Tuesday, May 26, 2026

Dwaraka Mystery Solved Explained By VR Raja | Lost City Of Dwaraka | Lord Krishna Golden City

Dwaraka Mystery Solved Explained By VR Raja | Lost City Of Dwaraka | Lord Krishna Golden City

Author Name:V R RAJA

Youtube Channel Url:https://www.youtube.com/@iamvrraja

Youtube Video URL:https://www.youtube.com/watch?v=j5kBmtWaBFw



Transcript:
(00:05) ద్వారకా మిస్టరీ సముద్రం అంతు చెక్కని ఎన్నో రహస్యాలకు ఒక పెద్ద స్టోరేజ్ లాంటిది. పైన చూస్తే ప్రశాంతంగా కనిపించే ఈ నీళ్లు సముద్రం అడుగున ఎవరికీ తెలియని ఎన్నో అద్భుతాలు చాలా నాగరికతలు పూర్తిగా కనుమరుగైపోయి నిద్రపోతున్నాయి. అందులో ఒకటే ద లాస్ట్ సిటీ ఆఫ్ వరల్డ్ ద్వారక 74 ద్వారక అనంగానే మనందరికీ గుర్తొచ్చేది పురాణాలు దేవుడి కథలు మహాభారతం కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం ఒక మిక్ గురించి కాదు పక్కా సైన్స్ మెరైన్ ఆర్కియాలజీ ఇంకా ఓషనోగ్రఫీని బేస్
(00:50) చేసుకొని బయటపడిన ఒక మైండ్ బ్లోయింగ్ రియాలిటీ గురించి అసలు గుజరాత్ తీరంలో అరేబియా సముద్రం అడుగున 120 అడుగుల లోతులో ఏముంది అక్కడ దొరికిన పెద్ద స్టోన్ స్ట్రక్చర్స్ గాని వందలాది స్టోన్ యాంకర్స్ గాని ఇంకా చెక్కు చెదరని హ్యూమన్ రిమైన్స్ మనక ఏం చెప్తున్నాయి ఒకప్పుడు బంగారంతో వెలిగిపోయిన మహానగరాన్ని సముద్రం ఎలా మింగేసింది అసలు ఆ సునామీ లాంటి విపత్తు ఎప్పుడు వచ్చింది కొందరు ఆర్కియాలజిస్ట్ులు చెప్తున్నట్టు అది కేవలం 3500 ఏళ్ల క్రితం జరిగిందా లేక లేటెస్ట్ ఆస్ట్రాన లేక గ్లోబల్ సీ లెవెల్ డేటా ప్రూవ్ చేస్తున్నట్టు 7500 ఏళ్ల
(01:21) క్రితం అంటే 5525 బిసిలు ఈ నగరం సముద్రంలో కలిసిపోయింది. సో ఈ టైం లైన్ డేటాబేస్ లో ఉన్న అసలైన నిజం ఏంటి చరిత్ర పుస్తకాల్లో ఎక్కడా లేని వెస్టర్న్ హిస్టారియన్స్ ఉద్దేశపూర్వకంగా దాచేసిన ఈ గ్రాండ్ ఏన్షయంట్ ఇండియన్ హిస్టరీని ఈరోజు పూర్తిగా రివీల్ చేద్దాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి ఎందుకంటే మనం ప్రయాణించబోయేది కొన్ని వేల సంవత్సరాల వెనక్కి ద్వారక పుట్టుక వెనక చాలా బ్యాక్ స్టోరీ అండ్ స్ట్రాటజిక్ అండ్ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటది.
(01:48) మనందరికీ తెలుసు కృష్ణుడు మధురాలో జన్మించాడు గోకులంలో పెరిగారు. తన మానవమైన కంసుడిని చంపి మధుర ప్రజలను కాపాడారు. అయితే ఇక్కడే అసలు ప్రాబ్లం్ స్టార్ట్ అయింది. కంసుడి మామ అంటే మగధరాజైన జరాసందుడు తన అల్లుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి మధుర మీద ఏకంగా 18 సార్లు దండయాత్ర చేశాడు. అతనికి తోడుగా కాలయవనుడు అనే ఇంకో క్రూరమైన రాజు కూడా ఉన్నాడు.
(02:09) మధుర పతనం కాలేదు కానీ ఈ కంటిన్యూస్ యుద్ధాల వల్ల ప్రాణ నష్టం ఆస్తి నష్టం విపరీతంగా జరుగుతుంది. యాదవ వంశం ఇలాగే ఎప్పుడు యుద్ధాలు చేస్తా భయం గుప్పెట్లో బ్రతకడం కృష్ణుడికి ఇష్టం లేదు. తన ప్రజలకు ఒక అబ్సల్యూట్ సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ కావాలి. ఎవరు ఈజీగా అటాక్ చేయలేని ఒక పెద్ద దుర్బేజ్యమైన కోట కావాలి. అప్పుడే కృష్ణుడు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు.
(02:28) మధుర నుంచి తన ప్రజలందరినీ తీసుకొని పశ్చిమ తీరానికి అంటే ప్రెజెంటే గుజరాత్ కోస్ట్ కి వలస వచ్చారు. అక్కడే సముద్రతీరంలో రైవతకా పర్వతాల దగ్గర ఒకప్పుడు కుషస్థలి అనే ఒక ప్రాచీన నగరం ఉండేది. ఆ పాత నగరం తాలూకు రోహిన్స్ మీద ఒక పెద్ద నగరం కట్టాలని కృష్ణుడు డిసైడ్ అయ్యారు. కానీ అక్కడ భూమి సరిపోలా. అప్పుడు కృష్ణుడు సముద్రదేవుడిని ప్రార్థించి ఒక 12 యోజనాల భూమిని వెనక్కి కడిగారని పురాణాలు చెప్తున్నాయి.
(02:54) ఇక్కడ 12 యోజనాస్ అంటే అఫ్కోర్స్ దీని మీద కూడా ఈ కౌంట్ మీద కూడా కొంచెం డిబేట్ ఉంది మామూలుగా ద్వారకాకి 8 లాక్ వేసి 12*8 96 వేశారు. మామూలు యోజన అయితే 12 km వేస్తారు. అండ్ నేను చూసిన రీసెర్చ్ వాళ్ళు పబ్లిష్ చేసిన దాంట్లో ఆర్కియాలజీ కౌంట్ ఇంకొకలా ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు 773 స్క్వేర్ కిలోమీటర్స్ లేదా 298.5 స్క్వేర్ మైల్స్ అన్నమాట.
(03:13) సముద్రం అంత భూమిని వెనక్కి ఇచ్చాక సెలెస్టియల్ ఆర్కిటెక్ట్ అయిన విశ్వకర్మని పిలిపించి ఈ గోల్డెన్ సిటీకి ఒక అద్భుతమైన బ్లూప్రింట్ చేయించారు. అదే ద్వారక. ద్వారక అంటే సంస్కృతంలో గేట్ వే టు హెవెన్ స్వర్గానికి ద్వారం అని అర్థం ఈ సిటీని ద్వారావతి మోక్షపురి అనే పేర్లతో కూడా పిలిచేవాళ్ళు హరివంశం భాగవత పురాణం స్కంద పురాణం లాంటి ఏన్షియంట్ టెక్స్ట్ లో ఈ నగరం యొక్క వర్ణన చదువుతుంటే నిజంగా గూస్ పింపుల్స్ వస్తాయి.
