భార్య -భర్తలు మిస్ అవ్వకుండా చూడండి! | Priya Chowdary & Dr.Sailaja about Wife - Husband Relationship
Author Name:Tejaswi Media
Youtube Channel Url:https://www.youtube.com/@Tejaswimedia
Youtube Video URL:https://www.youtube.com/watch?v=7Z_j95X6Ygw
Transcript:
(00:02) ఒక తండ్రి జీవిత కాలంలో సంపాదించినటువంటి [సంగీతం] సంపాదన దాదాపు కోటి రూపాయలు బంగారం కానీ పెండ్లి [సంగీతం] కానీ కట్నం కానీ అన్ని ఇచ్చి వైభవంగా కూతురికి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఒక ఆరు నెలలు తిరగగానే ఒక వాళ్ళద్దరి మధ్య విభేదాలు స్టార్ట్ అవ్వడం మొదలుపెట్టాడు. సో ఆ అమ్మాయి పుట్టింటికి రావడంతోటి తండ్రి నా దగ్గరికి వచ్చాడు.
(00:33) వాళ్ళు విడిపోవాలి అంటే [సంగీతం] నిమిషం కూడా ఆలోచించకుండా వీళ్ళు విడిపోతున్నారు. [సంగీతం] సో అమ్మ ఎలా మనం వాళ్ళల్లో ఆ బాండింగ్ ని ఏర్పరచాలంట ఇప్పుడు ఆయన గురించి మీరుఒ సినిమా తీయొచ్చు. అంతేగ అంతే కదా ఆయన కష్టాలకి వాళ్ళద్దరి గురించి ఒక సినిమా ఇవన్నీ ఏంటి [సంగీతం] వాట్ ఎక్జక్ట్లీ హాపెన్ దేర్ ఇన్ ద ఎనర్జీ లెవెల్ అనేది మనం చూసి దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వెళితే నార్మల్ గా [సంగీతం] నువ్వు అలాగ నువ్వు ఇలాగ అప్పుడు అలాగ ఇప్పుడు ఇలాగ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సూయిసైడ్ అటెంప్ట్స్ [సంగీతం] చేసుకొని ఎవ్రీథింగ్ ఇన్ యూనివర్స్ ఇస్ ద గాడ్
(01:21) ఇట్సెల్ఫ్ ఇస్ డివైన్ సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక రణరంగం అని చెప్పేసి అని ఒక సినీ కవి ఒక పాట రాశారు. నిజంగా దాంట్లో ఒక ఇంటి పెద్ద పడేటటువంటి కష్టాలన్నీ కూడా చాలా అద్భుతంగా వివరించినటువంటి సాంగ్ నిజంగా యస్ ఏ ఫ్యామిలీ కౌన్సిలర్ నేను చాలా కేసులు ఈ అనుబంధాలు బంధాలు విడిపోయినప్పుడు బాధపడినటువంటి రోజులు ఎన్ని ఉన్నాయో చెప్పలేను.
(01:49) నేను చేసిన ప్రతి కేసు కూడా ఒక పురిటి నొప్పి ఒక బిడ్డను కనడం లాంటిది. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు కూడా నేను చాలా కేసెస్ ని ఒకసారి ఇట్లా థెరపీస్ కి హీలింగ్స్ కి పంపించడం కూడా జరిగింది. వాళ్ళు చాలా బాగా సెట్ అయ్యారు ఎందుకంటే మా వరకు అయినాయి మేము చేస్తాం బియాండ్ ఎనర్జీస్ కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా రిఫర్ చేస్తాం.
(02:08) ఆ విషయాల గురించి మన అమ్మ ఉన్నారు డాక్టర్ ఎన్ శైలజ మేడం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వెళ్లే ముందు మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ క్రియా చౌదరి [సంగీతం] అమ్మ నమస్తే నమస్కారం అండి అమ్మ మీకు తెలుసు ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ చేస్తాను అని మీకు తెలుసు చాలాసార్లు మిమ్మల్ని కొన్ని విషయాల్లో కూడా నేను హెల్ప్ తీసుకున్నాను.
