Tuesday, May 26, 2026

భార్యా భర్తల బంధం వెనుక ఉన్న రహస్యం ఇదే! | Why Did I Get Married to This Person? | Wife and Husband

భార్యా భర్తల బంధం వెనుక ఉన్న రహస్యం ఇదే! | Why Did I Get Married to This Person? | Wife and Husband

Author Name:iDream Sanatanam

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamSanatanam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=hmDm9Y3BBKs



Transcript:
(00:04) ఐడ్రీమ ప్రేక్షకులకు నమస్తే నేను ఉదయశ్రీ ఇవాళ మన ధర్మ సందేహాలు నివృత్తి చేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత శివప్రసాద్ గురువుగారు మాట్లాడదాం. నమస్తే గురువుగారు ఆశీర్వచనం తల్లి గురువుగారు కర్మ రహస్యం అనేది ఇప్పుడు ఎవరు ఎవరికి భార్యగా రావాలి ఎవరు ఎవరికి భర్తగా ఉండాలి అనేది కర్మ రహస్యాన్ని బట్టి ఉంటుందా అసలు అంటే కొంతమందికి తాగుబోతు భర్తలు దొరుకుతూ ఉంటారు కొంతమందికి గయ్యాళ భార్యలు దొరుకుతూ ఉంటారు ఎవరు ఎవరికీ అంటే పెళ్లి చేసుకునేది అనేది మన తలరాతలో రాసి ఉంటుందా కర్మ రహస్యం ఏం చెప్తోంది శ్రీ మహా గణాధిపతయే నమః ఐం మహా సరస్వత్యే
(00:42) నమః శ్రీ లలితా ంబికాదేవియే నమః అమ్మ ఎవరికి ఎవరు భార్య కావాలి ఏమిటి అనేటువంటిది మన తలరాతను బట్టి ఉంటుందా అంటేనూటికినూ శాతము అంతే ఎందుకంటే ఒక మహానుభావుడు మహా పండితుడు గొప్పవాడు అయి ఉంటాడు. వాడికి బిడ్డ లేదా కొడుకో జీవితము అస్తవ్యస్తంగా ఉంటుంది. అందుకనే పదాలు పండిత పుత్రః పరమశుంఠః అనేది ఒక పదం వస్తుంది. ఎప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి.
(01:20) ఆయనేమో అంత మహానుభావుడు నిష్టాగరిష్టుడు ఈయన పిల్లలు ఇట్లాంటి వాళ్ళు పుట్టారు అని అనుకుంటాం రుణానుబంధ రూపేణ పశుపత్ని సుత ఆలయ అన్నారు ఇది రుణానుబంధాన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడూ కూడా మ్ 100% మనం ఏమనుకుంటాం అంటే మనకు తెలియదు మనము కారు కొనాలి అనుకున్నప్పుడు 10 షోరూములు తిరుగుతాం. ఒకటిఏదో కొనాలనుకుంటాం అది కాదు డబ్బులు ఇచ్చి కూడా ఎనిక్కి వస్తాయి ఆ ఏదో ఇది తీసుకుందాం అనుకున్న సరే నాకు ఇది వీలు పడింది ఇది తీసుకున్నాను నాకు దాని మీద ఉండింది ఇది తీసుకున్నాను అంటాం మ్ పెళ్లి చూపులకు కూడా పోతాం అన్ని మాట్లాడుకుంటాం ఆమె నచ్చలేదు సరే వీళ్ళు
(02:02) నచ్చినారు వీళ్ళని సరే అనుకున్నాను నాకు చాలా అందమైన భార్య దొరికింది అని ఆనంద పడతారు. బాగుంటుంది. ఏదైనా అక్కడ మనకు కచ్చితముగా భగవంతుడు రాసినట్టే మన నుసుటన ఏదైతే రాస్తాడో విధిరాత వాడి విధి అట్లా ఉందిరా ఏం చేస్తాం వాడి కర్మ ఏమయ్యా నువ్వు చేయగలిగినటువంటి వాడివి నువ్వు ఉండుకొని కూడా ఎందుకు అట్లా జరుగుతుంది అంటే నాయనా ఆ అమ్మాయి కర్మ అట్లా ఉంది అటువంటివాడు మనమే చేతులారా చేస్తాం పెళ్లిళ్లుు కానీ ఆ అమ్మాయి పరిస్థితి అట్లా ఉంది ఏం చేస్తాం విధి నాయన తప్పించ చలేము అని అంటున్నామా లేదా మరి విధి అనేటువంటిది ఉన్నప్పుడు కచ్చితముగా
