Tuesday, May 26, 2026

అమాయకపు భార్యలకు సైడ్ ఎఫెక్ట్ - తెలివైన భార్యల జా గ్రత్తలు | Director AD

అమాయకపు భార్యలకు సైడ్ ఎఫెక్ట్ - తెలివైన భార్యల జా గ్రత్తలు | Director AD

Author Name:AD insight Talks

Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=-8Ar_qoEBCo



Transcript:
(00:04) [సంగీతం] భర్త తన శిక్షతల్లో ఉండాల తన మాట వినాలి తను ఏది చెప్తే అదే చేయాలి నాకు నచ్చినట్టే నడుచుకోవాలి నాకు నచ్చినట్టు ఉండాలి అని చెప్పేసి ఆలోచనలు చేస్తూ ఉంటారు. దానితోడు ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తా ఉంటారు. ఎందుకంటే తన భర్త తన చేతుల్లో ఉండాలి ఇంకొకరికి అందుబాటులో ఉండకూడదు ఇంకొకరికి లొంగకూడదు ఇంకోరితోన ఎలాంటి సంబంధాలు ఉండకూడదు కానీ ఎన్నో వింత ప్రయత్నాలు చేస్తా ఉంటారు.
(00:43) ఎవరు ఏది అడిగినా చేయకూడదు డబ్బులు ఎవరు పడితే వారికి ఖర్చు పెట్టొద్దు అని ఒక ఆలోచన ఉంటుంది వాళ్ళకి ఆ ఆలోచనతోన వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేస్తా ఉంటారు ఇంట్లో అరాశ చేస్తా ఉంటారు. భర్తను తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి వానికి నరకం చూపిస్తూ చెప్పింది చేయడం చెప్పింది తినడం చెప్పినట్టే నడుచుకోవడం చెప్పిన కడికే వెళ్ళడం చెప్పిన దాన్నే ఉండడం ఇవన్నీ అలవాటు చేసుకొని తన ఆధిపత్యంలో ఉండేంతవరకు వాడిని ఎన్నో రకాల నరకం చూపిస్తా ఉంటారు.
(01:23) వాడికి ఈ అమ్మాయి ఏంట్రా ఈ నరకం ఎవడన్నా ఇస్తారురా ఇది ఇందుకని అమ్మ చెప్పినట్టు అవలయ అనిచేంతవరకు అలా అనిపించి తెల్లని చెప్తే దీన్ని పితికి దిగజారే వరకు వాని నరకం చూపిస్తా ఉంటారు. ఇలాంటి ఆలోచనలు ఇలాంటి ప్రయోగాలు చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ పడుతుంది అనేది వాళ్ళకి అర్థం కాదు. వాడు ఆ నరకం వాడు భరిస్తాడులే అని చెప్పేసి చెప్పింది వినడం చెప్పినట్టు చేయడం చెప్పినట్టే నడుచుకోవడం చెప్పిన దగ్గరికే వెళ్ళడం చెప్పిన దగ్గరే ఉండడం ఇవన్నీ చేస్తా ఉంటాడు ఆ నరకం భరించలేదు.
