Is Brahmacharya Mandatory for Kundalini Awakening? | Bhargava Sharma #sreesannidhitv
Author Name:Sree Sannidhi TV
Youtube Channel Url:https://www.youtube.com/@sreesannidhitvofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=egLtIXK0rJk
Transcript:
(00:02) [సంగీతం] మీ కుండల్ని సాధనలో ఇంతవరకు పూర్తి స్థాయి కుండలిని జాగృతమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి శంకరాచార్యుల వారు ఉన్నారు అంటే అలాగ వివేకానందుల వారు మీ దగ్గర తీసుకున్న వాళ్ళు గాని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళలో గాని ఇది ఎలా ఉంటుందంటే ఇది ఒక సముద్రం సాధన అనేది సతి దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవతో దృడభూమి మనం సాధన చేసుకుంటూనే వెళ్తూ ఉండాలి ఎన్ని జన్మలు సాధన
(00:46) చేస్తున్నా తగ్గదు. మనం అనుకుంటాం ఇది డెస్టినేషన్ సాధనకు కనుకుంటాం కానీ సాధనకి డెస్టినేషన్ ఉండదు. సాధన అయిపోగానే మరొక సాధన ఉంటుంది సాధన అయిపోగానే మరొక సాధన ఉంటుంది ఎట్లా అయితేటెన్త్ క్లాస్ అయిపోగానే ఇంటర్ అయిపోగానే పిహెచ్డి పిహెచ్డి అయిపోగానే ఎట్లా అయితే ఉంటుందో మనం ఎన్ని జన్మలు ఎత్తేతే అన్ని జన్మలు ఏదో నేర్చుకుంటూనే ముందుకు వెళ్తూ ఉంటాం.
(01:07) అవును సో పూర్తి స్థాయిలో జాగృతం అవ్వడం అనేది నాకు తెలిసి ఉండదు అది మహానుభావులు కారణ జన్ములు అయినటువంటి వారు మాత్రమే జన్మతః ప్రహ్లాదుడు లాంటివారు వారు మాత్రమే ఆ విధమైనటువంటి సిద్ధులు పొందుతారు అన్నది నా అభిప్రాయం సామాన్యుడు నిరంతరం సాధన చేసుకుంటూ వెళ్లాల్సిందే అంటే ఒక మూలాధారం చైతన్యవంతం అయితేనే వాళ్ళకి ఎన్నో రకాల సిద్ధులు కలుగుతాయి అంతేనండి అండి మనకి దళాలతో పోలుస్తారు ఎనర్జీని ప్రాణశక్తిని మూలాధారం నాలుగు దళాలని స్వాధిష్టానం ఆరు దళాలని మణిపురం 10 దళాలని అనాహతం 12 అని విశుద్ధి 16 దళాలని ఆజ్ఞ రెండు దళాలని సహస్రారం
(01:42) వెయి దళాలు అనేటట్టుగా దళాలతో పోలుస్తారు. దళాలు అంటే ఏంటంటే ప్రాణశక్తిని నిలువ చేసేటటువంటి ఒక పెటల్ అన్నమాట నాలుగు దళాలే మూలాధారం అనేది ఉంది. అయితే మన ఈ భూమి మీద జీవించే జీవరాశులన్నిటికీ నాలుగు దళాలు ఉండవు. ఉ జంతువులకు నాలుగు దళాలు ఉన్నాయి ఒకటే దళం ఉంది మనిషికి మాత్రమే వెన్నుపోసి ఇట్లా నిటారుగా కూర్చునేటటువంటి మనిషికి మాత్రమే నాలుగు దళాలు ఇచ్చారు.
(02:03) నా రీసెర్చ్ లో ఏం తెలియందంటే ఇప్పుడు ఉన్నటువంటి జీవన విధానంలో మనిషి ఒక్క దళం ప్రాణశక్తి కూడా లేదు. నాలుగు దళాల ప్రాణశక్తి స్వీకరించి చక్కగా ఆరోగ్యంగా ఉండగలిగే దేహాన్ని భగవంతుడి ద్వారా అందుకున్నప్పటికీ కానీ ఒక్క దళం ప్రాణశక్తి కూడా సరిగ్గా వినియోగించని స్థాయిలో స్థితిలో మనిషి ఈరోజు ఉన్నాడు. అందుకే విపరీతమైన రుగ్మతలు కలుగుతున్నాయి.
