😨మీ పర్సన్ కి మల్టీపుల్ థర్డ్ పార్టీస్😱మల్టీపుల్ ప్రాబ్లమ్స్😭 | Problems with Multiple third parties
Author Name:Infinite Divine Tarot
Youtube Channel Url:https://www.youtube.com/@InfiniteDivineTarot
Youtube Video URL:https://www.youtube.com/watch?v=OgdMcsq0N2U
Transcript:
(00:00) ఓం నమో భగవతే వాసుదేవాయ హలో మై డియర్ బ్యూటిఫుల్ సోల్స్ వెల్కమ్ టు ఇన్ఫినిట్ డివైన్ టారో సో మనం రీడింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఆరాన్ని క్లం్ చేసుకుందాము. కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకోండి. మీ విష్ ఏదైనా ఉన్నా ప్రాబ్లం ఏదైనా ఉన్నా యూనివర్స్ కి సరెండర్ చేయండి. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి థాంక్యూ చెప్పుకోండి సారీ చెప్పుకోండి.
(00:22) కాన్సంట్రేట్ చేస్తూ ఉండండి హీలింగ్ మీద మీకు ఏదైనా నెగిటివ్ వైబ్స్ మీ చుట్టూ ఉన్నా చాలా యంజైటీ ఉన్నా డీప్ రిలాక్సేషన్ అనేది కలుగుతూ ఉంటుంది కాబట్టి కాన్సంట్రేషన్ మొత్తం హీలింగ్ మీద పెట్టండి. స్టార్ట్ చేస్తున్నాను. వన్ టూ త్రీ గ్రాటిట్యూడ్ డివైన్ గ్రాటిట్యూడ్
(01:36) యూనివర్స్ గ్రాటిట్యూడ్ ఏంజెల్స్ థాంక్యూ సో మచ్ ఫర్ గివింగ్ ఎవ్రీథింగ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ సో మీరు బయటికి వెళ్ళేరోజు డైలీ ఈరోజు నావల్ల ఎవరికీ ఎటువంటి ప్రాబ్లమ కలగలేదు థాంక్యూ యూనివర్స్ ఈరోజు నేను ఎవరి వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు థాంక్యూ యూనివర్స్ అని చెప్పుకుంటూ ఉండండి. దీనివలన మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు ఏదైనా ప్రాబ్లం ఉన్నా అది చాలా చిన్నగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా అయితే ఉండదు అందుకోసం ఈ మేనిఫెస్టేషన్ డైలీ చేసుకోండి ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టేటప్పుడు ఒకవేళ మర్చిపోయినా ఆన్ ద వే
(02:12) లోనో ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత మీ వర్క్ ప్లేస్ ఎక్కడైతే అక్కడ మర్చిపోకుండా చెప్పుకుంటూ ఉండండి. ఇలా చెప్పడం వలన మీకు ప్రాబ్లమ్స్ అనేవి మీ వరకు వచ్చినా అది పెద్దగా అవ్వదు సమస్య ఒకవేళ చిన్న చిన్నవి అయితే అసలు రాకుండానే ఉంటాయి. సో మర్చిపోకుండా ఈ మేనిఫెస్టేషన్ చేసుకుంటూ ఉండండి. సో ఇవాళ రీడింగ్ టాపిక్ వచ్చేసి నాకు కొన్ని మెసేజెస్ పెట్టారు కామెంట్ సెక్షన్ లో కూడా అడిగారండి మల్టిపుల్ థర్డ్ పార్టీస్ ఉన్నవాళ్ళు ఎలాగండి వాళ్ళ సిచుయేషన్ ఏంటి అనేది సో దానికి సంబంధించే నేను స్పెషల్ గా ఈ రోజు ఈ రీడింగ్ చేస్తున్నాను.
(02:42) సో మల్టిపుల్ థర్డ్ పార్టీస్ తో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం మీ పర్సన్ ఎటువంటి సిచువేషన్ లో ఉన్నాడు మల్టిపుల్ థర్డ్ పార్టీస్ తో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న మీ పర్సన్ సిచువేషన్ ఎలా ఉంది అనేది ఈ రీడింగ్ లో చూద్దాం. ఇది జనరల్ రీడింగ్ అండి ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళు తీసుకోండి బలవంతంగా రెజొనేట్ చేసుకోవద్దు.
(03:02) ఇందులో మెయిన్ ఎక్కడ మీకు ఈ పాయింట్ అనేది పారలల్ గా ఉందో చూసి ఓకే మీ సిచువేషన్ ఎలా ఉంది అని దానికి సంబంధించి అలర్ట్ అవ్వండి అందుకోసమే ఇవి టైంలెస్ రీడింగ్స్ కాబట్టి యూనివర్స్ మీకు ఒక మెసేజ్ గా మీకు ఒక ఇండికేషన్ గా కాషన్ గా ఇది పంపిస్తుంది అనేది అర్థం చేసుకోండి పర్సనల్ రీడింగ్ ఎనర్జీకి జనరల్ రీడింగ్ ఎనర్జీస్ కి చాలా తేడా ఉంటుంది.
(03:21) చాలా మంది ఎనర్జీస్ కనెక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి అందరికీ అన్ని రెజొనేట్ అవ్వవు ఇది మాత్రం దయచేసి గుర్తించండి. అండ్ ఏ రెండు రీడింగ్స్ ని కూడా కంపేర్ చేయొద్దు అక్కడ ఎనర్జీ వేరు అక్కడ వచ్చే నంబర్స్ వేరు ఆ రాశులు వేరు నేను ప్రతి రీడింగ్ లో చెప్తూనే ఉంటాను కాబట్టి రీడింగ్స్ ని పోల్చొద్దు. ఏ రీడింగ్ కి ఉండే ఎనర్జీ ఆ రీడింగ్ కే ఉంటుంది.
(03:42) సో మీ విష్ ఏదైనా ఉన్నా ప్రాబ్లం ఏదైనా ఉన్నా యూనివర్స్ కి చెప్పుకోండి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి సారీ చెప్పుకోండి థాంక్యూ చెప్పుకోండి. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ లైఫ్ లో ఉన్న మల్టిపుల్ థర్డ్ పార్టీస్ కారణంగా మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అసలు ఎటువంటి సిచువేషన్ లో ఉన్నారు మల్టిపుల్ థర్డ్ పార్టీస్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ తో ఎలా బిహేవ్ చేస్తున్నారు ప్లీజ్ యూనివర్స్ క్లారిటీ ఇవ్వండి.
