Sunday, May 17, 2026

అచలం-18 మార్చాల్సింది మానసిక స్థితిని కాదు, ఫ్రీక్వెన్సీ ని, change frequency not psychology

అచలం-18 మార్చాల్సింది మానసిక స్థితిని కాదు, ఫ్రీక్వెన్సీ ని, change frequency not psychology

Author Name:Dharma Sthapana

Youtube Channel Url:https://www.youtube.com/@DharmaSthapana

Youtube Video URL:https://www.youtube.com/watch?v=kawcONgf_Gs



Transcript:
(00:04) ఇప్పుడు బాగా అర్థం చేసుకో ఇప్పుడు నేను ఏం చెప్తున్నా కంపల్సరీ 33 ఉండాలి నెగిటివ్ అనుకోండి అంటున్నా పాజిటివ్ 30 న్యూట్రల్ 30 ఉండాలి అనుకోండి అవునా సో ఇది మైండ్లో పెట్టుకొని ఇలా అనుకోకుంటే ఏమైతది వదిలేయాలి ముందు ఇప్పుడు 33 ఈక్వల్ గా పెట్టకుంటే ఏమైతది సిచువేషన్ అర్థం చేసుకో ఎగజాంపుల్ మన ఇంతకుముందు చెప్తున్నది ఇప్పుడు కుక్కలు మన రోడ్ మీద వెళ్తే ఇబ్బంది పడుతున్నాయి అవునా వాకింగ్ చేయలేము కుక్క అలా వెంబడిపడుతుంది.
(00:33) దీనికి పరిష్కారం ఏంది ఆ టర్మ అంటే ఏం చేస్తావ్ చంపుతావాని చంపడం లేదా జైల్ చేయడం ఎక్కడ తీసుకపోయి ఏదో కా ఏర్పడి తీసి దలాలు పడేసి గుండి పెట్టడం ఇది చేసామ అనుకో ఇది బాగుంటదా ఉండదా మనకి బాగుంటది కదా 100% బాగుంటదా మనకి ఏం మిస్సైట్ సైడ్ అవి లేనే లేవు కదా అక్కడఎక్కడో పోయినాయి నీకు ఎందు బాధ నీ ఎర కుక్కలే లేవబ్బా అయితే చంపావా లేదా జీ వేసావా ఎక్కడో తీసుకపోయి పెట్టావు ఈ రెండిలో నీకు ఏం లేదు కదా హాయిగా ఉంటదా లేదా ఇది అజ్ఞానం ఇది ఇట్లే చేశరట కంట్రీలో చేస్తే ఏమైంది కుక్కలుయతే పోయినాయి లేవు కానీ దాని
(01:20) కౌంటర్ పార్ట్లు ఏంటి ఎలకలు ఈ కుక్క ఏందఏంటది ఎలకలు పిల్లులు ఇవి ఎక్కువైపోయినట్ట ఎక్కడ పడితే అక్కడ ఎంత పిచ్చి పిచ్చిగా అయిపోయింది అంటే అల్టిమేట్ గా మళ్ళా కుక్కలు తీసుకొచ్చి పెట్టారట సో అంటే ఏందే వాళ్ళు అక్కడ చెప్పింది నేను కూడా అట్లే అనుకున్నా బట్ ఆ డిస్కషన్స్ అప్పుడు కుక్కల గురించి మధ్యలో బాగా డిస్కషన్ అయింది కదా జస్ట్ సరే అని వింటుంటారు దాన్ని బట్టి మన పేరెంట్స్ దీని దానిలో ఏం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అని చూసేవాళ్ళ అని చెప్తే ఆ డిస్కషన్స్ లో అల్టిమేట్ కంక్లూజన్ ఏంటంటే ఎకోసిస్టం దెబ్బతింటది అంటే నువ్వు నీ మీద నా నీ మీద
(01:56) ఒకరి మీద ఒకరి ఇంత డిపెండ్ అయంటే అయి ఉన్నారు దాంట్లో ఒక్కటి తీసేసిన ఏదో ఫేక్ అమీడ కూల్ పోయిన ఊలిపోతాడు మొత్తం యూనివర్స్ అని చెప్తున్నారు. కుక్కలు మనకి మనకి ఇబ్బంది పెడుతున్నాయి కానీ వాటిని తీసేస్తే ఏదైనా కౌంటర్ పాటలు పెరిగి ఇబ్బంది ఎలుకలు ఎక్కువతాయి ఇంకేవేవో ఉంటాయి కదా మరి దీనికి ఏం సొల్యూషన్ ఇంకోటి ఏదో చెప్పాను ఎగ్జాంపుల్ ఆ వాకింగ్ అట్లాగే పెట్టాడు రాసాడు నేను అంతకుముందు పెట్టిఉంటాం మీరందరూ కరెక్ట్ గా వాకింగ్ చేసి ఆరోగ్యంగా ఉన్నారా యూనివర్సే కొలప్స్ అయితది అన్నాడు ఎందుకు అన్నాడు ఆ మాట ఎందుకు అన్నాడు ఆ మాట
(02:49) మరి ఏం చేస్త ఏది ఆ అదే అదే చెప్తున్నాను ఇప్పుడు నువ్వు వాకింగ్ చేశరనుకో కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఎంత వాకింగ్ చేయాలో అంత చేస్తే ఏమవతది నువ్వు ఆరోగ్యంగా ఉంటావా అనారోగ్యంగా ఉంటావా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావ అనుకో ఇట్లా అందరూ ఆరోగ్యంగా ఉన్నారు అనుకో ఏమైతది డాక్టర్లు మొత్తం మూసుకోవాలి డాక్టర్ రిలేటెడ్ మెడికల్ కంపెనీస్ అన్నీ మూసుకోవాలి నోరు అవునా ఇట్లా అన్నీ క్లోజ్ అయిపోతాయి అలా ఒక్కొక్కటి ఏమేమ క్లోజ్ అయితాయి దాని ఎఫెక్ట్ దీని మీద ఇక్కడ మొత్తం వాంతా రాసి ఫైనల్ గా ఏం చెప్పాడంటే మొత్తం సిస్టమే కలెక్ట్ స్టాక్ మార్కెట్ పడిపోతది.
(03:28) ఆ లెవెల్ కి వెళ్ళిపోయాడు వాడు మనని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. చేసి ఫైనల్ గా ఏమన్నాడు కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనారోగ్యంగా ఉండొద్దు ఆరోగ్యంగా ఉండొద్దు మెంటైన్ అవ్వాలి అని డాక్టర్లు బతకాలి డాక్టర్ రోగాలు కూడా ఉండాలి అనుకో వస్తాయి కాబట్టి కరెక్ట్ గా వాకింగ్ చేయకండి వాకింగ్ చేస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారు దానివల్ల కొత్త సిస్టం కూడా వచ్చే కదా మరి ఇప్పుడు ఏం చేద్దాం సొల్యూషన్ నువ్వు ఏం చేసినా నేను ఆరోగ్యం ఉండాలి లేదా అందరి ఆరోగ్యం ఉండాలి సంకల్పం పెట్టా యూనివర్స్ లక్ష అవుతది.