(02:24) ఒక్క దళంతో ఉన్న జీవరాశులకి ఏ బీపి ఉండదు షుగర్ ఉండదు ఏ థైరాయిడ్ ఉండదు ఆటో ఇమ్యూనిటీ డిసీస్ అసలు ఉండవు పళ్లే ఓడవు వాటికి కానీ మనిషికి అన్ని రకాలైనటువంటి రుగ్మతలు కలుగుతున్నాయి అంటే కనీసం ఒక దళం యొక్క ప్రాణశక్తిని కూడా సాధనతో సిద్ధించుకోలేని స్థాయిలో ఈరోజు మానవుడు ఉన్నాడు అవును కానీ మరి వీళ్ళంతా మాకు అన్ని చక్రాలు యాక్టివేట్ అయిపోయినయి అని చెప్తుంటారు కదా అబద్ధం అండి అబద్ధం అలా యాక్టివేట్ అయితే అది కుదరదు అది సాధ్యం కాదు ఎందుకంటే సాధన అనేది మనం అనుకున్నంత తేలిగగా ఉండదు అదిఒక రణరంగం అది ఎన్నో నియమాలు ఉంటాయి ఎంతో పరిశోధన
(02:58) ఉంటుంది ఎంతో రీసెర్చ్ ఉంటుంది ఎంతో అవగాహన ఉంటుంది మనం యాక్టివేట్ అయిందని మనం చెప్పకూడదు విశ్వం చెప్పాలి సృష్టి చెప్పాలి గురువు కూడా చెప్పలేదు ఇప్పుడు ఒక వ్యక్తికి యాక్టివేట్ అయింది ఎనర్జీస్ అనేది గురువుకి కూడా తెలియదు విశ్వం చెప్తుంది యూనివర్స్ చెప్తుంది నీకు ఎనర్జీస్ యాక్టివేట్ అయినాయి నీకు ఈ స్థాయిలో శక్తివంతమయ్యావు నీకు ఈ స్థాయిలో సిద్ధి కలిగింది ఇప్పుడు అణిమ గరిమా లగిమ మహిమ ప్రాకామ్య వశత్వ ఈశత్వ యతకామ అష్టద్దులు నాకు ఇప్పుడు కలిగినాయి అంటే ఎట్లా ఏది కలిగితే చూపించు అనాలి అణమా అంటే చూపించు చిన్నగా అయిపో అణువులాగా అయిపో
(03:31) అని చెప్పాలి కదా అవును అవన్నీ అవన్నీ కూడా ఏంటంటే ప్రజల్ని ఏదో విధంగా మబ్య పెట్టి ఏదో ఒకటి చేసే ఉద్దేశమే తప్ప అందులో శాస్త్రీయత గాని హేతు హేతు పద్ధతి గాని ఉండదు. అంటే మీరు ఈ కుండల్ని జాగృత కోసము చేసినటువంటి క్రియాయోగ విద్యలో సాధనలో మీరు ఎదుర్కున్నటువంటి ఆ జాగ జరిగలో మీరు ఎదుర్కున్నటువంటి పరిస్థితులు ఏంటి ఎదుర్కొన్నటి కష్ట నష్టాలు ఏంటి ఎదుర్కొన్న నా పరిశోధనలో చాలా విశేషమైనటువంటి అంశాలు నేను తెలుసుకున్నాను.
(04:02) ఎప్పుడైతే ఆశ్రమం నుండి బయటకి రాగానే మనం కూడా ఎనర్జీ సెంటర్స్ ని మనం పరిశోధన చేయాలి నిజమా కాదా ఇప్పుడు మూలాధారం బలహీనమైతే ప్రమాదాలు కలుగుతాయి అనేది శాస్త్రం చెప్తుంది. ఎవరికైతే మూలాధారం బలహీనంగా ఉంటుందో వారికి భౌతికంగా ప్రమాదాలు కలుగుతాయి యాక్సిడెంట్స్ కలుగుతూ ఉంటాయి విపరీతమైనటువంటి ప్రమాదాలు కలుగుతూ ఉంటాయి. నిజంగానే కలుగుతుందా లేదా అని చెప్పి నేను మూలాధారానికి వ్యతిరేకపరమైనటువంటి సాధనలు చేసిన రోజులు ఉన్నాయి.
