వాళ్ల జ్ఞాపకాలని ఇలా గుర్తుపెట్టుకోండి ఈజీగా మర్చిపోతారు
Author Name:Sunitha's World
Youtube Channel Url:https://www.youtube.com/@sunitha2222
Youtube Video URL:https://www.youtube.com/watch?v=rdJojvZ5euY
Transcript:
(00:01) అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హ్యాపీగా ఉన్నారా పాజిటివ్ గా ఉన్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నాను. ఎప్పట్లాగా ఈరోజు కూడా ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చేసానండి టాపిక్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీలో ఎవరైనా అవతల వ్యక్తుల్ని మర్చిపోలేకపోతున్నారా ఆ ఈ టాపిక్ ఎప్పుడు చూసేదే కదండి కానీ ఇక్కడ మనం కొత్త కోణంలో నుంచి చూడబోతున్నాం.
(00:26) ఎప్పుడు ఒకే విధంగా ఆలోచించామ అనుకోండి ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది లైఫ్ ఒక్కొక్కసారి కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి చూసామ అనుకోండి మన ప్రాబ్లం కి సొల్యూషన్ దొరుకుతుంది అన్నమాట మనిషికి ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఉంటాయి. లైఫ్ లో కష్టాలు ఉంటాయి కష్టాల తర్వాత సుఖాలు ఉంటాయి ఇవన్నీ మనం ఎప్పుడు మాట్లాడుకునే టాపిక్ే కదా అయితే అవతల వ్యక్తులని మర్చిపోలేకపోతున్నారు.
(00:50) ఎందుకంటే వాళ్ళు మీతో చాలా పాజిటివ్ గా ఉన్నారు మీకు ఎవరు అందించినంత ప్రేమని మీకు అందించేశరు. లైఫ్ లాంగ్ ఉంటారు అని అనుకున్న సమయంలో సడన్ గా వెళ్ళిపోయారు వస్తారేమోని మీరు ఎదురు చూశారు రాలేదు మనసు కష్టమైపోయింది ఎవరితోటి చెప్పుకోవడానికి లేదు ఇబ్బందులకి గురవుతున్నారు ఏ పని మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నారు వాళ్ళ థాట్స్ మిమ్మల్ని వేధిస్తున్నాయి ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి మీకు చెవుల్లో వినబడుతూనే ఉన్నాయి ఇదే కదా మీ ప్రాబ్లం ఇలాంటి సిచువేషన్ ని ఎవరైనా ఎదుర్కుంటుంటే ఈ వీడియో మీ కోసమేనండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది టాపిక్
(01:25) వీడియోని లాస్ట్ వరకు చూడండి. కంటెంట్ లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే మన వీడియోస్ నచ్చినయి అనుకోండి లైక్ చేయడం, షేర్ చేయడం కామెంట్ చేయడం హైప్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ అంతేకాదు బెల్ ఐకాన్ ని మీరు ఆన్ లో పెట్టారు అనింటే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా సరే మీ వరకు వచ్చేస్తాయి.
(01:46) అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా ఇంట్రెస్టింగ్ టాపిక్ లోకి వెళ్ళపోదాం. ఓకేనా [గురకలు] ఆ మీరు చెప్తారులేండి మర్చిపోవడం ఈజీ చాలా ఈజీ అని చెప్పేసి అనుకుంటున్నారా కాదండి నేనేమి మర్చిపోవడం ఈజీ కాదు కష్టమే ఎవ్వరికైనా సరే మనం ఎంతో ఇష్టమైన వ్యక్తులని మర్చిపోవటం మన లైఫ్ లో మనల్ని హ్యాపీగా ఉంచిన వాళ్ళని మర్చిపోవడం చాలా కష్టం కానీ అసాధ్యం మాత్రం కాదు సాధారణంగా అవతల వ్యక్తులు మనల్ని ఎందుకు రిజెక్ట్ చేస్తారు ఎందుకు రిజెక్ట్ చేస్తారు అంటే అంత సవ్యంగా ఉన్నా సరే ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు మన లైఫ్ లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇది చాలా సహజం అన్నమాట వాళ్ళు
(02:28) ఎందుకు వెళ్ళిపోయారు ఏంటి నేను చేసిన తప్పుఏంటి సడన్ గా సైలెంట్ అయిపోయారు. మీ థాట్స్ ఏంటంటే వాళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారు అలాగే వాళ్ళు కూడా మీకు మాట ఇచ్చారు కానీ సడన్లీ మీ లైఫ్ లో ఒక చేంజెస్ వచ్చినాయి ఏదో ఒక కారణం కానండి మీరు కారణం కూడా అడగాల్సిన అవసరం లేకుండానే వాళ్ళే మిమ్మల్ని దూరం చేసేసుకున్నారు. ఏంటి అనింటే పలకరు రిప్లై ఇవ్వరు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వరు కాల్ చేస్తే అటెండ్ చేయరు.
