకి వీళ్ళు న్యూట్రల్ లాగా అనిపిస్తారు రైట్ ఇస్లకి వీళ్ళు న్యూట్రల్ లాగా అనిపించరు అయితే వీళ్ళు కొంత లెఫ్ట్ ఇది తీసుకుని రైట్ లో అంటే లెఫ్ట్ లో అనేక రకాల దుర్మార్గాలు లెఫ్ట్ లో కూడా జరుగుతాయి కానీ వీళ్ళు దాన్ని హైలైట్ చేయరు.
(06:43) ఓకే రైట్ లో అనేక రకాల దుర్మార్గాలు జరుగుతాయి వాళ్ళు రైట్ వీళ్ళు హైలైట్ చేస్తారు వాళ్ళు చేయరు. ఓకే సో ఎవరైనా సరే వ్యూవర్షిప్ ఇప్పుడు తులసి చందు తీసుకుందాము అదేది మన వికారాబాద్ అడవులు నరికేస్తున్నాని ఒక ఉద్యమమే మొదలు పెట్టారు. తర్వాత దాన్ని వదిలేశారు. మ్ సో ఎందుకు అంటే ఏది పాపులర్ ఉందో అది చేస్తూ ఉంటారు వీళ్ళ ఐడియాలజీకి అనుకూలంగా ఉండి వీళ్ళ వ్యూవర్షిప్స్ కి సాటిస్ఫై అయ్యేది వీళ్ళు తీసుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ పొరపాటు ఒకరు చాలా మంచిగా చెబుతారు అని నమ్మటం అంటే తులసి చందు తప్పు చెప్తున్నాని నేను అనట్లేదు. తులసి చందు
(07:17) కూడా తనకి తెలియకుండా కూడా తను ఒక సైడ్ తీసుకుని పక్ష పక్షపాత పక్షపాతం చూపించవచ్చు ఈవెన్ మన రమణ సార్ది అవన్నీ న్యూస్ నెట్వర్క్ ఉంది చాలా తక్కువ టైంలో పాపులర్ అయింది. వాళ్ళు వాళ్ళ దాంట్లో వ్యూలో వచ్చి వాళ్ళు చూసి చెప్తూ ఉంటారు. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్ అలాగే రాకా సుధాకర్ రాకా సుధాకర్ గారు ఆయన రైటిజం తీసుకొని చెప్తూఉంటాడు ఆయన కావాలని చేయకపోయినా తెలియకుండా ఇప్పుడు రాకా సుధాకర్ గారు చాలా బ్యాలెన్స్డ్ గా చెప్పే ఆయన మరి ఈయన ఎవరు మన బండి సాయి భగీరథ దాన్ని ఎలా చెప్పారో తెలియదు చెప్పే అవకాశాలు లేవు అదే అదే అలాగే లెఫ్టిస్ట్లు ఎవరనా కేసులు
(07:53) ఉంటే అంతే ఇంటెన్సిటీ తోని తులసీ చందు గాని లేకపోతే ఆ మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు గాని మన రమణ సార్ గాని చెప్తారా అంటే కొంత మౌన పాటించి అపోజిట్ మీద విరుచుకు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎవరు జెన్యూన్ గా బ్యాలెన్స్డ్ గా చెప్పడం సాధ్యపడదు. వెరీ రేర్లీ కొంతవరకు నాకైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ కొంతవరకు మొత్తం అని చెప్పలేను కొంతవరకు మిగతా వాటితో పోలిస్తే కొంతవరకు బ్యాలెన్స్ ఉంటది ఆయన దగ్గర కూడా కొంత విపక్షాపూరితమైన కొంత ఉండొచ్చు.
(08:23) కాదనట్లేదు కాబట్టి జెన్యూన్ గా ఒక న్యూస్ రావటం అనేది జరగదు. ప్రజలు నమ్ముతూ ఉండొచ్చు తప్ప ఎగ్జిస్టెన్స్ నమ్మొద్దు ఎందుకంటే ఎగ్జిస్టెన్షలిస్ట్ తెలుసు దేర్ ఇస్ నో ట్రూత్ ఆల్ ట్రూత్స్ ఆర్ రిలేటివ్ ట్రూత్స్ కాబట్టి నరేట్ చేసుకుంటారు వాళ్ళకి అనుకూలంగా ఎవరికి వాళ్ళు నరేట్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఆయన ఏదో చెప్పారని చెప్పి జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు విరుచుకుపడ్డారు.
(08:48) ఎవరి మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఆయన దాన్ని విత్డ్రా చేసుకున్నాడు కేసులు అయినాయి అదే పవన్ కళ్యాణ్ ఆ వాలంటీర్లు అందరూ ఆడపిల్లల్ని తీసుకెళ్లి వీళ్ళని ట్రాఫికింగ్ చేస్తున్నారు అని కేంద్రం నుంచి నిఘా వర్గాలు చెప్పినయి అన్నారు పవన్ కళ్యాణ్ ఆ మీటింగ్ లో దానికి ప్రూఫ్స్ చూపించారా లేదు ఇప్పటికి ఒకరి నన్ను అరెస్ట్ చేశారా లేదు.
(09:11) ఉమ్ మరి ఎవరికి వాళ్ళు వాళ్ళు చేసినటువంటి ప్రాపగాండాకి మాత్రము ప్రూఫ్స్ అక్కర్లేదు. ఎదుటి వాళ్ళు వాళ్ళ మీద చేసే ప్రాపగాండా కి ప్రూఫ్స్ అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇది మీడియా యుద్ధం జరుగుతూ ఉంటది. మీడియాలోనూ పాలిటిక్స్ ఉంటాయి కాబట్టి ఇలాగే ఉంటాయి. ఎవరు కూడా జెన్యూన్ ఉండదు. అల్టిమేట్లీ ప్రతి వ్యూవర్ కూడా తన యొక్క లాజిక్ ని తను ఉపయోగిస్తూ ఉండాలి.
(09:34) రైట్ ఓకే రైట్ రైట్ ఇకపోతే ఆ స్టోన్స్ అండ్ థాన్స్ 3 మూడో వెర్షన్ వచ్చింది ఇది మే నెలది అన్నమాట దీని అంటే నాకు టైం తక్కువ ఉండటం వల్ల ఈ దీని యొక్క టేబుల్ ఆఫ్ కంటెంట్స్ పెట్టలేకపోతున్నాను. బట్ మే వెర్షన్ స్టోర్స్ అండ్ థాన్స్ రెడీగా ఉంది డిస్ట్రిబ్యూషన్ రెడీగా ఉంది ఎవరికైతే కావాలో వాళ్ళు 500 ట్రాన్స్ఫర్ చేయాలి. హలో హలో మాట్లాడండి నేను శ్రీకాంత్ మాట్లాడుతున్నానుండి మాట్లాడండి మా అన్నకి 36 37 ఏజ్ ఉంటుందండి ఆయన చాపలు చాపలు పడతాడు.