(03:38) ఈ సిటీ ఒక చదరంగం చెస్ బోర్డ్ ఆకారంలో ఉండేది. మొత్తం సిటీనిసిక్స్ మేజర్ సెక్టార్స్ గా డివైడ్ చేశారు. రెసిడెన్షియల్ ఏరియాస్ వేరు కమర్షియల్ ఏరియాస్ వేరు విశాలమైన రోడ్లు నేచర్ ని ఆస్వాదించడానికి పెద్ద పెద్ద ప్లెజర్ గార్డెన్స్ ఆర్టిఫిషియల్ లేక్స్ ఇంకా పబ్లిక్ హాల్స్ ఉండేవి. సిటీ చుట్టూ శత్రువులు ఎంటర్ అవ్వకుండా సూర్యుడు రంగులో మెరిసిపోయే ఒక అతి పెద్ద కోట గోడలు ఉండేవి.
(03:57) ఆ గోడల మీద బంగారు కొండలు అలంకరించి ఉండేవంట. భాగవత పురాణం ప్రకారం ఈ నగరంలో ఏకంగా 9 లాక్ రాయల్ ప్యాలసెస్ ఉండేవి. వినడానికి నమ్మసక్యంగా లేదు కదా కానీ ఆ టెక్స్ట్ లో రాసిన డిస్క్రిప్షన్ అలా ఉంది. ఆ భవనాలన్నీ స్పటికం, వెండి ఇంకా మరకతాలతో నిర్మించబడ్డాయి. ముఖ్యంగా 16వ000 మంది గోపికల కోసం 16వ000 స్పెసిఫిక్ మాంషన్స్ ఉండేవి భవనాలు. ఆ భవనాలకి కోరల్ పిల్లర్స్ అంటే పగడపు స్తంభాలు, వాస్తు కోసం సఫైర్ ఇంకా వైడూర్య రత్నాలు కూడా ఉండేవంట.
(04:22) ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే మహాభారతంలో ఒక క్లియర్ రిఫరెన్స్ ఉంది. శాల్వరాజు ద్వారకా మీద అటాక్ చేసినప్పుడు కృష్ణుడు తీసుకున్న సెక్యూరిటీ మెజర్స్ మామూలుగా లేవు. ద్వారకా లోపలికి రావాలన్నా బయటికి వెళ్ళాలన్నా ముద్ర ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ ముద్ర లేకపోతే ఎవరిని లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు. వార్ టైం లో నగరంలో ఉన్న ఎంటర్టైనర్స్ ని గూఢచారులని వెంటనే సిటీ నగరం బయటికి పంపించేవాళ్ళు అంటే అప్పటి అడ్మినిస్ట్రేషన్ గాని ఇంకా స్ట్రిక్ట్ అర్బన్ మేనేజ్మెంట్ చాలా అడ్వాన్స్ గా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు.
(04:48) ఇదంతా వినడానికి ఒక పెద్ద గ్రాండ్ మైథలాజికల్ స్టోరీలా చాలా మంది అనుకుంటారు అసలు భూమి మీద ఇలాంటి సిటీ ఉండడం పాసిబుల్ అవుతుందా అంటారు ఇక్కడే అసలైన సైన్స్ ఎంటర్ అవుతుంది. 1930స్ లో హీరానంద శాస్త్రి అనే వ్యక్తి ఫస్ట్ టైం సముద్రం ఈ సముద్రం అడుగున ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 1963 లో డెక్కన్ కాలేజ్ వాళ్ళు హెచ్డి సంకాలియా లాంటి ఎక్స్పర్ట్స్ తో కలిసి ల్యాండ్ ఎక్స్కవేషన్ చేశారు.
(05:09) అప్పుడు వాళ్ళకి కొన్ని ఏన్షియంట్ ఆర్టిఫాక్ట్స్ దొరికాయి. కానీ అసలైన గేమ్ చేంజర్ 1979 నుంచి 1990 మధ్యలో జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఇంకా మెరైన్ ఆర్కియాలజికల్ యూనిట్ కి చెందిన లెజెండరీ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు తన టీం్ తో కలిసి సముద్రం అడుగున డీప్ స్కూబర్ డైవింగ్ ఎక్స్ప్లోరేషన్ చేశారు.
(05:28) అరేబియా సముద్రం అడుగున వాళ్ళ యొక్క దొరికిన ఆధారాలు చూసి ప్రపంచమే షాక్ అయింది. డాక్టర్ ఎస్ఆర్ రావు గారు సముద్ర గర్భంలో 10 నుంచి 20 మీటర్ల లోతులో ఒక ఫార్టిఫైడ్ ఫౌండేషన్ కనుక్కున్నారు. అంటే పురాణంలో చెప్పిన ఆ కోటగోడల యొక్క పునాదులు అన్నమాట. దాంతో పాటే ఎల్ షేప్ లో ఉండే కట్ చేసిన అతి పెద్ద స్టోన్ బ్లాక్స్ దొరికాయి. వాటి యవరేజ్ సైజ్ 95*55*25 cm.
(05:51) ఇవి కాకుండా గోమతీ నది సముద్రంలో కలిసే చోట ఏన్షియంట్ గోమతి రివర్ ఛానల్ ఏకంగా 12 kmలు సముద్రం లోపలికి చొచ్చుకుపోయి ఉన్న ఆనవాళ్ళు జియో ఫిజికల్ సర్వేస్ ద్వారా గుర్తించారు. అప్పట్లో సిటీ ప్లానింగ్ ఎంత అద్భుతంగా ఉండేదంటే సముద్రం అడుగున ఇరిగేషన్ స్ట్రీమ్స్ అంటే నీటిపారదల కాలవలు కూడా ఉన్నాయి. ఒక పర్ఫెక్ట్ అడ్వాన్స్ సివిలైజేషన్ కి కావాల్సిన ప్రతి ఒక్క ప్రూఫ్ అక్కడ దొరికింది.
(06:11) అండ్ ఈ ఆధారాలన్నీ చూసాక డాక్టర్ ఎస్ఆర్ రావు గారు ఒక మాట అన్నారు. ద డిస్కవరీ హస్ టన్ మిత్ ఇంటు రియాలిటీ అంటే ఈ డిస్కవరీ అనేది చాలా మంది మిత్ అనుకున్నది రియాలిటీగా మారింది అన్నారు. అండ్ కృష్ణుడి ద్వారకా ఉందా లేదా అని అడిగితే ఓన్లీ ద నేమ్ బోర్డ్ మిస్సింగ్ అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. అక్కడ కృష్ణుడి పేరు తప్ప అన్ని దొరికాయి అన్నట్టు చెప్పారు.
(06:29) ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో మైండ్ బ్లోయింగ్ ఫాక్ట్ ఏంటంటే ద్వారక కేవలం ఒక భక్తి కేంద్రం మాత్రమే కాదు అదిఒక మసివ్ గ్లోబల్ ట్రేడ్ హబ్ ఒక ఇంటర్నేషనల్ పోర్ట్ సిటీ మెయిన్ ద్వారకాకి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో బెట్ ద్వారక అనే ఒక ఐలాండ్ ఉంది. ఇక్కడ కృష్ణుడు తన ఫ్యామిలీతో ఉండేవాళ్ళని చెప్తారు. ఈ బెడ్ ద్వారక దగ్గర మెరైన్ ఆర్కియాలజిస్ట్లకి ఏకంగా 120 కి పైగా స్టోన్ యాంకర్స్ దొరికాయి.