(02:10) నా భర్త నా ఆధిపత్యంలోనే ఉండాలి అనే ఆలోచనతోని అలాంటి భార్యలు చేసే ప్రయోగాల వల్ల వాడు ఏసారి పోయి కొంచెం చల్ల నీళ్లు తాగితే బాగుండే అనే ఆలోచన ఎలాగైతే ఉంటుందో అలాగే ఎవరైనా కొంచెం నాకు ప్రేమ చూపిస్తే బాగుండే అనే స్థితికి జాగరిపోతారు. ఇది మొట్టమొదట ఆ నరకంలో ఉన్న మగాడికి వచ్చే ఆలోచన వాళ్ళు ఆధిపత్యాన్ని చలాయిస్తారు వాళ్ళు సక్సెస్ అవుతారు ఆ నరకాన్ని భరించలేక వీరు కూడా అన్ని చేయడం నడుచుకోవడం ఎలా ఉండమంటే అలా ఉండడం ఏది చేయమంటే అది చేయడం అనేది
(02:55) నడుస్తా ఉంటది అక్కడ వాళ్ళు వాళ్ళ ఆధిపత్యంతోని చెప్పే పనులు చేయించే పనులు ఏవైతే ఉంటాయో వాటన్నిటితోని సాటిస్ఫై అవుతూ వాళ్ళఒక ఆనంద స్వర్గంలో వినిగిపోతుంటారు ఎందుకంటే నేను చెప్తే నడుస్తుంది నేను భర్త నా స్థితిలో ఉన్నాని వాళ్ళు అదే భ్రమలో ఉంటారు ఇక వాళ్ళు ఆ బ్రమలో నుంచి బయటకి రారు చెప్పినా అర్థం కాదు వాళ్ళ ఇప్పుడు నేను చెప్తున్న విషయం అలాంటి వాళ్ళు విన్న వాళ్ళకి అర్థం కాదు.
(03:31) అలాంటి స్థితిలో వాళ్ళు కూరుకుపోతారు కంప్లీట్గా అలాంటి మైకల్లో కూరుకుపోతారు అలా వాడిని భర్తని ప్రతిది చెప్పింది చేయడం చెప్పినట్టే వినడం చెప్పిన దగ్గరికే వెళ్ళడం తనకు నచ్చింది చేయడం ఏడ ఉండమంటే ఆడ ఉండడం ఇవన్నీ స్కూల్లో డ్రిల్ ప్రాక్టీస్ ఎలాగైతే చేయిస్తారో అలా అయిపోతుంది వారి పరిస్థితి ప్రతిరోజు అదే పనిగా వాళ్ళ సంతోషం కోసం వాళ్ళ ఆనందం కోసం చూపించుకుని ఆధిపత్యం ఏదైతే ఉందో ఆధిపత్యన్ని చలాయిస్తూ వాళ్ళు ప్రాక్టీస్ చేయించడం అనేది ఒక త్రిల్ ప్రాక్టీస్ చేయిస్తున్నట్టుగా ఉంటుంది వాడు ప్రతి పని చేయడం వినడం నడుచుకోవడం ఉండడం ఎక్కడ
(04:17) ఉండమంటే అక్కడ ఉండడం ఎటు వెళ్ళామ అంటే అటు వెళ్ళడం తనకు నచ్చిందే చేయడం లాంటివన్నీ ఒక చేసి చేసి ఒక ప్రాక్టీస్ అయిపోయి అలవాటుగా మారిపోతుంది అలా అలవాటు అయిపోయి ఉన్నవాడు ఏదైనా సందర్భంలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో ఒకరు అమ్మాయిలు అత్యవసర పరిస్థితులైనా కావాల్సి వచ్చి వీడికి ఆ పని తీసి పెట్టవా అని అడిగినప్పుడు వీడు ఇంట్లో ప్రాక్టీస్ అయిపోయి చెప్పింది చేయడం చెప్పింది వినడం చెప్పినట్టే నడుచుకోవడం చెప్పినట్టే ఉండడం అలవాటు అయిపోయిన వీడు ఆ అలవాటు ప్రకారం బయట ఎవరైనా అమ్మాయి అలా చెప్పినప్పుడు
