Vijaya Bangaru : Money vs Love: What Matters Most in a Relationship? | SumanTV Radha | Psychology
Author Name:SumanTV Psychology
Youtube Channel Url:https://www.youtube.com/@SumantvPsychology
Youtube Video URL:https://www.youtube.com/watch?v=7itbiexeAMY
Transcript:
(00:00) సీరియల్లో సినిమాలు నటించాలనుకుంటున్నారా అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అవ్వండి. ఒకసారి అమ్మతో మాట్లాడదాం అమ్మ నమస్తే అమ్మ నమస్తే రామగారు అమ్మ ప్రేమ చాలా పవిత్రమైంది. ప్రేమ దేనికి లొంగదు ముఖ్యంగా డబ్బుకి లొంగదు. ఎన్నో కొటేషన్స్ చూస్తూ ఉంటాం చెప్పుకోవడానికి అంతే కదమ్మా అసలు నిజమేనా అంటే ప్రేమలో డబ్బు లేకపోయినా ఆ ప్రేమ ఎప్పటికీ అలాగే ఫస్ట్ డే వన్ ఎలా ఉందో తర్వాత అంటే ప్రేమించేటప్పుడు పెళ్లి కాదు కాబట్టి బాధ్యతలు ఏమ ఉండవు కాబట్టి ఏదో మీ దగ్గర డబ్బు లేకపోయినా నడుస్తది ఇదే ఎలా నడుస్తది ఇద్దరి ఇద్దరిలో దగ్గర
(00:39) డబ్బులు ఉండాలి కదా అదే కదా అంతే కదా ప్రేమ కాదండి పార్క్ కి వెళ్తారు ఇద్దరు కలిసి ప్రేమించుకుందాం అని ప్రేమించుకుంటూ కూర్చుంటారా మరి ఒక ఐస్ క్రీమ్ తిందామన్నా డబ్బులు కావాలి కదా అదే కదా కదా పోనీ ఐస్ క్రీమ్ వేరు శనగకాయలు తిందామన్నా కావాల్సిందేగా వాడు పల్లి పల్లి పల్లి అని చుట్టూ చుట్టూ తిరుగుతాడు మరి కావాలంటే నీ దగ్గర ఉండాలి నా దగ్గర ఉండాలి డబ్బాలి ఊరికే మొహంలో మొహం కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ వస్తాయా డబ్బులు రావు కదా కాబట్టి డబ్బులు అనేది కంపల్సరీగా ఉండాల్సిందే ప్రేమ ప్రేమ ప్రేమే డబ్బులు డబ్బే డబ్బులు లేకపోతే ఎలాగా నేను మనక ఏమ అవసరం
(01:12) లేదు ఈ సినిమా కాదు నీ కళ్ళలో కాపురం ఉంటా నీ గుండెలో గుడిగ కట్టుకుంటా ఇవన్నీ కాదు డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రేమతో డబ్బులతో పాటు ప్రేమ ఉండాలి కదా ఇంకొకటి ఏం తెలుసా డబ్బులు ఉంటే ప్రేమ లేకున్నా కూడా ప్రేమ పుడుతది ఎందుకంటే డబ్బులను చూసి కరెక్ట్ నిజం తెలుసు కదా డబ్బులు ఉంటే ప్రేమే పుడుతది పుట్టి ప్రేమ ప్రేమ అని ఒక పువ్వు కొందామ [నవ్వు] అన్న వాడు ఊరికి ఇయ్యడు కదా పువ్వులు వాడు ఇస్తాడా నీకు నిజమే ఆ నువ్వేమో పెళ్ళానికి పువ్వులు కొనుక్కోడివి నువ్వేం ప్రేమిస్తావయ్యా వెళ్ళమని [నవ్వు] చెప్తావ్ అదే కదా ఇవి లవ్ చేసేటప్పుడు బాగుంటాయి