(06:52) అంటే లంగర్లు అంటారు కదా అయి ప్రపంచంలో ఒకే చోట ఇన్ని వందల ఏన్షయంట్ యాంకర్స్ దొరకడం కూడా ఇదే ఫస్ట్ టైం. అందులో కాంపోజిట్ యాంకర్స్ గాని గ్రాఫినల్ యాంకర్స్ గానిీ రింగ్ స్టోన్ యాంకర్స్ ఇలా రకరకాల డిజైన్స్ ఉన్నాయి. అందులో అతి పెద్ద యాంకర్ బరువు లంగర్ బరువు సుమారు 496 kgీలు దీని పొడవు 1.8మీటర్స్ అసలు ఈ యాంకర్స్ ని ఎక్కడ రాళ్ళలో చేశారో తెలుసుకోవడానికి పెట్రోలాజికల్ టెస్టింగ్ చేస్తే ఇంకో షాకింగ్ నిజం బయటపడింది.
(07:14) అందులో ఒక యాంకర్ ని బెసాల్ట్ రాక్ తో చేశారు. ఈ బెసాల్ట్ రాక్ ఈ రాయి అనేది ద్వారకా చుట్టుపక్కల ఎక్కడ దొరకదు. దీన్ని ఖచ్చితంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న జునాగారా లేదా ఎంటీ గిర్నర్ లాంటి కొండల నుంచి తీసుకొచ్చి ఉండాలి. అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇంత బరువైన రాళ్ళను 200 కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ చేసే లాజిస్టిక్స్ వాళ్ళకి ఉన్నాయి.
(07:33) అండ్ ఈ సిటీ కేవలం ఇండియాకే పరిమితం కాల అప్పట్లో మెసటోమియా వాళ్ళు ఇండియాని మెలుహా అని పిలిచేవాళ్ళు. ద్వారకా నుంచి ఆ వెస్ట్ ఏషియా కంట్రీస్ కి విపరీతంగా ట్రేడ్ జరిగేది వాణిజ్యం. సైపరస్ ఇంకా సిరియా లాంటి కంట్రీస్ లో ఏ యాంకర్స్ అయితే వాడేవాళ్ళ అచ్చం అలాంటి యాంకర్స్ మన ద్వారకా నీళ్ళలో దొరికాయి. అంతేనా రోమ్ దేశానికి చెందిన ఒక ప్రత్యేకమైన డిజైన్ ఉన్న మట్టికొండలు సీసపు కడ్డీలు ఇక్కడ దొరికాయి అంటే కృష్ణుడి ద్వారక ఆ కాలంలో ప్రపంచ దేశాల్లో డైరెక్ట్ ట్రేడ్ రిలేషన్స్ పెట్టుకున్న ఒక సుప్రీం నావెల్ బేస్ అన్నమాట ఇంకో అద్భుతమైన ఎవిడెన్స్
(08:03) ఏంటంటే పురాణాల్లో చెప్పిన ఈ ముద్ర ఆ ఎక్స్కవేషన్స్ లో నిజంగానే 20* 18 mm సైజు ఉన్న ఒక కాన్షియల్ సీల్ దొరికింది. దాని మీద ఒక ఎద్దు ఉంది యూనికార్న్ ఉంది ఇంకా ఒక మేక కలయకతో ఉన్న ఒక మూడు తలల జంతువు బొమ్మ చెక్కు ఉంది. ఈ సీల్ కచ్చితంగా మహాభారతంలో చెప్పిన ఆ సెక్యూరిటీ ముద్రకి ఒక సజీవ సాక్ష్యం కూడా సో ఇంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్న సిటీ బంగారు భవనాలతో ఇంటర్నేషనల్ ట్రేడ్ తో ఏ శత్రువు చొరబడలేని కోట గోడలతో సాక్షాత్తు ఆ భగవంతుడే పరిపాలిస్తున్న ఈ మహా సామ్రాజ్యం ఎలా మునిగిపోయింది సముద్రం ఎందుకు ఈ నగరాన్ని తన కడుపులో దాచుకుంది దానికి
(08:37) కారణం ఒక నేచురల్ డిజాస్టర్ మాత్రమేనా లేక ఒక తల్లి గుండె పగిలిచ్చిన శాపమా మునుల ఆగ్రహానికి గురై పుట్టిన ఒక ఇనప రోకలి ఆ యాదవ వంశాన్ని ఎలా నాశనం చేసింది సొంత అంత బంధువులని ఒకళనొక్ళ నరుక్కొని చనిపోయేంత క్రోధం వాళ్ళలో ఎలా రగిలింది ద్వారకాపతనం వెనకున్న ఆ ట్రాజిక్ మైథాలజీ ఏంటి? సముద్ర మట్టాలు 15 మీటర్ల పైకి లేచిన ఆ భయంకరమైన రోజు అసలు ఏం జరిగింది ఇక్కడి నుంచి అసలైన డిస్ట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది.
(09:02) ఇంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్న ఈ సిటీ ఎవరికీ అందనంత ఎత్తులో అపారమైన సంపదతో అత్యంత పటిష్టమైన సెక్యూరిటీతో సాక్షాత్తు ఆ భగవంతుడే స్వయంగా పరిపాలిస్తున్న ఆ సామ్రాజ్యం ఎలా అంతమైంది? ఎంతటి పవర్ ఫుల్ సామ్రాజ్యం అయినా సరే బయట శత్రువుల కంటే లోపల శత్రువులతోనే కుప్పకూలిపోతుంది అనడానికి ద్వారక ఒక అద్భుతమైన ఉదాహరణ. కురుక్షేత్ర మహాసంగ్రామం తర్వాత అంత ప్రశాంతంగా ఉంటుందని అందరూ అనుకున్నారు.
(09:26) కానీ ఆ యుద్ధభూమిలో చెందిన రక్తం ద్వారకా పతనానికి ఒక నిశశబ్ద పునాది వేసింది. యుద్ధం ముగిసాగ తన వంద మంది కొడుకుల శవాలను చూసి గుండె పగిలిన ఒక తల్లి గాంధారి ఆవిడ కృష్ణుడి వైపు చూసి కన్నీటితో ఒక భయంకరమైన శాపం ఇచ్చింది. నువ్వు తలుచుకుంటే ఈ ఘోరాన్ని ఆపగలిగేవాడివి కృష్ణ కానీ నువ్వు ఆపలేదు. నా కళ్ళ ముందే నా వంశం మొత్తం ఎలాగైతే ఒకరినొకళ్ళు చంపుకొని నాశనం అయపోయారో సరిగ్గా ఇవాల్టి నుంచి 36 ఏళ్ల తర్వాత నీ యాదవ వంశం కూడా ఇలాగే ఒకరినొకరు నరుక్కొని రక్తం చిందించి ఏ దిక్కు లేకుండా నాశనం అయపోతుంది.
(09:58) నీ ద్వారకా సముద్రంలో కలిసిపోతుంది అని శపించింది. భగవంతుడైన కృష్ణుడు ఆ శాపాన్ని చాలా ప్రశాంతంగా ఒక చిరునవ్వుతో స్వీకరించారు. ఎందుకంటే ఆవిడ కోపంలో ఒక నార్మల్ హ్యూమన్ కానీ ఆయన టైం అండ్ ఆ డెస్టినీని శాసించి అబ్సల్యూట్ పవర్ కదా తన వాళ్ళకి ఎప్పుడు ఏది జరగాలో ఆయనకు ముందే తెలుసు. ఆ శాపం ఇచ్చిన 36 ఏళ్ల తర్వాత ద్వారకాలో పరిస్థితులు నెమ్మదిగా మారడం స్టార్ట్ అయ్యాయి.