(02:37) చాలా వరకు నేను గమనించినటువంటి అంశాలు ఏంటి అనింటే మనుషుల్లో అటాచ్మెంట్ అనేటటువంటిది తగ్గిపోయింది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చాలా వరకు కూడా ఒక తండ్రి తను సంపాదించినటువంటి జీవిత కాలంలో సంపాదించినటువంటి సంపాదన దాదాపు కోటి రూపాయలు ఆ కోటి రూపాయలు ఖర్చు పెట్టేసి ఒక నయా పైసా కూడా తన దగ్గర ఉంచుకోకుండా బంగారం కానీ పెండ్లి కానీ కట్నం కానీ అన్ని ఇచ్చి వైభవంగా కూతురికి పెళ్లి చేశాడు.
(03:05) పెళ్లి చేసిన తర్వాత ఒక ఆరు నెలలు తిరగగానే ఒక వాళ్ళద్దరి మధ్య విభేదాలు స్టార్ట్ అవ్వడం మొదలు పెట్టింది. ఆ అమ్మాయి ఏమంటది అనింటే నేను కూడా సంపాదిస్తున్నాను నన్ను అర్థం చేసుకోవట్లేదు ఆ పిల్లవాడు ఏమంటాడంటే కనీసం భార్యగా నాకు ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదు. తను ఒక అప్పర్ హ్యాండ్ లాగా మాట్లాడుతుంది. సో ఆ అమ్మాయి పుట్టింటికి రావడంతోటి తండ్రి నా దగ్గరికి వచ్చాడు.
(03:28) తండ్రి రావడానికి కారణం ఏంటంటే అమ్మ మేడం వీళ్ళు నేను నా కూతురికి పెళ్లి చేయడానికి నా లైఫ్ టైం పట్టింది. కోటి రూపాయలు ఖర్చు పెట్టడానికి వీళ్ళు తుంచుకోవడానికి జస్ట్గూగు పే చేసేసి లాయర్ కి ఫీస్ కట్టేసి ఇద్దరు కోర్ట్లో అప్లై చేసుకున్నారు. మేడం నా లైఫ్ లో నేను పడిన కష్టము వీళ్ళు వీళ్ళకి లేదు అంటే దే డోంట్ ఫీల్ దట్ మై పెయిన్ ఆయన ఒక తండ్రిగా ఆయన అర్థత ఏం కనబడింది అంటే బాండింగ్ అనేటటువంటిది అంటే ఆయన ఏదో ఆయన అర్థం చేసుకోవాలి ఆయన చేసిన త్యాగానికి కట్టుబడి ఉండాలని అనాల బాండింగ్ అనేటటువంటిది వీళ్ళలో ఎందుకు లేదు నేను లైఫ్ లాంగ్ సంపాదించిందంతా నా
(04:12) బిడ్డ కోసం సంపాదించాను ఖర్చు పెట్టేసాను నిమిషం చూడకుండా కానీ వాళ్ళు విడిపోవాలి అంటే నిమిషం కూడా నన్ను నా కష్టార్జితాన్ని ఆలోచించకుండా వీళ్ళు విడిపోతున్నారు వీళ్ళు ఇలాగే ఉంటే ఫర్దర్ జనరేషన్స్ కూడా ఇలాగే ఉంటే ప్రమాదము దయచేసి దారి చూపించండి అని ఆ తండ్రి అడిగినటువంటి సిచువేషన్ సో అమ్మ ఇలా ఎమోషన్స్ లేకుండా ఇలా విపరీతంగా అది ఏదో చెల్లు చీటి తీసుకున్నట్టుగా విడాకులు తీసుకోవడం అనేటటువంటిది కౌంటర్లో టికెట్ కొనుక్కున్నంత ఈజీగా అయిపోయింది.