(04:04) అంటే దీన్ని బట్టి ఏమ అర్థమైంది మనం ఏ ఒక్క దాన్ని తీసినా చెడైనా మంచియినా ఆటోమేటిక్ గా దాని ఎఫెక్ట్ అన్నిటి మీద పడుతుంది. మరి ఏం చేద్దాం మరి ఉండాలంటే ఇవే ఇట్లానే ఉంటది ఇంతేనా ఇవే అనుభవం సో అర్థమైంది కదా ఒక కుక్కలు లేకుండా చేయడం వల్ల ఆ కుక్కలు ఇబ్బంది పెడుతున్నాయని వాటిని చంపడం లేదా వేరే ప్లేస్ లో ఉంచడం వల్ల ఎలకలు ఎక్కువైనాయి ఇల్లులు ఎక్కువైనాయి అవి ఎక్కువయపోయి 40 పడుతుంది తప్పితే మళ్ళీ కుక్కలని తీసిపెట్టారు సో కాబట్టి కంపల్సరీ అన్ని ఉండాలి
(04:48) ఎకోసిస్టం దెబ్బ తింటది ఏది తీసేసినా ఒకదాని ఎఫెక్ట్ ఒకదాని మీద పడి పేగమీడలాగా అన్ని కుంగిపోతున్నాయి. మొదలు సొల్యూషన్ ఇంతేనా అది కపించుకోవడం మనకు అరవడం ఆ రోగాలు రావడం ఆరోగ్యం రావడం ఇంతేనా ఇంకేం లేదు అనుకో నువ్వు ఆల్రెడీ నిన్ను ఒక మాట అన్నావు కానీ అందుకే నాకు ఈ టాపిక్ వచ్చింది మైండ్లో నిన్న మాట్లాడుతూ మాట్లాడుతా ఓడు వాడివి నువ్వు ఆల్రెడీ చెప్పావు అది సొల్యూషన్ నిన్న మాట మాటల్లో ఏదో బావతో మాట్లాడుతూ ఏదో అన్నావ అంటే ఏంది మనం వి ఆర్ ట్రయింగ్ టు చేంజ్ అదర్స్ ఆపోజిట్ ను పూర్తిగా డిలీట్ చేయాలని ట్రై చేస్తున్నాం. అంతే కదా అనారోగ్యం
(05:32) ఉండకూడదు. అనారోగ్యం ఉండకపోతే ఏమైతుంది రోగాలు లేకుంటే డాక్టర్లకు డబ్బులు రావు ప్లస్ మెడికల్ ఫ్యాక్టరీస్ అన్నీ పడిపోతాయి అల్టిమేట్ గా స్టాక్ ఎక్స్చేంజ్ కుప్పగలిపోతుంది. ఇంకేందిగా ఎవరైతే నాకేంది నేను ఆరోగ్యంగా ఉంటే ఆని ఆరోగ్యంగా ఉంచుతా అన్నావా ఇవ దబ్బతాది దాన్ని ఓ సిస్టం నువ్వు డిస్టర్బ్ చేస్తావా అల్టమా అదే సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఇక్కడ నేను చెప్పదలుసుకుంది ఏందంటే ఎవరిని మార్చడానికి ప్రయత్నం చేయొద్దు చేస్తే ఈకోసిస్టం దెబ్బ తింటాం.
(06:09) అంతే కదా దాని అర్థం ఇప్పుడు కుక్కల ఎగ్జాంపుల్ ఆలోచిస్తే ఆ వాకింగ్ ఎగజాంపుల్ వాడు ఏం చెప్పాడు కరెక్ట్ వాకింగ్ చేస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారు దానివల్ల యూనివర్స్ సిస్టం కలెక్ట్ అవుతుది అన్నాడు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే నాయగా సొల్యూషన్ ఉందా లేదా దీనికి ఉందా లేదా సో దీనికి సొల్యూషన్ ఏందంటే వ హవ్ టు చేంజ్ ది ఫ్రీక్వెన్సీ నాట్ ద సైకాలజీ అంటే నీ సైకాలజీ బాగలేదని మార్చడం అది ఇది కాదు నువ్వు ఇట్లా మంచిోళ్ళలాగా నువ్వు తయారు కాల్చ ఇట్లా ఒక అందరు మంచిోళ్ళు చేయడం అంద ఇట్లా ఇక్కడ ఏది మార్చకూడదు ఇట్లానే ఉంటది ఈ ప్రపంచం ఎట్ల ఉందో అట్లా ఒకసారి చూడు ఎక్కువ
(06:50) డామినేట్ చేస్త ఒకసారి మంచి డామినేట్ చేస్త ఒకసారి ఈక్వల్ అయితాయి దీన్ని ఏం చేయకూడదు మనం ఫ్రీక్వెన్సీ చేంజ్ రేడియో స్టేషన్ ఉంది ఒక పాట వచ్చింది నీకు నచ్చలే ఏం చేస్తావ్ ఇంకో ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేస్తే ఇంకో పాట వస్తది కదా ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఈ ఫ్రీక్వెన్ మనం ఏం చేస్తాం ఇదే ఫ్రీక్వెన్సీలో ఉంటూ ఇక్కడ మనుషులని మనకు తగ్గట్టుగా ట్యూన్ చేసుకోవాలని ట్రై చేస్తాం.
(07:14) ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చా మీకు తగ్గట్టుగా మీరు నాకు ట్యూన్ కావాలి నాకు మీ ట్యూన్ కావాలని ఇట్లా ఒకరినొకరు మార్చుకోవాలని ట్రై చేయొద్దు వస్తా రాంగానే మీరు ఏదో మాట్లాడతారు సడన్ గా నీకంటే తెలవదు నాకు తెలుసు కదా ఏం చేయాలో నేను మిమ్మల్ని మార్చడం ట్రై చేయా మొత్తం ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసి పెడతారు కొత్త డైమెన్షన్ ఎంటర్ చేస్తా ఇప్పుడు నేను నీకు అనుభవం రాత్రి వచ్చింది కొత్త డైమెన్షన్ అమ్మవారిలాగా గాని వాడం ప్రసాద్ నేను అయ్యవారిలాగా అనిపించడం అది కొత్త ఎక్స్పీరియన్స్ సో ఫ్రీక్వెన్సీ చేంజ్ చేయాలి సైకాలజీ మాత్రం ఇప్పుడు సరిగా రాంగ్ రూట్ లో
(07:43) లేకుండా కరెక్ట్ చేసామ అనుకో వీడి వల్ల ఇంకోడు మారుతాడు అక్కడ ఎఫెక్ట్ అయితాడు. వీడు హీరోగా ఉన్నాడు విలన్ గా ఉన్నాడు వీడు హీరోగా మార్చావ అనుకో అక్కడ ఎవడో హీరో గా ఉన్నాడు విలన్ అయితాడు. అల్టిమేట్ గా బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేస్తుంటది యూనివర్స్ యూనివర్స్ కి ఒక పని కల్పిస్తున్నావ్ నువ్వు ఒకడు పట్టుకోవడం వల్ల ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది ఆ బడ్జెట్ సో ఇప్పుడు నీకు సొల్యూషన్ ఏందంటే ఈ సైకాలజికల్ గా మనం ఎవరితో ఎదుటి వాళ్ళని మాట్లాడానికి ప్రయత్నం చేయకుండా ఎట్లా ఉండదు నువ్వు పిచ్చోడిలాగా ఉండు మంచిగా ఉండు ఎట్లా ఎట్లా ఉండదు నువ్వు నీ పిచ్చోడిని మంచిగా
(08:11) చేసావ మళ్ళ పొచ్చోడు ఎక్కడో తయారవుతాడు. దీని ఎఫెక్ట్ యూనివర్స్ మీద పడతది కాబట్టి మిమ్మల్ని ఇక్కడే ఇంకొ క్యారెక్టర్ వేయించకుండా వేస్ట్ ఎఫెక్ట్ అయిపోతుంది కదా యూనివర్స్ నేను డిలీట్ చేయడం పిక్చర్ డిలీట్ చేయడం అంటే కుక్కలని డిలీట్ చేయడం లాంటిది కుక్కని డిలీట్ చేస్తే ఏమైంది ఎలకల ఎక్కువయపోయి డిస్టర్బ్ అయిందా లేదా యూనివర్స్ సో నిన్ను మంచిగా మార్చి మార్చడం వల్ల ఆటోమేటిక్ గా ఇంకో చెడ్డోడు అయతాడు ఎక్కడో వెళ్ళపో లేదు అందరు నీలాగే మంచి చెప్పి మంచితే నవస్కలాప్స్ అందరు అనారోగ్యవంతులే ఉంటే కొలాప్స్ అయతాడు అర్థమైంది కదా సో ఇప్పుడు ఏం చేయాలి దీన్ని ఏం మార్చకు
(08:46) నువ్వు ఎట్లా ఉండ ఎట్లా ఉండ మీరందరూ ఎట్లానా ఉండాలి. మీరు ఇదే డైమెన్షన్ కాదు అన్ని డైమెన్షన్స్ లో ఉన్నారు ఆల్రెడీ రెడమేడ్ గా మీ సోల్ అన్ని డైమెన్షన్స్ లో ఉంది సైమల్టేనియస్ గా ఈ ఫ్రీక్వెన్సీలో ఈ అనుభవం ఇంకో ఫ్రీక్వెన్సీలో ఇంకో అనుభవం ఉంటది. సో మీ హైయర్ ఫ్రీక్వెన్సీ యక్టివేట్ అయింది అనుకో అంటే అది యక్టివేట్ కావాలంటే ఇది యస్ ఇట్ ఈస్ గా మార్చకుండా యస్ ఇట్ ఈస్ నువ్వు పిచ్చోడివి అట్లే ఉండు నువ్వు మర్చిదానివి అట్లే ఉండు వీడు న్యూట్రల్ అట్లే ఉండ నేనేం మార్చా ఇంకో కొత్త డైమెన్షన్ తీసుకెళ్ళాను అనుకో అప్పుడు అంద కొత్తగా ఉంటాయి.
