Ashtavakra Githa | The Powerful Book That Awakens Self Realization | Dr. P.R.K. Varma#sreesannidhitv
Author Name:Sree Sannidhi TV
Youtube Channel Url:https://www.youtube.com/@sreesannidhitvofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=S-pfzX7nLy8
Transcript:
(00:02) [సంగీతం] మనకు సాధారణంగా మనందరికీ భగవద్గీత గురించే మనందరికీ ఎక్కువగా తెలుసు భగవద్గీతే ప్రాచూర్యంలో ఉంది భగవద్గీత మీదే అన్ని వ్యాఖ్యానాలు వ్యాఖ్యానాల మీద మళ్ళీ తిరిగి వ్యాఖ్యానాలు అన్ని భగవద్గీత మీదే ఉంటాయి అష్టావక్రగీత గురించి చాలా తక్కువ మందికి తెలుస్తుంది ఈరోజు అసలు అష్టావక్రగీత అంటే ఏమిటి ఎవరి మధ్యన జరిగిన సంభాషణలు భగవద్గీతకి అష్టావక్రగీతకి ఉన్న తేడా
(00:48) ఏమిటి వీటి గురించి చర్చించి అష్టావకర గీతలో ఉన్న కొన్ని అంశాల్ని తెలుసుకుందాం. భగవద్గీత పరమాత్మ అయిన శ్రీకృష్ణునికి అర్జునుడికి మధ్య జరిగిన సంభాషణలు అంటే ఒక ఆత్మజ్ఞానికి అజ్ఞానికి మధ్య జరిగిన సంభాషణలు ఇక్కడ అజ్ఞాని అర్జునుడుఅని ఎందుకు అంటున్నాను అంటే అర్జునుడు యుక్త వయసులో ఉన్నప్పుడు గొప్ప వీరుడిగా ఉన్నప్పుడు ద్రోణాచార్యుడు ఒక పరీక్ష పెడతాడు పరీక్ష పెట్టి ఒక చెట్టు మీద ఒ పక్షిని పెట్టి ఆ పక్షి కన్నుని గురిపెట్టి ఏది కనపడుతుంది మీకు అని అడిగితే
(01:31) ఒక్కొకళ్ళ ఒక్కొక విధంగా చెప్తాడు అంటే ఆ చెట్టు కనపడుతుంది చెట్టు మీద పక్షి కనపడుతుంది ఇలా చెప్పడం జరుగుతుంది కేవలం అర్జునుడు మాత్రమే నాకు కేవలం కన్ను మాత్రమే కనపడుతుంది అంటాడు అంటే లక్ష్యం మీద అంత గురి శ్రద్ధ ఉన్నవాడు అర్జునుడు ఆ సమయంలో గొప్ప వీరుడు గొప్ప జ్ఞానిగా మనం చెప్పొచ్చు అదే అర్జునుడు కురుక్షేత్ర యుద్ధ సమయం సమయం వచ్చేటప్పటికి ఆ యుద్ధరంగంలో అంటే ఆ యుద్ధరంగం అదిఒక అరణ్యం అనుకుంటే యుద్ధరంగం అరణ్యం అనుకుంటే అక్కడ అతని లక్ష్యం ఎక్కడ కూడా అంటే కన్ను కాదు కదా పక్షి కాదు కదా కొమ్మ కాదు కదా చెట్టు కాదు కదా ఆ అరణ్యంలో
(02:10) దిక్కుతోచన పరిస్థితిలో ఉంటాడు అంటే యుద్ధరంగం ఒక అరణ్యం అనుకుంటే ఒక దిక్కుతోచన పరిస్థితుల్లో ఉండి అంటే గాండ్యం కింద పడిపోయి కంపించి వణకిపోయి ఏం చేయాలని పరిస్థితిలో ఉంటాడు. తీరా అక్కడ చూస్తే సాధారణ వీరుడు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉంటాడు. కానీ అర్జునుడు లాంటి గొప్ప వీరుడు అక్కడ ఏం చేయాలో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు అంటే అజ్ఞానంలోకి వెళ్ళిపోయాడు.
(02:34) అంటే బంధు ప్రీతితోను వివిధ కారణాల వల్ల అజ్ఞానంలో ఉన్నాడున్నమాట. ఆ సమయంలో ఏం చేయాలి కర్తవ్య నిర్వహణ సంబంధించి ఏం చేయాలి అజ్ఞానంలో ఉన్నాడు. అక్కడ శ్రీకృష్ణుడు పరమాత్మ ఆత్మజ్ఞాని ఆ సమయంలో అర్జునుడు అజ్ఞానంలో ఉన్నాడు. ఇక్కడ ఆత్మజ్ఞానం అనేది ఒక పర్వతం అనుకుంటే ఆ పర్వతపు శిఖరంపై శ్రీకృష్ణుడు ఉన్నాడు అర్జునుడు లోయలో ఉన్నాడు లోయలో ఉన్న అర్జునుడిని శిఖరం వైపు తీసుకురావాల్సి ఉంటుంది.
(03:05) అంటే మనందరం కూడా ఇలా అజ్ఞానంలో ఉంటాం ఈ సంసార బ్రహ్మలో అజ్ఞానంలో ఉంటాం మనందరం లోయలోనే ఉన్నాం ఇలా లోయలో ఉన్న అజ్ఞానుల్ని అందరిని ఆ పర్వత శిఖరం పైకి అంటే ఆత్మజ్ఞాన పర్వత శిఖరం పైకి తీసుకురావాలంటే వివిధ మార్గాలన్నీ చెప్పాల్సి వస్తుంది. వివిధ యోగాల సంయోగీకరణే భగవద్గీత అంటే అంటే జ్ఞాన యోగం ఒక మార్గంగా కర్మయోగం ఒక మార్గంగా భక్తి యోగం ఒక మార్గంగా అలా వివిధ మార్గాలు ధ్యానం ఒక మార్గంగా అలా వివిధ మార్గాలు ద్వారా ఆత్మజ్ఞానాన్ని అందించడం జరుగుతుంది.
(03:44) ఇలా ఇలా వివిధ మార్గాలు ఉండటం వల్ల భగవద్గీత అందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పుడు మనకి స్వాతంత్రోద్యం సమయంలో బాలగంగాధర్ తిలక్కి గాంధీకి అంత భగవద్గీతలో కర్మయోగం కనపడుతుంది అంటే ఎవరికి ఎలా చూస్తే అలా కనపడుతుంది. అక్కడ భక్తిలో ఉన్న వాళ్ళకి రామానుజాచార్యులకి వల్లభాచార్యులకి అందరికీ ఇది భగవద్గీత అంటే ఒక భక్తి యోగంగా కనపడుతుంది. శంకరాచార్యులకి అంత జ్ఞానయోగం కనపడుతుంది.
(04:14) లేదా పూర్తిగా జ్ఞానానికి సంబంధించింది అన్నట్టు కనపడుతుంది. అంటే ఎవరికి ఏ దృష్టి ఉంటే అది అందులో కనబడుతా ఉంటుంది. అంటే వివిధ యోగాల యొక్క సంయోగీకరణ అది మనం ఉదాహరణకి మనం పైకి చూసి మేఘాలు ఎలా ఉన్నాయి ఏ ఆకారంలో ఉన్నాయి అంటే ఏమని చెప్తాం ఒక్కొక్క ఒక్కొక ఆకారం చెప్తారు ఆ మేఘాలు ఈ ఆకారంలో ఉన్నాయి అని చెప్తా ఉంటారు అంటే ఎవరి మనసులో ఏది ఉందో అక్కడ ఆకారం కనపడతా ఉంటుంది.
(04:44) ఒక పెద్ద కాగితం పై సిరా పోసామ అనుకోండి ఒక పెద్ద కాగితం పై సిరా పోస్తే ఏ ఆకారాలు ఏ ఆకారాలు కనపడుతున్నాయి అంటే ఏమని చెప్తారు ఒక్కొక్కళ ఒక్కొక్క ఆకారం చెప్తారు అంటే వాళ్ళ మనసులో ఏముందో అది కనపడుతా ఉంటుంది. ఒక గోడ మీద ఏదనా మనం విసిరిన రంగు రంగు జల్లిన ఒక్కొక్కళకి ఒక్కొక్క ఆకారం కనపడుతుంది అంటే వాళ్ళ మనసులో ఉన్న ఆకారం అక్కడ కనపడతా ఉంటుంది. అలా భగవద్గీతలో ఎవరి మనసులో ఏది ఉందో అది కనపడతా ఉంటుంది.
(05:10) ఇప్పుడు ఇస్కాన్ కృష్ణ భక్తులకి భగవద్గీత అంటేనే భక్తి యోగం ఇంకా సమస్తం భక్తి యోగం కిందే చెప్పడం జరుగుతుంది. ఆత్మజ్ఞానంతో ఉన్నవాళ్ళకి ఇదంతా జ్ఞానయోగం అన్నట్టు ఉంటుంది. అలా వివిధ మార్గాల ద్వారా ఈ లోయలో అజ్ఞానంతో ఉన్నవాళ్ళని అలా ఆత్మజ్ఞాన పర్వత శిఖరం పైకి తీసుకువెళ్ళేది భగవద్గీత. ఇప్పుడు జీవితం ఒక నదీ ప్రవాహం అనుకుంటే అజ్ఞానంతో మనం ఇవతల గట్టు మీద ఉన్నాం ఒక నావ సహాయంతో అవతల గట్టుకి వెళ్ళాల్సి ఉంది.
(05:40) అంటే అవతల గట్టుకి వెళ్ళటం ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవటం ఇక్కడ నావ సహాయంతో అంటే గురువు సహాయంతో గ్రంధాల సహాయంతో అవతల గట్టికి వెళ్లాల్సి ఉంటుంది. అలా గురువు అజ్ఞానంతో ఉన్న శిష్యుడిని అలా శాస్త్రాలు బోధించి అవతల గట్టికి చేర్చడం జరుగుతుంది. అంటే భగవద్గీతలో జరిగేది అదే అన్ని యోగాలు చిప్పి ఆత్మజ్ఞానం వైపుగా అవతల వడ్డికి తీసుకెళ్ళడం జరుగుతుంది.
(06:09) అష్టావక్రగీత ఎలాంటిది అంటే అది జనకుడికి అష్టావక్రుడికి జరిగిన సంభాషణలు జనకుడు రాజయోగి గొప్ప రాజయోగిమా జనకుడిని మించిన రాజయోగి లేడు ఎందుకంటే జనకుడి గురించే భగవద్గీతలో జనకుడిలా ఉండాలని శ్రీకృష్ణుడే చెప్పడం జరుగుతుంది. ఎన్నో ఉపనిషత్తుల్లోని అన్ని గ్రంథాల్లో కూడా జనకుడు గొప్ప రాజయోగిలా చెప్పడం జరుగుతుంది.
(06:32) అంటే జనకుడు అప్పటికే ఆత్మజ్ఞాని అష్టావక్రుడు ఆత్మజ్ఞాని అంటే ఇద్దరు ఆత్మజ్ఞానుల మధ్య జరిగిన సంభాషణలు అష్టావక్రగీత భగవద్గీత ఆత్మజ్ఞానికి అజ్ఞానికి జరిగిన సంభాషణలు అంటే అర్జునుడు ఆ సమయంలో అజ్ఞాని ఆ యుద్ధరంగం యుద్ధం సమయం ఆ సమయంలో అజ్ఞాని ఆత్మజ్ఞానికి అజ్ఞానికి జరిగిన సంభాషణలు వివిధ యోగాల ద్వారా ఆత్మజ్ఞాన శిఖరం వైపు తీసుకువెళ్లాల్సి ఉంటుంది కానీ అష్టావక్రగీతో ఇద్దరు ఆత్మజ్ఞానులకు మధ్యన సంభాషణలు అంటే జనకుడు అష్టావక్రుడు ఇద్దరు ఆత్మజ్ఞానులే అంటే ఇద్దరు పర్వత శిఖరంపై ఉన్నారు.