(05:05) వీడు చేయడానికి సిద్ధపడుతుంది. ఎందుకంటే వీనికి అలవాటు అయిపోయింది అక్కడ అలాగే ఇక్కడ కూడా చేయడానికి సిద్ధపడతాడు. ఇంకో కారణం ఏందంటే ఎంతో కొంత అభిమానం దాని ద్వారా ఆనందం సంతోషం దొరుకుతుంది అనేటువంటి ఒక ఫీలింగ్ కూడా వీళలో ఉంటుంది. వాళ్ళు రెస్పెక్ట్ ఫుల్ గా వీడికి ఒక విషయం చెప్పినప్పుడు వీడు ఇచ్చేయడానికి ఎందుకంటే అక్కడ కొంచెం కూల్ అయిపోతుంది వా బ్రెయిన్ ఎందుకంటే వాడు అంతా నరకంలో నుంచి బయటిక వచ్చి అక్కడ వేరే కొత్త అమ్మాయి కనిపించి అలా మాట్లాడేసరికి వాడు హ్యాపీగా ఫీల్ అయిపోతాడు అది కూడా ఒక కారణం ఎన్ని రోజుల ఇలాంటి రెస్పెక్ట్ు
(05:49) సిచువేషన్ అంటే ఆ ఒక గౌరవపూర్వకమైనటువంటి సందర్భాల్లోకి ఎన్ని రోజులు ఆ భయంకరమైన నరకంలో ఉండి ఉండి ఉండి ఉండి ఇలాంటి స్వీట్ వాయిస్ వినక ఎన్ని రోజులు అవుతుంది అని చెప్పేసి వాడు ఆ అమ్మాయి చెప్పింది ఇచ్చేస్తాడు ఇంకోటి ఏందంటే ఇంట్లో ప్రాక్టీస్ అయిపోయి అలవాట అయిపోయిఉన్నాడు అది కామన్ అయిపోద్ది వానికి చెప్పింది చేయడం పెద్దగా ఈగో ఫీల్ అవ్వడం నేను ఎందుకు చేయాలని ఆలోచన వానికి రాదు చేస్తాడు సో ఇది ఇంట్లా నా ఆధిపత్యం చలాయించాలని ప్రయోగాలు చేసే భార్యలు ఎవరైతే ఉంటారో ఆ అమాయకపు భార్యలకు తెలియకుండా పడేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అక్కడ ఏం జరుగుతుంది
(06:36) అక్కడ ఏం జరుగుతుంది వీడు వెళ్ళిండు ఏదో సందర్భంలో వల్ల ఎవరో ఒక అమ్మాయి ఆ పరిస్థితుల్ లోపట అవసరమైన పని ఏదో చెప్పిరు. చెప్పిన తర్వాత వీడు ఆ అమ్మాయి మాట్లాడడం వల్ల కొంచెం కూల్ గా ఫీల్ అయిపోయిండు. ఆ ఇంట్లో ప్రాక్టీస్ అయిపోయి ఉన్నాడు కాబట్టి అలవాటు అయిపోయి ఉన్నాడు కాబట్టి ఈగో అడ్డు రాదు ఆ అమ్మాయి చెప్పిన పని చేయడానికి వాడు వెళ్లి చేస్తాడు అక్కడ చేసినప్పుడు అక్కడ ఏం జరుగుతది ఆ అమ్మాయి మనసులో తనకు అడగగానే చెప్పింది చేసి పెట్టిండు కాబట్టి ఆ అమ్మాయిలో ఒక రకమైన అభిమానం మొదలైింది.
(07:16) అభిమానం కాస్త ఇంకో రకమైన పరిస్థితుల్లో కూడా దారి చేసే అవకాశాలు ఉంటాయి. తీస్తాయి కూడా ఎందుకంటే వీడు అలా రెస్పాండ్ అవుతుంటాడు. ఆ అమ్మాయి కూడా వీడి రెస్పాన్స్ చూసి ఇంకా ఇంకా దగ్గర అయిపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి ఎక్కువగా ఉంటాయి అలాగే జరుగుతాయి కూడా ఎందుకంటే వీడు నరకంలో ఉన్నాడు అని సంతోషం కావాలి. ఆ అమ్మాయికి తనకు సపోర్ట్ గా ఉండి నచ్చింది చేసేవాడు కావాలి అది వీడు చేయగలుగుతున్నాడు రెస్పాండ్ అవుతున్నాడు.