(10:18) అప్పటివరకు ఎంతో క్రమశిక్షణతో ఉన్న యాదవ యువకుల్లో విపరీతమైన అహంకారం గర్వం పెరిగాయి. సరిగ్గా ఇదే టైంలో విశ్వామిత్ర నారద ఇంకా కన్వ మహర్షులు ద్వారకాకు వచ్చారు. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన కొంతమంది యాదవ యువకులు ఆ మహర్షులని ఎగతాలు చేయాలనుకున్నారు. కృష్ణుడి కొడుకైన సాంబోడికి ఒక ఆడపిల్ల వేషం వేసి కడుపులో ఒక ఇనపగిన్నె పెట్టి గర్భిణి స్త్రీలాగా మనుషుల దగ్గరికి తీసుకెళ్ళారు.
(10:39) మహాజ్ఞానులు కదా ఆమె గర్భంలో ఏం పుడుతుందో చెప్పండి అని అడిగారు. వాళ్ళని అవమానిస్తున్నారని గ్రహించిన ఆ మహర్షులు చాలా కోపంతో ఈమె గర్భం నుంచి ఒక ఇనప రోకలు పుడుతుంది. ఆ రోకలే మీ యాదవ వంశాన్ని సమూలంగా నాశనం చేస్తుందని శపించారు. భయపడిపోయిన ఆ యువకులు కడుపులో ఉన్న గిన్నె తీసి చూస్తే నిజంగానే అదిఒక ఇనప రోకల్లాగా మారిపోయింది.
(11:00) ఈ విషయం ద్వారక రాజు ఉగ్రసేనుడికి తెలిసింది. వెంటనే ఆ ఇనప రోకల్ని పొడి పొడిగా అరగదీసి ఆ ఇనప రంప పొట్టిని సముద్రంలో కలిపేయమని ఆజ్ఞాపించారు. కానీ డెస్టినీని ఎవరూ ఆపలేరు కదా సముద్రంలో కలిసిన ఆ ఇనప పొట్టంతా అలల ద్వారా మళ్ళీ ప్రభాస తీరానికి అంటే ప్రెసెంట్ే సోమనాథ్ దగ్గరికి కొట్టుకొచ్చి అక్కడ ఎరక గడ్డిలాగా మొలిచింది.
(11:18) అంటే అది చూడడానికి గడ్డిలాగే ఉంటది. కానీ దాని ఆకులు కత్తుల్లాగా పదునుగా ఇనుములాగా గట్టిగా ఉంటాయి. సరిగ్గా ఆ టైం కే ద్వారకాలో వింత వింత అపసికనాలు కూడా మొదలయ్యాయి. ఆకాశంలో గ్రహణాలు పగటిపోటే చీకట్లు రావడం ఇలాంటివి జరిగాయి. ఇది చూసిన కృష్ణుడు యాదవులందరినీ ద్వారక వదిలి ప్రభాస తీరానికి వెళ్లి అక్కడ కొంతకాలం ప్రశాంతంగా గడపమని చెప్పాడు.
(11:38) అప్పుడే వాళ్ళు చేసిన బిగ్గెస్ట్ ఫ్యాటల్ మిస్టేక్ ఏంటంటే ఆ తీరంలో ఆనందంగా గడుపుతున్న యాదవులు మధుపానం సేవించి మత్తులో మునిగిపోయారు. ఆ మత్తులో వాళ్ళ మధ్య చిన్నగా మొదలైన ఆ మాటల యుద్ధం ఒక పెద్ద సివిల్ వార్ లాగా తయారయింది. విచక్షణ కోల్పోయి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలతో ఒకళళనొకళ్ళు చంపుకోవడం స్టార్ట్ చేశారు. ఆయుధాలు అయిపోయాక పక్కనే మొలుచున్న ఆ ఎరక గడ్డిని పీకి కొట్టుకోవడం మొదలుపెట్టారు.
(12:01) ఆ గడ్డి మునుల శాపం వల్ల ఇనపరాడ్లలాగా మారిపోయింది. ఆ గడ్డి దెబ్బలకు తలలు పగిలిపోయాయి. తండ్రి కొడుకుని చంపాడు ఆ కొడుకు తండ్రిని చంపాడు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆ మహా యాదవ వంశం మొత్తం ఆ ప్రభాస తీరంలో శవాల గుట్టలా మారింది. ఇదంతా ఒక పక్క నిలబడి చూస్తున్న కృష్ణుడు ఇక తన అవతారం ముగించే టైం వచ్చిందని డిసైడ్ అయ్యారు. తన అన్న బలరాముడు యోగ నిద్రలోకి వెళ్ళిపోయి తన దేహాన్ని వదిలేశారు.
(12:22) కృష్ణుడు ఒక చెట్టు కింద ప్రశాంతంగా విశ్రమిస్తున్నాడు. అప్పుడే జరా అనే ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు. ఆకుల పొదలు చాటు నుంచి కృష్ణుడి కాలును చూసి అదిఒక జింక్ అనుకొని ఒక బాణం వదిలాడు. ఆ బాణం కృష్ణుడి పాదానికి తగిలింది. ఆ వేటగాడి దగ్గరికి వచ్చి తను చేసిన తప్పుకు ఏడుస్తూ క్షమాపణ అడిగాడు. కృష్ణుడు నవ్వి ఇదంతా నా ఇష్ట ప్రకారమే జరిగింది.
(12:41) నువ్వు గడిచిన జన్మలో వాలివి నిన్ను రాముడి అవతారంలో చెట్టు చాటు నుంచి నేను కొట్టాను. ఇప్పుడు ఆ కర్మను ఇలా బ్యాలెన్స్ చేశాను అని చెప్పి తన మోటల్ బాడీని వదిలిపెట్టారు. కృష్ణుడు భూమిని వదిలైన ఎగ్జాక్ట్ మూమెంట్ లోనే ద్వాపర యుగం అంతమై కలియుగం మొదలైంది. ఈ ఘోరం జరిగిన విషయం తెలుసుకొని అర్జునుడు హస్తినాపురం నుంచి పరిగెత్తుకుంటూ ద్వారకకు వచ్చారు.
(12:58) ఆ మహానగరం ఇప్పుడు స్మశాన నిశబ్దంతో ఉంది. వీధుల్లో ఏడుపులు హాహాకారాలు తప్ప మరేమీ లేవు. అర్జునుడు యాదవులకు అంచ్యక్రియలు నిర్వహించి మిగిలున్న కొంతమంది మహిళలను వృద్ధులను పిల్లలను తీసుకొని హస్తినాపురానికి బయలుదేరాడు. వాళ్ళ ద్వారకా నగరం దారి బయటికి అడుగు పెట్టారో లేదో వెనకల సముద్రం నుంచి ఒక భయంకరమైన అలలు అర్జునుడు వెనక్కి తిరిగి చూసేలోపై ఎప్పుడూ తన లిమిట్స్ దాటని ఆ అరేబియా సముద్రం ఒక్కసారిగా తన హద్దులు దాటింది.