(07:12) ఆత్మజ్ఞానం అనే పర్వత శిఖరంపై ఇద్దరు పర్వత శిఖరంపై ఉన్నారు ఇంకా వివిధ యోగాల ప్రస్తావన ఉండదు వివిధ యోగాల ప్రస్తావన ఏమ ఉండదు నేరుగా ఆత్మజ్ఞానం అందించబడుతుంది. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ఒక ఔషధం ఇవ్వాలనుకోండి ఒక ఔషధం ఇవ్వాలంటే మనం రుచి కోసం అని నీటిలో కలిపో పాల్లో కలిపో తేనలో కలిపో ఇస్తాం కదా అలా భగవద్గీత వివిధ మార్గాల ద్వారా అందించడం జరుగుతుంది కానీ నేరు ఇది అష్టావక్రగీత అంటే నేనేగా ఔషధం తీసుకోవటం ఇంకా మిగిలినవి ఇంకేం కలిపి ఇవ్వడం ఉండదు నేరుగా ఔషధం తీసుకోవటం అష్టావక్ర గీత ఏమిటంటే ఇద్దరు అవతల
(07:57) వడ్డుపోయి ఉన్నారు. ఇక్కడ జనకుడు ఆత్మజ్ఞానే అష్టావ కూడా ఆత్మజ్ఞానే అంటే ఇద్దరు అవతల వడ్డిపోయి ఉన్నారు అవతల వడ్డిపోయి ఉంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అందుకని ఇంక వివిధ యోగాల ప్రస్తావన ఉండదు ఇంకా నేరుగా మొత్తం గ్రంథం అంతా కూడా ఆత్మజ్ఞానం గురించే ఉంటుంది అలా ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడు ఆత్మజ్ఞానం అంటే ఏమిటి అందుకని ఇది ఈ సర్వోత్కృష్ట ఆధ్యాత్మిక గ్రంథం ఇది సత్యాన్ని తెలుసుకోవడానికి కానీ మరి ఇంత గొప్ప గ్రంథం అయినప్పుడు మరి నేరుగా అష్టావకరి గీత అందరికీ బోధించొచ్చు కదా అందరూ అష్టావకరగీత గురించే చెప్పొచ్చు కదా ఇంత గొప్ప గ్రంథం అయినప్పుడు చెప్పరు
(08:36) ఎందుకంటే ఇది కేవలం ఉత్తమ సాధకులకు మాత్రమే చెప్పడం జరుగుతుంది తెలుసుకోవడం తెలుసుకోవాల్సి జరుగుతుంది కూడా ఎందుకనింటే అష్టావక్ర గీతనే నేరుగా బోధిస్తే ఇప్పుడు ఇప్పుడు ఉన్న వ్యవస్థలే ఉండవు ఇంకా పునాదులతో సహా అన్ని వ్యవస్థలు కూలిపోతాయి ఏమ ఉండవు ఇంకా ఏ వ్యవస్థలు ఉండవు అన్నీ కూలిపోతాయి ఉదాహరణకి ఏమిటంటే అష్టావగ్రగీతలో ఒక శ్లోకంలో నీవు ఏ వర్ణమునకు చెందినవాడవు కావు ఏ ఆశ్రమము చెందిన చెందినవాడవు కావు ఇలా ఉంటుంది అంటే నత్వం విప్రాదికో వర్ణ నాశ్రమి నా అక్షగోచర అని అంటే నువ్వు ఏ వర్ణముకు చెందినవాడవు కాదని ఉంటుంది ఆత్మజ్ఞానికి ఇంకా వర్ణం ఏముంటుంది
(09:22) పరమాత్మతో ఐక్యం చెందిన వాడికి ఇంకా కులం ఏముంటుంది వర్ణం ఏముంటుంది మతం ఏముంటుంది ఏ భేదం ఉండదు ఇవన్నీ దేహం మనసుకు సంబంధించినవి ఇప్పుడు నీవు ఏ వర్ణమునకు చెందినవాడివి కాదు అనేటప్పుడు ఇంకా వ్యవస్థలే ఉంటాయి మన భారతదేశం పునాదులన్నీ ఈ కులం వర్ణం మతం వీటిలతోనే కదా అంతా వ్యవస్థలన్నీ ఉన్నవన్నీ కూడా నాశ్రమి ఏ ఆశ్రమ వ్యవస్థకి సంబంధించిన వాడు కాదని ఉంటుంది ఇవన్నీ దేహం మనసుకి సంబంధించినవి అలా సత్యాన్ని సూటిగా చెప్పడం వల్ల అంటే స్పటికల్లా ఉంటుందిమాట అంతా అంత స్వచ్ఛంగా ఉంటుంది.
(09:56) నేరుగా పారమార్థిక సత్యాన్ని చెప్పడం జరుగుతుంది. అందుకని అందరికీ నేరుగా ఇది బోధించరు కేవలం ఒక ఆత్మజ్ఞానంలో ఒక స్థాయి దాటిన తర్వాత మాత్రమే చిట్ట చివరికి సాధకులకు మాత్రమే ఇది బోధించడం జరుగుతుందిన్నమాట ఇప్పుడు అక్కడ జనకుడు ఏ స్థాయిలో ఉన్నాడు అంటే అప్పటికీ చూడండి నీరు ఇప్పుడు 100 డిగ్రీలు అయిన తర్వాత ఆవిర అవుతుంది కదా జనకుడు అప్పటికే 99 డిగ్రీలు వేడెక్కున్నాడు ఇంకొంచెం అందిస్తే అంత ఆవిర అయిపోతాడు అన్నమాట ఆ స్థితిలో ఉన్నాడు చూడండి చెట్టుకి పూర్తిగా పండిన ఫలం పూర్తిగా పండికిపోయి పక్కవానికి వచ్చిన ఫలం ఇంకా చిన్న గాలి
(10:37) వస్తే రాలిపోతుంది అన్నట్టు ఉంది అంటే జనకుడు అలా ఉన్నాడు అలా ఉండటంతో చిన్న సత్యాన్ని కొంచెం బోధించగానే ఆత్మజ్ఞానంలోకి వెళ్ళిపోతాడు అన్నమాట అంటే ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి ఈ అష్టావక్ర గీత బోధించడం జరుగుతుంది. ఇక అసలు అష్టావకుడు ఎవరు మనకి అష్టావకుడు ఎవరు అని ప్రశ్న వస్తుంది కదా దీనికి మహాభారతంలోని వనపర్వంలో అష్టావకుడు గురించి చెప్పడం జరిగింది.
(11:06) అష్టావకుడు ప్రస్తావన ఇంకా చాందోగ్య ఉపనిషత్తు వాల్మీకి రామాయణం యుద్ధకాండలోని ఆధ్యాత్మిక ఆధ్యాత్మ రామాయణం ఈ అరణ్యకాండంలో కూడా ఉంటుంది. అష్టావక్రుడు ఎవరంటే అష్టావక్రుడు తల్లి సుజాత. ఇప్పుడు సంస్కృత గ్రంథాలు అన్నిటిలోని కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ పేరులోనే పూర్తి అర్థం ఉంటుంది. ఆ పేరు అర్థం తెలుసుకుంటే చాలు చూడండి దుర్యోధనుడు అంటే మనకి ఎటువంటి భావం వస్తుంది దుస్సాసనుడు అంటే దురభిమానం కలవాడని భావన వస్తుంది కదా ఆ పేరులోనే అర్థం ఉంటుంది కృష్ణుడు కృష్ణ అంటే ఆ పదం అర్థం తెలుసుకుంటేనే ఆ ఆ శబ్దం అర్థం తెలుసుకుంటేనే అందులో లోతైనవని తెలుస్తుందిన్నమాట అంటే కృష్ణ అన్న పదం
(11:50) కరషతి కృష్ణ అంటే ఆత్మ వైపు ఆత్మానందం వైపు తీసుకువెళ్ళేవాడని ఇప్పుడు ఆకాశం నీలంగా ఉంటుంది కదా ఆకాశం నల్లగా ఉంటుంది కదా శూన్యంగా ఉన్నది అలా కృష్ణ అన పదంలోనే అర్థం అంతా ఉంటుంది. ఇప్పుడు అర్జున అంటే శ్రేష్టమైన మనసు కలవాడని ఇఅన్నీ కూడా సంస్కృతంలో మన గ్రంథాల అన్నిటిలోని పదం అర్థం తెలియాలి. ఇక్కడ అష్టావక్డు తల్లి సుజాత సుజాత అంటే సరైన వాడికి జన్మనిచ్చిందని సరైన ఆత్మజ్ఞానికి జన్మనిచ్చింది అన్నమాట తల్లి సుజాత తండ్రి కహోదుడు కహోదుడు అంటే కా అంటే ప్రశ్న అంటే వేదాలని బోధిస్తా ఉంటాడు కానీ మళ్ళీ ప్రశ్నలు స్వీకరించలేడు అన్నమాట
(12:35) ఎదుటివాడు ప్రశ్న వేస్తే స్వీకరించే మనసు ఉండదు అతడు కహోదుడు తండ్రి కహోదడు అష్టావక్కుడు తల్లి గర్భంలో ఉండగానే తల్లి గర్భంలో ఉండగా తండ్రి అక్కడ శిష్యులందరికీ వేదాల్ని పటిస్తా ఉంటే ఇంకా రాత్రింబవడిలో కూడా అన్నమాట ఇంకా ఎవరిని పడుకొనివ్వకుండా కూడా వేదాల్ని తండ్రి పటిస్తా చెప్తా ఉంటాడు వలివేస్తా ఉంటాడు అప్పుడు అష్టావకుడు లోపల నుంచి తల్లి గర్భంలో నుంచి అవి వింటూ అసహనంగా కదులుతూ హు అని నువ్వు సరిగ్గా బోధించట్లేదు ఏదో పదాల సంకలన చెప్పుకెళ్తున్నావు కానీ అందులో ఉన్న మూల సత్యాన్ని గ్రహించి చెప్పట్లేదు అని అష్టావకుడు గర్భంలో నుంచి
(13:13) ప్రశ్నిస్తాడు అన్నమాట ప్రశ్నిస్తే అలా ఎనిమిది సార్లు ప్రశ్నించడంతో తండ్రికి కోపం వస్తుంది ఎందుకంటే ప్రశ్న స్వీకరించలేడు కదా అతని మనస్తత్వం కోపం వచ్చి నువ్వు ఎనిమిది వంకరలతో పుడతావు అంటాడు అలా పుట్టినప్పుడు ఎనిమిది వంకరలతో పుడతాడు అన్నమాట. అందుకని అష్టావక్కుడు అని పేరు వచ్చింది కానీ ఇందులో చాలా లోతైన అర్థం ఉంటుంది.
