Tuesday, May 26, 2026

Obsession Movie లో అసలేముంది? One Wish Willow పగలగొట్టాక ఏం జరిగింది? | Curry Barker World Record🔥🤘👍

Obsession Movie లో అసలేముంది? One Wish Willow పగలగొట్టాక ఏం జరిగింది? | Curry Barker World Record🔥🤘👍

Author Name:Catalyst Devotional

Youtube Channel Url:https://www.youtube.com/@CatalystDevotional

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ZZPpFHsXylU



Transcript:
(00:06) అన్న నమస్కారం అబ్సెషన్ 2026 మనం మే 10న రిలీజ్ అయింది. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ ఉన్నాయి కదా అబ్బో మామూలుగా కాదు అసలు జస్ట్ ఏడంటేఏడు కోట్లతోనే సినిమా తీస్తే 10 రోజుల్లో 750 కోట్లు కొట్టింది. అంటే దాదాపు 10వేల రెట్లు ప్రాఫిట్ ఇప్పుడు ఈ సినిమా ఇంకొన్ని కలెక్షన్స్ గనుక యాడ్ చేస్తే ఇంతవరకు ప్రపంచ సినీ చరిత్రలో ఏ సినిమాకి లేనటువంటి విధంగా ఈ సినిమా హిస్టరీ క్రియేట్ చేయబోతా ఉంది ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా అంతే ఎలా ఏకంగా వన్ మిలియన్ డాలర్ కూడా ఖర్చు పెట్టదు సినిమాకి అయినా గాని బిలియన్స్ లో కలెక్షన్స్ రాబట్టబోతుంది అంటే ఈ సినిమా
(00:50) మామూలుది కాదురా అంటున్నారు. సినిమా ఏంటి అన్నప్పుడు ఒక అతను ఉంటాడు అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి ప్రేమను పొందడం కోసం ఆ వన్ విష్ ఫిల్ అని చెప్పేసి ఒక మాయ వస్తువు దాన్ని ఎరగగొడతాడు. ఇక అక్కడ నుంచి ప్రేమ మొదలైది ఏ రకంగా ఎవరినైతే ఇష్టపడతాడో ఆ అమ్మాయి ఇతన్ని ప్రేమించిది ఆ ప్రేమ ఎంత భయంకరంగా మారిద్ది అంటే అదే ఈ సినిమాలో చూపించాడు అబ్సర్షన్ సినిమా ఇంకా ఓటిటీలో ఏమి రాలేదు సినిమా మాత్రం రికార్డులో వర్షం గురిపిస్తుందట ఒర క్రైమ్ త్రిల్లర్ లాంటిది సినిమా ఓవరాల్ గా మొత్తం కలెక్షన్ వచ్చాక మరలా మాట్లాడుకుందాం మీలో గనక ఎవరైనా గనక
(01:31) చూసిఉంటే అబ్సెషన్ కింద కామెంట్ లో తెలియచేయండి ఈరోజు ప్రపంచ సినీ దిగ్గజల కూడా ఆశ్చర్యపరుస్తూఉంది. ఇదేంట్రావన్ మిలియన్ కూడా ఖర్చు పెట్టినటువంటి ఒక సినిమా 1 మిలియన్ డాలర్ ఖర్చు పెట్టిన ఒక సినిమా ఏంటి వందల కోట్లు వసూలు చేయడం ఏంటి అంటే జనానికి కంటెంట్ ఉంటే చాలా కోట్లు వర్షం కురిపిస్తారు అంటూ ఉన్నారు. మీరు అప్సెషన్ సినిమా చూసిన ఎవరు ఉంటే కింద కామెంట్ లో తెలియచేయండి మీకు ఏం నచ్చిందో

No comments:

Post a Comment