Myths vs Facts About Physical Intimacy During Menstruation | Health Tips | Bharathi Nadendla | Radha
Author Name:SumanTV Women Life
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVWomenLife
Youtube Video URL:https://www.youtube.com/watch?v=9O9NYblyKfg
Transcript:
(00:00) మీ కుటుంబ శాంతి ఆరోగ్యం ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి ఇప్పుడే నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి గ్లోబల్ సర్టిఫైడ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ట్రైనర్ పోష్ అండ్ పోక్సో ట్రైనర్ మన భారతీ నాదెన్ల గారు ఉన్నారు.
(00:22) సో ఈరోజు మనం అడిగే టాపిక్ ఏంటంటే వారిని పీరియడ్స్ టైంలో పూజ చేయొచ్చా? అదేవిధంగా ఎక్సర్సైజ్ చేయొచ్చా? తర్వాత సెక్స్ చేయొచ్చా వీటి గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే భారతి గారు నమస్తే పీరియడ్స్ నిజంగా ఈ ఆడవాళ్ళకు ఈ పీరియడ్స్ అనే టైం ఉంది చూడండి ఒక యుద్ధం లాంటిది అప్ అండ్ డౌన్స్ అన్ని గొడవలు అన్ని అక్కడే వస్తూ ఉంటాయి ఏడుపు గొడవలు అన్ని ఎమోషనల్ అంతా అక్కడే ఉంటుంది ఏమంటారు షార్ట్ టెంపర్ కూడా అక్కడే ఉంటుంది.
(00:51) సో ఈ టైంలలో మామూలుగా పూజలయతే కొందరఏంటి అందరూ పూజలు చేయకూడదనే అంటారు పీరియడ్ టైంలో ఎక్సర్సైజ్ చేయొచ్చా తర్వాత సెక్స్ చేయొచ్చా అంటే సహజంగా ఇవన్నీ ఏంటంటే మనం ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ తోటి ఉండవు అంటే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళ లేకపోతే ఇంకెవరనా థెరపీస్ దగ్గరికి వెళ్ళ అడిగేంత ధైర్యం అమ్మాయిలు చేయరు సహజంగా ఇప్పటికీ కూడా ఈ రోజుల్లో కూడా సో మంచి టాపిక్ే మంచి టాపిక్ే సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నా [నవ్వు] రైట్ ఫస్ట్ ఎక్సర్సైజెస్ చేయొచ్చా అన్నారు.
(01:22) హ్యాపీగా చేసుకోవచ్చు. అసలు ఈ డౌటే పెట్టుకోక్కర్లే ఇన్ఫాక్ట్ ఏమవుతుందంటే మీరు ముందు అన్నారు చూసారా మన ఎమోషనల్ గా ఏడుపులు గొడవలు అన్ని వస్తాయి అని ఎందుకు జరుగుతాయి అంటే మనకి పీరియడ్స్ టైంలో బాడీలో చాలా రకాల హార్మోన్స్ అప్స్ అండ్ డౌన్స్ అవుతాయి అన్నమాట దాని మూలంగా మనకి స్ట్రెస్ రావడము లేకపోతే ఎమోషనల్ ఇంబాలెన్స్ రావడము ఇవన్నీ కూడా వస్తాయి అవి పిఎంఎస్ సింటమ్స్ అంటాము సో అసలు పీరియడ్స్ రావడం కన్నా కొద్ది రోజులు ముందు నుంచే అమ్మాయిలకి కొంచెం ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి సో ఎక్సర్సైజ చేసినప్పుడు ఏమవుతుందంటే బాడీలో
