Tuesday, May 26, 2026

అమ్మల్లారా! కొంచెం సమయం తీసుకుని ఈ విషయాలను వినండి ఇంటికి ఒంటికి శుభం #devotional #dharma #motivat

అమ్మల్లారా! కొంచెం సమయం తీసుకుని ఈ విషయాలను వినండి ఇంటికి ఒంటికి శుభం #devotional #dharma #motivat

Author Name:jai srimannarayana

Youtube Channel Url:https://www.youtube.com/@jaisrimannarayana108

Youtube Video URL:https://www.youtube.com/watch?v=JaYoKnh8pgE



Transcript:
(00:00) జై శ్రీమన్నారాయణ ప్రియ భగవత్ బంధువులందరికీ నమస్కారం స్త్రీలు కొంచెం సమయం తీసుకొని ఈ విషయాలు జాగ్రత్తగా వినాలి. స్త్రీలు కొంచెం సమయం కేటాయించి వినండి. ఇంటికి చాలా మంచి జరుగుతుంది. స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు చేసే కొన్ని పనుల వలన ఇంటికి అఖండ రాజయోగం తీసుకొస్తుంది.
(00:25) అలాగే తెలిగి చేసే కొన్ని తప్పుల వలన కూడా ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేస్తూ ఉంటుంది. కాబట్టి స్త్రీలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్య విషయాలను గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనలో చాలామంది నిత్య పూజలు చేస్తూ ఉంటారు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు అయితే బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వాళ్ళు ఉంటారు కదా వారు ఉదయం 10 గంటల లోపు పూజలు చేసుకుంటే మంచిది అది దాటిన తర్వాత
(01:04) అట్లాంటి నిత్య పూజలు అసలు చేయకూడదు చేసినా ఆ దానిలో ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు ఫలితం ఉండదు ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం పూట దీపారాధన చేయండి సాయంత్రం చేసే దీపారాధనకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది అని చెప్పాలి. మరి భోజనం చేసే సమయంలో స్త్రీలు పొరపాటును కూడా కాళ్ళు ఊపకూడదు. ఏ స్త్రీ అయితే కాలు ఊపుతూ ఆ ఉంటుందో ఆ ఇల్లు అగాధంలోనికి కష్టాల్లోనికి వెళ్ళిపోయినట్లే ఆ ఇంటిపై లక్ష్మీదేవికి కోపం కలుగుతుంది.
(01:36) ఆ తర్వాత కుటుంబ సభ్యులకు సమస్యలు ఏర్పడతాయి ఇంట్లో ఉన్నటువంటి పొయ్యి ఉంది కదా లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం మనం కాబట్టి ఇంటి నిండా డబ్బు పుష్కలంగా ఉండాలి అంటే ప్రతి శుక్రవారం రోజున వంటగదిలో ఉన్నటువంటి పొయ్యి శుభ్రం చేసుకోవాలి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి మరి ఇంకా స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి రోజున మీ పూజ గదిని మూసివేయాలి.
(02:02) ఇలా చేయకపోతే మాత్రం ఇంట్లో ఉన్న దైవశక్తులు తిరిగి వెళ్ళిపోవటం ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించటం ఇట్లా స్త్రీలకు నిలసరి వచ్చిన మొదటి నాలుగు రోజులు ఇంట్లో పూజలు చేయకూడదు. కొత్త బట్టలు వేసుకోకూడదు మొదటి మూడు రోజులు ఇల్లంతా కూడా తిరగకూడదు వంటగదిలో ఉన్నటువంటి అన్ని వస్తువులను ముట్టుకోకూడదని ఆ మూడు రోజులకు సంబంధించి కొన్ని డబ్బాలు సపరేట్ గా ఉంచుకోవాలి నెల నెల వస్తది తెలుసు కదా సపరేట్ గా ఉంచుకొని దాన్ని ఉపయోగించుకోవాలి.
(02:33) స్త్రీలకు నిలసరి వచ్చిన ఐదవ రోజున మధ్యాహ్నం 12 గంటల్లో తలస్నానం చేసి ఒక చిన్న పసుపు ముద్దను నోట్లో వేసుకోవాలి. ఇది మన పెద్దల ఆచారం ఇలా చేయకపోతే మాత్రం కాశీలో గోవును బలి ఇచ్చినంత పాపం కలుగుతుంది అంటారు కాబట్టి మీకు ఎన్ని పనులు ఉన్నా సరే ఐదవ రోజున తలస్నానం చేసేసి ఒక పసుపు ముద్దను మింగండి ఇలా చేస్తే మన శరీరం శుద్ధి అవుతుంది వాక్ శుద్ధి అవుతుంది ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది ఆధ్యాత్మికత కూడా ఫలితం లభిస్తుంది.