(01:45) అమ్మా ఇవన్నీ అవును ఎప్పుడైతే లవ్ నుంచి పెళ్లి దాకా వస్తారో పెళ్లి అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అవుతాయి కాబట్టి డబ్బులు అనేదండి రాధగారు ఈ ప్రపంచం బతకడానికి డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ డబ్బులు ఉంటే అన్ని చేయలేము కానీ కొని చేయొచ్చు అవసరానికి తగ్గ డబ్బులు కచ్చితంగా ఉండాల్సి కంపల్సరీగా ఉండాల్సిందే కంపల్సరీగా ఉంది ఉండాల్సిందే లేకపోతే ఎంతసేపు అదే మళ్ళీ ఇదివరకు చెప్పినట్టుగా ఎంతసేపు పార్క్ లోకి వెళ్ళాలంటే కూడా వాడు సెక్యూరిటీ వాడు లోపలికి పోనీడు కదా డబ్బులు ఇస్తారే టికెట్ కొట్టడానే లోపలికి మునిస్తారు మరి
(02:17) వీటన్నిటికీ ప్రేమ ఊరికే మేమ ఇద్దరం ప్రేమించుకుందాము అంటే ఎక్కడ ఏం చూసి ప్రేమించుకుంటారు కదా కాబట్టి డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రేమతో పాటు డబ్బులు ఉండాలి డబ్బులు ఉంటే ప్రేమ అనేది అదే ఇప్పుడు ఉన్న కాలంలో డబ్బులు ఉంటే చాలు మనం చూసాం చాలా రీల్స్ చాలా చూసాం వీడియోస్ డబ్బులు ఉంటే చాలు లేకున్నా కూడా ప్రేమ వలకపోస్తారు డబ్బులు అయిపోయేదాకా కాబట్టి [నవ్వు] ఎవరైనా సరే డబ్బులు ఎలా సంపాదించాలి అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎలా సంపాదించాలి అంటే నీతి నిజాయితిగా సంపాదించుకోవాలి కూడా అది ఒకది నేను ఏ పనైనా చేస్తాను వాడిని మోసం చేసి సంపాదించుకుంటాను
(02:51) లేకపోతే ఇంకొకడు చేసి సంపాదిస్తారు అది సంపాదన కాదు కదా కాబట్టి డబ్బులు సంపాదించడం అనేది చాలా ఇంపార్టెంట్ కొంతమంది కొంతమంది మాత్రమే మగపిల్లలు ఏం చేస్తున్నారంటే ఏమి డబ్బులు సంపాదించక ఎంతసేపు వచ్చి అదే ఆ ప్రేమ మైకంలో ఇద్దరు పెళ్లి చేసుకుంటారు ఆవిడ ఏదో పాపం ఇతన్ని నమ్మేసి ఇంట్లో పాపం వాళ్ళ అమ్మగారిని దాచిపెట్టి ఉంటది కదా నా కూతురు పెళ్లి కోసం నగలో నిగలో డబ్బులో గిబ్బులో పెట్టేసి ఉంటాయి కదా ఈవిడకి ఇంకా మైకంలో అవన్నీ తీసుకొస్తది అవి అయిపోయేదాకా ఇద్దరు హనీమూన్ తిరుగుతారు అక్కడ తిరుగుతారు ఇక్కడ తిరుగుతారు అన్ని అయిపోతాయి అయిపోయిన తర్వాత డబ్బులు అంతే
(03:26) కదా కూర్చొని తింటే కొనలైనా కొండలైనా ఇవిడు తీసుకొచ్చిన నగలు అయిపోతాయి వీడేం తీసుకురాడండి మీకు మనం ఎన్నో చూసాము అమ్మాయి తెస్తదా అబ్బాయి తెస్తదా అవునమ్మా అమ్మాయి అబ్బాయి ఎక్కడి నుంచి తీసుకొస్తాడో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నగలు వాళ్ళ అమ్మ చేర్లు లేకపోతే వాళ్ళ అమ్మవి వాళ్ళ అమ్మ దాచుకున్న డబ్బులు బ్యాంక్ డబ్బులు తేడు ఆ అమ్మాయి తీసుకొస్తది.