(02:54) మిమ్మల్ని బ్లాక్ చేయరు కానీ ఆల్మోస్ట్ బ్లాక్ చేసినట్టుగా చేస్తూ ఉంటారు. ఇలాంటి సిచువేషన్ లో ఉంటే ఎంత బాధ అనిపిస్తూ ఉంటుందో కదా అరే నేను ఏ తప్పు చేశాను నేను ఏం తప్పు చేశానో చెప్పి ఉండొచ్చు కదా చెప్తే నేను మారతాను కదా ఈ పరిస్థితిని నేను అలా మార్చుకుంటాను కదా నన్ను నేను మార్చుకుంటాను కదా వాళ్ళ కోసం మిమ్మల్ని మీరు 100% మార్చుకోవడానికి రెడీ అయిపోయారు కదా ఇప్పుడు నేను చెప్పిన థాట్స్ ఉన్నాయి కదా వాళ్ళ కోసం నేను మారుతాను కదా నా తప్పు ఏముంది నాతో చెప్పొచ్చు కదా ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి మీ మనసు మిమ్మల్ని అంటూ ఉంటుంది కదా మీ మనసులో
(03:22) ఉన్న ఈ థాట్స్ ని ఫస్ట్ మీరు మార్చుకోవాలిన్నమాట వాళ్ళ కోసం మీరు మారటం కాదు మీ మనసులో ఉన్న థాట్స్ ని మీరు మారేలా చేసుకోవాలి. అది ఎలాగంటే వన్స్ ఒక వ్యక్తి మన లైఫ్ లోకి వచ్చేసిన తర్వాత మనక ఎంతో ప్రయారిటీ ఇచ్చిన తర్వాత మనం వాళ్ళని నమ్మిన తర్వాత సడన్ గా మనల్ని వద్దు అనుకొని వెళ్ళిపోయిన తర్వాత వద్దు అనుకొని ఇక్కడ మీరు గమనించండి వాళ్ళు వద్దు అనుకున్నారు కానీ మీరు అనుకోవట్లే వాళ్ళు మాత్రమే అనుకొని వెళ్ళిపోయిన తర్వాత మీ మైండ్ ఎలా ఉంటుందంటే చాలా డిస్టర్బెన్స్ కి లోన అవుతుంది.
(03:53) వాళ్ళతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు. కొంతమంది అయితే అన్నం కూడా తినకుండా డిప్రెషన్స్ లోకి వెళ్ళిపోయి ఎవరితోటి మాట్లాడకుండా ఆ పర్సన్ కోసం ట్రై చేస్తూనే ఉంటారున్నమాట మీరు చేస్తున్న తప్పు ఏంటయ్యా అంటే వాళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండటం ఒక వ్యక్తి మన లైఫ్ లోకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళు మనతో మంచిగా కనెక్ట్ అయినప్పుడు మనం కూడా కనెక్ట్ అవ్వాలి కొద్ది రోజుల తర్వాత మనతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని అబ్సర్వ్ చేయాలి ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి
(04:29) మీరే మీ సైడ్ నుంచి ఎన్నిసార్లు ట్రై చేసినా సరే వాళ్ళు మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. ఎంతసేపు మీ సైడ్ నుంచే ఉంది ప్రయత్నం అటు సైడ్ నుంచి ఏమీ లేదు అన్నప్పుడు అర్థం చేసేసుకుని మూవ్ ఆన్ అయిపోవాలి. మీరు ఏముందండి చాలా ఈజీగా చెప్తారు వాళ్ళు ఎంత మంచివాళ్ళ తెలుసా నాకు ఎంత మంచిగా ప్రేమను అందించారో తెలుసా వాటిని నేను మర్చిపోలేకపోతున్నా ఏం చేస్తాం చెప్పండి మీరంటే సింపుల్ గా చెప్పేస్తారు కాదండి సింపుల్ గా చెప్పిన దానికన్నా కూడా చేయటం కూడా చాలా ఈజీ అఫ్కోర్స్ కొంచెం కష్టమే కానీ ఫస్ట్ చెప్పినట్టుగా అసాధ్యం మాత్రం కాదు మనము
(05:03) తలుచుకుంటే ఏదైనా సరే సాధించి చూపించవచ్చు ఇలాంటి విషయాలు ఆఫ్టర్ ఆల్ ఎంతండి వాళ్ళ నుంచి మీరు ఏది కూడా ఆశించట్లే కేవలం కేవలం ప్రేమ మాత్రమే ఎదురుచూస్తున్నారు అయినా సరే అది మీకు దక్కనప్పుడు మీరు ఇష్టపడుతున్న ప్రేమ మీకు దక్కనప్పుడు దానిని మీరు ఇంకా ఆశించకూడదు. మీరు ఎంతసేపైతే ప్రేమ వెనకాల పాకులాడుతూ పరుగులు పెడతారో అది మీకు అందకుండా అంతా ఆమడ దూరం పారిపోతూ ఉంటుంది.
