చనిపోయాక ఆత్మ ఏం చేస్తుంది అంటే.? | Brahma Sri Talluri Benaras Guruji Exclusive Interview | iDream
Author Name:iD Devotional Talks
Youtube Channel Url:https://www.youtube.com/@iddevotionaltalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=myGMM-UQfCM
Transcript:
(00:00) కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్ తో కూడిన అడ్మిషన్లు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మమార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి శ్రీ మాత్రే నమః ఆత్మలు అంటూ ఉంటారు ఇప్పుడైతే ఆత్మలు గాని మామూలుగా మనం వాడుక భాషలో అయితే దయ్యాలు అంటూ ఉంటాము.
(00:32) నిజంగా ఆత్మలు పట్టి పీడిస్తాయా అసలు ఈ ఆత్మలు ఉన్నాయా చాలామంది ఇవన్నీ మూఢ నమ్మకాలు అని కొట్టి పారేస్తారు కానీ దాని వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు చెప్తే మాత్రం అరే నిజంగా ఇదంతా ఉందా ఇదంతా జరుగుతుందా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి దాని గురించి ఒక వివరణ ఇవ్వండి. ఆత్మలు అంటే చనిపోయినటువంటి వాళ్ళు బలవంతంగా చనిపోయినటువంటి వాళ్ళు కానండి మ్ లేకోతే ప్రమాదాలు చనిపోయినటువంటి వాళ్ళు కానండి వారికి తెలియకుండా ప్రమాదంలో చనిపోవటం ఉమ్ అంటే ఇప్పుడు మనం రైల్లో నిద్రపోతూ ఉంటారు అందరూ రైల్ యాక్సిడెంట్ అయిపోతుంది సడన్ గా అసలు తెలియనే తెలియదు ప్రమాదం జరుగుతుందని
(01:10) కూడా అలాంటివి ఉమ్ తర్వాత తగలబడిపోతూ ఉంటాయి కొన్ని ఇళ్ళు అలా అట్లాంటి ప్రదేశాల్లో చనిపోయినటువంటి వాళ్ళు ఉమ్ హమ్ కొన్ని కోరికలు తీరకుండా చనిపోయినటువంటి ఎవరైతే ఉంటారో వీళ్ళు ఆత్మలుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఉమ్ వాటిని నెరవేర్చుకుంటానికి మా జీవితం అర్ధాంతరంగా ఆగిపోయింది అని బాధపడుతూ ఆ వాళ్ళు ఉంటూ ఉంటారు.
(01:37) అయితే మనం ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు మీరు చెప్పారు బానే ఉంది ఎవరవుతారు ఆత్మలు అనేటువంటివి చెప్పారు. చనిపోయిన తర్వాత పిండ ప్రదానం చేస్తాం కదండీ అవును మరి అప్పుడు వాళ్ళు ఆత్మలుగా ఉండకూడదు కదా పైకి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో జన్మెత్తడానికో అని కొంతమంది నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు వాస్తవమే అది ఆ అయితే ఇక్కడ మీరు చూడండి జీవుడు పిండ ప్రధానం పెట్టినంత మాత్రాన ఆయన సంతోషించి వెళ్ళిపోతాడు అని అనుకుంటానికి కూడా వీలు లేదు.
(02:05) మరి అట్లాంటప్పుడు ఎందుకు చేయటం ఆ నీ బాధ్యత ఏదైతే ఉందో నువ్వు చేసి తీరవలసింది. దానికి ఆయన సంతుష్టుడు అయితే అవ్వవచ్చు ఆయన అతను మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్లి కొత్త జన్మను పొందటమో లేకపోతే కర్మను అనుభవించడానికో భగవంతుడి దగ్గర ఉండటమో జరుగుతుంది. అవును కొంతమందికి పెట్టినప్పటికీ కూడానమ్మ ఈ భూమిమీద వ్యామోహం అయ్యో ఇది నా ఆస్తి నేను అనుభవించకుండా పోయాను అనేది లోపల ఎక్కువగా ఉంటుంది.
(02:33) ఓకే ఓకే మీరు కొంతమంది మనుషులని అబ్సర్వ్ చేస్తే ఉంటారు కదా అవును తర్వాత ఆ ప్రదేశంలోనే మీరు బాగా గమనించినట్లయితే యాక్సిడెంట్స్ జరిగే ప్రదేశాల్లో పెళ్ళం మొగుడు పెళ్ళాలు ప్రయాణం చేస్తున్న సందర్భంలో మొగుడు అక్కడ చచ్చిపోతాడు పెళ్ళానికి ఏదో విరిగి సృహ లేకుండా హాస్పిటల్ కి వెళ్ళింది అనుకుందాం. ఈ ఆత్మ హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది ఇక్కడ బాడీ దగ్గరి బాడీ దగ్గరికి వస్తూ ఉంటుంది.
(03:01) తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ చనిపోయారు అనేది ఇంటి దగ్గర వాళ్ళకి తెలియాలిగా ముందర అవును మీకు బాగా గమనిస్తే అనాధ ప్రేత ప్రేత సంస్కారం అని జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కొన్ని తగలబెట్టేస్తూ ఉంటారు ఎవరు దొరకలేక దొరకనప్పుడు వాళ్ళ పేరెంట్స్ రాలేదు వాళ్ళ పిల్లలు రాలేదు ఇట్లా అని మనం వింటూ ఉంటాం కొన్ని సమస్యలు అవును అంటే ఏంటి ఇప్పుడు వాళ్ళ వాళ్ళు రాలేదుగా రాలేదు ఇప్పుడు బతికున్నాడో లేదో తెలియదు తెలియదు ఇప్పుడు ఎదురుగుండా ఉంటేనేమో మా నాన్నగారు చనిపోయారండి పిండ ప్రధానం పెట్టడం ఇది ఒక
(03:32) పద్ధతి ఉన్నది. అంతే మనకు తెలిసి ఇంత ప్రయాణాలకి వెళ్ళిపోయినప్పుడు పర్వతాలు ఎక్కడానికి కొంతమంది ఎడుతూ ఉంటారు. కొంతమంది మన ప్రయాణం చేస్తూ దేశాల్లో ఏముందని చూస్తానికి వెళ్తారు. కొన్ని దేశాల్లో కొన్ని రకాలైన వింత వాతావరణాలు ఉంటాయి. హమ్ మీరు గమనిస్తే ఈ అగ్ని పర్వతాలు దగ్గరికి వెళ్లి చూడటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో అక్కడ ఒక్కొకసారి ప్రమాదంలో చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు.
(03:57) మ్ అలాగే అమెరికా లాంటి రాష్ట్రాలు దేశాల్లో కూడానమ్మ కొన్ని కొన్ని కర్వ్స్ దగ్గర మీకు అవతల మనిషి ఎవడ వస్తాడో కూడా తెలియదు అంత డీప్ కర్వ్ ఉంటుంది. ఆ అలాంటి సందర్భంలో ఏమనా యాక్సిడెంట్ అయితే కూడా చేసినటువంటి వాళ్ళ భయం చేత మ్ వాళ్ళు ఎక్కడికి చెప్పకుండా వాళ్ళు సైలెంట్ గా వచ్చేస్తారు. అది పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ జరిగిన విషయాన్ని తెలుసుకునేదాకా కూడా ఆ ఆత్మ అక్కడ తిరుగుతూ ఉంటుంది.
(04:23) అది తెలుసుకోవాలి అది ఎంక్వైరీ చేయాలి అది మన ఇండియాలో అయినా కూడా ఎక్కడైనా కూడా జరుగుతుంది. ఎవరు ఏంటని ఒక్కొకసారి మొహం తెలియదు అవును కాళ్ళు చేతులు ఉంటాయి మొండె ఉంటుంది తలకాయ ఉండదు ఎవరిదైనా గుర్తించాలి ఇవన్నీ కూడా అవును సో ఇలాంటివన్నీ కూడా ఆత్మలు అవుతాయి. ఉ ఇప్పుడు వాటికి పిండ ప్రధానం ఎవరు చేయరు కదా చేయరు సో ఇవే మీరు అన్నట్టుగా దెయ్యాలు కానిండి భూతాలో ప్రేతాలో ఆత్మలో ఏవైనా కానండి ఇవన్నీ కూడా దాని కిందకి వస్తాయి అనుకోవచ్చు.
(04:52) మరి ఇప్పుడు ఇది దయ్యంగా మారింది ఓకే ఈ ఆత్మ అనేది ఇలాంటివి జరగలేదు కాబట్టి అది మళ్ళీ ఎదుటి మనిషి పైకి రావటం ఆ మనిషిని ఇబ్బంది పెట్టటం ఇవన్నీ అసలు అంటే అది ఏం చేయాలని అసలు ఆ మనిషిని మనిషిలో ఉండి వాళ్ళు చేయాలనుకున్నవి చేసుకోవాలి సాధించాలనా లేకపోతే అసలు ఏంటి ఉద్దేశం ఏంటి ఆ ఇది కూడా మీరు మంచి ప్రశ్న వేశరు మ్ కొన్ని అంటే ఇలా చనిపోయిన వాళ్ళందరూ కూడా ఆత్మలు అయినప్పటికీ కూడా దెయ్యాలు అయినప్పటికీ కూడా అందరినీ పీడించరు మ్ మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను కొంతమంది ఉంటారు ఇప్పుడు ఇప్పుడు మా అమ్మగారు మాకు చిన్నప్పుడు చెప్పిందమ్మ మా పక్కింట్లో వాళ్ళకి పిల్లలు లేరట
(05:26) ఆహ లేకపోతే ఆవిడ సూసైడ్ చేసుకుంది ఎవరి పిల్లలు పుడితే వాళ్ళు పట్టుకుందామా అన్నట్టు ఆ ఇప్పుడు ఆవిడ కోరిక ఏమిటి పిల్లలు కావాలి కావాలి అప్పట్లో గొడ్రాలు అంటే చాలా ఇబ్బంది పడేటువంటి రోజులు కదా చిన్నచూపుగా ఉండేది స్త్రీలకి చాలా సో చాలా అప్పుడు ఆవిడ ఆ నాకు పిల్లలు కావాలి పిల్లలుండి అట్లా ఎవరికైనా పిల్లలు పుడుతుంటే వాళ్ళండి పట్టుకునేదిట అయ్యో వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళట చాలా ఇబ్బ ఇబ్బందులో పడేవాళ్ళట అంటే ఏంటి ఇప్పుడు ఆవిడ లక్ష్యం ఏమిటి ఈ పిల్లలు కావాలి అనేటువంటి లక్ష్యంతో మరి వాళ్ళ ఇంట్లో చనిపోయినప్పుడు వాళ్ళన్నీ సంస్కారం చేయించారు.