(03:46) సినిమాలో కూడా అదే చూపిస్తా అంతే కదా ఇంకా వీడికి పిచ్చ ఎక్కుపోయి ఇక ప్రేమ అసలు కాలిపోతా ఉంటది కాళ్ళెంబడి చేతుల వెంబడి ఎంతసేపు ఆ డబ్బులు అయిపోయేదాకా కాబట్టి ఈ చరిత్రలో నాకు తెలిసినంత మటుకు ఆడవాళ్ళే డబ్బులు తీసుకొని వస్తున్నారు సో మగవాళ్ళు రారా అంటున్నారు కాకపోతే వాడు ఎక్కడో బైక్ స్టార్ట్ చేసి రెడీగా ఉంటాడు ఈవిడ ఎక్కి కూర్చుంటుంది దాని మీద దాని తర్వాత ఇంక జరిగే విషయాలన్నీ జరుగుతాయి కాబట్టి అది ఎంతవరకు ఈవిడ తెచ్చిన నగలు ఈవిడు తెచ్చిన డబ్బులు అన్ని అయిపోయేదాకా చాలా ప్రేమగా ఉంటారు మరి అయిపోయిన తర్వాత తర్వాత ఏంటి ఈ అబ్బాయి ఏం ఎక్స్పెక్ట్
(04:17) చేస్తాడు అంటే ఎన్ని రోజులు జలసాగా బతికాడు పెళ్లి చేసు గుడిలోనే పోతాడు పెళ్లి చేసుకుంటాడు ఇక పెళ్లి చేసుకోవడానికి ఏముంది రండి ఎవరో ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు ఆ సాక్షాలు పలుకుతారు పెళ్లి చేసుకుంటారు ఇంకా చూసుకోండి తర్వాత అప్పటి నుంచి సినిమా ఏం సినిమా బ్లాక్ అండ్ వైట్ సినిమా కనిపిస్తది కలర్ ఫుల్ సినిమా రాదు ఏంటి పోయి సరే ఏదో ఒక రూమో గేమో తీసుకుంటారు ఉంటారు.
(04:38) ఉన్న తర్వాత మరి డబ్బులు ఎక్కడి నుంచి రావాలి మరి ఇద్దరు మళ్ళీ చెప్పినట్టు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటా చేతులలో చేతులు వేసుకుంటా ఇంకొక దాంట్లో ఇంకోటి వేసుకుంటాను అంటే మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి రావు కదా డబ్బులు రానప్పుడు ఏమైతది పోట్లాటలు సరే ఆమె ఏం చేస్తదంటే పాపం అతని మీద ఉండే అధికమైన ప్రేమతో సరే నేను ఏదో ఒక పని చేస్తాను లెండి అని చెప్పేసి అతన్ని పాపం పూలల్లో పెట్టేసి చూసుకుంటది చూసుకున్న తర్వాత అతను ఏం చేస్తాడంటే ఒక కంఫర్టబుల్ లైఫ్ కి అలవాటు పడిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే ఎలాగ నువ్వు డబ్బులు సంపాదించు నేను కూర్చ తింటాం మరి ఈవిడకి కూడా ఫస్ట్ రోజు
(05:11) తల్లితండ్రికి చెప్పకుండా పారిపోయి వచ్చినప్పుడు ప్రేమ ఉండదు కదా అంతే కదా ఉండదా ఉండదు అది ఐస్ క్రీమ్ లాగా రోజు రోజు రోజు కరిగిపోయి నీళ్ళ అయిపోద్ది కరెక్ట్ కదా నీళ్ళ అయిపోయిన తర్వాత పుల్ల మిగులుతది ఆ పుల్ల [నవ్వు] ఏంటి ఫ్రస్ట్రేషన్ కదా ఆ పుల్ల ఏంటి ఫ్రస్ట్రేషన్ అరే సిగ్గులేని వెదహ వచ్చినప్పుడు నేనే డబ్బులు తీసుకొచ్చా కదా వచ్చినప్పుడు నేనే డబ్బులు తీసుకొచ్చా ఏ లాస్ట్ వరకు నేనే పెడుతున్నా ఇంకా నన్న ఎక్కడ నుంచి తేపడిన వంటావ అన్న దగ్గర నుంచి బ్లాక్ అండ్ వైట్ సినిమా ఫైటింగ్ లో మొదలైపోతాయి.