(01:55) ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఎండార్కిన్స్ రిలీజ్ అవుతాయి అవి ఇవన్నీ రాకుండా హెల్ప్ చేస్తాయి ప్రివెన్షన్ కి హెల్ప్ చేస్తాయి ఇంకొకటి ఏంటంటే చాలా మంది అమ్మాయిల్లో మీరు నోటీస్ చేసి ఉంటారు పీరియడ్ క్రాంప్స్ వస్తాయి బాగా కాళ్ళ నొప్పులు నడుము నొప్పులు తర్వాత పీరియడ్ పెయిన్ బ్రెస్ట్ టెండర్నెస్ వస్తుంది ఇవన్నీనేమో ఫిజికల్ సింటమ్స్ మనం ఇందాక చెప్పుకున్నవేమో మెంటల్ సింటమ్స్ అన్నమాట సో ఈ రెండిటికీ కూడా ఎక్సర్సైజ్ చాలా బెనిఫిషయల్ మీరు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేశరో రెగ్యులర్ గా చేసే యోగాస్ చేయొచ్చు జిమ్లు చేయొచ్చు ఆ తర్వాత వాకింగ్లు చేసుకోవచ్చు
(02:30) అది ఈ డౌట్ రావడానికి కన్నా ముందు నేను ఒక మాట చెప్తా చూడండి మనలో ఎంతమంది స్పోర్ట్స్ పర్సనాలిటీస్ లేరు అమ్మాయిలు వాళ్ళందరూ పీరియడ్స్ టైం ఆపేసుకుంటున్నారా స్పోర్ట్స్ లేదు లేకోతే వీళ్ళ పీరియడ్స్ డేట్లను బట్టి స్పోర్ట్స్ ఈవెంట్స్ ఫిక్స్ చేస్తారా లేదు కదా సో స్విమ్మింగ్ చేయొచ్చు మీరు షటిల్లు బ్యాట్మింటన్ ఆడపిల్లలు మళ్ళా సానియా మీర్జాలు లేరా సింధు సింధు లేరా ఎంత మంది ఉన్నారు నైనా సక్కు వాళ్ళ ఎంతమంది స్పోర్ట్స్ వాళ్ళని తీసుకున్నా చక్కగా ఫిజికల్ యక్టివిటీ వల్ల మీకు ఈ ఫిజికల్ గా వచ్చే డిస్కంఫర్ట్ తగ్గుతుంది అండ్ ఎమోషనల్ గా వచ్చే ఆ ఇంబాలెన్సెస్ కి
(03:04) కూడా ఈ ఫీల్ గుడ్ హార్మోన్ హెల్ప్ చేస్తుంది కాకపోతే ఇప్పుడు మనక పీరియడ్స్ లో డెఫినెట్ గా బ్లీడింగ్ డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది కాబట్టి యు చూస్ అకార్డింగ్ల డ్రెస్సుల్లో లాగా ఇప్పుడు వీటిలో కూడా మీడియంలు లార్జ్లు ఎక్సల్ [నవ్వు] బ్యాగ్స్ టాంప్యూన్స్ కప్స్ ఇలా చాలా అలా వచ్చాయి కాండి మీరు సెలెక్ట్ చేసుకునే ఐదర్ స్పోర్ట్ లేదా ఎక్సర్సైజ్ ని బట్టి మీ బ్లీడింగ్ ని బట్టి మీరు ఇది సెలెక్ట్ చేసుకోండి దట్స్ ఇట్ అంతేగాని యు నీడ్ నాట్ టు స్టాప్ యువర్ సెల్ఫ్ పూజ అయితే ఇంకా ఎలాగో చేయకూడదు ఎవరు చెప్పారు చేయొచ్చా అంటే ప్రతి ఇంట్లో అరే నువ్వు
(03:39) పీరియడ్ అయ్యావు అంటే ఇంకా ఎక్కువ ఐదు రోజులు మూడు రోజులో ఐదు రోజులో పక్కన కూర్చో ఇవన్నీ కూడా సోషల్ టాబూస్ రాదా అంటే పీరియడ్స్ వచ్చాయి అంటే ఆడపిల్లని ఆ మూడు మూడు రోజులు ఇంట్లో నుంచి బయట ఉంచడం ఒక మూలను కూర్చోబెట్టడం పూజకు దూరంగా ఉంచడం ఇవన్నీ అసలు ఎక్కడ మొదలయ్యాయి అంటే ఓల్డ్ డేస్ లో మనకి లైఫ్ స్టైల్ ఇంత సోఫిస్టికేటెడ్ గా లేదు అంటే మిషనరీ కానివ్వండి మనకి హెల్ప్ కానివ్వండి లేదు పప్పు రుబ్బడం అంటే కూర్చుని రోల్లో రుబ్బాలి ఓకే అవునా ఇల్లు చిమ్మడం అంటే గదులు చిమ్మాలి తుడవడం అంటే కింద కూర్చొని తుడవడం పూజ అంటే కూడా ఎట్లా అంటే పాత