(02:48) అది పూర్వజన్మ దీన్ని బట్టే ఉంటుంది. ఈ జన్మలో ఇగో వీళ్ళని చేసుకొని సుఖపడాలి అనేటువంటి వాళ్ళు సుఖపడుతుంటారు. ఇద్దరూ పోట్లాడుతూ జీవితం గడిపేటువంటి వాళ్ళు గడుపుతుంటారు. చేసుకున్నది ఆలస్యం లేదు ఎడమహం పెడమొహమై విడిపోయి ఎవరి జీవితం వాళ్ళయన వాళ్ళు ఉన్నారు. వేరే వేరే చేసుకొని ఇంకొకరితో సుఖం అనుభవిస్తూ పాతది నేను చాలా కష్టపడిను అతన్ని వదులుకున్న తర్వాత ఇతని వల్ల నాకు సుఖం ఏర్పడింది.
(03:19) అని అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకు రెండు రకాలు జరుగుతూ ఉన్నది జీవితంలో ఇలా జరుగుతుంది అంటే మన కర్మ ఫలితాన్ని బట్టి ఎవరెవరు చేసుకున్నటువంటి వాళ్ళ కర్మ ఫలితాలు అదే మనకు గీతలో కృష్ణుడు బోధించి ఉండేటువంటిది ఏమిటి నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చు ఫలితాన్ని నువ్వు ఆశించకు అన్నాడు నువ్వు ఆశించినా రాదు నువ్వు ఆశించకు నువ్వు చేసేది నువ్వు చెయ్ ఎప్పుడైతే నువ్వు కరెక్ట్ గా చేసినాను నా ధర్మం నేను నెరవేర్చినాను నాకేమి వద్దు అనుకుంటున్నావు నీకు ఏ ఫలితం ఇవ్వాలో అది ఇస్తాడు.
(03:58) అది మనం ఏమనుకుంటాము పోయిన జన్మలో మనమేమో తెలియదు కానీ ఏ జన్మ అయినా జంతునామం నరజన్మ దుర్లభం అన్నాడు కాబట్టి పోయిన జన్మలో ఏదో పాపమో ఇంకొకటో ఇంకొకటో లేదా పీడించడమో చేయడమో ఏదో జరుగుద్ది. పోయిన జన్మలో ఆడమనిషిగా పుట్టి ఈ జన్మలో పురుషుడు అయ్యేవాడు ఉంటాడు పోయిన జన్మలో పురుషుడై ఈ జన్మలో మళ్ళీ పురుషుడే అయ్యేవాడు ఉంటాడు పోయిన జన్మలో వేరే వాళ్ళకు భార్య అయి పీడించినటువంటి వాడు ఇక్కడ ఉంటాడు అలా అనేక రకాలుగా ఉండవచ్చును ఈ రకంగా ఇగో ఇట్లాగే ఉంటుంది అని చెప్పడం కష్టం అందుకే రుణానుబంధము ఎవరికైనా జీవితంలో మనం అప్పు ఉన్నామ అంటే ఏ విధమైన అప్పు డబ్బు తీసుకుంటేనే అప్పు
(04:41) కాదు డబ్బు తీసుకున్నంత మాత్రం మనం అనుకుంటున్నాం అప్పు అని మనం సేవ చేసేటువంటి వాటిల్లో అప్పు ఉండొచ్చును అనేక రకాల ఉండొచ్చు ఈ రకం ఆ రకం అని చెప్పడానికి ఉండదు మనం వాళ్ళేదో మనకు ఒక ఉపకారం చేస్తే మళ్ళీ దాన్ని మనం తిరిగి చేయాల్సినటువంటి విధానం చేసి ఉండకపోవచ్చు లేదా ఎవరికైనా అపకారం చేసి ఉండొచ్చు. అవన్నీ ఏదో మనం చేస్తున్నాము ఈ రోజుల్లో ఏమైింది అంటే ఇప్పుడు కదా జరుగుతోంది ఎదటి వాడిని మనం ఒక 10 మందిని ముంచేసి మనం గొప్పవాళ్ళం అయినాము.
(05:15) ఇవన్నీ ఏముంది అని అనుకుంటాం. మ్ ఇప్పుడేం వెంటనే మనకు ఉండేది భగవంతుడు ఇచ్చినటువంటి వరం 100 సంవత్సరాలు ఈ 100 సంవత్సరాల్లో కూడా 100 కరెక్ట్ గా బ్రతుకుతున్నాము అనేది మన చేతుల్లో లేదు. ఏ 70కో 80కో ముగిసిపోయింది అంటే మళ్ళీ మనమే ఇదఅవుతాము మళ్ళీ వాళ్ళందరికీ ఎలా వాళ్ళతో మనం ఇబ్బందులు పడాలో అలా పడుతూ ఉండొచ్చు చెప్పలేం అది భగవంతుడు నిర్ణయం ఇంకా ఏది ఎక్కడ పని ఉంది ఏమిటది మనకేమి మనక ఏదన్నా ఇంకా కొంచెం పని ఉంది అన్నప్పుడు కొంత మిగలబెడతాం కదా పని ఆఫీసుల్లో కావచ్చు అది కావచ్చు ఇది కావచ్చు ఆ పని రేపు పూర్తి చేసుకుందాము అనేటువంటి