(07:45) సో ఆ అమ్మాయి అలాంటి వాళ్ళని వదులుకో ఏ అమ్మాయి అయినా సో వాడికి ఇంకా దగ్గరే అయిపోయే అవకాశం ఉంటది. మ్యారేజ్ అయిందని తెలిసినా వాడికి నలుగురు పెళ్లాలు ఉన్నారు అని తెలిసినా ఆ అమ్మాయి ఇష్టపడుతుంది. ఇది జరుగుతది. ఈ విషయం అమాయకపు భార్యలకు తెలవక నా ఆధిపత్యం చెలాయించాలి నా ఆధిపత్యమే నడవాలి నా భర్త నా చెక్ చేతల్లో ఉండాలని చూపించే నరకం ఏదైతే ఉంటుందో దానివల్ల ఎన్నో రకాల వీ అనేది అట్ట అట్ట అయిపోయి అట్ట అయిపోయి అట్ట అయిపోయి ఒక నరకాన్ని అనుభవించుకుంటాడు కాబట్టి ఆ పరిస్థితుల నుంచి కాస్త ఆ ఏసీ లోకి వెళ్ళినట్టుగా ఉంటది వాడికి వేరే అమ్మాయి ద్వారా వాడికి
(08:28) ఒక గౌరవం దొరుకుతది అభిమానం దొరుకుతది ప్రేమ కూడా దొరుకుతది. ఆ ఆ అమ్మాయి చెప్తే చేయడం వల్ల దీనికి పెద్ద ఈగో ఫీలింగ్ ఏమ ఉండదు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నలిగిపోయి ఉన్నాడు కాబట్టి ఆయనకి అక్కడ నేను ఎందుకు చేయాలని ఆలోచన అక్కడ రాదు ఆ ఈగో అటు రాదు వానికి అలవాటు అయిపోయింది కాబట్టి ఆ అమ్మాయి చెప్పింది చేయగలుగుతాడు చేస్తాడు కూడా అలా చేయడం వల్ల ఆ అమ్మాయికి నచ్చుతాడు.
(08:54) ఆ అమ్మాయి వీడి విషయంలో కొంచెం పాజిటివ్ గా కనిపిస్తే వీడు ఇంకా మూవ్ అవుతాడు ఇంకా రెస్పాన్సిబుల్ గా ఉంటాడు ఇంకా రెస్పాండ్ అవుతా ఉంటాడు వీడు రెస్పాండ్ చూసి ఆ అమ్మాయి కూడా ఇంకా దగ్గరికి వస్తుంది ఇలా జరుగుతుంది. అప్పుడు వాళ్ళద్దరు ఒక్కటే అయిపోవచ్చు. నీ ఇంట్లో ఎంత నరకం ఉన్నా ఇంటికి వచ్చినప్పుడే నరకం ఉంటదిలే అనుకుంటాడు వాడు బయటికి వెళ్తాడు హ్యాపీగా ఉంటాడు.
(09:15) ఇక వాడికి అదే లోకంలో ఉంటాడు. కాస్త ఇది తగ్గుతుంది ఈ నరక బాధ తగ్గుతుంది వాడికి వీళ్ళ ఎంత నరకం చూపించినా వాడికి పెద్ద ఎఫెక్ట్ పడదు ఎందుకంటే అక్కడి నుంచి ప్రేమ ఉంది ఇలాంటి పరిస్థితిలో ఎర ఇది వాళ్ళకు తెలియకుండా వాళ్ళు చేసే పనుల వల్ల భర్త విషయంలో పడేటువంటి సైడ్ ఎఫెక్ట్ వేరే అమ్మాయిలకు ఈజీగా వాడు లొంగిపోయే అవకాశం ఉంటుంది.
