Tuesday, May 26, 2026

7 Self-Defense Moves That Could Save Your Life | JAKA

7 Self-Defense Moves That Could Save Your Life | JAKA

Author Name:JAKA

Youtube Channel Url:https://www.youtube.com/@jaka_theboss

Youtube Video URL:https://www.youtube.com/watch?v=pA663jwB2dA



Transcript:
(00:00) చాలా వరకు ఫైట్స్ అనేవి స్టార్ట్ అవ్వక ముందే ఎండ్ అయిపోతాయి. ఎందుకంటే చాలా మంది మజిల్ ని అటాక్ చేస్తారు. బట్ మజిల్ అనేది జస్ట్ ఒక హార్డ్వేర్ మాత్రమే ఫైట్ ని సెకండ్స్ లోనే ఎండ్ చేయాలి అనింటే నువ్వు ఆపరేటింగ్ సిస్టం ని డైరెక్ట్ గా అటాక్ చేయాలి. ఇవ్వాళ మనం మన బాడీలో ఇమ్మీడియట్ గా సిస్టం ని రీస్టార్ట్ ట్రిగర్ చేయడానికి డిజైన్ చేయబడిన సెవెన్ ఇల్లీగల్ మూవ్స్ ని డిస్కస్ చేద్దాం.
(00:20) ఇవి చాలా డేంజరస్. సో వీటిని నేను చేయమని అస్సలు రికమెండ్ చేయను. ఈ వీడియోని చేయడానికి మెయిన్ రీజన్ మీకు అలాంటి అటాక్స్ జరుగుతాయి. సో అలా జరగకుండా మిమ్మల్ని మీరు ఇంకా మీ ఫ్యామిలీని ఇంకా మెయిన్లీ మీ లవడ్ వన్స్ ని డిఫెండ్ చేసుకుంటారు అనే రీజన్ తో మాత్రమే. ఇంకా ఈ వీడియో అనేది లేడీస్ అండ్ వాళ్ళ సేఫ్టీ కోసం చాలా బాగా యూస్ అవుతుంది.
(00:39) సో మీ ఇంట్లో లేడీస్ కి అంటే సిస్టర్, ఫ్రెండ్స్ వీళ్ళు మాత్రమే కాదు మీ అమ్మగారు అలాంటి వాళ్ళకి కూడా చూపించండి. ఏమో ఎప్పుడు వాళ్ళకి యూస్ అవుతుందో చెప్పలేం కదా. సో విత్ దట్ బీయింగ్ సెడ్ మూవ్ నెంబర్ వన్ ద కరోటెడ్ సైనస్. కరోటెడ్ సైనస్ స్ట్రైక్ ని అర్థం చేసుకోవాలని అంటే మీ హ్యూమన్ నెక్ ని అంటే మీ మెడభాగాన్ని ఒక హై ప్రెజర్ పైప్ లాగా చూడాలి.
(00:58) దాన్ని 247 బయలాజికల్ సెన్సార్స్ అనేవి మానిటర్ చేస్తూనే ఉంటాయి. జాలైన్ వెనక ఒక స్పెషల్ బారో రిసెప్టర్స్ క్లస్టర్ అనేది ఉంటుంది. దాన్నే మనం కరోటడ్ సైనస్ అని అంటాం. వాటి మెయిన్ జాబ్ ఏంటి అనింటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుందా లేదా అని చెప్పి బ్రెయిన్ కి సిగ్నల్స్ ని ఇవ్వడం. నువ్వు ఎగ్జాక్ట్ గా కనుక ఈ కోఆర్డినేట్ మీద ఒక స్పెషలైజ్డ్ వైబ్రేషన్ కంప్రెషన్ ని డెలివర్ చేయగలిగితే అంటే ఒక స్ట్రైక్ ని ఇవ్వగలిగితే నువ్వు పెయిన్ క్రియేట్ చేయడానికి అసలు ట్రై చేయకుండానే నువ్వు మిడిల్ లో ఆబ్లం కేటాకి అంటే బ్రెయిన్ కి ఒక మాసివ్ ఫేక్ సిగ్నల్ అనేది పంపిస్తున్నట్లు అవుతుంది. బ్రెయిన్
(01:27) దాన్ని కోడ్ రెడ్ లాగా రిసీవ్ చేసుకుంటుంది. అంటే డేంజర్ అని అర్థం చేసుకుంటుంది. ఎలా అంటే హార్ట్ ఓవర్ ప్రెజర్ వల్ల బర్స్ట్ అయిపోతుందేమో అని చెప్పి అదిఒక ఫేక్ గా అర్థం చేసుకుంటుంది. అప్పుడు బాడీ ఇమ్మీడియట్ హార్డ్వేర్ రెస్పాన్స్ యాక్టివేట్ చేస్తుంది. దీన్నే మనం వేసవగల్ రిఫ్లెక్స్ అని అంటాము. అది ఇన్స్టెంట్ గా బ్లడ్ వెసల్స్ ని డైలేట్ చేసి హార్ట్ రేట్ ని ఆల్మోస్ట్ జీరో దగ్గరికి డ్రాప్ చేస్తుంది.
