ఆత్మీయ బంధుమిత్రులకు మంగళవారపు శుభోదయ శుభాకాంక్షలు 💐🌹
జగద్గురువులు..శ్రీవల్లి దేవసేన సమేత తిరుత్థాణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారు, శ్రీరామభక్త శ్రీ ఆంజనేయస్వామి వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. *ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్నా ఆత్మీయులకు శుభాకాంక్షలు* 💐💐🥭🥭🍫🍫🍇🍇
*ఆనందం* చెప్పలేనిది, *సంతోషం* పట్టరానిది, *కోపం* పనికిరానిది, *ప్రేమ* చెరిగిపోనిది, *స్నేహం* మరువ లేనిది,
మనం *ఎలా* మారాలి అన్నది మన *వివేకం* చెబుతుంది, *ఎప్పుడు* మారాలి అన్నది *కాలం * చెబుతుంది, అసలు *ఎందుకు* మారాలన్నది *అనుభవం* చెబుతుంది
మనకి అవసరం ఉన్నా లేకున్నా *ఒకేలా* ఉండటం *నేర్చుకోవాలి*,,అవసరం కోసం *నటించడం* మొదలు పెడితే *జీవితాంతం* నటిస్తూనే బతకాల్సి వస్తుంది .
*పుట్టినప్పటి* నుండి *ఊపిరి* పోయేవరకు అడుగడుగున మనం ఎంతో *నేర్చుకోవలిసి* ఉంటుంది తడబడినా *నిలబడాలి* సమస్యలు వచ్చినా *ఎదురుక్కోవాలి*..చెట్టు ఎంత గట్టిగా ఉన్నా *కాలాన్ని* బట్టి *ఆకులు పువ్వులు* పూస్తూ ఉంటాయి *రాలిపోతూ* ఉంటాయి... మనం ఎంత *నిజాయితీగా* ఉన్నా *కన్నీళ్లు అవమానాలు నిందలు* సహజమే... పట్టించుకోకుండా *గమ్యం* చేరడమే *జీవిత పరమావధి* నేస్తమా !
మనం *సంతోషంగా* ఉన్నప్పుడు అందరూ చేతులు *కలుపుతారు* కానీ *కష్టంలో* ఉన్నప్పుడు కొందరే *చేయూతనిస్తారు* చేతులు కలిపిన వారిని *గుర్తు* పెట్టుకో *చేయూత* నిచ్చిన వారిని *గుండెల్లో* పెట్టుకో .
అప్పట్లో మనిషి *వయసుని* బట్టి మర్యాద ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మనిషి వెనుక ఉన్న *డబ్బుని* చూసి మర్యాద ఇస్తున్నారు, *ధనమున్న* వారే *గుణవంతుడు* అవుతున్నాడు *గుణమున్న* వాడు *పనికిమాలిన* వాడు అవుతున్నాడు.
నీవు *గెలిచే* వరకు తెలియదు కావలసిన వాళ్లు *నీ వెంట* ఇంతమంది ఉన్నారని... నీవు *డబ్బు* సంపాదించే వరకు తెలియదు నీన్ను *ప్రేమించే* వాళ్లు చాలా మంది ఉన్నారని... నీకు *పలుకుబడి* వచ్చేవరకు తెలియదు నిన్ను *పలకరించే* వాళ్లు ఉన్నారని... *పైవన్నీ* పోగొట్టుకుంటే గాని తెలియదు నిజంగా మన వాళ్ళు *ఎంతమంది* మనతో ఉన్నారని 😄
🙏🕉️🙏
No comments:
Post a Comment