(09:45) సో ఇది జరుగుతా ఉంటుంది. ఇది తెలియకుండా చాలా మంది భార్యలు వాళ్ళ భర్తని చేతిలో పెట్టుకోవాలి నేను చెప్పినట్టే నడుచుకోవాలి నేను చెప్పినట్టే తినాలి నేను చెప్పినట్టే ఉండాలి నేను ఏడు ఉంటంటే ఆడు ఉండాలి నేను ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళాలి వాడు సంపాదించే ప్రతి రూపాయి నా చేతుల్లోనే ఉండాలి ఇలాంటి ఆలోచనలతోని నరకం చూపించే ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియకుండానే భర్త విషయంలో వేరే వేరే ఆడవాళ్ళ వల్ల పడేటువంటి భయంకరమైనటువంటి సైడ్ ఎఫెక్ట్ సో ఈ సైడ్ ఎఫెక్ట్ వల్ల వాడి జీవితం ఇంకో ఆడదాని చేతిలోకి వెళ్తుంది పక్కా ఎందుకంటే వాడికి ప్రేమ కావాలి నీకు ఆశ్చర్యం
(10:34) అప్పుడు ఆ అమ్మాయికి తనకు నచ్చినట్టు చేసేవాడే నాకు ఇష్టం అని చెప్పేసి ఆ అమ్మాయి వీడు రెస్పాన్సిబిలిటీ చూసి వీడికి దగ్గర అవుతుంది. అప్పుడు ఇది ప్రాక్టికల్ గా జరిగేటువంటి విషయాలు అట్లీ ఊ చెప్పేటివి కాదు ఇది జరుగుతుంది. తెలివైన భార్యలు ఆడవాళ్ళు భర్తల విషయంలో లోపట ఆ భర్త ఇంటికి రాగానే ప్రేమగా చూసుకోవడం భర్త సమస్యలను అర్థం చేసుకోవడం ఏదైనా బాధలో ఉంటే అడిగి తెలుసుకోవడం ప్రేమగా పలకరించడాలు ప్రేమగా చూసుకోవడాలు ఒక అభిమానాన్ని చూపించడం ఇంట్లోకి వాడు వచ్చిండంటే ఏ రకమైన అలజడి ఉండదు ఇంట్లో ప్రశాంతంగా ఉంటది.
(11:20) వాడు రాగానే వాడికి ఏం కావాలో అది సర్వ్ చేయడం వాడిని ప్రేమ చూసుకోవడం వాడికి ఏదైనా సమస్యలు టెన్షన్లు ఉంటే వాడి గురించి ఆరా తీయడం తెలుసుకోవడం సాధ్యమైనంత మట్టుకు ఆ విషయాల్లో జోకెన్ చేసుకొని ఏదనా సజెషన్ చేయడం ఏదైనా ఇబ్బందులు ఉంటే సపోర్ట్ చేయడం ఇలాంటివి ఎన్నో చేస్తుంటారు బయట ఎక్కడైనా బయట వాళ్ళ వల్ల ఏదైనా సమస్య ఉంటే వాటిని అడిగి తెలుసుకొని ఏదనా సొల్యూషన్ ఇయడం చాలా అద్భుతంగా ఉంటది లాస్ విధానం ప్రేమకి కరువు ఉండదు ఇక్కడ ఈ తెలివైన ఆడ వాళ్ళ దగ్గర ప్రేమకి కరువు ఉండదు భర్త అనేవాడికి చాలా ప్రేమగా చూసుకుంటారు.