(05:29) దీన్ని ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారు కామెంట్లో తెలియజేయండి. ఎప్పుడు అంతేనండి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈ ప్రేమ అనేది మనం వెంటపడి అందుకోవాలని చూసినప్పుడు అల్లా పరిగెత్తుతూ ఉంటుంది మనకు అందదు. ఎవరైతే నాకు ఈ ప్రేమ వద్దురా బాబు అని చెప్పేసి ఉంటారో వాళ్ళ వెనకాల ప్రేమ పడుతూ ఉంటుంది అన్నమాట గమ్మత్తుగా ఉంటుంది ఇవన్నీ కూడా వన్స్ మీ ప్రేమని వద్దు అని వెళ్ళిపోతున్నారు అనిఅంటే వాళ్ళంతా దరిద్రపు గొట్టోళ్ళు ఇంకఎవరు ఉండరండి ఒక మనిషి మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేమని అంత గొప్ప ప్రేమని నాకు వద్దు అని చెప్పేసి తిరస్కరించేసి
(06:03) వెళ్ళిపోతున్నారు అనిఅంటే వాళ్ళకి ఆ ప్రేమ యొక్క విలువ తెలియదు అని అర్థం మీరు ఏ తప్పు చేయలేదు ప్రేమని ఇచ్చారు వాళ్ళు తీసుకో ోడం చేత కాలేదు అప్పర్ హ్యాండ్ ఎవరిది మీదే ఎప్పుడూ కూడా మీరు పై స్థాయిలో ఉన్నారు ఇచ్చేవాళ్ళు మీరు కాబట్టి తీసుకునే వాళ్ళు వాళ్ళు కాబట్టి ఇవ్వటంలో మీ తప్పు ఏమీ లేదు తీసుకోవడంలో వాళ్ళు మాత్రమే మిస్టేక్ చేశారు.
(06:26) మీ మంచి మనసుని అర్థం చేసుకోకుండా మీ ప్రేమని తిరస్కరించి మిమ్మల్ని అవాయిడ్ చేసి వెళ్ళిపోతున్నారు కదా అప్పుడు తప్పు ఎవరిది మీదా ఇలా ఎప్పుడైనా ఆలోచించారా వాళ్లే వెళ్ళిపోతున్నారు మీ నుంచి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాళ్ళే మీ నుంచి వెళ్ళిపోతున్నారు మీరు ఏ మాత్రం అవాయిడ్ చేయట్లేదు అప్పుడు తప్పు ఎవరిది మీ తప్పు అయితే మీరు సరిదిద్దుకుంటారు అవతల వ్యక్తులు తప్పు చేస్తుంటే సరిదిద్దలేని పరిస్థితి మీది అవుతుంది.
(06:51) కనీసం అర్థమయ్యేలా చెప్దాం అంటే కూడా అవకాశం ఇవ్వరు మిమ్మల్ని అవాయిడ్ చేస్తూనే ఉంటారు కారణం తెలియదు. అప్పుడు మీరు ఒకటే అండి అనుకోవాల్సింది ఏంటంటే నా ప్రేమకి వీళ్ళు అర్హులు కాదు నా ప్రేమకి అర్హులైన వ్యక్తులు ఇంకా నా జీవితంలోకి రాలేదు అని పాజిటివ్ గా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళపోవటమే మూవ్ అయిపోవటమే అందులో నుంచి మూవ్ అవ్వడం కష్టంగా ఉంది అని అనుకున్నప్పుడు మెడిటేషన్ మార్గాలు ఉన్నాయి మనకి వాళ్ళని మర్చిపోవాలి మర్చిపోవాలి అని అనుకుంటూ మనం గనక మెడిటేషన్ చేసామ అనుకోండి కొద్ది రోజుల్లో ఈజీగా మర్చిపోవడానికి అవకాశాలు ఉంటాయి.