(10:15) కొంచెం అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తుండు అంద మీరు లైవ్ కాల్ చేశారు లైవ్ లో మాట్లాడటానికి కాల్ చేశారా లేకపోతే అపాయింట్మెంట్ కోసం చేశారు. లైవ్ లో ఉన్న సార్ ఓకే ఓకే ఆయన ఎంత వయసు ఎంత 37 38 ఉంటుంది ఓకే ఓకే ఏంటి సమస్య అయితే బాగనే ఉన్నాడండి సడన్ గా అగ్రెషన్ గా బిహేవ్ చేస్తున్నాడు అందరి మీకు తెలియజేస్తు ఎక్కడుంటారు మీరు మేడం నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఓకే ఓకే దగ్గరలో ఉన్న సైకాలజిస్ట్ గాని సైకియాట్రిస్ట్ ఒకసారి సంప్రదించండి ఆల్రెడీ కన్సల్ట్ అయ్యామండి సో వాళ్ళు మొత్తం మెడిసిన్ ఇస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అదే అది ఏం ప్రాబ్లమో తెలియదు కదా ఆయన
(10:50) ప్రాబ్లం ఏంటో తెలియదు మీరు ఒకసారి ఒకవేళ తీసుకురాగలిగితే తీసుకురండి అపాయింట్మెంట్ తీసుకొని మెడిసిన్ అవసరం కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు మీరు సైకియాట్రిస్ట్ ని కలిస్తే మెడిసిన్ే ఇస్తారు సమస్య ఏమని చెప్పారు? సమస్య ఏం చెప్పలేదండి జస్ట్ ట్రీట్మెంట్ చూస్తున్నారు అంతే వాళ్ళు మాకు ఏమి చెప్పలేదు జస్ట్ టాబ్లెట్స్ తోనే ట్రీట్మెంట్ ఇస్తున్నారు మీరు డాక్టర్ ని కలిసినప్పుడు సహజంగా మెడిసిన్ తోనే స్టార్ట్ చేస్తారు ఇన్ జనరల్ ఇన్ జనరల్ కొంతమంది డాక్టర్లు మాత్రం అవసరం లేదు కౌన్సిలింగ్ కూడా కావాలనో లేకపోతే అవసరం లేదు ఓన్లీ కౌన్సిలింగ్ తో తగ్గుద్దో చెప్తారు అయితే
(11:22) నాకు తెలియకుండా నేనేం చెప్పలేను ఆ అబ్బాయిని తీసుకుంటండి సరే రైట్ హలో టాబ్లెట్స్ లైఫ్ టైం కంటిన్యూ చేయాల్సి ఉంటుంది సమస్య తెలియందే నేనేం కామెంట్ చేయలేను. అది డాక్టర్ ని అడగాలి. ఓకేనా రైట్ సో స్టోన్స్ అండ్ థాన్స్ త్రీ రెడీ ఉంది కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ₹500 దీని యొక్క వర్క్ సో తర్వాత వచ్చేసి రాతిపూలుట చాలా మంది అడుగుతున్నారు రాతిపూలు వన్ మనం ఇంతవరకు పబ్లిష్ చేశముట కూడా ఇది కూడా అన్ని 144 పేజెస్ ఉంటాయి చాలా మంది అడుగుతారు ఎక్కువ పేజెస్ ఉంటే బాగుండు సార్ అంటారు.
(11:58) కానీ ఇది ఎంటర్టైన్మెంట్ కాదు మళ్ళీ మళ్ళీ చదివి మళ్ళీ అర్థం చేసుకొని దాని లోతుకి వెళ్ళాల్సి ఉంటది. రాతిపూలు 2 కూడా ఉంది రాతిపూలు 2 కి మనం పెట్టినటువంటి అంటే 500 ప్లస్ 2 పీస్ ఎందుకంటే 2 అనగానే రాతిపుల్ 2 కి మీరు పే చేశరని నాకు గుర్తుంటుంది ఎందుకంటే నాకు స్టాఫ్ ఉండరు అని నేనే చూసుకుంటాను కాబట్టి 5002 మీకు రాతిపూల్ 2 కావాలంటే మీరు ట్రాన్స్ఫర్ చేయాల్సింది రాతిపుల్ూ వన్ కావాలంటే మీరు 501 ట్రాన్స్ఫర్ చేయాలి.
(12:26) అలా కాకుండా మీకు తెలుసు ద కాగ్నిటివ్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది ఏంటనేది లాస్ట్ లో కూడా ఎట్లా తీసుకోవాలో ఉంటుంది దానికోసం టైం వేస్ట్ చేసుకోవద్దు ఎనీహౌ సో రిగ్రెట్ ఇస్ డెత్ అని చెప్తూ ఉంటాను మాటిమాటికి రిగ్రెట్ రిగ్రెట్ అంటే మనము ఒక పని పొరపాటు జరిగిన తర్వాత దాని గురించి విచారం వ్యక్తం చేయడం పశ్చాత్తాప పడకుండా అలాగే ఉండిపోవటం నేనేమంటే రియలైజ్ అవ్వండి నాట్ రీగ్రెడ్ రియలైజ్ అవ్వండి దాని గురించి బాధపడుతూ కూర్చోవడం కంటే దానికి పరిష్కారం ఏముందో వెతకడం మంచిది హలో హలో హలో సార్ నమస్కారం సార్ నమస్తే మాట్లాడండి.
(12:59) సార్ ఫెమిల సార్ నాకు సైకయాట్రిక్ ప్రాబ్లం ఉన్నాయి మెడిసిన్ మాడుతున్నా సార్ ఫోర్ ఇయర్స్ నుంచి అంటే మా ఫ్యామిలీస్ లో బాగా ప్రాబ్లం ఉంది మ్ మా కజిన్ ఫాదర్ మా తాత వాళ్ళందరూ ప్రాబ్లం తట్టుకోలేక సూసైడ్ చేసుకోరు ఒక 40 ఏళ్లకు అయితే నేను ఇప్పుడు నేను నాకు వాళ్ళంతా మంత్రాల పిచ్చి అల్లపోయి అదయంది నేను ఆ దేవుని నమ్మకం ఇవన్నీ బాగా తెలుసుకొని ఏందంటే మెడిసిన్ వైపే మెడిసిన్ తీసుకుంటున్నా కాకపోతే నైట్ లో నెగిటివ్ కలర్లు వచ్చి మార్నింగ్ కూడా బాగా ఇబ్బంది అవుతుంది సార్ మార్నింగ్ కూడా భయం భయం దగడ దగగడ అవుతుంది మళ్ళీ మార్నింగ్ లేసి యాంటాక్సిడ్ వేసుకున్నాక టిఫిన్ చేసి బయట
(13:45) బయటకి వచ్చినక ఫ్రీ అయిపోతున్నా మ్ దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎట్లా సార్ అంటే మీకున్న సమస్య సైకయాట్రిక్ అయితే ఓన్లీ మెడిసిన్ ఒకటే పరిష్కారం మెడిసిన్ తో తగ్గదు కానీ మెడిసిన్ జీవితకాలం వాడాల్సిందే డాక్టర్ చెప్తారు అది అస్కెజోఫ్రేనియా లాంటివి అయితే జెనటికల్ వచ్చాయి. అలా కాకుండా యంజైటీ డిప్రెషన్ ఓసిడి పిటిఎస్డి ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తున్నటువంటి సైకలాజికల్ ప్రాబ్లం్ వల్ల కూడా ఒకసారి ఎక్స్ట్రీమ్ వెళ్ళినప్పుడు మెడిసిన్ అవసరం ఉంటుంది.