(13:22) ఆకాశంంతాంత ఎత్తున ఎగిసిపడిన అలలు ఆ బంగారు నగరాన్ని ఆ విశాలమైన భవనాల్ని అద్భుతమైన కోటని క్షణాల్లో ముంచేసాయి. అర్జునుడి కళ్ళ ముందే ద గోల్డెన్ సిటీ ఆఫ్ ద్వారక శాశ్వతంగా సముద్ర గర్భంలో కలిసిపోయి ఒక సైలెంట్ మెమరీ లాగా మిగిలిపోయింది. ఇంతవరకు మనం మాట్లాడుకుంది మహాభారతం విష్ణు పురాణం చెప్పిన స్టోరీ కానీ సైన్స్ ఏమంటుంది ఒక నగరాన్ని సముద్రం ఒకేసారి అంత వేగంగా ఎలా మింగేస్తది ఇస్ దట్ ప్రాక్టికల్లీ పాసిబుల్ ఇక్కడే మోడర్న్ ఓషోగ్రఫీ క్లైమటాలజీ ఇంకా జియాలజీ వాళ్ళు ప్రూఫ్ తో ఎంటర్ అవుతారు.
(13:52) ఇది కేవలం ఒక కవి రాసిన కల్పన కాదు. ఓషనోగ్రఫీ ఎక్స్పర్ట్స్ ఇంకా మెరైన్ రీసర్చర్స్ చేసిన స్టడీస్ ప్రకారం కచ్చితంగా ఒకనొక టైంలో భారతదేశ పశ్చిమ తీరంలో వెస్ట్ కోస్ట్ లో సముద్ర మట్టాలు విపరీతంగా పెరిగాయి. అదిఒక నార్మల్ రైస్ కాదు లిసెన్ టు దిస్ 15 మీటర్స్ఫ 15మీటర్స్ సం టైమ ఇన్ ది మిడిల్ ఆఫ్ ద 6 మిలెనియం బిసి అరౌండ్ దట్ 5500బసి సడన్ గా 15 మీటర్ల పైకి లేచిన ఒక కటస్ట్రఫిక్ సీ లెవెల్ రైస్ ఒక సునామి లాంటి మసివ్ ఓషన్ పల్స్ ఆ తీరాన్ని మొత్తం ముంచెత్తింది దీనివల్లే ద్వారకా మునిగిపోయిందని క్లియర్ సైంటిఫిక్ రికార్డ్స్ ప్రూవ్ చేస్తున్నాయి. ఆ
(14:26) విపత్తు కేవలం ద్వారకాకే పరిమితం కాల అప్పట్లో గుజరాత్లో ఉన్న ఇన్లాండ్ లో ఉన్నఇట్వెంట్అప్ 3 మీటర్స్ అండ్ దట్వ యక్చుallyఎక్స్ప్లన్వై దోలవీరావై లోతల్వర్పోర్స్అచెక్దర్ టైమింగ్ బై దివర్పోర్స్అ్రక్మట్లఅంటిల్ 2000బసి దోల్వీరా లోతల్ లాంటి సిటీస్ కూడా ఈ నీటి వల్ల సడన్లీ ఓడరేవుల్లాగా మారిపోయాయి. అలాగే తూర్పు తీరంలో ఉన్న ప్రాచీన ఓడర్ ఏవు కరెంట్ లకేషన్ ఆఫ్ పుంపుహార్ సం టైమ్ బిట్వీన్ 2000బసి ఆర్ ఆఫ్టర్ టు అవర్ టైమ్స్ సే 500బసి ఆర్ లాస్ట్ 2000 ఇయర్స్ పోంపుహార్ కూడా ఇదే టైంలో సముద్రం పాలయింది.
(15:04) ఆ సముద్రపు నీరు భూమి మీదకి ఎంత దూరం అయితే చొచ్చుక వచ్చిందో మయూరం సిర్ఖాళీ లాంటి ప్రాంతాల వరకు ఆ వరద నీరు వచ్చింది అని జియోలాజికల్ ఎవిడెన్సెస్ దొరికాయి. అంటే ద్వారక మునగడం అనేది ఎపిక్ ఈవెంట్ కాదు. ఇదొక మాన్యుమెంటల్ నాచురల్ డిజాస్టర్. అయితే అప్పటిదాకా మనం చూసింది నాణానికి ఒకవైపు మాత్రమే 2000 2002వ సంవత్సరంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వాళ్ళు గల్ఫ్ ఆఫ్ క్ంబే తో కలిసి మెరైన్ పొల్యూషన్ మీద రొటీన్ సర్వే చేస్తున్నారు.
(15:27) అప్పుడు వాళ్ళు వాడిన సౌండ్ మట్రిక్స్ కానీ సబ్ బాటం ప్రొఫైలింగ్ ఎకోస్టిక్ సోనార్ టెక్నాలజీ స్క్రీన్స్ మీద వాళ్ళకి కళ్ళు చెదిరే దృశ్యాలు కనిపించాయి. తీరానికి చాలా దూరంగా సముద్రంలో ఏకంగా 120 అడుగుల లోతులో ఈ ఏన్షియన్ సిటీ యనవాళ్ళు రికార్డ్ అయ్యాయి. అండర్ వాటర్ సిటీ సైజ్ ఎంతో తెలుసా సుమారుఏడు నుంచి 8 కిలోమీటర్ల పొడవుమూడు నుంచినాలుగు కిలోమీటర్ల వెడల్ ఇంత పెద్ద నగరం సముద్రం అడుగున ఎలా ఉందని వాళ్ళు స్పెషలైజ్డ్ డైవింగ్ టీమ్స్ ని పంపి వెతికిచ్చారు అక్కడ వాళ్ళకు దొరికినవి చూసి మోడర్న్ సైన్స్ ఇంకా గ్లోబల్ ఆర్కియాలజీ లిటరలీ షేక్ అయ్యాయి.
(15:55) సముద్రంలో వాళ్ళకి పర్ఫెక్ట్లీ అలైన్డ్ బిల్డింగ్ ఫౌండేషన్స్ ఇటుకలు మట్టి పాత్రలు రాగి గంటలు అంటే కాపర్ వెల్స్ కానీ ఇంకా కొన్ని వింతైన ఐరన్ స్ట్రక్చర్స్ దొరికాయి. ఎప్పుడో మునిగిపోయిన నగరంలో ఇనుము దొరకడం ఒక మిస్టరీ అయితే వాళ్ళకి ఇంకా కొంచెం షాక్ కి గురిచేసిన విషయం ఏంటంటే ఈ 120 అడుగుల లోతులో ఆ సిధిలాల మధ్య మానవ అవశేషాలు చెక్కు చెదరకుండా దొరికాయి పళ్ళు అంటే టీత్ ఎముకలు బోన్స్ ఇలాంటివి సముద్రం అడుగున ఇన్ని వేల సంవత్సరాలు ఎలా ఇంటాక్ట్ గా ఉన్నాయో వాళ్ళకి అర్థం కాలే వెంటనే వాళ్ళు అక్కడ దొరికిన ఆర్టిఫాక్ట్స్ కానీ ఫుడ్ శాంపుల్స్ హ్యూమన్ బోన్స్ ని
(16:26) హైదరాబాద్ లోని ఎన్జిఆర్ఐ కి జర్మనీలోని లాబ్స్ కి కార్బన్ డేటింగ్ కోసం పంపించారు. అండ్ ఈ రిజల్ట్స్ చూసాక మళ్ళీ షాక్ అయ్యారు ఆ సముద్రంలో దొరికిన నగరం వయసు ఏకంగా 7500 నుంచి 9500 సంవత్సరాలు కార్బైనేటింగ్ చేస్తే అప్పటివరకు ప్రపంచం మొత్తం ఈజిప్ట్ మెసపటోమియా ఇంకా మన హరప్ప నాగరికతలే అంటే అరౌండ్ 5000 ఇయర్స్ ఓల్డ్ కదా అత్యంత పురాతనమైనవి అని నమ్మేది కానీ గల్ఫ్ ఆఫ్ క్యాంబేలో జరిగిన ఈ ఆధారాలు మన హిస్టరీ ఆ హరప్ప కంటే కూడా ఇంకో 4000 ఏళ్ళ పాతది అని గట్టిగా చెంప మీద కొట్టినట్టు నిరూపించాయి.