(12:06) ఇంటికి వెళ్తే బాగుండాయి అనటువంటి ఒక ఫీలింగ్ ని తీసుకొస్తారు. ఎందుకంటే సొసైటీలో ఎన్నో సమస్యలు ఉంటాయి మగాడికి వాడు ఆ సమస్యల్లో ఇబ్బందులు వాడుతూ ఇంటికి వెళ్తే బాగుండు ఒక 10 నిమిషాలు ఎందుకు అంటే ఇక్కడ ప్రేమ ఉంటది కాస్త రిలాక్స్ అయిపోతాడు ఇంటికి వెళ్తే బాగుండు అని ఒక ఆలోచన వస్తది ఆడవాళ్ళ అలాంటి ఆడవాళ్ళ వల్ల సో వాడు సరాసరి ఇంటికే వస్తాడు వాడు ఎక్కడికి వెళ్ళాడు మందాగుడు లేకపోతే వేరే ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళడం గాన ఏ రకమైన ప్రయోగాలు ప్రయత్నాలు వచ్చి చేయ ఎందుకంటే ఇంట్లోనే అంత ప్రశాంతమైన వాతావరణం ఉంటది అది ఈ తెలివైన ఆడవాళ్ళ విధానం ఇలా
(12:52) ఉంటుంది. వాడికి ఏదైనా సమస్యలు ఉన్నావా సొంత సమస్యల్లో బాధపడుతుంటారు వాళ్ళు వాడు బయటిక వెళ్లి ఒకవేళ వాడు టైం కి తిరిగి రాకపోవడం ఏదనా పని వల్ల వాడు తిన్నాడో తినలేదో ఇలాంటివి ఎన్నో కేరింగ్లు ఉంటాయి వాళ్ళ దగ్గర ఆ పద్ధతులు ఉంటాయి. అలా కేర్ తీసుకుంటారు బయటికి వెళ్ళండు అనుకో వాడు టాంక్ ఇంటికి రాలే లేట్ అయింది ఏదైనా పని వల్ల వాడు ఆ టైం తిన్నాడో లేదో తెలుసుకో అంత కేరింగ్ ఉంటది కానీ ఈయన జస్ట్ ఏందంటే ప్రేమగా చూసుకోవడం ప్రేమగా మాట్లాడడం చక్కగా కేరింగ్ ఉంటది ప్రేమ చూపించడం బాధని అర్థం చేసుకోవడం సపోర్ట్ చేయడం కేవలం మాటలే
(13:39) ప్రేమ చూపించడం అది ఫ్రీగా వస్తుంది. దాన్ని వాళ్ళు స్పష్టంగా వాడుకుంటారు భర్తని చాలా బాగా అర్థం చేసుకుంటారు. వాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరు ఏది చెప్పినా వినే గుణం లేకుండా బతకాలి అలా ఉన్నప్పుడే వీళ్ళకి నప్పు వాళ్ళు విననియరు ఎవని మాట విననియరు వీళ్ళు కూడా నా మాట వినువాని భర్త వస్తు ఎట్టి పరిస్థితిలో పూర్ చేయరు.
(14:17) ఎందుకంటే అలాంటి అలవాటు వల్ల సైడ్ ఎఫెక్ట్ పడతాయని వీళ్ళకు తెలుసు. దీనిి గనుక ఇబ్బంది అనిపిస్తే ఈగో హట్ట అయితే వేరే ఆడవాళ్ళకు దగ్గరయ్యే ప్రమాదాలు చాలా ఘోరంగా ఉంటాయని వాళ్ళకి తెలుసు. నిదిలే విధానం ప్రవర్తించే విధానం మాట్లాడే విధానం ఇలా ఉంటుంది. ఎప్పుడు ఇంటికి వెళ్తాను అని ఎదురు చూస్తా ఉంటాం. ఎందుకంటే అలాంటి పరిస్థితి ఉంటది మనకి ఇంట్లో కొంతమంది భర్తలు ఈ అమ్మాయి వడతారురా ఇంటికి ఇంట్లో నుంచి ఎప్పుడు బయట పడలా అని చూస్తారు ఎందుకంటే ఇంట్లో అమాయకపు భార్యలు నా ఆధిపత్యం నడవాలే నేను నచ్చినట్టే ఉండాలే నాకు నచ్చినట్టే నడుచుకోవాలి అనటువంటి ఒక భయంకరమైనటువంటి