(14:13) సో మెడిసిన్ మీరు ఫోర్ ఇయర్స్ వాడుతూ ఉన్నారు అన్నారు మీరు రివ్యూ చేసుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఆ సమస్య చెప్పండి ఆ డోసేజ్ మారుస్తారు. డోసేజ్ సరిపోకపోవచ్చు లేదంటేనేమో ఏమన్నా లైఫ్ లో వేరే మార్పులు వచ్చినప్పుడు కొంత వేరే మెడిసిన్ కూడా అవసరం ఉండొచ్చు. ఒకసారి డాక్టర్ రివ్యూ చేసుకోండి సైట్లో బాగా నెగిటివ్ కలలు వస్తున్నాయి సార్ బాగా విపరీతంగా అవును అవును నెగిటివ్ కలలు అనేక కారణాలతో వస్తాయి అండ్ మీ మనసు బాగోన్నప్పుడు కూడా నెగటివ్ కలలు వస్తాయి అండ్ మీ ఆరోగ్యం బాగోన్నప్పుడు వస్తాయి అలాగే మీకు ఓసిడి లాంటి యంజైటీ డిసార్డర్స్ ఉన్నప్పుడు కూడా
(14:47) మీ డే టైం ఎలాగైతే ఈ థాట్స్ వస్తున్నాయో నైట్ టైం కూడా అవే థాట్స్ వస్తాయి కాబట్టి ఇది సహజం ఒకసారి డాక్టర్ తోన మెడిసిన్ రివ్యూ చేసుకొని ఒక వన్ మంత్ తర్వాత ఎలా ఉందో నాకు చెప్పండి అవసరాన్ని బట్టి ఒకసారి మీరు కాలుద్దురు గాని ఓకే ఓకే రైట్ సో ఇక రీగ్రెట్ ఇస్ డెత్ అని అంటే ఒక పని ఒకటి జరిగిన తర్వాత పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఎవరైనా సరే చాలామంది సార్ అప్పుడే మేము వస్తే బాగుండేది కదా సార్ కౌన్సిలింగ్ కి 10 ఇయర్స్ బ్యాక్ వస్తే 10 ఇయర్స్ నేను ఇంత ఎఫెక్టివ్ గా ఇవ్వలేకపోయేవాడినేమో అప్పుడు రాంగ్ ఇచ్చేవాడినేమో అప్పుడు మీరు తప్పుగా అర్థం
(15:22) చేసుకునేవాళ్ళం తెలియదు కదా అప్పటికి అది కరెక్ట్ అనిపించింది చాలామంది నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా రాంగా రైట్ డెసిషన్ రాంగ్ డెసిషన్స్ ఉండవు. హలో ఆ సార్ నా పేరు భాస్కర్ భాస్కర్ మాట్లాడండి. ఆ ఫిలాసఫీ మనం ఏదైతే బిలీవ్ చేస్తామో టూల్స్ కానీ ఇవన్నీ మ్ ఎక్కడైతే ఇంప్లిమెంట్ చేస్తామో రియల్ లైఫ్ లో మన సందర్భాన్ని బట్టి మనం ఆ రూల్స్ కానివ్వచ్చు లేదంటే ఏదైతే మనం అనుకున్నామో వాటిని ఇంప్లిమెంట్ చేయలేకపోవడం అనేది జరుగుతా ఉండేది.
(15:54) దాని గురించి ఎక్కువ ఆ రోజు ఏ మూడ్లో ఉంటే దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటా కానీ నిన్న రోజు నేర్చుకున్న ఫిలాసఫీ గానీ లేదైతే మాకు నేను పెట్టుకుని అనేది ఇంప్లిమెంట్ చేయలేకపోతా జరుగుతా ఉంది దాన్ని ఎలా భాస్కర్ గారు ఈ ఫిలాసఫీ మనము ఏదో బిఏ ఫిలాసఫీ ఎంఏ ఫిలాసఫీ చదివి దానికి రాయడానికి నేర్చుకున్నది కాదు రైట్ కాబట్టి ఇది అకడమిక్ మోడ్ కాదు నిన్నటి రోజు నేర్చుకున్న ఫిలాసఫీ ఈరోజు నేను ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను అనేటువంటి అనాలసిస్ కరెక్ట్ కాదు ఈ ఫిలాసఫీ ఏం చెప్పింది అది అర్థం చేసుకోండి ఈ ఫిలాసఫీ ఏం చెప్పింది గతంలో మీరంతా ప్రోగ్రాం అయ్యారు ఆ ప్రోగ్రాం్ వల్ల మీ ఆలోచన అలా
(16:32) ఉంది ఆ ప్రోగ్రాం కాదు ఏ ప్రోగ్రాం్ ని మీరు యాక్సెప్ట్ చేయొద్దు ఇంక్లూడింగ్ ఈ ఫిలాసఫీని కూడా అలా యాక్సెప్ట్ చేయొద్దు కౌన్సిలింగ్ కూడా అకడమిక్ మోడ్ లో యాక్సెప్ట్ చేయొద్దు ఏదైనా సరే మీరు లాజిక్ తోని తర్కించుకోండి ప్రశ్నించండి తర్కించండి అథెంటిక్ గా థింక్ చేయండి అని చెప్పాం రైట్ అయితే మీకు ఏం జరుగుతుందంటే దీన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను అంటే అర్థం ఏంటంటే మీరు పాతదే కంటిన్యూ చేస్తున్నారు అనే అర్థం పాతది లేదంటే ఏదైనా ఇన్ఆథెంటిక్ గానే మీరు కంటిన్యూ చేస్తున్నారు మీ లైఫ్ లో ఆథెంటిక్ గా నేను ప్రశ్నించలేకపోతున్నాను
(17:08) ప్రశ్నించలేరు వెంటనే క్రమక్రమంగా మీకు ఎప్పుడైతే అంటే ఏ మూడ్లో పడితే ఆ మూడ్లోనే ఉండి అలాగే చేస్తున్నాను అంటున్నారు అంటే అర్థం ఏంటంటే ఆ యొక్క ఎమోషన్స్ డామినేట్ చేస్తున్నాయి ఆ బిలీఫ్ సిస్టం డామినేట్ చేస్తుంది ఆ సెంటిమెంట్ డామినేట్ చేస్తుంది. రైట్ సో ఆ సెంటిమెంట్ ని వీలంత వరకు బ్రేక్ చేస్తూనే ఉండాలి మొదట బలంగా చేయలేరు ఎవరూ చేయలేరు నేను కూడా చేయలేను కానీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మనకి స్పృహ వచ్చినప్పుడల్లా లాజిక్ తోని తర్కిస్తున్నప్పుడు కొంత కాలానికి ఏమైంది అంటే అది బలహీన పడతది మీ లాజికల్ థింకింగ్, మీ రీజనింగ్, మీ రేషనలిటీ
(17:48) ఇవన్నీ కూడా బలం పెరుగుతూ ఉంటాయి రైట్ కాబట్టి మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తుంటే క్రమంగా మీ పర్సనాలిటీ ఇన్ఆథెంటిక్ నుంచి ఆథెంటిక్ గా మారేటువంటి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. కానీ సడన్లీ తెలియగానే వెంటనే మనం అన్నీ మర్చిపోయి కొత్తగా మనం జీవితం వెంటనే నెక్స్ట్ మూమెంట్ నుంచి స్టార్ట్ చేద్దాం అంటే కుదరదు. నేను చాలాసార్లు చెప్పాను ఏంటంటే ఇది 31 నైట్ పోయి ఫస్ట్ నైట్ రావడం లాంటిది కాదు ఇది చలికాలం పోయి ఎండాకాలం రావడం లాంటిది ఎండాకాలం పోయి వర్షాకాలం రావడం లాంటిది గ్రాడ్యువల్లీ తగ్గుతుంది అది కూడా లీనియర్ గా తగ్గదు అప్స్ అండ్ డౌన్స్
(18:24) ఉంటాయి స్వింగ్స్ ఉంటాయి అని చెప్పాను కాబట్టి మనం ప్రయత్నం చేస్తూనే ఉంటే క్రమంగా మార్పు వస్తూ ఉంటుంది అంతే తప్ప అయ్యో నేను చేయలేకపోయాను అని బాధపడితే లాభం లేదు. ఎప్పుడూ కూడా ఎమోషన్ ఫస్ట్ ఎమోషన్ డామినేట్ చేస్తది. బికాజ్ గతంలో బిలీఫ్ సిస్టం ఉంది కాబట్టి కొంచెం సేపటికి రియలైజేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ లాజికల్లీ మనం తర్కించాలి.
