Dr. Harish Teeneti : నిజమైన మగాడు ఎవరు? Strong Mindset is the Real Power of a Man | SumanTV Shirisha
Author Name:SumanTV Parenting
Youtube Channel Url:https://www.youtube.com/@sumantvparenting
Youtube Video URL:https://www.youtube.com/watch?v=n8qdm55yhtw
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం హరీష్ గారు నమస్తే అండి సర్ ఏడిచే మొగాడిని నవ్వే ఆడదాన్ని అసలు నమ్మొద్దు అంటారు. దీని అర్థం ఏంటి సార్ ఓ ఏవో చెప్తుంటారు అట్లాంటివన్నీ డైరెక్ట్ వర్డింగ్స్ కి తీసుకోకూడదు ఓకే ఎవ్వరికైనా ఏడ్చే హక్కు ఉంది ఎవరికైనా నవ్వే హక్కు ఉంది ఎవ్వరైనా ఎలాగైనా బ్రతికే హక్కు ఉంది.
(00:35) కానీ ఇది రోజు రిపీట్ అయిపోయి మన లైఫ్ లోకి రాకూడదు అదిఒక్కటి చూసుకోవాలి. ఉమ్ [గొంతు సవరించుకోవడం] బట్ సామెత వైస్ వస్తే ఓకే కొంతమంది మగవాళ్ళు అలా ఏడ్చి ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తారు అలాంటి వాళ్ళు నమ్మద్దు కొంతమంది ఆడవాళ్ళు నవ్వుతూ మెల్లగా పడేస్తారు జాగ్రత్తగా ఉండండి అనేదానికి వచ్చింది. ఓకే వచ్చింది అనుకుంటా ఆ సామెత రాసిన వాళ్ళు చేసిన వాళ్ళు అలా ఆలోచించి చేసిఉంటారు ఎందుకంటే అన్ని అట్రాక్షన్స్ లోకి వుమెన్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది.
(01:06) ఒక ఏజ్ లో ఉన్నవాళ్ళు ఒక అమ్మాయి నన్నే చూసింది చూసింది చూసింది నన్ను చూసి నవ్వింది అంటే వాళ్ళు ఒక టైప్ లో ఫీల్ అవుతారు. అందుకని నవ్వే అమ్మాయిని చూసి ఒరేయ్ నిజం అనుకుని అట్రాక్షన్ అనుకొని వెళ్ళిపోకురా అనే మీనింగ్ తో అయిఉండొచ్చు నిజంగా కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో మ్యారేజ్ అయిపోయి తర్వాత జాబుల్లోకి వెళ్ళిపోయి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండి పెద్దవాళ్ళయ ఉండి కూడా ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం అని వెళ్ళిపోతున్నారు కాబట్టి అందుకని జాగ్రత్త పడండి అలా నవ్వారు కదా అని చెప్పి ఏ అమ్మాయి వెనకాల జాగ్రత్త అనేటట్టుగా తీసుకుని ఉండొచ్చు ఓకే వెరీ ఇంపార్టెంట్ ఏడుపుతో సాధి
(01:42) ించుకునే మగవాడు అంటే గట్టిగా ఉండాలి బాస్ జీవితంలో ఒక్క లైఫ్ టైం లో మనం అట్లీస్ట్ మగవాళ్ళము అని అనిపించుకోవాలంటే నీ లైఫ్ లో ఒకసారైనా 10 కిలోమీటర్లు ఆగకుండా పరిగెట్టడము ఒక 100 డిప్స్ కొట్టడము ఒక 10 పుల్ప్స్ చేయడము ఒక లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధించడము నా తిండి మీద నా కంట్రోల్ ఉండడము నా లాంగ్వేజ్ మీద నా మైండ్ మీద నా యొక్క సిస్టం మీద నా కంట్రోల్ ఉండడము ఇవి చేసుకోవాలి ఒక మగాడిగా గ అంతేగన ఏడుస్తూ ఉండి వీక్ గా ఉండి ఎప్పుడు ఏడు మొహం పెట్టుకొని అలా ఏ మగవాడు ఉండకూడదు అలాంటి మగవాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు నమ్మకూడదు ఎందుకంటే మగళ్ళ శరీరం ఎలా ఉంటుందని
(02:26) స్ట్రాంగ్ ఉండాలి శరీరం వైస్ఏ కాదు మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి ఎప్పుడు సన్ సిచువేషన్స్ వస్తాయి రకరకాల పరిస్థితులు మనుషులుగా అందులోనూ మగవాళ్ళు ఫేస్ చేస్తారు. గట్టిగా నిలబడాలి ఎందు తెలుసా మగవాళ్ళని అట్రాక్ట్ చేయడానికి డబ్బు రూపంలో వ్యసనం రూపంలో ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ రూపంలోనూ తర్వాత మనకి ఛాన్స్ దొరకడం కోసం రకరకాల పరిస్థితులు వస్తాయి అట్రాక్ట్ చేస్తారు అప్పుడు స్ట్రాంగ్ గా ఉండి ఏడుపు లేకుండా ఏ కష్టాన్నైనా ఫేస్ చేయగలిగినవాడు నిజమైన మగవాడిగా చెప్తారు.