(07:23) ఫస్ట్ లో చాలా చాలా గుర్తొస్తుంటారు డిస్టర్బెన్స్ గా ఉంటుంది ఏమాత్రము మెడిటేషన్ అనేది కుదరదు. మీరు మూవ్ ఆన్ అవుతున్నది మీ కోసమే ఎవరి కోసమో కాదు మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడానికి చూస్తున్నారు అంటే మర్చిపోవటం వదిలేయటం బెటర్ అవ్వటం హీల్ అవ్వటం ఈ నాలుగు విషయాలు నాలుగు పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి వదిలేయటం మర్చిపోవటం బెటర్ అవ్వటం హీల్ అవ్వటం లాస్ట్ పాయింట్ ఉంది కదా దాన్ని చేరుకోవడం కొంచెం కష్టం కానీ ట్రై చేస్తే ఎవ్వరి వల్ల అయినా సరే సాధ్యమే మర్చిపోలేకపోతున్నప్పుడు మీరు ఒక విషయాన్ని అనుకోవాలి ఏంటంటే వాళ్ళతో గడిపిన మంచి క్షణాలు ఏవైతే
(08:05) ఉన్నాయో మీకు స్వీట్ మెమరీస్ గా ఉండిపోయి ఉంటాయి కదా దానిని హైలైట్ చేసుకుంటూ ఆలోచించాలి ఈ రకంగా ఆలోచన సాగించామ అంటే మనం చాలా ఈజీగా అందులో నుంచి బయటపడొచ్చు అర్థం కాలేదా అండి మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళని మర్చిపోలేకపోతున్నాం కదా వాళ్ళ మెమరీస్ వాళ్ళు మనతో మాట్లాడిన మాటలు మన మీద చూపించిన ప్రేమ మనతో కలిసి ఉన్న క్షణాలు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ రిపీటెడ్ గా గుర్తొస్తూనే ఉంటున్నాయి కదా అప్పుడు వాటిని స్వీట్ మెమరీస్ గా తీసుకోవాలి లైఫ్ లో మీకోసం వాళ్ళు వచ్చారు ఆ వచ్చిన వ్యక్తులు మీకు కొన్ని తీయని జ్ఞాపకాలు మిగిలించి
(08:42) వెళ్ళిపోవడానికి మాత్రమే వచ్చారు. మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయడానికి రాలేదు. ఈ ఒక్క విషయాన్ని గనుక మీరు డైజెస్ట్ చేసుకున్నారు అనుకోండి ఆ వ్యక్తుల మీద మీకు ఏమాత్రం విరక్తి కలగదు కోపం రాదు మీ మీద మీకు చులకన భావం కలగదు నేనుేం తప్పు చేశాను నాకుేం తక్కువ నేను అందంగా లేనా నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు ఇలాంటి ఫీలింగ్స్ కూడా మీకు రాకుండా థాట్స్ రాకుండా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవచ్చు.
(09:08) జరిగిన విషయంలో మీది ఏమాత్రమ తప్పు లేదు మీరు చేసింది ఏంట అంటే వాళ్ళని నమ్మటము ప్రేమించటము ఒక వ్యక్తి లైఫ్ లో మనకి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నప్పుడు అందరూ తప్పించుకోవడం అసాధ్యం అన్నమాట ఎక్కడో ఒకచోట ఆ వ్యక్తితో మనకి కనెక్టివిటీ అనేది ఉంటుంది బాండ్స్ ఏర్పడతాయి మంచిగా వాళ్ళతో మనకి లైఫ్ బాగున్నట్టు అనిపిస్తూ ఉంటుంది.
(09:28) అట్లాంటి వ్యక్తి సడన్ గా వెళ్ళిపోయినప్పుడు మనం ఇదే ఆలోచించాలి నేను ఇప్పుడు చెప్పాను కదండీ అదే నెంబర్ వన్ సొల్యూషన్ అన్నమాట ఏంటంటే మర్చిపోవటం వదిలేయటం బెటర్ అవ్వటం హీల్ అవ్వటం ఈ నాలుగు పాయింట్స్ ని మైండ్లో ఈజీగా గుర్తుపెట్టేసుకోండి హీల్ అవ్వే ప్రాసెస్ లో మీరు ఒకటి అనుకోవాలి ఏంటంటే ఈ వ్యక్తి నాకు తీపి జ్ఞాపకాలు స్వీట్ మెమరీస్ ఇవ్వటానికి మాత్రమే నా లైఫ్ లోకి వచ్చారు.