(18:49) రైట్ సో రైట్ సర్ థాంక్యూ కేవలం ఆ ఎమోషన్ వచ్చినప్పుడే కాదు రానప్పుడు కూడా మీరు లాజిక్ ని మాత్రం వదలకూడదు. లాజిక్ ఇస్ లైఫ్ ఓకే యా షూర్ సర్ రైట్ రైట్ సో ఆ టైం కి అది కరెక్ట్ డెసిషన్ అనిపించింది. ఇందాక క్లైంట్ నన్ను అడిగారు సార్ నేను ఇలా ఇలా డెసిషన్ తీసుకున్నాను రైట్ ఆ రాంగా ఏ డెసిషన్ తీసుకున్నా అర్థం కావట్లేదు అంటున్నాడు.
(19:16) రైట్ డెసిషన్ ఉంటది అనుకొని మనం రైట్ డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నాము మన అకడమిక్స్ కానీ మన మోటివేషన్ స్పీకర్స్ కానీ స్పిరిచువల్ లీడర్స్ కానీ అండ్ మన పాస్ట్ లో మన టీచర్స్ పేరెంట్స్ ఇదే టీచ్ చేశారు. కానీ రైట్ రాంగ్ డెసిషన్స్ ఉండవు హలో హలో రైట్ రైట్ రాంగ్ డెసిషన్స్ ఉండవు రాముడు ఆ రోజున ఆ బంగారు జింక ఉండదని రాముడికి తెలియదా తెలిసే ఉండొచ్చు కదా కానీ అప్పటికీ ఆమె అడిగినప్పుడు ఆమె ప్రకారం వెళ్ళటం అతనికి రైట్ డెసిషన్ అనిపించి ఉంటుంది హలో సార్ హలో మాట్లాడండి
(20:01) సార్ సిస్టర్ వచ్చారు కదా సార్ కౌన్సిలింగ్ కి అవును అవును లైవ్ లో ఉన్నాను మాట్లాడండి. బేసిక్లీ ఈరోజు పొద్దుగాల వెళ్ళింది సార్ మా సిస్టర్ వెళ్ళిన తర్వాత ఏమో ఎవరో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏమో అన్నారు అనేసో లేకపోతే సమ అదర్ కారణాలకి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను సార్ అంటే ముందు హాస్పిటల్ కి ఆపోజిట్ టెంపుల్ ఉంది సార్ ఆ టెంపుల్ లో ఉండి కొద్దిసేపు మళ్ళీ వచ్చేసాను సార్ ఇంటికి వెళ్ళలేకపోయినా అనేషని అన్నారు అవును అవును ఈ టైం లో వెళ్ళలేరు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గాయం పూర్తిగా గా మారకముందే మనం నడిస్తే మరింత ఇబ్బంది అవుతుంది. ఎవరేమన్నా వాళ్ళు నెగిటివ్ గానే
(20:40) తీసుకుంటారు ఎందుకంటే కలవలేరు కాబట్టి సో వెళ్లే ప్రయత్నం ఇప్పుడు చేయకపోవడం మంచిది. ఇప్పుడు చేయకపోతే మంచిదని నేను మొదట చెప్తున్నాను కౌన్సిలింగ్ అవ్వ కాదు సార్ అంటే వెళ్తున్నాం అంటే నేను ఏం చెప్పలేదు వెళ్ళమనేసి మీరు చెప్పకపోయినా ఆ అమ్మాయికి సమాజం యొక్క ప్రభావంతోని ఆ ప్రభావంతో తను వెళ్లి ప్రూవ్ చేసుకోవాలని ఉంటది అది మరింత ప్రమాదం అవుతుంది ఎందుకంటే వెళ్ళిన తర్వాత ఎవరో ఒకళ ఏదో ఒకటి అంటారు.
(21:06) అన్నప్పుడు వీళ్ళు వల్నరబుల్ ఉన్నారు కాబట్టి దాన్ని నెగటివ్ గా తీసుకుంటారు మరింత నెగిటివ్ గా అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి కౌన్సిలింగ్ అయ్యేదాకా కొంత వెయిట్ చేయండి. కౌన్సిలింగ్ అయిన తర్వాత తనకి రియలైజేషన్ వచ్చిన తర్వాత ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటో అర్థం అవుతుంది అప్పుడు తను భయం ఉండదు కాబట్టి అదే వాళ్ళు ఏమన్నా అన్నా ప్రాపర్ గా డీల్ చేయగలుగుతారు.