(04:18) రోజుల్లో సహజంగా మగవాళ్ళు పూజ చేసేవా ఆడవాళ్ళు పూజ చేయరు మగవాళ్ళు పూజ చేస్తే ఆడవాళ్ళ పూజ గది శుభ్రం చేయడం తర్వాత దేవుడి సామాలు కడిగి పెట్టడం పువ్వులు కోసుకొచ్చి ఇవ్వడం బావి నుంచి మడితో నీళ్లుు తీసుకొచ్చి ఇవ్వడం ఆ తర్వాత నైవేద్యం మహా నైవేద్యం వండి పెట్టడం ఇలాంటివి చేసేవాళ్ళు సో మీరు బ్లీడింగ్ కండిషన్స్ లో ఉన్నప్పుడు ఇవన్నీ ఇబ్బంది కలుగుతాయి కాబట్టి పూజ గది అంటే ఇప్పుడు మనకు ఉన్న అపార్ట్మెంట్లలో లాగా చిన్న ఒక చక్క గుట్టో లేకే ఒక రెడీమేడ్ చిన్న మందిరమో కాదు ఆ రోజుల్లో ఒక గది సపరేట్ గా ఉండేది ఇవన్నీ కూడా వాళ్ళకి పాపం ఫిజికల్ గా
(04:52) రెస్ట్ దొరక్కుండా స్ట్రెయిన్ అయిపోతారు కాబట్టి ఆ రోజుల్లో అలా ఒక మూడు రోజులన్నా కనీసం వాళ్ళకి విశ్రాంతి ఇద్దాము అన్న పద్ధతి కోసం ఉంచినవి అంతేగాన దానివల్ల ఇప్పటికీ కూడా ఆడ పిల్లల్ని మీకు ఒక క్లైంట్ ది చెప్తా మొన్న రీసెంట్ గా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయ్యాయి కదా వాళ్ళ అమ్మ ఎంత చాదస్తురాలు అంటేటెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయనివ్వల ఆ పిల్లని పీరియస్ అయి పీరియడ్స్ వచ్చాయి ఎందుకు అంటే నువ్వు బుక్స్ ఎట్లా పట్టుకుంటావు పేపర్ మీద రాస్తు స్తున్నా అంటే అక్షర సరస్వతితో సమానం కాబట్టి స్పెసిఫిక్ గా నేను ఇవాళ ఈ టాపిక్ అనుకోగానే నాకు ఇది స్ట్రైక్ అయింది ఇది
(05:27) చెప్పాలి అని దయచేసి అందరికీ మీడియా వాళ్ళకి చెప్తున్న మీ సుమన్ టీవీ ద్వారా తల్లిదండ్రుల అందరికీ చెప్తున్నా అమ్మ పీరియడ్స్ అంటే టాబు కాదు అదిఒక ఫిజికల్ ఫినామినా అంతే ఎవ్రీ డే వచ్చే ఒక హార్మోనల్ సైకిల్ దీనికోసం పిల్లల భవిష్యత్తులు పాడు చేయొచ్చు అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఎగ్జామ్ రాయలేదు బో రాయలేదు ఆ అమ్మాయి బోర్ నేర్చుకుంట అంటే వన్ ఇయర్ వేస్ట్ అయిపోతది కదా అయిపోయింది సెప్టెంబర్ రాసుకో అంటుంది అంతేగాన నువ్వు పేపర్ ముట్టుకోవడానికి లేదు పుస్తకాలు ముట్టుకోవడానికి లేదు ఆ అమ్మాయికి రెండు ఎగ్జామ్స్ పోయాయి ఎందుకు అంటే అక్షరం
(05:58) సరస్వతితో సమానం కాబట్టి సో ఇట్లాంటి చాదస్థాలకి దూరంగా ఉండండి పూజ అంటే కూడా నేను కొంత లాజికల్ గా మాట్లాడతా బట్ చాలా మందికి నచ్చదు నచ్చదు సో దట్ ఈస్ నేను ఏమంటానంటే యువర్ పర్సనల్ ఛాయిస్ మీరు మూడు రోజులు దూరంగా ఉంచుతున్నారు ఆడపిల్లని పూజ నుంచి కూడా నాలుగో రోజు పొద్దున్నే స్నానం చేసుకున్నాక తల స్నానం చేసుకున్నాక లోపలికి రావచ్చు దీపం పెట్టుకోవచ్చు అని అంటున్నారు.