(09:55) వాళ్ళు వచ్చిన పని అయిపోయింది వెళ్ళిపోయారు ఇలా అనుకుంటే మీకు వాళ్ళ మీద ద్వేషం కలగదు ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు మీ ముఖంలో చిరునవ్వు వస్తుంది. వాళ్ళతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉండిపోవాల్సిన అవసరం లేదండి మన లైఫ్ లోకి ఇంకా బెటర్మెంట్ అయిన వ్యక్తులు రావాలి కాబట్టే ఈ వ్యక్తిని మనకి దూరం చేశడు దేవుడు అని అనుకొని పాజిటివ్ గా ముందుకు వెళ్ళిపోవచ్చు.
(10:18) వన్స్ మీ ప్రేమని అందుకునే అదృష్టం వాళ్ళకి లేదని కూడా మీరు అనుకోవచ్చు. కొంతమంది మనకి జీవితంలో చాలా మంచి జ్ఞాపకాలను మిగిలిచి వెళ్ళిపోతారు కదా అందులో ఆ లిస్ట్ లో మీరు ఇవి తీసుకెళ్లి చేర్చొచ్చు. ఆ క్రమంలో మీరు బెటర్ అవ్వటం హీల్ అవ్వటం చాలా ఈజీగా జరుగుతుంది. కానీ బెటర్ అయిన తర్వాత ఏదో ఒకటి మనం అందులో నుంచి నేర్చుకోవాలి.
(10:42) పాతలాగా మన మనసుని సెన్సిటివ్ గా ఉంచుకోకూడదు. సెన్సిటివిటీ మైండ్ ఎవరికైతే ఉంటుందో ప్రతిదానికి బాధపడుతూ ఏది జరిగినా సరే అంగీకరించలేని మనస్తత్వం తోటి లైఫ్ లో సఫర్ అవుతూ ప్రతిదాన్ని ఓవర్ థింకింగ్ చేస్తూ సుఖం అంటే ఏంటో తెలియకుండా బ్రతుకుతూ ఉంటారున్నమాట సెన్సిటివ్ మైండెడ్ పీపుల్ కాబట్టి మీ మైండ్ సెన్సిటివ్ గా ఇప్పటిదాకా ఉన్నట్టు అయితే ఈ యొక్క ఇన్సిడెంట్ తో ఇకనుంచి మీకు మైండ్ సెన్సిటివిటీ అనేది తగ్గిపోయి టఫ్ గా తయారవుతుంది.
(11:12) టఫ్ మైండెడ్ ఎవరైతే ఉంటారో ప్రతిదాన్ని అంగీకరిస్తారు. ఓటమిని కూడా గెలుపుతో సమానంగా చూస్తారు. సమానంగా చూడకపోయినా సరే కృంగిపోరు అన్నమాట ఎట్లీస్ట్ ఆ వ్యక్తి మీ జీవితంలో ఎంతకాలం ఉండాలో అని రాసి పెట్టి ఉంటుందో అంతకాలం మాత్రమే ఉంటారు. దానిని మించి ఒక క్షణం కూడా మీ లైఫ్ లో ఉండరు అన్నమాట ఎవరు కూడా ఇది మీరు అర్థం చేసుకున్నారు అంటే పోయిన వాళ్ళ కోసం బాధపడరు.
(11:42) బెటర్ అయ్యి హీల్ అయిపోతారు కదా మీరు కొద్ది రోజుల తర్వాత కొద్ది నెలల తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి గురించి తలుచుకున్నప్పుడు మీకు చాలా సిల్లీగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అరే ఈ స్వీట్ మెమరీస్ ఉన్నాయి కదా మనకి ఏంటి మనం అంత ఫూలిష్ గా బిహేవ్ చేశం అని చెప్పేసి మిమ్మల్ని మీరే అనుకుంటారు. దీనంతటికీ కావాల్సింది ఏంటయ్యా అంటే హీల్ అవ్వాలి అని మీరు మనసులో గట్టిగా అనుకోవటం దానికి తోడు మీకు టైం కాలం అనేది హెల్ప్ చేస్తుంది.
