Tuesday, May 26, 2026

Dr. Harish Tenneti - ఇది సరదాగా అస్సలు తీసుకోకండి.. | Wife and Husband Relation | iDream

Dr. Harish Tenneti - ఇది సరదాగా అస్సలు తీసుకోకండి.. | Wife and Husband Relation | iDream

Author Name:iDream Daily Mantra

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamDailyMantra

Youtube Video URL:https://www.youtube.com/watch?v=fjkpi4chSSU



Transcript:
(00:00) వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడెను. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు ఇండియన్ రోడ్స్ మన రోడ్స్ వల్ల చాలా మంది రిలేషన్షిప్ దెబ్బ తింటుందంట. చాలా కుటుంబాల్లో ప్రాబ్లమ్స్ వచ్చి ఆల్మోస్ట్ విడిపోయే వరకు కుటుంబాలు వెళ్తున్నాయంట.
(00:24) దీని మీద ఒక సర్వే జరిగింది ఇది నిజం అని ఇప్పుడు అంటే నాకే ఒక ఆశ్చర్యకరమైన విషయంలో అనిపించింది అన్నమాట అంటే రోడ్స్ ఏంటి ట్రాఫిక్ ఏంటి దాని వల్ల కుటుంబాలకి పెద్ద ప్రాబ్లమ్స్ రావడం ఏంటి అని సో ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు థెరపీ టాక్స్ లో డాక్టర్ హరీష్ తండ్రటి గారు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ థెరపిస్ట్ సార్ తో మాట్లాడదాం.
(00:41) హలో సార్ నమస్తే నమస్తే నిజంగానే రోడ్స్ అంటే యు మీన్ ది రోడ్స్ రోడ్స్ వల్ల మన హైదరాబాద్ ఇలా సిటీస్ లో ట్రాఫిక్ వల్ల ఓకే ఎన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఫిజికల్ హెల్త్ ప్రాబ్లం ఓకే నమ్మొచ్చు మ్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కేవలం రోడ్ల మీద వస్తున్నాయి. రోడ్ మీద రోడ్ల వల్ల ఓకే ఈ రోడ్స్ వల్ల వస్తున్నాయి. ఇట్స్ ఏ స్టడీ విచ్ ఇస్ గెట్టింగ్ ప్రూవ్డ్ రెగ్యులర్ బేసిస్ లో బట్ హౌ అసలు రోడ్ కి ఎమోషన్ కి అసలు సంబంధమే లేదు కదా అయ్యో రోడ్ ఫిజికల్ ఓకే యక్సెప్టెడ్ కూర్చొని కూర్చొని వచ్చిందని సరదాగా ఒకసారి ఓన్లీ సర్వే మీద వెళ్ళాలి మనం కెమెరా పట్టుకొని
(01:22) ఓకే ప్రతివాడు రోడ్డు మీద రోడ్ రేజ్ అనే రోగంతో తిరుగుతున్నారు. స్లైట్ గా వెళ్లి ఇలా తగలాలి అంతే వాడు అసలు హీరోయిజం చూపిస్తాడు అక్కడే రోడ్డు మధ్యలోనే వెహికల్ ఆపేసి దిగేసేసి ఏ ఏమరా అని చెప్పి రోడ్డు మధ్యలోనే అవును అసలు ఇప్పుడు అక్కడికక్కడ తేల్చేసి పంచాయతీ తెల్చి నేను ఎంత హీరోయిజం ని అసలు నా వెహికల్ ని నువ్వు ఇలా వచ్చి తగిలించగలిగావా నువ్వు ఎంత వేస్ట్ గాడివి నేను ఎంత గొప్పవాడిని నన్ను వచ్చి తగిలించావా అనే దాంట్లో ఉంటారు.
(01:49) యా రోడ్ రేజ్ రోడ్ రేజ్ కొంతమంది ఆ కార్లలో ఆ వాటిలో వెళ్తున్నప్పుడు వాళ్ళు దే జస్ట్ లూస్ దేర్ సెన్స్ ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తారు బైక్లో అయితే ఇంకా చెప్పనేవద్దు ఆటోలు ఇట్లా దగ్గర నుంచి వెళ్తారు. సమ కైండ్ ఆఫ్ హరి హరి హరి హరి తొందర తొందర తొందర నా ఒక్కడి కోసమే రోడ్డు తయారయింది అన్నట్టుగా వెళ్తారు. ఇది ఒక ఆస్పెక్ట్ దీనివల్ల లాట్ ఆఫ్ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ అవుతుంది.
(02:17) త్రీ కైండ్స్ ఆఫ్ స్ట్రెస్సర్స్ ఉంటాయి. రోడ్ మీద మూడు స్ట్రెస్సర్స్ ఉంటాయి స్ట్రెస్ ఫాక్టర్స్ వన్ వచ్చేసి మనకి ఆడిటరీ స్ట్రెస్సర్ కాన్స్టెంట్ హార్న్ సౌండ్ సౌండ్ సౌండ్ అందులో ఈ కార్లో పెట్టుకునే రేడియోలో సౌండ్ అవి ఇవి వాటి వల్ల వచ్చేది. ఆడియో స్ట్రెస్సర్ ఓకే సెకండ్ వచ్చేసి టాక్టైల్ స్ట్రెస్సర్ అంటారు.
(02:39) అంటే స్పీడ్ బ్రేకర్ దడ దడ ఇప్పుడు ఈ రోజుల్లో మనం స్పీడ్ బ్రేకర్లు చూసాం స్పీడ్ బ్రేకర్స్ లే ఓన్లీ బ్యాక్ బ్రేకర్స్ ఓకే ఇంత పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్లు వేస్తారు. గల్లీ గల్లీకి 10 15 స్పీడ్ బ్రేకర్లు వేస్తారు ఎవరు చెప్తారు ఎవరు మేనేజ్ చేస్తారు ఇది నాకు అనిపిస్తుంది ఇక్కడ మనిషి అందులో ముఖ్యంగా సిటీస్ లో ఉన్న వాళ్ళకి ప్లస్ ఇండియాలో ఉన్న వాళ్ళకి దేశభక్తి కరువు అయిపోతుంది రోడ్ల మీద అనిపిస్తుంది.
(03:01) హమ్ నిజంగా దేశభక్తి ఉంటే నా ఇంట్లో నేను అలా చెత్త పడేసుకోను ఓకే నా ఇంట్లో నేను అలా విసిరేసుకోను నా ఇల్లు నీట్ గా పెట్టుకుంటాను నా ఇంటి రోడ్ నా ఇంట్లోనే ఉమ్మేసాను మ్ రోడ్ల మీద ఉమ్మేస్తారు అవును ఓకే ఒక్కడికి కూడా దేశభక్తి లేదు అనిపిస్తది ఒక్కడికి కూడా నా నేను కళ్ళ తల తిప్పి చూస్తే రోడ్డు మీద నా కంట్రీ అంటే నా ఇల్లు కదా ఏంటి ఇలా ఉంది అని ఒక్కళ్ళకి అనిపించట్లేదంటే ఎంత బాధేస్తుందో వీళ్ళందరికీ దేశభక్తి లేక ఓన్లీ ఆ జాన్ 26 రోజో ఆగస్ట్ు 15 రోజో ఆ పోజులు కొట్టి ఫోటోలు పెట్టడానికి తప్ప ఒక్కడికైనా చిత్తశుద్ధితో పని చేస్తారా అంటే రోడ్ టాక్స్లు కడుతున్నాం కదా
(03:43) గవర్నమెంట్ చూసుకోవాలి కదా అని అంటారు కదా ఇప్పుడు గవర్నమెంట్ ని అదన్న అడగాలి కదా నా రోడ్ ఇలా డర్టీ డర్టీగా ఉంది నా రోడ్డు మీద ఎవరిని ఉమ్మేస్తే నాకు ఏ హక్కు లేదా అని అడగడానికి వాడిని నా రోడ్డు మీద ఆపోజిట్ రోడ్ లో నుంచి వస్తుంటే నాకు ఏ హక్కు ఉండదో అడగడానికి ఎన్ని రోజులు నేను ఇప్పుడు రోడ్ మీద ఆక్సిడెంట్ అయింది అబ్బా పోలీస్ కేసులు అవన్నీ ఎందుకులే అని అక్కడికక్కడనుంచి పోవడం ఎన్ని రోజులు నేను అలా బాధపడుతూ అక్కడికి వెళ్తే సాల్వ్ కాదు అని తెలిసి ఒక రోడ్ వేసిన 15వ రోజులకి మళ్ళీ తొవ్వేస్తూ ఉంటే నా రోడ్డు మీద నా కంట్రీలో నా ఇల్లు లాంటి
(04:15) నా కంట్రీలో ఒక్క కిలోమీటర్ రోడ్లో గోతు లేకుండా గుంత లేకుండా మంచిగా ఉండదా మ్ అనేది ఎవరికి వాళ్ళు దేశభక్తిగా ఫీల్ అయితే అప్పుడే ఇండియా సుందరీకృతంగా మంచిగా అందంగా మారుతుంది లేనన్ని రోజులు మారదు బయట స్టేట్స్ లో రూల్స్ ఉంటాయి కదా ఇలా అబ్సల్యూట్లీ రోడ్డు మీద నువ్వు ఏమనా చేసావంటే తీసుకెళ్ళిపోతారు కదా కదా మన దగ్గరికి వచ్చేసరికి పాపులేషన్ ఎక్కువ అండి అలా చేయలేమండి అని ఎవరో చెప్తారు స్టోరీ నేనంటే ప్రతి సిటిజన్ దేశభక్తిగా తీసుకుని నా ఇండియన్ రోడ్ మీద నాకు ఇలా జరగకూడదు.