(13:34) అర్థం చాలా లోతైనది ఉంటుంది. అలా ఎనిమిది వంకర్లతో పుట్టి అష్టావక్డు అప్పుడు తల్లి సుజాత తన సోదరుడి దగ్గరికి పంపుతుంది ఉద్దాలకముని ఆ ఉద్దాలకముని కొడుకు శ్వేతకీతను ఉంటాడు అక్కడ పెరుగుతాడు. అలా 12 ఏళ్ల పాటు అక్కడే విద్యనంతా అభ్యసిస్తాడు. ఒకరోజు తిరిగి తల్లి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఎక్కడ అని అడిగితే తండ్రి జనకుడి దగ్గరికి వెళ్ళాడు జనకుడి దగ్గరికి వెళ్లి అక్కడ పాండిత్య సభ జరుగుతా ఉంటే వందిని వంది అనే మంత్రి ఒక పోటీ పెట్టాడు అంటే నెగ్గిన వాడికి గోవులన్నీ ఇస్తాం ఓడిపోయిన వాడికి బంధిస్తాం అని చెప్పడం జరుగుతుంది కానీ పేదరికంలో ఉంటున్న తర్వాత వాళ్ళ
(14:18) అష్టావకుడి తండ్రి ఆ జనకుడి ఆ సభకు వెళ్లి వా పాండిత్యం లో పోటీలోకి వెళ్దాం అనుకుంటాడు. అక్కడ వంది అన మంత్రి అష్టావకుడు తండ్రి ఓడిపోతాడు ఓడిపోయి బంధింపబడతాడు. అది అష్టావకుడు తెలుస్తుంది 12 ఏళ్ల వయసు తెలిసిన తర్వాత అంటే ఇక్కడ చాలా మంచి సన్నివేశం ఉంటుంది. సన్నివేశాన్ని బట్టే సందేశం ఉంటుంది సందేశం అందాలంటే సన్నివేశం ఉండాలి.
(14:46) ఇప్పుడు తండ్రి బంధింపబడ్డాడుఅని తెలుసుకుని అష్టవక్రుడు జనకుడి సభకు వస్తాడు లోపల అంతపురంలోకి ఎవరు వెళ్ళనివ్వరు ముందు ఆ తర్వాత సభలోకి వెళ్లి జనకుడు సభలోకి వెళ్లి ఇక్కడ వంది మంత్రితో నేను పోటీకి వస్తాను అంటాడు అన్నమాట నా తండ్రిని విడిపించి వెళ్తాను అంటాడు అతను ఆ ఎనిమిది వంకర్లతో ఉంటాడు కదా ఎనిమిది వంకరలతో ఉండేటప్పటికి అందరూ నవ్వుతారున్నమాట అందరూ నవ్వుతాడు అష్టావకుడు కూడా వాళ్ళని చూసి నవ్వుతాడున్నమాట వాళ్ళని చూసి నవ్వుతాడు నవ్వితే అప్పుడు జనకుడు ప్రశ్నిస్తాడు ఇప్పుడు వాళ్ళందరూ నిన్ను చూసి నవ్వారంటే నేను అర్థం చేసుకోగలను అంటే ఎనిమిది వంకరలు ఉన్నావు
(15:23) కాబట్టి కానీ నువ్వఎందుకు వాళ్ళని చూసి నీకు నవ్వు వచ్చింది అని అడుగుతాడు. ఇప్పుడు అష్టావకుడు ఏమంటాడఅంటే నేను పండితుల సభకి వచ్చాను అనుకున్నాను కానీ చర్మాన్ని చూసి చర్మాన్ని ఆకారాన్ని చూసి ఆత్మజ్ఞానాన్ని నిర్దేశించే వాళ్ళ సభకు వచ్చానని నవ్వ వచ్చింది అంటాడున్నమాట అంటే చర్మకారుల సభకు వచ్చానని అంటే చర్మాన్ని చూసి ఆకారాన్ని చూసి ఆత్మజ్ఞానాన్ని నిర్దేశించే వాళ్ళ సభకు వచ్చానని చూసి నవ్వ వచ్చింది అంటాడు అప్పుడు జనకుడు ఆశ్చర్యపోతాడు అన్నమాట సమాధానానికి ఆశ్చర్యపోయిన తర్వాత అప్పుడు వందితో పోటీ పెట్టడం జరుగుతుంది ఉంది మందితో
(16:00) నెగ్గుతాడు నెగ్గి తండ్రిని విడిపిస్తాడు అప్పటిదాకా బంధింపబడి వాళ్ళందరిని విడిపిస్తాడు. అతడు తండ్రి తీసుకువెళ్లి ఒక సమంగా నదిలో అంటే సమయమైన అంగములు వచ్చేలా ఒక నదిలో తీసుకెళ్ళేటప్పటికి అన్యాంగాలు తిరిగి రావడం జరుగుతుంది ఇదో కథ ఇది అంటే కథగా సన్నివేశం చెప్పబడుతుంది కానీ లోపల లోతైన సందేశాలు ఉంటాయన్నమాట మనం గ్రహించడానికి చాలా లోతైన సందేశాలు ఉంటాయి రాజయోగి జనకుడికి అష్టావక్ర మునికి మధ్యన జరిగిన సంభాషణలు అష్టావక్రగీత లో 20 అధ్యాయాలు ఉంటాయి 298 శ్లోకాలు ఉంటాయి అష్టావక్రగీత జనకుని ప్రశ్నతో
(16:47) మొదలవుతుంది జనక ఉవాచ జనకుడు అష్టావకుడిని ప్రశ్నిస్తాడు కదం జ్ఞానం అవాప్నోతి కదం అంటే ఎలా ఎట్లు జ్ఞానం అవాప్నోతి అవాప్నోతి అంటే పొందటం జ్ఞానాన్ని ఎలా పొందాలి అని కదం ముక్తిర్ భవిష్యతి అంటే ఎలా ముక్తిని సాధించాలి వైరాగ్యం చకదం ప్రాప్తం వైరాగ్యాన్ని ఎలా ప్రాప్తం చేసుకోవాలి ఏతత్ బ్రూహి మమ ప్రభో దీని గురించి చెప్పండి మహాప్రభు అని
(17:36) ఎప్పుడు కూడా గొప్ప గ్రంథాలు ఆధ్యాత్మిక గ్రంథాలు ఉపనిషత్తులు ప్రశ్నతో మొదలవుతాయి. ఇక్కడ జనకుడు ప్రశ్నిస్తూ మూడు విషయాల గురించి అడగడం జరిగింది. మొదటిది జ్ఞానం కదం జ్ఞానం అవాప్నోతి జ్ఞానం గురించి చెప్పండి రెండవది ముక్తి కదం ముక్తిర్ భవిష్యతి ముక్తిని ఎలా పొందాలి మూడవది వైరాగ్యం వైరాగ్యం చకదం ప్రాప్తం వైరాగ్యాన్ని ఎలా ప్రాప్తం చేసుకోవాలి అంటే [గురకలు] జ్ఞానం ముక్తి వైరాగ్యం ఈ మూడిట్ల గురించి అడగడం జరిగింది.
(18:19) ఇక్కడ జనకుడు అప్పటికే ఆత్మజ్ఞాని రాజయోగి ఈ మూడు ప్రశ్నల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా గురువుని ప్రశ్నించదలిచినప్పుడు కేవలం ఈ మూడింటి గురించి మాత్రమే అడగాలి. అంటే జ్ఞానం గురించి ముక్తి గురించి వైరాగ్యం గురించి మాత్రమే మనం అడగాలి. అంతేగాన మిగిలిన మనకి రోజు వచ్చే అంటే భౌతిక ప్రపంచంలోని విషయాలపై ప్రశ్నించకూడదు.
(18:53) లౌకిక విషయాలపై ఎప్పుడ కూడా ఆ ప్రశ్నించే సమాధానం కోసం ఎప్పుడు ప్రయత్నించకూడదు అదంతా కాలం వృధా అవుతుంది. ఆ భౌతిక ప్రపంచపు ఆ సంసార బంధంలోనే ఉంచుతుంది అది. ఆత్మజ్ఞానం పొంది ఒక నిత్య ధ్యాన స్థితిలో మనం ఉండాలంటే ఈ మూడింటి గురించి మాత్రమే తెలుసుకోవాలి జ్ఞానం ముక్తి వైరాగ్యం ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటి జ్ఞానం రెండు విధాలుగా ఉంటుంది.
(19:23) ఒకటి భౌతిక ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం ఇప్పుడు మన విద్యార్థులు చదివే ఈ మెడిసిన్ గాని ఇంజనీరింగ్ గాని అలా వివిధ ఆ శాస్త్రాలు అన్నీ కూడా మన భౌతిక ప్రపంచంలో పొందే వస్తు విషయాలకు సంబంధించిన అన్నీ కూడా ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం అది ఆ జ్ఞానం అంటే మనం జీవించటానికి మన తిండికి ఉండటానికి కనీస అవసరాలకి అయితే ఈ విషయ ప్రపంచంలోని భోగాలను అనుభవించడానికి భౌతిక జ్ఞానం అవసరం అవుతుంది కానీ అది సంసార బంధంలో ఉంచుతుంది.
(20:02) అంటే సుఖ దుఃఖాల ఈ ఆటుపోటలోనే ఉంచుతుంది ద్వందవాల ఆటుపోటలోనే ఉంచుతుంది అంటే జీవితమంతా ఇలా సుఖం దుఃఖం కింద గౌరవం అవమానం కింద లాభం నష్టం కింద గెలుపు ఓటం కింద ఇలా ద్వందవాలతో రెండుగా ఉండే ఈ జీవితంలో ఉన్న ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం అది అది మొదటిది దాని ఆ జ్ఞానాన్ని ఎంత పొందినా గాని మనం ఈ ద్వందవాల్లోనే ఉంటాం సుఖం దుఃఖం ఈ ఆటుపోటులోనే ఉంటాం ఇంకా దుఃఖాన్ని పొందుతూనే ఉంటాం.
(20:35) రెండవది ఏంటంటే ఆత్మజ్ఞానం ఆత్మకు సంబంధించిన జ్ఞానం అంటే దేహం మనసుకి అతీతంగా ఉన్న స్థితి గురించి ఆ ఆత్మజ్ఞానం పొందినప్పుడు మనం నిత్య ఆనంద స్థితిలో నిత్య ధ్యాన స్థితిలో మన సహజ స్థితిలో మన స్వరూపాన్ని అనుభూతి పొంది ఓ సచ్చిత్ ఆనంద స్వరూపంగా జీవిస్తాం. ఇక జీవితం అంతా కూడా మనం ఒక నిత్య ఆనందంలో ఈ ద్వందవాలకు అతీతంగా ఒక మరణ భయం కూడా లేకుండా ఒక పరమానంద స్థితిలో జీవిస్తాం ఆ జ్ఞానం ఆత్మజ్ఞానం అది ఇక్కడ జనకుడు అడిగింది ఆత్మజ్ఞానం గురించి అని తెలుసుకోవాలి మనం ఎందుకంటే అప్పటికే
(21:19) జనకుడు రాజయోగి ఆత్మజ్ఞాని 20 అధ్యాయాల్లో కూడా కేవలం ఆత్మజ్ఞానం గురించి మాత్రమే బోధించడం జరుగుతుంది. ఎప్పుడైనా ఒక శిష్యుడు ప్రశ్న అడిగినప్పుడు నేరుగా ఆ ప్రశ్నకు సమాధానం ఉండదు. ఆ ప్రశ్న వెనకాల ఉన్న వ్యక్తికి సమాధానం ఉంటుంది. ఎందుకంటే ఒకే ప్రశ్న ఎక్కువమంది గురువుల్ని అడుగుతూ ఉంటే ఒక్కొక్క గురువు ఒక్కొక్క రకంగా సమాధానం చెప్పడం జరుగుతుంది అదే ప్రశ్నకి దానికి కారణం ఏంటంటే ప్రశ్నకు నేరుగా సమాధానం ఉండదు ప్రశ్న వెనకాల ఉన్న వ్యక్తి వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడు అన్నదాన్ని బట్టి సమాధానం ఉంటుందన్నమాట అక్కడ జనకుడు అప్పటికే రాజయోగి ఆత్మజ్ఞాని అవ్వటం వల్ల
(22:03) అతను వేసిన ప్రశ్నకి జ్ఞానం గురించి చెప్పమని అడిగిన ప్రశ్నకి ఆత్మజ్ఞానం గురించి బోధించడం జరిగింది గ్రంథంఅంతా ఆత్మజ్ఞానానికి సంబంధించి ఉండటం జనకుడు అప్పటికే రాజయోగి ఆత్మజ్ఞాన అయి ఉండటం వల్ల ఇది ఆత్మజ్ఞానానికి సంబంధించిందని మనం తెలుసుకోవాలి. అలాగే రెండవది ముక్తి అంటే కథం ముక్తి భవిష్యతి అంటే ముక్తిని ఎలా పొందాలని జనకుడు అడగడం జరిగింది.