(12:12) ఎటువంటి వ్యక్తులైనా సరే మన జీవితంలో నుంచి వెళ్ళిపోయినప్పుడు మర్చిపోవడానికి మనకి బాగా యూస్ అయ్యే ఒక అతి ముఖ్యమైన సాధనం ఏంటంటే కాలము కాలము ఏ గాయాన్ని అయినా సరే మానుపుతుంది. మీ మనసుకి తగిలిన గాయాన్ని ఏ మందులు మానపలేవు మానపగలిగేది ఏంటయ్యా అంటే కాలం మాత్రమే టైం ఎదురు చూడాలి వెయిట్ చేయాలి ఓపికతో ఉండాలి సైలెంట్ గా ఉండాలి. మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడుకోవాలి మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ఎక్కువగా చేసుకోవాలి.
(12:43) లైఫ్ లో ఏది ఉన్నా లేకపోయినా నేను బ్రతకగలను ఎవరు ఉన్నా వెళ్ళిపోయినా నేను ఉండగలను. ఎవరి కోసమ నా జీవితం కాదు నా జీవితం నేను జీవించడం కోసం ఆ భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం వాళ్ళతో కనెక్టివిటీగా ఉంటేనే నా జీవితానికి అర్థం కాదు నా జీవితంలో ఎవరున్నా లేకపోయినా నా జీవితం ఎంతో విలువైనది ఇది నాకు భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అని ఎవరైతే అనుకుంటారో ఇప్పుడు ప్రసాదానికి వంకలు పెడతామా అండి మనం ఆ ఒక గుడిలో ప్రసాదం ఇచ్చారనుకోండి ఇది బాగాలేదు అని చెప్పేసి ఉప్పు తక్కువయింది అని చెప్పేసి ఉప్పు కలుపుకోవడం అట్లాంటివి చేయలేంు కదా ఎలా ఉన్నా సరే స్వీకరిస్తాం కదా అదేవిధంగా అదే కాన్సెప్ట్ ని మన లైఫ్
(13:21) కి కూడా అప్లై చేసుకొని లైఫ్ ని ఎలా ఉన్నా సరే పాజిటివ్ గా స్వీకరించే మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకున్నప్పుడు మనకి ఏ బాధ అనిపించదు. ప్రతిదానికి వెయిటింగ్ అండి మనసులో కష్టాన్ని మర్చిపోవాలంటే వెయిటింగ్ సక్సెస్ రావాలంటే వెయిటింగ్ జీవితంలో సెటిల్ అవ్వాలంటే వెయిటింగ్ అన్నిటికీ వెయిట్ చేయక తప్పదు ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో చిక్కుకొని బయట పడినప్పుడు మాత్రం ఈ వెయిటింగ్ అనేది మీకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది కానీ తప్పదు దానిని కూడా మీరు చాలా పాజిటివ్ గా వెయిట్ చేసి హీల్ అవ్వి బెటర్ అవ్వి మీ లైఫ్ లో మీరు మంచిగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి
(13:58) ఫోకస్ పెట్టినప్పుడు ఏదైనా సరే సాధ్యమవుతుంది మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోండి అవతల వ్యక్తుల మీద ముఖ్యంగా ద్వేషాన్ని పెంచుకోకుండా అంగీకరించాలి అనింటే వాళ్ళని ఒక స్వీట్ మెమరీగా మీ మైండ్లో గుర్తుపెట్టేసుకోండి. ఇక అంతే వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారని బాధ అనిపించదు. వాళ్ళు నా లైఫ్ లో ఒక స్వీట్ మెమరీ అని అలా గుర్తుపెట్టేసుకుంటుంది మీ మనసు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మీ లైఫ్ లో నుంచి కూడా ఎవరైనా మీకు ఇష్టమైన వ్యక్తులు దూరమై వెళ్ళిపోయినప్పుడు బాధపడుతూ కృంగిపోతూ జీవితం వృదా వాళ్ళు ఉంటేనే బాగుంది వాళ్ళు లేకపోతే 100% గా లేదు అని బాధపడకూడదు.
(14:36) వాళ్ళకన్నా బెటర్ వ్యక్తులు మీ లైఫ్ లోకి రావాలని ఉంది కాబట్టే వాళ్ళు మీ నుంచి వెళ్ళిపోయారు. అంతేకాదు వాళ్ళు వెళ్ళిపోతూ మీకు స్వీట్ మెమరీస్ ని ఇచ్చిరు. వాటిని గుర్తు చేసుకొని మనసుని హీల్ చేసుకొని లైఫ్ లో ముందుకు వెళ్ళిపోవడమే మన చేతుల్లో ఉంది. ఏమంటారు ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నాను.
(14:58) వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ జై హింద్
No comments:
Post a Comment