(04:10) లీడింగ్ ఎండ్ వరకు చూడండి ఎక్కడా స్కిప్ చేయకుండా ఎందుకంటే వినో సేమ్ మెసేజ్ ఇస్తుంది అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది నేను కేవలం ఒక టారో కార్డ్స్ కాదు తర్వాత ఏంజెల్ గైడెన్స్ తీసుకుంటూ ఉంటాను స్విచ్ వర్డ్స్ చెప్తూ ఉంటాను కాబట్టి ఎండ్ వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. యూనివర్స్ డివైన్ ఏంజెల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థాంక్యూ సో మచ్ యూనివర్స్ వ్యూవర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మల్టిపుల్ థర్డ్ పార్టీస్ తో ఎటువంటి సిచువేషన్ లో ఉన్నారు ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి.
(04:50) ఫైవ్ ఆఫ్ కప్స్ ద వరల్డ్ ఏస్ ఆఫ్ కప్స్ జడ్జ్మెంట్ జస్టిస్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ సిక్స్ ఆఫ్ వాండ్స్ ఫోర్ ఆఫ్ స్వార్డ్స్ ద సన్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద చారియట్ సో ఇక్కడ ఓవరాల్ గా మీ పర్సన్ ఏంటంటే ఒక
(05:38) ఎమోషనల్ బర్డెన్స్ ని ఫీల్ అవుతున్నారు ఓవర్లోడ్ ఎక్కువగా ఉంది మీ పర్సన్ కి సో వాటన్నిటి నుంచి మూవ్ ఆన్ అవ్వాలి సిచువేషన్ తన కంట్రోల్ లోకి తెచ్చుకోవాలి ఎలా అయినా సరే ఈ సిచువేషన్ నుంచి బయటపడి ఎమోషనల్ గా మూవ్ ఆన్ అవ్వాలి అనే థాట్ మైండ్ లో ఎక్కువగా ఉంది. సో ప్రెసెంట్ ఎలా ఉంది అనేది ఇది ఓవరాల్ ఎనర్జీ చెప్తున్నాను నేను సో ఎలా ఉంది ఏంటి అనేది క్లారిఫై చేస్తూ మాట్లాడదాం.
(06:02) మీ పర్సన్ ప్రస్తుతము చాలా రిగ్రెట్స్ లో ఉన్నారు గిల్ట్ ఫీల్ అవుతున్నారు స్ట్రెస్ ఎక్కువగా ఉంది డిసపాయింట్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే తను ఏది ఎక్స్పెక్ట్ చేశారో అది అక్కడ కనిపించడం లేదన్నమాట తను లైఫ్ ని సీరియస్ గా తీసుకోలేదు ఒక గేమ్ లాగా అనుకున్నారు. ఇంతమందితో అసలు నాకేమిటి తక్కువ నేను ఎవరినైనా ఎలా అయినా మెప్పించగలను అనే ఎనర్జీ ఈ పర్సన్ కి ఎక్కువగా ఉంది.
(06:28) అందుకోసమే తను మల్టిపుల్ థర్డ్ పార్టీస్ చుట్టూ తిరిగారు. ఇప్పుడు అన్ని రకాల మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు. మెయిన్ అంటే మెయిన్ ఏంటి అంటే ఎమోషనల్ గా మీ పర్సన్ చాలా డౌన్ అయిపోయారు అన్నమాట. తను ఏదైతే కావాలి అనుకున్నారో ఒక ఎంజాయ్మెంట్ అది దొరకలేదు మీ పర్సన్ కి ఇక్కడ మెయిన్ ఆ విషయం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీ పర్సన్ ఇప్పుడు చాలా గిల్టీలో ఉన్నారు.
(06:50) డిసపాయింట్మెంట్స్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. అసలు మీరు మీ పర్సన్ అనుకున్న దానికంటే రియాక్షన్స్ అనేవి నెగిటివ్ గా వచ్చాయి అన్నమాట సిచువేషన్ వాళ్ళకి సపోర్ట్ గా లేదు రివర్స్ అయ్యాయి మీ పర్సన్ అనుకున్న విషయాలన్నీ కూడా రివర్స్ అయ్యాయి తను ఒకటి అనుకుంటే అక్కడ రివర్స్ గా జరిగింది జరిగేసరికి అంటే దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడుతుంది మీ పర్సన్ కి వీటి కారణంగా నేను ఎక్కడో ఒక మిస్టేక్ చేశాను నేను చేసిన పొరపాటు ఏమిటి అనే విషయంలో మీ పర్సన్ పడ్డారు.
(07:19) ఇంతకాలం ఏంటి అంటే నేను ఏ పొరపాట్లు చేయలేదు అసలు నేను ఇందులో నేనేం చేస్తున్నాను అందరూ చేస్తుందే కదా ఏమైంది అన్న ఇదిలో మీ పర్సన్ ఉండిపోయారు. కానీ ఇక్కడ ఏంటంటే తనకి ఇన్ని రకాలుగా ఒకదాని తర్వాత ఒకటి తగులుతూ ఉండేసరికి ఎదురు దెబ్బలు ఇప్పుడు తను మీ పర్సన్ నేను ఎక్కడ మిస్టేక్ చేశాను అనే దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ చూడండి వెరీ ఇంపార్టెంట్ కార్డ్స్ వచ్చాయి వరల్డ్ జడ్జ్మెంట్ జస్టిస్ సో ఇక్కడ మీ పర్సన్ తప్పించుకోలేరు.
(07:49) విధి నిర్ణయాన్ని తప్పించుకోలేదు కర్మ ఖచ్చితంగా ఫేస్ చేయాలి అందుకోసమే ఇప్పుడు ఈ సిచువేషన్ మీ పర్సన్ కి సంబంధించి ఒక ఫేస్ ఎండ్ అయింది ఇంకో ఫేస్ స్టార్ట్ అవుతుంది. అనేది ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. సో మీ పర్సన్ విషయంలో ఏంటంటే సిచువేషన్ అసలు క్యాజువల్ గా లేదు మీ పర్సన్ ప్రతిది క్యాజువల్ గా ఒక తమాషాగా భావించారు ఇందాక అనుకున్నాను కదా ఒక గేమ్ లాగా భావించారు అని అలాగ అనుకొని ఏదైనా సరే ఏముంది అని అనుకున్నారు కానీ ఒక పర్సన్ ఎమోషనల్ గా ఎలా కనెక్ట్ అవుతారు ఎమోషనల్ గా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడితే మనం ఎంత ఇబ్బంది పడతాము అనేది మీ పర్సన్ గుర్తించలేదు. మనం
(08:28) ఎవరికి ఏది ఇస్తే తిరిగి మళ్ళీ అదే మనకి వస్తుంది. మనం ఎవరితో ఎలా ప్రవర్తిస్తే తిరిగి మనతో వాళ్ళు అలానే ప్రవర్తిస్తారు. సేమ్ పర్సన్ ప్రవర్తించకపోయినా ఆ పర్సన్ కి ఆ సిచువేషన్ లభించకపోయినా రివెంజ్ తీర్చుకోవడానికో వాళ్ళ బాధ గురించి వ్యక్తపరచడానికో కానీ యూనివర్స్ దానికి సంబంధించి ఖచ్చితంగా చెల్లించేస్తుంది వడ్డీతో సహా.