(09:21) ఫ్రీక్వెన్సీ మార్చడం ఒక ఫ్రీక్వెన్సీలో పాట నచ్చలే ఇంకో ఫ్రీక్వెన్సీ చేంజ్ అయి ఇంకో పాట వస్తది కదా ఇట్లా మనం ఫ్రీక్వెన్సీ మార్చుకుంటూ వెళ్ళిపోవాలి. సో మామూలు ఫ్రీక్వెన్సీలో ఇంబాలెన్స్ ఉంటది 33 లెవెల్ ఉండదు. నేను చెప్పే ఫ్రీక్వెన్సీ మార్చడం 33 కి రండి అంటున్నా ఓ ఫ్రీక్వెన్సీ 16 కి రండి ఇంకో ఎక్స్పీరియన్స్ ఫ్రీక్వెన్సీ 99 జీరో ఇట్లా సో ఈ షిఫ్ట్ అవ్వాలంటే ఏం చేయాలి మీరు ఎగజిస్టింగ్ ఫ్రీక్వెన్సీలో దేన్ని మార్చడానికి ప్రయత్నం చేయకూడదు జస్ట్ షిఫ్ట్ నిద్రబొంగ సడన్ గా ఇంకొక కల డైమెన్షనల్ కెటర్ అయితాయి కదా అక్కడ ఈ కష్టాలు ఉన్నాయా అక్కడ వేరే కష్టాలు
(09:57) ఉండవచ్చు కష్ట సుఖాలు మరి ఈ కష్ట సుఖాలు లేవుగా ఇంకా డీప్ స్లీప్ తో అసలు ఏమి లేదు హాయిగా ఉంది సో మన నిద్రపోదాం ఇప్పుడు ఈ డైమెన్షన్ నీకు నచ్చిన నిజ ఏం చేయద్దు అది ఎక్కడ ఉండాలి ఎంత గబ్బుగా ఉన్నా ఎంత గొప్పగా నువ్వు ఉండాలి బాగున్నప్పుడు కూడా మార్చడాన్ని నేర్చుకోవాలి మనం బాగుంది కదా ఎక్కడే ఉంటా అనకపో మనం దేంట్లో ఎక్స్పోర్ట్ అవ్వాలి ఫ్రీక్వెన్సీ డైమెన్షన్ చేంజ్ చేయడంలో ఎక్స్పోర్ట్ అవ్వాలి ఇట్ల ఉన్న నొప్పులతోటి సడన్ గా ఇట్లా అనంగానే పండు రావాలి.
(10:29) ఇప్పుడు నేనుఏం మార్చద్దు ఇక్కడ ఇది ఇట్లనే ఉంటది ఈ డైమెన్షన్ జస్ట్ యక్సెప్ట్ యస్ ఇట్ ఇస్ సడన్ గా న్యూ డైమెన్షన్ కి ఎంటర్ అయితావ్ అట్లా ఫ్రీక్వెన్సీలు మార్చడం డైమెన్షన్స్ మార్చడంలో నువ్వు ఎక్స్పోర్ట్ అయితే ఒక డైమెన్షన్ లో నువ్వు ఏదంట ఇన్స్టెంట్ గా ఏ డైమెన్షన్ కూడా అక్కడే ఉంది. ఈ డైమెన్షన్లో కష్టపడాలి ఈ అమ్మవాడు ఇచ్చే బొంగుల లక్షల కోసం 15 గంటల మన న్యూజి గ్యాంగ్ మనం చేసే పని ఏదో ఇంకా స్టేట్ ఆ స్టేట్ రాలేదని మిమ్మల్ని సరే చేయండి అంటున్నా అతి త్వరలో ఆ స్టేట్ మీకు కూడా వస్తది అమ్మవారు ఇక్కడ ప్రత్యక్షమైతే అయ్యవారు మీ లోపల దివ్యత్తం ఊరికొస్తారు
(11:01) దినాలు అది ఎందుకంటే వెయిటింగ్ మనం అందరం మామూలు మనుషులం కాదు నాతోటి ఉండేవాళ్ళు మీరు కూడా మామూలుగా ఇబ్బంది పడుతున్నారుని కాదనట్లే కానీ వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం దానికోసం ప్రిపేర్ అయ్యి కష్టాలు కూడా ఇవన్నీ మనకు అనుభవిస్తే గానీ ఎదుటి వాళ్ళకి చెప్పలేము అని ఇవన్నీ అనుభవిస్తున్నాం. అది ప్రత్యక్షమైందటని అయ్య ఈ డబ్బులు ఇవన్నీ ఇవన్నీ బై ప్రాడక్ట్స్ దాని గురించి చాలా డివ ఆ ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ రావాలి ఎక్స్పోర్ట్ అవ్వాలి.
(11:24) సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు జాబ్ పిచ్చి పిచ్చిగా ఉంది మీకు 15 గంటలు ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాడు వాడు నిన్ను బాగా వాడుకుంటున్నాడు. నువ్వు ఏం చేస్తున్నావ్ వాడిని మార్చాలి లేదా నేను మారాలి నేను ఇట్లా ఉంటున్నా ఇట్లా ఉంటున్నాను నువ్వు ఇదే డైమెన్షన్లో ట్రైింగ్ టు చేంజ్ ఎప్పుడైతే నువ్వు చేంజ్ అయితావో నీ ఇప్పుడు రోల్ మళ్ళ ఇంకోళ వేయాల్సిందే నీలాగా బక్రాలాగా 15 గంటలు పని చేసేవాళ్ళు ఇంకో అమ్మాయో అబ్బాయి ఎవడో ఒకడు తయారవుతాడు.