(01:48) దీనివల్లన మీ అపోనెంట్ యొక్క బ్రెయిన్ కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది సడన్ గా తగ్గిపోతుంది. దానివలన లెగ్స్ అనేవి బకలింగ్ అయిపోతాయి. బాడీ యొక్క ఎమర్జెన్సీ షెడ్ డౌన్ ని ఇనిషియేట్ చేస్తుంది. దీనివల్ల అపోనెంట్ టెంపరరీగా కొన్ని సెకండ్స్ పాటు పడిపోతాడు. ఎంత ట్రై చేసినా సరే లేవలేడు. అండ్ ఆ టైంలో మీరు ఈజీగా అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవచ్చు.
(02:06) మూవ్ నెంబర్ టూ ద ఆర్బిటాల్ రిఫ్లెక్స్ ఆర్బిటాల్ రిఫ్లెక్స్ అనేది మీ ఐ వెనక ఉన్న నర్వ్స్ కంప్రెస్ అయినప్పుడు జరిగే ఒక బయలాజికల్ గ్లిచ్. అప్పర్ ఆర్బిట్ పైన సాఫ్ట్ టిష్యూ మీద ఒక ప్రెసైజ్ ఫ్లిక్కర్ స్ట్రైక్ చేసినా సరే అక్కడ మీకు ఓక్ల కార్డియాక్ రిఫ్లెక్స్ ట్రిగర్ అనేది అవుతుంది. ఇది ఒక ఏన్షయంట్ సర్వైవల్ లూప్ లాంటిది. ఇక్కడే మనకి ట్రైజెమినల్ నర్వ్ అనేది డైరెక్ట్ గా వేగస్ నర్వ్ తో కనెక్ట్ అయి ఉంటుంది.
(02:28) ఏ మూమెంట్ లో అయితే ఈ సెన్సార్ అనేది ట్రిగర్ అవుతుందో హార్ట్ రేట్ అనేది సెకండ్స్ లోనే 20 ట 30% స్లో అయిపోతుంది. దీనివలన అటాకర్ కి తన స్కల్ లోపల ఏదో ఒక ఫ్లాష్ బ్లాంక్ అంటే ఒక లైట్ అనేది ఎక్స్ప్లోడ్ అయినట్టు జరుగుతుంది. లైట్ గా స్టాటిక్ గా ఇంకా బ్లర్ గా అయిపోతుంది. కళ్ళు ముందు మొత్తం అస్సలు ఏమి కనిపించకుండా తెల్లగా అయిపోతుంది. పల్స్ అనేది షటర్ అవుతుంది. ఇంకా 1.
(02:47) 5 సెకండ్స్ వరకు నర్వస్ సిస్టం అనేది హార్ట్ రిథం స్టెబిలైజ్ చేయడానికే ఫుల్ ఫోకస్ చేస్తుంది. ఆ షార్ట్ మూమెంట్ లో హ్యాండ్స్ అండ్ ఫీట్ మీద మాటర్ అనేది కంట్రోల్ కంప్లీట్ గా లూస్ అయిపోతారు. ఇంకా మీ అపోనెంట్ ఆ స్టేట్ లో ఉన్నప్పుడు మీరు ఏం చేయాలని మీకే బాగా తెలుసు. అదే రన్ ఆర్ కాల్ ఫర్ హెల్ప్. మూవ్ నెంబర్ త్రీ ద 12th్ రిబ్ డయాఫ్రమ్ టెటానస్ చాలా మంది ఫైటర్స్ సోలార్ ఫ్లక్స్ ని టార్గెట్ చేస్తారు.