(21:26) రైట్ ఇప్పటికైతే కొంత రెస్ట్ తీసుకోమనండి. భయం చాలా ఎక్కువ ఉంది అని కరెక్టే భయం ఎక్కువ ఉంది కాబట్టే తను యంజైటీలో ఇరుక్కుంది దానికి కౌన్సిలింగ్ ఇస్తున్నాం. కౌన్సిలింగ్ అవ్వకముందే భయం పోవాలి అంటే పోదు కదా కొంత అవును చాలా తీసుకుంటుంది అనుకుంటున్నారు చాలా ఆమె తీసుకోవట్లే ఫస్ట్ మీరు అదే పొరపాటు చేస్తున్నారు భయం ఆమె తీసుకోవట్లే ఆమెకి అవుతుంది భయం ఆమె ఎందుకు తీసుకుంటది భయం ఆమెకు భయం వేస్తుంది ఎవరైనా ఈ భూమి మీద కావాలని భయం తీసుకుంటారా చెప్పండి అది భయపడుతుంది అవును ఆమెకు భయం వేస్తుంది దాన్ని మనం యాక్సెప్ట్ చేయకుండా ఆమె ఆమె భయం
(22:06) తీసుకుంటుంది అంటున్నా భయం పడుతుంది చాలా భయపడుతుంది అవును భయపడుతుంది అంటే ఆమెకు భయం వేస్తుంది భయం వేయకుండా ఆమె కావాలని భయపడతాదా ఓకే సార్ నమస్తే సార్ చెప్పండమ్మ భయము అంటే సార్ అన్ని విషయాలలో భయం ఉండాలి అమ్మ మీకు తెలిస్తే మీరే కౌన్సిలింగ్ ఇచ్చుకోవచ్చు కదమ్మా అదఒకటి ఒకటే అర్థం భయపడుతుంది మీరు తీసుకోండి మీరు స్పెషల్ గా సెపరేట్ సెషన్స్ తీసుకోండి ఒక ఎనిమిది తొమ్మిది సెషన్లు మీరు తీసుకుంటే మిమ్మల్ని కూడా ఎడ్యుకేట్ చేస్తాను నేను మీరు సేమ్ అదే పొరపాటు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు.
(22:38) ఆ మీకు అవగాహన కావాలంటే మీరు సెపరేట్ గా మీరు కూడా తీసుకోండి. మీకు తెలిస్తే ఇంకా నాతో పని లేదు కదమ్మ లైవ్ లో ఉన్నాను నేను లైవ్ లో మాట్లాడుతున్నాము మరి నెక్స్ట్ సెషన్ లో ఆమె కౌన్సిలింగ్ కంటిన్యూ చేస్తాను. రైట్ అమ్మ అప్పటిదాకా ఫోర్స్ చేయకండి ఆమెను కూడా వెళ్తానన్న వద్దనే చెప్పండి డాక్టర్ సైకాలజిస్ట్ వద్దన్నారా అని చెప్పండిమ్మ రైట్ రైట్ రైట్ సో రైట్ డెసిషన్ రాంగ్ డెసిషన్ ఉండదు అప్పటికీ రాముడికి అప్పుడు ఉన్న సిచువేషన్ లో తన భార్య సీత అడిగినప్పుడు వెళ్లి ఆ జింకని వేటాడి రావాలని అది రైట్ డెసిషన్ అనిపించింది ఆయన వెళ్ళాడు. ఆ
(23:20) తర్వాత అక్కడికి వేటాడిన తర్వాత లక్ష్మణ అని ఆ జింక రాక్షసుడు పిలిస్తే అది తన అన్న కాదు అది ఏదో మాయ అని లక్ష్మణుడికి తెలియదా తెలుసు హలో మాట్లాడండి సార్ ఓబియాస్ భయాలని అసలు నాకు భయాలు చాలా ఎక్కువైపోతున్నాయి సార్ ఎవరు మాట్లాడేది సంతోష్ నా పేరు ఓకే ఏం చేస్తారు మీరు నేను చెప్పారు కదా మీకు లా చేస్తున్నాను సార్ మీ మోటివేషన్ తోనే రాసే ఎగ్జామ్ బాగా రాసే కానీ సంతోష్ చాలా మంది చెప్తూ ఉంటారు నాకు అట్లా గుర్తు ఉండదు కదా మీరేమైనా కౌన్సిలింగ్ తీసుకున్నారా నా దగ్గర రీసెంట్ టైమ్స్ కానీ నాకైతే భయాలు చాలా ఎక్కువైపోతున్నాయి సరే మీరు ఒక పని చేయండి మీరు ఒక పని
(24:01) చేయండి మీరు దగ్గర ఉన్నటువంటి సైకియాట్రిస్ట్ ని కలిసి అవసరమైన మెడికేషన్ తీసుకోండి తర్వాత అపాయింట్మెంట్ అయ్యి కౌన్సిలింగ్ కూడా తీసుకోండి. హైదరాబాద్ కి వస్తాను సార్ మీ వచ్చి తీసుకోండి మీరు ఇది నేను ఇప్పుడు లైవ్ లో ఉన్నాము. లైవ్ లో మాట్లాడుతున్నాము. మీరేమనా క్వశన్ చేయడం ఎలా కౌన్సిలింగ్ తీసుకుంటే అర్థం అంత తేలుక అయితే ఇట్లా చిటికేస్తే అందర అయిపోతది కదా అంత ఈజీ కాదు కదా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మీరు ఛానల్ నుంచి ఫాలో అవుతున్న ఫాలో అయినా ఫాలో కాకపోయినా కౌన్సిలింగ్ తీసుకోవాలి భయానికి మూల కారణం తెలియాలి.
(24:34) ఉమ్ రైట్ అవును సార్ రైట్ రైట్ అలాగే లక్ష్మణుడికి కూడా తెలుసు కానీ అప్పటికి అది రైట్ డేషన్ అనుకున్నాడు వెళ్ళాడు. సీతకు తెలియదా అంటే తెలిసే ఉండొచ్చు కానీ అప్పటికి ఆమెకు అది రైట్ డేషన్ అనిపించింది ఆ విధంగా బిహేవ్ చేసినప్పుడు ట్రబుల్ లో పడి ఉండొచ్చు. అలాగే మనం కూడా అనేక విషయాలు ఫాక్టర్స్ ని కన్సిడర్ చేస్తామో ఆ టైంలో ఏ ఫాక్టర్స్ అయితే డామినేట్ చేస్తే అది ఎమోషన్ కావచ్చు సెంటిమెంట్ కావచ్చు లేదంటే మన బయలాజికల్ ఫ్యాక్టర్స్ కావచ్చు అలా అనేక ఫ్యాక్టర్స్ లో ఏ ఫ్యాక్టర్ అయితే డామినేట్ చేసిందో ఆ ఫ్యాక్టర్ కి అనుకూలంగా మనం ఒక నిర్ణయం
(25:10) తీసుకుంటాం. హలో దిస్ కాల్ ఇస్ నౌ beంగ్ రికార్డెడ్ హలో హలో సార్ నా పేరు దిలీప్ సార్ మాట్లాడండి దిలీప్ సో నాకు ఒక డౌట్ ఏందంటే అంటే నాది రీసెంట్ అనే కౌన్సిలింగ్ తీసుకున్నాను నేను ఓకే సో నా డౌట్ ఏందంటే ఇప్పుడు మనకి భయం అనేది ఇప్పుడు ఓసిడి వాళ్ళకి భయం అనేది వాళ్ళ ఆటిట్యూడ్ పైన ఆటిట్యూడ్ వల్ల వచ్చింది వాళ్ళకి అంతే కదా అవును ఇప్పుడు ప్రాబ్లం అనేది బిలీఫ్ సిస్టం లో ఉన్నప్పుడు మనకి ఇప్పుడు బిలీఫ్ సిస్టం మారితేనే ప్రాబ్లం సాల్వ్ అవుతది కదా ఎగ్జాక్ట్లీ అట్లా అట్లా అన్నప్పుడు అంటే ఇప్పుడు అపిల్లి సిస్టం అంటే నమ్మకం మనకున్న నమ్మకాలు అంటే ఇప్పుడు మనకి నమ్మకం
(25:47) రావాలంటే ఏం చేయాలి సార్ ఇప్పుడు మొత్తం ఇప్పుడు మనకి ఆటిట్యూడ్ గురించి తెలిసిన తర్వాతకి భయం అనేది పోతది మొత్తం మ్ కానీ ఓబి అనేది ఏందంటే ఒకదాని నుండి ఒకదాని నుండి ఒకదానికి వెళ్ళిపోతూ ఉంటది కదా రైట్ రైట్ మన మీద మనకి నమ్మకం రావాలి మన మీద నమ్మకం కాదు ఫస్ట్ మీ యొక్క లాజిక్ మీద మీకు నమ్మకం ఉండాలి. మనం ఏం చేస్తున్నాము మనకి ఎమోషనల్లీ ఈగో సాటిస్ఫై చేసేవి మన టీచర్స్ పేరెంట్స్ మన పురాణాలు లేదంటే మన మోటివేషన్ స్పీకర్స్ చెప్తే వాటిని నమ్మేసాం మనం తర్కించకండ ప్రశ్నించకండా మ్ మనం ప్రశ్నించడం మొదలుపెట్టి ఎడ్యుకేషన్ అంటే ఏంటి తర్కించడం కానీ మన
(26:27) ఎడ్యుకేషన్ ఏం చేసింది నీకు ఇది చదివితే అది వస్తది అది చదివితే ఇది వస్తే ఇంత డబ్బు వస్తే నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అట్లా ఉండొచ్చు ఇట్లా ఉండొచ్చు అని ఆశ పెడితే మనం అదే నిజం అనుకొని దాని వెనుక పరుగులు తీసాం చదవద్దుఅని చెప్పట్లే కానీ తర్కించడమే చదువు కదా తర్కించడం మానేసి బట్టి పట్టటము మార్కులు తెచ్చుకోవటము పాస్ అవ్వటము జాబ్ సంపాదించడం ఇది చదువు అనుకుంటాం.