(03:04) ఎప్పుడైనా బాధేసింది కళ్ళ నుంచి ఏడుపు వచ్చింది హ్యాపీగా ఏడ్చేయండి ఏడుపు అంటే డైరెక్ట్ గా ఏడవకూడదు ఏడుస్తున్నారు అని కాదు పాయింట్ ఇక్కడ ఏడుపుతో ఉంటూ ఏ మగవాడు ఎవరిని హ్యాపీగా ఉంచలేడు. అది ఒక కుటుంబం కావచ్చు ఎంటైర్ కుటుంబం నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంటైర్ ఫ్యామిలీ నీ మీద డిపెండ్ అవుతుంది ఈ ఫ్యామిలీ ఇట్సెల్ఫ్ ఇస్ ఏ సొసైటీ సొసైటీ ఇట్సెల్ఫ్ ఇస్ ఏ నేషన్ అందుకని మగవాళ్ళు స్ట్రాంగ్ ఉండాలి రైటియస్ లో ఉండాలి ధర్మ మార్గములోనే సంపాదించుకోవాలి అన్ని సాధించుకోవాలి.
(03:37) అందుకని ఏడిచే వాళ్ళని నమ్మకూడదు అంటే ఏడుతున్న వాళ్ళని ఇంకా వాడు నమ్మిన వాడుఏం చేసుకోలేడు దే ఆర్ వీక్ ఎవరైతే వీక్ అయిపోతారో వీక్ గా ఉండి రెగ్యులర్ గా ఏడుస్తారు ఎప్పుడైనా ఒకసారి బాధేసింది ఏచారు అది వేరే నిజంగా ఏడవాలి కాబట్టి నా బతుకు ఇంతేనండి నా లైఫ్ ఇంతేనండి నాకే వీళ్ళని ఎందుకు నమ్మకూడదు అంటే వాళ్ళు త్వరగా వ్యసనపరులు అయిపోతారు.
