Tuesday, May 26, 2026

ఐదు విషపూరితమైన అలవాట్లు - తక్షణం వదలండి & కొత్త జీవితం మొదలు పెట్టండి

ఐదు విషపూరితమైన అలవాట్లు - తక్షణం వదలండి & కొత్త జీవితం మొదలు పెట్టండి

Author Name:Devika Bhatnagar's Telugu Channel

Youtube Channel Url:https://www.youtube.com/@devikabhatnagarsteluguchannel

Youtube Video URL:https://www.youtube.com/watch?v=tm4UUvxHN64



Transcript:
(00:00) అందరికీ నమస్కారము మన జీవితాన్ని సర్వనాశనం చేసే విషపూరితమైన ఐదు అలవాట్లు ఈరోజు తెలుసుకుందాము. మనందరికీ మంచి అలవాట్లు ఉంటాయి చెడు అలవాట్లు ఉంటాయి. ఈ ఐదు అలవాట్లు మాత్రం తప్పకుండా మానండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకటో రెండో తప్పకుండా ఉంటాయి. ఏంటి అలవాట్లు అంటారు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా అలవాటులోకి వెళ్ళిపోదాం.
(00:22) మొదటి అలవాటు ప్రొక్రాస్టినేషన్ అంటే వాయిదా వేయడం చాలా మందికి అలవాటు ఉంటుంది రేపు చేస్తా ఎల్లుండి చేస్తా తర్వాత చేద్దాం తర్వాత చూద్దాం అని ప్లానింగ్ బాగానే చేసుకుంటారు ఇది చేద్దాం లైఫ్ లో ఇది సాధిద్దాం అనేసి కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంప్లిమెంటేషన్ దాన్ని ఆచరించాలనేసరికి ఎక్కడ లేని బద్ధకం వస్తుంది ఆ వద్దులే తర్వాత చూద్దాంలే ఎవరో చేస్తారులే ఎవరు రారు గుర్తుపెట్టుకోండి ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా గుర్తుపెట్టుకోండి సో మీరే చేయాలి ఈ వాయిదా వేయడాన్ని ఆపేయండి బద్ధకానికి స్వస్తి చెప్పండి యక్టివ్ గా ఉండండి
(00:59) ఒకసారి పెన్ తీసుకొని బుక్ మీద రాశారు ఇది చేయాలి ఇది ఇది నేను చూస్తాను అంటే యు హావ్ టు డూ ఇట్ చేయాల్సిందే అది బద్ధకాన్ని ఆపేసేయండి. ఇదిఒక చాలా బ్యాడ్ హ్యాబిట్ అంటే దీన్ని వదిలేసేయండి [సంగీతం] అండ్ సెకండ్ హ్యాబిట్ ఏంటంటే గనుక గివింగ్ కంప్లైంట్స్ అంటే అవతల వాళ్ళ మీద ఏదో ఒకటి కంప్లైంట్ ఇవ్వడం ఈ కంప్లైంట్ ఇవ్వడం ఫిర్యాదులు చేయడం ఇది చాలా చెడ్డ అలవాటఅండి.
(01:25) గుర్తుపెట్టుకోండి నో వన్ ఇస్ కరెక్ట్ ఎవ్వరు కరెక్ట్ కాదు ఈ ప్రపంచంలో నేను కరెక్ట్ కాదు నువ్వు కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరిలో కొన్ని లోపాలు ఉంటాయి కొన్ని మంచివి కూడా ఉంటాయి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి కంప్లైంట్ ఇయడం మానేసి మీ పని మీరు చూసుకోవడము సరిగ్గా పని చేయడము ఇది మొదలెట్టండి. [సంగీతం] నాకు చైర్ బాగా లేదు నాకు ఏస ఇవ్వలేదు నాకు ఇది లేదు అది లేదు ఎప్పుడు చూసిన కంప్లైంట్స్ ఆ కంప్లైంట్స్ తోటి మనకి ఒరిగేది ఏమీ లేదు కానీ డిస్సాటిస్ఫాక్షన్ లైఫ్ లో ఇంకా ఏదో లోతు లోతు ఆ కంప్లైంట్ ఇవ్వడం దానికి ఎండ్ అంటూ ఉండదు. ఆ వెలితి