(11:48) లేదా అందరినా ఈజీ గాని 10 గంటలు పని చేయించుకోవాలి ఎనిమిది గంటలు పని చేయాలి అంతకంటే ఎక్కువ చేయించుకోకూడదు నేను ఒప్పుకోను అని నువ్వు అన్నావ అనుకో గట్టిగా పట్టుకున్నావ అనుకో అంటే నీ టర్మ్స్ కండిషన్స్ లో 8ఎ అవర్స్ే ఉంది. అంతే చేయాలి అంతకంటే ఎక్కువ అన్నావ అనుకో అప్పుడు ఏమైతది యూనివర్సే కూడా వచ్చేస్తది. ఎందుకంటే యూనివర్సల్ సిస్టం లో అట్లా లేదు అన్ని ఉంటాయి 8 అవర్స్ 10 అవర్స్ 12 అవర్స్ జీరో హవర్స్ ఏ పని చేప డబ్బులు ఇచ్చారు అట్లా కూడా ఉంటాయి ఈ డైమెన్షన్లో కొందరు తప్పించుకునవాళ్ళ రకరకాల వ్యక్తులు ఉంటాయి ఆ త్రీ ఆపోజిట్స్ ఇంబాలెన్స్డ్ గానే ఉంటది ఈ డైమెన్షన్
(12:22) దీన్ని మనం మార్చడానికి ట్రై చేయకండి నేనుఏం చెప్తున్నా రెడీమేడ్ గా 33 డైమెన్షన్ ఉంది అక్కడ అందరూ 33 లానే ఉంటారు రెడీమేడ్గా 16 ఉంది 19 జరో ఉంది నువ్వు దీన్ని మార్చకు ఇది ఇంబాలెన్స్ డైమెన్షన్ ఇది ఇక్కడ 33 లు ఉండవు ఎక్కడే ఉంటాయి ఎక్కడ డైమెన్షన్ ఇదొక డైమెన్షన్ ఇది కూడా డైమెన్షన్ మి చ తక్ఏం కాదు ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఒక నాయి చేయడం లో లేడం లో సైజ్ ఫీల్డ్ కావాలంటే ఈ డైమెన్షన్ ఈక్వల్ డైమెన్షన్ ఫీల్ కావాలంటే వేరే ఉన్నాయి అవన్నీ రెడీమేడ్ టు బి మేడ్ కాదు నాట్ టు బి క్రియేటెడ్ కాదు రెడీమేడ్ ఆల్రెడీ అందర ఎన్లైటన్డ్ ఉన్నారు ఆ
(12:59) డైమెన్షన్ ఉంది నేను ఆ డైమెన్షన్లో కూర్చొని మీరందరూ ఎన్లైటడ్ అని ఫీల్డ్ లో ఉండి చెప్తున్నా ఇప్పుడు దాని వల్ల ఇన్స్టెంట్ మెడికల్ జరుగుతుంది నేను ఒక టాపిక్ కూడా రాసాను ఆ టాపిక్ లో మెడిటేషన్ కూడా ఉంది దాంట్లో అందర ఎన్లైటన్ చేయడం ఎట్లానో ఏదో ఉంది సమృద్ధి పుస్తకంలో సో అందర మీరు ఆల్రెడీ ఎన్లైటన్డ్ దొంగ నాటకాలు ఆడుతున్నాను నాకు లేదు నేను దొంగ నాటకం ఇది బట్ ఆ డైమెన్షన్ వారు ఆల్రెడీ నువ్వు దేవుడివే అహం బ్రహ్మస్మి ఆ స్టేట్లో బట్ ఇక్కడ మాత్రం దొంగ నాటకం ఆడుతున్నా తెలవక సడన్గా నీకు ఆ షిఫ్ట్ రావచ్చు నేను ఇదే ఉండా నాకు ఇన్ని పవర్స్
(13:34) ఉన్నాయా అంటే మీరు ఆల్రెడీ రెడీమేడ్ ఇన్సిడెంట్ క్రియేటర్స్ బట్ యు డోంట్ నో అంతే హౌ టు షిఫ్ట్ అంతే మరి ఆ డైమ ప్రశాంతంగా ఉంటే ఆ డైమేషన్ ఆటోమేటిక్ గోపి నేను ఎందుకు కష్టపడాలి ఇక్కడ అంటే టీచింగ్ చెప్పడంలో కూడా నేను కూడా ఇంతవరకు ఇంతకుముందు ఒక రకంగా చేశ దాన్ని కూడా అప్డేట్ చేశా ఎట్లా టీచింగ్ చేయాలి ఈ అమ్మా ఇది బోర్ కొట్టింది చెప్పుడు చేసుడు అక్కడన్న సేపు మిరకల్ జరిగితే మేము పోంగానే మళ్ళీ ఏడుపోకూడదు మోకాలే మళ్ళీ ఏదో ఇంబాలెన్స్ గా ఉంటున్నారు ఇట్లా కాదు దీనికి ఇంకా వేరే మార్గాలు ఏమనా ఉన్నాయా ఇంకా ఈజీ వేస్ ఇప్పుడు ఆ ఈజీ వేస్ తోటి మళ్ళీ బయటికి
(14:06) వస్తున్నాడు. దాని ఎఫెక్ట్ ఎప్పుడు ఉండేదా అదే ఈజీ వేస్ అంటే ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ఈజీ వేస్ అంటే ఏందో కాదు ఇక్కడైనా అంతకు ముందే కొద్దిగా ఈ డైమెన్షన్ లో మార్చడానికే ట్రై చేయడం మిమ్మల్ని దాని ఎఫెక్ట్ ఏందో తర్వాత అర్థమయంది మిమ్మల్ని ఏదో మాట్లాడ ట్రై చేస్తే నాకు ఇంటికి పోయినాక నాకు ఎఫెక్ట్ అయితంది ఆ అంటే మరి ఆ కర్మ తీసుకుంటున్నట్టే డిస్టర్బ్ చేస్తే కదా నేను సిస్టంను ఈ సిస్టంని డిస్టర్బ్ చేయడం వల్ల దాని ఎఫెక్ట్ నా మీద ఇంటికి పొంగ మ వారం రోజులు పడుకోవాలి అట్లా అయితున్నాయి మరి దీనికి రీజన్ ఏంటో తెలవాలి కదా మనకేదో మేమ
(14:39) మామూలుగా హెల్ప్ చేయడానికి వస్తే మీకుేదో టప్పని రిజల్ట్ వస్తది మళ్ళ ఏమిటి మంగళ మాకు వస్తున్నాయి ఇదఏందిరా ఏం జరిగింది మేమ ఏం చేసాం తప్పు తప్ప పవలపాట ఏంది ఇట్లో మళ్ళ సెల్ఫ్ రీసెర్చ్ చేస్తుంటాం కదా చేస్తుంటే కొత్త కొత్త అందుకే రేటింగ్లు అన్నీ బయటపడ్డాయి మొత్తం ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏందని దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చేయాలి మనం కరెక్ట్ గా అర్థమైంది కదా సో అప్పుడు అర్థమైంది ఓ రైట్ ఇక్కడ నేను ఇంకా మార్చడానికే ట్రై చేస్తున్నా వీళ్ళని ఇక్కడ మిమ్మల్ని మార్తా ఇంకోడు ఎఫెక్టివ్ అక్కడ ఎక్కడో అయతున్నాడు దాని ఎఫెక్ట్ దీంట్లో చేంజ్ చేయడం వల్ల దాని ఎఫెక్ట్
(15:08) గురువుల స్థాయిలో మా మీద పడతా అంతే ఏ ఇది కాదు ఇది కాదు ఇంకా మరి దీనికి సొల్యూషన్ ఏంటి సో అల్టిమేట్ సొల్యూషన్ ఏంటి నీకు కావాల్సింది ఏదనుకో ఎవడికైనా హాయిగా ఆనందంగా ఉండాలి ఏదంటే స్పెషలైజ్ కావాలి అది కూడా ఉంటది ఆనందంగా ఉండడం ఒప్పుకోరు ఇవాళ రేపు కాలం ఆనందంతో పాటు ఫిజికల్ లైఫ్ కూడా బాగుండాలి.