(04:51) నా ఇండియన్ రోడ్ మీద ఇష్టం వచ్చిన స్పీడ్ బ్రేకర్లు ఏంటి వాడెవడో ఒకడు 65 స్పీడ్ లో వెళ్తాడు కదా అని చెప్పి నిమిట్ నిమిట్ కి ఒక్కొక్క దానికి 50 స్పీడ్ బ్రేకర్లు పెట్టడం ఏంటి లేకపోతే 40 స్పీడ్ లిమిట్ పెట్టేసేసి అందరినీ స్లో చేసేయడం ఏంటి దీనికి ఏదైనా బెటర్ గా ఆలోచించలేమా మనం అని అనుకోగలగాలి. క్వశ్చన్ చేసేంత ఓపిక ఎవరికి ఉంటుంది? ఎక్లీ దట్స్ ద ప్రాబ్లమ ఎందుకంటే క్వశ్చన్ కి ఆన్సర్ దొరకదని క్లారిటీ ఉంది మనకి ఎక్జక్ట్లీ సో నేను చెప్పేది టాక్టైల్ స్ట్రెస్సర్ లో ఇట్లా గోతులు దడ్డు దడ్డుమని పడుతున్న గోతులు తయారు చేస్తుంటే ఒక్కళ్ళకైనా
(05:26) సెన్స్ దట్ అరే నేనే రేపు పొద్దున ఇందులో వెళ్తే ఎవరైనా యంబులెన్స్ వెళ్తుంటే అరే రోడ్లు ఇన్ని రోజుల నుంచి బాలేవే వాడు ఎవడి కోసమో నేను ఎందుకు వేయాలి రోడ్డు వేసే ఒక్కడికైనా స్పృహతో మ్ ఏది చేసినా చెప్పినా రోడ్డు కి వచ్చే డబ్బులు ఎలాగో వస్తాయి కదా మంచి రోడ్ వేద్దాం అని ఒక్కడికి స్పృహతో పని చేసినా మన రోడ్లు బాగుండేవి.
(05:48) ఓకే ఎందుకు బాగుండాలి అని ఇట్లా అంటున్నాను అంటే నిజంగా ఈ టాక్టైల్ స్ట్రెస్సర్స్ ద్వారా మీకు ఒక మెకానిజం చెప్తా యువర్ బాడీ ఇస్ ఏ టెంట్ లాగా ఉంటుంది అంటే స్పైనల్ కార్డ్ కి ముందు మజల్స్ వెనక మసల్స్ ఈ మజల్స్ ఇలా టెంట్ లాగా హోల్డ్ చేస్తాయి. ఓకే ఈ మజల్స్ ఈ స్టీరింగ్ దాంతో ఇలా హ్యాండిల్ తో ఇలా వచ్చినప్పుడు దిస్ ఇస్ ఏ సిస్టం ఓకే ఎప్పుడైతే స్పీడ్ బ్రేకర్లు స్పీడ్ బ్రేకర్లు పడి పడి పడి ఉంటామో ఆ మధ్యలో జాయింట్ మధ్యలో ఉండే డిస్క్ మూవ్ అవుతుంది.
(06:22) అది ఎంత మూవ్ అవుతుంది అంటే మనకి లైట్ గా అనిపిస్తుంది చాలా లైట్ గా దాన్ని మనము ఇలా అని ఇలా అని ఇలా అని ఇలా అని సెట్ చేసుకుంటూంటాం కదా ఆ మజిల్ అక్కడ మూవ్ అయి మూవ్ అయి మూవ్ అయి వీక్ అయిపోతుంది. ఆ మజల్ వీక్ అవ్వడం ద్వారా అది బాడీ హస్ గాట్ ఏ కాంపెన్సేటరీ మెకానిజం కాబట్టి నువ్వు ఇలా మూవ్ అయితే ఇటు సైడ్ మజల్ ఎక్కువ పని చేసి గుంచుకుంటుంది.
(06:43) ఓకే ఇటు సైడ్ తక్కువ పని చేసిన ఇటు సైడ్ ఎక్కువ పనిచేసి గుంచుకుంటుంది. అలా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక సైడ్ ఎక్కువ డంబుల్ చేసి ఒక సైడ్ చేయకపోతే ఎలా అయిపోతుందో అలా మజల్ ఇంబాలెన్స్ అవుతుంది. దానివల్ల డిస్క్లన్నీ బయటికి వస్తుంటాయి. డిస్క్ బయటికి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం చూపించుకుంటాం అంతే అనుకుంటారు చాలామంది బట్ అదంతా కనెక్టెడ్ టు యువర్ హెడ్ ఈ నెక్ అండ్ బ్యాక్ బోన్ సిస్టం అంతా స్పాయిల్ అవుతుంది.
(07:06) స్పాయిల్ అయ్యాక వాడికి తెలియకుండానే చాలా ఇరిటబుల్ అయిపోతారు. కోపం కోపంగా కోపం కోపంగా మారిపోతారు. ఓకే వాళ్ళు అదే ఎమోషన్ తో ఇంటికి పోయి ఉల్లాసంగా హాయిగా వెళ్లరు ఇంటికి ఇరిటేటింగ్ వెళ్తారు. ఇంటికి ఇరిటేటింగ్ గా వెళ్ళినవాడు ఏదో ఒక పాయింట్ ని తీసుకొచ్చి గొడవపడతాడు కరెక్ట్ దీస్ ఆర్ ఆల్ టాక్టైల్ స్ట్రెస్సర్స్ ఓకే ఓకే అందులోనూ త్వరగా వెళ్ళాలి అనుకునిందులో చేసిన వాళ్ళకి ఎక్కువ టాక్టైల్స్ స్ట్రెస్సర్ అవుతుంది.
(07:38) సో ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళపోవాలి ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి ఇంకా లోడ్ చేసేయాలి ఇంకో 10 మందిని ఎక్కించేయాలి. ఇది టాక్ టాల్స్ సర్ వెరీ వెరీ వెరీ వెరీ డేంజరస్ ఇది ఎంత కాదనుకున్న డేంజరస్ ఓకే సో మనము ఏ రోడ్డు మీద వెళ్తున్నా సరే ఎవ్రీవన్ ఈరోజు ఈ ఈ వీడియో ఒకవేళ ఎవరనా కార్పొరేటర్ గానీ ఎవరనా రోడ్లు వేసేవాళ్ళు వాళ్ళు ఎవరైనా చూసినా మై విష్ ఏంటంటే అరే ఎలాగో డబ్బులు తీసుకుంటున్నావ్ కదా ఎలాగో రోడ్ల కోసం నేను ఇంత అమౌంట్ తీసుకున్నా మంచి రోడ్డు వేద్దాం పోనీ నా దేశభక్తి ఇలాగనా చూపించుకుంటా అని అనుకోవాలి.
(08:09) ఓకే లేకపోతే దేశ ద్రోహుల కింద లెక్క దట్ నా దేశము ఇంత నీట్ గా లేదేంటి అని ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవ్వాలి. దట్ షుడ్ బి దేర్ ఎజెండా లేకపోతే నిజంగా దేశద్రోహులే దట్ నేను మొన్న మొన్న వేసిన రోడ్డు రా తవ్వేస్తున్నారు ఏంటి ఆ మాత్రం సెన్స్ లేదేంటి అని అనిపించగలగాలి. అప్పుడే దేశం బాగుంటుంది. బాగోకపోతే ఏమవుతుందంటే ప్రతి వ్యక్తికి ఆ రోడ్డు మీద వెళ్తున్న ప్రతి వ్యక్తికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం.
(08:37) వాడి వల్ల ఆ ఎమోషన్స్ వల్ల ఆ ఎమోషన్ కంట్రోల్ లేక వాడు ఇంకా అది నిద్ర పట్టక రాత్రింతా తిరుగుతారు అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు ఫోన్లు చూస్తూ ఫోన్లు చూస్తూ ఇంకా స్పాయిల్ చేసుకుంటారు. నిద్ర పట్టట్లేదండి పట్టట్లేదండి ఇవన్నీ ట్రాక్ బ్యాక్ రోడ్ మీదకి వస్తుంది. హ్ రోడ్ మీద ఆ ట్రాఫిక్ లో స్పెండ్ చేసి చేసి చేసి ఓకే దీంతో పాటు ద థర్డ్ స్ట్రెస్సర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రెస్సర్ ఈ ఎమోషనల్ గా మనకి గొడవ జరుగుతున్నప్పుడు ఐస్ మీద చాలా చాలా స్ట్రెస్ పడుతుంది.
(09:10) కళ్ళ మీద మనకి వెళ్తున్నప్పుడు ఐ బీమ్స్ వేస్తారు లైట్లు వేస్తారు నైట్ టైం డ్రైవింగ్స్ ఇంకా హారిబుల్ అది ఓకే ఓకే ఐ మీద కూడా లాట్ ఆఫ్ స్ట్రెస్ పడి స్లోగా విజన్ చేంజెస్ వచ్చేస్తాయి. అండ్ ఎవరైతే ఈ ట్రాఫిక్ లో వెళ్తుంటారో ఇష్టం వచ్చిన డ్రైవ్ చేస్తుంటారో దే ఆర్ స్పాయిలర్స్ వాళ్ళ వల్ల ఎంతమంది హెల్త్లు పాడవుతున్నాయో అన్న సెన్స్ లేకుండా బ్రతుకుతారు.
(09:36) ఇది 99% కి ఎక్కదు బట్ ఇది ఫాక్ట్ అసలు ఎవరికీ తెలియదు కూడా కదా దాని వల్ల ఇంత స్ట్రెస్ వస్తుంది ఇంత స్ట్రెస్ వస్తుంది దీని వల్ల అన్ని జాయింట్లు పట్టేసి ఆ ఆ 10 సంవత్సరాలు నువ్వు సంపాదించేసుకుంటావేమో గానీ తర్వాత తర్వాత లైఫ్ చాలా ఘోరంగా మారుతుంది. ఇది అవాయిడ్ చేసేస్తే కాదు డ్రైవర్ ని పెట్టుకుంటామండి మేము వెనక్కి కూర్చుంటామ అంటే కాదు ఇది అందరూ రెస్పాన్సిబిలిటీ గా తీసుకొని చేసుకోవాలి.
(09:57) ఓకే దట్ నా రోడ్లు బాగుండాలి. ఈ ఇండియన్ రోడ్స్ ద్వారా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వచ్చి ఫైట్లు అయిపోయి కార్లలో కూర్చొని గొడవలు పడడానికి వాళ్ళని అబ్సర్వ్ చేస్తాంటే సిక్స్ అవర్స్ బిఫోర్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయిన వాళ్ళలో 70% పీపుల్ కి సిక్స్ హవర్స్ బిఫోర్ ఏదో గొడవ జరిగింటుంది. ఓకే రోడ్డు మీద గాని ఇంట్లో గాని గొడవ జరిగి ఆ ఎమోషన్ క్యారీ చేస్తూ రోడ్డు మీద నడుపుతారు.