(26:46) కాబట్టి తర్కించండి ప్రతిదాన్ని కూడా తర్కించాలి ప్రతిదాన్ని ప్రశ్నించాలి ఎవరైనా డబ్బులు ఇస్తే ఆ లెక్క పెట్టుకోకుండా జేబులో పెట్టుకోండి వచ్చే నష్టం ఏమ లేదు తక్కువ అయితే సంపాదించుకోవచ్చు కానీ లభించిన సమాచారాన్ని ప్రశ్నించకుండా మీరు ఆ అంగీకరించినట్లయితే జీవితాలు నాశనం అవుతాయి. మ్ కాబట్టి సో ప్రతి విషయాన్ని తర్కించాల్సిందే తర్వాత ఇంకోటి వస్తే దాన్ని తరికించండి అయిపోతాయి.
(27:16) మ్ వేరేది లేదు వేరే ఏమ లేదు మెడిసిన్ ఏమ లేదు దీనికి మీకు ఆల్రెడీ మీకుొక సైకియాట్రిస్ట్ ఎలా బెదిరించాడో మీరు చూశారు చచ్చిపోతారు అని చెప్పారు మళ్ళీ మీరు ఫస్ట్ సెషన్ వచ్చినప్పుడు ఆయన చచ్చిపోతాడు అని చెప్పినప్పుడు భయం భయంతో వచ్చారు. అవును ఇంకా మీరు చనిపోలేదు అంటే సైకియాట్రిస్ట్లు ఎలా మిమ్మల్ని మోసం చేసి డబ్బు సంపాదించుకుంటున్నారో అర్థమైంది.
(27:34) అంటే అందర అని చెప్పట్లేదు. మంచి సైకియాట్రిస్ట్లు ఉన్నారు కానీ సమాజం అట్లా మోసం చేస్తూ ఉంటది కాబట్టి తర్కించ ఆ రోజున మీరు భయపడిపోయి కౌన్సిలింగ్ తీసుకోకుండా ఓన్లీ మెడిసిన్ అన్నట్లయితే ఇప్పటికి అలాగే ఉండేవారు కదా అవును సో అలాగే మీ లైఫ్ లో ప్రతి విషయాన్ని తర్కించాల్సిందే అది లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి మొదలుపెట్టి చదువు దగ్గర నుంచి ఫూడ్ దగ్గర నుంచి పొలిటికల్ పార్టీని అన్నిటిని తర్కించాల్సిందే.
(28:00) రైట్ సార్ తర్కించిన తర్వాత కూడా ఇప్పుడు ఇట్లా వచ్చినప్పుడు మళ్లా తరికించాల్సిందేనా జీవితకాలం తరికిస్తూనే తర్కించిన తర్వాత ఉండవు అంటే మీ బిలీఫ్ వల్ల మీకు భయం వస్తుంది. తర్కించిన తర్వాత కూడా భయం వేస్తుందింటే టైగర్ వస్తే అది అటాక్ చేస్తది కాబట్టి ఫైటర్ ఫ్లైట్ మోడ్ కి వెళ్తది. మ్ అది సహజం అది అవును భయం పోదు అనవసరమైన భయాలు పోతాయి.
(28:23) మ్ అర్థమైతే అనవసరమైన భయాలు పోతాయి. మ్ గతంలో మీకు అనేక భయాలు పోయినయి చాలా వరకు ఎలా పోయినాయి వాటి గురించి అర్థమైనప్పుడు పోయినాయి. మ్ అలాగే మిగతా వీటిలో అన్న భయం వేస్తుండి అనవసరమైన భయం అనుకున్నప్పుడు దాన్ని తర్కిస్తే అది పూర్తిగా అర్థం అవుతది అర్థమైతే దాని గురించి కూడా నార్మల్ అయిపోతూ ఉంటది. అంటే ఇప్పుడు మీరు ఒక మాట అంటుంటారు కదా సార్ ఏ పైన బి పైన ఫోకస్ చేస్తే ఏ వెళ్ళిపోతది. అది పోవడమే సహజం.
(28:49) అంటే ఏ ఎందుకు పోతుంది అని అంటే మామూలుగా ప్రాక్టీస్ కానీ ఏ మీద మనకి ఒక బిలీఫ్ ఉందనుకోండి పోదు అది. ఉమ్ ఆ బిలీఫ్ లేనప్పుడు వెళ్ళిపోతుంది అంటే బిలీఫ్ ఆల్రెడీ మనకి ఫస్ట్ ఇవి వచ్చేసి ఉంటాయి కదా సర్ బిలీఫ్ అనేది అద బిలీఫ్ లో బిలీఫ్ లో ఇప్పుడు మీరు ఎంపిసి మీద ఫోకస్ చేస్తే బయాలజీ మర్చిపోయారు.
(29:11) దాని అర్థము అలాగే వేరే దాని మీద ఫోకస్ చేస్తే వేరే అన్నీ పోతాయి అని కాదు బయాలజీ మీద ఏ బిలీఫ్ లేదు కాబట్టి పోయినాయి. మ్ అలా కాకుండా ఒక దాని మీద చాలా స్ట్రాంగ్ బిలీఫ్ ఉండి దీని మీద ఫోకస్ చేస్తున్న కొద్ది స్ట్రెస్ పెరుగుతాది. టైగర్ వచ్చినప్పుడు మీరు హనుమాన్ చాలీసా చదవాలని బలవంతంగా పెడుతుంటే స్ట్రెస్ పెరుగుతాది. అవును కదా అలాగే టైగర్ అని అది నమ్ముతూ మీరు ఇక్కడ బలవంతంగా ఫోకస్ చేయడం వల్ల యూస్ లేదు.