(05:58) కానీ చేయించినప్పుడు దాని కోరిక బలంగా ఉండి అది తీర్చుకుంటానికి ఇక్కడనే ఉంటుంది. అలా కొంతమంది కోరికలు నెరవే అట్లాగే మూడు పెళ్ళాల మధ్య అన్యోనుంచి దాంపత్యం లోపం ఉంటుంది. ఆ చీటికి మాటికి చచ్చిపోతాం చచ్చిపోతాం అంటూ ఉంటారు చాలా మటుకు అవును ఇలాంటి వాళ్ళు ఏదో ఒక రోజు సూసైడ్ చేసుకుంటారు చేసుకుంటారు చేసుకున్నవాళ్ళు వాళ్ళు వీడు నన్ను ఏడిపించారు కాబట్టి ఇప్పుడు నేను వీడిని ఏడిపించాలి అని చెప్పి దెయ్యమే పట్టి ఏడిపించే వాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు దెయ్యాలు కారు అని అంటారు ఎందుకమ్మా ఇద్దరు ఇద్దరు మా జీవులే కదా
(06:31) కాకపోవడం అంటే నేను విన్నా ఇది చిన్నతనం అయ్యో మగవాళ్ళే ఉంటారు మగవాళ్ళయినా ఆడవాళ్ళయినా ఓకే బలవంతంగా ా చనిపోయినా కొన్ని బలాత్కరింపబడి చంపబడతారు అవును వాళ్ళు ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కొన్ని ఇన్సిడెంట్స్ వీళ్ళు తప్పకుండా ఆత్మలు అవుతారు. ఇప్పుడు మీరన్నా బలాత్కరింపబడి అంటే ఒక వ్యక్తితో ఇంకొక వ్యక్తి ఇబ్బంది పడి చనిపోతే ఆ వ్యక్తి పైన కక్ష తీసుకోవడం కోసం సినిమాలో చూస్తా నిజంగా అంటే ఆత్మగా ఉండి ఇది ఆ వ్యక్తిని గుర్తుపట్టటము నిజంగానే వెళ్లి కక్ష తీర్చుకోవడం ఇలాంటివి జరుగుతాయి అంటారా బయట కూడా ఆ తప్పకుండా జరుగుతాయి కంపల్సరీగా జరుగుతాయి. ఓకే
(07:09) నాకు మొన్న ఈ మధ్యనే ఒక ఆస్ట్రేలియా నుంచి ఒక ఫోన్ వచ్చిందమ్మ ఈ ఆత్మల విషయం గురించి మ్ ఆత్మలు వచ్చినప్పుడు ఇంట్లో లోపలికి ఎలా ఉంటుంది వాతావరణం ఆ అనే విషయాన్ని నేను చెప్తున్నా నాకు తెలుసు కాబట్టి మనకి జుట్టు తగలబడుతుంది చూసారా ఆ వాసన వస్తుంది. ఓహో ఏదో మాడిపోతున్నట్టు స్మెల్ జుట్టు కాలిన వాసన అవును అవును అవును అదొకటి మాడిపోయిన అన్నం మాడిపోయిన వాసన వేరుగా ఉంటుంది జుట్టు కాలిన వాసన ఈ రకమైన స్మెల్ వస్తుందమ్మా రెండోది మీకు ఈ చర్మం ఉంటుంది కదా కచ్చంగా ఈ చర్మాన్ని ఒక్కటే తగలబెడుతుంటే ఎలా వాసన ఉంటుంది మాంసం కాదు పైన చర్మం ఓన్లీ స్కిన్ ఆ
(07:49) ఓన్లీ స్కిన్ ఆ తగలబడ్డేటువంటి వాసన వస్తూ ఉంటుంది. ఓకే ఓకే వాళ్ళు వచ్చారు అని చెప్పడానికి ఆహ ఇలాంటివి నేను చాలా చోట్ల గమనించడం జరిగింది. ఓకే అంటే వాళ్ళ ఇంట్లో ఏదో ఇట్లా ఉందని అనిపించినప్పుడు నేను ఇలాంటివి అన్నీ కూడా గమనించిన అదఒకటి ఇంకొకటి మొన్న నేను నాకు కాల్ చేసినటువంటి వాళ్ళ గురించి చెప్పునా ఇప్పుడు మనం ఏదైనా ఇట్లా వస్తువు పెట్టామ అనుకోండి ఇప్పుడు మీరు ఆ టేబుల్ మీద బ్యాగ్ పెట్టారు అవును ఇప్పుడు ఇక్కడికి ఎవరు వెళ్ళలే మనం ఇక్కడ కూర్చుంటే సడన్ గా అది కింద పడిపోతుంది.
(08:23) అది కామన్ గా కొన్నిసార్లు పడుతూ ఉంటాయి కదా అసలు పడ ప్రదేశంలో మీరు పెట్టారు ఓకే అంతా ప్రాపర్ గా ఉన్నప్పటికి పడుతుంది పడుతుంది ఓకే ఏంటబ్బా పడింది ఎవరైనా వెళ్ళారా అన్నట్టుగా అనిపిస్తుంది. తర్వాత మనకు కూడానమ్మ ఎవర మీద నుంచి దూసుకెళ్ళినట్టుగా ఎప్పుడైనా సడన్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇవి చెప్తూ ఉంటే నన్ను కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఏదో గుద్దుకున్నట్టుగా గాన మనకి ఇలా జరుగుతూ ఉంటాయి ఈ ఆత్మలు వచ్చాయి అని చెప్పడానికి నాకు ఆవిడ నా నెంబర్ ఎక్కడో దొరికింది దేవడ ఆవిడ నాకు ఫోన్ చేసి సేమ్ మీరు యాస్ ఇట్ ఈస్ గా మా ఇంట్లో జరుగుతున్నది చెప్తున్నారండి అని చెప్పి
(09:06) అక్కడ అన్నీ మీకు తెలిసిపోయాయి ఆ ప్లస్ ఆవిడ చెప్పులు అలా గోడకి పెట్టిందటమ్మ ఆ ఆ ఆత్మ వచ్చిందని సంకేతానికి ఆ చెప్పులు రెండు కింద పడిపోయినాయి తర్వాత నా వాయిస్ వినిపించిందట ఆ పడిపోంగానే నా వాయిస్ పెట్టిందట నేను ఏం చెప్పానో ఆవిడికి జాగ్రత్తలు ఎలా చేస్తాయి అని ఈ వాయిస్ పెట్టగానే ఆత్మ బయటికి వెళ్ళిపోయిందిట నా వాయిస్ విని ఓహో అంటే ఏంటి ఒక మంత్ర అనుష్టానపరుల యొక్క వాయిస్ విన్న మంత్ర అనుష్టానపరుల యొక్క ధ్వని అక్కడ ధ్వనించిన మ్ అనుష్టానం చేసినటువంటి శక్తి వలన అవి బయటికి వెళ్ళటం వాళ్ళ కొంచెం సేపు రిలాక్స్ అవ్వటం చాలా రోజులత తర్వాత నేను ప్రశాంతమైన
(09:49) నిద్రపోయానండి అని చెప్పింది ఆవిడ పాపం పోనేలేండి ఎంత కాలం అయిందో నిజంగా వీటి వల్ల ఇబ్బంది పడుతూ వాళ్ళు కాబట్టి ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. ఈ ఆత్మలు చేసేటువంటివి తర్వాత మీకు బాగా గమనిస్తే మీకు సినిమాలో చూపిస్తూ ఉంటారు ఈ దుప్పట్లు లాగుతూ ఉన్నట్టుగా ఎవరో చెప్పాలాగా అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మీ ఇంట్లో వాళ్ళే మీకు ఆత్మలుగా ఇచ్చి పిడుస్తూ ఉంటారు.
(10:14) ఆ ఇది అర్థం కాదు నిజంగా అంటే ఆత్మకు మంచి చేయడం రాదా ఎంతసేపు ఇబ్బంది పెట్టడమేనా ఇబ్బంది పెట్టడం అంటే ఇప్పుడు సపోజ్ ఒకాయన ఉన్నాడు ఆయనక ఒక కొడుకు ఉన్నాడు నేను చివరి టైంలో నా కొడుకు నన్ను సరిగ్గా చూడలేదు. ఇక్కడ కక్ష ఏర్పడుతుంది. అయ్యో ఈ కక్ష ఏర్పడప్పుడు కొడుకు ఏడవాలి కదా పిల్లవాడిని పట్టి పీడిస్తాడు. ఆ ఇంట్లో పిల్లనో పట్టి పీడిస్తాడు.
(10:41) ఓకే ఓకే అప్పుడు వీళ్ళు ఏడుస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు. ఈ మధ్య మనకి చాలా మంది పిల్లల మాట వినటం లేదు కదా మ్ సో ఇలాంటివి లక్షణాలు చాలా మందికి జరుగుతున్నాయి. మ్ రెండోది మనము జుట్టు విరబోసుకుని పెడితే కూడా ఆత్మలు ఆవహిస్తాయి ఆడవాళ్ళకి మ్ తర్వాత సువాసనలు అంటే వాటికి ఇష్టం ఆహ ఎందుకు ఇష్టం సువాసనలు అంటే నేను అది అనుభవించకుండా వచ్చేసాను.
(11:08) తన కోరిక అలా మిగిలిపోయింది మిగిలిపోయింది ఇప్పుడు సో ఇప్పుడు నేను ఇందాక బలాత్కారం అని చెప్పాను కదా బలాత్కరింపబడి చనిపోతారు కదా వాళ్ళు పాపం మంచిగా అందంగా తయారయి ఉంటే ఏ పాపిష్ట వాళ్ళు కొంతమంది ఎత్తుకెళ్ళిపోయి ఏదో చేసి ఉంటారు కదమ్మా సో నేను ఇంత అందంగా తయారు ఇంత అందంగా ఉండేదని ఇవాళ ఈ జన్మ వచ్చింది ఇది ఎలాగా కాబట్టి అలా అందంగా తయారైన వాళ్ళని కూడా నేను ఏడిపించాలని ఆహ అనేటువంటి భావనలు ఆత్మలకు ఉంటూయి అయితే ఇవి అందరికీ పడతాయా అందరినీ ఏడిపిస్తాయి అంటే మన జాతకంలో కూడా మ్ కొన్ని దోషాలు ఉన్నప్పుడు ఇవి మన దగ్గరికి వస్తాయి. ఎటువంటి దోషాలు అంటారండి
(11:46) అంటే ఆత్మతో పీడింపబడాలని గాని మ్ లేదా ఇప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద మాంసాహారం కూడా రోడ్ల మీద పడేస్తున్నాయి ఆ మీరు ఎముకలు లాంటివి అలాంటివి కొన్ని కనిపిస్తూ ఉంటాయి అవును ఏదంటే తినేస్తారు పడేస్తారు కుక్కలు లాక్కొని వస్తూ ఉంటాయి వచ్చేస్తాయి వీటి మీద నుంచి దాటడం మూలకంగా కొన్ని దుష్ట శక్తులు మనకి పట్టుకుంటాయి.
(12:06) అవునా ఆ దానికి ఈ ఆత్మకి ఏంటి సంబంధం అంటే అంటే ఇప్పుడు ఎముకని దాటకూడదు కదమ్మా ఏదైనా జీవి కాదమ్మా ఓకే ఇప్పుడు మీరు భారతీయ వేదాంత పరంగా మనం చూసినట్లయితే ఆ ఒక మనిషి చావును కూడా పెళ్లిగా చేశారు మనం వేదం చనిపోయిన మనిషి ఉంటాడు కదమ్మా ఈ మనిషిని అసలు ముట్టుకొని ఏడవకూడదు మనం అవునా మీద పడిపోయి మనం ఏడవకూడదు మన కంటినీరు శెవం మీద పడకూడదు ఉమ్ అలా జరిగితే దోష దోషాలు వస్తాయి కొన్ని వాళ్ళు బాధపడుతూ ఉంటారు.
(12:39) ఓకే ఆ బాధ మనకు ఒక దోషం కింద అవుతూ ఉంటుంది. మ్ ఎందుకంటే ఇప్పుడు ఆ మైలు అనేదానికి కూడా అందుకనే ఇప్పుడు ఆ ఒక జీవిటమ్మ ఎప్పుడైనా కూడా మనిషి గాని జంతువు గాని ఇప్పుడు రోగం వచ్చింది చచ్చిపోతున్నాడు. ఆ చచ్చిపోయే సమయంలోట బ్యాడ్ టాక్సిన్స్ అని కొన్ని మన బాడీలో ఉత్పత్తి చేస్తాయట అవి కాపాడబడటానికి ఆ టాక్సిన్స్ ద్వారా పోరాడుతూ ఉండే గుణం దీనికి ఉంటుంది.