(10:24) హమ్ యు సీ ద గేమ్ వైస్ వర్సా సో బికాజ్ ఇంట్లో గొడవలు వాడి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవంతా రోడ్డు మీద తీరుస్తాడు. రోడ్డు మీద చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఇంట్లో పెడతాడు. ఓకే సో ఆల్ ద ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అండ్ కార్డియో వాస్కులర్ హార్ట్ కి సంబంధించి లివర్ కి సంబంధించి కిడ్నీలకు సంబంధించి జాయింట్ కి సంబంధించిన అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ రోడ్ స్ట్రెస్సర్స్ వల్ల వస్తుంది.
(10:48) ఓకే రోడ్స్ రోడ్ స్ట్రెస్ వల్ల వస్తుంది రోడ్ రేజ్ రోడ్ రేజ్ రోడ్ రేజ్ దీని వల్ల వస్తుంది ఎవరు ఎటు నుంచి కట్ చేస్తారో తెలియక ఎలా వెళ్తారో తెలియక కరెక్ట్ గా గ్రీన్ సిగ్నల్ పడగానే నడవడం స్టార్ట్ చేస్తారు. కార్లు వెళ్ళాల్సిన గ్రీన్ సిగ్నల్ పడింది వెహికల్స్ వెళ్ళాలి కరెక్ట్ గా అప్పుడు నడవడం స్టార్ట్ చేస్తారు.
(11:06) ఎవడు మధ్యలో నుంచి వెళ్తాడో తెలియదు. ఎవరు ఎప్పుడు ఆ స్ట్రెస్ వల్ల యువర్ మజల్స్ బికమ్ టాట్ టాట్ అంటే ఇట్లా గట్టిగా పట్టుకున్నట్టు అయిపోతాయి. ఇలా పట్టుకున్న మజల్స్ ఒక సైడ్ డిస్క్ని ఇట్లా పుల్ చేస్తాయి ఎంటైర్ స్కెలిటన్ సిస్టం మారిపోతుంది. మొత్తం మన స్కెలిటన్ ఇట్లా ఇట్లా అయిపోతుంది. మనకి తెలియకుండా బాడీ కాంపెన్సేట్ చేసి మజల్ పుల్ చేస్తుంది.
(11:27) ఓకే కానీ దాని వల్ల లాట్ ఆఫ్ స్ట్రెస్ పడి మొత్తం ఎమోషనల్ డామేజ్ అయిపోతుంది. అసలు వర్షం పడ్డప్పుడు అయితే ఆ ట్రాఫిక్ ఎందుకు అంత ట్రాఫిక్ వస్తుందో తెలీదు అదే ట్రాఫిక్ లో షుగర్ పేషెంట్ లో బిపి పేషెంట్ లో ఉంటే ఇంకా అది మొత్తం వాళ్ళకి ఇంక్రీస్ అయి చాలా ఎక్కువ అయిపోతుంది చాలా ఎక్కువైపోతుంది అండ్ థర్డ్ ఫస్ట్ మనం అనుకున్నట్టుగా సౌండ్ స్ట్రెస్సర్స్ హార్న్ కొట్టి కొట్టి కొట్టి అండ్ ఆ రోడ్డు మీద వాటర్ స్టాగ్ అయిపోయి అంటే ఇది కంప్లైంట్ చేయడానికి మనం ఏదో చెప్పాలి కాబట్టి చెప్పడానికి కాదు దీన్ని అందరము కలిసి మార్చుకోవచ్చు కదా వాళ్ళకి
(11:58) ఇచ్చి మనం చేయించుకోవాలి కదా ఎస్ ఇది అందరిలో అవేర్నెస్ వస్తే తప్ప మేము రోడ్ ఇలా ఉంటే వెళ్ళము. నేను ఎన్ని చోట్ల చూసాను అట్లాగ రోడ్లు స్పెషల్లీ మన దగ్గర అయితే ఒక్కడికి రెస్పాన్సిబిలిటీ తీసుకుని లేదు నేను చేయించుకుంటాను అని లేదు. మ్ నేను ఎన్ని సార్లు లెటర్లు రాసేవాడిని ఓకే ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి. బట్ అది జరగదు ఒక రోజు జరిగినా మనం తిరిగి తిరిగి అలసిపోతాం.
(12:24) మ్ ఎందుకు అంటున్నాను అంటే జస్ట్ దేశభక్తి లేక జస్ట్ మన దేశం మీద మనకు భక్తి లేక మన దేశం మనం ఇల్లులాగా భావించట్లేదు కాబట్టి నా ఇంట్లోపల చెత్త లేకపోతే చాలు రోడ్డు మీద పడేసినా పర్లేదు ఆ రోడ్డు మీద ఆ సిసి రోడ్ లేసి మధ్యలో ట్యాంక్ ఓపెన్ పెడతాడు దడ్డమని అందులో పడాలన్నమాట లేదా దాన్ని తప్పించుకోవడానికి ఇటు ఇటు వెళ్ళాలి జనాలు ఇలా పాముల్లాగా విచ్ ఇస్ రాంగ్ ఎవరు కనిపెడుతున్నారో ఎవరు ఆలోచిస్తున్నారో ఇంత సెన్స్ లేకు కుడా వాడైతే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఎలారా ఎలా మీరు ఇలాంటివి చేయగలుగుతున్నారు ఒక రోడ్డు వేసి నెల రోజులు కూడా దాన్ని ప్రాపర్ గా
(13:00) మెయింటైన్ చేసుకోలేని రోడ్లు ఎందుకు వేసుకుంటున్నాం మనం మనకి ఏం తక్కువయింది ఏం డబ్బులు తక్కువయి మనకి ఇంత సంపద కలిగిన కంట్రీ నిజంగానే ఎన్ని తినేస్తారు ఎంత తినేస్తారు ఎన్ని రోజులు తినేస్తారు ఒక్కసారైనా నా కంట్రీ బ్యూటిఫుల్ ఉంది అని అనిపించుకోలేమా డెవలపింగ్ కంట్రీ కదా ఇట్స్ నాట్ డెవలప్డ్ కంట్రీ ఎప్పటికీనా ఇంకా రోడ్లకయితే కాదు ఇన్నేళ్ళు అన్నీ చేసారు కదా రోడ్లు వేసిన రోడ్డు మీదే మళ్ళీ మళ్ళీ వేస్తారు లేని రోడ్డుని పట్టించుకొనే పట్టించుకోరు నెలలు తరబడి సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉంటాయి.
(13:31) సడన్ సడన్ గా రోడ్లు పగలుకొట్టేస్తారు కూడా అసలు వెరకొట్టేస్తారు నేను ఈ మధ్య ఆశ్చర్యకరమైన ఒక విషయం చూశను ఈ చెట్లు పెంచాలి ఎంత ఫూలిష్ గా ఉంటారంటే ఎంత ఫూలిష్ గా ఉంటారంటే ఆ రోడ్ ఇంతే ఆ ఇంత రోడ్లో మధ్య లోపల ఒక సిమెంట్ తో ఇలా కట్టి దానిలోపల చెట్లు పెంచేస్తారు అవును ఇక్కడ ఈ 10 చెట్లు పెంచి ట్రాఫిక్ బ్లాక్ చేసి అక్కడ కొండలు కొండలు గుట్టలు గుట్టలు ఫారెస్ట్లు ఫారెస్ట్లు కొట్టేస్తారు.
(13:59) ఎంత ఇంత బ్రెయిన్ లేకుండా ఎలా ఉంటున్నారు వేర్ ఆర్ వి గోయింగ్ అనిపిస్తది ఇంత బ్రెయిన్ లేకుండా ఎలా ఉంటున్నారు ఇంత చిన్న రోడ్లో ఆ మధ్యలో చెట్లు 10 పెంచకపోతే నష్టం లేదు అక్కడ ఫారెస్ట్ ఫారెస్ట్ కొట్టేయకండిరా బాబు అంటే చాలా ఈజీ కదా ఇక్కడ ట్రాఫిక్ జామ్ చేసేయాలి ముందు ఆ కౌంట్ కోసం ఆ పిక్చర్ల కోసం పెట్టేయాలి. మేము కోటి చెట్లు ప్లాంట్ చేస్తామ అని చెప్పడానికి ఎక్కడ గల్లు అది ఎప్పుడుకి ఉంటాయో ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు.
(14:21) హమ్ అలా జరగకుండా దేశభక్తి దిస్ ఇస్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ దేశభక్తి ఓకే నా దేశం నాకు బాగుండాలి నేను నాలుగు రాళ్ళు తక్కువ సంపాదించుకున్నా పర్లేదు నేను జనాల్ని మోసం చేయకుండా ఉంటే చాలు అనేటట్టుగా ప్రతి వ్యక్తి హూ ఎవర్ ఇస్ ఇన్ పవర్ వాళ్ళది నిజంగానే ఇన్స్పిరేషనల్ గా ఫీల్ అయి నా దేశం కోసం నేను చేస్తాను అని మంచి రోడ్లు వేయించుకోవాలి.
(14:44) లేకపోతే అది ఎటు పోతున్నామో తెలియకుండా విల్ ఆల్వేస్ బి ఏ డెవలపింగ్ కంట్రీ ఆల్వేస్ అవో గొప్ప ఆలోచనలు ఉంటాయి ఏమి పనికి రాకుండా అలా ఉండిపోవాల్సి వస్తుంది. కావద్దు మన దేశానికి ఎవరనా వస్తే వావ్ మన ఇంటికి ఎవరైనా వస్తే మీ ఇల్లు బాగుంది అని అనుకోవాలి అనుకుంటాం. రోడ్డు మీద అలాగే చెత్త పడేసి అలాగే చేసి దీని అండ్ ఇందులో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.