(02:00) ఎప్పుడు అలాగే ఉంటుంది. సో కాబట్టి స్టాప్ గివింగ్ ద కంప్లైంట్స్ అడ్జస్ట్ విత్ వాట్ యు హావ్ మీ దగ్గర ఏమున్నాయో వాటి గురించి అడ్జస్ట్ అవ్వండి లేకపోతే మీరు సంపాదించడానికి ట్రై చేయండి దానికి మార్గం ఏంటిని చూడండి అంతేగాని కంప్లైంట్ ఇవ్వడము వాళ్ళ మీద వీళ్ళ మీద ఫిర్యాదులు చేయడం ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్ అవుట్ ఇది ఆపేసేయండి కొంచం చిన్న పిల్లలాగా చేయకండి చిన్న పిల్లలు చేస్తారు కంప్లైంట్ ఇవ్వడం ఈయన అట్లా అన్నాడు ఆయన అట్లా అన్నాడు మనం పెద్దవాళ్ళం కదా మెచూర్ అయ్యాం కదా ఇక్కడ మెచూరిటీ ఉంది కదా సో దాని ప్రకారమే మన మాట తీరైనా మన ప్రవర్తన యనా అలాగే ఉండాలి
(02:34) ఓకే ఇక మూడవ చెడ్డ అలవాటు ఏంటంటే ఓవర్ థింకింగ్ ఎక్కువ ఆలోచిస్తారు. ఆలోచించి ఆలోచించి ఏం చేస్తారు ఆలోచన అనేది మీ ఒక సమస్యకు పరిష్కారమా అస్సలు కాదు కొద్దిగా ఆలోచించొచ్చు ఒకటే అదే పనిగా ఆలోచిస్తున్నారు అనుకోండి దానికి పరిష్కారం దొరుకుతుంది అంటే గనుక ప్రపంచంఅంతా పని పాటలు మానేసి వచ్చి ఆలోచిస్తూ కూర్చుంటారు.
(03:00) అర్థమవుతుందా సో కాబట్టి ఎక్కువ ఆలోచించడం మానేయండి గుర్తుపెట్టుకోండి ఇది చిన్న లైఫ్ ఈ చిన్న జీవితంలో నువ్వు ఒక గెస్ట్ లాగా వచ్చావు కొద్దికాలమే ఉంటావు నువ్వైనా నేనైనా కొద్ది కాలమే ఉంటాము తర్వాత వెళ్ళిపోవాల్సిందే ఈ చిన్న డ్రామా ఈ చిన్న జీవితంలో అనవసరంగా ఆలోచించి ఈ బుర్రను ఖరాబ్ చేసుకొని ఈ చిన్న బుర్రకు ఎక్కువ పని చెప్పడం అవసరమా అస్సలు అవసరం లేదు కాబట్టి ఎక్కువ ఆలోచించడం మానేసేయండి పాస్ట్ లో నుంచి బయటకి రండి ప్రెసెంట్ లో జీవించ చండి అయిందేదో అయిపోయింది దాని గురించి ఆలోచించద్దు ఎక్కువ ఇప్పుడు నాకేంటి ఇప్పుడు ఏం చేయాలి కర్తవ్యం ఏంటి
(03:35) అంతే ఎక్కువ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించకండి ఏమైపోతదో ఉంటానో పోతానో ఇంకేమన్నా అయితదేమో బిజినెస్ లో ఉద్యోగం ఉంటదో పోతదో పెళ్ళం ఉంటదో పోతదో హస్బెండ్ వెళ్ళిపోతాడేమో ఇంకేమన్నా అవుతదేమో ఇన్నీ టెన్షన్లు పెట్టుకోకండి ఆలోచించడం మానేసేయండి. ఎక్కువగా పాతవి తవ్వకండి ఫ్యూచర్ గురించి బెంగ పెట్టుకోకండి ప్రెజెంట్ లో ప్రశాంతంగా మీకున్న వాటి మీద జీవించండి ఏదైనా చిన్న ప్రాబ్లం్ వస్తే దాన్ని సాల్వ్ చేసుకొని వెళ్ళిపోవడమే అంతే ఇక నెక్స్ట్ నాలుగవది పోల్చుకోవడం కంపారిజన్ ఇదిఒక దరిద్రపు యూస్లెస్ హ్యాబిట్ అండి అనవసరంగా ఉన్న హ్యాబిట్ ఈ