(22:30) ఇక్కడ ముక్తి అంటే రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి విదేహ ముక్తి రెండవది జీవన్ ముక్తి అని విదేహ ముక్తి అంటే దేహం చాలించాక పొందే ముక్తి అని ఒక అర్థం రెండవ అర్థం ఏంటంటే జీవించి ఉండగానే ఈ దేహ భావన లేకుండా ఉండటం విదేహ అంటే [గొంతు సవరించుకోవడం] ఈ దేహ భావన లేకుండా దేహం మనసుకి అతీతంగా ఉన్న స్థితిలో జీవించటం జీవించి ఉండగానే దేహ భావన లేకుండా ఉండటం కూడా విదేహ ముక్తి అవుతుంది.
(23:04) ఎందుకంటే జనకుడు పాలించింది విదేహ రాజ్యం జనకుడు ఎప్పుడు ఆ స్థితిలో ఉండటం వల్ల ఆ రాజ్యాన్ని విదేహ నగరం అంటారు. అందుకనే సీతని వైదేహి అంటారుమాట అక్కడ అర్థం ఏమిటంటే ఈ దేహభావన ఉండదు అక రాజయోగి అవ్వటం ఈ దేహంపై ఆసక్తి ఉండదు ఈ దేహం మనసు అతీతంగా ఉన్న స్థితిలో ఉండి రాజ్యాన్ని పాలించడం జరుగుతుంది. ఎక్కడ దేహభావన లేని స్థితిలో ఉండటం వల్ల అతను పొందిన ముక్తి విదేహ ముక్తి అవుతుంది వాడు.
(23:34) విదేహ ముక్తి అంటే రెండు అర్థాలు ఉన్నాయి దేహం చాలించాక పొందే ముక్తి రెండవది జీవించి ఉండగానే దేహ భావన దేహం దేహంతో బంధం మనం తాదాత్మ చెందిపోయి ఉంటాం మనందరం దేహం మనసుతో బాహ్య ప్రపంచంతో తాదాత్మ చెందిపోయి వ్యామోహంలో ఉంటాం ఆ భావన లేకుండా ఉండే స్థితిని కూడా విదేహ ముక్తి అంటారు. అదే జీవన్ ముక్తి అంటే జీవించి ఉండగానే ముక్తిని పొందటం ఇక్కడ [గురకలు] జనకుడు అడిగింది జీవించి ఉండగానే ముక్తిని ఎలా పొందాలి అని ఇక్కడ ముక్తి అంటే అర్థం ఏమిటి ద్వంద్వాల నుంచి ముక్తి అంటే జీవితంంతా ద్వంద్వాల కింద ఉంటుంది ద్వంద్వాల కింద అంటే రెండుగా ఉంటుంది.
(24:16) అంటే నాణానికి బొమ్మ బరుసుల అయస్కాంతానికి ఉత్తర దక్షిణ ధ్రువాలలాగా జీవితం అంతా అందరికీ రెండుగానే ఉంటుంది. రెండుగా అంటే సుఖంగానో దుఃఖంగానో లాభమో నష్టమో గెలుపో ఓటమో గౌరవమో అవమానమో రాగమో ద్వేషమో ఇలా అంత జీవితంఅంతా రెండుగానే ఉంటుంది. ఇలా రెండుగా లేకుండా ఎవ్వరి జీవితం ఉండదు. ఇప్పుడు సుఖం దుఃఖం తీసుకుందాం అంటే కొంచెం ఎక్కువగాను తక్కువగాను మనందరం కూడా ఈ సుఖ దుఃఖం ఈ పరంపరలోనే ఉంటాం కొంతమంది అనొచ్చు నేను ఎప్పుడ సుఖంగానే ఉంటానండి అని పైకి ఎలా సుఖంగా ఉంటాను అని చెప్పినా లోపల దేనికో దానికి బాధపడుతూ
(25:02) ఉండవచ్చు లేదు అతను సుఖంగానే ఉండానుని భావించిన ఇప్పుడు మనకి వృద్ధాప్యం వచ్చిన తర్వాత రోగం వచ్చినప్పుడు దుఃఖం ఉంటుంది కదా మరణం వచ్చినప్పుడైనా దుఃఖం ఉంటుంది కదా అంటే లేకుండా ఉండదు సుఖం దుఃఖం అనేది కొంత ఎక్కువ స్థాయిలోనూ తక్కువ స్థాయిలోన ఉంటుంది. అది కూడా మన మనసుని బట్టి ఉంటుంది ఈ సుఖం దుఃఖం అనేది కొంతమంది చాలా కష్టమైన విషయాన్ని కూడా తేలిగ్గా తీసుకుంటారు.
(25:30) కొందరు అతి చిన్న విషయాన్ని కూడా ఏమి లేని దానికి కూడా దుఃఖ పడతా ఉంటారు. అంటే జీవితంఅంతా కూడా ఇలా ద్వందవాలుగానే ఉంటుంది ఇలా సుఖం దుఃఖంగానే ఉంటుంది ఎక్కువ సుఖము తక్కువ సుఖము ఎక్కువ తక్కువ దుఃఖము ఇలాగే ఉంటుంది జీవితం అంతా కూడా అది కూడా పూర్తిగా మన మనసుని బట్టి ఉంటుంది అంటే మనం ఎలా తీసుకుంటున్నాం అన్న విషయాన్ని బట్టి ఉంటుంది.
(25:54) అసలు ఇప్పుడు దుఃఖం గురించి మనకి ఈ వేదాంతం అంతా మనకి బోధించింది ఎందుకంటే మనిషిని దుఃఖ రహిత స్థితిలో ఉంచడానికి మరణ భయం లేకుండా ఉంచడానికి వేదాంతం లక్ష్యం ఏంటంటే ప్రతి మనిషిని దుఃఖరహిత స్థితిలో ఉంచటానికి మరణ భయం లేకుండా ఉంచడానికి ఇప్పుడు ఆత్మజ్ఞానం పొందితేనే ఆ స్థితిని మనం పొందటం జరుగుతుంది. ఇక్కడ [గురకలు] సుఖం దుఃఖం గురించి ఇంకొంచెం లోతుగా పరిశీలిస్తే అదే కదా ముఖ్యమైంది లోతుగా పరిశీలిస్తే ఇప్పుడు ఈ రోజుల్లో మనందరికీ కూడా కనీస అవసరాలు అందరికీ తగ్గుతున్నాయి.
(26:32) అంటే ఉంటానికో తినండికో అందరికీ 199 శాతం కనీస అవసరాలు అందరికీ ఉంటున్నాయి. ఇక మనం కర్మలు చేస్తున్నప్పుడు మనం లభించిన దానితో మనకు లభించిన దానితో మనం తృప్తి పడకుండా లభించిన దానితో అది సుఖం కలిగించేది అయినా ఇది తక్కువ సుఖం ఇంకా ఎక్కువ సుఖం పొందాలి అన్న తాపత్రయంలోనే ఉండటం వల్ల మనం ఇంకా దుఃఖంగానే ఉంటాం. మనం అనుకున్నది కర్మలు చేస్తాం లభిస్తా ఉంటుంది కానీ తక్కువ సుఖం ఇచ్చేది అనుకుంటాం ఈ తక్కువ సుఖం ఇచ్చేది ఇంకా ఎక్కువ సుఖాన్ని నేను పొందాలని ఆ తాపత్రయంలోనే ఉంటాం ఎప్పుడు కూడా అది ఎప్పుడు మనల్ని ఇంకా దుఃఖంలోనే ఉంచుతుంది.
(27:10) అంటే లభించిన దానితో తృప్తి పడక ఇంకా మనం ఎక్కువ సుఖం పొందాలని ఆ తాపత్రయంలో మనం కర్మలు చేస్తూ ఉండటం వల్ల ఎప్పుడు ఇంకా దుఃఖంగానే జీవితం ఉంటా ఉంటుంది. మనం లభించిన దానితో తృప్తి పడుతూ ఎప్పుడు కూడా మనం లభించిన దానితో తృప్తి పడుతూ కర్మలు ఉన్నతంగా చేస్తాం. కర్మలు ఉన్నతంగానే చేస్తూ ఉంటాం. ఎప్పటికప్పుడు పూర్తి సామర్థ్యంతో పూర్తి ఎరుకతో స్వేచ్ఛతో ఆనందంగా మనం కర్మలు చేస్తూనే ఉంటాం ఉన్నతంగా కానీ లభించిన దానితో తృప్తి పడుతూ జీవిస్తూ ఉంటే మనకి దుఃఖం అనేది ఉండదు.
(27:49) ఎప్పుడు కూడా మనం లభించిన దానితో తృప్తిగా జీవించాలి. నిత్య ధ్యాన స్థితి అంటే నిత్య సమస్థితి అన్ని సమంగా తీసుకోవడం ఏదివచ్చినా గెలుపు వచ్చినా ఓటం వచ్చినా గౌరవం వచ్చిన అవమానం వచ్చినా ఈ ద్వందవాలకి ఏదివచ్చినా అన్ని సమంగా తీసుకోవడమే నిత్య ధ్యాన స్థితి అంటే సమత్వం యోగ ఉచ్చతే అనేది ఆ సమత్వాన్ని పొందటమే యోగము అని భగవద్గీతలో చెప్పడం జరిగింది.
(28:15) ఎప్పుడైతే ఆ యోగ సిద్ధిని పొందారో కర్మలన్నీ కౌశలంగా ఉంటాయి యోగః కర్మసు కౌశలం అని ఆ సమస్థితిని పొందాలి అన్ని ద్వందవాలని సమంగా తీసుకునే స్థితిని పొందాలి. ఇక్కడ సుఖం సుఖం దుఃఖం అని తీసుకుంటే మనకి లభించింది ఈ తక్కువ సుఖాన్ని ఇచ్చేది ఇంకా ఎక్కువ సుఖం పొందాలి అని తాపత్రయంలో ఉండటం వల్ల మనం దుఃఖంగా ఉంటున్నాం. లభించిన దానితో తృప్తి పడట్లేదు.
(28:42) మూడవది ఏంటంటే మనకి ఏదైనా లభించినప్పుడు ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం మనక ఏదైనా లభించినప్పుడు కర్మలు చేస్తాం ఏదో పొందుతాం కానీ మనంఅంతా ఇతరులతో పోల్చుకుంటా ఉంటాం ఇతరుల కంటే ఇంకా ఎక్కువ పొందాలని ఆ భావనతోనే ఉంటాం అన్నమాట ఇతరులతో పోల్చుకోకపోతే అసలు దుఃఖం అనేదే ఉండదు. లభించిన దానితో తృప్తి పడుతూ ఇతరులతో ఎవ్వరితోన పోల్చుకోకుండా నా జీవితం నేను ఆనందంగా గడుపుతాను లభించిన దానితో తృప్తిగా ఉంటాను అంటే అసలు దుఃఖం అనేది ఉండదు.