(15:07) మూర్ఖులు చిప్స్ ప్యాకెట్లు తిని ఇలా కిటికి ఇలా స్లోగా ఇలా దింపి పెద్ద కారు అది మళ్ళీ ఎంత బ్యూటిఫుల్ బిగ్ కార్ ఉంటుందంటే ఆ బిగ్ కార్ నుంచి ఇట్లా చిప్స్ ప్యాకెట్ బయటకి ఇసిరేసి వెళ్ళిపోతాం. ఎంత బాధేస్తుంది అంటే వెళ్లి ఎంతమంది నేను గొడవ పడతాం ఎంతమంది మూర్ఖులతో ఫైట్ చేస్తాం ఎంతమంది దీన్ని మనస్ఫూర్తిగా అవును మన రోడ్ నిజంగానే బాలేవు సెట్ చేద్దాం అని అనుకుంటారు ఏం చేయగలరు ఆహ అలా అనుకోరు నీకేం తెలుసు మనది ఇంకా ఇంతమంది ఇంత జనాభా చదువుకోలేదు ఇంత టాక్స్ కట్టలేదు ఏవో చెప్తారు.
(15:35) ఆ నేను ఒక్కడినే వేస్తే ఏమైద్దిలే బోల్డ్ అంత మంది ఉన్నారు ఉన్నారు కదా ఇలాగ జరగకుండా ఉండాలి అండ్ నౌ ఇప్పుడు ఇది సబ్స్టాన్షియల్ ప్రూఫ్ తో స్టడీస్ తో నీ హెల్త్ పాడైపోతుంది అని వచ్చింది కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడైనా ఒప్పుకోండిరా ఇప్పుడైనా చేయండిరా మీ జీవితాల కోసమే మీ ఆరోగ్యం కోసమే మీ ఎమోషనల్ డిస్టర్బెన్స్ కోసమే మన రోడ్లు బాగుండాలి.
(16:00) సో ఇండియన్ రోడ్స్ ఆర్ బికమింగ్ హెల్ సో దాన్ని ఎలాగైనా చాలా తెలివిగా అందరం కలిసి ఒక ఉద్యమం లాగా చేసుకొని మార్చుకోవాలి లేకపోతే ఇది హెల్త్ ప్రాబ్లమ్స్ కి దారి తీసి రోడ్డు మీద యుద్ధాలు రోడ్డు మీదే హీరోయిజమ్స్ రోడ్డు మీదే వాడు ఇట్లా కార్ ఆపి మధ్యలో జేమరా అని దిగి వాడు అసలు హీరోయిజం చూపించాలి అక్కడే రోడ్డు మీద అంత వెనక ట్రాఫిక్ అంతా ఆగిపోయి ఉంటుంది వాడు రోడ్డు మధ్యలో హీరోయిజం చూపిస్తాడు ఎస్ నే ఏంటి అనుకున్నావ్ నా బ్యాక్ గ్రౌండ్ ఏంటి నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటని చూపించుకోడానికి ఉంటారు.
(16:30) అలా వద్దు రోడ్లు బాగున్నాయి అనుకో నీకు అలా యాక్సిడెంట్లు అయ్యే ఛాన్స్ అలా మధ్యలో దూరిపోయి వెళ్ళిపోయే ఛాన్స్ నీకు అలాంటివి ఉండవు కదా అందరి రూల్స్ ఫాలో అవుతాయి ఇది తెలుసుకుంటే ఐ థింక్ బాగుంటుంది. అండ్ అలా మాట్లాడుకుంటే ఇండియన్ రోడ్స్ మీద చాలా విషయాలు ఉన్నాయి విచ్ ఎవ్రీవన్ హాస్ టు నో అండ్ అందరూ కూడా దేశాన్ని ప్రేమించి దేశభక్తులుగా మారి మీ ఆరోగ్యాన్ని మీరే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి స్పీడ్ బ్రేకర్లు బ్యాక్ బ్రేకర్లా ఇంతింత వేయకుండా చిన్న వేసి అండ్ మంచి సస్పెన్షన్స్ ఉన్న కార్లు కొనుక్కొని రోడ్డు మీద పెద్ద గోతులు ఉన్న
(17:06) చోట దిగి అక్కడో సిమెంట్ బస్తా తెప్పించి దాన్ని సీల్ అనా చేయించండి. లేకపోతే చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేసి హెల్త్ ప్రాబ్లమ్స్ అయి ఎమోషనల్ డిస్టర్బెన్స్ అయి ఇక్కడి నుంచి ఈ కనెక్షన్ ప్రాబ్లం అయ్యి దీని వల్ల నెక్స్ట్ స్టేబుల్ లేక మైండ్ లో పిచ్చి పిచ్చిగా ఆలోచనలు వచ్చి రాంగ్ సైడ్ కి వెళ్ళిపోతాం. హోప్ ఇది అర్థంఅవుతుంది.
(17:27) అండ్ నా మాట నమ్మకపోతే జస్ట్గ ఇట్ సో మెనీ ఆర్టికల్స్ ఉన్నాయి ద రోడ్ స్ట్రెస్సర్స్ అని కొట్టండి ఓ సో మెనీ ఆర్టికల్స్ ఉన్నాయి. సో నేనేం కొత్త విషయం ఏం చెప్పట్లేదు తెలిసిందే ఇగ్నోర్ చేసేస్తాము. అందుకని ఎవ్రీవన్ హాస్ టు లెర్న్ అండ్ మే బీ నా వీడియో వల్ల అర్థమైతే ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ ఎవరైనా ఒక్కళ్ళు చూసి ఆ కార్పొరేటర్ లేకపోతే ఆ వర్క్ అక్కడ జిఎస్ఎంసి వాళ్ళు చూసి నిజంగానే కదా చేద్దాం మనం వేసిన రోడ్డు బాగుండాలి బాస్ అని వాళ్ళు ఫిక్స్ అయితే అంతా బాగుంటుంది.
(17:53) ఓకే హోప్ఫుల్లీ నడవాలి. హోప్ఫుల్లీ సేయింగ్ నో చాలా డిఫికల్ట్ రెండే లెటర్స్ ఉన్నాయి దాంట్లో కానీ చాలా చాలా కష్టం నో చెప్పాలి అంటే కొన్నిసార్లు కొంతమందికి అయితే అసలు పూర్తిగా చెప్పలేరు నో నో చెప్పలేదు ఎంతో కష్టపడి వాళ్ళకి ఇష్టం లేకపోయినా చేసేస్తారు పని ఎలా నో చెప్పాలి పక్కన వాళ్ళని ఒప్పించకుండా ఐ మీన్ నొప్పించకుండా యా చాలా ఇంపార్టెంట్ మనకి ఇది ఎప్పుడో చెప్పారు ఇతరులను నొప్పించక తాను నవ్వక తప్పించుకు తిరుగువాడు నేర్పరి సుమతి అని అలాగా నిజముగా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో నో చెప్పలేము కొంతమంది అయితే అసలు దేనికి నో చెప్పలేరు ఎందుకో
(18:29) ఇందులో కొన్ని పర్సనాలిటీ డిఫెక్ట్స్ ఉన్నాయి అన్నమాట ఫస్ట్ థింగ్ నన్నందరూ ఇష్టపడాలి అనే ఒక మాయ రోగంలో ఉంటారు. నేను ఏది చేసినా దానికి ఎక్స్ప్లెయిన్ చేసుకుని నేను ఇంత మంచివాడిని నేను ఇంత మంచివాడిని అని అనిపించుకోవాలి అని ఈ ప్రపంచంలో రెండు రకాలు మనుషులు ఓకే మంచివాళ్ళు మంచివాళ్ళు అనిపించుకునేవాళ్ళు పీపుల్ ప్లీజర్స్ ఆ మంచివాళ్ళు అని అనిపించుకోవాలి నేను ఇప్పుడు ఎస్ చెప్తే వాడి కోసం నేను ఎంత చేశాను తెలుసా రీసెంట్ గా ఒక ఆవిడ వచ్చింది మా దగ్గరికి నేను 10 టైమ్స్ ఆయనకు కావాల్సినవన్నీ చేస్తానండి ఎప్పుడైనా ఒకసారి చేయకపోతే ఆ నా మీద ఇంత
(19:06) కోపం వస్తుంది మ్ నేను ఇన్ని 10 టైమ్స్ చేశను కదండీ అర్థం చేసుకోవచ్చు కదండీ అన్నాడు అక్కడే ఉంది లాక్ ఓకే ఓకే 10 టైమ్స్ ఎందుకు చేశను అంటే ఆ 11త్ టైం చేయకపోయినా అర్థం చేసుకోవడానికి 10 టైమ్స్ చేసింది మనమే ఆ 11త్ టైం చేయంది మనమే ఓకే రెండిటికీ నో గిల్టీ ఫీలింగ్ రెండిటికీ నో రాంగ్ ఫీలింగ్ చేయగలిగావు చెయ్ చేయలేవు చేయను అని చెప్పేసి మ్ నేను ఇన్ని రోజులు చేశాను కాబట్టి నేను చేయలేని రోజున నన్ను అర్థం చేసుకోవాలి మళ్ళీ చెప్తా ఇన్ని రోజులు నేను చేశాను కాబట్టి చేయలేని రోజు నన్ను అర్థం చేసుకోరు ఆ మాత్రం అనేదే రోగంలో మెయిన్ పాయింట్ ఓకే
(19:48) ఈ విషయం ఎక్కించుకోరు నేను చాలాసార్లు చేశనండి చేయకపోతే కోపం వచ్చేస్తుంది. చేసిన రోజులు నువ్వే చేయని రోజులు నువ్వే చేసిన రోజులు పొగర్తలు నీకే చేయని రోజు తిట్లు నీకే రెండు నీ డెసిషనే అనేది స్ట్రాంగ్ గా గుర్తుపెట్టుకోవాలి. చేసిన రోజు తిడతారండి చేయని రోజు తిడతారండి అని అన్నారు అనుకోండి వెరీ వెరీ గుడ్ ఇంకా వాళ్ళకి చేయకు అలాంటి స్ట్రాంగ్ మైండ్ మనం డెవలప్ చేసుకోకపోతే నో చెప్పడం కష్టమైపోతుంది.