(08:54) ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేశారు. మిమ్మల్ని ఎమోషనల్ గా డౌన్ చేశారు. మిమ్మల్ని విపరీతమైన నరకయాతనికి గురి చేశారు. సో ఇక్కడ మీరు రివెంజ్ తీర్చుకోవడానికి కొంతమందికి సిచువేషన్ సపోర్ట్ చేసుకుంటది చేసుకోపోదు. వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కానీ యూనివర్స్ అలా కాదు యూనివర్స్ హ్యాండిల్ చేస్తది ఇలాంటి సిచువేషన్ ని సో మీ పర్సన్ ఎక్కడైతే మిమ్మల్ని ఏ విధంగా హర్ట్ చేశారో అవన్నీ మీ పర్సన్ అనుభవపూర్వకంగా నేర్చుకునే విధంగా యూనివర్స్ వాళ్ళకి సిచువేషన్ ని కల్పిస్తుంది.
(09:28) అందుకోసమే మనం ఎవరికీ ఏది ఇస్తే తిరిగి మన లైఫ్ లోకి అదే వస్తుంది అనేది జీవిత సత్యం ఇక్కడ మీ పర్సన్ మల్టిపుల్ గా ఎనర్జీస్ తో గేమ్ ఆడినట్టుగా బిహేవ్ చేశారు. ఒకళ్ళ ఎమోషనల్ ఫీలింగ్స్ ని అర్ధం చేసుకోలేకపోయారు. ఎమోషనల్ గా ఎంత కండక్ట్ అవుతారు వాళ్ళ ఎమోషన్స్ కి ఎంత వాల్యూ ఉంది అనేది మీ పర్సన్ గుర్తించకుండా టైం పాస్ గా బిహేవ్ చేశారన్నమాట.
(09:53) ఇప్పుడు మీ పర్సన్ కి అవన్నీ తన లైఫ్ లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కళ్ళ ముందు కనిపించడానికి రెడీగా ఉన్నాయి అన్నమాట ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మీ పర్సన్ లైఫ్ లోకి వస్తున్నాయి తను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది తెలియజేయడానికి ఒక సైకిల్ క్లోజ్ అయిపోయింది మీ పర్సన్ కి మీ పర్సన్ హర్ట్ చేసినందుకు ఇగ్నోర్ చేసినందుకు కొన్ని నిజాలు దాచేసి ఇప్పటికీ ఇబ్బందులు పెట్టినందుకు వీటన్నింటికీ సంబంధించి ఇప్పుడు మీ పర్సన్ అవే ఫేస్ చేయబోతున్నారు.
(10:24) తన లైఫ్ లో కూడా ఈ థర్డ్ పార్టీ కారణంగా థర్డ్ పార్టీ కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తూ ఉండడం వలన అది మీ పర్సన్ కి హర్టింగ్ గా మారబోతుంది. కొన్ని సందర్భాల్లో మారింది కూడా అందుకోసమే ఈ పెయిన్ అనుభవించడం స్టార్ట్ అయింది మీ పర్సన్ కి. మీ పర్సన్ మీ విషయంలో ఎలా అయితే బిహేవ్ చేశారో మిమ్మల్ని ఎలా హర్ట్ చేశారో మిమ్మల్ని ఎలా ఇగ్నోర్ చేశారో ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర కూడా అదే బాధని మీ పర్సన్ అనుభవిస్తున్నారు.
(10:51) అది మీ పర్సన్ తట్టుకోలేకపోతున్నారు ఓల్డ్ సైకిల్ రిపీట్ అవుతుంది ఇక్కడ ఒక ఫేజ్ ఎండ్ అయిపోయి ఇంకొకటి కదా సో ఇది అయిపోయింది మళ్ళీ ఆ ఓల్డ్ సైకిల్ వచ్చేసింది మీతో మీ పర్సన్ ఎంత హార్ష్ గా బిహేవ్ చేశారో ఎంత అరగెంట్ గా బిహేవ్ చేశారో ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర అదే సిచువేషన్ మీ పర్సన్ కి ఎదురవుతుంది. ఎదురయ్యేసరికి మీ పర్సన్ ఆ పెయిన్ ని తట్టుకోలేకపోతున్నారు.
(11:13) మీ పర్సన్ కి ఇప్పుడు ఇది అనుభవించాల్సిన టైం నేర్చుకోవాల్సిన టైం గుణపాఠం నేర్చుకోవడం అంటే లైఫ్ లెసన్స్ లైఫ్ లెసన్స్ నేర్చుకోవాల్సిన టైం యూనివర్స్ చేతిలోకి వెళ్ళిపోయింది సిచువేషన్ అంతా కూడా అందుకోసమే ఇప్పుడు మీ పర్సన్ కి పెయిన్ అనేది ఏమిటి అర్థంఅవ్వబోతుంది. ఇక్కడ మీ పర్సన్ కి సంబంధించి ప్రతిది బాలెన్స్ చేయడానికి యూనివర్స్ సిద్ధంగా ఉంది.
(11:38) ఇక్కడ చూడండి జడ్జ్మెంట్ వచ్చింది జస్టిస్ వచ్చింది జస్టిస్ అంటే బాలెన్స్ కంపల్సరీ చేస్తుంది యూనివర్స్ ఇక్కడ ఏంటంటే చీటింగ్ చేసినదానికి కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసినదానికి మేనిపులేషన్స్ చేసినదానికి వీటన్నిటికీ సంబంధించి యూనివర్స్ బాలెన్స్ చేయబోతుంది అంటే ఇప్పుడు మీ పర్సన్ ఏవైతే చీటింగ్స్ చేశారో అవే చీటింగ్స్ మళ్ళీ మీ పర్సన్ కి వస్తున్నాయి.
(12:00) ఏవైతే మనిపులేషన్స్ చేశారో అవే మనిపులేషన్స్ మీ పర్సన్ ఎదుర్కోబోతున్నారు. ఏవైతే మీ పర్సన్స్ కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేశారో మీ దగ్గర అవే కన్ఫ్యూజన్స్ లో మీ పర్సన్ ఉంటున్నారు. సో ఇక్కడ ఆ బాలెన్సింగ్ అనేది అన్నమాట ఏది చేస్తే అదే భగవద్గీతలో కూడా చెప్తారు పరమాత్మ ఏది చేస్తే మనం అదే తిరిగి వస్తుంది. ఇక్కడ అదే అదే బాలెన్సింగ్ చూడండి జస్టిస్ వచ్చింది జడ్జ్మెంట్ వచ్చింది వాళ్ళు చాలా ఇంపార్టెంట్ కార్డ్స్ మేజర్ ఆర్కెనాక్ కార్డ్స్ మీ పర్సన్ కి మామూలుగా లేదన్నమాట 3డి లో సినిమా చూపిస్తుంది యూనివర్స్ థర్డ్ పార్టీస్ కారణంగా మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో మీరు ప్రతి విషయంలోనూ
(12:36) చాలా దాన్ని ఏమంటారు ఒక్కసారిగా ఆశ్చర్య ఆశ్చర్యం అని కూడా అనకూడదు షాక్ కి గురయ్యారు మీ పర్సన్ బిహేవియర్ చూసి ఒకళ్ళు ఒకళ్ళతో అయితే అనుకోవచ్చు మల్టిపుల్ గా ఉండేసరికి అసలు మీరేం చేయలేకపోయారు. ఇప్పుడు అదే అదే అదే షాక్ మీ పర్సన్ కి గురవుతున్నారు. మీ పర్సన్ కి వస్తుంది. అనుభవిస్తున్నారు మీ పర్సన్ మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ఈ బాధలన్నిటి నుంచి ఎలా బయటపడాలి నేను పరిగెత్తాలి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంలో ఉన్నారు.