(13:10) ఆహ ప్రాణం కాపాడుకో ప్రాణం కాపాడుకోవడం కోసం ఇప్పుడు మీ బలాత్కరింపబడినప్పుడు కానండి ఇప్పుడు మనకి ఎక్కడ లేని బలం వస్తుంది చూడండి ఒక్కొక్కసారి అవును మీరు బాగా కోపం ఉన్నప్పుడు మీకు బాగా బలం ఉంటుంది అవును మామూలు అప్పటికంటే కూడా అంటే ఏంటి కోపం అనే ఏంటంటే బ్యాడ్ టాక్సన్ అవును సో ఇలాంటి టైంలో మనం గట్టిగా ఇలా పళ్ళు బిగించి ఇట్లా గట్టిగా నిలబడి మనం అప్పుడప్పుడు మనకి బస్సులో సీటు దొరకపోయినా కొన్ని మన చేతులతో నొక్కేసి ఎలాగైనా సీటు కొట్టేయాలి అన్నట్టుగా ఆ ఇలాంటివి కొన్ని మనం గమనిస్తే తెలుస్తూ ఉంటాం అవును ఆ ఇలాగ కోపం అనేటువంటిది బ్యాడ్
(13:41) టాక్స్ ఓకే అదే ఆ మనిషి ప్రాణం పోవటానికి ఎప్పుడు అది ఎంత కోపంగా ఉంటుందో కాపాడుకుంటానికి అవతల వాళ్ళ మీదతో అంత విపరీతమైనటువంటి సమయంలో శరీరంలో అనేక రకాలైనటువంటివి మ్ విష సంబంధితమైనటువంటి టాక్సిన్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఉ సో ఆ విషవాయువు ఈ ఇంట్లో ఉంటుంది కాబట్టి అవును అది మైలు అని వేదాం చెప్పింది. ఆహ సో ఆ ఇంట్లోకి వెళ్లి వచ్చిన వాడు స్నానం చేయాలి మైలు మీకు కూడా మైలు ఉంటుంది కాబట్టి అవును మనం ఇప్పుడు మైలు పాటించట్లా అవఏమిటి అక్కడ మైలు అనేదానికి సైంటిఫిక్ గా ఈ విధంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను పూర్వీకులు ఈ సైంటిఫిక్ దాన్ని వేదాంతంగా
(14:24) చెప్పి వాళ్ళ బంధువులందరికీ కూడా ఎందుకు వాళ్ళు వెళ్ళవస్తూ ఉంటారు అవును ఇప్పుడు చనిపోయిన రోజున వెళ్ళాలి 10వ రోజు ధర్మోదకాలన్ని వదులుతారు 11 12 కర్మ సో ఇవన్నీ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ గోత్రీకులు ఆ ఇంటి పేరు వాళ్ళందరూ కూడా మైలు పాటించడానికి కారణం అది ఇప్పుడు ఏమండీ మేము అమెరికాలో ఉన్నాము మాకేం మైలు ఉంటుంది ఏదో మేము వెళ్ళలేదు ఏమ ఉంటుంది అని అనుకోవచ్చు దానికి కూడా చెప్తున్నాను మీరు రాలేదని ఆ మనిషి బాధపడుతూ ఉంటాడు ఆ బాధే మీకు మైలుగా వస్తుంది ఇంటికి అబ్బో ఆ అర్ అర్థమవుతుందా అర్థమైందండి ఆ బాధ వల్ల ఏమవుతుంది నువ్వు రాలేదు సో నీ
(15:03) ఇంట్లో ఎప్పుడైనా చెడు జరిగినప్పుడు నేను చూపిస్తా ఆ ప్రభావాన్ని అదేమ అందుకనే పూర్వం పెళ్లికి వెళ్ళినా వెళ్ళకపోయినా చావుకు వెళ్లి రావాలిరా అవును అనేవాళ్ళు పెద్దవాళ్ళు ఎందుకు బాధలో ఉన్నప్పుడు అండని ప్రకటించడానికి పోయిన వాళ్ళు కనిపించరు ఒకటి అక్కడ వాళ్ళ బాధలో ఉన్న ఇప్పుడు చనిపోయిన మనిషి మళ్ళీ కనిపించడు కదమ్మా చూద్దాం అన్న ఆ శరీరాన్ని చూద్దాం అన్నా కాబట్టి ఇలాగ మనకి ఈ హిందూ ధర్మంలో చావుని పెళ్లిగా చెప్పడం ఒకటి ఈ శవాన్ని కూడా తీసుకెళ్ళేటప్పుడు మీరు గమనించారో లేదో ఈ కట్టెల మీద పెట్టి కట్టికని ముందర నిప్పు పట్టికెడతారు
(15:40) అవును ఈ నిప్పు పట్టుకొని వెడుతూ ఉంటంగా మధ్యలో మూడు చోట్ల ఆపుతారమ్మ ఆ దాన్ని దింపుడు కళ్ళాలు అని అంటారు. ఈ ఆపి ఈ కొడుకు కొద్దిగా బియ్యం గింజలు రెండు గింజలు నోట్లో వేసి నాన్న నాన్న అని తొడగొట్టుకుంటూ తిరగాలి అక్కడ ఆహ లేకపోతే పేరు పెట్టి పిలుచుకుంటూ తొడగొట్టుకుంటూ తిరగాలి. ఆ ఈ తొడ శబ్దం వలన ఆ మనిషి చెవిలో ఈ శబ్దం పడి ఈ పేరు వలన ఈ దింపడం పైకెత్తడంలో ఒక్కొక్కసారి ప్రాణవాయువు లోపలికి వెళ్లి అట్లా మనిషి ప్రాణం మళ్ళీ ఊపిరి పీల్చుకుంటే మళ్ళీ బతికితే అలా జరిగిన సందర్భాలు ఉన్నాయండి చాలా సంఘటనలు ఉన్నాయి సో మనము చంపేసిన వాళ్ళం పాపం రాకుండా
(16:22) ఉండటానికి ఆహ ఈ దింపుడు కళ్యాలని మూడు చోట్ల దింపించింది కాదు లాస్ట్ హోప్ కోసం లాస్ట్ పరీక్షలో పరీక్ష ఇప్పుడు డాక్టర్లు చూడండి మీరు వాళ్ళు గుండెల మీద ఇలా ఇలా గుద్దేసి చివరిలో అన్ని ఇంకా రకరకాలుగా నోట్లో గొంతులో బొట్టాలు పెట్టి పొడిచి ఏదో రకంగా వాళ్ళఏంటి వాళ్ళఏమనా మన నాన్నని చంపడానిక కాదు కదా ప్రాణం కాపాడటానికే కదా ప్రయత్నం సో అది సైంటిఫిక్ గా వైద్యశాస్త్ర ప్రకారంగా వాళ్ళు చేస్తుంటే మన వేదాంతం ఏం చెప్పింది ఇలా దింపి తొడ కొట్టుకొని కుడి చెవిలో నాన్న నాన్న అని ముమ్మారి పిలిస్తే ఈ తొడకి పిలవటానికి కనెక్షన్ ఏంటండి తొడలోనుంచి కూడా సంతానాన్ని కలిగిన వాళ్ళు
(16:59) మన ఋషులు ఆహ మీకు ఇంకో విషయం తెలుసో తెలియదో మ్ తొడలోంచి కూడా పిల్లల్ని ఉత్పత్తి చేయొచ్చు అనేటువంటి శక్తి కలిగినటువంటి భాగం మనిషి జీవితంలో మనిషి శరీరంలో తొడ భాగము మ్ మీకు ఒక్కొకసారి కొన్ని తీస తొడలో దాస్తూ ఉంటారు డాక్టర్లు కూడా తొడ అంత గట్టిది సో ఈ కొట్టడం మూలకంగా శబ్ద ఘోష అక్కడ స్పష్టంగా వెళ్తుంది. ఆహ ఓకే మనవాళ్ళు తొడ కొట్టడానికి పౌరుషాన్ని చహనంగా చూపించారు కానీ బంధానికి కూడా ఈ తొడ ముఖ్యమైనటువంటిది.
(17:34) ఆ కుడి తొడ మీద కూర్చుంటే కూతురు ఎడం తొడ మీద కూర్చుంటే భార్య సంబంధంలో కూడా అంత మార్పు ఉంది. అందుకనే కూతుర్ని ఎప్పుడు ఎడమ వైపున కూర్చోపెట్టుకునే వాళ్ళు కాదు కుడి వైపునే కూర్చోపెట్టుకునేవాడు. హ హ కూతురైనా కోడలైనా చెల్లయినా అక్క అయినా కుడి వైపునే కూర్చోవాలి. ఉమ్ ఎడవైపున ఒక భార్య ఓకే ఇక మగవాళ్ళు కూర్చుంటే తప్పు కాదు అనుకోండి అంతే ఇంత శాస్త్రం పరిగణలో ఉన్నది ఈ దింపుడు కళ్ళాలు ఇక్కడితో ఆగుతుందా మళ్ళీ అక్కడ పెట్టినప్పుడు కూడా పాడి మీద పెట్టినప్పుడు కూడా ఆ కుండ శబ్దం చేయటం ఆ నీళ్ళ శబ్దం చుట్టూ తిరగటం ఆ నీళ్ళు పడుతూ ఉంటే ఆ కొట్టేటప్పుడు ఆ
(18:12) నీళ్ళు ఏమనా వచ్చి కొంచెం నీళ్ళ మన మొహం మీద పడితే కూడా ఒక్కొకసారి మనకి మెలుకు వస్తుంది అట్లా ఏమైనా వస్తుందేమో అన్నట్టుగా వీళ్ళు మన ఋషులు మానవ యొక్క ఒక అంతిమ యాత్ర అని అంటాం కదా ఈ అంతిమ యాత్రలో ఎన్నో రకాలైనటువంటి తెలియని నిగూడమైనటువంటి మనిషిని కాపాడే ప్రయోగాలని దానిలో పెట్టారమ్మ మనం దాని ట్రాష్ ఇదంతా అని మనం అంటున్నాం తప్ప అవును దాన్ని పాటించి చూడండి దాన్ని అనుభవించి చూడండి దానిలో ఎంత గొప్పతనం ఉందో తెలుస్తుంది.
(18:47) మరి ఇలాంటివి జరగకుండా చనిపోయి అవి ఎప్పటికీ జరగకుండా ఒక్కొక్కసారి ఆ వార్త వినంగానే కొంతమంది పిల్లలు ఇక్కడ చచ్చిపోవచ్చు గా చేసేవాళ్ళు అవును మరి వీడికి చేస్తాడో వాడికి చేస్తాడో తెలియదు. ఉమ్ ఇలాంటివి కొన్ని ఉంటే ఒక్కడే పిల్లాడు ఉండి దూరంగా ఉండి అవును తెలియక మనం అప్పుడప్పుడు పేపర్లో కూడా టీవీలో కూడా చూస్తాం మూడు పెళ్ళాలు ఇద్దరు గడిలు చచ్చిపోయారు అట్టా 15 రోజులకో 20 రోజులకో వాసన వచ్చి తీస్తే చివరికి మంచం నిండ ఆమె సెవన్ లాగా అయిపోయినది ఇట్లా అతుక్కుపడిపోయి ఉన్నది అని మనం వార్తలో వింటున్నామా లేదా వింటా వింటా అంటే అప్పటికి ఆత్మ ఎన్ని రోజుల నుంచి
(19:20) ఘోషిస్తోంది అవును వాళ్ళ పిల్లలు రాలేదు చచ్చిపోయారు తెలిస్తే కదా ఎవడైనా వచ్చేది అంతే అంతే అంటే ఇంత బంధత్వంలో లో ఈ మనుషులు రాక వీళ్ళకి బాధ అయి వీళ్ళు బాధను పడిందే మనకి పాపమై మన ఆయువును మనం కోల్పోతున్నాము. ఇలాంటివన్నీ కూడా ఆత్మలు అవుతాయి. ఇప్పుడు అసలు ఈ ఆత్మలకు ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటారు మనిషిగా మీకు శక్తి ఉందా ఆ చిన్న పిల్లాడికి ఉండే శక్తి చిన్న పిల్లాడికి ఉంది గా పాకే పిల్లాడికి కూడా పాకే శక్తి ఉందిగా మీకు బాగా గమనించండి మీరు కొత్తగా పుట్టినటువంటి నవశిసువుకి వీళ్ళు అమ్మ అని మీరేమనా చెప్తున్నారా ఎట్లా తెలుస్తుంది అంటారు
(20:02) ఆ రిలేషన్ బ్లడ్ రిలేషన్ ఎట్లా తెలుస్తుంది బ్లడ్ రిలేషన్ అంటే భగవంతుడు దానికి వేదంలో చెప్పారు మ్ ఆడవాళ్ళ గర్భంలో శిశువు రోజు అమ్మాయి యొక్క గుండె శబ్దాన్ని వింటుందిట అమ్మ ఆ హార్ట్ బీట్ తల్లి యొక్క హార్ట్ బీట్ ని ఇక్కడ ఉండి నవమాసాలు వింటూ సో ఈ హార్ట్ లోపల నేను కాపాడే గర్భసంచి లోపల ఉన్నాను ఇది వినిపిస్తే గాని నేను ఏడుపు ఆపకూడదు అందుకని అమ్మ ఎత్తుకుంటేనే పిల్లలు ఏడుపాపుతారు.