(15:27) అదే కదా అది కూడా ఉంటే బాగుంటది కదా ఓన్లీ ఆనందం ఉంటాం అప్పుడు ఏం అవసరం లేదు అనిపిస్తది అబ్బా అలా తిని తిన్నా తినకుండా హాయిగా పడుకుంటే సూపర్ ఉంటది. ఆగి ఉంటది కాదనట్లే దాంతో పాటు బయట తిరుగుతూ ఉంటే బయట కూడా ఇట్లాంటి రోకానికి వెళ్తే ఏదంటే ట్రేడ్ చేసుకోగలితే సరే ఫాస్ట్ కాకుండా స్లో అయిన ఓ ఇల్లు కొనుక్కోవాలి బెంజ్ కార్ కొనుకోవాలి ఉంటదా ఉండదా బంగారం పెట్టుకోవాలి అది కూడా ఉండే తప్పేమ లేదు ఉండాలి క్రియేటర్ కోరికలు లేకుంటే వాడేం క్రియేటర్ పరమాత్మనే అందరికంటే పెద్ద కోరికలు నా కొడుకు ఇట్లాంటి మొత్తం యూనివర్సల్ క్రియేట్ చేశాడు వాడు కోరిక లేకుండా ఎట్లా
(15:56) క్రియేటర్ కానీ అది ఆయన సంకల్పం ఆ స్టేట్ లో ఉండి ఆ స్థాయికి తగ్గట్టుగా మనకి ఆ చిన్న చిన్న కార్ ఉంది అది 100 km కి వెళ్తది 1000 km స్పీడ్ లో పోవాలి అంటున్నావ్ గాక అదే కార్లో ఎట్లా పోతావ్ నువ్వు ఊరిక పెట్టుకోవాలి వెహిక దాని తగ్గటక కార్ మార్స్ ఒక కార్ ఉంది అది 1000 కిలోమీటర్ పోతది. నువ్వు అది పెట్టుకోకుండా ఇదే కార్లో ట్రై చేస్తున్నావ్.
(16:19) అంటే నేను చెప్పిన ఫ్రీక్వెన్సీ చేంజ్ చేయకుండా యు ఆర్ ఎక్స్పెక్టింగ్ మిరకల్స్ ఎక్స్పెక్ట్ చేయ మిరకల్స్ బట్ దాని తగ్గట ఫ్రీక్వెన్సీ కూడా మార్చడం నేర్చుకో ఆ దానికి ఏం చేయాలి నువ్వు ఏదైతే ఎగ్జిస్టింగ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నావో దీన్ని సరి చేయడానికి ట్రై చేయకు ఇక్కడే నేను ఎక్సర్సైజ్ చేసి డంబోస్ పెట్టుకొని నేను ఆ ఫ్రీక్వెన్సీ తెచ్చుకుంటే చచ్చిన రాదురా వస్తే పోతాది.
(16:44) నువ్వైతే ఆరోగ్యం తెచ్చుకున్న వాడు అనారోగ్యం అయతాడు మళల వాడు ఆరోగ్యం కాకనే వాడే ట్రై చేస్తాడు ఊకుంటాడా ఇప్పుడు నీ వల్ల నేను అనారోగ్యానికి పాలయ్యానా అప్పుడు నేనుఏం చేస్తా అరే మళళ నాకే అందుకు అనారోగ్యం వచ్చింది నేను ఆరోగ్యంకి రావాలి నేను ట్రై చేస్తా చేయ నేను ఆరోగ్యం రాంగా మళ్ళ నువ్వు ఆరోగ్యం అయపో ఇంటర్ డిపెండెంట్ గా నీ వల్ల నేను ఎఫెక్ట్ అయితాను నా వల్ల నువ్వు ఎఫెక్ట్ అవుతున్నావు ఎఫెక్ట్ అయ్యాక నేను ఊరుకొని కదా మళల నా నేను ప్రయత్నం చేస్తా కదా మళ్ళ సెట్ అవ్వడానికి నేను సెట్ అయినా వెంటనే నువ్వు తెలియకుండా మళళ నువ్వు అనారోగ్య పడిపోతావ్ అరే నేను ఎందుకు అనారోగ్య
(17:11) పడ్డాను బానే ఉన్నా కానీ నేవరకు నువ్వు అంటావు ఎందుకంటే నువ్వు నన్ను అనారోగ్యం పాలు చేశవు కాబట్టి నేనేదో సాధన చేసి మళ్ళ నేను ఆరోగ్యంకి వచ్చి నిన్ను అనారోగ్యం చేస్తా ఇవన్నీ మనకు తెలియదు ఇప్పుడు నీ వల్ల నేను ఎఫెక్ట్ అవుతున్నాను తెలవదు బట్ జరిగిపోతది యూనివర్సల్ లెవెల్లో బాలెన్సింగ్ పార్ట్ లో సహజంగానే ఎవడు ఆరోగ్యంగా ఉంటే వాడు అనారోగ్యంగా ఎందుకంటే మన యూనివర్స్ అడవదు ఈ ఫ్రీక్వెన్సీ ఇంతే చెప్పాను కదా కుక్ ఎగ్జాంపుల్ వాకింగ్ ఎగ్జాంపుల్ సరిపోలేదా అర్థమైందా లేదా ఆలోచించు నువ్వు ఒకసారి డీప్ గా ఒక్కడ అందర ఆరోగ్యంగా ఉంటే ఎన్ని కొలాప్స్
(17:45) దామా మరి వాడు ఎట్లా బతకాలి ఇప్పుడు నువ్వు ఒక డైమెన్షన్ నువ్వు దీంట్లో ఇప్పుడు మనం ఉన్న డైమెన్షన్ ఇలాంటిదే ఒక దాని ఎఫెక్ట్ ఒకదాని మీద పడతది. ఒక దాని ఎఫెక్ట్ ఒకదాని పడని డైమెన్షన్స్ ఉన్నాయి. ఆ డైమెన్షన్లోకి వెంట అర్థమైంది కదా ఒకదాని ఎఫెక్ట్ ఒకదాని మీద పడని డైమెన్షన్స్ ఉన్నాయి ఆ డైమెన్షన్ కంట అదే 33 16 19 ఎందుకంటే నువ్వే 33 అన్ని ఆపోజిట్స్ కలుపుకొని జీరో చేసి కూర్చున్నావు ఇగ నువ్వు ఒక్కటి పట్టుకున్నావ్ ఆరోగ్యం నువ్వు ఆరోగ్యం పట్టుకుంటే ఎవడో అనారోగ్యం అయతాడు నేనే ఆరోగ్యం ఆరోగ్య న్యూట్రల్ జీరో అన్ని మిక్స్ చేసి ప్యూర్ పెట్టుకున్నావ్ ప్యూర్
(18:23) పట్టుకున్నాక నీ వల్ల వాడు వచ్చ పాడైతాడా బాగుపడతాడా అంతా నువ్వే అయిపోయినావు కాబట్టి నువ్వు నీ ఎఫెక్ట్ ఇంకడి మీద ఇంకడ నీ మీద పడదు కాబట్టి నువ్వు మీరు ఎక్కడ ఇస్తే నువ్వు క్రియేట్ చేయొచ్చు. అర్థమైందా ఫ్రీక్వెన్సీ చేంజ్ 33 ఫ్రీక్వెన్సీలోకి రా ఇక్క పెట్టు అది ఉండాలి అప్పుడు ఏమైతే నీ వల్ల ఆపోనెంట్ క్రియేట్ కాదు అక్కడ బయట కూడా నీ వల్ల ఎవడు చెడిపోడు లేదా బాగుపడడు.
(18:48) ఇప్పుడు నా వల్ల మీరు బాగుపడుతున్నారు నేను ఏదో అవుతున్నా పోయినసారి వచ్చినప్పుడు గురువు లాగా వచ్చేవరకు మీరు బాగుపడ్డారు ఏదో రిజల్ట్ వచ్చింది ఎగ్జాంపుల్ కానీ దాని ఎఫెక్ట్ నాకు మళల నేను చెడిపోవాల్సి వస్తుంది నేను ఆ కర్మాన్ని అనుభవించాల్సి మరి దీనికి పరిష్కారం ఏంది ఏదో ఉంటాది అలా వదిలే అమ్మ ప్రచారం చేయపో అనుకున్నాం ఫస్ట్ ఏమ మీ ఇంటికి పోతే మీరందరూ బాగుపడి నేను ఇదే సేవా నేను బాగుపడుతూ మీరు బాగుపడితే బాగుంటది అందరూ హాయిగా ఉంటది.