(05:43) మొదలైపోయిన తర్వాత వీడికి ఇంకా అప్పుడు ఏమవుతాడు నేను రమ్మన్నానా నిన్ను ఎవడు రమ్మన్నాడు ఇంక ఇవన్నీ మళ్ళీ ఎందుకంటే వీడి మీద పాపం ఏమి ఈగ కూడా వాలుచుకొనిడు నువ్వు చేసావు అది చేసావు పోట్లాడాలి ఇంకా ఉంటారా మరి కలిసి కాపురం చేస్తారా రియల్ లైఫ్ అంటే ఇది ఇది రియల్ లైఫ్ కాబట్టి ఎప్పుడైనా సరే ఒక అబ్బాయి కానీ అమ్మాయి అమ్మాయిలే అబ్బాయిలు కాదు అబ్బాయిలు ఏం డిపెండ్ అవ్వరు అమ్మాయిలు అబ్బాయిలతో వెళ్ళిపోయే ముందు ఇవన్నీ ఆలోచించుకోండి నిజం అవునమ్మా ఇవన్నీ ఆలోచించుకోకోకుండా మీరు అంతసేపు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి వాడి ఒళలో వాడిపోతే వాడు వాళ్ళు కాళ్ళు బరువు వైపు కెచుకుంటే తర్వాత ఎసి కింద
(06:18) వారేస్తుంది కదా అంటే చెప్పినప్పుడు నిజంగా చాలా కఠినంగా ఉండొచ్చు మేడం ఇలా చెప్తున్నారని ఇవన్నీ జీవిత సత్యాలు జీవిత సత్యాలు ఇవన్నీ సో కాబట్టి ఎప్పుడైనా సరే మగపిల్లలు కూడా సరే ఆ అమ్మాయి నన్ను నమ్ముకొని వచ్చింది సో తల్లి తండ్రిని 20 సంవత్సరాలు పెంచి పెంచిన చేసిన తల్లిదండ్రుల మీద వాళ్ళని నమ్మి వాళ్ళని వదిలేసి నన్ను నమ్ముకొని వచ్చింది కాబట్టి నేను కూడా డబ్బులు సంపాదించాలి అనేది కంపల్సరీగా ఉండాలండి నీ చేతనైంది ఏదో నువ్వు డబ్బులు సంపాదించు ఆమెకు నెలక నెలకపే సంపాది నువ్వు కనీసం ఐదారు వేలు సంపాదించు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రకమైన
(06:54) లేజీనెస్ వచ్చేసి రాదా ఏం చేస్తారు నువ్వు సంపాదించు నేను తింటా అలవాటు అయిపోయినారు అలవాటు అయిపోతారు కాబట్టి మీరు అన్నట్టుగా ప్రేమ వేరే పెళ్లి వేరే పెళ్లి వేరే జీవితం వేరే జీవితం వేరే తర్వాత మీ నిజంగా రియల్ లైఫ్ వేరే అవును కదా అవును సో వీటన్నిటికీ ముఖ్య కారణం ఏమి అంటే డబ్బులు ఈ డబ్బులు ఉండాలి అంటే మీరు ఏం చేయాలి అనేది మీరు ఆలోచించుకోవాలి అంతే గాని రారా అనగానే నువ్వు అన్ని మూట కట్టుకొని వచ్చేస్తే మూట అంతా అయిపోయిన తరువాత ఆ కట్టుకున్న మూట బట్ట తీసి మొహానే వేసుకొని ఏడుచుకుంటూ కూర్చోవాలి కాబట్టి ఆడపిల్లలు మళ్ళీ చెప్తున్నా ఆడపిల్లలే
(07:29) తీసుకొస్తారు మగపిల్లలు తీసుకురారు వాడు బైక్ రెడీ గా రైజ్ లో పెట్టుకొని ఉంటాడు రాగానే ఎక్కించుకొని తీసుకెళ్లడానికి అంతేగాని వాడు ఒక్క రూపాయి ఎక్కడైనా తీసుకొచ్చాడా మీరు చెప్పండి ఎప్పుడైనా తీసుకొచ్చారా మన ఆవేశంలో అవును నిజమే మీకు తెలిసిన చరిత్రలో ఏమన్నా ఉందా అండి ఎవ్వరు తీసుకురారు రా అనే చెప్తాడు అంతే కదా సో అది ఏం చేస్తుందంటే పాపం ఆ కష్టపడి ఇది కష్టపడి నేను మీరు చెప్పినట్టుగా Instagram లో ఒక అమ్మాయి పాపం అతన్ని నమ్ముకొని పెళ్లి చేసుకున్న తర్వాత సరే వీడు డబ్బులు ఎట్లాగా సంపాదించట్లేదు అని చెప్పేసి తను కష్టపడి రియల్స్ చేసుకొని నీతి నిజాతిగా డబ్బులు
(08:04) సంపాదిస్తే ఆమె మీద మళ్ళీ అనుమానంతో చంపేశాడు అంటే ఏందంటే అమ్మా తట్టుకోలేకపోవడం అరే ఇంత బాగా సంపాదించి ఇంత బాగా సెట్ అయిపోయింది మరి అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలి కాదండి నువ్వు ఏం చేయాలి అట్లీస్ట్ యు సపోర్ట్ [నవ్వు] కదా నువ్వు సపోర్ట్ చెయ్ ఆ అమ్మాయికి అరే నేను ఎట్లాగా గాలి లాగా కూర్చొని తింటున్నాను ఆ అమ్మాయిల సొమ్ము ఆడదాని సొమ్ము తింటున్నాను కనీసం నేను ఆ అమ్మాయికి హెల్ప్ అన్న చేద్దాం అనకుండా చంపేస్తున్నారు.