(03:05) ఇంకా ఐదవ రోజు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అలాగే మీరు ఉపయోగించిన బెడ్ షీట్లు ఉన్నాయి కదా డోర్ మేట్లు ఉంటాయి కదా వాటిని వాటిని శుభ్రం చేసుకోవాలి. ఇలాంటి పనులు చేయడం అంటే ఇప్పటితరం ఆ ఏం చేస్తాం అని భావిస్తారు కానీ ఇలాంటి నియమాలు కొన్ని ఆచరించకపోతే మాత్రం దాని వల్ల వచ్చే నష్టాలకి మనం తట్టుకోలేం. నెలసరి ఐదవ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇంట్లో పూజలు చేసుకోవాలి.
(03:28) అప్పుడు చేసుకోవచ్చు మన హిందూ ప్రకారం అయితే చీపురును లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి పొరపాటును కూడా ఇంట్లో ఉన్నటువంటి చీపురితో చీపురును కాలితో తొక్కకూడదు తన్నకూడదు అలా చేస్తే మాత్రం లక్ష్మీదేవిని అవమానించినట్లే మరి ఇంట్లో ఉన్న చీపురితో పొరపాటున కూడా పురుగులను కూన చిన్న చిన్న వాటిని చంపకూడదు ఎవరైతే దానితో కొట్టకూడదు ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి నిలబడదు ఇటువంటి ఇల్్లల్లో ఎల్లప్పుడూ అనారోగ్య సమస్య ఏర్పడతాయి అని చెప్పాలి.
(04:00) స్త్రీలు ఇంట్లో వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రలో పాత్రనో లేకపోదు ఇట్లాంటి పాత్రలు పెట్టకూడదండి ఎంగిలివి ముఖ్యంగా రాత్రి సమయంలో ఖాళీ అయిపోయినటువంటి ఆహార పాత్రలను గ్యాస్ స్టవ్ పైన అలానే వదిలేయకూడదు ఇలాంటి తప్పులు మీరు ఎప్పటికీ చేయకండి ఇలా చేసినట్లయితే మాత్రం లక్ష్మి ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదండి మీ ఇంటికి దరిద్రం పడిన పెన్నట్టే కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు ముందు ఎంగిలి పాత్రలను శుభ్రం చేసుకోవాలి.
(04:34) మన ఇంటి ప్రధాన ద్వారం అంటే అదృష్టక పరంగా మనం భావిస్తాం. కాబట్టి ఏ స్త్రీ అయితే శబ్దాలు వచ్చే విధంగా ఇంట్లో ఉన్నటువంటి తలుపులను తీస్తూ వేస్తుందో ఆ ఇంట్లో నుండి లక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది మీ ఇంట్లో ఉన్నటువంటి డబ్బు అంతా ఆవిరి అయిపోతుంది ఖర్చు అయిపోతుంది కాబట్టి పొరపాటును కూడా ఇంటి తలుపులను గట్టిగా వేయకండి అది ఇంటికి అదృష్టం కదా ప్రధాన ద్వారం అంతేకాకుండా మీ ఇంటిని కూడా సర్వనాశనం చేసేసుకుంది ఇలా చేస్తే ఏ స్త్రీ అయితే తన భర్తను బాగా చూసుకుంటుంది భర్త ప్రత్యక్ష దయ్యం ఆ ఇంట్లో ఇంట్లో లక్ష్మి తాండవిస్తుందని చెప్పడంలో ఎటువంటి సంశయం లేదు. ఈ రోజుల్లో
(05:11) చాలామంది మహిళలు జుట్టు విరబోసుకుంటున్నారు జుట్టు విరబోసుకొని ఇక్కడ వరకు వదిలేస్తారు పూర్తిగా కాబట్టి అట్లాగా విడిచిపెట్టేయకుండా జడ వేసుకొని స్త్రీలు విరబూసుకోకుండా జడ వేసుకొని ఉంచుకోవాలి అని మన నియమం ఉంది. కాబట్టి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు. ఏ స్త్రీ అయితే సాయంత్రం సమయంలో ఇంటిని ఊడిస్తూ ఉంటుందో అలాంటి ఇళ్లల్లో దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది ధనధాన్యాలు కొరత ఏర్పడుతుంది కూడా కాబట్టి సాయంత్రం ఐదు గంటల లోపే ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే అన్నం తినే సమయంలో అన్నం మెతుకులు ప్లేట్ చుట్టూ పడకూడదు ఒకవేళ కింద పడితే