(29:18) ఇంకా ఈ దుఃఖానికి కారణాలు ఏమిటంటే మనం ఏదైనా వస్తువుని పొందాలనుకున్నప్పుడు ఏదైనా కర్మలు చేస్తూ ఏదైనా పొందాలనుకున్నప్పుడు అది దక్కకపోయినా దుఃఖంగా ఉంటుంది దక్కిన తర్వాత అదేమో కోల్పోతామేమో అన్న భయంతో నిత్యం దాని గురించే చింతిస్తూ కూడా దుఃఖంగా ఉంటాం మూడవది ఏంటంటే లభించిన తర్వాత వ్యామోహం తగ్గిపోతే కొన్నాళ్ళ తర్వాత వ్యామోహం తగ్గిపోతే దాన్ని వదిలించుకోలేకూడదు దుఃఖంగా ఉంటాం ఏదైనా మనం వస్తువుని పొందాలనుకున్నప్పుడు సుఖం కలిగించేది పొందాలనుకున్నప్పుడు అది దక్కకపోయినా దుఃఖంగా ఉంటాం.
(29:55) తీర దక్కిన తర్వాత అది కోల్పోతామేమో మరి కాపాడుకోవాలి కదా కోల్పోతామేమో అన్న ఆలోచనతో కూడా నిత్యం దుఃఖంగానే ఉంచుతుంది. అంటే పూర్తి ఆనందంగా ఉంచదు. మూడోది ఏంటంటే తిర లభించిన తర్వాత దాని మీద వ్యామోహం తగ్గిపోయింది అనుకోండి వదిలించుకోలేక కూడా దుఃఖం వస్తా ఉంటుంది. ఇప్పుడు చూడండి యువకుడు ఓ యువతో ఓ వివాహం చేసుకుంటే నేను జీవితాంతం ఆనందంగా ఉంటాను తాపత్రయంలో ఉంటుంది.
(30:19) తీరా వివాహం చేసుకున్న తర్వాత అనుకున్నది తక్కింది. కొన్నాళ్ళ తర్వాత వ్యామోహం తగ్గిపోతుంది. వ్యామోహం తగ్గిపోయి ఇక భారతదేశంలోనూటికి 80% ఎక్కడ విడాకులు కూడా ఏమ ఉండవు కదా అలాగే వాళ్ళు జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అంటే లభించిన దాన్ని కొన్నాళ్ళ తర్వాత వ్యామోహం తగ్గిపోతూ ఇంకా వదిలించుకోలేక కూడా అలాగే దుఃఖంతో జీవిస్తా ఉంటారు అన్నమాట సో ఏదనా పొందాలనుకున్నప్పుడు దక్కకపోయినా దుఃఖంగా ఉంటాం దక్కిన తర్వాత కోల్పోతామ అని భయం కూడా దుఃఖాన్ని ఇస్తుంది దక్కిన తర్వాత వ్యామోహం తగ్గిపోయాక వదిలించుకోలేక కూడా దుఃఖంగానే ఉంటాం అంటే కారణాలు లోతుగా
(30:54) పరిశీలించాలి ఎందుకంటే అందరి జీవితం కూడా ఇలా ద్వందవాలోనే ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచపు సంసార బంధంలో ఇలా ద్వందవాలు గాని రెండు గాని జీవితం నడుస్తూ ఉంటుందిమాట ఎప్పుడైనా సరే మనం చాలా కాలం నుంచి సుఖంగా ఉన్నప్పుడు చాలా కాలం నుంచి సుఖంగా జీవిస్తున్నప్పుడు ఏదైనా అనుకోని సంఘటన దుఃఖం కలిగించే సంఘటన ఏ చిన్నది వచ్చినా మనం ఎక్కువగా బాధపడతాం ఎందుకంటే అప్పటికే సుఖంగా జీవితం గడుస్తుంది అందుకని చిన్న సంఘటన దుఃఖం కలిగించేసి వచ్చినా అది బాధనిస్తుంది అది ఎలాంటిది అంటే ఓ తెల్ల కాగితం మీద నల్ల చొక్క పెట్టినట్టుగా ఓ తెల్ల కాగితం మీద నల్ల చొక్క
(31:34) ప్రస్పుటంగా కనబడుతుంది కదా అంటే అప్పటిదాకా సుఖంగా సాగుతాఉంది ఓ చిన్న సంఘటన వచ్చినా దుఃఖంగా కనబడుతా ఉంటది మనం అనుకున్న సంఘటన ఏది జరిగినా సరే అలా సుఖంగా జీవితం సాగిపోవడం వల్ల అంటే తెల్ల కాగితం మీద నల్ల చుక్కలా ఉంటుంది. లేదు అప్పటికే దుఃఖంగా జరుగుతుంది అనుకోండి జీవితం అంతా కూడా దుఃఖంగా జరుగుతా ఉంటే ఏదైనా చిన్న సంఘటన ఆనందాన్ని ఇచ్చేది ఉన్నా మనకి సుఖంగా అనిపిస్తుంది అంటే నల్ల కాగితం మీద తెల్ల చుక్కల మనసంతా దుఃఖంతో నిండిపోయి ఉంది మనం ఎక్కడ సుఖం కలించే సంఘటన చిన్నది వస్తుందా అని మనం దాన్ని వెతుకుతూ తిరుగుతూ ఉంటాం.
(32:10) ఎవరైనా ఏమాత్రం కొంచెం ఆదరణ చూపించినా కొంచెం బాగా మాట్లాడినా అవి ఏ సుఖం కలిగించే చిన్నది వచ్చినా దానికోసం వెంపర్లాడుతూ తిరుగుతూ ఉంటాం అన్నమాట. అంటే నల్ల కాగితం మీద తెల్ల చుక్కల అలా అది సంఘటన ఆనందాన్ని ఇస్తుంది అందుకే అన్ని వైపులకి తిరుగుతా ఉంటాం మనం మనం దుఃఖంలో ఉన్నప్పుడు ఆ సుఖం కలిగించే సంఘటన ఎక్కడ ఉంటుందా అని అన్ని వైపులు తిరుగుతా ఉంటాం అంటే నల్ల కాగితం మీద తెల్ల చుక్కలా పడుతుంది అది ఇలా జీవితంంతా ఇలా ద్వందవాలుగానే ఉంటుంది.
(32:39) ఈ ద్వంద్వాలగా ఉన్న స్థితి నుంచి విముక్తి అంటే ఇంక ఏ ద్వందవాలు కూడా మన అంతరంగాన్ని ప్రభావితం చేయకుండా ఉండే స్థితిలో ఉండటమే ముక్తి అంటే అర్థం అంటే జీవించి ఉండగానే ఆ స్థితిని పొందటం మనందరం కూడా ఈ దేహం మనసు అనే పంజరంలో చిక్కుకున్న పక్షిలా ఉన్నాం ఈ దేహం మనసు అనే పంజరంలో చిక్కుకున్న పక్షిలా ఉన్నాం ఈ పక్షి ఈ దేహం మనసుతో ఎంత బంధం అంటే ఆ పంజరంలో ఎంతలా అలవాటు పడిపోయింది అంటే ఎవరైనా గురువు వచ్చి తలుపు తెరిచినా గాన పంజరం తలుపు తెరిచిన గాని బయటికి వెళ్ళదు అంటే అంతలా అలవాటు పడిపోయింది ఆ పంజరంలో ఈ దేహం మనసు అనే చెరసాలలో బంధింపబడి ఉన్నాం
(33:23) బంధింపబడి ఎంతగా అలవాటు పడిపోయామ అంటే ఆ చెరసాల నుంచి నువ్వు బయటిక వచ్చే మార్గం ఉందన్నా రాము ఇక్కడే సుఖంగా ఉంది అంటాం అంతలా మనం ఈ దేహం మనసు అనే బంధంలో ఉండిపోయాం అంటే వీటిని గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే ఈ అష్టావకర్ర గీతలోని ఈ సారాంశాలన్నీ మనకి ఈ మనసు చైతన్యం గురించి మనం పూర్తిగా అవగాహన రావాలంటే కొన్ని ఉపమానాల ద్వారా చాలా తేలిగ్గా తెలుస్తుంది.
(33:55) మనసుని సముద్రంతో పోలుస్తారు ఋషులు ఋషుల దృష్టిలో మనందరం చిన్న పిల్లలతో సమానం కదా వాళ్ళ జ్ఞానం దృష్టిలో మనం చిన్న పిల్లలతో సమానం పోనీ ఉపమానాల ద్వారా మాత్రమే మనకి తత్వం బాధపడుతుంది. ఋషులు మనసుని సముద్రంతో పొలుస్తారు. ఎందుకంటే సముద్రపు అలల్లాగా మన మనసులో ఆలోచనలు వస్తా ఉంటాయి. సముద్రం మీద అలలులాగా మనసుల ఆలోచనలు అంటే ఎక్కువ అలలు తక్కువ అలలు వస్తా ఉంటాయి అల పైకి ఎగిరి పడతా ఉంటుంది ఇలా ఆటుపోట్లోనే జీవితం అంతా ఉంటుంది అంటే అలలు సుఖం దుఃఖమైన అలలు గెలుపోవటం అలలు గౌరవ అవమానమైన అలలు లాభం నష్టం అనేవి ఇలా అలల్లో మనం జీవిస్తా ఉంటాం అన్నమాట అంటే ఇలా ద్వందవాల్లో
(34:31) జీవిస్తా ఉంటాం అంటే సముద్రపు అలల్లో ఉంటాం కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే సముద్రం అంటే సముద్రం అంటే ఎంత విశాలంగా అనంతంగా ా ఉంటుంది ఈ అలలు అనేవి కేవలం ఉపరితలం మీద మాత్రమే ఉంటాయి. మనసు విశాల సముద్రం అనంతంగా ఉన్న ఓ సముద్రం లాంటిది ఈ అలలు అనేవి కేవలం ఉపరితలం మీద మాత్రమే పైన మాత్రమే ఉంటాయి. కానీ సముద్రము మన సముద్రపు లోతుల్లోకి వెళ్తే ఎంత లోతు లోతులోకి వెళ్తే అంతగా అలలు లేని స్థితి ఉంటుంది.