(29:32) ఓకే నమ్మకాన్ని లాజిక్స్ తోటి తీసేయాలి అవును అవును ఒకవేళ ఓన్లీ ఇక్కడ ఫోకస్ చేస్తే అక్కడ పోవటం అనేది అన్నిటికీ అప్లై అవుతే థర్డ్ సెషన్ తో మనకి అవసరంగా అయిపోయేది. అవును తర్వాత ఫియర్ ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్ ఇవన్నీ మాట్లాడాం. అవును అంటే ఆ విషయం మీద ఉన్నటువంటి ఆటిట్యూడ్ కూడా మారాలి. అట్లా మార్చుకొని మీ దాని మీద ఫోకస్ చేస్తుంటే ఆటోమేటిక్ గా ఆ మిగతాయన్నీ కూడా దాని యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది.
(29:59) రైట్ అదే రైట్ సర్ సో అప్పటికీ ఆ టైం కి ఆ వ్యక్తికి నేను కూడా అనేక పొరపాటు డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాను. నేను చెప్పే లాస్ట్ సెషన్ లో అడిగారు ఎవరు ఆ సిఫాలజీ మీరు తీసుకున్నారు కదా చేశారు కదా మీరు ఎందుకు చేయలేదు నాకు సూటబుల్ కాలేదు లేదంటే మార్కెట్ లేకపోవచ్చు లేదా నా ఎఫర్ట్స్ సరిపోకపోవచ్చు సో మరి ఎందుకు తీసుకున్నాం డెసిషన్ అప్పటికి అది కరెక్ట్ అనిపించింది రైట్ అనిపించింది అది తీసుకున్నాను.
(30:30) ఆ తర్వాత రీగ్రెట్ లేదు ఓన్లీ రియలైజేషన్ మరింత ఎఫెక్టివ్ గా నెక్స్ట్ వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. హలో హలో హలో మాట్లాడండి సర్ టోటల్ అంత మార్చ్ వరకు తీసుకున్నారు కంటెంట్స్ బాగుంది అయితే కార్తికులు వన్ అండ్ టూ లో కంటెంట్స్ ఏమఉంటాయి అవి మీరు ఇక్కడికి వచ్చి ఒకసారి చూసుకొని వెళ్ళిపోయి దగ్గరే ఉంటారు కదా లైవ్ లో కాల్ చేయాల్సిన అవసరం ఉంది మహేష్ ని అడిగి మీరు చూసి వెళ్ళండి ఇంకొకటి స్టోన్స్ అండ్ స్టోన్స్ ఎవ్రీ మంత్ ఇంకా ఎన్ని మంత్స్ అలా ఉంటాయి నాకు నేను చేయగలిగినంత వరకు చేస్తూ ఉంటాను.
(31:03) నేను ఆరోగ్యం సహకరించకపోయినా లేకపోతే ఎవరు కొనకపోయినా చాలా మంది అడుగుతారు ఎందుకు సార్ ఇంత ఎక్కువ రేట్ అన్నా మీరు ఎవరు రాకపోతే రేట్ు తగ్గించాలి తప్పదు కదా అలాగే ఎవరు కొనకపోయినా నేను ఆపేయాలి లేదంటే నాకు ఓపిక లేకపోయినా నేను ఆపేయాలి నాకు ఏది కూడా కచ్చితం ఇంత నాకు చెప్పాను కదా ఏది కూడా ప్లాన్ ఉండదు. వీలైనంత వరకు చేయడం ఒక్కటే నా లైన్ ఓకే చేస్తూనే ఉంటాను ఎంత వీలైతే అంత వీలు కానప్పుడు మానేస్తాను అట్లా ఓకే రైట్ ఓకే రైట్ రైట్ ఓకే కాబట్టి ఒక పొరపాటు జరిగింది దాని వల్ల లాస్ అయినప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి మనం ఏం చేస్తాం అంటే ఫెయిల్యూర్ ని
(31:38) యాక్సెప్ట్ చేయాం దట్ ఇస్ ద ప్రాబ్లం మనక చిన్నప్పటి నుంచి ఓటమని అంగీకరించనివ్వకుండా మన పేరెంట్స్ టీచర్స్ ఏం చేశరంటే యాక్సెప్ట్ చేయొద్దు యాక్సెప్ట్ చేయొద్దు యక్సెప్ట్ చేయొద్దు ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేస్తేనే మనం ఇంకో దగ్గరికి వెళ్తాం మరి ఎందుకు ఫెయిల్ అయ్యావు నేను ఫెయిల్ అవ్వాలని ఫెయిల్ అవ్వలేదు ఇన్నాడు ఆ కాల్ లో అడిగినట్టుగా ఆ అమ్మాయి భయపడుతుంది ఆమె భయపడట్లేదు భయం వేస్తుంది ఆమెకు ఈ తేడా అర్థం చేసుకోండి అలాగే నేను ఫెయిల్ నేను ఫెయిల్ అవ్వలేను ఫెయిల్యూర్ వచ్చింది నాకు వస్తది ఎందుకంటే నేను చేయలేకపోయాను. దట్ ఇస్ ట్రూ వెంటనే
(32:08) నేను ఏం చేస్తాను ఇక్కడ ఇక్కడ ఇక్కడక్కడ నాకు ఇబ్బంది అయింది ఏది నేను చేయలేకపోయాను తెలుసుకొని ఇది నాకు సూటబుల్ కాకపోతే ఏది చేయగలను ఈసారి మరింత ఎఫెక్టివ్ గా ప్లాన్ చేసుకొని మరింత ఎఫెక్టివ్ గా ఆ దాని యొక్క స్ట్రక్చర్ ని చూసుకొని చేయగలనా లేదా చూసుకొని జంప్ చేస్తారు. అంతేకానీ అయ్యో నేను ఇట్లా చేశనే చేశనే చేశనే అని బాధపడటం వల్ల యూస్ లేదు. పని చేస్తున్నా కొంత పెయిన్ వస్తది.
(32:29) లేదా చేయకుండా మనం ఏడుస్తూ కూర్చున్న పెయిన్ వస్తది. ఏ పెయిన్ తీసుకుందాము పని చేసే పెయిన్ తీసుకున్నట్లయితే పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. హలో మాట్లాడండి సర్ ఒక ఫేమస్ ఎలక్షన్ ప్రాజెస్ట్ ఉమ్ అందరికీ గెలిపించాలని అంటుంటాడు సార్ మ్ ఉమ్ ఈ పార్టీని గెలిపి ఉమ్ పోటీ చేసినప్పుడు మాత్రం ఓడిపోయాడు సార్ అవును ఓడిపోతాడు.