(06:25) ఆ నాలుగో రోజు వాళ్ళకి బ్లీడింగ్ కావట్లేదని మీకు కన్ఫర్మ్ గా తెలుసా అయినా కూడా లెక్కలోకి రాదని అంటారు. అదే అంటుంది ఎందుకు మరి అప్పుడు మీరు దేనికి కౌంట్ ఇస్తున్నట్టు బ్లీడింగ్ కి కౌంట్ ఇస్తున్నట్టా డేస్ కి కౌంట్ ఇస్తున్నట్టా డేస్ కి కౌంట్ ఇస్తున్నట్టే ఉంది ఇక్కడ అప్పుడు సో మరి నాలుగో రోజు తర్వాత మీరు ఓకేనా దెన్ దట్ ఈస్ యువర్ పర్సనల్ ఛాయిస్ లేదు పిసిఓడి ఇష్యూస్ ఉంటాయి పెరిమెనోపాజ్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి ఎప్పుడు స్పాటింగ్ అవుతుందో ఎన్ని రోజులు బ్లీడింగ్ అవుతుందో కొందక వన్ మంత్ 15 డేస్ 20 డేస్ మరి వన్ మంత్ పూజ చేయకుండోకుండా
(06:55) ఉంటున్నారా సో నేను అంటాను మీ మనసు పవిత్రంగా మీ శరీరం సహకరించినంతవరకు భగవంతుడు మిమ్మల్ని ఏమి పనిష్ చేయడు చేయరు మీ మనసుకి సహకరిస్తే మీరు చేసుకోవచ్చు ఇన్ఫాక్ట్ జగ్గి వాసుద రావు గారు కూడా ఒక ఇందులో చెప్పారు ఇంటర్వ్యూలో చెప్పారన్నమాట ఇలాంటివన్నీ ఏమీ లేవు దయచేసి మీరు అన్నీ చేసుకోవచ్చు అలాంటివన్నీ పాటించాల్సిన అవసరం లేదు అని మనము గైడ్ చేయకుండా వాళ్ళ పర్సనల్ ఛాయిస్ కి వదిలేద్దాం రైట్ అదే అది మీరు అన్నట్టు వాళ్ళ పర్సనల్ ఛాయిస్ కానీ లాజికల్ గా చూస్ కరెక్ట్ే కదా అనిపిస్తుంది మనం డేస్ నే కౌంట్ చేస్తున్నాం ఇక్కడ నెక్స్ట్ సెక్స్
(07:34) చేయొచ్చా లేదా [నవ్వు] మళ్ళీ అగైన్ చెప్తారు మనద్దరిని ఇది అది కామన్ ఒక మంచి చెప్పేటప్పుడు అది పడుతూనే ఉంటాయి యక్చువల్గా ఏమంటుందంటే మళ్ళీ అగైన్ మనకి ఇందాక ఆ ఎమోషనల్ ఫ్లక్చువేషన్స్ వస్తాయి అని చెప్పాను ఎప్పుడైతే మీరు భార్యా భర్త ఇప్పుడు భార్యా భర్త అనడానికి కూడా లేదు అందుకే పార్ట్నర్స్ అ పార్ట్నర్స్ అనాలి అందుకే నేను మాట్లాడలేదు భార్యా భర్త [నవ్వు] ఊరికే మాట్లాడాలి సో మీరు పార్ట్నర్స్ అటు టుగెదర్స్ మీరు దగ్గరగా ఉన్నప్పుడు ఆ టచింగ్ వల్ల లేకపోతే ఆ ఫోర్త్ ప్లే వల్ల దాని వల్ల ఏమవుతుందంటే అగైన్ మీకు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏ ఫీల్
(08:07) గుడ్ హార్మోన్స్ అయితే రిలీజ్ అయ్యాయో బాడీలో అదే ఫీల్ గుడ్ హార్మోన్స్ ఆక్సిటోసిన్ ఎండార్ఫిన్స్ ఇవన్నీ బాడీలో రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయినప్పుడు యు రియలీ ఫీల్ గుడ్ ఆ నొప్పులు అవన్నీ తగ్గిపోతాయి మూడ్ స్వింగ్స్ తగ్గిపోతాయి యు విల్ బి రియలీ వెరీ హ్యాపీ అండ్ ఇన్ఫాక్ట్ ఏంటంటే కొంతమంది అమ్మాయిలకి వెజైనాలో డ్రైనెస్ ఉంటది ఫిజియోలాజికల్ గానే వాళ్ళకి డ్రైనెస్ ఉంటది.