(15:00) బాణాలు వేసుకొని ఉంటారు ఒక నరకం ఉంటది వాళ్ళకు అలాంటి భార్య ఉన్నవాడు ఇంటికి వెళ్ళాలని ఆలోచన చేయడు ఇంట్లో నుంచి ఎప్పుడు బయట పడాల అనే ఆలోచనే చేస్తాడు. బయటకి వెళ్తే సో వీళ్ళు భర్త విషయంలో తీసుకునే నిర్ణయాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే వీళ్ళకు ముందే తెలుసు వీళ్ళు ఆ భర్త ఇంటికి రాగానే ప్రేమగా చూసుకోవడం భర్త సమస్యలను అర్థం చేసుకోవడం ఏదైనా బాధలు లో ఉంటే అడిగి తెలుసుకోవడం ప్రేమగా
(15:47) పలకరించడాలు ప్రేమగా చూసుకోడాలు ఒక అభిమానాన్ని చూపించడం ఇంట్లోకి వాడు వచ్చిండంటే ఏ రకమైన అలజడి ఉండదు ఇంట్లో ప్రశాంతంగా ఉంటది. వాడు రాగానే వాడికి ఏం కావాలో అది సర్వ్ చేయడం వాడి ప్రేమ చూసుకోవడం వాడికి ఏదైనా సమస్యలు టెన్షన్లు ఉంటే వాడి గురించి ఆరా తీయడం తెలుసుకోవడం సాధ్యం ఆ భార్య తన మాట కూడా వినొద్దు అనేలా తయారు చేస్తున్నారు.
(16:22) ఆ భార్య ఏ విషయంలో కానీ నేను చెప్పిందికి ఇది చేయవా అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ భర్త అని పోర్చే నా మాట కూడా వినద్దు అవసరమైతే అలాంటి అలవాటే వాడికి ఉండొద్దు అని చెప్పేసి ఆలోచిస్తారు. ఒకవేళ అలాంటి అలవాట్లు లేని వాడు బయటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఏదైనా సందర్భంలో లోపట వేరే అమ్మాయిలు దగ్గర ఈ కోణంలో ప్రయత్నాలు చేస్తే వాడు ఈగో ఒక్కపోదు వాడు చేయడు అలా వీడు మెదిలినప్పుడు ఇలా ఆ ఈగోతో వీడు ప్రవర్తించినప్పుడు ఏ అమ్మాయి వీడికి దగ్గర అవ్వదు.
(17:00) అది వాళ్ళకి చాలా బాగా తెలుసు తెలివైన ఆడవాళ్ళ సో నేను ఈ విషయంలో తెలివైన ఆడవాళ్ళు వాళ్ళ భర్తల్ని ఇలా ఉండాలి గొప్పోడుగా ఉండాలి సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉండాలి వాడి ఫ్యామిలీ విషయంలో వానికంటే ఒక ప్రత్యేకమైన విలువలు ఉండాలి ఫైనాన్షియల్ గా వాడు చాలా గొప్పగా ఎదగాలని కోరుకుంటూనే వాడు ఇవ్వని మాటే వినని వాడు అయి ఉండాలి వానికంటూ సొంత ఆలోచన ఉండాలే వా సొంత ఆలోచనతోనే నడుచుకోవాలి చివరికి భార్యనైనా నా మాట కూడా వినొద్దు అనే ఆలోచన ఉన్న తెలివైన ఆడవాళ్ళు భర్తల్ని అలా చూసుకుంటారు.
(17:43) అలా తయారు చేస్తారు. సో అంతే తప్ప పిచ్చి పిచ్చి ఆలోచనలతోని తెలితక్క ఆలోచనలతోని భర్తలకు నరకం చూపించడం ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేయరు. సో ఇదన్నమాట తెలివైన ఆడవాళ్ళు చేసే పనులకి అమాయకంగా ఇత్యా ఆలోచనలు చేస్తూ భర్తలకి దూరమై ఆడవాళ్ళు మధ్యలో ఉండేటువంటి తేడాలు

No comments:

Post a Comment