(20:35) చూడండి ఎంత చక్కటి అనుబంధం ఉందో అలాంటి అనుబంధాన్ని మనం బంధాలు తెంచేసుకుంటున్నామ అంటే మరి అవి ఆత్మలోకి ఏమవుతాయి చెప్పండి అవును అందుకనే మీరు చూడండి నాన్న ఎత్తుకున్నా కూడా ఏడు ఆపర ఒకసారి అవును అవును ఆమె ఎత్తుకోంగానే ఇట్లా దగ్గర తీసుకో మనం ఏమనుకుంటాం ఆ నాన్న కూడా తెలిచావది నాన్నకు కూడా ఇదిగో పాలక ఏడుస్తున్నట్టు ఉంది నువ్వు తీసుకో మనం కూడా అడుగుతాం అట్లా తల్లిగా కానీ పాలక కాదు ఇదేదో కొత్త శబ్దం వినిపిస్తుంది నా శబ్దం కాదు నేను విన్న శబ్దం ఈ గుండెకి పొట్టకి ఎంత దూరం ఉందమ్మా చాలామూడు inలు తేడామూడుఇంచులు ఉన్నది నీ యొక్క బిడ్డ నీ యొక్క గుండె
(21:16) శబ్దాన్ని కాకుండా నీ ఉచ్వాస నిచ్వాసని మ్ చూడండి నువ్వు తిన్నప్పుడు పడ్డ ఆయాసాన్ని అవును నువ్వు బాగా తిన్నప్పుడు పడ్డ ఆనందాన్ని అవును అన్ని తొమ్మిది మాసాలు అబ్సర్వ్ చేశాడే గర్భము లోపల ల బయటికి పుట్టకుండా ఉన్నప్పుడే ఇన్ని అబ్సర్వ్ చేసినవాడు పుట్టి చచ్చిన తర్వాత ఎన్ని అబ్సర్వ్ చేస్తాడు ఎంత శక్తితో అబ్సర్వ్ చేస్తాడు మ్ మరి ఆత్మకు శక్తి ఉండదా కాబట్టి ఆత్మకి శక్తి చాలా బలంగా ఉంటుంది.
(21:48) ఇప్పుడు ఈ ఆత్మకి విముక్తి ఎలా మరి ఆ వీటికి చాలామంది తెలియకుండా ఆత్మను ఏడిపించే పూజలు చేస్తారమ్మ అంటే ఏంటంటే మాకు వచ్చింది అంటే దాన్ని భయపెట్టడము ఆ రకరకాలుగా దాన్ని ఇబ్బందులు పెడతాం అలా చేస్తారు అది చాలా తప్పు అది రెచ్చిపోతుంది అప్పుడు రెచ్చిపోయి మనిషిని బాగా ఏడిపిస్తుంది పట్టుకున్న మనిషి మ్ అలా చేయకూడదు. ఈ ఆత్మకి మనం ఇది శాంతించాలి అంటే దాంతో మాట్లాడాలి ముందరమా ఆత్మతో మాట్లాడి అది మాట్లాడుతుందమ్మ మనతో ఎందుకంటే నేను అలా చాలా చేశాను మాట్లాడుతుంది మాట్లాడుతుంది ఆత్మ అంటే ఆమె శరీరం లోపల ఉంటుంది కదా అవును
(22:31) ఆ ఆ ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి వింత భాషణ పలుకులలో కానీ మాటల్లో కానీ రెగ్యులర్ గా మీరు మాట్లాడినట్టుగా ఉండరు ఆ సమయంలో వేరే వాయిస్ ఉంటుంది ఓకే అప్పుడు వీళ్ళు కూడా ఈ అమ్మాయి మా అమ్మాయి కాదు మా అమ్మాయి వాయిస్ కాదని ఈ పేరెంట్స్ ఇక్కడ ఉంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనకి అంటే అసలు మనం గుర్తించడం వీళ్ళ పైన ఏదో పూనింది అనేదానికి ఈ వింత బిహేవియర్ ఉంటదా ఇంకేమనా వింత బిహేవియర్ ఉంటుంది కొద్ది రోజుల నుంచి ఏకాంతంగా ఉంటారు అన్నం సరిగ్గా తినరు మొండితనంతో ఉంటారు ప్రసాదాలు స్వీకరించరు గుడికి రారు బద్ధకంగా ఉంటారు స్నానం చేయరు ఎక్కువసేపు
(23:08) ఆహ లేట్ గా అంటే పొద్దున లేచిన వాళ్ళు రాత్రి స్నానం చేస్తారఅన్నమాట ఓకే ఓకే ఇట్లా అన్ని లక్షణాలు అన్నం పెట్ట అతి ఎండిపోయింది మనం అట్లా వదిలేస్తారు ఆ ప్లేట్ అట్లా ఆ లైట్లు వేయకుండా ఉండటము ఇలాంటి వాతావరణంలో వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఉమ్ సో అప్పుడు మనం వాళ్ళని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఉమ్ చేసినప్పుడు అవి మనకి చెప్తాయి.
(23:33) అలా నాకు నాతో ఒకసారి ఒక చాలామంది చెప్పారనుకోండి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి వాళ్ళ పేరఏంటి ఎలా చంపబడ్డాము ఎలా చనిపోయాము అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు మ్ మళ్ళీ వాళ్ళకి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టుగా వీళ్ళని డబ్బు ఖర్చు పెట్టమంటాను. ఎవరైతే ఆత్మ పట్టుకున్నారు పట్టుకున్నారు పట్టుకున్నారో ఆ పట్టుకున్న అమ్మాయి అబ్బాయో ఉంటారు కదా వాళ్ళ తల్లిదండ్రుల చేత ఆత్మకు ముక్తి కలిగే పూజలు వీళ్ళ చేత చేయించాను ఆహా చేయించినప్పుడు ఆత్మ సంతోషపడుతుంది మ్ సంతోషపడ్డప్పుడు ఈ పిల్లని వదిలేస్తుంది.
(24:10) అలా చాలా మంది ఉన్నారు. అప్పుడు ఇంకా ఆత్మ విముక్తి పొందినట్టేనా ఆత్మ విముక్తి పొందుతుందా లేదా అనేటువంటిది మనం చెప్పలేం. ఆ ఆత్మ వీళ్ళ నుంచి ఈమ నుంచి మాత్రం వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఓకే అయితే దానికి కూడా మళ్ళీ ఇప్పుడు నేను చెప్పాను కదా ఇట్లాంటి సూసైడ్ చేసుకున్నా కానీ ఇంత బలవ గరుడ పురాణంలో ఏం చెప్పబడిందిఅంటే 23 22 జన్మల దాకా మ్ ఈ ఆత్మగానే ఉంటుందట ఈ శరీరం ఆహా 23వ జన్మలో ఒక వటవృక్షం మీద ఈ ఆత్మ ఉన్నప్పుడు ఇదయ్యమో భూతమో ఇదేమో కింద వేద పండితుడు వేదం చదువుతూ ఉంటే ఆ వేద ఘోష వలన 24వ జన్మలో మనిషిగా ఉత్పత్తి అవుతాడు. బాబా
(24:57) అంటే చూడండి అందుకనే దయచేసి ఎవరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా చనిపోయే పనులు చేయమాకండి నేను ఈ సబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నానుంటే బలవన్ మరణాలు ఆపు చేయడానికి ఆపు చేయడానికి అంటే నువ్వు బ్రతికుండి బాధ భరించలేను అనుకొని చనిపోతే తర్వాత దుష్పరిణామం నువ్వు అనుభవించాల్సి వస్తుంది అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇది కాబట్టి మీరు దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు ఇప్పుడు ఒక చిన్న డౌట్ అండి 23 జన్మలు అన్నారు 24వ జన్మల విము విముక్తి పొందింది అని ఉదాహరణ అసలు మానవుడి కంటే 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఎంతో అంత ఆత్మకి వయస్సు ఎంత ఉంటుంది
(25:33) అంటారు ఒక జన్మలో అది భగవంతుడి మీద ఆధారపడి ఉంటుంది. మ్ ఎందుకంటేనమ్మా ఇప్పుడు మనం ఇక్కడ నేను చెప్పాను నేను ఒకళ్ళకి ఇట్లా విముక్తులకి చాలా మందికి ఒకనే కాదు విముక్తి చెందించినప్పుడు ఒక్కొకసారి దానికి మనసు కరిగిపోతుంది. కరిగిపోయినప్పుడు నేను మళ్ళీ జన్మ తీసుకుంటాను భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయా వెళ్ళిపోయతా ఒక్కొక్కసారి ఇక్కడ వదిలేస్తే ఇప్పుడు ఈ ఆత్మ వెళ్ళటానికి కూడానమ్మ మళ్ళీ ఇంకో శరీరం వెతుక్కోవాలి అవును బయటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక శరీరాన్ని వెతుక్కోవాలి మ్ అందు అవి చాలా బాధపడతాయి వెళ్ళటానికి ఇష్టపడవు అవును ఆత్మ ఒకసారి అందుకని దెయ్యం పట్టిన వాళ్ళు
(26:15) చాలా మొండి చేష్టలు ఉంటాయి మ్ చాలా రకరకాలుగా ఉండటానికి కారణాలు ఇవే వెళ్ళటానికి అవి ఇష్టపడవు ఇంకోసారి అందుకనే మనం ఏం చేస్తాం వాటికి ఉత్తమ జన్మ కలిగించే ప్రక్రియను చేస్తాం చేసినప్పుడు అది ఆ ఉత్తమ స్థానం నాకు లభిస్తుంది అదే అనాధ ప్రేత సంస్కారం అని మన భారతీయులు ఋషులు అందించిన గొప్ప సంప్రదాయం అమ్మ అనాధ ప్రేత సంస్కారం ఎవరైతే చేస్తారో చేస్తున్న వాళ్ళకి చాలా పుణ్యం వస్తుంది అలాగ చేసినటువంటి వాళ్ళకి తప్పకుండా వైకుంఠంలో మోక్షం వస్తుందని చెప్పబడింది గరుడ పురాణంలో మనం శవాన్ని పట్టుకుంటే అనుకో ఇప్పుడు చాలా మంది ఆ ఏం పోతాంలే అలా అనుకోకూడదు ఏం
(26:55) పడతాంలే అనుకోకూడదు పట్టాలి చక్కగా వెళ్లి పలకరించాలి అంటే ఎటువంటి దోషము లేదు పోవడం వల్ల చేయటం వల్ల ఏం తప్పేమ లేదు చేస్తే ఇంకా మనకి మంచిది ఆహ నువ్వు బాధ్యత తీసుకుంటున్నావు కాబట్టి ఆ చనిపోయిన వాళ్ళు మిమ్మల్ని ఆశీర్వచనం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది నీకు ఓకే ఓకే అలా కూడా ఉన్నది కాబట్టి మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు.