(05:54) ధోరణతో మనం ఎట్లైతే పెండింగ్ పెడతామో భగవంతుడు కూడా మనము చేసుకున్నటువంటి దాన్ని బట్టి పూర్ణముగా వీడికి తొలగించాలనా వీడికి పెండింగ్ పెట్టి మళ్ళీ జీవితంలో వీడికి ఇబ్బందులు కలిగించాలనా వీడిని ఎక్కడ వేయాలి ఏమిటి అనేటువంటివి చూస్తాడు. అలా చూసినప్పుడు ఇలాంటి సమస్యలు ఇలాంటి ఇబ్బందులు ఉండేటువంటివి ఇవన్నీ వస్తాయి. ఎప్పుడైతే వీడు ధర్మబద్ధంగా ఇప్పుడు అన్ని అన్ని అనుకూలంగా అవి అన్ని చేస్తూ చెందుతూ వస్తాడో జన్మ రాహిత్యము అనేటువంటిదికి మళ్ళీ వీడికి జన్మ ఇవ్వకుండా వీడిని పైనే ఉంచాలనా లేకపోతే కష్టాన్ని అంతా అనుభవించినాడు కాబట్టి రాజభోగాలు
(06:33) అనుభవించడానికి ఒక నిధి నిక్షేపాలు లాంటి వీడికి దొరికేట్టుగా చేసి వీడు పూర్ణవంతుడు అయ్యేట్టుగా చేయాల్నా అనేటువంటిది భగవంతుని నిర్ణయం. అలా అదృష్టము అనేటువంటి పదముతో మనం వాడుకుంటూ వాడు అదృష్టవంతుడురా వాడికి నిధి దొరికింది వాడు గొప్పవాడయనాడు బాగా చాలా కష్టపడే ఉన్నారు మొదట ఇప్పుడు ఉన్నట్టుండి నిద దొరికింది కొత్తగా కోటీశ్వరుడు అయినాడు లేదా లాటరీ తగిలింది కోటీశ్వరుడు అయినాడు లేదు చాలా కష్టపడి పిల్లలను పెంచుకున్నాడు పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చినాయి.
(07:06) వాళ్ళు ఈరోజు ఒక్కొక్కరు 10 లక్షలుప లక్షలు సంపాదిస్తున్నారు పిల్లల వలన తండ్రి సంరక్షింపబడినాడు అంటే పిల్లల వలన తండ్రి అంటే తండ్రి మరి నిజంగా వీడు గొప్పవాడైతే వీడు సంపాదించుకునే పిల్లల వల్ల సంపాదించుకు పిల్లల వల్ల దేని వల్ల వచ్చినారు స్త్రీమూర్తి వల్ల వచ్చినారు. ఆమె చేసినటువంటి సత్ఫలితం ఎంత మాత్రము ఆమె ఎంత పుణ్యం చేసింది ఈ పిల్లలను కనడానికి అనేటువంటివన్నీ చూసుకొని కదా భగవంతుడు ఎవరికి ఎవరిని ఇవ్వాలి అని అందుకే రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయాలు ఆలయాలు కూడా అంతే మనకేదో ఒక గుడికి పోతాం ఆ గుడి నచ్చిన మనక ఎందుకు నచ్చుతుందో తెలియదు రోజు ఆ గుడికే
(07:44) పోతాం ఇంక ఎంత మంచి గుడి ఉన్నా ఇంకొ గుడికి పోం మనం అలా ఇవన్నీ కూడా పూర్వజన్మ కృతా సుకృతాలను బట్టి మనకు జరిగేటువంటివి ఎప్పుడూ కూడా ఉంటాయి ప్రారబ్ధ కర్మలు అనేటువంటివి దీంట్లో పెద్దగా రహస్యం ఏముంది ఏమీ లేదు తెలిసిన పుస్తకమే మనం చేసుకున్నటువంటి దాన్ని బట్టి మనకు ఈ కర్మ ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మనం అనుభవించాల్సిందే తప్పదు.
(08:13) ధన్యవాదాలు గురువుగారికి జయోస్తు అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
(08:42) సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నది నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

No comments:

Post a Comment