(04:26) నిజంగానే యాక్సిడెంట్స్ అవ్వబోయినాయి. అట్రాక్ట్ చేశను నేను అట్లా వెంటనే మా గురుదేవుల యొక్క క్రియలు కొన్ని ఉంటాయి మనకు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి హంస సాధనలు సోహం సాధనలు ఏవైతే ఉంటాయో అవి వాటిని క్లీన్ చేసేస్తాయి ఎక్కడికక్కడ ఏదైనా తప్పులు జరిగినా సరే క్రియాయోగంలో అవి క్లీన్ చేసి మళ్ళీ రెడీ చేయగలిగేటటువంటి సాధనలు అలాగే స్వాధిష్టానం బలహీనమైతే వ్యక్తులు దూరమైపోతారు.
(04:47) అవి మేము ఎక్స్పీరియన్స్ చేసాం. మణిపురం గనుక బలహీనమైతే ఆర్థికమైనటువంటి నష్టాలు కష్టాలు ఇవన్నీ కలుగుతాయి. అనాహతం గనుక బలహీనమైతే మృత్యువు మృచు రావడం కావచ్చు పూర్తిగా నష్టపోవడం కావచ్చు రిలేషన్ ఆ రిలేషన్స్ ఫెయిల్ అవ్వడం కావచ్చు ఏదైతే సంకల్పం చేసామో దానికి వ్యతిరేకమైనటువంటి అంశాలు కలగడం ఇలాంటివన్నీ జరుగు విశుద్ధి గనక ఫెయిల్ అయింద అంటే జీరోలో పడికి రోడ్డు మీద రావాల్సింది వాడు ఎంత స్థాయిలో ఉన్నా సరే మనం సెలబ్రిటీస్ వాళ్ళందరూ కూడా విశుద్ధి స్థాయిలో ఉంటారు.
(05:16) సో ఏదైనా మిస్టేక్ జరిగిందంటే వాళ్ళు పతనం అవ్వడాన్ని మనం చూస్తుంటాం. అందరు సో ఈ విధమైనటువంటి ఎనర్జీ సెంటర్స్ యొక్క ప్రభావాన్ని నేను చూసినప్పుడు ఓకే సరిగ్గా కీ తిప్పకపోతే చెడు జరిగింది అంటే సరిగ్గా కీ తిప్పితే మంచి మంచి కంపల్సరీ జరుగుతుంది కాబట్టి మ్ నా అనుభవాన్ని నేను పక్కన పెట్టుకొని సాధకులకి సరైనటువంటి మార్గదర్శనం ఇవ్వడానికి నాకు ఈ అనుభవం బాగా సరిపోయింది.
(05:41) సో ఏది తప్పు ఎక్కడ ఏ తప్పు చేయకూడదు మనం ఎలా సరైనటువంటి మార్గంలో ఈ ఎనర్జీ సెంటర్స్ ని జాగృతం చేసుకోవడం ముందే యాక్టివేట్ కావు ఫస్ట్ యాక్టివేషన్ కి వెళ్ళకూడదు ముందు ఎనర్జీస్ శుద్ధి జరగాలి ఫస్ట్ శుద్ధి జరగాలి వాటిని అన్బ్లాక్ చేసుకోవాలి ఆల్రెడీ కొంతమందికి ఎనర్జీస్ బ్లాక్ అయి ఉంటాయి వాటిని ముందు అన్బ్లాక్ చేసుకోవాలి ఆ తర్వాత జాగృతంకి వెళ్ళాలి ఆ తర్వాత జరిగేవి యక్టివేషన్స్ అవును సో ముందు ఇవన్నీ చక్కగా నెమ్మదిగా ఒక్కొక్క క్రమాన్ని అనుసరించుకుంటూ మనం దానికి కావలసినటువంటి సాధనలు మన ఋషులు మునులు ఎన్నో సాధనలు అందించారు వాటిని పెట్టుకొని మనం చక్కగా సాధనలు
(06:14) చేయొచ్చు అంటే ఒకటి అయిన తర్వాత ఒకటి అంటే మూలాధార అయితే స్వాదిష్టానికి ఇలా వెళ్తారా లేదంటే ఒక పారలల్ గా అన్నీ కూడా శుద్ధి చేసుకుంటూ వెళ్తారా ఆ ఇక్కడ మహావతార బాబా గారు క్రియాకుండలిని అనేది ఒకటి ఇచ్చారు. మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు దీనికి వేరైనటువంటి వ్యవస్థను ఒకటి ఇచ్చారు హంస సాధన హంస సాధన అంటే సహస్రారం నుండి మూలాధారానికి వచ్చే సాధన మహావతార్ బాబా గారు ఇచ్చిన సాధన క్రియా కుండలి ఏంటంటే మూలాధారం నుండి సహస్రారానికి వెళ్ళే సాధన అప్పుడు నాకు అర్థం కాలేదు ఈయనేమో ఇదఎందుకు ఇచ్చారు ఆయన ఎందుకు ఇచ్చారు అంటే ముందు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సాధన