(33:00) అవును ప్రశాంత్ భూషణ ప్రశాంత్ భూషణ ప్రశాంత్ కిషోర్ అవును సార్ నేను ఒక పార్టీకి సపోర్ట్ చేసి గెలిపాను అని అంటున్నారు సార్ దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి సార్ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఎలక్షన్ స్ట్రాటజీస్ వాళ్ళు మాత్రమే గెలిపిస్తారు అనుకుంటే పొరపాటు ఎవరు గెలిసినా ఆ లీడర్ యొక్క రేపిటేషన్ అతని యొక్క శ్రమ ఇవన్నీ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఎవరో స్ట్రాటజీస్ చెప్తే గెలవలేదు చంద్రబాబు నాయుడు కూడా ఎవరో స్ట్రాటజిస్ తెస్తే గెలవలేదు పవన్ కళ్యాణ్ గెలవలేదు అండ్ కెసిఆర్ కూడా అంతే మోడీ కూడా అంతే అయితే స్ట్రాటజిస్ట్ అవసరం పడతారు.
(33:39) ఇప్పుడు ఒక క్రికెట్ ట్రైనింగ్ ఎవరో వాళ్ళక ఒక కోచ్ ఉంటాడు కోచ్ ఆడు గెలిపించొచ్చు కదా కోచ్ గెలవలేడు ఇతనికి ఇస్తే ఇతను గెలుస్తాడు అట్లాగే డాన్స్ మాస్టర్ ఉంటాడు చిరంజీవికి డాన్స్ స్టెప్స్ చెప్తాడు చిరంజీవి డాన్స్ చాలా సక్సెస్ అవుతది. చిరంజీవిని పక్కన పెట్టి అతన్నే పెట్టి తీసేస్తే హిట్ అవ్వాలి కదా అవ్వదు ఎందుకంటే చిరంజీవి చేస్తేనే బాగుంటది అది ఆ అమ్మాయి హీరోయిన్ చేస్తేనే డాన్స్ బాగుంటది పరా ఖాన్ ఉంటది ఆమె డాన్స్ చేసి సినిమా తీసేయొచ్చు కదా కాదు హీరోయిన్లతో ఆమె చేపిస్తది కాబట్టి ఒకసారి వాళ్ళు చేసిన ఒకసారి సక్సెస్ అవ్వచ్చు
(34:09) కాదనట్లేదు. ట్రైనింగ్ ఇవ్వటం వేరు అండ్ పెర్ఫార్మ్ చేయడం వేరు. కాబట్టి ఈ రెండిటికీ తేడా ఉంటది కాబట్టి అతను గెలవలేదు అంటే అతని స్ట్రాటజీస్ రాంగ్ అని కూడా కాదు. అతని పర్సనాలిటీ సరిపోలేదు ప్రజల్లో. అంతే రైట్ అయితే తనకి పర్సనాలిటీ సరిపోయినా లేకపోయినా ఒకసారి ఏమైదంటే మన స్ట్రాటజీ సక్సెస్ అయినప్పుడు మన ఈగో పెరిగిపోతది కాబట్టి మనం ట్రై చేస్తాం లేదా అతను జెన్యూన్ గా కూడా తనకి ఓడిపోతామని తెలిసి కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఎందుకంటే మార్పు కోసం ట్రై చేస్తున్నాం.
(34:39) గెలుస్తామని చేయరు చాలా మంది ఓడిపోతామని తెలిసి కూడా పార్టిసిపేట్ చేస్తూంటారు అలా చేసి కూడా ఉండొచ్చు. రైట్ ఒక క్వశ్చన్ సార్ మ్ మన మన లైఫ్ కి ఎంతో ఇంపార్టెంట్ అయిన పాలిటిక్స్ లోకి యూత్ రాకపోవడానికి కారణం ఏంటి సార్ ఒకటి యూత్ వస్తే జనాలు కూడా అంత ఎంకరేజ్మెంట్ చేయకపోవడానికి కారణం ఏంటి సార్ ఇదొక భ్రమ యూత్ రావట్లేదు అనుకోవడం భ్రమ యూత్ ఎందుకు రావట్లేదు మొన్నటిదాకా ఆయన సాయి భగీరథ్ బండి సాయి భగీరథ్ పాలిటిక్స్ లోనే ఉన్నాడు.
(35:10) వాళ్ళ ఫాదర్ యొక్క క్యాంపెయిన్ లో తను ముందు స్పీచ్ ఇచ్చాడు జై శ్రీరామ అంటున్నాడు యూతే కదా యూత్ వస్తున్నారు బట్ యూత్ యూత్ ముసలి వల్ల కాదు ఏ సిద్ధాంతాన్ని తీసుకుంటున్నాం ఇది ప్రజలకు ఉపయోగపడతదా లేకపోతే సంపాదించుకోవడానికి కానీ లేకపోతే తన కీర్తి ప్రతిష్టల కోసం వస్తున్నాడా అనేది మేటర్ యూత్ చాలా చోట్ల వస్తున్నారు తెలంగాణ మూమెంట్ లో పార్టిసిపేట్ చేసి నాతో పార్టిసిపేట్ చేసిన అనేక మంది మినిస్టర్స్ అయ్యారు అనేకమంది ఎంపీస్ అయ్యారు పార్లమెంట్లో మాట్లాడారు.
(35:38) బాల్కా సుమన్ దగ్గర నుంచి క్రిషాంక్ దగ్గర నుంచి వీళ్ళందరూ యూత్ే కదా మొన్న మొన్నటిదాకా మాతో పాటు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్లే యూత్ వస్తున్నారు రావట్లేదు అనేది ఒక బ్రహ్మ వస్తున్నారు కాకపోతే క్లారిటీ ఎంతమందికి ఉందనేది మేటర్ రైట్ ఓకే సార్ రైట్ సో కాబట్టి మనం పని చేసినా బాధ కలుగుతుంది బాధపడుతూ కూర్చుంటున్నా కొంత పెయిన్ వస్తుంది రెండు పెయిన్లు పని చేసే పెయిన్ తీసుకొని పెరిగిపోయింది ఫెయిల్ అయ్యాము లేకపోతే ఓడిపోయాము లేకపోతే ఎవరు అవమానించారు పక్కన పెట్టేసేయండి వెంటనే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ పని చేయండి పని చేస్తే ఆటోమేటిక్ గా ఫలితాలు పాజిటివ్ గా
(36:16) వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కచ్చితంగా వస్తదా చెప్పలేము అవకాశాలు మాత్రం పని చేస్తేనే పెరుగుతాయి పని చేయకపోతే ఏది పెరగదు మరింత మరింత మన వయసు పెరిగిపోతూ ఉంటుంది టైం వేస్ట్ అయిపోతుంది మరింత ఫెయిల్యూర్ కి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి రిగ్రెట్ ఇస్ డెత్ అని చెప్తూ ఉంటాను రియలైజేషన్ ఉండాలి మళ్ళీ మళ్ళీ మనం పని చేస్తున్నాం.
(36:36) రైట్ లాస్ట్ కాల్ చూద్దాం హలో ఓకే రైట్ సో నెక్స్ట్ టాపిక్ తో రేపు మళ్ళీ కలుద్దాం థాంక్యూ
No comments:
Post a Comment