(20:17) అయ్యో నేను మంచి అనిపించుకోవాలి నేను ఇన్ని రోజులు మంచిగానే చేశ కదా అనే రోగం నుంచి బయటక వచ్చిన రోజున నో చెప్పడం ఈజీ అవుతుంది. అంటే ఆ ఎదుటి వ్యక్తి మీద అంత ఇష్టం ఉంండొచ్చు కదా నో చెప్తే వాళ్ళు బాధపడతారు. కదా వెరీ ఇంపార్టెంట్ అలాంటి ఇష్టాన్ని ఎక్కువ రోజులు పెంచుకోలేం. ఎస్ అయ్యో నాకు ఇష్టం కదా అని చెప్పి చెప్పులు టైట్ చెప్పులు ఉన్నాయి అనుకోండి నాకు ఆ చెప్పు డిజైన్ ఇష్టమే కానీ వేసుకుంటానుంటే గుచ్చుకుంటుంది మనకే ఎస్ ఓకే అలాగా నేను చెప్పు అని ఎగ్జాంపుల్ రిలేషన్ లో రాంగ్ గా మాట్లాడుతున్నాను కాదు బట్ అర్థం చేయడానికి అది గట్టిగా
(20:47) గుచ్చుకుపోతున్నప్పుడు వద్దు నేను మంచిగా ఉండే ఇష్టం నేను మంచిగా ఉన్నన్ని రోజులు ఆయన నాతో ఇష్టంగా ఉంటాడు అన్న ఇష్టం చాలా డేంజరస్ ఓకే నేను ఎలా ఉన్నా ఓరోజు చేసినా ఓరోజు చేయకపోయినా నన్ను ఇష్టపడేవాడు ఇస్ ఏ డిఫరెంట్ స్టోరీ ఓకే వాళ్ళకి చేయాలనిపిస్తుంది చేస్తాము ఒకో రోజు చేయాలి ఏమరా బాబు అని చెప్తే అర్థం చేసుకునేటట్టు ఉండాలి.
(21:09) మ్ మా దగ్గర రిలేషన్షిప్ కౌన్సిలింగ్స్ వాటి వచ్చినప్పుడు మేము ఇదే ఫస్ట్ పాయింట్ చెప్తాం. ఒక అమ్మాయి ఏదో సమ టై డ్రెస్ ఏదో వేసుకొని పార్టీకి వెళ్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ తో పార్టీ ఓకే ఇతనికి ఇష్టం లేదు. అతనికి నా వైఫ్ అలా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అది పిలిచి చెప్పాడు నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకుంటున్నావ్ నాకు అన్కంఫర్టబుల్ గా ఉంది వద్దు మ్ ఆ అమ్మాయి నా డ్రెస్ నాకు ఇష్టం కదా నేను వేసుకుంటా అనగానే ఆ అమ్మాయి ని నువ్వు వేసుకుని వెళ్ళకూడదు అని వీడు అన్నా మ్ ఆమె నేను నా ఇష్టం వచ్చినట్టు వెళ్తాను నువ్వు ఎవడివి అని అన్నా ఆ రిలేషన్
(21:43) తెగిపోతుంది. ఎస్ తన పాయింట్ చెప్పాడు అయినా నాకు ఇష్టం నేను వేసుకుంటాను అన్న తర్వాత ఇద్దరు నా పాయింట్ ని ఐ హావ్ పుట్ ఫార్వర్డ్ మ్ వాళ్ళ పాయింట్ వాళ్ళు చెప్పారు. ఎవరి కంఫర్ట్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఎవరి ఇష్టం వాళ్ళకి ఇంపార్టెంట్ మ్ ఓకే అనేది గనుక ఇద్దరు అర్థం చేసుకుంటే దట్ మా ఆయన ఎందుకు అలా చెప్తున్నాడు మే బీ తను అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాడేమో ఐ విల్ డూ ఇట్ అని ఎప్పుడైనా ఎనీ రిలేషన్షిప్ లో ఆ పక్కన వాళ్ళ ఫీలింగ్స్ ని అర్థం చేసుకొని ఇద్దరూ బ్యాలెన్స్ ఉంటే లైఫ్ బాగుంటుంది.
(22:16) మరి ఆయనే అర్థం చేసుకోవచ్చు కదా తన ఇష్టం కదా అదే ఇష్టమైనప్పటికీ నాకు ఇష్టం కాబట్టి నా ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయను అనేది తప్పు అంటున్నా ఓకే నా తన ఇష్టమే కానీ నాకు ఒక ఫీలింగ్ వచ్చింది నేను చెప్పాలి. ఓకే దట్ నాకు అన్కంఫర్టబుల్ గా ఉంది కెన్ యు ట్రై అది చెప్పాలి. నేను చెప్తే ఇప్పుడు ఆమని డామినేషన్ అనుకుంటదేమోలే చెప్పనని నొక్కుకున్నాడు అంటే వాడు రిలేషన్షిప్ హెల్దీగా లేనట్టు ఓకే అర్థమైందా పాయింట్ సో వీళ్ళు చెప్పాలి వీళ్ళ ఇంట్రెస్ట్ నాకు మా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు నువ్వు ఇట్లా వేసుకుంటే నాకు నచ్చదు అని చెప్పడము తను నాకు ఇది కంఫర్టబుల్ నీకు ఇష్టం లేదా
(22:53) నేను చేంజ్ చేసుకుంటాను ఇస్ దట్ ఓకే అని చెప్పడము ఇద్దరిది హెల్దీ రిలేషన్షిప్ అవుతుంది. ఓకే సో వాళ్ళ కన్సిడరేషన్ ఉండాలి వీళ్ళ కన్సిడరేషన్ ఉండాలి. హమ్ అలాగా ఎప్పుడైనా మనం నో చెప్పినప్పుడు అవతలవాడు నో చెప్తావా నాకు అన్నాడంటే వాడితో దూరమైపోవాలి. అలాంటి రిలేషన్షిప్స్ ఎక్కువ రోజులు పట్టుకొని తిరగలేం. ఎందుకంటే మనకి విషం అంటుకుంటుంది.
(23:16) ఎట్ ద సేమ్ టైం మనం నో చెప్పిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకని ఓ నచ్చట్లేదేమో దట్స్ ఓకే అని వాళ్ళు ఉన్నారంటే హెల్దీ రిలేషన్షిప్ ఎస్ అండ్ ఆ నో చెప్పే ఫ్రీడమ అండ్ ఎప్పుడైనా చేయగలిగితే ఎస్ చెప్పే ఫ్రీడమ రెండు ఉండాలి ఫర్ ఏ రిలేషన్షిప్ ఎస్ ఏది బలవంతపు ఎస్ మన జీవితంలో ఉండకూడదు. మ్ భయపడకూడదు నో చెప్పడానికి బలవంతపు ఎస్ ఉండకూడదు బలవంతపు ఎస్ ఉండకూడదు నేను అది చేయకపోతే ఏం చేస్తాడో అనే ఆబ్లిగేషన్ తో ఉండకూడదు.
(23:44) ఇది పోనీ దగ్గ రిలేషన్షిప్స్ లో ఓకే ఓకే ఇక ఫ్రెండ్స్ ఆఫీస్ వాళ్ళు ఒకతను 7:30 కి లాస్ట్ కి వెళ్తూ వెళ్తే వాడి ఫ్రెండ్ ఇదొక్కటి చేశారా అని ఇచ్చేసి వెళ్ళిపోతాడు. నాకు ఫంక్షన్ ఉంది వెళ్ళాలి అని చెప్పి ఇచ్చేసాడు. వాడు రాత్రిఅంతా కూర్చొని పని చేస్తాడు. మా ఫ్రెండ్ కోసం నో చెప్పలేక టార్చర్ పెడుతున్నాడుఅని చేస్తున్నాము.
(24:03) అలాంటివి అబ్సల్యూట్ నో చేశారు. మ్ నేను నా ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం నేను త్యాగము చేసి నిన్ను ప్లీజ్ చేయను. నో అది బాస్ కావచ్చు ఫ్రెండ్ కావచ్చు ఎవరైనా కావచ్చు కొన్ని నోస్ ఫస్ట్ లోనే ఆ బౌండరీ గీసేస్తే నిజంగా బాగుంటుంది. మ్ ఎందుకు చెప్తున్నాం ఈ పాయింట్ ఎందుకు వస్తుందంటే మన నో ఈస్ అవర్ బౌండరీ లిమిట్ ఓకే నాకు ఎవరైనా మన కంట్రీలోకి రావచ్చు తప్పులేదు.
(24:37) కానీ పాస్పోర్ట్ తీసుకుని మంచిగా వీసా తీసుకుని రావచ్చు. ఎస్ దూకేసి వస్తాము గేట్లు దాటి వస్తాము వేరే చోట నుంచి వస్తాము అంటే తప్పు బౌండరీ ఎందుకు గీసుకున్నాం మన కంట్రీకి మనమేం మనుషులని చూస్తే హేట్రేడ్ అని కాదు నా లిమిట్ ఇది వచ్చేటప్పుడు కొంచెం పద్ధతిగా రావాలి. లేదు అనుకుంటే రాకు ఫ్రీ అని చెప్పడం మనం చెడ్డవాళ్ళం అని కాదు ఐ హావ్ ఏ లిమిట్ ఫర్ ఇట్ ఓకే ఆ లిమిట్ చాలా మంది పెట్టరు.
(25:06) చెడ్డవాళ్ళు అంటే మనం ఏదైనా నో చెప్పినప్పుడు సెల్ఫిష్ అనే ఒక టాగ్ వచ్చేస్తది అని కూడా భయం ఉంటది కొంతమందికి ఎగజక్ట్లీ మై పాయింట్ వాడు ఏం ట్యాగ్ పెడతాడో అనే భయంతో నీ బ్రతుకు మార్చుకోకూడదు. మ్ ఇది ఎవరైనా సరే నన్ను సెల్ఫిష్ అనుకుంటాడు కాబట్టి నేను చేయాలి. ఓకే నన్ను మంచివాడు అనుకోవాలి కాబట్టి నేను చేయాలి.