(19:11) ఫస్ట్ మేము చేయపోవాని మళల తర్వాత ఏం సొల్యూషన్ ఉందా దీనికి ఉంటది కదా ప్రచారం చేయాల ఉంటది ఇంత తెలిసి చెప్పకుండట్టు ఉంటాం అందరికీ హెల్ప్ చేయాలనేది కూడా ఉంటది. చెప్పడం అంటే అల్టిమేట్ గా అందరూ బాగుపడాలి అందరూ హాయిగా ఉండాలని మరి దీనికి సొల్యూషన్ లేదా ఉంటది కదా ఏదో ఒకటి ఉండకుండా ఉండదు. అప్పుడు ఈ డైమెన్షన్స్ అయిపోయినాయి.
(19:33) అంటే ఆల్రెడీ పరమాత్మ 33 16 ఇవన్నీ పర్ఫెక్ట్ టైం ఫ్రీక్వెన్సీ చేస్తున్నాడు కానీ మాకు తెలవక ప్రాక్టికల్ గా చేసుకుంటూ పోయినాం. అది అరే బాబు ఇది సొల్యూషన్ 33 16 లెవెల్లో పెడితే నీకు ఫ్రీక్వెన్సీ మారుతారు కాబట్టి నువ్వు ఇది ఎవరనా డిస్టర్బ్ చేసట్లే సో ఈ ప్రపంచం ఇట్లానే ఉంటది నువ్వు దీన్ని ఏం మార్చదు దీంట్లో ఏ మనుషులు టంప్ గాడు ఇట్లా చేసాడు దాని వల్ల మాకు జాబులు పోతాయి వాడిని కుట్టు కూర్చుంటారు సాఫ్ట్వేర్ కొన్ని కొన్ని యాంగిల్స్ లో వాడి వల్ల ఎఫెక్ట్ అవుతుంది కదా పెట్రోల్ వాడ వల్ల లేదు ఓ రకరకాల జడ్జ్మెంట్ చేసి వాడిని అంటున్నాం.
(20:03) ఇది ఎందుకంటే ఇక్కడికి పేసి ఇట్లే ఉంటది ఇప్పుడు ఇది అవసరం నువ్వు దీన్నే ఎవ్వరిని మార్చడానికి ట్రై చేయ నీకు ఎందుకు హాయి ఉండాలి అది కాదు నీకు అంతే కదా ఉండాలంటే వేరే డైమెన్షన్ ఉంది అది ఇక్కడే ఉంది మళళ ఎక్కడికో పోవు ఈ మంచనే ఉంటావు మనకు దాని ఎఫెక్ట్ కాదు ఇప్పుడు అన్ని ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ లో పెట్రోల్ పెరిగిందట కానీ మన ఇండియాలో ఇంకా పెరగలేదట అవునా మరి ఇంత క్రైసిస్ లో ఎందుకు పెరగలే కొన్ని కంట్రీస్ లో ఎందుకు పెరిగింది అట్లా అంటే ఏదో మన మనోళ్ళు ఏదో మెయింటైన్ చేశారు ఇప్పటి వరకు అయితే పెరగాలి సో అట్లా మనం ఇదే ప్రపంచంలో ఉంటాం బట్ మనం
(20:36) ఎఫెక్ట్ గా బికాజ్ మనం అనుభవించేది 33 ఫ్రీక్వెన్సీ లేదా 16 ఫ్రీక్వెన్సీ 99 జీరో జీరో లేదు మిరాకల్స్ ఇన్స్టెంట్ క్వాంటం స్టేట్ 998 స్టేట్ లో మిరాకల్స్ నాచురల్ గా జరుగుతాయి బయపడా ఇన్స్టెంట్ మళల అర్థమైంది కదా సో ఇది బాగా అర్థం చేసుకోండి దేన్ని కూడా డోంట్ రైట్ టు సి మీ పిల్లలు పిచ్చి పిచ్చిగా ఉన్నారు వాడినే మార్చడు వాడిని మాట్లాడానికి ఇంకో పిల్లడు వాడి వల్ల ఇబ్బంది పడతాడు.
(21:00) వీడు ప్రశాంతంగా వీడు ఉంటే వాడుఎవడో ఇంకో కొద్దిగా చేస్తాడు వాడఏమైతే నాకేందంటే నడవాలి యూనివర్స్ అందరి పిల్లలే అర్థమైంది కదా నేను బాగుంటే ఇంకోటి బాగుంట నడవాలి అది థాట్స్ ఆటోమేటిక్ గా షిఫ్ట్ అయితుంటే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు యూనివర్సల్ డబ్బుకోదు మరీ ఓవర్ గా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి షిఫ్ట్ చేస్తాది కొద్దిసేపు రిలాక్స్ వీ రిలాక్స్ వచ్చి అక్కడక్కడ కోతిక తయారు చేస్తాడు.
(21:24) మళ్ల వాడు ఎవరు చేస్తాంటే మళల ఇటు ఇటు సింక్స్ లాగానే ఉంటది చీకట ఎలుగులాగా మన ఏ చేతులో మన చేతులో ఏది ఉండదు దాని చేతులోనే మన బొమ్మలాగా ఆడతాం. కానీ అలా కాకుండా ప్రకృతి మన శక్తి అయితే నీ అర్ధంగి అయితే నీ అర్ధభాగం అయితే నేను పురుషుడిని ప్రకృతి నువ్వు కూడా పురుషుడు అనుకోవాలి ప్రకృతి ఎనర్జీ ఎనర్జీ నాది అయిపోతే నీ అర్ధభాగం అయితే ఇంత కంట్రోల్ చేసి ఇబ్బంది పెట్టే అదే ఎనర్జీ అదే ప్రకృతి నీ అర్ధంగ అయితుంది నువ్వు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే ప్రకృతిని ప్రకృతిని మార్చాలని ట్రై చేయకుండా కరెక్ట్ గా డీల్ చేస్తే అదే ప్రకృతి నీ శక్తి అయిపోతుంది. ఎప్పుడు ఆ త్రిగుణత్మకు
(22:04) ఇంబాలెన్స్డ్ వర్డ్ ను డిస్టర్బ్ చేయకు అట్లే ఉంటది ఇంబాలెన్స్ ఫ్రీక్వెన్సీ ఇంబాలెన్స్ గానే ఉంటది ఉండాలి అంతే కలియుగం అనుకో అది అట్లే ఉంటది. నువ్వు కలియుగం సత్యయుగం మార్తా అంటే నువ్వు మార్చకు కలియుగం ఫ్రీక్వెన్ యక్సెప్ట్ చేస్తే సత్యయుగం ప్రత్యక్షమది ఇక్కడే ఉండదు సత్యయుగం కూడా దాని కోసం అక్కడక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు సైమల్టస్గా ఇక్కడే అన్ని డైమెన్షన్స్ ఉన్నాయి యు కెన్షఫ్ట్ ఫ్ర వన్ డైమెన్షన్ ట అదర్ డైమెన్షన్ అర్థమైందా పరమాత్మ అవును వస్తు పోతే పరమాత్మ సో ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ చేయండి కానీ సైకాలజీ మార్చకండి నీ సైకాలజీలో ఆడతత్వం ఎక్కువ ఉంది ముగతత్వం
(22:51) తక్కువ ఉంది వాడిలో మొగతత్వం ఎక్కువంది మార్చడానికి ట్రై చేయకు నువ్వు ఇక్కడ మొగతత్వం చేకతే వాడికి ఆడత ఇటు నుంచి అటే షిఫ్ట్ అయితే రోగం అట మళ్ళీ ఏంరా అంటే రోల్స్ రోల్స్ అయితున్నాయి కావచ్చు నువ్వు రఫ్ గా నువ్వు ఉన్న సాఫ్ట్ అయితావ్ వాడు సాఫ్ట్ ఉన్నాడు రఫ్ అయితాడు అంతే ఏంటంటే మన మూడు గుణాలు అక్కడే ఉంటాయి ఇం బ్యాలెన్స్ అయితనే ఉంటాయి ఇప్పుడు సో మరి దీని సొల్యూషన్ ఏంటంటే ఇక్కడ ఏది మాట్లాడే నువ్వు ఎట్ల ఉండ అట్లే ఉండు వాడు ఎట్ల ఉండ అట్లే ఉండు మాట్లాడకు నువ్వు మొగోడి కాకు వాడు ఆడినా చేయకు లేదా చక్కగా చేయకు అది నేను ఆడ నువ్వు మొగడు యక్సెప్ట్
(23:22) ఇంబాలెన్స్ గా ఉంది మళ్ళ ఆడ మగ డోంట్ ట్రై టు చేంజ్ బాలెన్స్ దీన్ని ఇక్కడే బాలెన్స్ చేయడానికి ట్రై చేయకు ఆల్రెడీ రెడమేట్ గా బ్యాలెన్స్డ్ గా ఉన్నారు డైమెన్షన్ ఫ్రీక్వెన్ అక్కడికి చెప్తులా అర్థమైందా లేదా నేను చెప్పే నీకు అనుభవం కావాలి బాలెన్స్డ్ అనుభవం కానీ ఇది ఇక్కడ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయకు ఆల్రెడీ రెడీమేడ్ గా బ్యాలెన్స్డ్ డైమెన్షన్ ఉంది.