(13:06) ఒక ఫ్రెష్ బిగినింగ్ చేయాలి వీటన్నిటి నుంచి బయటపడి నేను ఒక ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించాలి నాకు ఒక అవకాశం కావాలి. అలాంటి ఒక ఆలోచనలో ఉన్నారు మీ పర్సన్ క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలా మల్టిపుల్ ఎనర్జీస్ మధ్య చిక్కుకోవడం వలన మీ పర్సన్ కి ఊపి రాడట్లేదుఅన్నమాట గంధర్వల పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఇక్కడ మీ పర్సన్ కి ఒక ఎమోషనల్ ట్రూత్ అనేది తొందరలో తెలియబోతుంది.
(13:39) అది ఎవరో కాదు మీరు. ఈ మల్టిపుల్ థర్డ్ పార్టీస్ అన్నీ కూడా కేవలం అట్రాక్షన్ తోనే ఉంటాయి. లైఫ్ లో వాళ్ళు కమిట్మెంట్ ఏమి ఇవ్వరు లైఫ్ లాంగ్ ఉండరు థర్డ్ పార్టీస్ ఎప్పుడైనా థర్డ్ పార్టీ కాకుండా లైఫ్ లో ఎప్పుడు ఉండేది ఎవరు లైఫ్ పార్ట్నర్ ఇక్కడ మీ విషయంలో అదే జరగబోతుంది. ఇక్కడ చూడండి వీటన్నిటి మధ్యలో ఉన్నారు మీరు సో మీ వాల్యూ ఇప్పుడు మీ పర్సన్ గుర్తించేలాగా యూనివర్స్ చేయబోతుంది.
(14:07) ఒక ఎమోషనల్ పర్సన్ కి ఒక అట్రాక్టింగ్ పర్సన్ కి తేడా ఏమిటి అనేది ఇక్కడ మీ పర్సన్ నేర్చుకోబోతున్నారు తెలుసుకోబోతున్నారు కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది. ఒక పర్సన్ మనకి ఎమోషనల్ గా కనెక్ట్ అయితే వాళ్ళు ఎంత బాధపడతారు వాళ్ళని మనం ఎంత హర్ట్ చేశము అనేది ఇప్పుడు మీ పర్సన్ కి అర్థం కాబోతుంది. నేను ఎంత పాపం చేశాను అనేది మీ పర్సన్ తెలుసుకోబోతున్నారు.
(14:29) మీ వాల్యూని గుర్తించబోతున్నారు అంటే మీరు పంట పెయిన్ ఏమిటి అనేది అర్థం చేసుకునే అవకాశం ఉంది. అర్థం చేసుకునేదాకా యూనివర్స్ వదిలి పెట్టదు. అర్థమవుతుందా ఇలాంటి వాళ్ళకి అని క్వశ్చన్ అడగొచ్చు. నిజమే కానీ ఇక్కడ యూనివర్స్ అర్థమయ్యేంతవరకు నేర్పిస్తుంది శని భగవానుడు కూడా అంతే కదా మనకి జీవిత పాఠాలు కర్మ ప్రదాత కర్మ మనం ఏం చేసినా దానికి సంబంధించి మనం నేర్చుకునే వరకు ఆయన వదిలి పెట్టరు నేర్చుకోవాల్సిందే మనం ఎన్ని తైలాభిషేకాలు చేసినా ఎన్ని నువ్వుల అభిషేకాలు చేసినా స్వామి శాంతించరు మనలో మార్పు వచ్చేంతవరకు ఆ మార్పు వచ్చిన తర్వాతే స్వామి
(15:06) వెళ్ళిపోతూ ఉంటారు. సో అందుకోసమే స్వామి ఒకసారి మన రాశిలోకి వస్తే రెండున్నర సంవత్సరాలు ఉంటూనే ఉంటారు ఎందుకంటే స్లోగా మనకి లైఫ్ లెసన్స్ నేర్పిస్తూ నేర్పిస్తూ నేర్పిస్తూ మనల్ని తీర్చి దిద్ది వెళ్ళిపోతారు ఇక్కడ కూడా అంతే యూనివర్స్ వీళ్ళకి అర్థమయ్యే వరకు వాళ్ళు చేసిన తప్పు తెలుసుకునే వరకు మిమ్మల్ని గుర్తించి మీ దగ్గరికి వచ్చి అపాలజీ చెప్పేవరకు ఈ సిచువేషన్ లో మీ పర్సన్ తిరుగుతూనే ఉంటారు.
(15:37) ఆ పెయిన్ అనుభవిస్తూనే ఉంటారు మీరు అనుభవించిన పెయిన్ మీరు కార్చిన కన్నీళ్లు మీరు ఎదుర్కున్న సమస్యలు మీరు పడ్డ అవమానాలు ఇవన్నీ కూడా యూనివర్స్ మీ పర్సన్ కి తెలిసేలాగా చేస్తుంది. అప్పుడు మీ పర్సన్ కి అనుకుంటాం కదా మనం కొన్ని బాధలు విపరీతమైన బాధలు పడుతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో మనసంతా ఇదైపోతుంది ఒక భారంగా ఉంటుంది. భగవంతుడా నేను ఎవరికి ఏమి అన్యాయం చేశాను అని మనం ఒకసారి గుర్తు చేసుకుంటాం ఆ బాధలోనే సో ఇక్కడ మీ పర్సన్ కి అలాగా మిమ్మల్ని గుర్తు చేయబోతుంది.
(16:10) సో ఈ సిచువేషన్ లో తను ఎంత బాధపడిందో అని మీ పర్సన్ ఒక్కసారిగా అవి గుర్తు చేసుకోబోతున్నారు. అప్పుడు మీరు ఎంత బాధ పడ్డారు మీ విలువ ఏంటి అనేది ఈ పర్సన్ కి తెలియబోతుంది అని యూనివర్స్ ఇక్కడ చెబుతుంది. అండ్ ఇవి యూనివర్స్ చెబుతున్న విషయాలు యూనివర్స్ నేర్పించబోతున్న విషయాలు కానీ మీ పర్సన్ మనసులో ఏముంది నాకొక న్యూ ఆపర్చునిటీ రావాలి నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ సిచువేషన్ నుంచి బయటపడాలి.
(16:36) నాకొక ఆపర్చునిటీ వస్తే బాగుండు. నేను లైఫ్ లో సెటిల్ అవ్వడానికి నాకొక అవకాశం వస్తే బాగుండు. వీటన్నిటి నుంచి నేను బయటపడాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ ఈ మల్టిపుల్ థర్డ్ పార్టీస్ కారణంగా విపరీతంగా స్పైయింగ్ కి గురవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ కూడా ఏం తక్కువ కాదు ఇక్కడ మీ పర్సన్ కూడా స్పై చేస్తున్నారు థర్డ్ పార్టీస్ ని ఆల్రెడీ వాళ్ళ మధ్య ఒక రకమైన చిరాకు వాతావరణం వచ్చేసింది.
(17:02) దీని కారణంగా ఇటు మీ పర్సన్ వాళ్ళని స్పై చేస్తున్నారు వాళ్ళు మీ పర్సన్ ని స్పై చేస్తున్నారు. ఇక్కడ ఎవరికీ ఎవరు తక్కువ కాదు అందరూ అందరే అలానే ఉంది ఇక్కడ ఎనర్జీ సో ఏంటంటే ఈ స్పైయింగ్ కారణంగా విపరీతమైన ఇష్యూస్ ఇంకా జరగబోయే అవకాశం ఉంది. ఎవరి మీద ఎవరికీ కంట్రోల్ లేదు ఎవరి మీద ఎవరికీ బాండింగ్ లేదు. ఓన్లీ అట్రాక్షన్ అట్రాక్షన్ అయిపోయేసరికి నువ్వు నన్ను ఇలా చేశవా నీ సంగతి నేను జేలుస్తాను ఉండు చూడు అలా చేస్తాను ఇలా అన్నమాట వీళ్ళఏం చేస్తున్నారో వాళ్ళు చుట్టం వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ చుట్టం వాళ్ళు ఏం చేస్తున్నారో ఇలాగ ఇలా జరుగుతూ ఉందన్నమాట
(17:34) సిచువేషన్ సో స్పైయింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది సోషల్ మీడియాకి సంబంధించి కావచ్చు లేకపోతే ఎవరైనా మనుషుల ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కావచ్చు ఇలాంటి ఎనర్జీస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ పర్సన్ కి సంబంధించి అనేది ఇక్కడ కనబడుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఒక డైరెక్షన్ చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీ పర్సన్ ఇందాకే చెప్పాను ఒక ఆపర్చునిటీ వస్తే బాగుండు అని ఈ స్పయింగ్ చేయడం కారణంగా వాళ్ళ గురించి కొన్ని విషయాలు తెలియడం కారణంగా మీ పర్సన్ ఏంటంటే అవి తట్టుకోలేకపోతున్నారు తట్టుకోలేకపోగా నాకు అక్కర్లేదు ఇదంతా వదిలి పారేసి నేను
(18:05) ఫ్రెష్ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు అన్నీ మీ పర్సన్ ఇష్టమే అనుకోగానే ఫ్రెష్ బిగినింగ్ చేసేస్తారా వాళ్ళందరినీ వదిలేసి పక్కక ఇలా ఇలా నెట్టేసి ఇదేమన్నా భోజనం చేస్తున్న ప్లేట్ అక్కర్లేని పదార్థాలన్నీ ఇలా ఇలా ఇలా ఇలా అనేసి మళ్ళీ ఇంకొక పదార్థం వడ్డించుకొని తినడానికి కాదు కదా జీవితం జీవితం అన్నప్పుడు అన్ని రకాలు కష్ట సుఖాలు ఉంటాయి మనం అన్ని రకాల సమస్యలు తెచ్చుకుంది మనమే ఇబ్బందులు పెట్టింది మనమే ఇక్కడ మనక అన్ని పాజిటివ్ గా జరగాలంటే ఎలా జరుగుతది సో ఇక్కడ మీ పర్సన్ అర్థం చేసుకోవాల్సిన విషయం అది తను ఏంటంటే వీటన్నిటిని ఇలా పక్కకు నెట్టేసి ఈ
(18:37) సిచువేషన్ నుంచి బయటపడి ఒక హ్యాపీనెస్ తో ఒక ఎంజాయ్మెంట్ లైఫ్ ని సక్సెస్ ని చూడాలి బయటకి వచ్చేసేయాలి ఒక సక్సెస్ సాధించాలి అనే ఉద్దేశంలో లో మీ పర్సన్ ఎక్కువగా ఉన్నారు కానీ నేను గెలవాలి నేను స్టేబుల్ గా ఉండాలి అనే ఎనర్జీ మీ పర్సన్ కి ఎక్కువగా ఉంది కానీ ఇక్కడ ఇంకొక విషయం మీ పర్సన్ మర్చిపోతున్నారు. ఇన్ని రకాల సిచువేషన్స్ లో ఉన్నందువలన మీ పర్సన్ కి రకరకాల సమస్యలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
(19:13) ఒక పెయిన్ అనుభవిస్తున్నారు మానసిక ప్రశాంతత కోరుకుంటున్నారు. దాని నుంచి బయట పడడానికి మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు మీ పర్సన్ ఇవన్నీ చేయకుండా మీ పర్సన్ కోరుకుంటున్నట్టుగా హ్యాపీ లైఫ్ కావాలి నిలబడాలి నేను సొసైటీలో నాకు పేరు ప్రతిష్ట అన్నీ రావాలి నేను సక్సెస్ ని సాధించాలి అనే ఉద్దేశంలో ఉన్నారు.
(19:42) కానీ ఇవన్నీ రావాలి అంటే అంత ఈజీ కాదు కదా చేసిన తప్పులన్నింటిని తను మర్చిపోవచ్చు మీ పర్సన్ కానీ యూనివర్స్ మర్చిపోవద్దు కదా కాలానికి మెమరీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ తిరిగి అన్నీ మనకి తెచ్చిచ్చేస్తుంది. సో ఇక్కడ మీ పర్సన్ మీ పర్సన్ మర్చిపోయారు. మీ పర్సన్ ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటున్నారు. తన లైఫ్ లోకి వెలుగు రావాలి అనుకుంటున్నారు కానీ వెలుగు వస్తది ఎప్పుడు ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక అవకాశం వస్తది.
(20:08) ఇప్పుడు మీ పర్సన్ కి కొన్ని నిజాలు థర్డ్ పార్టీకి సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ బయటకవచ్చి నిద్రలేక మానసిక అశాంతితో ఉన్నారు మీ పర్సన్ అందుకోసమే మూవ్ ఆన్ అయిపోవాలి సిచువేషన్ ని తన కంట్రోల్ లోకి తీసుకోవాలి వీటన్నిటి నుంచి బయట పడాలి ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనే ఉద్దేశంతో తహతహలాడుతూ ఉన్నారు. కానీ యూనివర్స్ మాత్రం అవేమీ కాదు సిచువేషన్ లో అన్నీ బ్యాలెన్స్ చేస్తాను నేను అని చెప్పి యూనివర్స్ ఇక్కడ తన లైఫ్ సైకిల్ తిప్పడాన్ని స్టార్ట్ చేసింది మీ పర్సన్ కి సంబంధించి ఓల్డ్ పాటర్న్స్ అన్నీ మళ్ళీ జరగబోతున్నాయి అని యూనివర్స్ చెప్తుంది.
(20:44) సో ఇంకా క్లారిఫై చేస్తూ చూద్దాంండి ఇంకా ఏమేమి జరగబోతున్నాయి ఎలా ఎలా జరగబోతున్నాయి అనేది యూనివర్స్ ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి వై ఫైవ్ ఆఫ్ కప్స్ హియర్ యూనివర్స్ ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి. ద స్టార్ నేను తిప్పి పెడుతున్నానండి. వై ద వరల్డ్ హియర్ యూనివర్స్ ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి. వై ద వరల్డ్ హియర్ యూనివర్స్ ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి ఏస్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ చూడండి వై ఏస్ ఆఫ్ కప్స్ హియర్ యూనివర్స్ ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి
(21:29) మీకు జంప్ కార్డ్స్ వచ్చాయి సరే తీసుకుంటున్నాను వై జస్టిస్ హియర్ యూనివర్స్ ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి. వై జస్టిస్ హియర్ యూనివర్స్ ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి. నైట్ ఆఫ్ స్వాడ్స్ వై ఏస్ ఆఫ్ పెంటికల్స్ హియర్ యూనివర్స్ ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి.ఎయిట్ ఆఫ్ వాండ్స్ వై పేజ్ ఆఫ్ స్వార్డ్స్ హియర్ యూనివర్స్ ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి.
(22:13) డెవిల్ ఇది కూడా తిప్పి పెడుతున్నాను. వై సిక్స్ ఆఫ్ వాండ్స్ హియర్ యూనివర్స్ ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి. ఎంపరర్ వై ఫోర్ ఆఫ్ స్వార్డ్స్ హియర్ యూనివర్స్ ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి వై ఫోర్ ఆఫ్ స్వార్డ్స్ హియర్ యూనివర్స్ ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి. నన్ ఆఫ్ కప్స్ సారీనైన్ ఆఫ్ పెంటికల్స్ వై ద సన్ హియర్ యూనివర్స్ ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి.
(22:54) వై ద సన్ హియర్ యూనివర్స్ ప్లీజ్ క్లారిటీ ద ఎంపస్ ద ఎంపస్ వై చారియట్ హియర్ యూనివర్స్ ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి. పేజ్ ఆఫ్ వాండ్స్ సో ఇక్కడ మీ పర్సన్ ఏమిటంటే కేవలం మానసికంగా అలసిపోవడం మాత్రమే కాదు ఇక్కడ మీ పర్సన్ విషయంలో చాలా రకాల డామేజెస్ కూడా జరిగాయి
(23:40) నష్టం జరిగింది. ఫైనాన్షియల్ గా చాలా లాస్ అయిపోయారు ఈ థర్డ్ పార్టీస్ కారణంగా అది కూడా మీ పర్సన్ ని చాలా వేధిస్తుంది అంటే నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను ఎంత ఖర్చు పెట్టాను ఎంత వాళ్ళ కోసం ఇది చేశాను అయినా సరే నన్ని ఇలాగా బ్యాక్ స్టాపబింగ్ చేశారు అనేది మీ పర్సన్ ని విపరీతంగా ఆగ్రహానికి గురి చేస్తుంది ఇక్కడ ఇందాక చెప్పాను మీ వాల్యూ తెలిసే అవకాశం ఉంది అని సో ఇక్కడ యూనివర్స్ అదే చెప్తుంది ఇప్పుడు మీ పర్సన్ కి వీటన్నిటి కారణంగా మీరు మీ పర్సన్ కి ఎంత సపోర్టివ్ గా ఉన్నారు మీ పర్సన్ ని ఎంత ఎంత ఎంకరేజ్ చేశారు అనేది మీ పర్సన్ కి అర్థం
(24:14) అవ్వబోతుంది. మీ పర్సన్ చాలా ఈగోయిస్ట్ గా బిహేవ్ చేశారు. ఈ టాక్సిక్ ఎనర్జీస్ కి విపరీతంగా అట్రాక్ట్ అయిపోయారు. అది ఇప్పుడు మీ పర్సన్ తెలుసుకుంటున్నారు. ఇది ఎంత టాక్సిక్ ఎనర్జీ అనేది ఇందాక చెప్పాను నేను స్పయింగ్ జరుగుతుంది అని స్పయింగ్ జరగడం వలన మీ పర్సన్ ఎంత మోసపోయాను అనే రిగ్రీట్ లోకి వెళ్ళిపోయారు.
(24:33) వెళ్ళిపోయి ఈ సిచువేషన్ నుంచి బయట పడాలి నాకొక స్వేచ్ఛ రావాలి అనే ఎనర్జీలో ఎక్కువగా ఉన్నారు. ఇక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి లాజికల్ గా ఆలోచించాలి ఇకనుంచి ఎమోషనల్ గా ఆలోచించకూడదు లాజికల్ గా ఆలోచించి డెసిషన్ తీసుకొని ఈ సిచువేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. అండ్ ఇక్కడ ఏమిటంటే ఒక న్యూ బిగినింగ్ చేయాలి నేను ఇందులో నుంచి బయట పడిపోవాలి నాకు ఒక ఆపర్చునిటీ వస్తే బాగుండు నాకు ఒక రూట్ కనిపిస్తే బాగుండు అని విపరీతంగా మానసిక వేదన పడుతున్నారు అని ఇందాక చెప్పాను కదా ఆలోచిస్తున్నారు.
(25:06) దీనికి సంబంధించి ఈ థర్డ్ పార్టీకి సంబంధించి ఓన్లీ అట్రాక్షన్ే ఉంది అనేది మీ పర్సన్ కి అది ఎంత టాక్సికో మీ పర్సన్ కి అర్థమవుతుంది. మీ విలువ తెలుస్తుంది. మీరు ఇప్పుడు మీ పర్సన్ కళ్ళకి ఒక ఎంప్రెస్ లాగా కనిపిస్తున్నారు. కనిపించబోతున్నారు ఇందాక చెప్పాను కదా మీ గురించి తెలుసుకోవాలి మీ గురించి అర్థంఅవ్వాలి అప్పటివరకు యూనివర్స్ వదిలి పెట్టదు అని సో ఇక్కడ జరుగుతున్న చీటింగ్స్ కారణంగా ఈ టాక్సిక్ ఎనర్జీ కారణంగా మీ పర్సన్ లాస్ అయిన దాని కారణంగా ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని గుర్తించే అవకాశం ఉంది.
(25:43) మీ వాల్యూ ఏంటి మీరు అసలు మీలాంటి ఎంప్రెస్ ని కోల్పోవడం వలన తను ఎంత లాస్ అయ్యాను అనేది కళ్ళకు కట్టినట్టుగా ఆ వ్యత్యాసం మీ పర్సన్ కి కనిపించబోతుంది. తను ఎంత అరోగెంట్ గా బిహేవ్ చేశారు ఈగోతో బిహేవ్ చేశారు అనేది ఇప్పుడు మీ పర్సన్ కి అర్థం అవుతుంది అని యూనివర్స్ చెప్తుంది. అండ్ అందుకోసమే మీ పర్సన్ నేను నిలబడాలి నాకొక కొత్త లైఫ్ కావాలి నేను ఈ సిచువేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నారు.
(26:09) తను సక్సెస్ వైపుకు వెళ్ళాలి ఇవన్నీ పోగొట్టుకున్నారు కాబట్టే ఇంత ఫైనాన్షియల్ డౌన్ లోకి అయిపోయారు ఇమేజ్ డామేజ్ అయిపోతుంది. మానసికంగా ప్రశాంతత లేదు ఇవన్నీ జరగడం కారణంగా మీ పర్సన్ ఇప్పుడు నేను మళ్ళీ కోలుకోవాలి నాకు ఒక అవకాశం రావాలి అనే ఉద్దేశంతో ఎదురు చూస్తున్నారు. తన ఈగోని పక్కన పెట్టి ఒక డెసిషన్ తీసుకోవాలి అనే థాట్ లో కూడా ఉన్నారు.
(26:36) ఏమే చూస్ చేసుకోవాలో మీ పర్సన్ కి అర్థం కావట్లేదు చూడండి ఇక్కడ డెత్ మానసికంగా చచ్చిపోయారు అలసిపోయారు ఒక ఫేజ్ ఎండ్ అయిపోయింది. క్రాస్ రోడ్స్ లో ఉన్నారు ఎలా వెళ్ళాలి నా లైఫ్ ఎటువైపు వెళ్ళిపోతుంది నాకు ఎవరు దారి చూపిస్తారు భగవంతుడా ఒక వెలుగును ప్రసాదించు అనే సిచువేషన్ లో మీ పర్సన్ ఉన్నారు. మీకు ఈ సిట్యువేషన్స్ అన్నిటి నుంచి తొందరలో ఒక కాల్ ఆర్ మెసేజ్ మీ పర్సన్ చేసి తను చేసిన తను ఎలాంటి సిచువేషన్ లో ఉన్నారో చెప్పి మీ దగ్గర సానుభూతి పొందాలి అనే అవకాశం కూడా ఉంది.
(27:07) అలాంటి ఎనర్జీ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు కైండ్ హార్టెడ్ యు ఆర్ ద ఎంప్రెస్ సో కాబట్టి మీ పర్సన్ ఏంటంటే మీ గురించి అన్నీ తెలుసు కాబట్టి కచ్చితంగా మీరు ఆదరిస్తారు అనే ఒక హోప్ తో కూడా మీకు కాల్ ఆర్ మెసేజ్ చేసే అవకాశం ఉంది అనేది యూనివర్స్ చెప్తుంది. మీ పర్సన్ లైఫ్ లో సడన్ సడన్ గా అంటే మీ పర్సన్ ఊహించారన్నమాట.
(27:28) ఉదయం ఒక సిచువేషన్ జరిగిద్ది దానికి సంబంధించి అంతా జరిగి అమ్మయ్యా అని ఊపిరి పిలుచుకునే లోపు నెక్స్ట్ ఇంకోటి స్టార్ట్ అయిపోయిద్ది. అలాగ జరగబోతున్నాయి మీ పర్సన్ లైఫ్ లో మార్పులు పాఠాలు మీ పర్సన్ వీటన్నిటి నుంచి పరిగెత్తాలి అనుకుంటున్నారు ఎట్లున్నా సరే ఎక్కడిదక్కడ వదిలేసి నేను అసలు వెళ్ళిపోవాలి నాకు అక్కర్లేదు నా వల్ల కావట్లేదు బాబోయ్ ఇవి భరించటము అనే ఉద్దేశంలోకి వెళ్ళిపోయారు ఎటు ఏమి కనిపించట్లేదు.
(27:55) ఒంటర అయిపోయారు క్రాస్ రోడ్స్ లో ఉండిపోయారు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు బలహీనమైపోయారు ఫైనాన్షియల్ గా లాస్ అవుతున్నారు ఎవరు హెల్ప్ చేయట్లేదు. ఎక్కడ ఒక్క రూపాయి కూడా దొరకట్లేదు అలాంటి సిచువేషన్ కి వెళ్ళిపోయారు మీ పర్సన్ కానీ అది చెప్పుకోవట్లేదు ఈగో కారణంగా ఎక్కడ తక్కువైపోతారో అని బయటికి మాత్రం బెల్ అప్పించుకుంటూ కూర్చున్నారు.
(28:17) కానీ రియాలిటీ ఏంటి ట్రూత్ ఏమిటి అంటే ఇది నలిగిపోతున్నారు ఒక రకంగా నలిగిపోయి ఏ అవకాశం లేక ఏదైనా ఒక అవకాశం వస్తే మనం ఎడారిలో ఉంటే ఒక చెంబుడు మంచి నీళ్లుు కనిపిస్తే హమ్మయ్యా అనుకుంటాం చూసారా అలా ఉంది మీ పర్సన్ ప్రెజెంట్ సిచువేషన్ తను ఒక ఊతం కోసం చూస్తున్నారు బయట పడడానికి ఒక మార్గాన్ని అన్వేషిస్తున్నారు కానీ అంత ఈజీ కాదు మీ పర్సన్ కి వేక్ అనిపించడం జరిగినవన్నిటికీ సంబంధించి లైఫ్ లెసన్స్ కచ్చితంగా మీ పర్సన్ నేర్చుకోవాలి నేర్చుకొని తీరాలి అదే యూనివర్స్ చెప్తున్న విషయం దానికోసం మీ పర్సన్ కచ్చితంగా ఈ పెయిన్ అంతా అనుభవించి తనంతట తాను మారి మీకు
(29:00) అపాలజీస్ చెప్పి అప్పుడు రిగ్రీట్ ఫీల్ అయితేనే ఈ ఫేజ్ ఎండ్ అయ్యే అవకాశం ఉంది అని యూనివర్స్ చెప్తుంది. కాబట్టి దీనికి సంబంధించి మీ పర్సన్ తొందరలో మీకు కాల్ ఆర్ మెసేజ్ చేస్తారు తన లైఫ్ లో తొందర తొందరగా చేంజెస్ జరగబోతున్నాయి అని యూనివర్స్ చెప్తుంది. సో మీకు ఎటువంటి గైడెన్స్ ఇస్తున్నారు ఏంజెల్స్ అనేది చూద్దాంండి.
