ఎదుటి వాళ్ళ ప్రేమకి అలవాటైతే ? | Director AD
Author Name:AD insight Talks
Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ipVBlkyhQOs
Transcript:
(00:09) కొంతమంది ప్రేమలో నలిగిపోయి జీవితాలు నాశనం అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళు ఏ లక్ష్యాన్ని సాధించలేక ప్రేమలో పడి జీవితాలు సంకనాకించుకున్న వాళ్ళు ఉన్నారు. ఎన్నో కారణాలు ఉన్నాయి. కొంతమంది ప్రేమలో మునిగి తేలి అన్ని అనుభవించి హ్యాపీగా బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాస్తవానికి ఎక్కువ స్ట్రెంత్ ప్రేమ విషయంలో ఎన్నో రకాలుగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు.
(00:44) సో వీటన్నింటిని బేస్ చేసుకొని చాలామంది ప్రేమ అనేది దాదాపుగా బ్యాడ్ గానే ట్రీట్ చేస్తుంటారు. అసలు వాస్తవానికి ఏం జరుగుతుంది ప్రేమ విషయంలో ఎందుకు అలాంటి పరిస్థితులు వస్తాయి అని స్పష్టంగా ఆలోచిస్తే ఎప్పుడు కూడా నువ్వు ప్రేమించడం తప్పు కాదు ప్రేమించు అంతే ఎప్పుడైతే నువ్వు ఎదుటి వాళ్ళ ప్రేమను కోరుకుంటావో అప్పుడు నీలో ఉన్న ప్రేమ అనేది దాదాపుగా డిస్ట్రాయ్ అయిపోతుంది అంటే నాశనం అయిపోతుంది ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని ప్రేమిస్తున్నప్పుడు
(01:29) నీలో సంతోషం ఉంటది పరిస్థితులు బాగుంటాయి నీ ఆరోగ్యం బాగుంటుంది మానసికంగా కూడా నువ్వు చాలా ఉల్లాసంగా ఉండాలి. ఎందుకు అంటే నువ్వు ప్రేమిస్తున్నావ్ అంతే నీకు నచ్చింది కనిపించినప్పుడు నీకు ప్లెజర్ వస్తుంది. నీకు నచ్చింది చూసినప్పుడు నీకు ప్లెజర్ వస్తుంది. ఆనందం అనేది దొరుకుతుంది సంతోషం అనేది దొరుకుతది. నువ్వు నచ్చింది తింటున్నప్పుడు నీకు ఆనందం అనేది దొరుకుతది.
(01:57) ఇలా ఎదుటి వాళ్ళ ప్రేమను కోరుకోవడం వల్ల నీలో ఉన్న ఆ ఆనందం అనేది కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోతుంది అంటే సర్వనాశనం అయిపోతుంది సో నువ్వు ప్రేమిస్తున్నంతసేపు నువ్వు హ్యాపీగా ఉంటావు మానసికంగా గాని శారీరకంగా గాని చాలా దృఢంగా చాలా ఆరోగ్యకరంగా చాలా ఉల్లాసంగా హెల్తీగా కనిపిస్తావ్ ఉంటావు నువ్వు ఏ పని చేసినా ప్రతి విషయంలోన చాలా స్పష్టత ఉంటుంది.
(02:27) క్లారిటీగా ఉంటావు నీ బ్రెయిన్ కూడా చాలా షార్ప్ గా ఉంటుంది. దానికి తోడు నీ ఫిజికల్ గా నీ బాడీ కూడా అన్ని రకాల పర్ఫెక్ట్ గా ఉంటావు. ఎప్పుడు నీవు ఎదుట ఏదున్న దాన్ని ప్రేమించినప్పుడు మాత్రమే చెట్టు ఉంది ప్రేమించు ఏదనా పక్షి ఉంది ప్రేమించు నీకు నచ్చిన ఫుడ్ ఉంది ప్రేమించు అంతే నీకు నచ్చిన పెన్ ఉంది దాన్ని లవ్ చెయ్ నీకు నచ్చిన మనిషి ఉన్నాడు లవ్ చెయ్ కానీ ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ ప్రేమను నువ్వు నువ్వు కోరుకుంటావు అప్పుడు నీలో ఉన్న ఇవన్నీ డెడ్ అయిపోతాయి.
