Dr. Harish Tenneti : భార్యకి ఓపిక నశిస్తే…? Wife and Husband Relationship Problems |SumanTV Shirisha
Author Name:SumanTV Parenting
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVParenting
Youtube Video URL:https://www.youtube.com/watch?v=K8tvansZvEs
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం హరీష్ గారు నమస్తే అండి. సర్ ఆడవాళ్ళకి భూమికి ఉన్నంత ఓపిక ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అండ్ భూదేవితో కూడా పోలుస్తూ ఉంటారు కదా ఒక్కసారి ఆ ఓపిక కనుక పోతే భర్త పరిస్థితి ఏంటి సర్ ఎలా ఉంటుంది ఆ ఇల్లు ఆ భర్త ఓయా ఎంత కష్టంగా ఉంటుంది కదా కచ్చితంగా చాలా మందికి అంత ఓపిక ఉంటుంది.
(00:32) నేను చూశాను కొంతమందిని యంగ్స్ గా ఉన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంత చలాకీగా తిరిగినా ఒకసారి మ్యారేజ్ అయ్యి పిల్లలు రాగానే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఓపిక అంత ఓపిక వచ్చి పిల్లలు మధ్యరాత్రి లేచిన వాళ్ళ కోసం అన్ని చేసి వాళ్ళ డైపర్లు మార్చి వాళ్ళకి ఎంతో ఓపికగా అన్ని వండి పెట్టి సెలెక్ట్ చేసి ఇంత ఓపిక అమ్మ నావల్ల కాదురా బాబు అని అనిపిస్తుంది.
(00:55) అలాగ ఎంతో మంది ఉన్నారు ఓపికగా నిజంగా భూదేవికి ఉన్నంత ఓపికగా అటు అత్త మామ సూటిపోటి మాటలు అంటున్న ఇటు హస్బెండ్ పట్టించుకోకపోయినా ఎన్నో రకాలుగా ఓపికగా చాలా విషయాలు చేస్తారు. అండ్ అందులో నేను చూస్తున్నాను కదా ఈ రోజులో సమాజంలో కుక్కలలాగా ఆడవాళ్ళని రాంగ్ చూపుతో దృష్టితో చూసి ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాపుల్లోనో ఎక్కడ పడితే అక్కడ రాంగ్ గా బిహేవ్ చేసేవాళ్ళు వాళ్ళందరిని తట్టుకుంటూ వాళ్ళ నిజంగా రోజు క్షమించాలి ఎంతో మందిని తెలుసా ఎంతో మందిని కొంచెం అందంగా ఉండి కొంచెం ఇలా ఉండి అది చిన్న పెద్ద ఏమి సంబంధం లేదు. వాళ్ళు చూసి బూతులు తిట్టి
(01:33) మాట్లాడి క్రిటిసైజ్ చేసి కామెంట్స్ చేసి కిందకి లాగేద్దామనే చూస్తుంటారు అంతమందిని క్షమిస్తూ క్షమిస్తూ బ్రతుకుతారు. నిజంగా చాలా ఓపిక కావాలి మామూలుగా మనని ఎవరైనా ఇట్లా చూస్తేనే మనకు బాధేస్తది అలాంటిది రోజు ఎవడో ఒకడు ఏదో ఒక కామెంట్ చేస్తూ ఉండి ఈ రోజుల్లో చాలా ఓపిక నిజంగా చాలా ఓపిక అయితే అలాంటి ఓపిక నశించిపోతే నేను ఎప్పుడు అంటుంటా ఒక ఉమెన్ హూ హస్ ఆన్ ఎమోషనల్ కంట్రోల్ కెన్ డు ఎనీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఈ ప్రపంచము మొత్తములో ఒక్కసారి ఎమోషనల్ నేను బాధపడా నాకై నేను తీసుకోనిది ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ అని తల్లి అనుకున్న వుమెన్
(02:18) ఆపలేరు. ఫర్ దట్ మేటర్ అబ్బాయిలనా కానీ అమ్మాయిలనా కానీ ముఖ్యంగా అమ్మాయిలు శక్తి స్వరూపము ఎప్పుడైతే పట్టించుకొని పో అనే స్టేజ్ కి వస్తే యు ఆర్ అవుట్ అండ్ డెడ్ అయిపోయింది ఇంక దాని తర్వాత వాళ్ళని ఆపలేరు. వుమెన్ తలుచుకుంటే చేయలేనిది మళ్ళీ చెప్తున్నా చేయలేనిది ఏది లేదు నిజముగా చాలా చాలా నిజముగా కొన్ని వాళ్ళని డీఫేమ్ చేయడానికో షేమ్ చేయడానికో ఏదైనా నాలుగైదు మాటలు చెప్పొచ్చేమో గానీ నిజముగా యస్ ఏ పర్సనాలిటీ వాళ్ళు నేను ఫిక్స్ అయ్యి నాకు ఓపిక లేదు బాస్ చాల్ నీతో మస్త అయిపోయింది అని అనుకుంటే వాళ్ళని ఎవ్వరూ
(03:03) ఆపలేరు అది ఉన్నంతవరకే గౌరవంగా కాపాడుకోవాలి అనిపిస్తది నాకు లేకపోతే ఆ కుటుంబము గానీ ఆ ఇల్లు కానీ వాళ్ళ శాపము తగిలి ఆ మొత్తం వంశము కానీ నిజంగా చాలా ఘోరమైపోతాయి. నిజంగా ఎవరైనా అనుకోవగా ఉండే కోడలు కాస్త సాఫ్ట్ గా ఉండే కోడలు వస్తే పదిలంగా కాపాడుకోండి పదిలంగా కాపాడుకోండి నువ్వు ఎన్ని మాటలు అంటున్నా నెక్స్ట్ డే నీ మీ ఆవిడ నీతో మాట్లాడుతుందంటే దైవంగా తీసుకుని కాళ్ళకు దండం పెట్టుకొని మాట్లాడుకోండి జాగ్రత్త పడండి అలాంటి వాళ్ళని కాపాడుకోండి ఎమోషనల సాఫ్ట్ గా ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి రెచ్చగొట్టి గంగి గోవులాగా ఉండే వాళ్ళని
(03:44) పాడు చేసుకోకండి ఓకే ఎంత కుదిరితే అంత ఎంత కుదిరితే అంత అలాంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోండి ఓపిక లేకుండా వాళ్ళ ఓపిక నశించి ఛి నాకు ఏంటిది అని అనిపించిన రోజున మీరు యు ఆర్ అవుట్ అండ్ ఓవర్ ఆ వాళ్ళు ఫిజికల్ గా మిమ్మల్ని కొట్టలేకపోవచ్చు తిట్టలేకపోవచ్చు బట్ ఒక జన్మ జన్మ తరాల శాపం మీ వెంటపడతది. చాలా జాగ్రత్త నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ వాళ్ళంత బాధ పెట్టే ఉంటే పోనీ నీకు అసలు ఓపిక లేనంతగా నువ్వు ప్రతిదానికి నీకు వాళ్ళని టార్చర్ పెట్టేది ఉంటే దూరం జరగండి కానీ బాధ పెట్టకండి వాళ్ళ ఓపిక నశించేలా చేయకండి.
(04:26) నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అలా గనుక ఓపిక నశిస్తే నేను అంటాను వాళ్ళ మీద చూపించేకంటే అప్పటికైనా మీకు మీరు డెవలప్ అయ్యే ఆలోచనలు చేయండి. ఏ ఉమెన్ అయినా ఇంట్లో మా ఆయన అంటే టార్చర్ పెట్టాడు పెట్టాడు పెట్టాడు పెట్టాడు ఇంకా నశించిపోయింది నాకు అని అంటారా మళ్ళీ బయట వేరే ప్రేమ వెతుకుతారు. మళ్ళీ బయట ఇంకఎవరైనా నన్ను అర్థం చేసుకుంటే అని వెతుకుతారు.
(04:51) ప్లీజ్ ఇంక వెతకద్దు బయట ఇంకా వాళ్ళు ఇంకెవరో అర్థం చేసేసుకని వస్తారు వాళ్ళు అర్థం చేసుకుంటే నేను నిలబడతాను అనే దాంట్లో ఉండకండి. ప్రతి వమెన్ షుడ్ నో దిస్ కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమంది బాధ పెట్టేవాళ్ళు మన లైఫ్ లోకి వస్తారు బాస్ మనం దట్స్ ఓకే వాళ్ళు లేకపోతే నేను లేనేమో లైఫ్ అనేటట్టుగా వీక్ గా బతకకండి చాలా ఇంపార్టెంట్ ఇంకా ఆ ఓపిక నశించి భూదేవికి ఉన్నంత ఓపిక నశిస్తే ప్రళయం వస్తుంది అంటారు.
(05:21) భూదేవి మధ్యలోకి పెరిగి ప్రళయం వస్తుంది అంటారు. ఎంత ఓపికగా అంత పైల పైపోయేలాగా ఉంచుకోవద్దు. ఎప్పుడు కూడా అలా తీసుకుని తీసుకొని తీసుకొని పైలపై ఒక్కరోజు అవుట్ బస్ట్ అవ్వకండి. ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది అలా ఆపుకొని ఆపుకొని ఆపుకొని ఒక రోజు అంటారు. మ్ అన్న మాటల్లో కొన్ని తప్పులు వస్తాయి. ఇంకా ఆ పాయింట్ పట్టుకొని నువ్వు నువ్వేం బాగున్నావే నువ్వే నీకేం ఓపికే ఇన్ని మాటలు అన్నావు కదే అని వేస్తారు.
(05:47) ఇదే స్ట్రాటజిక్ ప్లాన్ దట్ కొన్ని రోజులు పుష్ చేసి పుష్ చేసి పుష్ చేసి పుష్ చేసి గ్యాస్ లైట్ చేసి నువ్వు ఒక మాట అనగానే ఆ చూసావా నువ్వు ఎలా అన్నావ్ అందుకని నువ్వు చెడ్డదానివి అని పుష్ చేస్తారు. పుష్ చేస్తారు జాగ్రత్త ఇది వుమెన్ సైడ్ నుంచి చెప్తున్నాను కాబట్టి వుమెన్ సైడ్ బోత్ సైడ్స్ అటు మేల్ కానీ ఫీమేల్ కానీ అలా ఓపిక ఉన్నవాళ్ళని పుష్ చేసి చేసి కార్నర్ చేస్తే వాళ్ళు ఏదో రోజు తిరగబడతారు దాని తర్వాత తట్టుకోలేరు.
(06:18) అండ్ నేను అట్లా కోల్డ్ అయిపోయిన వాళ్ళని చూశను. కోల్డ్ అంటే లిట్రలీ క్రిమినల్స్ అయిపోయాయి. ఉహ్ మంచిగా ఉండి ఏ ఎంత కావాలంటే అంత చేసి ఏం ప్రపంచం ఇది వీళ్ళు కనీసం అర్థం చేసుకోరు అని క్రిమినల్ గా మారిన వాళ్ళు కొంతమంది ఈ మధ్య YouTube లో కొన్ని రాంగ్ వీడియోస్ చేస్తూంటారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వీళ్ళు అడిగితే వాళ్ళు వాళ్ళు చూసి ఉంటారు చాలా వాళ్ళ ఫాదర్ అట్లా టార్చర్ పెట్టి వాళ్ళ అమ్మని అలా ఎంతో టార్చర్ పెట్టి వాళ్ళు ఇంకా ఏమి చేసుకోలేక అధర్మ మార్గం ఎంచుకుంటూ ఉండొచ్చు.
(06:52) కానీ వాళ్ళ ఓపిక నశించి చేస్తారు లాగా సర్ మీరు అంటే ఇప్పుడు ఒకటి గుర్తొచ్చింది ఏ మనిషి కూడా కావాలని ఏది చేయరు. ఆ పరిస్థితులు అయి ఉండొచ్చు లేదంటే వాళ్ళు ఇంకొకళ దగ్గర చూసి అది చేయ ఉండొచ్చు అంతేనా సార్ అబ్సల్ూట్లీ అలానే ఈ సిచువేషన్స్ కూడా అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ పరిస్థితుల బట్టి అవసరాలను బట్టి చాలా కష్టమైన సిచువేషన్స్ దాటవచ్చి ఇంకా పోయేది ఏముంది మహా అయితే ఏముందబ్బా పరువ పరువు లేదు పోయింది మా ఆయన ఇన్ని రోజులు టార్చర్ పెట్టింది చాలు అని తెగించి చేసేవి ఉంటాయి ఇది చాలామందిలో మేము చూస్తున్నాము నేను చూసాను ఒక అమ్మాయిని అమ్మ జడ పొడువుకు జడ ఉంటుంది. అందరూ చూస్తూ కట్
(07:30) చేసేసుకుందాం ఆ బాధ తట్టుకోలేక ఏంటి ప్రతి చోటక ఎక్కడికి వెళ్ళినా సరే నన్నే నా శరీరాన్నే చూస్తున్నారు ఇంకా మనుషులు కాదా వీళ్ళు అని సో పాయింట్ ఈస్ ఆ ఫ్రస్ట్రేషన్ తెప్పించేదాకా బిహేవ్ చేస్తారు కొంతమంది వచ్చేసరికి ఇంకా విసుగ వచ్చేస్తుంది ఏంటి వాట్ లైఫ్ ఏంటి మేము మా బతుకు ఇంతేనా ఇంకా అలా పరిస్థితి వస్తే మాత్రం అది శాపంగా మారుతుంది ఇంట్లో ఉన్నవాళ్ళు అట్లా చేస్తే అది టార్చర్ ఓకే నిజంగా టార్చర్ అం అంతవరకు వెళ్ళకండి తెచ్చుకోకండి జన్మ జన్మల పాపం మూట కట్టుకోకండి ఇది అడగగానే నాతో వెంటనే కామెంట్లలో అడుగుతారు కాబట్టి చెప్తున్నాను. ఉమ్
(08:08) అంటే ఓన్లీ అమ్మాయిలకనా అబ్బాయిలకి లేదా ఆ వాళ్ళకేనా మనకు లేవా ఇక్కడ అమ్మాయిల వర్షన్ చెప్తున్నాను కాబట్టి చెప్తున్నా అలా ఎవరికైనా బాధ కలిగించేలాగా బిహేవ్ చేయవద్దు అది అత్త కోడలకైనా సరే కోడలు అత్తకైనా సరే సొంత తల్లిదండ్రులని బాధ పెట్టే పిల్లలు ఉన్నారు. అవును సార్ అవును ఓకే సో ఎవరైనా సరే అంత ఓపిక నశించేదాకా బిహేవ్ చేయకండి పుష్ చేయకండి ఓకే పిల్లిని కూడా ఒక రూమ్లోకి వేసి బంధిస్తే అది తిరగబడుతుంది సో జాగ్రత్త పడండి థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ సర్ కవల సూర్య సాధన నెక్స్ట్ బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎన్ని రోజుల పాటు ఉంటుంది ఎవరైనా కూడా అప్రోచ్
(08:46) అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సర్ కవళ సూర్య సాధనసెవెన్త్ టు 11త ఉండంది జూన్ ఓకే అండ్ మార్నింగ్ ఉంటుంది 6క్స్ టుసెవెన్ ఇంట్లోనే కూర్చుని ఇట్లాంటి విద్య మనం నేర్చుకోగలుగుతున్నామ అంటే థాంక్స్ టు ఇంటర్నెట్ అందరూ నేర్చుకోవాలి జూమ లో ఉంటుంది ఆన్లైన్ క్లాస్ ఇంట్లోనే సాధన చేసుకోవడానికి ఒక చిన్న మెడిటేషన్ ప్రాసెస్ చిన్న మెథడాలజీ బట్ వెరీ పవర్ఫుల్ గా మన మైండ్ అంతా చేంజ్ అవుతుంది.
(09:13) సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద నెంబర్ కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ అవ్వండి కవుల సూర్య సాధన సూర్యుడి యొక్క కుటుంబం ఈ స్కౌళము అలాంటి సౌర కుటుంబం విద్యల్లోకి మెడిటేషన్ లోకి అందరూ రావాలని నా కోరిక
No comments:
Post a Comment