(35:08) మనం ధ్యానం చేసే ముందు అలల్లో ఉంటాం అలల్లో ఉంటాం ధ్యానం చేసుకుని మన కళ్ళు మూసుకొని మనసు లోతుల్లోకి వెళ్లే కొలది అంటే సముద్రపు లోతుల్లోకి సముద్రపు లోతుల్లోకి వెళ్తున్నప్పుడు గాఢ సముద్రపు లోతుల్లోకి వెళ్తే ఏ అలలు లేని ప్రశాంత స్థితిని పొందుతాం. అలా మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనసు లోతుల్లోకి అంటే మనసు యొక్క అంతరంగ ప్రయాణం ధ్యానం అంటే బుద్ధి యొక్క అంతరంగ ప్రయాణం ధ్యానము అంటే ది ఆయనము ది అంటే బుద్ధి ఆయనం అంటే ప్రయాణం రామాయణం అంటే రాముని ప్రయాణం ధ్యానము అంటే ది ఆయనము అంటే బుద్ధి యొక్క ప్రయాణం బుద్ధి యొక్క అంతరంగ ప్రయాణమే ధ్యానము అంటే మనం కళ్ళు మూసుకొని శ్వాస
(35:52) మీద జాస్తూ మనసుని శూన్యం చేసుకున్నప్పుడు ఇప్పుడు సముద్రపు లోతుల్లో గాఢ సముద్రపు లోతుల్లోకి వెళ్ళిన అనుభూతి వస్తుంది అంటే ఏ అలల ప్రభావం లేని గాఢ సముద్రపు లోతులో ఉన్న అనుభూతిని పొందుతాం మనం ధ్యానంలో ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడిని అంటే సముద్రం తీరం మీద ఆడుకుంటున్న వాడిని సముద్రం అంటే ఏమిటి అని అడిగితే ఏమని చెప్తాడు వాడు అలలను మాత్రమే చూస్తాడు పిల్లవాడు ఆడుకునే పిల్లవాడు అలలను మాత్రమే చూసి సముద్రం అంటే అలలు ఎక్కువ అలలు వస్తా ఉంటే తక్కువ తక్కువ వస్తా ఉంటాయి దూరంగా కొంచెం అలలు లేకుండా ఉంటుంది అలా మీద మీదకి వస్తా ఉంటాయి ఇదే
(36:28) చెప్తాడు కదా చిన్న పిల్లవాడు అంటే అజ్ఞాని అజ్ఞాని ఈ దృష్టితోనే ఉంటాడు అన్నమాట అంటే జీవితం అంతా ఇలాగే ఉంటుంది వందవాలుగానే ఉంటుంది మనం ఆటుపోటులోనే జీవిస్తాం ఇంతే జీవితం అంటే ఇదే మనసు అంటే ఈ భావనతో ఉంటాడు అన్నమాట అదే ఒక గొప్ప జ్ఞానిని సముద్రం గురించి అడిగితే ఏం చెప్తాడు ఒక గొప్ప జ్ఞానిని సముద్రం గురించి పూర్తిగా తెలిసిన జ్ఞాని సముద్రం గురించి అడిగితే ఏం చెప్తాడు సముద్రం అంటే ఈ అలలు కాదు అవి పైన ఉపరితలం మీద మాత్రమే ఉంటాయి సముద్రం విశాలంగా అనంతంగా ఉంటుంది గాఢ సముద్రపు లోతుల్లోకి వెళితే ఎక్కడ ఏ అలలు లేని ప్రశాంత స్థితి ఉంటుంది అక్కడే అన్ని
(37:05) లభిస్తాయి అని జ్ఞాని చెప్పడం జరుగుతుంది కదా సముద్రం గురించి మనం ధ్యానంలో కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మనసు అనేది ఒక మహా సముద్రం లాంటిది ఈ ఆలోచనలు ఈ ఆటుపోటులతో ఉండే ఆలోచనలు ద్వందవాలు ఇవన్నీ కూడా ఉపరితలం మీద మాత్రమే ఉంటాయి. మనసు లోతుల్లోకి వెళ్తే జానపు లోతుల్లోకి వెళ్తే మనం గాఢ సముద్రపు లోతుల్లోకి వెళ్తున్నట్టుగా ఏ అలలు లేని ప్రశాంత స్థితిని అనుభూతి పొందుతామండి మనకి ధ్యానంలో పొందే స్థితి కొన్ని ఉపమానాల ద్వారా తెలుసుకుందాం ఋషులు ఈ దేహాన్ని భూమితో పోలుస్తారు భూమి నుంచే కదా ఈ దేహం స్థూల దేహం నామ
(37:51) రూపంతో ఉన్న స్థూల దేహం ఏర్పడింది సప్త ధాతువులతో ఏర్పడింది ఈ స్థూల దేహాన్ని భూమితో పోలుస్తారు శ్వాసని వాయువుతో పలుస్తారు ఈ వాయువే కదా శ్వాసక లోపలికి వెళ్ళేది మనసుని మేఘాలతో పోలుస్తారు. ఎందుకంటే చూడండి మన మనసులో ఎక్కువ ఆలోచనలు గాని తక్కువ ఆలోచనలు ఉంటాయి అంటే మనసులు అలాగే మేఘాల్లో ఎక్కువ మేఘాలు ఉంటాయి తక్కువ మేఘాలు ఉంటాయి గాలి ఎటువస్తే అటు మేఘాలు వెళ్ళిపోతా ఉంటాయి మన మనసు ఆలోచనలు కూడా గాలి ఎటువస్తే అటు ఆలోచనలు మారిపోతా ఉంటాయి.
(38:22) ఈరోజు గాలి ఇటు వీచింది కాబట్టి మన మనసు ఇలా తీసుకొచ్చింది ఇక్కడికి అంటే గాలి ఎటు వస్తే అటు ఆలోచనలు వెళ్ళిపోతా ఉంటాయి. చూడండి ఆనందం వచ్చింది అనుకోండి మేఘాల నుంచి వర్షం వచ్చినట్టుగా లేదా ఉద్రేకం వచ్చింది అనుకోండి మేఘాల నుంచి మెరుపులు వచ్చినట్టుగా అంటే మనసుని మేఘాలతో పోల్చడం ద్వారా మన మనసు స్థితి తెరుస్తుంది. అంటే ఎక్కువ మేఘాలు తక్కువ మేఘాల్లో ఎక్కువ ఆలోచనలు తక్కువ ఆలోచనలు అలా గాలి ఎటు వస్తే అటు మేఘాలు వెళ్ళిపోతా ఉంటే మన మనసు కూడా అలాగే వెళ్ళిపోతా ఉంటుంది.
(38:52) ఆనందం వస్తే మేఘాల నుంచి వర్షం వచ్చినట్టుగా ఉద్రేకం వస్తే మేఘాల నుంచి మెరుపు వచ్చినట్టుగా ఇలా మనసు ని ఋషులు మేఘాలతో పొలుస్తారు. మేఘాలకి పైనే ఉంది మేఘాలకి పైనే ఉంది అన్ని మేఘాలకి పైన ఏముంది ఆకాశం ఇప్పుడు ఏ మేఘాలు లేని స్థితి కూడా ఉంది కదా ఏ మేఘాలు లేని స్థితి ఉంది కదా అంత ఆకాశంగా ఉంటుంది కదా ఆ అందుకనే ఆకాశం ఆత్మ అంటారు. ఆకాశం బ్రహ్మ ఆకాశం ఆత్మ అంటే ఏ మేఘాలు లేని ఆకాశం మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనసుని శూన్యం చేసుకుంటాం శ్వాస మీద జాస్తూ
(39:36) మనసుని శూన్యం చేసుకుంటాం మనసుని శూన్యం చేసుకోవడం అంటే ఏ మేఘాలు లేని స్థితిని పొందుతున్నాం. ఏ మేఘాలు లేని ఆకాశ స్థితిని అనుభూతి పొందుతున్నాం. మనం ధ్యానం చేస్తున్నప్పుడు కొంతమంది అడగొచ్చు మేము ధ్యానం చేస్తున్నామఅండి కానీ పూర్తిగా ఇంకా అంత ఆకాశం లాంటి శూన్య స్థితిని అనుభూతి పొందట్లేదని కొత్తగా ధ్యానంలోకి వచ్చేవాళ్ళు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నామఅండి కానీ ఇంకా ఆకాశం లాంటి ఆ శూన్య స్థితిని అనుభూతి పొందట్లేదని ఎందుకు అనుభూతి పొందట్లేదు వాళ్ళ మనసులో ఇంకా ఆలోచనలు ఉంటున్నాయి.
(40:09) మరి మేఘాలు పైన అట్టంగా ఉంటే ఆకాశం కనపడుతుందా మేఘాలు పైన అట్టంగా ఉంటే ఆకాశం కనపడదు కదా కొన్ని తక్కువ మేఘాలతో ఉన్న ఆకాశం పూర్తిగా అనుభూతి పొందలేం కదా అలా మన మనసుని ఆలోచనల్ని పూర్తిగా శూన్యం చేసుకుంటేనే ఆకాశం స్థితిని అంటే అంతరంగ ఆకాశాన్ని అనుభూతి పొందుతాం. అంతరంగ ఆకాశాన్ని అనుభూతి పొందటమే ధ్యానము అంటే ధ్యానము అంటే బుద్ధి యొక్క అంతరంగ ప్రయాణం మనసుని శూన్యం చేసుకోవడం ధ్యానము అంటే ధ్యానము అంటే మనసుని శూన్యం చేసుకోవటం అంతరంగ ఆకాశాన్ని అనుభూతి పొందటం అంటే ఏ మేఘాలు లేని ఆకాశ స్థితిని అనుభూతి పొందటం మనం పైకి పైకి చూసి ఏ మేఘాలు లేని ఆకాశం
(40:56) చూస్తే ఎలా ఉంటుంది ఎంత నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది అటువంటి స్థితిని మనం అనుభూతి పొందుతాం ధ్యానంలో లేదు అటువంటి స్థితిని అనుభూతి పొందట్లేదు అంటే ఇంకా మనలో ఆలోచనలు ఉన్నాయి ఏవో ఆలోచనలు ఇంకా వస్తున్నాయి అందుకే పూర్తి స్థితిని ఆ శూన్య స్థితిని అనుభూతి పొందలేకపోతున్నాం. యోగః చిత్తవృత్తి నిరోధః అంటే చిత్తవృత్తుల అన్నిటిని నిరోధించుకోవటమే యోగము అని అంటే మనసులో వచ్చే ఆలోచనలన్నీ మనం ధ్యానం చేస్తున్నప్పుడు అన్ని ఆలోచనల్ని నిరోధించుకోవడమే ధ్యానము అని యోగః చిత్తవృత్తి నిరోధః అలా చేయటం వల్ల ఏం జరుగుతుంది మన స్వరూపాన్ని మనం
(41:35) దర్శిస్తాం మన స్వరూపాన్ని మనం దర్శిస్తాం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నా స్వరూపం ఏంటి అంటే నేను ఎవరిని అని నిత్యం ప్రశ్నించుకోవాలి. నేను ఎవరిని అనేది ప్రశ్నించుకోవాలి. ఇక్కడ నేను అంటే అర్థం ఏమిటంటే ఈ నేను ఎవరు అన్న ప్రశ్నలో నేను అంటే అర్థం ఏమిటంటే ఏ స్థితి అయితే నేను జీవించి ఉన్నంతవరకు నిత్యంగా సత్యంగా ఉంటుందో ఆ స్థితి నేను అంటే నేను జీవించి ఉన్నంతవరకు నిత్యంగా సత్యంగా ఉంటుందో ఉదాహరణకి ఈ బాహ్య ప్రపంచంలోని ఈ ప్రపంచం నేను కాదు కదా ఇది నిత్యం మారిపోతూ ఉంటుంది.