(27:18) ఉమ్ ఇప్పుడు అలా ఏదైనా అనాధ చనిపోయిన శుభం ఏదైనా కనిపించింది అనుకోండి ఈ సంస్కారాలు చేయాలి అనింటే ఓన్లీ ఆ బాడీని కాల్చడము పూర్చడము చేయడం వరకేనా మిగిలిన కార్యక్రమాలు ఎలా అయితే మన ఇంట్లో మిగిలిన కార్యక్రమాలు మీరు అన్నట్టుగా తర్దినం పెట్టడము సంవత్సరకాలు జరపడం అవి కాదు అవి అవసరం లేదు అవసరం లేదు ఇది మాత్రం అంటే ఇది చేయాలి బాడీని ఫైర్ చేయటము లేకోతే భూమిలో పాతి పెట్టడము ఈ విధమైనటువంటి సంస్కారం చేస్తే మనకు పుణ్యం వస్తుంది లేకపోతే ఆ ప్రదేశం అంతా అనారోగ్యమయం అయిపోతుంది కదా ఇప్పుడు ఇక్కడ శవం ఉందనుకోండి కుళ్లిపోయి పురుగులు పట్టిపోయి ఇదంతా పాకి నానా రకరకాలుగా
(27:55) చెడ్డవాయి వచ్చేసేసి గాలి పొల్యూషన్ అవుతుంది భూమి పొల్యూషన్ అవుతుంది రకరకాలుగా ఉంటుంది కదా సో నువ్వు ఇది ప్రపంచాన్ని కాపాడిన వాడి అవుతున్నావు కదా భగవంతుడు నీకు అనుకు పుణ్యం ఇస్తాడు అవును ఇది ఒక్క మనుషుల విషయంలోనైనా జంతువులు చనిపోతే ప్రతి జీవి విషయంలో కూడా పుణ్యం వస్తుంది జీవి లోపల కూడా ప్రాణం ఉంది కదమ్మా అది కూడా వీని ఆశీర్వచనం చేస్తుంది ఉమ్ మీకు అందుకనే మ్ మనం కాలభైరవుడు గురించి చెప్పుకున్నప్పుడు కూడా మీకు ఒక విషయం చెప్పాను ఆ సందులో కుక్కలు ఉన్నప్పుడు ఆత్మ వచ్చినప్పుడు కుక్కలకు తెలుస్తుంది అవి అరుస్తాయమ్మా అని మీతో
(28:30) నేను చెప్పడం జరిగింది మనకి అవును కాబట్టి ఆత్మను మొట్టమొదట కనిపించేదే కుక్కకి అందుకనే పిండం పెట్టేటప్పుడు ఇంట్లో కుక్క ఉండకూడదు మనం పిండం పెట్టేటప్పుడు మనం పిలిచినటువంటి ఆ స్వధా మంత్రాలతో స్వధాదేవి అమ్మ వాటికి కి ఆ స్వధా మంత్రాలతో పిలిచినప్పుడు మీ తాతగారో మీ నాన్నగారో ఎవరైతే మీరు అక్కడ కార్యక్రమం చేస్తున్నారో వాళ్ళు వచ్చి తీరుతారు.
(28:54) హ అందుకని కుక్క మనం ఇంటిలోపల పూర్వం పెంచుకునే వాళ్ళు కాదు అవును మామూలుగా వస్తే ఏదో దుద్దుదు అని మనం అన్నం పెట్టి పంపించేయడమే తప్ప కట్టేయటము ఇంటి లోపల మనం మంచాల మీద పడుకోబెట్టడం మన పూర్వీకులు చేయలే ఆ అవును ఆవును పెంచుకున్నారు ఆవును పెంచుకున్నారు ఆవు ఇంటిలోపలికి వచ్చి గృహ ప్రవేశానికి లోపలికి రావాలని కోరుకున్నారు ఆవు పేడ పడాలని కోరుకున్నారు మనం పెంచమన్న దాన్నము పక్కన చంపేదానికి పంపిస్తున్నాము ఇంట్లో వద్దు బయట ఉంచిందన్నమ లోపల తెచ్చుకున్నాము ఇది కాక ఇంకా రకరకాల జీవులు కూడా పెంచుకుంటున్నాము పిల్లులు పిల్లులు పాములు కూడా పెంచుకుంటున్నారు.
(29:31) చిలుకలు నేను మొన్న కూడా మీతో అన్నాను చెప్పారు పామును పెంచుకున్నటువంటి ఆవిడ అవును ఆహారం మానిస్తే ఏమైంది అనేటువంటి విషయాన్ని కూడా కాబట్టి ఇలాగ ఈ ప్రతి జీవి కూడా మరుసటి జన్మలో గాని కిందటి జన్మలో మన రిలేషన్ ఉంటేనే అవన్నీ టచింగ్స్ వస్తాయి. సో ఇక్కడ ఈ ఆత్మలతో మన జాతకం లోపల ఇందాక నేను చెప్పాను ఆత్మ మన జాతకంలో ఆత్మతో వీడు బాధపడాలి అని ఉన్నా ఒకటి రెండోది ఆత్మలు ఎందుకు పడతాయి మీరు ఇందాక అడిగారు ఎందుకు వస్తాయి అండి మన దగ్గరికి అంటే ఇప్పుడు మీరు నాకు కిందటి జన్మలో డబ్బులు ఇవ్వాలమ్మ నాకు ఇవ్వల నేను నిన్ను పిలిచి అమ్మ నా డబ్బులు ఇవ్వాలి ఇవ్వాలి అంటే ఇస్తా ఇస్తా
(30:09) అన్నా కొద్ది రోజులకి తర్వాత నేనేమి ఇవ్వక్కర్లేదు అన్నా నాకు ఆ డబ్బు మీద వ్యామోహం ఉంటుంది. నా డబ్బ అయిపోయింది అయ్యో నా కొడుకు ఇచ్చుకునేవాడిని ఇంత మోసం చేసింది ఇంత మోసం చేసింద అని ఏడ్చుకుంటూ దిగాలుగా చచ్చిపోతాను అప్పుడు నిన్ను పట్టి పీడిస్తాను ఆ డబ్బు కోసం ఓకే అందుకని రెట్టింపు ధనముతో ఇప్పుడు నువ్వు ఆత్మ సంస్కారానికి జరిగితే గాని ఆ డబ్బు ఖర్చుఅయితే గాని ఆత్మ శాంతించ అంటే మూల్యం ఖచ్చితంగా చెల్లించాల్సింది తప్పకుండా భారి మూల్యం భారి మూల్యం కాబటి ఇలాగ ఈ ఆత్మలు అనేటువంటివి రకరకాలుగా చేస్తూ ఉంటాయి తర్వాత కొన్ని మంచి ఆత్మలు ఉంటాయి
(30:46) ఇవేం చేస్తాయి అవి మనకి ఏదనా ప్రమాదం వస్తుంటే మనక చెప్తూ ఉంటాయి వచ్చి ఇవి కూడా మనకు సంబంధించిన ఆత్మలైనా అంటే మనతో అంటే మనకు సంబంధించినవి కావచ్చు లేకపోతే మన మీద ప్రేమతో కూడా వచ్చి చెప్పవచ్చు వాళ్ళకి కొంతమందికి మనం హెల్ప్ చేస్తాం కదా వాళ్ళు చనిపోయి ఉంటారు. ఆ ప్రేమతో వచ్చి చెప్తూ ఉంటాయి మనక వచ్చి ఓకే ఓకే ఈ మధ్యకాలంలో కాజల్ ది నేను ఒక మూవీ చూసిన దాంట్లో వాళ్ళ భర్త రూపంలోనే ఒక ఏదో శక్తి వచ్చి పిల్లల్ని వీళ్ళందరినీ చంపేద్దామని చూస్తే పిల్లల్ని రక్షించుకునే ప్రాసెస్ లో ఫస్ట్ ఈమె చనిపోద్ది. ఆ తర్వాత చనిపోయిన తర్వాత కూడా
(31:23) ఇంకా ఆ భర్త రూపంలో వచ్చిన శక్తి ఈమె చనిపోయిన కూడా పిల్లల్ని చంపడానికి చూస్తుంటే ఆమె ఆత్మగా ఉండి పిల్లల్ని సేవ్ చేసుకుంటూ ఉంటది. ఇలాంటివి నిజమేనా అయితే నిజమేనమ్మ ఆ నిజమే ఇవన్నీ ఇవన్నీ వాస్తవాలు కాబట్టి వాళ్ళు సినిమాలో పెట్టి ఆడించుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నారు అనుకోండి అది వేరే విషయం కాబట్టి అంతిమ సంస్కారం అనేటువంటిది సరిగ్గా జరిగితే అవి మనల్ని ఏడిపించవు మనల్ని భాధించవు అంటే ఆత్మ అనేటువంటి దానిలో ఇబ్బందులు అనేటువంటివి చాలా ఉంటాయమ్మ ఇప్పుడు ప్రేతాత్మ అని కూడా అంటారు ఆత్మ ప్రేతాత్మ రెండు విడివిడిగా మనలో ఉన్నది ఇప్పుడు ఆత్మ
(31:57) అది ప్రేతాత్మ చనిపోయిన తర్వాత ప్రేతం అయింది ప్రేమంతో ఉన్నప్పుడు ఉండేది ఆత్మ అది ప్రేతాత్మ ప్రేతాత్మ ప్రేతమ అయిన తర్వాత ఓకే సరే దాన్ని కూడా మనం ఆత్మ పట్టుక కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఇవన్నీ ఇప్పుడు ఉండవు కాదు పూర్వీకులు అనేక యుగాల్లో చూశరుగా వాళ్ళ ఋషులందరూ కూడా కాబట్టి ఇవన్నీ కూడా హిందువులు చెప్పేటువంటి శాస్త్రంలో ఉన్న పురాణాల్లో ఇతిహాసాల్లో వేదాల్లో ఉన్నవన్నీ నిజమైనటువంటివి కట్టు కథలు కావు కట్టు కథలు అని చెప్పి ఇతరులు ఈ భారతదేశంలో ఉండే విద్యల్ని అలా ప్రచారం చేయటం మూలకంగా ఇవి మనం మనమే మనం గౌరవించక మన దగ్గర ఉన్న గొప్ప టెక్నాలజీని మనం
(32:36) ఉపయోగించుకోలేకపోతున్నాం ఆ ఇప్పుడు ఆత్మలకి కూడా నివాసస్థలాలు ఉంటాయా అంటే స్మశానంలోనే ఉంటాయా లేదు అంటే సినిమాల్లో చూపిస్తారు ఎక్కువ రోజులు జనావాసం లేని ప్రదేశంలో పాడుబడ్డ బంగ్యాల్లో ఇలాంటి వాటిలో ఉంటాయి అంటే ఇక్కడ ఏంటంటే దీపము లేని ఇల్లు పాడుబడ్డ గృహము అంటే దీపాలు ఎవరు వెలిగిచ్చారు కదా అందుకనే భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయే పరమాత్మ త్రాహిమాన్ నరకాగోరాత్ దివ్యర్ జ్యోతిర్ నమోస్తుతే శుభం కరోతి కళ్యాణి మనం ఇప్పుడు ఇవన్నీ మనం దీపారాధన సమయంలో మనం చేసే మంత్రం దీపం ఏం చెప్తుంది నరకాన్ని కూడా పోగొడుతుంది వెలిగించడం మూలకంగా
(33:14) ఇప్పుడు ఆ ఇంట్లో దీపం ఎవరు వెలిగించరు కదా అవును పురాతనమైనటువంటి కట్టడాల లోపలికి దీపం వెలిగించరు అవి అలాగా సిధిలావస్థకు అవుతూ ఉంటాయి మ్ ఒకటి తర్వాత ఈ ఆత్మలు ఉండేటువంటిది కదా ఆవాసం మర్రి చెట్లు వేప చెట్లు రావి చెట్లు బాగా ఏపుగా పెరిగిపోయినటువంటి వాటి దగ్గర కూడా ఇవి ఉంటూ ఉంటాయి చింత చెట్ల దగ్గర స్మశాన ప్రదేశాల్లో నిర్మానుషంలో మళ్ళీ ఇక్కడ మనకి ఆత్మ లేకపోతే ఏదన్నా దేవతకు సంబంధించిన యక్షిణీయనా అని కూడా మనం తెలుసుకోవాలమ్మ అవును ఎలా తెలుస్తుంది అంటారు యక్షిణీ దేవతలని ఉన్నారు యక్షిణీలు అంటాం మనం
(33:56) అవును ఇవి ఒక్కొకసారి చమత్కారం చేస్తూ ఉంటాయి ఎలా అవి ఇప్పుడు వట యక్షిణి అని ఉంటుంది వటం దగ్గరే ఉంటుంది అది ఆ దెయ్యమా యక్షిణినా మనకు ఒక సందేహంగా ఉంటుంది. ఒకసారి నేను మా శిష్యుల వాళ్ళ యొక్క ఇక్కడే మన తెలంగాణలో కామారెడ్డి దగ్గర జరిగిన సంఘటన చెప్తున్నాను ఆహ నేను చెప్పాను ఈరోజున మీ పొలంలో మంటలు వస్తాయ్యా అని చెప్పినా ఆ పొలంలో మంటలు రావటం ఏంటి గురువుగారు అని అన్నారు ఆ ఏమో అమ్మవారు చెప్పింది నేను మీకు చెప్పాను ఆహా ఆ అన్నాను అంటే వాళ్ళు ఏ గురువుగారు ఏదో సరదాగా మాట్లాడుతున్నారు అనుకున్నాను మ్ సడన్ గా ఉన్నట్టుండి వాళ్ళు ఇలా కూర్చుని
(34:32) మా కబ్బులు చెప్పుకుంటున్నారు పొలం మధ్యలో సడన్ గా మంట వచ్చింది ఉమ్ ఉమ్ ఎక్కడి నుంచి వచ్చింది మంట మళ్ళీ చూడండి మనకి డ్రిప్ ఇరిగేషన్ పెడతారు కదా పొలాల్లో అవన్నీ గుట్టగా పడేసారట ఆ గుట్టలో నుంచి మంట వచ్చింది. ఓహో నిప్పు లేకుండా మంట ఇవి యక్షణీయ విద్యలు అన్నమాట ఓకే ఓకే వాళ్ళ పొలంలో అప్పుడు యక్షణీయ ఉన్నది ఆహ అవి మంచి బలంగా తిరుగుతాం పిల్లాడిని ఎత్తుకొని తిరిగినట్టుగా కనిపించడం ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగింది.
