Tuesday, May 26, 2026

మంచి అబ్బాయిలు ఎందుకు దొరకరు? #acharyaprashant #ytshorts #telugu #shortsfeed #shortvideo

మంచి అబ్బాయిలు ఎందుకు దొరకరు? #acharyaprashant #ytshorts #telugu #shortsfeed #shortvideo

Author Name:Acharya Prashant Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@AcharyaPrashantTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=j8Jb-SJuztk



Transcript:
(00:00) మంచి అబ్బాయిలు ఎందుకు దొరకరు [నవ్వు] ఎవరితో మాట్లాడినా వాళ్ళకి కేవలం బాడీే కావాలి. నిజమే అమ్మాయిని కేవలం ఒక శరీరంలా చూడన అబ్బాయిలే ఉండాలి. ఏదో ఒక బాడీ నడుచుకుంటూ వస్తుంది నేను దాన్ని వాడుకోవాలి అని వాళ్ళు అనుకోకూడదు. కచ్చితంగా అబ్బాయిలు అలాగే ఉండాలి. కానీ దాంతో పాటే అమ్మాయిల దగ్గర కూడా ఒక పెట్టుబడి లాగా ఒక అసెట్ లాగా ఈ దేహం కంటే ఉన్నతమైనది ఏదైనా ఉండాలి కదా ఆ అమ్మాయి అంటుంది ఈ బంధంలోకి తీసుకురావడానికి నా దగ్గర కేవలం నా కుర్లు మాత్రమే ఉన్నాయి.
(00:39) నా ముఖం చూడండి ఇప్పుడే పార్లర్ నుండి వచ్చాను నా బట్టలు చూడండి. నేను నన్ను ఎంతగా మెయింటైన్ చేసుకున్నానో ఎలా గ్రూమ్ చేసుకున్నానో చూడండి నా దగ్గర ఉన్నది ఇంతే అని. మరి ఇప్పుడు ఆ అబ్బాయి కోరుకున్నా సరే ఆ అమ్మాయి దగ్గర నుండి అతను ఏం కోరుకుంటాడు మీరే చెప్పండి

No comments:

Post a Comment