(25:28) ఆహా నేను నిజంగా సెల్ఫిషే అనుకో వాడు అనుకున్నా తప్పులేదు. నిజంగా సెల్ఫిష్ కాదనుకో వాడు ఏది అనుకున్నా మనకు అనవసరం. సో ఒక రోజు అనుకుంటాడు సెల్ఫిష్ సెల్ఫిష్ అని మూడు రోజులు అనుకుంటాడు నాలుగు రోజులు ఐదు రోజులు అనుకుంటాడు ఏమంటాడు ఇది ఏమవుతది దాని వల్ల ఏమీ కాదు అందుకే సెట్ యువర్ బౌండరీ సిక్స్ తర్వాత వాడు చెప్పినా చేయడురా బాయ్ అని తెలిసింది అనుకో నేను చేయాను ప్లీజ్ ఏమనుకోకు అని చెప్పేస్తే ఫినిష్ మన బౌండరీ మనం లిమిట్ పెట్టకపోతే ఏ విషయంలో అయినా సరే ఇది ఇది ఒక్కటే కాదు ఎనీవేర్ ఇన్ దిస్ యూనివర్స్ నీ బౌండరీ నువ్వు చెప్పకపోతే తెలియదు చాలా మంది రిలేషన్షిప్స్ కూడా వల్లో చాలామంది ఈ
(26:06) సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లో వాళ్ళకు ఆ మాత్రం బౌండరీ అర్థం కాదా అనే దాంట్లో బతుకుతారు. ఓకే అర్థం చేసుకోరా అండి అసలు ఆ మాత్రం తెలియదా అండి అంట తెలియదేమో చెప్పు నిజంగా తెలియదు 90% పీపుల్ కి ఓకే ఒక ఆవిడ ఇట్లాగే అపార్ట్మెంట్ లో పక్కఇంట్లో ఉంటుంది. మ్ ఊరికే వీళ్ళ ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఊరికి మాటి మాటికి అసలు ఏమ ఉండలేకపోయినా డోర్ కూడా ఏం చేస్తున్నారండి అని వచ్చేస్తుంటుంది ఊరికి అది వాళ్ళకి ఇష్టం ఉండదు.
(26:34) వాళ్ళు చెప్పలేరు. పిల్లలు చదువుకుంటున్న టైం లో వచ్చేస్తుంది వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మంచిగా టీవీ చూస్తున్న టైం లో వచ్చేస్తుంది ఊరికే ప్రతిదానికి వస్తుంది. వీళ్ళు నో చెప్పలేరు ఏమనుకుంటుంది ఆమె అని ఆమె లోపలికి వచ్చి వచ్చి వచ్చి వచ్చి వీళ్ళ రిలేషన్షిప్ పాడైపోయింది. మ్ సో పాయింట్ ఇస్ నో ఒకరోజు ఆమె వీళ్ళఎంత ఇంత రూడ్ ఉన్నారు అని అనుకొనియండి పర్లేదు.
(26:55) ఓకే అట్లీస్ట్ సే దట్ మాకు కొంచెం టైం కావాలి స్పేస్ కావాలి. మ్ మంచిగా చెప్పొచ్చు రూడ్ గా డర్టీగా బూతులు తిడుతూ చెప్పనవసరం లేదు. బట్ దేర్ ఇస్ ఏ నీ బౌండరీ రెండు సార్లు నువ్వు స్ట్రైవ్ చేస్తే మ్ థర్డ్ టైం దే విల్ స్టాప్ మ్ అండ్ దిస్ వర్క్స్ చాలా మంది స్టెప్ వేయరు. ఓకే సో గివ్ దట్ బౌండరీ క్లియర్లీ ఒక రిలేషన్షిప్ లో ఉంటే ఐ మీన్ ఒక ఫ్యామిలీ అనుకుంటే అత్తయ్య కోడలు మధ్యలో అబ్బాయి ఇద్దరికీ ఏమి చెప్పలేడు సద్ది చెప్పలేడు ఇద్దరి మధ్యలో నలిగిపోతూ ఉంటాడు ఒకరికి నో అని చెప్పలేడు ఇంకొకరికి ఎస్ అని చెప్పలేడు అలాంటి సిచువేషన్ లో నో ఎవరికి చెప్పగలడు
(27:30) యా ఇది వెరీ ఇంపార్టెంట్ ఓకే పెళ్లి చేసుకోగానే ఈ గేమ్ ఎప్పటికి ఉంటది. ఓకే ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఈ ఈ గేమ్ కి ప్రిపేర్ అయి ఆడాలి ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతుంటే హెల్మెట్ పెట్టుకోవాలి బాల్ తగలొచ్చు నా బాడీకి ఓకే ఎంత నార్మల్ రూల్ అది అంతే బాల్ తగులుతుంది బాడీకి ఎప్పుడైనా బై మిస్టేక్ అయితే తగులుతుంది. ఇట్స్ నార్మల్ యా అలాగే ఒక రిలేషన్షిప్ లోకి వచ్చి ఇన్ని రోజులు తల్లి ప్రేమ ఇప్పుడు భార్య ప్రేమ ఇద్దరికీ ప్రేమ అవసరం పడుతుంది.
(27:59) అంతవరకు ఇద్దరు పిల్లలు ఉంటేనే అవసరం పడుతుంది ఒక్కోసారి ఇద్దరు గొడవ పడితే నాది కరెక్టా నాది కరెక్టా నాన్న అంటే వాడు చెప్పలేరు. సో ఇది అన్ని రిలేషన్షిప్స్ లోకి వస్తుంది. ఓకే నీ ఇమ్మీడియట్ సీనియర్ ఉంటాడు నీ బాస్ ఉంటాడు. మ్ ఓకే ఈ మధ్యలో గొడవ వస్తుంది ట్రయాంగిల్ లో కరెక్ట్ ఎప్పుడు అంతే నీ బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు బాయ్ఫ్రెండ్ వస్తాడు ఇద్దరికీ మధ్యలో గొడవ అవుతుంది.
(28:22) ఇది ఉంటుంది ఇది దీన్ని ఇలాంటప్పుడే వాడుకోరా అని తెలివి ఇచ్చాడు దేవుడు. ఓకే ఆ సందర్భం రానీయకుండా వాళ్ళద్దరితో కంపారిజన్ రానియకుండా మేనేజ్ చేయడమే తెలివి మ్ చాలా మందికి ఇది అర్థం కాక ఒక సైడ్ తీసేసుకుంటారు మా అమ్మ కరెక్ట్ కదా అని సైడ్ తీసుకుంటే అమ్మ హర్ట్ అవుతుంది. ఆ ఎంతైనా నన్ను నమ్మి వచ్చింది కదా అంటే అమ్మ హర్ట్ అవుతుంది. ఆ గొడవలోకి తీసుకురావద్దు.
(28:44) ఓకే అదే తెలివి అంటున్నా మ్ ఇంటెలిజెన్స్ ఇస్ నీకు తెలుసు వీళ్ళద్దరూ ప్రేమ గురించే అడుగుతున్నారు వాళ్ళేమి నన్ను నాశనం చేయడానికి అడగట్లేదు మా అమ్మ నన్ను నాశనం అయిపోవాలని చూడదు నా భార్యనే నాశన ఇద్దరు ప్రేమపూర్వకంగానే గొడవపడతారు నేను రెగ్యులర్ గా జరిగేది ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ ఒక చీర కొన్నారు ఓకే ఆ ఏదో కొనుక్కోవడానికి వెళ్ళారు ఈ మొక్క కలర్ అంది ఆ మొక్క కలర్ అంది ఓకే ఏది డిసైడ్ చేయాలి ఇప్పుడు తల్లిది చెప్తే భార్య ఫీల్ అది భార్యది చెప్తే అలాంటి సీన్లు రాకుండా ఉంటేనే నయం అదే కర్మ అంటాను నేను అదే కర్మానుసారం మన గొడవలు రావడానికి గల కారణం.
(29:20) ఓకే అట్ ద సేమ్ టైం నేను ఇలాంటి డెసిషన్ చెప్పను అది యువర్ ఛాయిస్ అని ధైర్యంగా ఒక అడుగు పక్కనకి వేయడం కూడా అంటే నీకు నేనంటే ఇష్టం లేదా అంటే క్లియర్ కూర్చోబెట్టి చెప్పాలి. ఇష్టానికి దీనికి సంబంధమే లేదు. మనం ఎంత క్లారిటీగా ఉంటామో అంత బాగుంటుంది. పీపుల్ విల్ పుల్ అస్ ఇంటు దేర్ ఎమోషనల్ డ్రామా అండ్ హిట్ అస్ ఓకే అక్కడ కొడతారు మనకు ఎమోషనల్ డ్రామాలో గుంచుకెళ్తారు.
(29:47) అందుకని లైట్ చేసేయాలి అది అసలు అక్కడ అక్కడక్కడ దాన్ని వదిలించాలి చెప్పగలమని నిజంగానే నేను రాను నన్ను ఇన్వాల్వ్ చేయకండి ఏ చీర కావాలో మీరు కొనుక్కోండి అని చెప్పగలరా చెప్పండి అంటున్నా ఒకసారి రెండు సార్లు మూడోసారి వాళ్ళకి అర్థం అయిపోతుంది నేను డిసైడ్ చేయడం మీ ఇష్టం అని కొన్ని గొడవల్లోకి పడద్దు. నిజంగా అలాంటి సందర్భం వస్తే చాలా డిఫికల్ట్ ఫర్ ఏ మన్ టు సాల్వ్ ఇట్ ఓకే ఒకరిని చూస్ చేసుకోవాలి చూస్ చేసుకోవాలంటే ఎప్పుడు తప్పేయి అది అది ఆ పేర ఆ మదర్ కి ఆ భార్యకి ఉండాల్సిన విచక్షణ అది నా ఉద్దేశంలో దట్ మా ఆయన ఎట్లా డిసైడ్ చేస్తాడు అమ్మాయి ఎక్కువ ఇంపార్టెంటఆ నేను ఎక్కువ
(30:19) ఇంపార్టెంట్ అనే క్వశ్చన్ ఏ భార్య వేయకూడదు నీ భార్య ఎక్కువ ఇంపార్టెంటా నేను ఇంపార్టెంట్ అని అమ్మాయి వేయకూడదు. అంటే దేర్ ఇస్ దిస్ థియరీ కదా మా అమ్మని చూసుకోవడానికి వాళ్ళ ఆయన ఉన్నాడు నా భార్యని చూసుకోవడానికి నేను ఉన్నాను. ఏదనా గాని భార్య పొజిషన్ వేరే మళ్ళీ అమ్మ పొజిషన్ వేరే అవును వాళ్ళ ఆయన ఉండి కానీ కొడుకుగా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది.