(23:42) కాబట్టి ఈక్వల్ గా ఉండాలనుకో నువ్వు ప్రశాంతంగా ఉండా డైమెన్షన్ సింపుల్ ఉందా లేదా ఇది మార్చాలంటే ఇంత కష్టం రా బాబు చచ్చిపోవాలి చచ్చిపోవాలి ఇంత చెప్పినా మారాడు ఎందుకంటే ఆల్రెడీ లోపడ ఆ షార్ట్స్ ఫ్రీక్వెన్సీలో నువ్వు బిహేవ్ చేస్తావ్ నేను ఎట్లా మార్చాను మార్చడం సాధ్యం కాదు ఒకళ మార్చిన దానిపై కుంకుడు మీద పడి అటు ఇటు ఇటు ఇటు ఆ ఆ ఇప్పుడు 2G 3G 4G 5G లాగా అన్ని ఫోన్స్ ఉన్నాయి నువ్వు 3G ని 5G గా మాట్లాడని ట్రై చేయ 2G డైమన్షన్ యక్సెప్ట్ చేయ 3G 3G యక్సెప్ట్ చెయ్ 4G ఈ రెడీమేడ్ గా ఆ మాట్లాడని ట్రై చేయ మీది ఇట్లే ఉంటది నీకు 5g లో ఎప్పుడున్నా బోర్ కొడతాది
(24:29) ఒక్కొకసారి ఇంబాలి సదా షిఫ్ట్ అయదాం అ ఇక్కడ ఎంజాయ్ చేద్దాం నీకు అందుకే చెప్తున్నా మనకు అటు ఇటు షిఫ్ట్ అయ్యే ఎక్స్పర్ట్ అవ్వాలి షిఫ్ట్ అవ్వడం తప్ప డైమెన్షన్స్ మార్చకూడదు అంటే పిల్లలే ఉండకూడదు అందరు పెద్ద ఉండాలంటే ఎట్లా ఉంటది లై ఇప్పుడు ఆలోచించు చిన్న పిల్లలు కొట్టుకోవాలి తిట్టుకోవాలి ఉండాలి అది అంతే అది ఈ పిల్లోడే ఈ నువ్వే ఇద్దరు ఈక్వల్ గా ఉంటారు ఇంకో డైమెన్షన్ వాడు పిల్లోడు కాదు నువ్వు పెద్దోడు కాదు అట్లా నువ్వు తండ్రి కాదు వాడు కొడుకు కాదు ఇద్దరు ఎన్లైట్ అయిండే ఆల్రెడీ ఆ డైమెన్షన్ ఉంది రెడీమేడ్ గా నువ్వు ఆ డైమెన్షన్ అయినావ అనుకో హాయిగా వాడు
(25:00) హాయిగా కూర్చాడు వాడి ధ్యానంలో ఎవ ఉంటాడు ఇట్లాంటి ఇలాంటి క్రియేట్ చేస్తుంటాడు వాడు నువ్వు చేస్తావు తండ్రి ఎవడు కొడుకు ఎవడు మనం తండ్రి కొడుకు అంటే ఒకటిగా ఎక్స్పీరియన్స్ ఇన్ ఎక్స్పీరియన్స్ అనే ఫీల్డ్ లో ఉంటాం బట్ అక్కడ ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ అందరూ అన్నీ చేసే వస్తుంటారు ఏదంటే అది హాయిగా ఇండిపెండెంట్ గా ఆనందంలో ఉంటారు కళ్ళు తెరిసారు ఏదంటే అది క్రియేట్ చేసుకోగలుగుతారు.
(25:18) ఆ డైమెన్షన్ రెడీమేడ్ గా ఉంది. దీనికి కష్టపడి ఇక్కడ నేను తీసుకురావడం ఎందుకు ఇక్కడే చూస్తాం మళ్ల అది ఎక్కడికో పోమ దానికి ఇక్కడే ఆఫీకల్ చం వాడు మనం హాయిగా కూర్చుంటే మనకు మనమే అవసరం ఉంటే ఏదంటే అది ట్రేడ్ చేస్తాం అది ఇక్కడే జరుగుతది. కానీ జస్ట్ ఫ్రీక్వెన్సీ మార్చాం ఆ నువ్వు ఇప్పుడు ప్రాబ్లం ఏంంటే యు ట్రైింగ్ టు చేంజ్ దిస్ డైమెన్షన్ దట్స్ వై యు ఆర్ గెట్టింగ్ ఆల్ ప్రాబ్లమ ఇక్కడే నేను బాలెన్స్ ఉండాలి ఎవడైనా ఇంబాలెన్స్ గా ఉంటాడు ఈవెన్ గురువులు కూడా ఎంత ప్రాక్టీస్ అది చేయ డెఫినెట్ గా ఎవడుఏదో కెలుకుతాడు ఇంబాలెన్స్ అయితావు
(25:53) గెలుకకున్నా ఒక్కరి ఎఫెక్ట్ ఒక మీద పడతది కాబట్టి మనం విరాట్ చేస్తే మనకు సంబంధం ఎఫెక్ట్ అయతున్నావా లేదా సో ఇది సైన్స్ అర్థం చేసుకొని కూల్ గా నీకు కావాలి రిజల్ట్ బట్ నాట్ ట్రైింగ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్ ఆర్ అదర్స్ డోంట్ ట్రై టు చేంజ్ ఇక్కడే ఈ డైమెన్షన్ లోనే ఎవ్వరిని మార్చడానికి ట్రై చేయకండి పర్ఫెక్ట్ యస్ ఇట్ ఈస్ యక్సెప్ట్ ఈ డైమెన్షన్ ఇట్లే ఉంటది ఇంబాలెన్స్ గానే ఉంటది అది ఇట్లానే ఉండాలి బికాజ్ ఇంబాలెన్స్డ్ ఫ్రీక్వెన్సీ అంతే అది కూడా అనుభవంలో ఉండాలి సరదాగా ఒకసారి నేను గురువుగా అనిపించాలి ఒకసారి మీ శిషులాగా ఉండాలి. నువ్వు కూర్చున్నావ్ ఒకసారి
(26:27) కిందకి రాంగానే ఏ ఎందుకు ఎందుకని నేను అన్నా అయినా నువ్వు కూర్చున్నావ అంటే ఏంది అక్కడ నీకు లో ఫ్రీక్వెన్సీలో నేను ఉన్నాను నీకు నాకు హై అనుకుంటున్నావ్ కాబట్టి అది కూడా అవసరమే హైగో బాలెన్సింగ్ అది కూడా అవసరమే తప్పేం కాదు కానీ ఎప్పుడు అట్లా కూర్చుంటే నాకు కనిపించదా నీ అమ్మ నా పక్కన కూర్చున్న నాలాగా నాకంటే ఎక్కడ నువ్వు చేస్తే బాగుంటది కదా అల్టిమేట్ అదే కదా నీ ఇంత గోలు నువ్వు నాలాగా తయారు కావాలి గోల్డ్ నన్ను ఆదర్శంగా తీసుకుంటాం మనం శివుడికి ఆదర్శం తీసుకుంటాం శివుడిలాగా మనం తయారు కావాలి అనుకుంటున్నాం ఎప్పుడు శివుడు ఇక్కడే