(03:09) కానీ ఎలైట్ స్ట్రైకర్స్ మాత్రం 45° అప్వర్డ్ యాంగిల్ లో 12th ఫ్లోటింగ్ రిబ్ కింద డీప్ గా డైరెక్ట్ చేస్తారు. ఇదే డయాఫ్రమ్ యొక్క ఇన్సర్షన్ పాయింట్ అంటే రెస్పిరేటరీ సిస్టం ని డ్రైవ్ చేసే మాస్, మజిల్ షీట్. ఈ ఎగజాక్ట్ వెక్టర్ లో కైనెటిక్ స్టోర్ అనేది పడగలిగితే డయఫ్రమ్ అనేది టైటానిక్ స్పాషన్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. ఇది టోటల్ మెకానికల్ లాక్ వుట్ లాంటిది.
(03:29) ఇందులో బ్రెయిన్ ఇన్హేల్ కమాండ్ పంపిస్తుంది. అంటే కాసేపు ఊబిరి అస్సలు తీసుకోలేరు. దీనివల్ల అమగడలలో ఇమ్మీడియట్ డ్రౌనింగ్ సిగ్నల్ అనేది ట్రిగర్ అవుతుంది. అమక్డలా అంటే బ్రెయిన్ ఫియర్ సెంటర్. అప్పుడు బాడీ ఇన్స్టెంటివ్ గా ఫైట్ ని అబండెన్ చేసి ఫేటల్ పొజిషన్ లో కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే బ్రెయిన్ కి ఇప్పుడు మెయిన్ ప్రయారిటీ లంగ్స్ ని మళ్ళీ రీసెట్ చేయడం మాత్రమే.
(03:48) యాక్చువల్ గా ఇక్కడ లంగ్స్ కి ఏం కాదు కానీ బ్రెయిన్ అలా థింక్ చేస్తుంది మీ లంగ్స్ కి ఏదో అయిపోయింది అని చెప్పి దీనివలన అలా బ్రెయిన్ అనేది బిహేవ్ చేస్తుంది. మూవ్ నెంబర్ ఫోర్ ద బ్రాకియల్ న్యూరల్ నాయిస్ బ్రాకియల్ ప్లక్స్ అనేది బ్రెయిన్ నుండి హామ్ కి వెళ్ళే ప్రతి సిగ్నల్ ని క్యారీ చేసే మెయిన్ ఎలక్ట్రికల్ ట్రంక్ ఈ నర్వస్ క్లస్టర్ ని హ్యూమరస్ బోన్ హార్డ్ సర్ఫేస్ మీద స్ట్రైక్ చేస్తే న్యూరోసైంటిస్ట్ న్యూరల్ నాయిస్ అని పిలుస్తారు.
(04:11) ఆ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇది బయలాజికల్ గా ఒక మసివ్ పవర్ సర్చ్ సర్క్యూట్ బ్రేక్ ని బ్లో చేసినట్లు ఉంటుంది. మోటార్ కార్టెక్స్ కి సడన్ గా ఆ లిం మ్యాప్ లో లూస్ అయిపోతుంది. అటాకర్ కి మీరు ఎక్కడైతే కొట్టారో ఫర్ సపోజ్ ఆర్మ్ మీద కొట్టారనుకండి అటాకర్ కి ఆర్మ్ జస్ట్ నింబ్ అయిపోయినట్లు కాదు అది కాన్షియస్ మైండ్ నుండి కంప్లీట్ గా డిసపిర్ అయినట్లు ఫీల్ అనేది వస్తుంది.
(04:32) అంటే మీరు ఏ జాయింట్ పైన అయితే కొడతారో అక్కడ నుండి ఉన్న పార్ట్ అనేది వాళ్ళ కంట్రోల్ లో ఉండదు. హ్యాండ్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది. ఇన్ కేస్ అపోనెంట్ ఏదైనా పట్టుకుంటే వెపన్ కింద పడిపోతుంది. ఇంకా వాళ్ళకి గో స్లిమ్ లాంటి ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. అంటే హ్యాండ్ కి తిమ్మిరు పెట్టడం అంటారు కదా అలాంటివి కూడా జరుగుతాయి. కొన్ని సెకండ్స్ వరకు బ్రెయిన్ ఒక ప్రాసెసింగ్ లూప్ లో ఫ్రీజ్ అయిపోతుంది.