(16:58) అక్కడ దొరికిన మసివ్ 550 m లాంగ్ వాల్ స్ట్రక్చర్స్ చూస్తే అది కచ్చితంగా ద్వాపర యుగం నాటి సిటీ అని ఎవరైనా నమ్మాల్సిందే. దాంతో పాటు ప్రాచీన గోమతి నది ఏకంగా 12 km సముద్రం లోపలికి ప్రవహించిన ఛానల్ ట్రేసెస్ కూడా దొరికాయి. సోమనాథ్ దగ్గర సముద్రంలో ఏకంగా ఆరు శివలింగాలు కూడా దొరికాయి. అంటే సముద్రం మన అద్భుతమైన ప్రాచీన భారతదేశాన్ని ఆ మహోన్నతమైన నగరాన్ని తనలో దాచుకుంది అనడానికి ఎంతకంటే ప్రూఫ్ ఏం కావాలి కానీ ఇక్కడే అతి పెద్ద ట్విస్ట్ ఉంది.
(17:23) ఒక మాన్యుమెంటల్ కాంట్రవర్సీ కూడా మొదలవుతుంది. మన పురాణాలు చెప్పిన డిస్ట్రక్షన్ స్టోరీ విన్నాం. ఈ 15 మీటర్ల సీ లెవెల్ రైజ్ అనేది ఓషనోగ్రఫీ ప్రూఫ్ చూసాం. గల్ఫ్ ఆఫ్ క్యాంబే లో దొరికిన 9,500 సంవత్సరాల క్రితం నాటి సిటీ రిపోర్ట్స్ చదివాం. ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్లీ అలైన్డ్ కదా. మరి కన్ఫ్యూజన్ ఏంటి? ద బిగ్గెస్ట్ కోలిజన్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఈస్ రైట్ హియర్ ద టైం లైన్ డిబేట్ కొంతమంది టాప్ ఏఎస్ఐ ఆర్కియాలజిస్ట్లు ఎస్ఆర్ రావు లాంటి మెరైన్ ఎక్స్పర్ట్స్ ద్వారక దగ్గర దొరికిన స్టోన్ యాంకర్స్ గాని హరప్పన్ పోట్రీ ఆధారంగా ఈ సిటీ వైస్
(17:51) కేవలం 3500 ఏళ్ళు అని ఖచ్చితంగా చెప్తున్నారు. పైగా కొంతమంది వెస్టర్న్ హిస్టోరియన్స్ అయితే మహాభారతం టైం కి ఇండియాలో అసలు గుర్రాలే లేవు ఆ టైంలో గంగా మైదానాల్లో నగరాలే లేవు వాళ్ళు కేవలం ఆవుల కోసం కొట్టుకునే ఒక పాస్టోరల్ సొసైటీ అంటే గోవులు కాచుకునే వాళ్ళు అన్నట్టు గోవుల కోసం యుద్ధాలు అనుకోండి ఇదంతా కేవలం బ్రాహ్మణులు క్రియేట్ చేసిన 2000 ఏళ్ల క్రితం నాటి ప్రాపగాండా అని రూత్లెస్ గా కామెంట్ చేశారు.
(18:14) మరి గల్ఫ్ ఆఫ్ కామెలో జరిగిన 9,500 ఏళ్ల నాటి సిటీ సంగతి ఏంటి? ఫేమస్ రీసర్చర్ నీలేష్ ఓక్ గారు ఆస్ట్రానమీ ప్రకారం చూపించిన 5525 బసి అంటే 7500 ఏళ్ల క్రితం లాజిక్ కి ఆన్సర్ ఏంటి 1500 బసి కరెక్టా 5525 బసి కరెక్టా మరి అసలు సముద్రంలో దొరికిన వందలాది లంగర్లు ఆ కోటగోడలో నిజంగా కృష్ణుడు కట్టిన ద్వారకానేనా లేక అంతకంటే పాత నగరమా మన హిస్టారియన్స్ కావాలనే మన హిస్టరీని దాచేస్తున్నారా సైన్స్ కి పురాణాలకి మధ్య జరుగుతున్న ఈ అల్టిమేట్ టైం లైన్ వారిలో ఫైనల్ గా గెలిచేది ఎవరు ఇంతవరకు మనం చూసిన ఆధారాలు సముద్రం మీద దొరికిన ఆణవాళ్ళు ఒక అయితే ఇప్పుడు మనం మాట్లాడు డుకోబోయే ఈ
(18:46) ఫైనల్ టైం లైన్ డిబేట్ చరిత్రను పూర్తిగా మలుపు తిప్పుతుంది. ఎందుకంటే ఇక్కడ మన ఇండియన్ హిస్టరీ కి వెస్టర్న్ హిస్టరీ కి మధ్య ఒక మసివ్ కొల్యూషన్ జరుగుతుంది. ఒక పక్క పురాణాలు ఇంకో పక్క ఆర్కియాలజీ ఇంకో పక్క ఆస్ట్రానమీ నీకు గుర్తుందా స్టార్టింగ్ లో చెప్పా ఎస్ఆర్ రావు గారు కూడా టీమ్లకి పంపించారు సముద్రంలో అండర్ వాటర్ ఎక్స్కవేషన్స్ లో ఏమేమ దొరికాయో చెప్పాను కదా అయితే ఆ దొరికిన వస్తువులను కూడా లాబ్స్ కి పంపించి కార్బన్ డేటింగ్ చేసినప్పుడు ఇంకో షాకింగ్ రిజల్ట్ వచ్చింది.
(19:10) సముద్రంలో దొరికిన ఆ రెడ్ వేర్ ఎల్ఆర్డబల్య అనే మట్టి పాత్రలు అలాగే కొన్ని వుడెన్ శాంపుల్స్ అయితే షెల్స్ వాటి వయసు ఎగ్జాక్ట్ గా 1500బసి నుంచి 1200బc వరకు అని ఉంది. అంటే కేవలం 3,500 ఏళ్ల క్రితం నాటివి. సముద్రంలో దొరికిన మసివ్ స్టోన్ యాంకర్స్ ఆ కోటగోడల ఫౌండేషన్స్ అన్ని ఈ 1500 బసి టైం లైన్ కే పాయింట్ చేస్తున్నాయని కొందరు ఆర్కియాలజిస్ట్లు గట్టిగా వాదించడం మొదలుపెట్టారు.
(19:30) ఇక్కడే మన వెస్టర్న్ హిస్టోరియన్స్ ఇంకా మోడర్న్ క్రిటికల్ థింకర్స్ ఒక అడుగు ముందుక వేసి మన నరేటివ్ ని పూర్తిగా డామినేట్ చేయడానికి ట్రై చేశారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మీకు ఆర్యభేట లెక్కల ప్రకారం కురుక్షేత్ర యుద్ధం జరిగింది 3100 బిసి లో కదా కానీ ఆ టైం లో ఇండియాలో అసలు గుర్రాలే లేవు కదా అంటే ఇందాటి గుర్రాల లాజిక్ే గుర్రాలు లేకుండా రథాలు ఎలా నడుపుతారు మహాభారత యుద్ధం ఎలా జరుగుద్ది సో 3100 బసి అనే డేటా పూర్తిగా తప్పు అనేది వాళ్ళ వాదన ద్వారక అనేది కేవలం ఒక డార్క్ పీరియడ్ లో బ్రాహ్మణులు రాసుకున్న ఒక ఫిక్షనల్ ప్రాపగాండా అని చాలా రూత్లెస్ గా కామెంట్
(19:58) చేశారు. ఎస్ఆర్ రావు గారికి దొరికింది కేవలం ఒక మీడియవల్ పీరియడ్ నాటి ఒక చిన్న ఓడ్రైవ్ జెట్టి అని చెప్పి అది కృష్ణుడిది ద్వారకా కాదని కొట్టి పారేశారు. ఇప్పుడు మీరు ఆలోచించండి ఒక పక్క మన సనాతన ధర్మం చెప్తున్న లెక్కలు ఇంకో పక్క వాళ్ళు చూపిస్తున్న 1500బిసి కార్బన్ డేటింగ్ రికార్డ్స్ ఈ రెండిటికీ మధ్య ఏకంగా 4000 ఏళ్ల గ్యాప్ ఉంది.