(03:15) నీ గురించి నీకు క్లారిటీ లేకుండా పోతుంది నువ్వు చేసే పనులు కరెక్ట్ గా ఉండవు నీ ఆలోచన విధానం కరెక్ట్ గా ఉండదు. నీ మెంటల్ గా వీక్ అయిపోతూ ఉంటావ్ బాడీ కూడా దాదాపుగా బలహీన పడడం అనేది మొదలవుతుంది. ఎదుటి వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు నవ్వితే నీకు ఆనందం అనిపించడం వాళ్ళు చూస్తే ఆనందం అనిపించడం వాళ్ళు నీకు ఏదనా చేస్తే ఆనందం అనిపించడం వాళ్ళు నీ విషయంలో ఏదైనా కేర్ తీసుకున్నప్పుడు నీకు ఆనందం అనిపించడం ఇలా నువ్వు ఇంకొకరి మీద డిఫెండ్ అయ్యావు అనుకో ఏదో ఒక రోజు వాళ్ళ పక్క జరిగినప్పుడు ఈ పరిస్థితి గోవింద ఎందుకు అంటే ఎప్పుడైతే నువ్వు
(03:55) ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి వాళ్ళ నుంచి అన్నీ కోరుకుంటావు అప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించడం మానేస్తావ్ నీలో సంతోషాన్ని నువ్వు పెంచుకోవడం మానేస్తావ్. మెంటల్ గా నీ గురించి నీకుఒక సరైన క్లారిటీ లేకుండా పోతుంది నీ ఆలోచన విధం నీ గురించి ఏది కరెక్ట్ గా లేకుండా పోతుంది. ఆ రకంగా నువ్వు మెంటల్ గా ఇంకెక్కొన్న డిఫెండ్ అయిపో మెంటల్ గా నీ మీద నీవు డిపెండ్ కాకుండా నీ మీద నువ్వు ఆధారపడకుండా ఇంకొకరి మీద ఆధారపడి నీ సంతోషాన్ని అక్కడే పెడుతా ఇప్పుడే నీకు నాశనం అనేది మొదలవుతుంది.
(04:32) ఎప్పుడు కూడా ఎనీతి వ్యక్తి మీద డిపెండ్ అయిపోయి నువ్వు సంతోషాన్ని ముందే ప్రయత్నం చేస్తావో అప్పుడే నీ జీవితం సంకనాజ్ఞ నువ్వు నిన్ను నువ్వు ప్రేమించుకో ఎంతమందినైనా ప్రేమించు దేన్నైనా ప్రేమించు ప్రపంచంలో ఉన్న ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదాన్ని ప్రేమించు అలా ప్రేమిస్తున్నప్పుడు నీలో నీకు నచ్చినవి చూస్తూ నీకు నచ్చినవి చేస్తూ నీకు నీకు నచ్చినట్టుగా ఉంటూ ఆనందం పొందగలుగుతావ్.
(05:07) అదే ఆనందం అదే సంతోషం ఇంకొకరి ద్వారా నాకు రావాలని నువ్వు ఎప్పుడైతే ఇంకొకరి మీద ఆధారపడతావో అప్పుడే నీ పతనం మొదలవుద్ది. ఎందుకంటే నీకు సంతోషం కావాలంటే ఎదుటి వాళ్ళని నవ్వాలి ప్రేమగా చూసుకోవాలి. నువ్వు ప్లెజర్ గా ఫీల్ కావాలఅంటే ఎదుటి వాళ్ళు నిన్ను కేర్ తీసుకోవాలి. నీకు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అయ్యో అని చెప్పేసి వాళ్ళు వచ్చి నిన్ను ఆదరించాలి ప్రేమగా దెబ్బ తాకింది అని చెప్పేసి నిన్ను నీ మీద సానుభూతి చూపించాలి ఇలాంటివి చేస్తున్నప్పుడే నీకు ఆనందం ఉంటది ఒకవేళ వాళ్ళు అలాంటివన్నీ చేసి చేసి ఒకేసారి కట్ చేసిరనుకో అప్పుడు నీ పరిస్థితి ఏంది
(05:52) వాళ్ళు నీకు ఏదైనా దిబ్బానప్పుడు వచ్చి సానుభూతి చూపించాలి. నువ్వు అన్నం తిన్నప్పుడు అయ్యో అన్నం తినలేదా అని చెప్పేసి పక్కన వచ్చి అన్నం తినపెట్టాలి. తినువని చెప్పాలి తిన్నవా అని ఫోన్ చేయాలి ఎక్కడున్నావ్ అని అడగాలి ఏం చేస్తున్నావ్ అని అడగాలి నువ్వు కనిపించకపోతే నువ్వు ఏడా కనిపించట్లేదు అని చెప్పేసి నీ కోసం వాళ్ళు ఆరాట పడాలి.