(42:18) రెండవది వస్త్రాలు వస్త్రాలు నావే కానీ నేను ఈ వస్త్రాలు కాదు కదా వస్త్రాలు మారిపోతా ఉంటాయి తేలిగ్గా అర్థం అవుతుంది కదా అలాగే ఈ దేహం నాదే కానీ నేను ఈ దేహం కాదు ఎందుకంటే దేహం కూడా మారిపోతూ ఉంటుంది బాల్యం యవ్వనం వృద్ధాప్యంలో ప్రతి సంవత్సరం మారిపోతా ఉంటుంది ప్రతి నెల ప్రతి వారం ప్రతి రోజు ప్రతి గంట ప్రతి క్షణం కూడా దేహం మారిపోతూ ఉంటుంది ఎన్నో లక్షణ కణాలు పుడతా ఉంటాయి పోతా ఉంటాయి ప్రతిక్షణం దేహం మనం సూక్ష్మంగా పరిశీలిస్తే అంటే సూక్ష్మ తమంగా సూక్ష్మ తరంగా సూక్ష్మతి సూక్ష్మంగా మహా సూక్ష్మంగా పరిశీలిస్తే ప్రతి క్షణం కూడా
(42:53) లక్షల కణాలు పుడతా ఉంటాయి పోతా ఉంటాయి నిత్యం లోపల మారిపోతూనే ఉంటుంది దేహం దేహం నాదే నేను ఈ దేహం కాదు అన్న భావన ఏర్పడాలి ఇక్కడ నేను అంటే అర్థం ఏమిటి ఏ స్థితి అయితే నేను జీవించి ఉన్నంతవరకు నిత్యంగా సత్యంగా ఉంటుందో దేహం మారిపోతూ ఉంటుంది కదా ఇది గమనించబడేది గమనించబడేది ఏది కూడా నేను కాదు ఈ భావి ప్రపంచంలో వస్తు విషయాలు గమనించబడేవి దుస్తులు గమనించబడేవి దేహం గమనించబడేది గమనించబడేది ఏది కూడా నేను కాదు ఈ ముఖ్యమైనది ఏంటంటే దీని తర్వాతది మనసు మనసు నాదే కానీ నేను ఈ మనసు కాదు ఎందుకంటే మనసు మారిపోతూ ఉంటుంది కదా
(43:41) నిత్యం మనసు మారిపోతూ ఉంటుంది నిత్యం మారిపోతూ ఉండేది నేను కాదు ఇక నేను అంటే అర్థం ఏ స్థితి అయితే ఏ స్థితి అయితే నేను జీవించి ఉన్నంతవరకు నిత్యంగా సత్యంగా ఉంటుందో అంటే మార్పు లేనిదిగా ఉంటుందో అది నేను అని గ్రహించాలిమాట ఈ ఒక్క సత్యం ఈ విషయం తెలుసుకుంటే నేరుగా ఆత్మజ్ఞానాన్ని అనుభూతి పొందుతాం నిత్యం ఒక పరమానంద స్థితిలో ఉంటాం ఇక్కడ నేను అంటే గమనించబడేది ఏది కూడా నేను కాదు ఎందుకంటే మారిపోతూ ఉంటుంది నిత్యం ఈ దేహం గమనించబడేది మనసు గమనించబడేది మరి నేను ఎవరు నేను గమనించేవాడను
(44:26) గమనించేవాడను అంటే నా మనసుని దేహాన్ని బాహ్య ప్రపంచాన్ని గమనించేవాడను గమనించేవాడిగా ఆ స్థితిలో మార్పు ఉండదు అంటే మనసుని గమనించేవాడిగా మనసుని దేహాన్ని బాహ్య ప్రపంచాన్ని సాక్షి స్వరూపంగా గమనించేవాడిగా ఆ స్థితిలో మార్పు ఉండదు ఇప్పుడు నిన్నటికి ఈరోజుకి రేపటికి గమనించేవాడిగా ఏమైనా మార్పు ఉంటుందా మనసుని గమనించేవాడిగా మనసుని దేహాన్ని బాహ్య ప్రపంచాన్ని మనసుని గమనించేవాడిగా ఏమనా మార్పు ఉంటుందా ఇప్పుడు ఉదయాన్నే నిద్ర లేచి ధ్యానం చేసుకుంటాం ధ్యానంలో మనసుని శూన్యం చేసుకుంటాం మనసుకి అతీతంగా ఉన్న స్థితిని అనుభూతి పొందుతాం దాన్ని ధ్యానంలో నుంచి బయటక వచ్చి
(45:10) గమనించడం అంటే మనసుని గమనించడం మనసు ఆలోచనలని గమనించడం దేహం ఈ మనసు దేహంతో జరిగే కర్మలని గమనించటం మనసు దేహం యొక్క ధర్మాలుగా కర్మలు జరుగుతూ ఉంటాయి. కానీ గమనించేవాడిగా ఆ స్థితిలో మార్పు ఉండదు సాక్షి స్వరూపంగా ఆ స్థితిలో మార్పు ఉండదు అంటే 10 సంవత్సరాల ముందు ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత తీసుకున్న గమనించేవాడిగా ఆ స్థితిలో మార్పు ఉండదు గమనించబడేది ఏది కూడా నేను కాదు నీ మనసు గమనించబడేది దేహం బాహ్య ప్రపంచం గమనించబడేది ఇదేది కూడా నేను కాదు ఈ దుస్తులు నావదే కానీ నేను ఈ దుస్తులు కాదు దేహం నాదే నేను ఈ దేహం కాదు మనసు నాదే నేనదేహ నేని దేహం
(45:55) మనసు కాదు మరి నేను ఎవరు నేను అంటే అర్థం అర్థం స్పష్టంగా తెలియాలి ఇక్కడ నేను అంటే ఏ స్థితి అయితే జీవించి ఉన్నంతవరకు నిత్యంగా సత్యంగా ఉంటుందో అంటే మార్పు లేకుండా ఉంటుందో గమనించే వాడిగా ఆ స్థితిలో ఎప్పుడు మార్పు ఉండదు సాక్షి స్వరూపంగా అంటే మనసుని దేహాన్ని బాహ్య ప్రపంచాన్ని గమనించే వాడిగా ఆ స్థితిలో మార్పు ఉండదు ఇక్కడ మనం చెప్పుకున్న ఉపమానంలో ఈ దేహాన్ని ఋషులు భూమితో పోలుస్తారు మీరు సమాధానం చెప్తూ ఉండాలి దేహాన్ని ఋషులు భూమితో పోలుస్తారు శ్వాసని వాయువుతో పోలుస్తారు మనసుని మేఘాలతో మేఘాలతో పోలుస్తారు మనసుతో మేఘాలు పోలికి
(46:42) సరిపోయిందా మనసులో ఎక్కువ ఆలోచనలు తక్కువ ఆలోచనలు వచ్చిపోతా ఉంటాయి కదా మేఘాలు కూడా వచ్చిపోతా ఉంటాయి ఎక్కువ మేఘాలు తక్కువ మేఘాలు గాలి ఎటు వేస్తే అటు వెళ్తా ఉంటాయి మేఘాలు మన మనసు కూడా అంతే కదా ఆనందం వస్తే మేఘాల నుంచి వర్షం వచ్చినట్టుగా ఉద్రేకం వస్తే మేఘాల నుంచి మెరుపులు వచ్చినట్టుగా ఒకసారి జీవితం ఎంతో రంగుల కలలా అనిపిస్తుంది ఒక ఇంద్రధనస్సులాగా అన్ని ఇలా అలాగే ఉంటుంది మనసు ఈ మేఘాలకి పైన ఏముంది ఆకాశం మనం ధ్యానంలో మనసుని శూన్యం చేసుకొని ఆకాశం లాంటి స్థితిని అనుభూతి పొందుతాం ధ్యానంలో జరిగేది కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది
(47:20) ఏంటంటే అష్టావకర గీతలోని సందేశం ఏంటంటే ఈరోజు మనం అష్టావకర గీత గురించి చెప్తున్నాం కాబట్టి అష్టావకర గీతలోని సందేశం ఏంటంటే ధ్యానం అనేది ఒక మార్గం మాత్రమే ఆ స్థితిని అనుభూతి పొందటానికి ఈ ధ్యానం అనేది ఆకాశం లాంటి అంతరంగ ఆకాశాన్ని అనుభూతి పొందటానికి ఒక మార్గం మాత్రమే దీని లక్ష్యం వేరు దీని లక్ష్యం వేరు ఆ లక్ష్యం ఏంటంటే సాక్షి తత్వము లక్ష్యం ఏంటంటే సాక్షి తత్వము ఇక్కడ సాక్షి తత్వం అంటే ఏంటి మన అంతరంగంలోని ఆకాశాన్ని అనుభూతి పొందాం అనుభూతి పొందాం మన స్వరూపాన్ని అనుభూతి పొందాం మనసుని దాటిన స్థితిని ఆ స్వరూపాన్ని అనుభూతి
(48:06) పొందాం ఇప్పుడు ధ్యానం నుంచి బయటక వచ్చాక మనం కళ్ళు తెరిచి మనసు దేహంతో బాహ్య ప్రపంచంలో కర్మలు చేస్తా ఉంటాం కదా ఇక్కడ సాక్షి తత్వం అంటే ఆకాశం మేఘాలను చూస్తున్నట్టుగా జీవితం ఉంటుందిమాట ఇక్కడ మనసు ఆలోచనని గమనించడం అంటే మనసు ఆలోచనలు నిత్యం గమనించడం అంటే మనోదేహాలతో మనసే దేహం ఇప్పుడు దేహం అంటే స్థూలంగా ఉండేది మనసు అంటే సూక్ష్మంగా ఉండేది.
(48:34) ఈ మనోదేహాలతో బాహ్యంలో కర్మలు జరుగుతూ ఉంటాయి. అంటే సాక్షి తత్వం అంటే మనసుని గమనించే స్థితిలో ఉండటం. అంటే మనోదేహాలతో జరిగే కర్మలని గమనించే స్థితిలో ఉండటం అంటే ఆకాశం మేఘాలను చూస్తున్నట్టుగా జీవితం ఉంటుంది అంటే జీవితం అంతా కూడా అంతరంగం ఆకాశం లాంటి స్థితిని అనుభూతి పొందుతూ ఉంటుంది. మనసు దేహంతో జరిగే కర్మల్ని ఒక సాక్షి స్వరూపంగా గమనించే స్థితిలో ఉంటుంది.
(49:01) ఆకాశం మేఘాలని చూస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందాక సముద్రం ఉపమానం చెప్పుకున్నాం కదా సముద్రం ఉపమానంలో మనసు సముద్రం లాంటిది. ఈ మనసులో వచ్చే ఆలోచనలు సముద్రం పైన అలలాంటివి మనం అలల్లో ఉంటాం మనం ధ్యానం చేసుకుని సముద్రపు లోతుల్లోకి వెళ్ళన అనుభూతి అది గాఢ సముద్రపు లోతుల్లోకి వెళ్ళ అనుభూతి వస్తుంది ధ్యానంలో అంటే ఏ అలలు లేని గాఢ సముద్రపు లోతుల్లోని ప్రశాంత స్థితిని అనుభూతి పొందుతాం అంటే ధ్యానం ఒక మార్గంగా మనం మనసులోని స్థితిని అనుభూతి పొందుతాం అంటే మనసుని దాటిన స్థితిని అంటే బుద్ధి యొక్క అంతరంగ ప్రయాణం ద్వారా ఆ శూన్య
(49:40) స్థితిని అనుభూతి పొందటం అంటే ఏ అలలు లేని స్థితిని అనుభూతి పొందుతాం అంటే ధ్యానం ఒక మార్గంగా స్థితిని అనుభూతి పొందుతాం. ఆ స్థితిని అనుభూతి పొందుతాం కానీ సాధారణంగా ఏం జరుగుతుందంటే జాన నుంచి బయటికి రాగానే అంటే అలల్లోకి వచ్చేస్తున్నాం మళ్ళీ తిరిగి జాన నుంచి బయటికి రాగానే మళ్ళీ అలల్లోకి వచ్చేసి అదే ప్రపంచం కదా అదే కుటుంబం అదే సంసారం అదే ప్రపంచం మళ్ళీ అలల్లోనే ఉంటున్నాం అది జరుగుతుంది.