(20:15) ఈ మ్యాసివ్ [గురకలు] టైం లైన్ గ్యాప్ ని మనం ఎలా ఫిల్ చేయాలి ఇక్కడే అసలైన హీరో ఎంటర్ అవుతారు అదే ఆస్ట్రానమీ అండ్ గ్లోబల్ క్లైమటాలజీ మహాభారతంలో వేదవ్యాసుడు ఊరికే కథలు రాయలేదు. ఏ రోజు ఏ గ్రహం ఎక్కడుంది ఏ నక్షత్రం పక్కన ఏ గ్రహం ప్రయాణిస్తుంది సూర్య గ్రహణాలు [గురకలు] చంద్ర గ్రహణాలు ఎప్పుడెప్పుడు వచ్చాయి అనే ఒక పక్క ఆస్ట్రనామికల్ రిఫరెన్సెస్ ఏకంగా 300 పైగా రాశారు.
(20:37) ఫేమస్ రీసెర్చర్ నీలే అశోక్ గారు ఒక 300 ప్లస్ ఆస్ట్రానామికల్ కండిషన్స్ ని మోడర్న్ ప్లానెటోరియం సాఫ్ట్వేర్ లో వేసి రన్ చేసినప్పుడు భూమి మీద ఈ ఎగ్జాక్ట్ ప్లానెటరీ అలైన్మెంట్ కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే జరిగిందని ప్రూవ్ అయింది. ఆ సంవత్సరం 5561 బిసి అంటే సరిగ్గా 7500 ఏళ్ల క్రితం కురుక్షేత్ర యుద్ధం జరిగింది అప్పుడే పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం జరిగిన 36 ఏళ్ల తర్వాత ద్వారక మునిగిపోయింది.
(21:01) సో ఈ 5,561 బిసి కి 36 ఇయర్స్ యాడ్ చేస్తే వచ్చే ఎగ్జాక్ట్ ఇయర్ 5,525 బిసి. ఇప్పుడు అసలు మైండ్ బ్లాక్ అయ్యే లాజిక్ చెప్తా వినండి. 5,525 BCE ద్వారకా సముద్రంలో మునిగిపోవాలంటే, సముద్రం ఒక్కసారిగా 15 m పైకి లేవాలి కదా. మరి ప్రపంచవ్యాప్తంగా ఆ టైంలో సీ లెవెల్స్ నిజంగానే పెరిగాయా? లెట్స్ చెక్ ద గ్లోబల్ ఎవిడెన్స్ 1995 లో పాల్ బ్లాంకన్ అనే ఒక జియాలజిస్ట్ కరీబియన్ సీ అంటే వెస్ట్ ఇండీస్ ప్రాంతంలో ఒక మేజర్ రీసెర్చ్ చేశాడు.
(21:25) సముద్రం [గురకలు] అడుగునున్న ఈ పగడపు దిబ్బలు కోరల్ రీస్్ ని స్టడీ చేస్తే అతనికి ఒక షాకింగ్ నిజం తెలిసింది. ఆ ప్రాంతంలో సముద్ర మట్టం ఆడు సడన్ గా 6.5 mస్ పైకి లేచింది. ఈ క్యాటస్ట్రఫిక్ సీ లెవెల్ రైస్ ఎప్పుడు జరిగిందో తెలుసా? ఎగజాక్ట్ గా 5600 ఇయర్స్ బిసి టైం లో ఇది మాత్రమే కాదు 1998 లో రైన్ అండ్ పిట్మన్ అనే ఇద్దరు కొలంబియా యూనివర్సిటీ జియాలజిస్టులకి బ్లాక్ సీ అంటే నల్ల సముద్రం ఎలా ఫామ్ అయిందో రీసెర్చ్ చేశారు.
(21:49) ఒకప్పుడు అసలు ఇక్కడ సముద్రమే లేదు అదిఒక చిన్న మంచి నీటి సరస్సు మాత్రమే కానీ సడన్ గా మెడిటేరియన్ సీ నుంచి ఉప్పు నీళ్లుు విపరీతమైన ఫోర్స్ తో వచ్చి ఈ ప్రాంతాన్ని ముంచేసాయి అండ్ ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎగజాక్ట్ గా 5550బసి లోనే ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేయండి వెస్ట్ ఇండీస్ లో సముద్రం పెరిగింది 5600 బc బ్లాక్ సీ ఫామ్ అయింది 5550బసి మన అరేబియా సముద్రం 15 మీటర్ల పైకి ఎగసబడి కృష్ణుడి ద్వారకాన్ని మింగేసింది 5525 బసి ఈ మూడు ఈవెంట్స్ కి మధ్య ఉన్న గ్యాప్ కేవలం కొన్ని పదులు సంవత్సరాలు మాత్రమే అంటే అదిఒక గ్లోబల్ క్యాటస్ట్రఫిక్ ఈవెంట్
(22:22) ఒక ప్రపంచ స్థాయి జలప్రళయం అనుకోండి అండ్ ఈ గ్లోబల్ ఓషనోగ్రఫీ ఎవిడెన్సెస్ కి తోడుగా 2002 లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వాళ్ళకి గల్ఫ్ ఆఫ్ క్ంబేలో దొరికిన 120ఫట్ అండర్ వాటర్ సిటీ కూడా పక్కగా సింక్ అవుతుంది. అక్కడ దొరికిన హ్యూమన్ రివైన్స్ కాపర్ బెల్స్ ఇంకా ఈ కోటకోడల కార్బన్ డేటింగ్ అంటే 7,500 ఏళ్ల నుంచి 9,500 ఏళ్ల క్రితం నాటివని ప్రూవ్ అయింది.
(22:45) అంటే 7,500 కూడా 5,525 BCE టైం కి అంటే ఇప్పుడున్న 2026 కదా ఈ 5,525 BC కి యాడ్ చేస్తే దాదాపు అదే కదా టైం లైన్ వస్తుంది. మరి అలాంటప్పుడు మరి ఎస్ఆర్ రావు గారికి దొరికిన ఈ 1500బc ఆనవాళ్ళ సంగతి ఏంటి ద్వారక మునిగింది 5525 బీసి లో అయితే అక్కడ 1500బిసి నాటి కొండలు ఎలా దొరికాయి? ఇక్కడే మనం ఒక లాజికల్ కంక్లూజన్ కి రావాలి.