(04:02) త్వరగా చీప్ అట్రాక్షన్స్ కి వెంటబడతారు చీప్ అట్రాక్షన్స్ నేను ఎంతమందిని చూసానండి కష్టం వస్తుంది వాడు వెంటనే స్టాక్స్ లో పెడితే డబ్బులు వచ్చేస్తాయి అంటారు కదా ఈ బెట్టింగ్ యాప్ లో పెడితే డబ్బులు వస్తాయి అంటారు కదా ఇలాంటివాళ్ళే వీక్ ఫెలోస్ వీక్ పీపుల్ హూ థింక్ రెండు రోజుల్లో డబ్బులు వచ్చేస్తాయి ఈ కోర్స్ జాయిన్ అవ్వగానే డబ్బులు వచ్చేస్తాయి మన కోర్సు కట్టేసాం కదా ఇంకా డబ్బులు వచ్చేస్తాయి అవి జరగవు ఫూలిష్నెస్ అది అలా వీక్ ఉండేవాళ్ళు తొందరగా ఏడుస్తా ఏడుపు కొట్టు మొహా అంటారు అంటే వాళ్ళకి ఏది తట్టుకోలేరు ఎక్కువ రోజులు ఒక 100 రోజులు కెపాసిటీతో తపస్సు
(04:36) చేస్తా సాధన చేస్తా కావాల్సిన దాని వైపుగా నేను పరుగులు తీస్తా ఎందుకు రాదు బాస్ అని ధైర్యంతో ఉండరు. ఏదైనా జరుగుతుందా అండి ఏదైనా జరుగుతుందో మీరు టచ్ చేసేసేయండి ఏదైనా అయిపోతుందా మీరు నాకు ఆశీర్వదించండి అవ్వదు అవ్వదు అట్లా అలా పిరికితనంతో ఉండే వాళ్ళకి అట్లాంటి వాళ్ళే తగులుతారు. అవునురా ఇందులో ఇన్వెస్ట్ చెయ్ ఒక అతన్ని ఈ మధ్య మోసం చేశారంట అక్కడ ఎక్కడో ల్యాండ్ కొంటే ఆ ల్యాండ్ లోపల ఏదో ఒక కొత్త పదార్థం దొరుకుతుందంట అది రాకెట్లలో వాడతాడంట ఆ రాకెట్లలో వాడినందుకు నీకు వేల కోట్లు వచ్చి పడతాయి అని చెప్పి వా కాస్ట్ ఎంత పెట్టినా కొని దానిలో తవ్వించి
(05:12) తవ్వించి ఆ ఇక్కడ పడలేదు ఇంకో చోట అట్లాగా సమ కైండ్ ఆఫ్ నాన్సెన్స్ చేస్తారు వీళ్ళు వీళ్ళఎంతసేపు ఏడుపు మొహాలతో ఉండి తొందరగా రాక ఆ అత్యాసలోకి పడిపోయి వీక్ అయిపోతారు. అందుకని మేబీ అందుకని అన్నారేమో బట్ సామెతల వైస్ డైరెక్ట్ ఏడుపు డైరెక్ట్ నవ్వు కాదు నవ్విన ఆడవాళ్ళందరూ చెడ్డవాళ్ళని కాదు ఏడ్చిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళం కాదు బట్ మన లైఫ్ లో అలాంటివి వస్తుంటాయి జాగ్రత్త వీక్ అయిపోకూడదు స్ట్రాంగ్ ఉండాలి స్ట్రాంగ్ గానే ఉండాలి ఏది ఏమైనా ఫేస్ ఇట్ ఒక్క లైఫ్ బాస్ టఫ్ సిచువేషన్స్ తట్టుకొని నిలబడడంలోనే గ మజా టఫ్ సిచువేషన్స్ వస్తాయి తట్టుకోవాలి
(05:54) నిలబడాలి గెలవాలి ఏది జరుగుతున్న ధర్మం మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా సర్ థాంక్యూ థాంక్యూ సో మచ్ సర్ కవల సూర్య సాధన నెక్స్ట్ బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎన్ని రోజుల పాటు ఉంటుంది ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సర్ కవళ సూర్య సాధనసెవత టు 11 ఉండంది జూన్ ఓకే అండ్ మార్నింగ్ ఉంటుంది 6క్స్ టుసెవెన్ ఇంట్లోనే కూర్చుని ఇట్లాంటి విద్య మనం నేర్చుకోగలుగుతున్నామ అంటే థాంక్స్ టు ఇంటర్నెట్ అందరూ నేర్చుకోవాలి జూమ లో ఉంటుంది ఆన్లైన్ క్లాస్ ఇంట్లోనే సాధన చేసుకోవడానికి ఒక చిన్న మెడిటేషన్ ప్రాసెస్ చిన్న మెథడ్ మెథడాలజీ బట్ వెరీ
(06:29) పవర్ఫుల్ గా మన మైండ్ అంతా చేంజ్ అవుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద నెంబర్ కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ అవ్వండి కవుల సూర్య సాధన సూర్యుడి యొక్క కుటుంబం ఈ స్కౌళము అలాంటి సౌర కుటుంబం విద్యల్లోకి మెడిటేషన్ లోకి అందరూ రావాలని నా కోరిక
No comments:
Post a Comment