(06:16) అలా చేస్తున్నప్పుడే నీకు ఆనందం అనిపిస్తుంది వాళ్ళ ద్వారా ఎందుకంటే రిమోట్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. నీలో సంతోషం పెరగాలంటే వాళ్లే నొక్కాలి బటన్ సపోజ్ ఎవరనా తిట్టిరా అనుకో వాళ్ళ వచ్చి నీకు సపోర్ట్ చేయాలి నా మనిషిని నువ్వు తిడతావా ఎలా కనిపిస్తున్నాడు అప్పుడు నీకు ఆనందం అనిపిస్తుంది. ఇలా డిఫెండ్ అయిపోతావ్ నువ్వు వాళ్ళ మీద వాళ్ళ మీద ఇలా ఆధారపడిపోయి వాళ్ళ ప్రేమ కోసం పరితపించడం అనేది జరుగుతుంది ఎందుకంటే నీ మీద నువ్వు ఆధారపడడం మానేసి ఎదుటి వాళ్ళు చూపించే ఎక్స్పోజ్ ఏదైతే ఉంటుందో దాని మీద డిఫెండ్ అయిపోతావ్ వాళ్ళు ఏది నీకోసం చేసినా
(07:02) అమ్మ నేను అంటే ఇంత ఇష్టం నేనంటే ఇంత ప్రేమ నేనంటే ఇంత ప్రాణం నాకు ఏదైనా ఇలాంటి డిఫెండ్ అయిపోతాయి ఇది ఆడవాళ్ళ యనా మగవాళ్ళైనా గుర్తుంచుకోవాలి. ఇది ఇలా ఎప్పుడు ఇంకొకరి మీద డిపెండ్ అవ్వద్దు. ఎదుటి వాళ్ళు నీ గురించి ఆరాట పడాలి. అది కనిపించినప్పుడు నీకు ఆనందం అనిపిస్తది. ఏ పో అని నెగ్లెక్ట్ చేశరు అనుకో అప్పుడు నీ మనసు చిక్కుమంటది బాధ అన్నది అనిపిస్తుంది అబ్బా నా గురించి పట్టించుకోవట్లేదుఅని టెన్షన్ మొదలైతది ఆందోళన మొదలవుతది.
(07:34) కోపం పెరుగుతా ఉంటది. ఎందుకంటే వాళ్ళ వాళ్ళని చూపెట్టాలి ఆ ప్రేమ చూపించినప్పుడు నీకు ఆనందం అనిపిస్తది. ప్రేమ అనేది చూపించినప్పుడే నీకు సంతోషం అనేది పెరుగుతది. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలి శరీరం కూడా హ్యాపీగా ఉండాలి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలన్నా నువ్వు సంతోషంగా ఉండాలన్న సైకాలజికల్లా స్ట్రాంగ్ గా ఉండాలన్న బాడీ ఫిట్నెస్ ఉండాలన్న.
(07:59) ఎదుటి వాళ్ళు ప్రేమ చూపించినప్పుడే అది సాధ్యమవుతుంది వాళ్ళు గనుక నీ మీద కోపం వచ్చో లేకపోతే మనసు మార్చుకోనో లేకపోతే నువ్వంటే కొద్దివాళ్ళకు బోరి కొట్టో నిన్ను వదలేయాలని అనుకున్నప్పుడు ఈ పరిస్థితి అన్నమో రామచంద్ర అయిపోతుంది. అప్పుడు ఎందుకంటే మళ్ళీ ఆ సంతోషం నీలో ఉండదు. ఆ ఆనందం నీలో కలగదు. సైకలజికల్ వీక్ అయిపోతావు. శరీరం కూడా వీక్ అయిపోతుంది ఎందుకంటే శరీరం బలంగా ఉండాలంటే సంతోషంగా ఉండాలి.
(08:31) సంతోషం లేనప్పుడు నువ్వు వీక్ అయిపోతావ్ శరీరం కూడా కంప్లీట్ గా వీక్ అయిపోతుంది కాబట్టి ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం అన్నమాట. ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ కాకుండా నువ్వు ఎంతమందినైనా ప్రేమించుకో కానీ ఎదుటి వాళ్ళ ప్రేమను కోరుకున్నప్పుడే నాశనం అయిపోతావ్. కారణం ఇది.
No comments:
Post a Comment