(08:27) సో అటు తిరిగి ఇటు తిరిగి నష్టపోయింది ఎవరండి ఇక్కడ అమ్మాయిలే కాబట్టి డబ్బులు ఉంటే ప్రేమ ఉంటే డబ్బులు ప్రేమ అదంటారు కదా ప్రేమ ఉంటే చాలు మాకు డబ్బులు అక్కర్లేదు అంటే కాదండి డబ్బులు ఉంటే చాలు డబ్బులు ఉంటే చాలు ప్రేమ అక్కర్లేదు ఎందుకంటే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వచ్చేస్తది కరెక్ట్ అమ్మా మీరు చెప్పింది కదా కాబట్టి డబ్బులు అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్ మీరు ఎవ్వరైనా సరే ఇలా ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఈ ప్రేమ అనేది చాలా కాలం ఉండదు ఈ డబ్బులు అయిపోయింది చెప్పాను కదా ఐస్క్రీమ్ చాలా మనం తీసుకున్నప్పుడు ఎలా ఉంటదండి కలర్ ఫుల్ గా అసలు ఇలా మీరు ఒక్క
(09:00) నిమిషం చూడకుండా ఉండండి మొత్తం అయిపోయి పుల్ ఒకటి వస్తది మనకి సో జీవితం కూడా అంతే అంతే మీరు బయటకి వచ్చిన తర్వాత వాడు ఏం చేసాడంటే ఆ పుల్లలో కనిపించినప్పుడే అస్సలు వాడికి మంపు దిగిపోయి అప్పుడు నువ్వు ఏంది నేను ఏంటి నువ్వు ఎందుకు వచ్చావ్ నేను ఎందుకు వచ్చావు నేను రమ్మన్నా ఇవన్నీ మాటలు వస్తాయి కాబట్టి డబ్బులు అనేది ఫస్ట్ మీరు ఫైనాన్షియల్ గా ఎవరైనా సరే ఫైనాన్షియల్ గా స్థిరపడండి స్థిరపడిన తర్వాత ఇలాంటి పని పనులు అంతేగాని నీ ప్రేమలే నేను నా ప్రేమ ప్రేమలో నువ్వు ఇవన్నీ కాదండి ఇవన్నీ జీవిత సత్యాలు ఇవన్నీ జీవితంలో దేనికి
(09:30) కొటేషన్స్ ఉంటాయి చూడండి అవి రాసుకోవచ్చు కొటేషన్స్ వరకే ఉంటాయి కొటేషన్స్ వరకే ఉంటాయి అంతే నువ్వు నీకు అదే అంటారు నీ కళ్ళల్లో నేను ఉంటా నీ కళ్ళల్లో నేను ఉంటా గూడు కట్టుకుంటా ఎక్కడ ఉంటాడు గూడు కట్టుకొని వెళ్ళిపోతాడు ఇప్పుడు [గురకలు] కాబట్టి [గొంతు సవరించుకోవడం][నవ్వు] కాబట్టి దయచేసి అమ్మాయిలు మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించుకోండి అంతే లేదా ఇదిగో నేను వచ్చేస్తున్నా బయటికి మరి మీ అమ్మ నగలు నువ్వు తీసుకొని రా అని చెప్పండి వాడు నగలుగా కాదు కదా ఇంట్లో ఉండే రాగి చంపు కూడా తీసుకురాడు సూపర్ గా చెప్పాడు కదా థాంక్యూ
No comments:
Post a Comment