(35:00) ఆహ సో ఇవి యక్షణయ విద్యలు యక్షణయ ఇది ఆత్మనా దేయమా ఇవన్నీ తెలుసుకుంటావ అనుకోండి మనకి టైం పడుతుందమ్మ మనం వెళ్ళంగానే ఇది అని చెప్పలేము చెప్పలేము సో అందుకనే పెద్ద పెద్ద వటవృక్షాల కింద పడుకోకూడదు ఉండకూడదు నిర్మానుష్యమైన ప్రదేశంలో ఇప్పుడు దేవాలయంలో వటవృక్షం ఉన్నది అక్కడ పడుకోవచ్చు తప్పులు ఎందుకంటే అక్కడ మనం దీపం పెడతాం రావి చెట్టు దగ్గర ఇవో ప్రదక్షణాలు చేస్తారు దారం పెట్టి అలాంటి దగ్గర ఇప్పుడు దారిలో మీరు ఎక్కడో పెడుతున్నారు ట్రావెలింగ్ చేస్తున్నారు అలాంటి సందర్భం లో ఈ ఆడవాళ్ళు బాత్రూమ్ కి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ పెద్ద పెద్ద చెట్ల వెనకాతలగా వెళతారు
(35:35) అక్కడ ఈ దెయ్యాలు భూతాలు ఉండటానికి అవకాశం ఉంటుంది ఓకే ఓకే సో అలా ఈ ఆడవాళ్ళకి ఇవి ఆవహిస్తాయి. మీరు బాగా గమనిస్తే కాబట్టి ఇట్లా పెద్ద పెద్ద వృక్షాల దగ్గర అలాగే మనకి సమాధుల దగ్గర ఉంటాయమ్మా సమాధి దగ్గర మరి కొన్నిసార్లు ఇళ్ల మధ్యలోనే ఇవి ఉండడం చూస్తూ ఉంటాము ఇప్పుడు కాలంలో ఏన అప్పుడైతే పెద్ద పెద్దగా కట్టేవాళ్ళు అవును అలాంటివి ఇళ్ల మధ్యలోనే కట్టేదాని గురించే నేను చెప్పబోతున్నాను ఒంగోల్లో ఒకసారి ఇలాగే పొలానికి వెళ్ళారమ్మ ఆ వీరు ఒకళ్ళు పొలం అమ్మేసేసారు ఆ పొలం అమ్మేస్తే ఈ పొలం అమ్మేసిన ఆయన అదేదో ఆయన అమ్మేసాడు అక్కడ అక్కడేమో సమాధాలు
(36:11) ఉన్నాయి నాకు చెప్పలేదు అతను సమాధాలు ఉన్నాయి అని చెప్పి మాకు అక్కడికి వెళ్తుంటే భయం వేస్తుంది మా మిషనరీ విరిగిపోతుంది లేతే కారు పంచర అయిపోతుంది ఆ కారు కదలట్లేదు ఏదో ఒక ప్రమాదం ఏదో ఒక చెడు సంఘటనో లేదా డబ్బులు పోవటమో బంగారం పోవటమో ఏది మెళలో ఉన్నది తెగిపోయింది అనటమో ఆ ఇలాంటివి జరుగుతున్నాయి అన్నారు. సరే నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు ఇక్కడ సమాధులు కనిపిస్తున్నాయ్యా అని అన్నాను నేను అంటే అవేం లేవండి అన్నాడు.
(36:39) ఉమ్ మీరు అబజం చెప్తున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను ఫోన్ లో ఒరేయ్ అదంతా క్లీన్ చేయండి అని చెప్తాను అవును అక్కడ ఎవడో మనిషి నా మనిషి పని చేస్తా ఉంటాడు వాడు ఇంకోడికి అసిస్టెంట్ కి చెప్తాడు వాడు అసిస్టెంట్ కి అప్పుడు అక్కలని తీసుకొస్తాడు వాడు అవును వీడికి తెలియదు సమా మేము చూడలేదని వీడు చెప్తాడు ఈ యజమాని వచ్చే నేను కూడా చూడలేని చెప్తాడు యజమాని మేము కూడా చూడలేదని నాకు చెప్తాడు అంతే ఇప్పుడు ముగ్గురు చూడలేదు కానీ చూసినవాడు ఎవడు ప్రొక్యన్తో పని చేసినవాడు అంతే వాడిని పిలిపించినా నేను పిలిపిస్తే అవునండి ఇక్కడ ఇట్లా తులసికోట
(37:09) కట్టి దిమ్మ కట్టి అవన్నీ ఉన్నాయండి అన్నాను అవన్నీ ఏం చేశరు అంటే ఇది ఆ పక్కన ఉన్నాయండి అన్నాడు తీసేసారా తీసే ఆ పక్కక నెట్టేసేసారు రోడ్ల పైకి పక్కక ఓ అప్పుడు నేను ఏం చేశను అవన్నీ తీయించుకొచ్చి మళ్ళీ ఆ ఆ కుండలో ఎముకలు అవన్నీ కొంతమంది ఏం చేస్తారంటే శవాన్ని పెడతారు పొలంలో కొంతమంది ఏంటి శవాన్ని తగలబెట్టేసి ఆ ఎముకల్ని మాత్రమే కుండలో పెట్టి దాని మీద తులసికోట కడతారు.
(37:34) ఓకే ఓకే సో వీళ్ళు అక్కడ జరిగింది అది సమాధి అంటే కూడా ఆచారం ఏమైనా ఉందా ఒక్కొక్క ప్రాంతంలోనమ్మ ఎవరి భావాలు వారివి అవును అవి పెట్టాలని కూడా ఎక్కడ ఏం లేదు ఏదో మా నాన్న పలం నేను పెట్టుకుంటా అంటే ఏం చెప్తాం మనం అంతే అంతే అవును దానికి ఏం మాట్లాడం కదా సో ఇట్లా కుండలో దొరికితే నేను అవన్నీ పిలిపించి మళ్ళీ అవన్నీ తీసుకెళ్లి వేరే చోట పాతించి సమాధిల దగ్గర వేరే స్మశానం దగ్గర మీరు ఇవన్నీ పాతేసిరండి అని చెప్పేసి ఈ పొలం ఎవడమ్మాడు ఈ సమాధి ఏంటి వాడిని కనుక్కోండి అంటే వాడి పేర్లన్నీ చెప్తే బ్రాహ్మణలు పెట్టి ఆ పూజా కార్యక్రమం అంతా చేయిస్తే అప్పుడు వీడి పనులు స్టార్ట్
(38:09) అయినాయి. ఇది ఒంగోలులో జరిగిన సంఘటన ఇప్పుడు మీరంటే ఎన్నెన్నో దైవ కార్యాలు చేస్తున్నారు జపాలు మంత్ర దీక్షలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు కనిపించింది ఓకే సామాన్యులు కూడా కొంతమంది మేము దయ్యాన్ని చూసాము. తెల్లగా నీడలాగా కనిపించింది గాలిలో తేలుతున్నట్టుగా కాళ్ళు భూమి కానకుండా అలా నాకుఒక ఆకారం కనిపించింది ఇలాంటివి చెప్తుంటారు.
(38:30) అంటే అలా వాళ్ళకు సామాన్యులకు ఎటువంటి దైవారాధన లేకుండా కనిపిస్తోంది అని అంటే పలానా వాళ్ళు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి లేదంటే ఈ టైంలో జన్మించిన వాళ్ళకి కనిపిస్తాయి అనేది కూడా ఏదైనా ఉంటుంది అంటారా ఉంటుంది ఉంటుంది ఇప్పుడు మనం ఆ నక్షత్రాలు చెప్పొద్దు చెప్పిన కానుంచి వ్యూవర్స్ ఆ నక్షత్రం ఏమనా కనిపిస్తుంది అనేది రోజు తిరుగుతూ ఉంటారు.
(38:50) వాళ్ళకి మనం టెన్షన్ క్రియేట్ చేసిన వాళ్ళ అవుతాం ఇంట్లో వాళ్ళకి కాబట్టి కొంత ఇట్లాంటివి కనిపించే అవకాశం ఉంటుంది. ఉమ్ ఒక్కొక్కసారి అంటే చెడుని దర్శనం చేయాలనేటువంటిది కూడా వాళ్ళకి ఉన్నదేమో వాళ్ళ జాతకంలో కనిపించడానికి అవకాశాలు ఉంటాయి. ఉ సాధ్యానంతవరకు కొన్ని నక్షత్రాలు కొన్ని రాశుల వారికి ఇట్లాంటి భాగ్యం మామూలు భాగ్యం అది ఉంటుంది సో అలాంటివి మనం ఆ అది కనిపిస్తే తప్ప వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు కదా భయపడతారు.