(23:06) మహాభారతం ముగిసిన తర్వాత ద్వారక ఒక్కసారి మాత్రమే మునిగిపోలా. విష్ణు పురాణం ఇంకా స్కంద పురాణం ప్రకారం ద్వారక ఇప్పటి వరకు ఆరు సార్లు సముద్రంలో మునిగిపోయింది. ఇప్పుడు ఉన్నది ఏడవ నగరం 5525 బిసి లో వచ్చిన ఆ భయంకరమైన సునామి వల్ల అసలైన ద గ్రేట్ గోల్డెన్ సిటీ ఆఫ్ కృష్ణ ఆ 9 లాక్ ప్ాలసెస్ కొంచెం ఏరియా వరకు అన్ని సముద్ర గర్భంలో చాలా లోతుల్లోకి అంటే ఈరోజు మనం చూస్తున్న గల్ఫ్ ఆఫ్ క్యాంబే లాంటి డీపర్ పార్ట్స్ లోకి కూరిగిపోయాయి.
(23:28) ఆ తర్వాత మిగిలిన్న కొంతమంది ప్రజలు లేదా ఆ తర్వాత వచ్చిన జనరేషన్స్ ఆ పాత నగరం సిధిలాల మీదే తీరానికి దగ్గరగా మళ్ళీ కొన్ని సెటిల్మెంట్స్ నిర్మించుకున్నారు. వాళ్ళకు కూడా సముద్రం మీద ట్రేడ్ చేసే నాలెడ్జ్ ఉంది. వాళ్ళు మళ్ళీ పాత ద్వారకా గ్లోరీని తీసుకురావాలని ట్రై చేశారు. రోమ్ తో సైప్రస్ తో బిజినెస్ చేశారు. వాళ్ళు వాడిన ఆనవాళ్లే ఈ 1500బc నాటి ఈ రెడ్ వేర్ గాని స్టోన్ యాంకర్స్ గానిీ ఇంకా రోమన్ యంఫోర్ గాని అంటే ఎస్ఆర్ ఓవ గారికి దొరికింది కృష్ణుడు అసలైన మహానగరం కాదు అది ద్వారకా యొక్క చివరి దశ ద ఫైనల్ ఫేస్ ఆఫ్ ద్వారకాస్ లెగసీ దీన్ని అర్థం చేసుకోకుండా
(23:59) చాలా మంది హిస్టారియన్స్ ద్వారకా వయసు కేవలం 3500 ఏళ్లే అని ముద్ర వేసేసారు. వెస్టరన్స్ చెప్పినదానికే ఆ డార్క్ పీరియడ్ అనేది ఒక పెద్ద అబద్ధం. మన ఇండస్ వాలీ కంటే ఎన్నో వేల సంవత్సరాల ముందే మన భారతదేశంలో ద ఫస్ట్ మసివ్వ అర్బనైజేషన్ స్టార్ట్ అయింది. దానికి సజీవ సాక్ష్యమే ఈ 7500 ఏళ్ల నాటి ద్వారక. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ నిజాన్ని ప్రపంచానికి ప్రూవ్ చేయడానికి నడుము మింగించాయి.
(24:21) కేవలం పాత కార్బన్ డేటింగ్ మెథడ్స్ మీదే డిపెండ్ అవ్వకుండా ఏఎస్ఐ ఇప్పుడు ఒక స్పెషల్ అండర్ వాటర్ ఆర్కియాలజీ వింగ్ ని ఏర్పాటు చేసింది. ఇండియన్ నావీకి చెందిన ఐఎన్ఎస్ నిర్దేశాక్ ఇంకా అనే స్పెషలైజ్డ్ సర్వే షిప్ ని కూడా రంగంలోకి దించారు. ఈ షిప్ కి ఉన్న మల్టీ బీమ్స్ ఓనర్ ఇంకా సైడ్ స్కాన్ ఓనర్ టెక్నాలజీతో సముద్రం అడుగునున్న ఏరియాని ఒక అద్భుతమైన 3డి మోడల్ లాగా మ్యాపింగ్ చేస్తున్నారు.
(24:41) వాళ్ళు ఇప్పుడు వాడుతున్న టెక్నాలజీ మామూలుది కూడా కాదు. ధర్మలుమినిసెన్స్ ఇంకా ఆప్టికల్లీ స్టిములేటడ్ లునిసెన్స్ అనే ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ డేటింగ్ మెథడ్స్ వాడుతున్నారు. దీనివల్ల సముద్రం అడిగిన దొరికిన ఆ రాళ్ళు ఏ సంవత్సరంలో సూర్యరస్మికి దూరంగా చీకటిలోకి వెళ్ళిపోయాయో పక్కగా కనిపెట్టొచ్చు అంతే కాదు సముద్రం అడుగునన్న సెడిమెంట్ కోకోర్స్ అంటే మట్టిపొరలలో నుంచి శాంపుల్స్ తీసి వాటికి డిఎన్ఏ అనాలసిస్ చేస్తున్నారు.
(25:04) ఆ మట్టిలో ఉన్న ఏన్షన్ డిఎన్జ ని బట్టి 7,500 ఏళ్ల క్రితం వాతావరణం ఎలా ఉండేది సడన్ గా వచ్చిన క్లైమేట్ షాక్ ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ త్వరలో మన ముందుకు వస్తాయి. సో చూశరుగా ద్వారక అనేది కేవలం ఒక మతానికి ఒక పురాణానికి సంబంధించిన కథ మాత్రమే కాదు ఇది భారతదేశపు ఏన్షియంట్ ఆర్కిటెక్చరల్ బ్రిలియన్స్ నావెల్ సూపర్మసీ ఇంకా ఎక్స్ట్రీమ్ సర్వైవల్ ఇన్స్టింట్ కి ఒక సింబల్ ద్వాపర యుగం ముగింపు నుంచి కలియుగం ఆరంభం వరకు ఒక అద్భుతమైన మహా సామ్రాజ్యం సముద్ర గర్భంలో ఎలా సైలెంట్ గా నిద్రపోతుందో మనం తెలుసుకున్నాం.
(25:30) ఎవరెన్ని కాంట్రవర్షియల్ థియరీస్ తీసుకొచ్చినా ఎవరంతా మన హిస్టరీని తొక్కేయాలని చూసినా సముద్రం అడుగున దాగున్న ఆ స్టోన్ యాంకర్స్ ఆ రాతి లంగర్లు గాని ఆ మునిగిపోయిన శివలింగాలు ఈ 7500 నాటి మానవ అవశేషాలు కృష్ణుడు ద్వారక ఉనికిని ఎలుకెత్తి చాటుతానే ఉంటాయి. ద నేమ్ బోర్డ్ మైట్ బి మిస్సింగ్ బట్ ద సోల్ ఆఫ్ ద్వారక ఇస్ స్టిల్ బ్రీతింగ్ అండర్ వాటర్ ఈ డీటెయిల్డ్ అనాలసిస్ ఈ టైం లైన్ డిబేట్ మీకు ఎలా అనిపించింది ఈ 1500 బసి ఆర్కియాలజీ ఎవిడెన్స్ కరెక్ట్ అంటారా లేక 5525 బసి ఆస్ట్రానమీ లేదా ఓషనోగ్రఫీ లాజిక్ కరెక్ట్ అంటారా మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్స్ లో షేర్ చేసుకోండి.
(26:00) అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేసి మన ఏన్షయంట్ ఇండియన్ హిస్టరీ గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఇలాంటి ఇంకొన్ని అద్భుతమైన స్పైన్ చీలింగ్ మిస్టరీస్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దెన్ స్టే క్యూరియస్ అండ్ కీప్ ఎక్స్ప్లోరింగ్ దిస్ ఇస్ యువర్ వి ఆర్ రజ సైనింగ్ ఆఫ్

No comments:

Post a Comment