(04:10) కంపారిజన్ అనే రోగము ఎక్కడైతే ఉంటుందో వాళ్ళల్లో చాలా డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది లైఫ్ మీద ఎప్పుడు ఆ కంపారిజన్ ఆగనే ఆగదు ఎప్పుడో ఒకరితో పోల్చుకోవడమే నా పిల్లల్ని అవతల పిల్ల పిల్లలతో పోల్చుకుంటారు నన్ను వేరే వాళ్ళతో పోల్చుకోవడం నా ఆయనను వేరే వాళ్ళతో పోలుస్తారు నా మిస్సెస్ ని వేరే వాళ్ళతో పోల్చుకోవడం ఈ పోల్చడం ఆపనే ఉండదు.
(04:30) ఎవరితో పోలుస్తారో తెలుసా అన్నదమ్ములు వాళ్ళ అన్నదమ్ములు మధ్యలో పోల్చుకుంటారు. ఉద్యోగులు వాళ్ళ కలీగ్స్ తో పోల్చుకుంటారు. ఇక నేబర్స్ తో పోల్చుకుంటారు పక్కనోడితోనే పోల్చుకుంటారు ఇంకా దేశంలో ఇంక ఎవరు దొరకనట్టు ఆ పక్క ఫ్లాట్ పిల్లోడు బాగుపడ్డాడు. ఆ పక్క ఫ్లాట్ వాోడికి ప్రమోషన్ వచ్చింది బాగుపడుతున్నాడు. నా పక్కన సీట్లో కూర్చుని ఆమె ఆమెకి ఏదో ప్రమోషన్ వచ్చి ఆమె ఆన్సైడ్ జాబ్ కి వెళ్ళిపోతుంది ఇదే కంపారిజన్ మీరు ఈ పోల్చుకోవడం ఆపేసండి మీరు చేయాల్సింది చేయండి మీకు ఏం కావాలో చూసుకోండి మీరు ఏం నేర్చుకోవాలో చూసుకోండి మిమ్మల్ని మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చూసుకోండి మీతోనే
(05:07) మీరు పోల్చుకోండి బెస్ట్ వే ఇది ఆపేయండి పోల్చుకోవడం ఇక లాస్ట్ ది ఐదవ పాయింట్ సేఫ్ జోన్ లో ఉండాలి అనుకుంటారు ప్రతి ఒక్కరు అనుకుంటారు సేఫ్ జోన్ అంటే ఏంటి దానికి నిర్వచన చెప్పనా కొంతమంది అంటారు నా దగ్గర బాగా డబ్బులు ఉంటే గనుక నేను సేఫ్ జోన్ లో ఉంటానని కొంతమంది నాకు మంచి జాబ్ ఉంటే సేఫ్ జోన్ కొంతమంది నాకు మంచి పవర్ పొలిటికల్ పవర్ ఉంటే నేను సేఫ్ జోన్ అని బిల్డింగ్లు అంతస్తులు కట్టేసుకుంటే సేఫ్ జోన్ అనేసి ఇవన్నీ సేఫ్ జోన్ కాదండి భవంతులు కట్టుకొని లక్షాధికారులు కోట్లు సంపాదించిన వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి అది సేఫ్ జోన్ కాదు మీరు ఎప్పుడైతే
(05:42) సేఫ్ జోన్ సేఫ్ జోన్ అని పాకులాడతారో మీలో పోటీ తత్వం ప్రాబ్లమ్స్ వస్తే వాటిని పరి పరిష్కరించే ఆ కెపాసిటీ తగ్గిపోతుంది. సో కాబట్టి ఎప్పుడు సేఫ్ జోన్ లో ఉండాలి అనుకోకండి ఎందుకంటే ప్రాబ్లమ్స్ కామన్ రోజు వస్తాయి మీకు గుర్తుండే ఉంటది స్వామి వివేకానంద గారు చెప్పిన ఒక చిన్న కొటేషన్ ప్రతిరోజు నీకు ఒక సమస్య రావాల్సింది.