(06:46) చేసినట్టుగా పై నుండి కిందకి రావాలి. పై నుండి కిందకి వచ్చినప్పుడు మన సంస్కారాలన్నీ క్లీన్ అయిపోతాయి. ఆ తర్వాత మహావతార బాబా గారు చెప్పినట్టుగా క్రియా కుండలి సాధన చేయడం ద్వారా కుండలినే సేఫెస్ట్ గా ఎక్కడ బ్లాక్ కానకుండా జాగృతం చేసుకుంటూ సహస్రారానికి వెళ్ళొచ్చు సో ఈ సాధనని బేస్ చేసుకొని అలాగే మనకి ఇడా పింగళ నాడుల యొక్క సాధన అందించిన వివేకానందుల వారు వారి యొక్క సాధన విశేషం ఏంటంటే ముందు మూలాధారం నెమ్మదిగా స్వాధిష్టానం తర్వాత మణిపురం నెమ్మదిగా అనాహతం విశుద్ధి ఆజ్ఞ ఒక్కొక్కటి ఒక్కొక్కటి జాగృతం అయిన తర్వాత ఊర్ ముఖంగానే ఎనర్జీస్ వెళ్తాయి
(07:21) అన్నటువంటి వాదన వారి దగ్గర నుండి ఉంటుంది. సో వీళ్ళందరి యొక్క సబ్జెక్ట్ ని మనం తీసుకొని సరళ పరంగా చేసి ఎవరికి ఏ విధంగా అందించాలఅనేది మనం వారికి అందించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ కూడా శుద్ధి అయి ఉండడం ముఖ్యమా ఇవన్నీ జాగృతమయి పూర్తి శక్తితో ఉండడం ముఖ్యమాండి మనిషికి ముందు ఎనర్జీస్ శుద్ధి కావడం ముఖ్యం శుద్ధి అయిపోతే మీరు ప్రశాంతంగా ఉంటాం.
(07:45) మనం చక్కగా ఒక నైష్కర్మ స్థితిలో ఒక సమాధి స్థితిలో ఉండడానికి ఈ శుద్ధి అనేది చాలా ముఖ్యం. నువ్వు సమాధి స్థితిలో లేకుండా శక్తి కేంద్రాలను జాగృతం చేసే ప్రయత్నం చేయకూడదు. మ్ మనకి యమ నియమాసన ప్రాణ యమ ప్రత్యహర ధారణ ధ్యాన సమాధి అంటున్నారు కాబట్టి ఆ సమాధి స్థితి అనేది కావాలి. [గొంతు సవరించుకోవడం] మనకి భగవద్గీతలో కూడా యోగస్తః కురు కర్మాణి నువ్వు ముందు యోగ స్థితిలో ఉండి ఏదైనా చేయాలి అని అంటున్నారు కాబట్టి ముందు కంపల్సరీ శుద్ధి జరగాలి.
(08:12) ఏడు శక్తి కేంద్రాలు శుద్ధి జరిగితేనే నెక్స్ట్ అన్బ్లాక్ చేసుకోవడం కావచ్చు ఎనర్గేజ్ చేసుకోవడం కావచ్చు జాగృతి చేసుకోవడం కావచ్చు వంటి సాధనలకు వెళ్ళాలి. మీకు ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయండి ఈ సాధనలో మొదట్లో ఆ నేను రీసెర్చ్ చేసేటప్పుడు మొత్తం సైడ్ ఎఫెక్ట్స్ చూసాను. మూలాధారం నుండి సహస్రారం వరకు అన్ని సైడ్ ఎఫెక్ట్స్ చూసి వాటిని అధిగమించి ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఎటువంటి సాధనలతో మనం వాటిని అధిగమించొచ్చు వాటిని ఎట్లా ఆ తీసేయొచ్చు తొలగించుకోవచ్చు అనేటటువంటి రీసెర్చ్ కూడా చేసి ఇప్పుడు సాధకులు ఎవరైనా సరే నాకు మెసేజ్ చేస్తారు ఇలాంటి ప్రాబ్లం ఉంది అంటే అది ఏ
(08:44) ఎనర్జీ బ్లాక్ అయిందా వీక్ అయిందా లేకపోతే ఎనర్జీ సెంటర్ డెస్ట్రాయ్ కూడా అవుతుంది ఎలా అయితే మనకి ఋతువులు మారినప్పుడు శిశు రుతువు వచ్చినప్పుడు మొత్తం చెట్ల పోయి మళ్ళీ కొత్త కొత్తగా అవుతుంది కదా అదే విధమైనటువంటి ప్రకృతి మనకు శక్తి కేంద్రాల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు మూలాధారం ముందు వీక్ అవుతుంది. తర్వాత నెగిటివ్ అవుతుంది తర్వాత బ్లాక్ అవుతుంది ఇంకా డెస్ట్రాయ్ అయిపోతుంది.