(30:38) ఎస్ ఈయనకి ఆ అమ్మాయికి మళ్ళీ కొడుకు పుట్టి వాడు చూసుకోవచ్చు. కానీ యస్ ఏ భర్తగా రెస్పాన్సిబిలిటీ వేరుఉంటుంది. చాలా సింపుల్ అండ్ క్లియర్ దాన్ని కావాలని కన్ఫ్యూజ్ అవుతాం కన్ఫ్యూజ్ చేస్తారు అండ్ దాన్ని గొడవగా మారుస్తారు కొంతమంది సో తెలివైన వాడు ఏం చేస్తాడంటే భార్యతో ఉన్నప్పుడు ఫుల్ 100% అటెన్షన్ అండ్ ఎక్స్ప్లెయిన్ హర్ టేక్ హర్ ఇంటూ కాన్ఫిడెన్స్ మా ఆయనకి తెలుసు నన్ను ఎలా ప్లీజ్ చేయాలో అని తెలిసినప్పుడు అన్నీ బాగుంటాయి అండ్ నేను చెప్తున్నది ఇదంతా ప్రేమ గేమ్ ఓకే లవ్ అని అనుకునే గేమ్ అనుకునే గేమ్ లవ్ అని అనుకునే గేమ్ సో తనకి ఎలాంటి
(31:14) కైండ్ ఆఫ్ లవ్ ఇష్టమో అది చేయాలి తల్లికి ఎలాంటి కైండ్ ఆఫ్ లవ్ ఇష్టమో అటెన్షన్ ఇష్టమో అది చేయాలి. ఓకే దట్ ఆ తెలివి రానివాడు నిజంగా పెళ్లి దాంట్లో స్ట్రగుల్ అవుతాడు. ఓకే దానికి చాలా నిజంగా మెచూరిటీ ఆఫ్ థింకింగ్ అవసరం లేకపోతే చాలా గొడవలు మా దగ్గరికి తల్లి ఒప్పుకోదండి. ఆ వాళ్ళద్దరు ఏమన్నా అంటే చాలు సార్ వాళ్ళద్దరు మంచిగా రెడీ అయిపోయి సినిమాకి వెళ్ళిపోతారు.
(31:41) నేను ఉన్నాను వీకెండ్ అంతా ఖాళీ కూర్చుని ఉంటామండి కనీసం 10 నిమిషాలు నాతో మాట్లాడాలి అంటాడు. ఇతను అబ్బాయిని అడిగితే రోజంతా మాట్లాడుతూనే ఉంటాను సార్ వీడియో కాల్ చేస్తూనే ఉంటా సార్ ఇంకెంత మాట్లాడాలి సార్ అండ్ అటు భార్య కూడా నేను ఆఫీస్ కి వెళ్ళిపోతామండి సాయంత్రం వచ్చే మాకు ఒక టూ హవర్స్ టైం దొరుకుతుంది చిన్నవి ఉంటాయి దాన్ని ఎవరు తేల్చలేరు తెలుసా ఎటు ఎవరు ఒప్పుకోరు నేను తప్పు అని ఎవ్వరు ఒప్పుకోరు.
(32:02) ఎస్ సో అందుకని స్టార్టింగ్ నుంచి నో చెప్పడం మహా అద్భుతమైన పని ఓకే అది అందరూ చేసుకోవాలి డ్రా యువర్ బౌండరీస్ ఇలాంటి గొడవల్లో నేను తలపెట్టను. దట్ ఈస్ యువర్ లైఫ్ యువర్ హెడ్ేక్ యు షుడ్ సాల్వ్ ఓకే ప్రతిదానికి ఎమోషనల్ డ్రామాలోకి వెళ్ళపోవద్దు. ప్రతిదానికి అంత సీన్ లేదు. అనేది క్లియర్ గా చెప్పాలి. కొన్ని కొన్ని చోట్ల మనం ఎమోషనల్ గా ఇన్వాల్వ్ అయి మనం మూర్ఖత్వంలోకి వెళ్ళకూడదు.
(32:28) ఓకే ఓకే తల్లి గొప్పది కదా తల్లి అంటే చాలా గొప్పది అంటే భార్య గొప్పది కదా భార్య అంటే చాలా గొప్పది అని గొడవలు వస్తాయి. అందుకని ఇద్దరూ గొప్పవాళ్లే ఓకే ఇద్దరిని మేనేజ్ చేయడం తెలివైన పర్సన్ యొక్క లక్షణం మ్ అటు ఏదైనా గానీ ఇటు ఆఫీస్ లో హైరార్కీ గురించి సంబంధించింది గానీ లేకపోతే ఇంట్లో పిల్లలు అబ్బాయి అమ్మాయి అన్నప్పుడు పిల్లల గురించి గానీ ఏదైనా గాని మ్ ఆ బ్యాలెన్సింగ్ రావడం కోసమే నీ తెలివి వాడాలి మిగతా టైం అంతా నువ్వు వాడకపోయినా పర్లేదు కానీ ఇలాంటి విషయంలో తెలివి వాడుకోవాలి.
(32:58) కానీ ఆల్మోస్ట్ ప్రతి రిలేషన్షిప్ లో నో చెప్పలేకే స్టార్టింగ్ లో అందరిని ఒప్పించాలని ఇదితో ఉండి తర్వాత నో చెప్పలేక విడిపోయే రిలేషన్షిప్స్ కూడా చాలా ఉన్నాయి చాలా చాలా ఉంటాయి అట్లా అందుకే ఫస్ట్ నుంచే మనము వాళ్ళని ఒప్పించి ఇష్టపడించడం కోసం అన్ని ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ అని చెప్పి తర్వాత బాధపడ్డ వాళ్ళు ఉంటారు. ఎస్ అందుకని దిస్ ఇస్ మై ఎసెస్ దీస్ ఆర్ మై నోస్ అండ్ ఆ నోస్ ఎస్ రెండు కలిపితేనే నేను ఓకే ఇలా ఇష్టమైతే ఇష్టంగా ఉందాం.
(33:26) మ్ లేదనుకో మరి ఏం పర్లేదు యు ఆర్ మై నైస్ ఫ్రెండ్ ఐ యామ్ యువర్ నైస్ ఫ్రెండ్ ఫినిష్ ఓకే ఇంత తెలివిగా హుందాగా ఉన్నవాడు సంతృప్తిగా బ్రతుకుతాడు. ఉమ్ లేదు నాకు దోష ఇష్టం అయినా నీకోసం మారాను ఇడ్లీ అంటే ఎన్ని రోజులు తింటావు ఇడ్లీ 10 రోజులు తింటావ్ సంవత్సరం తింటావ్ రెం తర్వాత ఏదో రోజు దోష కావాలని బయటపడుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అట్లాగా యు కెనాట్ హైడ్ యువర్ ఎస్ అండ్ నోస్ ఫర్ వెరీ లాంగ్ టైం సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇక ఆఫీసుల్లో వాటిలోకి వస్తే మాత్రం బయట ఎనీవేర్ నీ ఫస్ట్ సర్కిల్ కాకుండా ఫస్ట్ సర్కిల్ అంటే అమ్మ నాన్న భార్య పిల్లలు
(34:02) ఈ ఫస్ట్ సర్కిల్ కాకుండా బయట ఏదైనా నో చెప్పడం ధైర్యంగా ఇట్ ఇస్ యువర్ రైట్ హ్యాపీగా నో చెప్పొచ్చు ఎవరెవరు ఏమేమ అనుకుంటారో లిస్ట్ రాసుకొని ఒక గోడల మీద అంటే దీని మీద రాసేసరా బాబు దాచి పెట్టుకుంటా అని చెప్పాలి వేస్ట్ ఆఫ్ టైం అసలు వాళ్ళకి నో చెప్పలేక ఇరుక్కుపోయానండి ఏదో షూరిటీ సైన్ పెట్టి వాడికి నో చెప్పలేక సైన్ పెట్టానండి అన్నవాళ్ళు మస్త మంది మా దగ్గరికి వచ్చి ఏడుస్తారు అవును నో చెప్పలేక నో చెప్పలేక అలాంటివి వద్దు నో చెప్పడం అలవాటు చేసుకోవాలి నీ ఇగో ని పక్కన పెట్టి నో చెప్పాలి కానీ ఆఫీస్ లో నో చెప్పలేక ఇంట్లో వెళ్లి
(34:35) భార్య మీద అర్చేస్తా వెళ్లి అర్చేవాళ్ళు ఉన్నారు అదే అంటున్నా వేరఎవర్ యు సే ఎమోషనల్ గా నువ్వు ఇక్కడ కాకపోతే ఇంకో చోట దొరికిపోతావ్ ఎస్ అందుకే ఎమోషనల్ గా స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఉండడం అంటే అర్థం అన్ని చోట్ల నీ ఎమోషనల్ బ్యాలెన్స్ ని నువ్వు క్లియర్ గా ఈక్వల్ గా మేనేజ్ చేసుకోవాలి ఆ క్లారిటీ ఆఫ్ థింకింగ్ లేకపోతే ఇరుకపోతాం.
(34:53) హమ్ నో చెప్పలేక ఫ్రెండ్స్ తో ఒక అబ్బాయి నైట్ 11:30 12 అయినా సరే ఏ ఫ్రెండ్స్ లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి మామా అని వాడు బయటికి తీసుకెళ్తాడు 11:30 కి 12 కి వాడు అప్పటిదాకా వర్క్ చేసి వచ్చి 8 ఓ క్లాక్ అయినా 11:30 కి ఫ్రెండ్స్ ముందు నో చెప్పలేక బండి మీద ఎక్కు నిజంగా నేను ఎంజాయ్ చేయట్లేదేమో అని వాడు 11:30 కి రోడ్ల మీద తిరిగి పొద్దున మళ్ళీ 4ఓ క్లాక్ వచ్చి పడుకుొని మళ్ళీ 7:30 8 ఓ క్లాక్ ఆఫీస్ కురికి హెల్త్ పాడు చేసుకునేవాళ్ళంట కానీ అలాంటి ఫూలిష్నెస్ లోకి పడకుండా నో అనేది ఒక గొప్ప వరం కొన్ని నో చెప్ప చెప్పడంలో ఇట్స్ స్ట్రెంత్
(35:23) యా అండ్ ఒక ఫెంటాస్టిక్ పాయింట్ చెప్తాను ఇక్కడ ఒక మ్యాన్ కి నో చెప్పడం టెస్టోస్ట్రోన్ బూస్టింగ్ ఒక వుమెన్ కి నో చెప్పడం ఈస్ట్రోజన్ బూస్టింగ్ అవుతుంది. యువర్ ఎనర్జీ విల్ బి హై వెన్ యు కెన్ స్టాండ్ అండ్ సే నో నాకు ఇది నచ్చదు నాకు ఇది వద్దు అని చెప్పడం ఇట్స్ ఏ స్ట్రెంత్ విత ఇన్ యువర్ సెల్ఫ్ పొగరు అనే పేరు కూడా వస్తుంది అనుకున్నా పర్లేదు అనుకోరు కదా చాలా మంది ఒక మాట చెప్పనా ఏమి చేయకపోయినా ఏదో పేరు పెడతారు.