(04:46) ఎలా మనం వాళ్ళలో ఆ బాండింగ్ ని ఏర్పరచగలుగుతాం ఆ తండ్రి పెయిన్ ని మనం ఎలా తీర్చగలుగుతాం ఎప్పుడు మీరు చెప్పేది సోషల్ ఆస్పెక్ట్ మ్ అంటే సామాజికంగా ఉండే ఇష్యూ ఆ ఎమోషన్ ఎమోషన్ ఒక తండ్రి లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళద్దరు వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉన్నారు వాళ్ళకి ఏదో ఇండిపెండెంట్ గా పెరిగారు వాళ్ళకి ఏదో నచ్చలేదు ఆ ఉంటే ఏంటి పోతే ఏంటి అనేది ఒక ఇది కదా ఉమ్ మేము ఎలా చూస్తామ అంటే అక్కడ అక్కడ ఆయన కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు ఆయన ఎమోషన్ ఏంటి ఆ వాళ్ళఇద్దరేమో అవి చూడం ఇక్కడ వాట్ ఎనర్జీ ఇస్ ప్లేయింగ్ దేర్ ఆహా ఓకే
(05:31) అక్కడి వరకు చూడాలన్నమాట అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఆయన గురించి మీరు ఒక సినిమా తీయొచ్చు. [నవ్వు] అంతేగా అంతే కదా ఆయన కష్టాలకి వాళ్ళఇద్దరి గురించి సినిమా ఇవన్నీ ఏంటి టు అండర్స్టాండ్ టు నో ఒక చక్కగా అరే ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి చెప్పడం అవుతది. హమ్ బట్ వాట్ ఎక్జక్ట్లీ హాపెన్ దేర్ ఇన్ ద ఎనర్జీ లెవెల్ అనేది మనం చూసి దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఇఫ్ దే ఆర్ డిస్టైన్ టు బి వాళ్ళ ఏమాత్రమ ప్రాపర్ గా ఉన్నా కలిసిపోతారు నార్మల్ గా అయిపోతారు లేదా దే ఆర్ డిస్టైన్ టు బి వాళ్ళు విడిగా వెళ్లి వాళ్ళ లైఫ్ బాగుండాలన్నా అది కూడా బాగుంటది ఈయన కూడా బాగుంటారు
(06:10) ముగ్గురు కన్ కరెక్ట్ ద ఎనర్జీస్ అంటే ఎవ్రీథింగ్ ఇన్ యూనివర్స్ ఇస్ దగాడ్ గాడ్ ఇట్సెల్ఫ్ ఇస్ డివైన్ లవ్ ప్రేమ అని కాద అందరూ చెప్తారు గురువులందరూ కూడా ఆ దివ్యమైన ప్రేమే ఇట్స్ సోల్ ఎవ్రీ బాండింగ్ ప్రతి అణువు అణువుతో కలిసి ప్రతి అణువు కోఆర్డినేషన్ తో కాంబినేషన్ తోటి ఎంత ఇలా ఉన్నాయి అంటే ఆ డివైన్ లవ్ వల్ల జరుగుతున్నది ఇదంతా ఎవ్రీథింగ్ ఇది యూనివర్స్ సూర్యుడు ఆ టైం కి వచ్చి ఆ టైం కి వెళ్ళిపోవడం ప్రతిది కూడా అదే ఎక్కడ దేర్ ఈస్ ఏ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో అక్కడ ఆ ఇబ్బంది కలుగుతది.
(06:52) ఇప్పుడు దేర్ ఇస్ నో సెల్ఫ్ లవ్ మన మీద మనకే ప్రేమ ఎస్ అమ్మ మనం ఎప్పుడు ఏమనుకుంటున్నాం నేను అది చేయలేదు ఇది చేయలేదు నేను అది తప్పు చేశాను ఇది తప్పు చేశాను అయ్యో వాడికి డబ్బులు ఇవ్వకుండా ఉండవలసింది అయ్యో ఆ పని చేసి ఉండవ ఆల్వేస్ యు ఆర్ బ్లేమింగ్ యువర్ సెల్ఫ్ పశ్చాత్తాపంగా బ్లేమింగ్ సెల్ఫ్ సాబిటేజ్ సెల్ఫ్ అంటే సెల్ఫ్ లవ్ లేకుండా ఉన్నప్పుడు నీ దగ్గర లేనిది నువ్వు ఇవ్వలేవు ఎవడికి మ్ మీరు మీ దగ్గర 500 ఉంటే నేను 100 రూపాయలు ఇవ్వమని నాకు ఇవ్వగలరు.