(50:05) ఒక మార్గంగా స్థితికి వెళ్తున్నాం మళ్ళీ తిరిగి అలల్లోకి వచ్చేస్తున్నాం మరి ఏంటి తేడా మరి ధ్యానం రోజో ఒక గంట చేస్తున్నాం అనుకోండి ఆ గంట సేపు ప్రశాంత స్థితిలో ఉండటం అంటే మిగిలిన సమయంలో అందరిలాగే అదే కుటుంబం అదే సంసారం అదే బ్రహ్మలు అదే జీవితంలో జరుగుతుంది కదా మరి ఏమిటి తేడా అడు ఏమిటి తేడా అంటే సాధారణంగా ప్రపంచంలో రెండే ఉంటాయి ఒకటి ధ్యానం ఇంకోటి పరధ్యానం ఇప్పుడు ధ్యానం అలవాటు లేని వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న విషయాలు కూడా తట్టుకోలేరు.
(50:33) చిన్న చిన్న సమస్యలను కూడా తట్టుకోలేరు అలాగే పెద్ద సమస్య ఏమనా వస్తే ఇంకా జీవితం ఎందుకు అని ఆత్మహత్య కూడా వెళ్ళిపోతా ఉంటారు ధ్యానం అలవాటు లేని వాళ్ళు కానీ ధ్యానం అలవాటు ఉన్నవాళ్ళు చిన్న చిన్న సమస్యలను తట్టుకోగలుగుతారు అంటే దొందవాళ్ళ అన్నీ కొంచెం ఒకేలా తీసుకోవడం జరుగుతుంది. బాగా పెద్ద సమస్య వచ్చినా ఏదో కొంత కొంత సమయం దుఃఖంలో ఉన్నా గాన మళ్ళీ తిరిగి ధ్యానంలోకి వచ్చి మళ్ళీ ప్రశాంత స్థితిలో అనుభూతి పొందుతారు.
(50:59) అంటే ధ్యానం అలవాటు లేని వాళ్ళ కన్నా ధ్యానం చేసే వాళ్ళకి కొంచెం మెరుగగా ఉంటుంది. అంటే చిన్న చిన్న సమస్యలు తట్టుకోగలుగుతూ ఉంటారు పెద్ద సమస్య వచ్చినా కాసేపు కొంత దుఃఖపడినా గాన మళ్ళీ వెంటనే మళ్ళీ కొంచెం జీవితాన్ని గడుపుతూ ఉంటారు అంతవరకు ఉపయోగం ఉంటుంది. కానీ ధ్యానం ఒక మార్గంగా ఆ స్థితిలో అనుభూతి పొందుతాం. కానీ దీని లక్ష్యం వేరు ఈ ధ్యానం యొక్క లక్ష్యం వేరు లక్ష్యం ఏమిటి సాక్షి తత్వము సాక్షి తత్వం అంటే అలా అలల్లో జీవిస్తా ఉండేవాళ్ళం అది అజ్ఞానంలో జీవిస్తున్నట్టు మనం ధ్యానం లోతుల్లోకి వెళ్లి అంటే గాఢ సముద్రపు లోతులోకి వెళ్లి ఆ స్థితిని
(51:42) అనుభూతి పొందుతాం కదా ఒక మార్గంగా ఆ స్థితిని అనుభూతి పొందుతాం ఇక్కడ సాక్షి తత్వం అంటే గాఢ సముద్రపు లోతుల నుంచి అలలను చూస్తున్నట్టుగా జీవితం ఉంటుంది అంటే అంతరంగంలో ఎప్పుడూ కూడా ఆ శూన్య స్థితే ఉంటుంది ఆ ప్రశాంత స్థితే ఉంటుంది. కానీ గాఢ సముద్రపు లోతుల నుంచి మన మనసులో వచ్చే ఆలోచనల్ని గమనిస్తున్నట్టుగా ఉండే స్థితి పొందుతాం అన్నమాట సాక్షి తత్వంలో ఇక మూడో ఉపమానం మనకి సూర్యుడి నుంచి కాంతి కిరణాలు వచ్చి భూమిమీద పడతా ఉంటాయి.
(52:12) ఇప్పుడు మన ధ్యానంలో కూడా ఏం జరుగుతుందంటే కళ్ళు మూసుకొని మనం ఈ ఆజ్ఞా చక్రంపై మనసు కేంద్రీకరించి సహస్రారాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు ఒక అంగుష్టమాత్ర అంగుష్టమాత్ర విద్య అని ఒక చైతన్య కేంద్రాన్ని అనుభూతి పొందుతాం సహస్రారంలో ఒక చైతన్య కేంద్రాన్ని అనుభూతి పొందుతాం అన్నమాట ఆ ఆ చైతన్య కేంద్రాన్న ధ్యానంలో అనుభూతి పొందుతాం తిరిగి ధ్యానం నుంచి బయటక వచ్చినప్పుడు ఆ చైతన్య కేంద్రం నుంచి మనసు ఆలోచనల ప్రవాహం ద్వారా బాహ్యంలో కర్మలు జరుగుతాయి ఉంటాయి మనం గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు కూడా ఆ చైతన్య స్వరూపంగానే ఉంటాం. గాఢ నిద్రలోకి
(52:47) వెళ్ళినప్పుడు ఆ చైతన్య స్వరూపంగా ఉంటాం. గాఢ నిద్ర నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈ మనో ఆలోచనల ప్రవాహం ద్వారా బాహ్య ప్రపంచంలో కర్మలు జరుగుతా ఉంటాయి. అది ఎలా అంటే సూర్యుడి నుంచి కాంతి కిరణాలు వచ్చి భూమిమీద వ్యవహారాలు జరుగుతున్నట్టుగా సూర్యుడి నుంచి కిరణాలు వచ్చి భూమిమీద వ్యవహారాలు జరుగుతున్నట్టుగా మనలో ఉన్న చైతన్య కేంద్రం నుంచి మనో ఆలోచన ప్రవాహం ద్వారా ఈ దేహం మీద బాహ్య ప్రపంచంలో కర్మలు జరుగుతా ఉంటాయి ఎలాగైతే సూర్యుడి నుంచి కిరణాలు వచ్చి భూమి మీద వ్యవహారాలు జరుగుతున్నాయో అలాగే ఈ చైతన్య కేంద్రం నుంచి మనసు ఈ మనో ఆలోచనల ఈ ప్రవాహం ద్వారా
(53:26) బాహ్య ప్రపంచంలో కర్మలు జరుగుతాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భూమిమీద ఏం వ్యవహారాలు ఏం జరుగుతున్న అవి సూర్యుని ఏమన్నా ప్రభావితం చేస్తాయా భూమి మీద ఏం వ్యవహారాలు జరుగుతున్నా అవి సూర్యుని ఏమైనా ప్రభావితం చేస్తాయా సూర్యుని సాక్షి అంటాం కదా ఏం ప్రభావితం చేయవు కదా అంతే స్పష్టంగా అంతే సత్యంగా బాహ్య ప్రపంచంలో ఏదైనా జరగని ఈ దేహంలో ఏ మార్పులైనా రాని మనసులో ఏ ఆలోచనలు వచ్చిపోని నీవు జీవించి ఉన్నంతవరకు నీలో ఆ చైతన్య కేంద్రాన్ని ఇవేమి ప్రభావితం చేయవు.
(54:05) పాయ ప్రపంచంలో ఏం జరుగుతున్న దేహంలో మనసులో ఏ మార్పులు ఏమవచ్చి పోతున్నా ఆ చైతన్య కేంద్రాన్ని నీవు జీవించి ఉన్నంతవరకు నీవు జీవించి ఉన్నంతవరకు ఎందుకన్నావ అంటే ఈ సవర కుటుంబం ఉన్నంతవరకు భూమి మీద ఏ వ్యవహారాలు జరిగిన సూర్యుని ప్రభావితం చేయవు కదా ఎంత స్పష్టంగా ఉంది అంతే స్పష్టంగా అంతే సత్యంగా బాహ్య ప్రపంచంలో ఏదైనా జరగని దేహంలో ఏ మార్పులైనా రాని మనసులో ఏ ఆలోచనలు వచ్చిపోని ఆ చైతన్య కేంద్రాన్ని ఏమీ ప్రభావితం చేయవు మన ధ్యానంలో పొందేది ఆ చైతన్య కేంద్రాన్ని అనుభూతి పొందుతాం అన్నమాట అది నా స్వరూపం అది నా స్వస్థితి అది నా సహజ స్థితి
(54:43) దాన్ని అనుభూతి పొందటమే స్వగృహాన్ని చేరటం అంటే అది నా స్వగృహాన్ని చేరటం అంటే ఆ స్థితిని అనుభూతి పొందటం అది నా మూలం నా కేంద్రం నా జీవితం నా అస్తిత్వం ఆ అస్తిత్వాన్ని నిత్యం అనుభూతి పొందటమే అస్తిత్వం యొక్క పరిమళమే దివ్యత్వం అంటే ధ్యానం లోతుల్లోకి వెళ్లి ఆ స్థితిని అనుభూతి పొంది ఈ ధ్యానం యొక్క లక్ష్యం సాక్షి తత్వము ఒక సాక్షి స్వరూపంగా జీవించడం అదే సాక్షి తత్వము ఆ సాక్షి తత్వాన్ని అష్టావక్రగీత బోధిస్తుందిమాట అంటే జనకుడు ప్రశ్నించాడు జ్ఞానం ముక్తి వైరాగ్యాల గురించి చెప్పమని ఇక్కడ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం గురించి ముక్తి అంటే
(55:23) జీవించి ఉండగానే ఈ ద్వందవాల నుంచి రెండుగా ఉండే ఈ జీవితంలో ఈ ద్వందవాల నుంచి విముక్తి అని ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని పొందామో ఇక ఇక బాహ్య ప్రపంచంపై వస్తు విషయాలపై ఇంకా ఆసక్తి ఉండదు. ఆసక్తి పోతుంది ఈ దేహం మీద మార్పులపై ఆసక్తి ఉండదు మనసు ఆలోచనలు వచ్చిపోయే ఆలోచనలు ఆసక్తి ఉండదు. దాన్ని వైరాగ్యం అంటాం మనం కేవలం ఆత్మజ్ఞానం వైపే దృష్టి ఉంటుంది.
(55:48) అందుకని ఎప్పుడైనా ప్రశ్న అడగాలనుకున్నప్పుడు జ్ఞానం ముక్తి వైరాగ్యాల గురించి అడగాలి. ఏ గురువు సమీపం దగ్గరికి వెళ్ళినా సరే ఈ మూడు మాత్రం అడగాలి గుర్తుపెట్టుకోండి ఆత్మజ్ఞానం గురించి బోధించండి. జీవించి ఉండగానే నేను ముక్తిని ఎలా పొందాలి సో దానికి అనాసక్తి ఉండాలి కదా మనందరం మరి ఎందుకు ఆ స్థితిలో ఉండట్లేదు బాహ్య ప్రపంచంలో వస్తు విషయాలపై తాజాత్మ చెందిపోయాం మోహంలో పడిపోయాం మన ఆత్మ వస్తువుని తాకట్టు పెట్టేసాం అంటే బంగారం లాంటి ఆత్మ స్థితిని బాహ్య ప్రపంచంలో చిన్న చిన్న విషయాలపై తాకట్టు పెట్టేసాం ఒక వ్యామోహంలో తాదాత్మంలో పడిపోయాం ఇంతటి చక్కటి అవకాశాన్ని
(56:21) ఇచ్చినందుకు ఈ నిర్వాలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను
No comments:
Post a Comment