(04:52) ప్రస్తుతం ఆఫ్లైన్ లో ఉన్న లిం తో కనెక్షన్ అనేది మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. ఇంకా అది పూర్తిగా జరగడానికి బ్రెయిన్ కి కొన్ని సెకండ్స్ వరకు టైం ఖచ్చితంగా కావాలి. మూవ్ నెంబర్ ఫైవ్ ద వెస్టిబ్రల్ ఫ్లోర్ డిలీట్. ఈ మూవ్ హ్యూమన్ మూమెంట్ యొక్క ఫౌండేషన్ ని అటాక్ చేస్తుంది. అంటే సెన్సస్ లో బ్యాలెన్స్ ని సైమల్టేనియస్ గా రెండు ఇయర్స్ మీద కోప్డ్ హ్యాండ్ స్ట్రైక్ ఇవ్వడం వలన హై ప్రెజర్ ఎయిర్ కాలం అనేది క్రియేట్ అయ్యి ఇన్నర్ ఎయిర్ లో ఉన్న వెర్టిబ్రల్ సిస్టం మీద డైరెక్ట్ గా స్లామ్ అనేది అవుతుంది.
(05:19) బేసికల్లీ నువ్వు బ్రెయిన్ కి నీ బాడీ ఎక్కడ ఉంది అని చెప్పే ఫ్లూయిడ్ ఫీల్డ్ క్యానల్స్ ని ఓవర్లోడ్ చేస్తున్నావ్. దాని రిజల్ట్ టోటల్ సెంచురీ డిసనెన్స్. బ్రెయిన్ కి బాడీ వైలెంట్ గా స్పిన్ అవుతున్నట్లు ఒక సిగ్నల్ వస్తుంది. అంటే కళ్ళు తిరుగుతున్నట్లు కానీ కళ్ళు మాత్రం స్టిల్ గా అలా నిలబడి ఉంటాయి. అప్పుడు బ్రెయిన్ ఎమర్జెన్సీ కరెక్షన్ గా బాడీని అక్కడే పడేస్తుంది.
(05:40) ఇక్కడ మీరు అబ్సర్వ్ చేయాల్సింది ఏంటంటే అటాకర్ అనేవాడు పెయిన్ వల్ల పడిపోడు. వాళ్ళకి ఏ వేలో నిలబడాలి ఏ వేలో భూమి ఉంది అని చెప్పి బ్రెయిన్ క్యాలిక్యులేట్ చేయడం కూడా దానికి వీలు పడట్లేదు. అంటే బ్రెయిన్ కంట్రోల్ లో బాడీ ఉండట్లేదు. దాని వల్ల పడిపోతాడు. దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఈ డస్ ఓరియంటేషన్ సెన్సేషన్ నార్మల్ ఫిజికల్ రెస్పాన్స్ అన్నిటిని కూడా ఓవర్రైడ్ చేస్తుంది.
(06:02) విక్టిమ్ ని కంప్లీట్ గా వల్నరబుల్ స్టేట్ లో వదిలేస్తుంది. ఎఫెక్ట్ అనేది ఆల్మోస్ట్ ఇన్స్టెంటేనియస్ గా ఉంటుంది. బాడీ గ్రౌండ్ మీద కొలాప్స్ అవ్వడానికి ముందు కౌంటర్ చేసే ఛాన్స్ కూడా ఉండదు. మూవ్ నెంబర్ సిక్స్ ద మెంటలిస్ బ్రెయిన్ స్టెమ్ వైబ్రేషన్. మెంటలిస్ రిఫ్లెక్స్ జాని ఒక మెకానికల్ లెవెల్ లాగా యూస్ చేసి బ్రెయిన్ స్టెమ్ ని యక్సెస్ చేస్తుంది.
(06:20) చిన్ టిప్ మీద అంటే బటన్ ఏరియా మీద ఒక ప్రెసెస్ టాప్ ఇవ్వడం వలన కైనెటిక్ షాక్ వేవ్ అనేది మండబుల్ గుండా ట్రావెల్ అయ్యి స్కల్ బేస్ వరకు రీచ్ అవుతుంది. ఈ వైబ్రేషన్ అనేది స్పెషల్ గా రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టం ని టార్గెట్ చేస్తుంది. షార్ట్ గా ఆర్ఎస్ అంటారు కదా అది. ఇది కాన్షస్నెస్ ని మెయింటైన్ చేయడానికి రెస్పాన్సిబుల్ గా ఉన్న బ్రెయిన్ యొక్క పార్ట్ అన్నమాట.
(06:38) ఇక్కడ గనుక కొడితే అది ప్యూర్ మెకానికల్ నాకౌట్ ఈ వేవ్ బ్రెయిన్ ఇంకా బాడీ మధ్యలో ఉన్న ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని కొన్ని మూమెంట్స్ వరకు ఇంటరప్ట్ చేస్తుంది. ఇన్స్టెంట్ గా సెంట్రల్ నర్వస్ సిస్టం నుండి స్టాండ్ కమాండ్ అనేది డిలీట్ అయిపోతుంది. అటాకర్ టోటల్ గా మజిల్ టోన్ ని లూస్ అయ్యి తోల్ బొమ్మకి తాడు కట్ చేసినట్లు అక్కడే కింద పడిపోతాడు.