(07:24) మీకు రూపాయి మీ పర్సులో లేనప్పుడు అమ్మ పైసా ఇవ్వమన్నా మీరు నాకు ఇవ్వలేరు కదా అసలు నీకు నీకే ప్రేమ లేదు. దేర్ ఇస్ నో లవ్ అబౌట్ యువర్సెల్ఫ్ దేర్ ఇస్ ఏ హేట్రెడ్ కోపము భయము ఇలాంటి రకరకాయల ఎమోషన్స్ తో నిండిపోయి మనము లోపల ఉన్నప్పుడు నీలోనే ప్రేమ లేనప్పుడు నువ్వు పక్కనోడికి ప్రేమ ఏమఇస్తావ్ ఇవ్వలేవు కాబట్టి ఏమవుతుంది ఆ నాలుగు రోజులు ఆ సరదా ఏదో తిరుగుతది ఆ ఆకర్షణ ఏదో ఉంటది.
(07:55) ద బయలాజికల్ ఆకర్షణ ఏదైతే ఉందో అదేదో అయిన తర్వాత దట్ హేట్రెడ్ కోపము ఇవన్నీ ట్రిగర్స్ బయటిక వచ్చి వీటన్నిటికీ వాడు కారణం అని ఈవిడు అనుకోవడం ఆవిడ కారణం అని ఈయన అనుకోవడం ఆ ఆ డిస్టర్బ్డ్ ఎనర్జీస్ వల్ల ఏమవుతుందంటే ఇంకా అక్కడ సెట్ కాదు వాళ్ళద్దరి నుంచి తీసుకుంటే మొత్తం ఫ్యామిలీస్ కూడా డిస్టర్బ్ అయిపోతాయి కదా మాత్రం ఒక చిన్న రాయి ఒక ప్రశాంతమైన కొలన్లో చిన్న రాయి ఇస్తే కొలన మొత్తం ఎట్లా అవుతదో మొత్తం కుటుంబం అంతా కూడా రెండు కుటుంబాల ఈ అమ్మాయి పేరెంట్స్ ఈ అమ్మాయి తరపున మాట్లాడి వీళ్ళంతా క్రియేట్ చేసి వీళ్ళు కొంత నెగిటివ్ పోస్తుంటారు.
(08:32) అటువైపు వాళ్ళు పోస్తుంటారు వాళ్ళ పాజిటివ్ [నవ్వు] ఒక పెద్ద ఇది తయారవుతారు ఓకే అసలు వాళ్ళ ఎవ్వరు మాటలు నోరు మూసుకుని పక్కన ఉండమని ఎవడో ఒకడు హీలింగ్ కరెక్ట్ గా ప్రాపర్ గా చేశారా దేర్ ఇస్ ఏ పాసిబిలిటీ దట్ రిలేషన్షిప్ కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆ ఎందుకంటే చాలాసార్లు నేను మీ హెల్ప్ తీసుకున్నాను కాబట్టి నేను అడుగుతున్నాను.
