ఇప్పుడు ఒక అమ్మాయి మీద వ్యామోహితుడై ఒక అమ్మాయి పిచ్చిలో ఉన్నవాడు ఏమఇచ్చినా
(47:31) పట్టించుకోడు. ఉమ్ సైకలాజికల్ గా ఆయన అమ్మాయి మీద డిపెండ్ అయి ఉంటాడు కాబట్టి ప్రేమ ఏమ ఇచ్చినా పట్టించుకోడు ఎవరు ఏం మాట్లాడినా పట్టించుకోడు తినడు తాగడు అలా ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఆయన ఒక అమ్మాయి మీద సమ్మోహితుడు అయినట్లే నేను అమ్మవారి మీద సమ్మోహితుడనయ్యా అని. ఉమ్ ఆ తల్లి మీద టోటల్ నా బాడీ నా ఎనర్జీ నా యొక్క థింకింగ్ అంతా కూడా ఆమె మీద విడిచిపెట్టాను కాబట్టి ఆ మత్తులో ఉండగలిగానేమో అప్పుడు ఇప్పటికీ ఉంటాను పెద్ద విషయం కాదు వ్యవహారికంగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఉన్న ధర్మాన్ని అనుసరించి ఏదో అంత తీసుకుంటాను(48:03) అలా ఉన్నప్పుడు సరిగ్గా సంవత్సరానికి 365 రోజుల తర్వాత ఏ ముహూర్తానికి అయితే ధ్యానంలో ఉన్నానో సరిగ్గా అదే ముహూర్తానికి ఒక అద్భుతమైన తేజస్సు నేను చూశాను అదృష్టవంతుడు ఆ తేజస్సుతో నేను సంభాషించిన సంభాషణలు లోక కళ్యాణ కారకములు నేను ఏం చేయాలో నాకు అవగతమైనది నేను ఎలా ఉండాలో నాకు అవగతమైనది. ఉమ్ ఆ వాక్కును అనుసరించి ఇప్పటివరకు ఉన్నాను
- Sri Sri Adithya Parasri Swamy
No comments:
Post a Comment