(06:55) ఈ మెంటల్ షట్ డౌన్ అంతా కూడా అప్డేట్ గా జరిగిపోతుంది. కాబట్టి వాలంటరీ కంట్రోల్ ని కూడా ఛాన్స్ ఉండదు. అంటే ఎంత ట్రై చేసినా అతను నిలబడలేడు. విక్టిమ్ కంప్లీట్ గా ఇమ్మోబైల్ అయిపోతాడు. బాడీ రాక్ డాల్ లాగా హెల్ప్లెస్ గా కొలాప్స్ అయిపోతుంది. మూవ్ నెంబర్ సెవెన్ ద వేగస్ మాస్టర్ రీసెట్. మన ఫైనల్ మూవ్ వేగస్నాని టార్గెట్ చేస్తుంది.
(07:14) అది ఆక్పిటల్ బేస్ దగ్గర ఉంటుంది. ఇది హ్యూమన్ బాడీ ఆర్కిటెక్చర్ లో మోస్ట్ వల్నరబుల్ పాయింట్స్ లో ఒకటి. ఈ నర్వ్ ఆటోమేటిక్ నర్వ్ సిస్టం కి మాస్టర్ స్విచ్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ గనుక స్ట్రైక్ క్రియేట్ అయితే బ్రెయిన్ స్టెమ్ లెవెల్ లో ఒక సిస్టం ఎర్రర్ లాంటిది ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది బాడీ సెల్ఫ్ రెగ్యులేషన్ ని ఓవర్రైడ్ చేసి పారాసింపథెటిక్ నెర్వస్ సిస్టం లో టెంపరరీ సర్జ్ ని క్రియేట్ చేస్తుంది.
(07:34) ఇది ఫోర్స్డ్ డీప్ రీసెర్చ్ లాంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. హార్ట్ బీట్, బ్రీతింగ్ ఇంకా పాస్టర్ మెయింటైన్ చేయడం అన్నీ ఒక్కసారి డిస్టర్బ్ అయిపోతాయి. బాడీ జస్ట్ ఫైట్ ఆపడం కాదు బ్రెయిన్ ని ఎంటైర్ సిస్టం ని రీబూట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇలా చేయడం వలన కొన్నిసార్లు అది డీప్ షాక్ స్టేట్ లోకి కూడా కొన్ని సెకండ్స్ వర వెళ్ళిపోతుంది.
(07:52) రిజల్ట్ బాడీ నార్మల్ ఫంక్షన్ నుండి కంప్లీట్ గా డిస్కనెక్ట్ అయిపోతుంది. విక్టిమ్ ఫ్రాజల్ గా అన్రెస్పాన్సివ్ స్టేట్ లో పడిపోతాడు. అందుకే ఈ మూమెంట్ ని ఇల్లీగల్ కేటగిరీలో పెట్టారు. ఇది హ్యూమన్ మెషిన్ యొక్క కంప్లీట్ బయోలాజికల్ ఓవర్రైడ్ బాడీ ఫంక్షనింగ్ యొక్క కోర్ ఎసెన్స్ ని డిస్టర్బ్ చేసే మూవీ ఇది. నాలెడ్జ్ అనేది నా దృష్టిలో పర్మిట్ అవసరం లేని ఏకైక వెపన్ కానీ ఒకసారి నువ్వు షట్ డౌన్ బయాలజీని అర్థం చేసుకోగలిగితే దాన్ని మళ్ళీ ఇగ్నోర్ చేయడం నీ వల్ల కూడా కాదు.
(08:18) ఇది ప్రెజెంటేషన్ కోసం మాత్రమే యూస్ చేయు. స్పోర్ట్స్ లాగా షో ఆఫ్ చేయడానికి కాదు. వీడియో అనేది లేడీస్ సేఫ్టీ కోసం మాత్రమే చేశ అండ్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి కూడా మీరు దాన్ని నేర్చుకోవచ్చు. సో దీన్ని ఎవరు మిస్ యూస్ చేయొద్దు. నా సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ ఇలాంటి తప్పులు ఎప్పుడూ చేయరనే అనుకుంటున్నా చేయరు కదా.

No comments:

Post a Comment