(06:07) ఎవరీ డే యు హావ్ టు ఫేస్ ప్రాబ్లమ ఇఫ్ యు ఆర్ నాట్ ఫేసింగ్ ప్రాబ్లమ్ మీన్స్ యు ఆర్ నాట్ గోయింగ్ ఇన్ ఏ రైట్ వే మీరు సరైన ద్వారలో వెళ్ళట్లేదు మీరు మీకు సమస్యలు రావట్లేదు అంటే గనుక సో కాబట్టి చూసుకోండి సమస్యలు వస్తాయి పరిష్కరించాలి వెళ్ళిపోవాలి అప్పుడు మనం ఇంకా గట్టిగా తయారవుతాము దృడంగా తయారవుతాము ఇక్కడ దృడంగా తయారవుతాము సో కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ సేఫ్ జోన్ లో ఉండాలి అనుకోవడం మానేసేయండి ఈ ఐదు ప్రిన్సిపల్స్ ఈ ఐదు పాయిజనస్ విషపూరితమైన ఈ అలవాట్లకి దూరంగా ఉండండి.
(06:43) ఒక్కసారి రీక్యాప్ ఇస్తాను ఫస్ట్ ది ప్రొక్రాస్టినేషన్ అంటే వాయిదా వేయడము అండ్ కంప్లైంట్ ఇవ్వడము అండ్ ఎక్కువగా ఆలోచించడము కంపారిజన్స్ చేసుకోవడము సేఫ్ జోన్ లో ఉండాలి అనుకోవడం ఈ ఐదు అండి వీటిని ఎంత వీలైతే వాటిని అంతగా మీరు తరిమి కొట్టేసేయండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి గాడ్ నెవర్ గివ్స్ అస్ బూన్స్ ఆర్ కర్సస్ దేవుడు మనకు వరాలని శాపాలని ఎప్పుడు ఇవ్వడండి అండ్ ఏమఇస్తాడుఅంటే గాడ్ గివ్స్ అస్ ఓన్లీ ది అపర్చునిటీస్ మనకు అవకాశాలు మాత్రమే ఇస్తారు.
(07:19) ఆ అవకాశాల్ని మనము వరాలుగా మార్చుకోవాలా శాపాలుగా మార్చుకోవడా మన చేతుల్లోనే ఉంది. బాగా చదివి బాగా ప్లానింగ్ చేసుకొని దాన్ని సాధన చేసినవాడు ఎప్పుడైనా ఆ అవకాశాన్ని ఒక వరంగా మార్చుకుంటాడు. దాన్ని యూస్ చేసుకోలేదు అనుకోండి అది శాపం అది అలా పడి ఉంటుంది నీకు ఉపయోగపడదు ఈ చిన్న సామెత గుర్తుపెట్టుకోండి ఓకే దేవుడు మనకి వరాల్ని శాపాలని ఇవ్వడు ఓన్లీ అవకాశాలని ఇస్తాడు అవకాశాలని మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది.
(07:48) ఏమంటారు అవునంటారా తప్పకుండా మన ఛానల్ ని బాగా ఆదరించండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ బటన్ ఇవ్వండి అండ్ తర్వాత ఈ వీడియోని నచ్చితే 10 మందితో షేర్ చేసుకోండి మంచిని షేర్ చేసుకోవడం ఎప్పుడూ వెనకాడొద్దు. ఏదనా మన మనసుకు మంచిది మనకి బాగా ఉపయోగపడుతుందంటే డెఫినెట్లీ మనము వెనుకాడకుండా చేయాల్సింది ఆ పని ఓకే సో ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఛానల్ ఆదరిస్తున్న వాళ్ళందరికీ ఇలాంటి ఇంకా మంచి మంచి టాక్స్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను.
(08:17) అప్పటిదాకా మన ఛానల్ తో కనెక్ట్ అయి ఉండండి. ఇంకా ఇంకేం చెప్పాలి బాగా చక్కగా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా జీవితాన్ని సుఖమయంగా చుక్కగా గడపండి టేక్ కేర్ ఎవ్రీవన్ గుడ్ లక్

No comments:

Post a Comment