(09:04) ఆ డెస్ట్రాయ్ అయినప్పుడు ఒక ప్రమాదాన్ని చూపిస్తుంది. డెస్ట్రాయ్ అవుతున్నప్పుడు ఒక ప్రమాదకరమైనటువంటి సంఘటన మనకు కలిగిస్తే అది పోతుంది. సో వాడు ఏ దశలో ఉన్నాడు ఇవన్నీ చూసుకొని వాడు ఆ దశ నుండి మళ్ళీ దిగజారకుండా ఏ ఏ సాధనలు చేయాలఅనేటటువంటి వాళ్ళకి అందించి ఎనర్జీ నెమ్మది నెమ్మదిగా మళ్ళీ హీల్ చేపించి మనం సాధనలు అందిస్తూ ఉంటాం.
(09:24) దీనిలో బ్రహ్మచర్యం అనేది ఎంత పాత్ర పోషిస్తాది బ్రహ్మచర్యం అనేది కుండలిని సాధనలు చేసేటప్పుడు ఇవి ఉపయోగపడతాయి మామూలుగా ప్రాణశక్తికి సంబంధించి ఇప్పుడు మనం ప్రణవ సాధన చేసాం దానికి అవసరం లేదు బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం ఒకటి శాఖహారం ఎప్పుడూ కూడా కుండలిని జాగృతి చేసేటప్పుడు కావాలి ఎందుకంటే కుండలిని అనేది మొత్తం సంస్కార మయమే కాబట్టి జన్మ జన్మల సంస్కారాలన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి కుండలి సుషుమ్నలో మనం మాంసాహారం తిన్నట్లయితే ఇక కుండలిని జాగృతి అవ్వడం అనేది అసంభవం ఆ టైంలో మాత్రం మనం బ్రహ్మచర్యం ఆ శాఖహారం అనేది నియమంగా మనం పాటించాల్సి
(09:58) ఉంటుంది. కుండల్ని జాగృతి అవ్వడం మూలంగా మనం పొందేది ఏంటండి కుండల్ని జాగృతి అవ్వడం ద్వారా మనం మన సంకల్పాలు చాలా ఒక శుద్ధికరమైనటువంటి వాతావరణం నుండి జన్మిస్తాయి. ఒకవేళ కుండలిని శుద్ధి కాలేదు అనుకోండి నెగిటివ్ సంకల్పాలు వస్తూ ఉంటాయి. సృష్టితో సమన్వయం కాని సంకల్పాలను చేస్తూ ఉంటాం. దానివల్ల ఈ పూర్వజన్మల యొక్క సంస్కారాలతో కూడినటువంటి వేగంతో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం.
(10:25) వాసనలతో ప్రయాణం చేస్తుంటాం. ఎప్పుడైతే కుండలిని జాగృతి అవుతుందో ఇక వాసనలతో ప్రయాణం చేయడం గాన కర్మ యొక్క ప్రేరేపణ ఉంటుంది మనం పూర్వ జన్మలో చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో వాటి ప్రభావం ఈరోజు మనం అనుభవిస్తూ ఉంటాం. వాటి ప్రభావం ఉండదు మన కుండలనే జాగృతి అయితే అంటే కర్మ నాశనం జరుగుతుందా కర్మ పూర్తిగా నాశనం అవుతుంది. అన్నీ కూడా అన్ని అంటే సప్త ఎనర్జీ సెంటర్స్ లోనూ మనకి కంప్యూటర్లో ఫోల్డర్స్ ఉన్నట్టుగానే ఈ కర్మలన్నీ ఒక్కొక్క ఎనర్జీసస్ కొంత కొంత కొంత ఉంటాయి.