(08:30) సో వాళ్ళు యూజువల్ గా లూబ్రికెంట్స్ అవి వాడాల్సి వస్తుంది. బట్ డ్యూరింగ్ పీరియడ్స్ ఏమవుతుందంటే ఈ బ్లడ్ అనేది వాళ్ళకి నాచురల్ లూబ్రికెంట్ లాగా వర్క్ చేస్తది. వర్క్ చేసి ఆ టైంలో అసలు వితౌట్ పెయిన్ వాళ్ళ సెక్స్ లో పార్టిసిపేట్ చేయగలుగుతారు. అయితే ఫిజికల్ గా వస్తే ఏమవుతుంది అంటే ఈ టైంలో మనకి వెజైనాలో పిహెచ్ బాలెన్స్ అని ఉంటుందన్నమాట అది కొంచెం మారుతుంది.
(08:51) ఆ తర్వాత సర్విక్స్ కూడా కొంచెం ఎక్కువ ఓపెన్ అయి ఉంటది. కాబట్టి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం యూటిఐ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివి రాకుండా మీరు కండం యూస్ చేసుకుని అంటే ప్లే సేఫ్ కండం యూస్ చేసుకని మీరు సెక్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు అయితే కొత్తగా పెళ్లయిన పిల్లలందరూ ఏమనుకుంటారంటే ఆ పీరియడ్స్ లో ఉన్నప్పుడు గనుక సెక్స్ చేస్తే పిల్లలు పుట్టరు అని దట్ ఇస్ ఏ మిత్ ఓకే ఈవెన్ మీరు పీరియడ్స్ లో ఉన్నప్పుడు కూడా స్టిల్ దేర్ ఈస్ ఏ ఛాన్స్ మీరు ప్రెగ్నెన్సీ అవ్వడానికి యా ఎందుకంటే ఎర్లీ ఓవులేషన్స్ ఎర్లీ సైకిల్స్ ఉండే
(09:28) అమ్మాయిలకయితే పీరియడ్స్ లో కూడా సెక్స్ లో పార్టిసిపేట్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చేయొచ్చు దట్ ఇస్ యాక్చువల్లీ వెరీ గుడ్ ఎవరిని ఎవరు ఫోర్స్ చేయొద్దు ఇద్దరికీ ఇష్టమైతేనే ఇక్కడ ఇద్దరి కంఫర్ట్ ముఖ్యం ఇద్దరికీ ఇష్టమైతే హ్యాపీగా పార్టిసిపేట్ చేయొచ్చు కాకపోతే సేఫ్ గా పార్టిసిపేట్ చేయండి కండం యూస్ చేసుకొని యు కెన్ పార్టిసిపేట్ సో హ్యాపీగా ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు మీ మనసు శరీరం సహకరిస్తే పూజలు చేసుకోవచ్చు అండ్ సెక్స్ కూడా చేయొచ్చు విత్ సే థాంక్యూ అండి
No comments:
Post a Comment