(08:56) ఫ్యామిలీలో ఒక్కళ్ళు ఈ ఎనర్జీ హీలింగ్ నేర్చుకుంటే ఇలాంటి డిస్టర్బెన్స్ ఉన్నాయి కూడా వాళ్ళు హీల్ చేయొచ్చు. మొత్తం ఫ్యామిలీ మొత్తాన్ని సెట్ చేయొచ్చు అంతే అంతే ఒక్కళ్ళు ఒక ఇంటికి ఒక్కరు తయారైతే చాలు మొత్తం ఇంట్లో సపోజ అక్కడ అది డిస్ట్రైన్డ్ కాకపోతే మారిపోవచ్చు విడిపోవచ్చు కూడా కానీ ఇన్ ఏ మోర్ పాజిటివ్ వే ఇద్దరికీ మంచి జరిగేలాగా అవ్వచ్చు మంచి జరిగేటట్టు అంటే ఇంత డిస్టర్బెన్సెస్ ఇలాంటి ఆ దుఃఖము ఎందుకంటే రెండు కుటుంబాల్లో దుఃఖం ఉంటుంది రెండు కుటుంబాల్లో డిస్టర్బెన్స్ ఉంటుంది అలాగే మీరు అన్నట్టు ఒక హెట్రేట్ వాతావరణం ఉండిపోతుంది వాళ్ళ మీద వీళ్ళకి వీళ్ళ మీద
(09:33) అంటే వీళ్ళకి నరకమే వాళ్ళకే వీళ్ళ లైఫ్ అంతా అలాగే వీడు మళ్ళీ పెళ్లి చేసుకొని అదే ఉంటది. మ్ అండ్ దట్ ఆ రీఇన్ఫోర్స్డ్ థాట్ తోటి వాడు ఆ నెక్స్ట్ కూడా వాడు సరిగ్గా ఉండలేరు ఆ అమ్మాయి కూడా సరిగ్గా ఉండాలి. సో లెట్ దెమ కరెక్ట్ దెమ సెల్వ్స్ హియర్ ఓకే అది సెట్ అయితే అయిపోతుంది. గొడవే లేదు. దెన్ దే కెన్ మూవ్ ఫార్వర్డ్ లేదంట ఎలా ఏదో ఒక విధంగా పాజిటివ్ వేలో మూవ్ ఫార్వర్డ్ అవుతారు.
(09:57) ఓకే దే క్లియర్ ది అన్నెసెసరీ ఎమోషనల్ ట్రామాని క్లియర్ చేసి ఆ ట్రామా ఎనర్జీ అంతా పోగానే దట్ పాజిటివ్ ఎనర్జీ సెట్ కాగానే అసలు అనుకోకుండా చాలా చేంజ్ వస్తారు. థాంక్యూ చాలా ఆశ్చర్యపోతుంటారు అన్నమాట మావాళ్ళే కొంతమంది అంతకుముందు నాకు చాలా కోపంగా ఉన్నవాళ్ళు వాళ్ళు వచ్చి పలకరించి మాట్లాడుతుంటే చాలా ఇదిగా ఉంది అని హోపోనో పోనో అని కూడా చెప్తూ ఉంటారు అది కూడా కొంత దాంట్లో ఫర్గివ్నెస్ టెక్నిక్స్ అవంటే నాలుగు వర్డ్స్ చెప్తారు ఐ యమ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థాంక్యూ ఐ లవ్ యు అని చెప్తారు అది కాదు అది కాదు అది ఒరిజినల్ ఓ పోనో పోనో కాదు
(10:36) ఆ నాలుగు పెట్టి ప్రపంచంలో అన్నీ చేసుకోమంటే వీళ్ళు సంవత్సరాలు చేస్తుంటారు ఏ రిజల్ట్ రాదు. అంటే చాలా మంది రిజల్ట్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు కదా ఏముందండి మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్తే ఆటో దొరకాలంటే ఆటో ఎలాగ వెళ్తుంటే దొరికింది ఒప్పనొప్పనో దొరికింది అనుకోండి ఓకే నేనేం చేయలేదు. [నవ్వు] అనుకోపోయినా ఆటో దొరుకుతుంది ఓ దానికి దీన్ని దీన్ని అనుసంధానం చేస్తే ఇప్పుడు నీ పాజిటివ్ మైండ్ ఎనర్జీ ఫాలో స్టార్ట్ కదా ఆ నీ పాజిటివ్ మైండ్ కొంత ఎలాగ చేస్తూ ఉంటది ఫస్ట్ నెగిటివ్ పోయి పాజిటివ్ లోకి వస్తున్నావు కదా అంతే డీపర్ లెవెల్ చాలా డీపర్ లెవెల్