(26:55) కూర్చుంటే నువ్వు శివుడు అతా అల్టిమేట్ గా నువ్వు షూర్ అవ్వాలి వాళ్ళ అన్ని క్రియేట్ చేయగలగాలి మనం అర్థమైంది కదా ఇనిషియల్ గా ఓకే సో నేను ఏం చేయాలి మీకు నేర్పించాలి ఆ డైమెన్షన్స్ ఎట్లా షిఫ్ట్ అవ్వాలి ఆ డైమెన్షన్ కూడా నేను ఇంట్లోనే కూర్చుంటా అంటే ఈ బుద్ధి ఇట్లనే ఉందనుకో ఆ ఇంటనే కాదు డైమెన్షన్ అదే చెప్తున్నాను నేను కాదు నువ్వు ఇక్కడ ఇంట్లో అందుకే నేను కూర్చుంటే కూర్చున్నావ్ ఈ డైమెన్షన్ కానీ నెక్స్ట్ డైమెన్షన్ ఉంటది అక్కడ ఒక డైమెన్షన్ అక్కడ నువ్వు నేను వ్యత్యాసం ఉండదు నేను ఎన్ని చేయగలుగుతా నువ్వు అన్ని చేయడు ఎన్ని చేయగలుగుతాడు మనం అన్ని
(27:25) చేయగలుగుతాం అక్కడ ఇ అప్పుడు శివుడు నువ్వు అంత ఒకటే కదా ఆ స్టేట్ రావద్దు అందరూ కోర్రేటర్స్ అయితే ఎంత బాగుంటది మరి ఉండాలంటే బుద్ధి నీకు ఉండాలి నేను కోకరీటర్ కావాలిని ఇప్పుడు ఇంటికి వెళ్ళ వెళ్తే అందరు నన్ను పోగొడుతుంటాడు ఆయన ఎందుకు పోతావ్ ఆయన పాటు ఈ నన్ను పోగుడు నేను లేకుంటే ఆయన ఎట్లా చేస్తాడు నువ్వు అంటే పోగతాడు సరదాగా అందరితోటి నేను వాళ ఇంటికి వెళ్తే ఆ డాక్టర్ ఆయన అది పెద్ద నన్ను పొగుడుతున్నాడు ఆయన ఎందు పొగుడుతున్నావ్ అసలు నేను లేకుండా ఆయన ఉన్నాడా నేను ఎకా సపోర్ట్ చేస్తున్నాను నాకు కూడా ఈక్వల్ అంటది ఈక్వల్ అంటాండి
(27:54) నన్ను మించాను అనట్లే అది హక్కుగా అనాలఅన్నమాట అది ఏ చెడు పాత్ర అయినా మంచి పాత్ర అంతే అర్థమైంది కదా సో ఇంబాలెన్స్డ్ డైమెన్షన్ే ఇది ఇంబాలెన్స్డ్ గానే ఉంటది డోంట్ ట్రై టు చేంజ్ చేంజ్ చేశరా సిస్టమే కొలాప్స్ అయితది ఈ కుక్ ఎగజాంపుల్ మనకు వాకింగ్ ఎగజాంపుల్ తీసుకుంటే మరి దీనికి సొల్యూషన్ ఏంది సైకాలజీ మార్చాల్సిన అవసరం లేదు నీకు కావాల్సింది అనుభవం అనుకున్నది జరగడం అది రెడీమేడ్ గా ఉంది ఇంకో డైమెన్షన్ దానికి షిఫ్ట్ అవ్వండి సింపుల్ గా అంటే రిలాక్స్డ్ గా ప్రశాంతంగా ఏమ యక్సెప్ట్ యస్ ఇట్ ఈస్ చేసామ అనుకో పర్ఫెక్ట్ అన్నామ అనుకో యూనివర్స్
(28:35) పర్ఫెక్ట్ గా ఉంది ఈ డైమెన్షన్ పర్ఫెక్ట్ గా ఉంది అన్నామ అనుకో జస్ట్ ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ షిఫ్ట్ అవుతున్నప్పుడు దీన్ని మార్చాల ఈ పాటను ఆ పాట కంటిన్యూ అయితే ఎంత ప్రాబ్లం సేపు వస్తూనే ఉంటది నీకు నచ్చలేదా ఫ్రీక్వెన్సీ మార్చ ఇంకో పాట వస్తది అవునా కదా దాన్నయతే మార్చట్లేదు పాట మాటను ఆ ఫ్రీక్వెన్సీ పాట మార్చట్లేదుగా సేమ్ ఈ ఫ్రీక్వెన్సీని మీరేం మార్చకండి పర్ఫెక్ట్ గా ఉంది అంతే అని రిలాక్స్డ్ గా ఉంది అంతే సడన్ గా ఇంకో డైమెన్షన్ 33 అనుకోకు ఇంకా సింపుల్ గా మనక అది తెలుసు కదా 33 డైమెన్షన్ యాక్టివేట్ కావాలనుకో కొంచం రెడీమేడ్ గా ఉంది అది 16
(29:08) డైమెన్షన్ రెడీగా ఉంది రెడీమేడ్ గా ఉంది. కాబట్టి మీరు షిఫ్టింగ్ అవ్వడంలో ఎక్స్పర్ట్ అయ్యి అల్టిమేట్ ఫ్రీక్వెన్సీ ఏందంటే మనంఅందరం క్రియేటర్స్ే ఇన్స్టెంట్ గా ఏదంటే అది క్రియేట్ చేసే టాలెంట్ ఉంది మనకు అష్టసిద్ధులు సిద్ధంగా ఉన్నాయి శివుడే చెప్తున్నాడు కానీ దానికి మనం ఏ స్టేట్ లో ఉండాలి ఏ ఇక్కడ మ్యాచ్ కావాలి నేను తప్ప యూనివర్స్ లో ఎవరు లేరు నేనే అనేక రూపాల్లో నాకు నేనే కనబడుతున్నా నేనే ఉన్నా నేనే అపియర్ అవుతున్నా భావనగా శశికాంత్గా ప్రసన్నగా ఇల్లుగా కార్లుగా ఇదంతా నేనే అది నీకు ఎక్స్పీరియన్స్ లోకి రావాలి. వస్తే ఆ డైమెన్షన్ వస్తే అంటే
(29:45) ఏంది అది ఎక్కడో లేదు ఇక్కడే ఉంది మళల వస్తే పోతే కాదు ఇక్కడే ఉన్న డైమెన్షన్ ఓపెన్ అయితే ఇన్స్టంట్ అస్త సిద్ధులు బై ప్రాడక్ట్ లాగా వస్తాయి అని చెప్తున్నాడు సో దానికి రావడానికి మన ