Tuesday, May 26, 2026

ధ్యానం మరియు ఆత్మ దర్శనం ఒకేసారి ఎలా? | Fast Track Self Realization |3 Mins Meditation | #shorts

ధ్యానం మరియు ఆత్మ దర్శనం ఒకేసారి ఎలా? | Fast Track Self Realization |3 Mins Meditation | #shorts

Author Name:swami maitreya

Youtube Channel Url:https://www.youtube.com/@SwamiMaitreya

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Yd_9elJ44bQ



Transcript:
(00:05) ధ్యానం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఏదో ఒక స్పెసిఫిక్ టైంలో చేసేది అనుకుంటారు అది మొదట్లో మీరు ముందు ముందుకు వెళ్ళేటప్పుడు 24/7 365 డేస్ ప్రతి క్షణంలో కూడా ధ్యానంలో ఉండొచ్చు అది ఎలాగో మీరు తెలుసుకోండి మార్నింగ్ లేచి నుంచి కాన్షియస్ గా ఆలోచనలు లేకుండా మీరు ఎప్పుడైతే ప్రవహిస్తారో స్నానం చేసేటప్పుడు వాటర్ తో ఆడుకునేటప్పుడు మీరు కాన్షియస్ గా ఉండండి ఆలోచనలు రానియొద్దు బోన్ చేస్తున్నారు ఆలోచనలు రానియొద్దు సంపూర్ణంగా ఆ క్షణంలో ఆ క్షణంగా జీవించండి ఎక్సర్సైజ్ చేస్తున్నారు కంప్లీట్ గా
(00:54) ఉండండి వాకింగ్ చేస్తున్నారు కంప్లీట్ గా ఆ వాక్ లో ఉండండి. మీరు ఎప్పుడైతే ఆ వాకర్ ఎవరో వాడిని కూడా గమనించి తదేకంగా మీరు డిఫరెంట్ అవుతారో మీరు 100% మీరు మెడిటేషన్ లో ఉన్నట్టే మాట్లాడుతున్నారు మాటలో ఉండండి వింటున్నారో వెనికిడిలో ఉండండి గానీ ఎక్కడా కూడా కలిసిపోవద్దు ఆ ఏవైతే ఈ యాక్ట్స్ చేస్తున్నారో వాటి నుంచి గమనిస్తున్న వాడిగా మారండి హాయిగా పడుకునేటప్పుడు పడుకుంచే పడుకునే వాడిని గమనించండి వెరీ వెరీ సింపుల్ లేచేవాడిని గమనించండి అది మెల్లగా 24/7 24 గంటలు ధ్యానంగా మారటం చాలా సులభం ఇదే
(01:44) అన్నిటికన్నా ఏ పని కూడా తక్కువ కాదు ఎక్కువ కాదు సంపూర్ణత తో ఉండండి హియర్ అండ్ నౌ లో ఉండండి కాన్షియస్ గా ఉండండి డిటాచ్డ్ గా ఉండండి ఈక్వానిమస్ గా ఉండండి అంతే హా ఎప్పుడైతే మీరు శ్వాసని గమనిస్తూ ఉన్నారో దట్ ఇస్ ఆల్సో ఓకే ప్రాణాన్ని గమనిస్తున్నారో దట్ ఇస్ ఆల్సో ఓకే సంవేదనను గమనిస్తున్నారో ఓకే ఇవన్నీ బిగినింగ్ లో ధారణా శక్తులు మెల్లగా ధ్యానంగా మారాలి ఎవరు మనలో ఆ ఎవరు ఉన్నాడు వాడిని వాడిని యక్ట్ యక్షన్ లో ఉండనివ్వండి మీరుగా మారొద్దు అహంకార రంగా మారొద్దు ఈగో నుంచి ఎసెన్స్ వైపు
(02:31) మెల్లమెల్లగా మారండి 24/7 మీకు ధ్యానంలో ఉంటారు ఎంజాయ్ చేస్తారు సత్చిత్ ఆనంద సత్యం శివం సుందరం సంపూర్ణంగా అర్థంవుతుంది ఇదే దీని సీక్రెట్ గాడ్ బ్లెస్ యు సబ్స్క్రైబ్ చేయండి మెంబర్ అవ్వండి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి సమాజానికి కూడా హెల్ప్ చేయండి. ఇది పాసం చేయండి వీడియోని గాడ్ బ్లెస్ యు

No comments:

Post a Comment