(10:51) అవును మొత్తం శుద్ధి అయిపోతాయి కర్మలన్నీ నాశనం అయిపోతాయి. జన్మ జన్మల నుంచి ఉన్నటువంటి ప్రారబ్ధ ప్రారబ్ధ సంచిత ఆగామి ఆగామి అంటే రాబోతు 84 లక్షల జన్మల కర్మలు మొత్తం నాశనం అయిపోతాయి. హమ్ హ్ కుండల్ని జాగృతి చేయడం ద్వారా అంతే తప్ప వీళ్ళఏమి సూపర్ మన్లో లేదంటే ఎవరఒక స్పైడర్ మన్ లో అయితే అవును అంటే ఈ మరి కుండల్ని జాగృత అవ్వడం ద్వారా ఈ బూదులు తీస్తారు ఉంగరాలు తీస్తారు అవి హాస్టల్ ముందు మీరు ఎప్పుడైనా అలాంటి సిద్ధులు కోసం ప్రయత్నం చేశారా లేదండి లేదు మీకు తెలుసు కదా వాటిల గురించి ఎట్లా ప్రయత్నం చేయాలో అవి తెలుసుగానే అవి వృధా ప్రయాస ఫస్ట్
(11:27) మానవ జీవితానికి ప్రశాంతంగా ఉండడం ఏ సమస్య లేకుండా ఉండడం ఏ ఆరోగ్య సమస్య లేకుండా ఉండడం కుటుంబం బాగుండడం మన పిల్లలు కావచ్చు మన కుటుంబ ఫ్యామిలీ బాగుండడం లేమి అనేది లేకుండా ఉండడం ఇంతకు మించినటువంటిది ఎక్కువగా కోరుకున్నా కూడా వేస్ట్ ఎందుకంటే మన వాళ్ళు వ్యాసుల వారు వీళ్ళలో చెప్తారు కదా అల్ప బుద్ధులు ఆ అల్పాయువులు మంద బుద్ధులు రోగులు అల్ప చిరాయువులు అంటారు కదా తక్కువ ఆయుష్యు ఉన్నప్పుడు అటువంటి వాటి మీద ఫోకస్ చేయకుండా ఇప్పుడు ఈ క్షణం నేను ప్రశాంతంగా ఉండాలి హాయిగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఎటువంటి సమస్యలు లేకుండా అంటే మీరు ఒక మానసికంగా కాస్త ఇబ్బందుల్లో ఉన్నప్పుడు
(12:08) టౌన్ గా ఉన్నప్పుడు మీరు వెళ్లేరు అవునండి ఇప్పుడు వచ్చారు అప్పుడు మీరు సంపూర్ణంగా మీ కర్మ అనేది క్లియర్ అయిపోయింది నాశనం అయింది అనుకుంటున్నారు ఆ సాధనలో ఉంటున్నప్పుడు మ్ కర్మలు చిన్న ఇవి కూడా నాశనం ఎట్లా అవుతాయి అంటే రోగాలు పోయినట్టే ఉంటుంది. శరీరంలో రోగాలు రకరకాలు ఉంటాయి. అవు చిన్న రోగాలు కాస్త పెద్ద రోగాలు ఇంకాస్త పెద్ద రోగాలు ఉంటాయి కదా ఈ సాధనలో దిగినప్పుడు చిన్న చిన్న రోగాలు పోతాయి అవును నెమ్మది నెమ్మదిగా ఇంకొంచెం మిడిల్ రోగాలు కొంత కాలానికి నెమ్మదిగా తగ్గుతాయి.
(12:40) క్రానికల్ డిసీజ్లు వస్తుంటాయి దీర్ఘకాలిక అంటే దీర్ఘకాలిక ఆ బాగా గాఢంగా విరిగిపోయిన కర్మలు ఉంటాయి చూసారా అవి అంత తొందరగా పోవు అవి ఉన్నాయి అనేది నా అభిప్రాయం అంటే ఇంకా ఉంది జరుగుతూ ఉంటే ప్రాసెస్ పోతుంది కానీ అంటే ఇప్పుడు ఏంటంటే చాలా మంది సాధనలో వచ్చిన తర్వాత కాస్త ఏదో వాళ్ళు వైబ్రేషన్ కలగంగానే మేమంతా దైవా సంభూతులం అయిపోయామ అనుకుంటుంటారు కదా అంటే మీరు ఇంత ప్రాసెస్ చేసిన తర్వాత కూడా ఇంకా లేదు అంటున్నారు మీరు అంత సామాన్యం కాదు మీకు అనిపిస్తదండి నేను మానవుడినిగా దైవాన్ని సంభూతుడిని లేదు లేదు నేను మనిషినే [సంగీతం]
No comments:
Post a Comment