(39:20) మేమఏంటంటే అడుగుతాము ఎందుకు వచ్చావు ఏంటి ఏమన్నా నీ సమస్య ఉందా అని అడుగుతాము. మ్ దానికి ఏదైనా మనం చేతన అయితే ఇప్పటికీ కూడా నాకు కొన్ని పేర్లు గుర్తున్నాయి. హమ్ వాళ్ళ పేరు మీద నేను గయ్య వెళ్ళిన ప్రయాగరాజు వెళ్ళిన కాశీ వెళ్ళిన మా పెద్దలతో పాటు వీళ్ళక కూడా పిండం పెడతానమ్మా ఎవరండి వాళ్ళు చనిపోయి నాకు తెలియదు ఎవరో ఆహ వాళ్ళ నన్ను నాకు సహకరించారు ఆహ నాకు మెయిల్ చేశారు నాకు పేరు రావడానికి వాళ్ళు ప్రయత్నం చేసి ఉండొచ్చు వాళ్ళ పేర్లు చెప్పారు ఇందాక నేను వరంగల్ విషయం చెప్పాను కదా వాళ్ళు క్రిస్టియన్స్ ఆహహ వాళ్ళ పేర్లు చెప్పారు ఆవిడ పేరు తెరసా
(39:57) ఆ తల్లి పేరు తెరసా పేరు మీద నేను కాశీలో పిండం పెట్టా గైలో పిండం పెట్టా అలా చేయొచ్చా అంటే వాళ్ళు వేరే మతస్తులు వేరే మతం అయితే ఏముందమ్మ ఆ అమ్మాయి నా మాట విని ఈ అమ్మాయిని వదిలేసింది కదా ఆ రోజున వదిలేసింది కాకపోతే మన హిందూ ధర్మం ప్రకారంగా జరుగుతున్నాయి కదా ఆ మనం మంచి మంచి కోరుకుంటున్నాం ఆ తెరసాకు కూడా మంచి ఉత్తమ జన్మ రావాలి ఎవరైతే ఏమన్నది ఆ కాబట్టి ఈ హిందూ ధర్మంలో ఉన్నదాన్నే వాళ్ళు కూడా ఆ ఇతర మతస్తులు కూడా వాళ్ళ వాళ్ళ ఆచారాల్లో పాటిస్తున్నారు మనమేమో ఈ పిండ ప్రధానం అనే అనే కార్యక్రమంతో గతించినటువంటి వాళ్ళు అవును కీర్తిశేషులు అయినటువంటి వాళ్ళకి
(40:35) చనిపోయినటువంటి ఆ మనుషులకి మన పిండ ప్రధానమైన ఒక సంస్కారం ఉన్నది. ఉ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ తద్దినం రోజున ఏదో మా ఇంట్లో మన దగ్గర ఉంది వాళ్ళ దగ్గర సమాధుల పండుగ ఆ అని క్రిస్టియన్స్ లో సమాధుల పండుగ అలాగే ముస్లిమ్స్ లో కూడా ఈ సమాధుల దగ్గరికి వెళ్లి శుభ్రంగా కడిగేసుకొని రావడం ఇట్లాంటివి కొన్ని ఉంటాయి మంచిగా అలంకారం చేసుకొని రావటం ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో ఏదో చేస్తారు సమాధుల పండుగని అవును కాబట్టి వాళ్ళ కూడా మన దాన్నే వాళ్ళు పెట్టుకున్నారు కాకపోతే విధానాలు వేరు విధానం వేరు అంతే వాళ్ళలో కూడా నేను చూసానమ్మ క్రిస్టియన్ ఫాదర్ గారిని ఆయన ఇటలీ నుంచి వచ్చారు
(41:10) రెండు చేతులు ఇలా పెట్టుకొని నేను నుంచి ప్రార్థన చేస్తే ఒకళ్ళకి ఆత్మ తొలగిపోయింది. హ అట్లాంటి వాళ్ళే చూశను. ఓకే ఓకే ముస్లిమ్స్ లో కూడా నేను గొప్పవాళ్ళని చూశను. అంటే వాళ్ళు ఏ మతాన్ని విమర్శించరు అలాగే వాళ్ళు కూడా గోవుని చంపరమ్మ ఆ ముస్లిమ్స్ గో మాంసం తీసుకోరు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆహ వాళ్ళు కూడా ఆత్మలని పోగొడతారు.
(41:32) అలాంటి వాళ్ళని చూసాను నేను వాస్తవానికి అంటే చెప్పొచ్చో లేదో గానీ చిన్నప్పుడు గ్రామాల్లో కూడా పిల్లలకి ఏదైనా ఇబ్బంది వస్తే ముస్లిం స్థాయి ఎత్తుగడితే పోతుంది అనే విశ్వాసం కూడా కొంతమందికి ఎక్కువగా ఉంటుంది ఉంటుంది ఉంటుంది ఉంటుంది ఆ అప్పట్లో వాళ్ళు మంచిగానే ఉన్నారు తర్వాత కాలంలో రాను రాను అవును ఏవో జరిగినయి అనుకోండి వాటి గురించి మనం విన్నాం విన్నాము సరే ఏదేమైనప్పటికీ కూడా అందరిలో మంచి బుద్ధి కలగాలి అంతే అందరూ మంచిగా ఉండాలి అవును ఆ అని మనం కోరుకుంటాం తప్ప మనం ఏం చేయలేం ప్రస్తుత సమాజంలో అంటే ఆత్మలు అనేటువంటివి మీరు అన్నట్టుగా రకరకాలుగా వాటి ప్రయాణము వాటి జర్నీ
(42:10) వాటి ఎండింగ్ ఎలా ఉంటుందో తెలియదు తెలియదు ముగింపు రకరకాలుగా కాబట్టి నాకంటే ముందర అనేక మహాత్ములు అనేక గొప్పవాళ్ళు విభూతి ఇచ్చి ఆత్మను పోగొట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ ఆ కుంకా ఇచ్చి పోగొట్టిన వాళ్ళు ఉన్నారు. ఆహ మంత్రించిన నీళ్లుు కొడితే మొహం మీద ఆత్మ వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే ఓకే ఆడబడుసులు పట్టారు కొంతమందికి ఇంట్లో పిల్లలకి ఆహా ఆ ఈ రెండో పెళ్ళానికి మొదటి పెళ్ళం చచ్చిపోయిన పెళ్ళాం వచ్చి పట్టింది పూర్వీకుల్లో ఇలాంటివి కూడా నేను గమనించడం జరిగింది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క అంతే అంతే వాంచితో ఉంటాయి కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఆత్మలు ఆరాధన చేస్తాయా భగవంతుడికి
(42:50) అవి చేయలేవమ్మ చేయలేవు చేయలేవు ప్రార్థిస్తాయి మాకు ఈ జన్మ వద్దని ఏడుస్తాయి ఆహా పూజలు చేయలేవు ఏడుస్తాయి అవి ఓ భగవంతుడే మాకు ముక్తిని ప్రసాదించు ఏడుస్తాయి అంటే ఈ శరీరంతో ఉన్నప్పుడే మనం ఏం చేయాలన్నా ఆత్మగా ఒకసారి మారితే మనం ఏమి చేయలేము అందుకనే మానవ జన్మ 84 లక్షల జీవాల్లో ఉత్తమమైన జన్మ మానవ జన్మ దీన్ని సద్వినియోగం చేసుకోండి పురాణ ఇతిహాస భారత భాగవత రామాయణ గాధలన్నీ కూడా చెప్తున్నవి ఇది ఏ విషయము రాముడి చరిత్ర నిదర్శనము కృష్ణుడి చరిత్ర నిదర్శనము ఒక వశిష్టుడు ఒక వాల్మీకి ఒక భగీరథ మహర్షి ఒక విశ్వామిత్రు వీళ్ళందరూ ఎందుకున్నారు
(43:34) సప్తఋషులు దేవతలందరూ కూడా మనిషిని మనిషి జీవితానికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారంటే మనం డివైన్ తో కనెక్ట్ అవ్వచ్చు డివైన్ని చూడవచ్చు ఈ కళ్ళతోనే ఈ చక్షువులతోనే ఈరోజే మనం దేవుని చూడవచ్చు అంత గొప్ప జన్మని ఏదో అల్ప సంతోషం గురించి తీసుకోకూడని పదార్థాలు తినకూడని పదార్థాలు వ్యసనాలు లోనయి పరస్త్రీ వ్యసనాలకు లోనయి ఒక పాపిష్టి ఆలోచనతో పాపపు ఫలాలను మోయటానికి పాపపు తిట్లు తింటూ అది మా బాధ దయచేసి అలాంటివి చేయమాకండిని మన ఐ డ్రీమ్ ద్వారా నేను అందరినిీ కూడా కోరుకుంటాను మానవ జన్మ 84 లక్షల జీవాల కంటే అతి ఉత్తమమైనటువంటి గొప్ప జన్మ
(44:20) దీన్ని భగవంతుని చూడటానికో పరులకు ఉపకారం చేయటానికో మీ అమ్మగారికి నాన్నగారికి మంచి పేరు పేరు తేవటానికో ఈ జన్మను సార్థకతం చేసుకోండి లేకపోతే అలా ఆత్మలై ఆత్మలై తింతారు పీడింపబడతారు తర్వాత ఎందుకంటే మంత్రం వేసినప్పుడు వాటికమ్మ వాతలు పడతాయట ఆ మంత్రాలు చదివేటప్పుడు వాటికి ఒక మనక అప్పుడప్పుడు ఇట్లా ఒక డప్పు వాయించుకొని ఇట్లా కొట్టుకుంటూ ఉంటారు చూసారా శరీరం మీద డబ్బులు సంపాదించ ఆ మాదిరిగా వాతలు పడతాయి వాళ్ళకి చాలా మంది కొడతారు వేప మండలు పట్టుకొని ఆత్మ పట్టినటువంటి వాళ్ళు అవును అవి మంటఎక్కిపోయి ఏడ్చేస్తూ ఉంటారు తర్వాత వీళ్ళకి ఒళ్ళు నెప్పులు ఉంటుంది దిగిపోయిన
(44:58) తర్వాత కానీ అలా చేయకూడదు. చాలా మన దగ్గర జపశక్తితోనే వాటిని సున్నితంగా టాకిల్ చేయవచ్చు. ఓకే ఓకే కాబట్టి ఈ మానవ జన్మను సద్వినియోగం చేసుకోండి ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఉమ్ మీ ఇంట్లో మీ అమ్మకో మీ నాన్నకో కడుపు కోత పెట్టొద్దు అలాగే దేశానికి కడుపు కోత పెట్టవద్దు మీరు పుట్టింది ఒక మంచి పని గురించి ప్రతి మనిషి పుట్టేది ఒక మంచి కార్యక్రమం చేయడానికి పర్పస్ ఉంది ఒక గొప్ప పర్పస్ భగవంతుడు మీకు ఇచ్చాడు అది ఒక సద్గురువుని ఆశ్రయించి ఆ పర్పస్ మీరు ఎందుకు పుట్టారో తెలుసుకొని ఆ గొప్ప పనిని మీరు చేయండి దేశంలో మీ కీర్తి మీ ఇంటికి కీర్తి మీ నాన్నకు కీర్తి
(45:35) మీకు కీర్తి లభిస్తుంది. ఇప్పుడు ఇది కలియుగం ఇన్ని జరుగుతున్నాయి ఆత్మలని ఇవన్నీ ముందర యుగాల్లో కూడా ఈ ఆత్మలు ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయి కదా అమ్మ ఆహ ఏ యుగంలో అయినా కూడా ఉన్నాయి అప్పుడు కూడా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా ఓకే అప్పట్లో కూడా అంత పుణ్య అప్పుడు 99.9% 9% పుణ్యం ఉంటే ఒక డాట్ ఒక పాయింట్ డాట్ వన్ అంత కొంచెం దోషం ఉండేది ఆ దోషానికి ఎవరినో ఇబ్బంది పెట్టేది అది ఓకే చనిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు మీకు చూడండి దశరథ మహారాజు గారికి కొడుకులు లేకుండా చచ్చిపోవాలని శాపం పెట్టినటువంటి శ్రవణ కుమారుడు అమ్మ నాన్న ఎట్లా చచ్చిపోయారు మ్