(35:53) ఎస్ ఎస్ ఎస్ ఎస్ చెప్పినా వీడు వేస్ట్ గాడురా అన్నిటికి తలుపుతాడురా అని చెప్తారు. అన్నిటికీ గంగిరెద్దురా వీడు అంటారు. ఎస్ ఏదన్నా అంటారు. సో అందుకని మనకు పొగరు అనుకొని ఏదనా చెప్పే విధానంలో అయ్యో నో అండి అని చెప్పడంలో చాలా బాగుంటుంది. మన ఫీలింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మన ఫీలింగ్ నీడ్ నాట్ బి హర్టింగ్ టు అదర్స్ యనా నో అంటే నో అనే అవసరం లేదు.
(36:18) బట్ యు కెన్ సే దట్ ఇన్ ఏ వెరీ సటిల్ మర్ చాలా మంచిగా చెప్పొచ్చు అండ్ మీ నో ఇస్ ఏ వెరీ స్ట్రిక్ట్ నో నేను ఒకసారి నో అన్నాక నేను ఉపవాసం చేస్తున్న రోజున నేను తినను అన్నాక వాడు నా నోట్లో కుక్కినా నేను తినలేను. యా బికాజ్ ఐ హావ్ ఏ స్టాండర్డ్ సో నా నో కి ఒక స్టాండర్డ్ ఉంది. ఆ స్టాండర్డ్ నో అబ్బాయిలు అమ్మాయిల విషయంలో కూడా ప్రేమిస్తున్నా ప్రేమిస్తునా అని వచ్చి వెనకపడతారు.
(36:44) ఒకసారి నో చెప్తే ఇట్స్ ఏ నో కదా లేదు రేపు నేను మనసు మార్చుకుంటావేమో నేను వెయిట్ చేస్తాను నువ్వు పర్లేదు నేను నీకు ఆప్షన్ ఇస్తున్నా వెయిట్ చేస్తా నేను నీకోసం అలాంటి ఫూలిష్ ఫెలోస్ వాళ్ళ జీవితంలో ఒక పర్పస్ ఉండదు వాళ్ళక లైఫ్ ఉండదు దే జస్ట్ లివ్ ఫర్ సంథింగ్ ఎల్స్ అండ్ అది నిజము కాదు. అలా నో చెప్పాక కూడా వెనకాలు తిరుగుతున్నాడు వెనకాల పడుతున్నాడు అంటే ద జస్ట్ ఫెయిల్యూర్స్ వేస్ట్ ఫెలోస్ ఒకసారి నో చెప్పాక నీకు నిజంగా అమ్మ ఇష్టం ఉందనుకో మనసులో పెట్టుకో మ్ యు డోంట్ ఒక్కసారి నో అనేసాక మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు ఒక రియల్ మన్ విల్ నెవర్ డు దట్ ఎస్ ఓకే రియల్ మన్ విల్ నెవర్ డు దట్ మంచిగా
(37:21) ఫిజిక్ బిల్డ్ అప్ చేసుకుంటాడు మంచి ఫోకస్ బిల్డ్ అప్ చేసుకుంటాడు రేపు పొద్దున ఆమె ఆ నో ని ఎస్ చేసుకొని వచ్చి నా దగ్గర చెప్తే అప్పుడు చూద్దాం అంతవరకు నేను చూడను అది ఫిక్స్ దట్ ఇస్ ఏ రియల్ మన్ కెం రోజు వెంటబడి వెంటబడి వెంటబడి వెళ్లి చెప్తున్నాడు అంటే వాడికి ఏం పని పాట లేక చేస్తున్నాడు ఆ పని రియల్ లైఫ్ లో గోల్ ఉన్నా లక్ష్యం ఉన్నా లేకపోతే వాళ్ళ మీద వాళ్ళకి ఆ హ్యూమన్ సెన్స్ ఉన్నా దే విల్ నెవర్ డ దట్ అలా వెంటబడి చేస్తున్నారంటే వాడికి ఏ పని పాట లేదు.
(37:50) దేర్ ఇస్ నో గోల్ దేర్ ఇస్ నో డైరెక్షన్ దేర్ ఇస్ నో పర్పస్ అంటే ప్రేమ కదా ప్రేమ గుడ్డిది కదా పిచ్చిది కదా కుంటిది కదా ముష్టిది కదా సినిమాలో డైలాగులు కూడా అలానే అన్నట్టుగా చేస్తారు సో అది హ్యాండీక్యాప్ తనంగా అయిపోకూడదు. నిజంగా కాళ్ళు చేతులు లేకపోయినా కళ్ళు లేకపోయిన వాళ్ళు కూడా వాళ్ళంతటి వాళ్ళు బ్రతికి వాళ్ళ స్ట్రెంత్ చూపిస్తున్న రోజుల్లో ఎవరో ఒక అమ్మాయి నచ్చింది కాబట్టి నేను వెనకాలే పడతా మా మీద యసిడ్లు పోస్తా వెంటపడతా టార్చర్ పెడతా ఫోన్లలో మిస్డ్ కాల్స్ ఇస్తా ఇన్స్టాలో వెంటపడతా ఈ రోజుల్లో ఎంతమంది వస్తున్నారు మా దగ్గరికి ఇన్స్టాలో వెంటపడతా వెంటపడతా వెంటపడతా
(38:21) అరే వాట్ నాన్సెన్స్ రా ఎన్ని రోజులు ఇట్లా ఎన్ని రోజులు అలాగా వాళ్ళు నో అన్నా కూడా నీ మెసేజ్లు చూడకపోయినా బ్లూ టిక్లు వచ్చినా కూడా నీకు రిప్లై ఇవ్వకపోతే దట్స్ ఏ నో ఎస్ దట్స్ ఏ బ్లడీ డామ్ ఇట్ నో దాన్ని ఎందుకు వెంటపడి వెంటపడి వెంటపడి ఆ మెసేజ్లు మళ్ళీ మళ్ళీ పంపించి ఎందుకు అలాగా దాన్ని ప్రొలాంగ్ చేస్తారు నీకంటూ గెట్ ఏ లైఫ్ ఫర్ యువర్ సెల్ఫ్ విన్ విన్ ఎలా విన్ అవ్వాలంటే అండ్ నో ఇస్ ఏ గ్రేట్ స్ట్రెంత్ యా దట్ ఒకసారి నాకు నో వస్తే వాళ్ళు నా వెనకాల ఎస్ ఎస్ ఎస్ ఎస్ అని పరిగెట్టేదాకా నేను ఎదుగుతా యా దట్స్ ద స్పిరిట్ ఉండాలి యా
(38:58) అది ఎంత బాగుంటదో తెలుసా అప్పుడెప్పుడో నాకు కాలేజ్ టైం లో నేను వెంటపడితే నో చెప్పింది దాని తర్వాత ఐ హవ్ గ్రోన్ సో మచ్ వర్టికల్ ఇట్లా ఎంత పెద్దవాడిని అయిపోయానఅంటే ఇప్పుడు అలాంటి అమ్మాయిలు అలాంటి వాళ్ళు నా వెంటపడతారు. యా అది చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. మజా వస్తుంది కదా దట్ షుడ్ బి ద స్పిరిట్ అది నేను అబ్బాయి అమ్మాయి అయినా గానీ అమ్మాయి అబ్బాయి అనా కానీ నేను బోత్ వేస్ చెప్తున్నాను నేను ఏ అబ్బాయినో అమ్మాయినో అనడం కాదు.
(39:23) బోత్ వేస్ ఎవరైనా సరే అలా చేయకూడదు. ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ రోజుల్లో షాట్స్ కట్ అయ్యి వీడంతా అమ్మాయిల సపోర్ట్ వీడంతా అబ్బాయిల సపోర్ట్ అనే దాంట్లో తీసుకెళ్ళిపోతున్నారు. పాయింట్ మిస్ అయిపోతుంది అందుకని ఐ యమ్ వెరీ వెరీ స్పెసిఫిక్ ఎవరైనా కానీ ఏ నో ఇస్ ఏ నో య అండ్ నో చెప్పడం ధైర్యం నో తీసుకోవడం ఇస్ ఏ ధైర్యం ఎవరైనా నో నీకు జాబ్ లేదు అంటే అయ్యో నాకు నో అనేసాడే నో అనేసాడే కాదు దట్స్ ఏ నో ఫర్ దెమ్ వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు నేను కాకపోతే ఇంకా బెటర్ క్వాలిటీ పర్సన్ ని తీసుకుంటారేమో నేను ఐ విల్ నాట్ స్టే దేర్ నేను నా
(40:01) క్వాలిటీ పెంచుకుంటా యా దట్ ఇస్ ద స్పిరిట్ మనం మనం పిల్లలందరికీ నేర్పించాల్సింది ఇది దట్ నో బోత్ సైడ్స్ నీకు నో చెప్పాల్సినప్పుడు చెప్పు ఎవరైనా నో చెప్పినప్పుడు హుందాగా తీసుకో ఎస్ దట్ నేను హెల్ప్ చేయనురా నీకు నో అన్నాడంటే నాకు హెల్ప్ చేయరా నాకు ఎవరు హెల్ప్ చేయరా ఇందులో చాలా మంది యూతున్నారు ఈ రోజుల్లో మా అమ్మ నాన్న నాకు ఏ హెల్ప చేయలేదు సార్ చేయరు ఇఫ్ ఇట్స్ ఏ నో ఫ్రమ దెమ ఇట్స్ నో యు లివ్ యువర్ లైఫ్ అంతే అది నేర్చుకోవడం రావాలి అందుకే నో ఇస్ వెరీ వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్
(40:39) సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట
(41:11) గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

No comments:

Post a Comment