(05:54) వెంటనే తీసేయాలి. అయితే ఆ తర్వాత అన్నం తిన్న తర్వాత ప్లేట్లో కింద ప్లేట్లో చేతులు కడగకూడదు. ఆ ప్లేటు చేతుల్లో ఆ ప్లేట్లో చేతులు కడిగినా మీరు తిన్న ప్లేటు ఎండిపోయినా అది మీ ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పాలి కాబట్టి అన్నం తినేటప్పుడు మధ్యలో తుమ్మితే వెంటనే అక్కడి నుంచి లేచి చేతులు కడుక్కొని మళ్ళ భోజనం దగ్గర కూర్చొని భోజనం చేయాలి నిలబడి ఆహారం తీసుకోకూడదండి సూర్యాస్త సమయం తర్వాత ఎవరికీ కూడా డబ్బులు ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర నుండి కూడా అప్పు తెచ్చుకోకూడదు ఇలా చేయడం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. అలాగే
(06:32) సాయంత్ర సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి మొక్కకు నీరు పోయకండి తులసి మొక్క లక్ష్మీదేవి నివాసస్థానం కదా సాయంత్ర సమయంలో తులసిని తాకకుండా తులసి కోట ముందు దీపం పెట్టుకోవాలి. అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి ప్రధాన ద్వారం మూసి ఉంచకూడదండి సాయంత్ర సమయంలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. కాబట్టి నమ్మకం విశ్వాసం కాబట్టి సాయంత్ర సమయంలో మెయిన్ డోర్ మూసి ఉంచితే లక్ష్మీదేవి ఇంట్లో లోపలికి రాకుండా వెళ్ళిపోతుందని.
(07:06) అలాగే సాయంత్ర సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో నిద్రపోకూడదు సాయంత్ర సమయంలో నిద్రపోవడం వలన లక్ష్మీదేవికి ఆగ్రహానికి గురి కావలసి పరిస్థితి మనం తీసుకొచ్చినట్లే అలాగే ఇంటి గడప మీద ఆడపిల్లలు కూర్చోకూడదు దీనివలన లక్ష్మీదేవికి అసంతృప్తి కలుగుతుందని ఈ స్త్రీ అయితే గడప మీద కూర్చుంటుందో అలాంటి స్త్రీలు కోరిక కోరి దరిద్రాన్ని తెచ్చుకున్నట్లే అవుతుంది.
(07:34) మనలో చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేసేస్తారు ఇది ఇంటికి దరిద్రాన్ని తీసుకొస్తుంది బంగారు ఆభరణాలు కూడా వెండి ఆభరణాలు ఇట్లాంటివి మంచం మీద పెట్టకూడదు ఇలా చేస్తే మాత్రం ఇంట్లో పేదరికం మొదలవుతుంది ఇక ముగ్గుల విషయానికి వస్తే ముగ్గుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కదా కాబట్టి ప్రతిరోజు ఇంటికి ఇంటిని శుభ్రం ముందు ఇంటిని శుభ్రం చేసుకొని తప్పకుండా ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి కదా ఏ స్త్రీ అయితే ఉదయం నిద్ర లేవగానే ఇంటిని శుభ్రం చేయదు చేయదు అటువంటి ఇల్్లల్లో లక్ష్మీదేవి అసలు నిలవదు స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి స్త్రీలు పొరపాటున కూడా ఇంట్లో అపశకినాలు
(08:15) కూడా మాట్లాడకూడదండి పెళ్లైన స్త్రీలు త్వరగా నిద్రపోవాలి నిద్ర లేవాలి పెళ్లైన స్త్రీలు త్వరగా నిద్ర లేవాలి రాత్రి సమయంలో ఎక్కువగా మేలుకోకూడదు ఏ స్త్రీ అయితే రాత్రి సమయంలో నిద్రపోకుండా ఉంటుందో అలాంటి స్త్రీలకు రాహు కేతు దోషాలు అయితే ఏర్పడతాయి అలాగే ఎక్కువ నిద్రపోయే స్త్రీలకు అనారోగ్యం సమస్యలు కూడా ఏర్పడతాయి.
(08:39) ఇంట్లో ధనహాని కూడా కలుగుతుంది. మరి పెళ్లైన ఆడవాళ్ళు దీర్ఘ సుమంగలిగా ఉండాలంటే స్త్రీలు తమ మంగళ సూత్రాన్ని చెవి కమ్మలను కాలిమెట్టులను ఎప్పుడూ కూడా తీయకూడదు. ఒకవేళ తీసేసినట్లయితే తన భర్తకు ఎల్లప్పుడూ కష్టాలే కాబట్టి ఈ విషయాలన్నీ కూడా స్త్రీలు గమనించాలి. స్త్రీలు తెలుసుకొని వీటిని ఆచరించాలి ఈ నియమాలను పాటిస్తే ఈ చిన్నపాటి నియమాలను ఇంటికి శుభ్రం ఒంటికి శుభ్రం అంతా శుభకరం జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం

No comments:

Post a Comment