(29:23) యూనివర్స్ ప్లీజ్ డివైన్ ఏంజెల్స్ మా వ్యూవర్స్ కి గైడెన్స్ ఇవ్వండి ఇటువంటి సిచువేషన్ లో మల్టిపుల్ థర్డ్ పార్టీస్ లో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కారణంగా మా వ్యూవర్స్ చాలా అంటే చాలా ఇప్పటివరకు కష్టాలు అనుభవించారు పెయిన్ అనుభవించారు సో మా వ్యూవర్స్ కి గైడెన్స్ ఇవ్వండి ఏంజెల్స్ ప్లీజ్ గైడ్ చేయండి మా వ్యూవర్స్ ఎస్ లుక్ ఫర్ ఏ సైన్ రికవరీ టేక్ యక్షన్ హెల్ప్ఫుల్ పీపుల్
(30:11) చూస్ ఏ న్యూ డైరెక్షన్ ఓకే సో ఇక్కడ ఏంజెల్స్ ఏం చెప్తున్నారంటే మీకు ఈ సిచువేషన్ కి తగ్గ సంబంధించి ఎవరో ఎవరో హెల్ప్ చేయబోతున్నారు ఎవరో హెల్ప్ చేస్తున్నారు కచ్చితంగా మీకు ఈ సిచువేషన్ కి తగ్గ సంబంధించి ఒక మెసేజ్ వస్తుంది మీకు హెల్ప్ చేసేవాళ్ళు ముందుకు రాబోతున్నారు. సో మీరు ఏదైతే లాస్ అయ్యారో మళ్ళీ అవన్నీ కూడా గెయిన్ చేయబోతున్నారు రికవరీ అవ్వబోతుంది.
(30:39) మీకు కొన్ని రకాల సిగ్నల్స్ వస్తాయి యూనివర్స్ నుంచి మీకు మెసేజెస్ అంటే నెంబర్స్ కనిపించటము లేకపోతే ఆ సిచువేషన్ కి తగ్గట్టుగా మీ ఇంట్యూషన్ మిమ్మల్ని అలర్ట్ చేయడం ఇలాంటివన్నీ జరగబోతున్నాయి. అప్పుడు మీరు యాక్షన్ తీసుకోండి ఒక న్యూ డైరెక్షన్ ని మీరు చూస్ చేసుకోండి. సో అప్పుడు మీ లైఫ్ లోకి అబండెన్స్ రాబోతుంది. సో ఇదేమి చిన్న విషయం కాదు మీరు మెడిటేషన్ చేస్తూ ఉండండి మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ సిచువేషన్ విల్ ఇంప్రూవ్ చూసారా ఎన్ని కార్డ్స్ వస్తున్నాయో మీకు సపోర్ట్ ఇవ్వగానే రిమైన్ పాజిటివ్ ఇవన్నీ మీకు సంబంధించినవి ఒకదాని తర్వాత ఒకటి. సో ఏంటంటే మీరు ఫస్ట్
(31:12) మెడిటేషన్ చేస్తూ యూనివర్స్ తో కనెక్ట్ అవ్వండి మీ ఇంట్యూషన్ డెవలప్ అవుద్ది మీకు ఈ సిచువేషన్ కి తగ్గ సంబంధించి మీరు ఎలాగ హ్యాండిల్ చేయాలి అనే ఒక క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ ప్రకారం మీరు డెసిషన్ తీసుకోవచ్చు సో మీరు ఏదైతే లాస్ అయ్యారో మీరు ఎంతైతే ఎమోషనల్ గా డ్రైన్ అయిపోయారో మీరు ఏదైతే కోల్పోయారో నేను ఇందాకే చెప్పాను మీ పర్సన్ మీకు అపాలజిస్ట్ చెప్పే వరకు యూనివర్స్ వదిలి పెట్టదు అని ఇక్కడ అదే రికవరీ జరగబోతుంది.
(31:38) మీకు దీనికి సంబంధించి సపోర్ట్ కూడా రాబోతుంది. మీకు తోడుగా అండగా నిలబడే వాళ్ళు రాబోతున్నారు. ఈ సిచువేషన్ అనేది మీకు హెల్ప్ లెస్ గా లేదు మీ కంట్రోల్ లోకి రాబోతుంది. ఇప్పుడు దానికి సంబంధించి మీరు ఏం చేయాలి అనేది ఓపికగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అప్పుడు ఒక న్యూ డైరెక్షన్ చూస్ చేసుకోండి అంటే ఈ పర్సన్ కి సంబంధించి మీరు లైఫ్ లెసన్స్ నేర్చుకున్నందుకు మీరు ఏం యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు మీరు ఎలా బిహేవ్ చేయాలి అనుకుంటున్నారు ఒక న్యూ డైరెక్షన్ తో చూస్ చేసుకొని ముందుకు వెళ్ళండి.
(32:13) అప్పటివరకు మీరు సైన్ మీకు కొన్ని రకాల సిగ్నల్స్ అంటే మీ పర్సన్ కి సంబంధించి ఏం జరుగుతుంది అనేది ఇన్ఫర్మేషన్ మీకు వస్తది. నేను చెప్పాను కదా మీకు కొంతమంది సపోర్ట్ దొరకపోతుంది అని ఆ సపోర్ట్ ద్వారా మీకు సిచువేషన్ అర్థం అవుతుంది అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి అని యూనివర్స్ చెప్తుంది. సో మీరు భయపడాల్సిన అవసరం లేదండి మేజర్ చేంజెస్ జరగబోతున్నాయి మీరు ఏదైతే కోల్పోయారో అది మీకు లభించబోతుంది అని ఇక్కడ ఏంజెల్స్ చెప్తున్నారు.
(32:36) సో ఇదండీ ఇవాల్టి రీడింగ్ ఐ హోప్ ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చింది చాలా యూస్ఫుల్ గా ఉంది అనుకుంటున్నాను. రీడింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇప్పటి వరకు మన ఇన్ఫినట్ డివైన్ టార ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇస్టా పేజ్ ని కూడా ఫాలో అవ్వండి.
(32:51) మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అన్నా టారో నేర్చుకోవాలి అనుకుంటున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి దయచేసివాట్ మెసేజ్ చేయండి కాల్స్ చేయొద్దండి నేనే మిమ్మల్ని అప్రోచ్ అవుతాను. బీ స్ట్రాంగ్ బి హ్యాపీ థాంక్యూ ఫర్ వాచింగ్.
No comments:
Post a Comment