(46:15) శ్రవణ కుమారుడు దారిలో వెళ్తూ వెళ్తూ ఉండంగా అమ్మకి నాన్నకి దాహం అయితే చెరువు కనిపించిందని మంచిగా పడదాం అని పెడతాడు అది జింకత తాగుత కుండ ముంచినప్పుడు గుటు గుటుకు గుట్టుకని నీళ్లు లోపల కుండ లోపలికి వెళ్తూ ఉంటాయి. వెళ్ళిన సందర్భంలో అక్కడ ఒక జింక ఉన్నదో ఏదో ఉంది మొత్తానికి అని చెప్పి ఈయన చూడకుండా బాణం వేస్తాడు. ఆహ ఆ బాణం ఆ కుండకి తగిలి ఆ శ్రవణ కుమారుడు గుండెల్లో కూర్చుకొని అక్కడ ప్రాణం విడుస్తే సందర్భంలో ఏది చచ్చిపోయిందో చూద్దాం అని వచ్చినటువంటి దశరథ మహారాజు ఈ పిల్లవాడిని చూస్తే అయ్యో ఏ నాయనా నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు ఏంటే
(46:47) ఇంట్లో మా అమ్మ నాన్న గుడ్డివాళ్ళు వాళ్ళని తొట్టిలో పెట్టుకొని మోసకెడుతున్నాను దాహార్తి అయితే ఇక్కడికి వచ్చాను అంటే అయ్యో అని చెప్పి బాధపడి ఆ మంచిని తీసుకెళ్లి నేను అడుగుతాడు శ్రవణ కుమార్ మా అమ్మకి మా నాన్నకి దాని తీర్చు అని చెప్పి ప్రాణం వదిలేస్తాడు వదిలేస్తే అక్కడ అంతిమ సంస్కారం అని చేసి ఈ కుండ మంచి నీళ్ళ కుండ తీసుకొని వస్తూ ఇక్కడికి వచ్చి అమ్మ మీ పేరుఏమిటింటే ఎవరు నువ్వు మా అబ్బాయి ఏడని వీళ్ళు చాలా బాధపడితే లాస్ట్ లో చివరిలో చెప్తాడుఅన్నమాట నా బాణం చేత చంపబడ్డాడు అమ్మ నేను జింకను అంటే నీవు కూడా నీ పిల్లలు లేనప్పుడు విలవిల విలవిల
(47:21) కొట్టుకొని చచ్చిపోతావు అని చెప్పి అందుకనే కదా భరత శత్రుగుణలోమో అమ్మమ్మగారి ఇంటికి వెళ్ళారు లక్ష్మణుడు రాముడు సీత అరణ్యవాసానికి వెళ్ళారు అప్పుడు చనిపోయాడు కదా అంటే ఏంటి తను చేసింది ఆ జన్మలో చేసింది ఆ జన్మలోనే దశరథ మహారాజు కనిపించిందా లేదా పాపం అనేటువంటిది కానీ మళ్ళీ ఆయన తెలిసి చేసింది కాదు కాదు అయినా అనుభవించాడు ఎస్ పాపం అనేదమ్మా నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నీ వెంబడి వస్తుంది మ్ మనం ఇప్పుడు రాదు అనుకుని పాపాలు ఎక్కువ చేస్తున్నాము ఆ ఎవడు చూసి వచ్చాడులే ఇవన్నీ అని ఎవరు చూడలేని చూడలేదని మీరు అనుకుంటున్నారు పంచభూతాలు చూస్తున్నాయి
(48:00) ప్రత్యక్ష పరమాత్ముడు అయినటువంటి సూర్యనారాయణ స్వామి చూస్తున్నాడు గాలి చూస్తుంది ఆకాశం చూస్తుంది భూమాత చూస్తుంది చంద్రుడు చూస్తున్నాడు నక్షత్రాలు చూస్తున్నాయి రాత్రి చేసినప్పుడు అవన్నీ చూస్తున్నాయి పగలు సూర్యుడు చూస్తున్నాడు అవును ప్రకృతి అంతా చూస్తుంది చెట్లు పుట్టలున్నీ నిన్ను చూస్తున్నాయి చూడందంటూ ఏది లేదు నీ యొక్క హృదయాన్ని నువ్వు సరిగ్గా చూసుకోకపోవడం అనేది లేదు తప్ప ప్రపంచం అంతా నిన్ను చూస్తూనే ఉంటుంది.
(48:26) ఉమ్ కాబట్టి మనం చూడదు అని అనుకుంటే మాత్రం చాలా తప్పు తప్పు ఎప్పుడైనా నేరస్తుడు దొరక దొరుకుతాడు అనేదానికి పెద్ద సాక్ష్యం మనకి ఒకసారి మన బీహార్ అటు నార్త్ ఇండియాలో ఒక రాష్ట్రంలో జరిగిన సంఘటన మా నాన్నగారు మాకు చిన్నప్పుడు చెప్పారు. ఆహా ఏమిటంటేనమ్మా ఒక రాత్రిపూట ఒక ఆమెను ఒక ఇంట్లో దుండగులు వచ్చి ఆమెను మానభంగం చేశరట మ్ పాపం ఆమె కోర్టులో కేస పెట్టింది.
(48:58) మ్ అయితే కోర్టులో సాక్షాలు లేవని కింద కోర్ట్ులు కొట్టేసినాయంటమ్మ ఆహా కింద కోర్టులు కొట్టేస్తే ఆమె ఏడ్చుకుంటూ మళ్ళీ హైకోర్టు దాకా వెళ్ళింది. హైకోర్టు కూడా సేమ్ గా కొట్టేసింది తను సుప్రీం కోర్టుకి వెళ్ళింది. ఆ అంటే ఏమి ఆమె తన శీలం గురించి బాధ అక్కడ అవును నా శీలం వీళ్ళు దొంగలించారు శీలం అంటే చాలా పవిత్రమైంది కదమ్మా దొరకని వస్తువు ఈ ప్రపంచంలో మీకు ఏదైనా దొరుకుతుంది శీలం దొరకదమ్మా ఆడదానికి కానీ మొగాడికి కానీ ఆవిడ పోరాడి సుప్రీం కోర్టుకి వెళ్ళింది అక్కడ వీళ్ళు కూడా ఐదారుగురు దొండగులు జడ్జి దగ్గర లాయర్లని పెట్టారు వాదిస్తున్నారు వాదిస్తుంటే భగవంతుడు
(49:34) అనేవాడు ఉన్నాడు అని చెప్పడానికి ఒక్క చిన్న నిదర్శన అన్నమాట మ్ జడ్జి గారు అడి అడిగాటమ్మ వీళ్ళ లాయర్ని ఏమని అమ్మ మరి నీ దగ్గర ఏమనా సాక్ష్యాలు ఉన్నాయా ఏంటి అన్ని అడిగాడు ఇవండి ఏమి అయ్యో ప్రతి చోట ఇక్కడ ఇట్లాగే అడుగుతున్నారు మ్ నా మాట ఎవరు వినటం లేదు అవును నేను ఎందుకు వస్తానయ్యా బయటికి ఇంత మ్ నా శీలాం గురించి మాట్లాడటానికి అనేక రకాలుగా నన్ను ఇబ్బంది పెడతారు కదా తర్వాత కూడా ఈ సమాజం అనిఅంటే ఆయనకి బాధేసిందట ఒక్కసారి మరి ఆయనకి ఏమనిపించిందో ఆ అమ్మవారిని తలుచుకున్నాడో ఏంటో ఆ జడ్జ్ గారు కూడా ఈ ఆపోజిట్ క్యాండిట్ అడిగాట ఆ ఈ లాయర్ గారిని అడిగితే నో సాక్ష్యం మనం
(50:13) కేస్ కొట్టే సింపుల్ అప్పుడు ఆ లాయర్తో జడ్జ్ గారు అన్నారట ఏమయ్యా దుండగులు వస్తారు అనుకుని ఆవిడ ఇంట్లో మనుషులందరినీ పెట్టుకొని రేప్ చేయించుకుంటుందా వాస్తవం కదా చెప్పు మ్ అంటే సాక్ష్యం కావాలి అంటే ఆవిడ చేయించుకుంటుందా ఆయన రేప్ చేయించుకునే చేయించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఆవిడ నిజంగా ఆ కోరిక ఉండి ఉంటే గనుక ఇంకొకళని ఉంచుకోదు గా అంతే అంతేగా ఉంచుకున్నవిడైతే కోర్టుకి రాదుగా రాదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి జడ్జ్ గారు ఎంత చక్కని సుప్రీం కోర్టులో అందుకనే ఒక్కొక్కసారి భగవంతుడు ఉన్నాడని చెప్పడానికి ఒక్కొక్క జడ్జి గారు ఆ సమయానికి వచ్చినప్పుడు ఒక్కొక్క మంచి మంచి
(50:53) పనులు జరుగుతూ ఉంటాయి అట్లాగే అయోధ్య రాముడి విషయంలో కూడా జరిగింది మన అవును బాలరాముడిని మనం కట్టుకున్నాం కట్టుకున్నాం అట్లాగే ఈ అమ్మాయి విషయంలో కూడా జడ్జి గారు ఏ స్త్రీ అయినా నన్ను బలాత్కారం జరుగుతుంది ఈరోజు రాత్రి అని ఆమెకి ఏమైనా తెలుస్తుందా ఎవరి ఇంట్లో వాళ్ళు పడుకుంటారు అవును ఎవడో దుండగులు వచ్చారు మొగోడిని కొట్టారు ఆ ఆమెని పాడు చేశారుని ఆమె చెబుతోంది మొగుడు ఒప్పుకుంటున్నాడు జరిగిన విషయాన్ని అంతకంటే మూడు పెళ్ల సాక్ష్యం కాదంటే ఎట్లాగా ఒక్కతే ఉన్నప్పుడు పక్కింటి వాళ్ళందరినిీ పిలుచుకొని వస్తారా ఎందుకు వస్తారు అసలు రారు కదా
(51:25) కాబట్టి వీళ్ళు రేపు చేయబడ్డారుని వాళ్ళకి శిక్ష వేశడు. ఉమ్ పోన్ లేండి ఆమె అక్కడ ఎంత ఏడి చేసింది అమ్మ ఆయన చేతులు దండం పెట్టి నీవే నాకు దేవుడవయ్యా అంటే చూడండి ఆడది శీలం గురించి పోరాడింది అక్కడ శీలవతి పుణ్యవతి అంటే అదేనమ్మా కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన పాపం అనేదాన్ని నువ్వు ఇక్కడ దాయవచ్చు ఈ జడ్జీల దగ్గర దాయవచ్చు కానీ భగవంతుడైనటువంటి యమధర్మరాజు అనే పెద్ద జడ్జి గారి దగ్గర మనం తప్పించుకోలేము మ్ కాబట్టి ఆయన ఎవరి పాపానికి తగ్గట్టుగా గ వీడు ఎవరి చేత పీడింపబడాలి ఆత్మ చేతన దేని చేత ఎన్ని రోజులు పీడింపబడాలి అన్ని ఆయన రాసి మన జాతకాన్ని కిందకి
(52:06) పంపిస్తాడు మళ్ళీ పుట్టేటప్పుడు దయచేసి ఈ జన్మ వచ్చిన దాన్ని గొప్ప పనులకు ఉపయోగించుకోండి వేద ధర్మాన్ని పాటించండి స్త్రీలను పూజించండి గౌరవించండి గోమాతను రక్షించండి భారతదేశానికి వన్ని తెచ్చే పనులు మనం చేసి అవును భారతదేశం గొప్పతనాన్ని ప్రపంచంలో చాటి చెప్పేటట్టుగా భారతీయ సనాతన ధర్మాన్ని గౌరవించండి. అంతే నిజంగా ఎంతసేపు మాట్లాడుకున్నా అలా మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది.
(52:35) చాలా చక్కటి టాపిక్ కూడా చాలా మందిలో ఈ సినిమాలు ఇవన్నీ చూడటం వల్ల ఇది నిజమే అయి ఉంటదా ఇది ఇట్లా జరుగుతదా అని చెప్పి ఆత్మకు సంబంధించి ఎలాంటి వివరణ కావాలని ఒక్క టాపిక్ పెట్టుకుంటే చాలు. సంతోషం అండి ధన్యవాదాలు నమస్తే దీన్ని తోవ్వండి తవ్వుతూనే శివలింగం పరమాత్మకు జేవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి చూపించద్దండి కృష్ణ ఇస్ దేర్ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ మన నిజమైన భక్తి అంటే మనకి తెలియదు కాబట్టి
No comments:
Post a Comment