(11:11) జన్మ జన్మలు నేను మీది క్లాసెస్ కూడా ఉంటాయి ఒక త్రీ ఫోర్ క్లాసెస్ నేను విన్నాను opపోనోపోలో మీరు చాలా చెప్తారు మీరు చాలా చెప్తారు చాలా ఉంటది దానికి ప్రాసెస్ బట్ కొన్ని క్లాసెస్ కూడా అది ఒరిజినల్ అండి అది ఒరిజినల్ వినోద గారు రిజల్ట్ వచ్చే అసలు అందులో అల్టిమేట్ గా వస్తాయి రిజల్ట్ బాగుంటాయి మరి ఎందుకు మనుషులు ఈ నాలుగు పదాలని పట్టుకు తర్వాత ఆయన వివలన్ గారుని ఆయన వచ్చి ఆయన దాన్ని సింప్లిఫై చేశారు ఓకే ఆయన ఆయన ఒరిజినల్ గా దగ్గర నేర్చుకొని ఆయనకు బాగా రిజల్ట్స్ వచ్చి ఆయన ఎనర్జీ పెరిగాక ఇప్పుడు మనకు ఎనర్జీ పెరిగాక తదాస్తు అంటే అయిపోద్ది కదా
(11:47) అవును వాక్సుద వచ్చాక ఇది అవుతుందంటే అవుతుంది కదా ఆయన ఎవరు ఏ మాస్టర్ అయనా ఒరిజినల్ నేర్చుకోవాల్సిందే ఒరిజినల్ వస్తేనే కదా ఒరిజినల్ వస్తేనే సో వాళ్ళు దే ఆర్ పాసింగ్ దేర్ ఎనర్జీ టు ఆ పీపుల్ అందులో కూడా చాలా బాగా క్లియర్ అవుతాయి. ఐ హవ్ సీన్ లాట్ ఆఫ్ కేసెస్ అవి ఎవరికాళ్ళు నేర్చుకొని చేసుకుంటే అంటే ముందు ఓపిక ఉండాలి కాస్త ఓపిక ఉండాలి కానీ మనకు ఓపికంగా కావాలమ్మ నెగటివ్ మాట్లాడడానికి వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు అని గంటలు గంటలు గంటలు గంటలు దే స్పెండ్ టైం అవును అది పక్కన పెట్టి నేను ఇది కరెక్ట్ చేసుకుంటాను నా జీవితం బాగా అవ్వాలి. అని
(12:29) నువ్వు చేసావ అనుకోండి యు సీ ద రిజల్ట్ అందుకే మన పెద్ద నాకు ఓపిక కొంతమంది వస్తారు స్థిమితపడు అంటారు ఫస్ట్ రెండో నిమిషం అయిపోవాలి అంటారు ఏదో ఇప్పుడు బాబాజీ లాగ అంటే అయిపోయినట్టు అయిపోవాలి అని అనుకుంటారు కాదు యు హావ్ టు క్లియర్ యువర్ కర్మస్ క్లియర్ యువర్ ఎనర్జీస్ బిల్డ్ యువర్ ఎనర్జీస్ ఇప్పుడు మనం రన్నింగ్ లో ఫస్ట్ రావాలంటే ప్రాక్టీస్ చేస్తాం కదా చేయకుండా ఇలా బాపరి సాధన లేకుండా సాధనమున పనులు సమకూరు ధరలోన యసోదావిరామ వినురామ అలాగనే సంవత్సరాలు సంవత్సరాలు ఏం చేయక్కర్లే వెంటనే రిజల్ట్స్ వస్తాయి యు కెన్ రిజల్ట్స్ చాలా తొందరగా వస్తాయి. రియల్
(13:09) టెక్నిక్ రియల్ ఎనర్జీతో మనం చేసినప్పుడు అంటే మన జీవితాన్ని ముందు మనం బాగు చేసుకోవాలి నేను అనేది వై షుడ్ యు ఫీల్ దట్ ఎమోషనల్ ట్రామా నిజమే బాగలేదు ఫ్యామిలీ బాలేదు. బాగలేదనే ఓకే ఓకే సరే బాబు వెళ్దాం నీ దారి ఇది నా దారిన అని బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతే ఓకే మళ్ళీ ఆ వ్యక్తి నీ జీవితంలో లేరుని నువ్వు అనుకొని నువ్వు వెళ్ళిపో ఆ వ్యక్తి వెళ్ళిపోయాడా ఓకే అలా లేదుగా నువ్వు అలాగా నువ్వు ఎలాగా అప్పుడు అలాగ ఇప్పుడు ఇలాగా నువ్వు చెప్పుకొని చెప్పుకొని చెప్పుకొని ఏడిచి ఏడిచి లోపల బాధపడిపోయి బీపీలు తెచ్చుకొని ఇంకోటి ఏవో తెచ్చుకొని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి
(13:48) అవును సూయిసైడ్ అటెంపుల్ చేసి అటెంప్ట్స్ చేసుకొని ఎన్నండి నిజంగా అమ్మ జీవితం చాలా అద్భుతం అసలు అవసరం లేదు కదా నిజం చెప్తున్నాను కదా జీవితం చాలా ఎందుకంటే నేను చాలా దాటి వచ్చాను అది మీకు కూడా తెలుసు చాలా అంటే చాలా దాటి వచ్చిన ప్రతిసారి కూడా నేను అనుకుంటాను కష్టం వచ్చిన ప్రతిసారి చాలా మంది చెప్తుంటారు ఏవండీ మీకు ఏరి నాటి శని అనంగానే చాలా మంది భయపడతారు నేను ఐ ఫీల్ మీరు ఇందాక అన్నారు నేను గ్రాటిట్యూడ్ చెప్తా ఎందుకంటే ఆ సిచుయేషన్ లో నా చుట్టూ ఉన్న టాక్సిక్ రిలేషన్స్ తీసేస్తాడు ఆయన టాక్సిక్ థాట్స్ తీసేస్తాడు టాక్సిక్ థింగ్స్ తీసేస్తాడు మొత్తం మనల్ని
(14:23) ప్రక్షాలనం చేసి పాలరాతి బొమ్మలాగా కడిగేసి వెళ్ళిపోతాడు అటువంటి శనిని నిజంగా నేను ఆహ్వానిస్తా ఎందుకంటే చెత్త క్లీన్ చేసి వెళ్ళిపోతాడు ఆయన కానీ చెప్పేవాళ్ళు ఏంటి అంటే మీకు ఏదో చెడు జరుగుతుంది అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అరే అంత అంత పెంచుకున్నాం మనం పాపాలు మరి శుద్ధి చేసేటప్పుడు అంతే జరుగుతుంది డెఫినెట్ గా జరుగుతుంది కానీ ఆ తర్వాత మాత్రం మనకి అనిపిస్తది వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత టాక్సిక్ అయిపోయి ఉన్నానా నేను నా చుట్టూ ఉన్న పరిసరాలు గాని నా మనసు గాని నా థింగ్స్ గాని అని అనిపిస్తుంది. ఇట్స్ రియల్లీ గుడ్ నిజంగా
(14:56) నేను చెప్తున్నాను కదా ఒక్కసారి మీరు క్లాసెస్ కి అటెండ్ అవ్వండి కలిసి ఉండడానికైనా ఒక ఎనర్జీ కావాలి విడిపోవడానికి అసలు ఎక్కువ ధైర్యం కావాలి అండ్ ఆ తర్వాత జీవించడానికి కూడా ధైర్యం కావాలి ఈ రెండిటికీ కూడా ఈ రెండిటికీ కూడా మార్గం చూపించేటటువంటిది ఈ ఎనర్జీ క్లాసెస్ ఎవరైనా సరే వ్యక్తిగతమైనటువంటి అపాయింట్మెంట్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కి ఒకసారి కాల్ చేయండి క్లాసెస్ కి అటెండ్ అవ్వాలనుకున్నా కూడా ఆ డేట్స్ చెప్తారు డెఫినెట్ గా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి కాల్ చేసి డెఫినెట్ గా జాయిన్ అవ్వండి అనే నేను చెప్తాను
(15:29) ఎందుకనింటే ఎక్కడికి ఎక్కడికో తిరుగుతారు ఎవరో చూపించాలి అని అంటారు. భగవంతుడైన మనస్ఫూర్తిగా మీరు కోరుకోవడానికి ప్రార్థించడానికి కూడా మీకు ఒక ఎనర్జీ కావాలి యు ఫస్ట్ యు గెట్ ఎనర్జీ ఫ్రమ హియర్ ఇట్సెల్ఫ్ [ఆశ్చర్యం] అమ్మ థాంక్యూ థాంక్యూ సో మచ్ [సంగీతం]
No comments:
Post a Comment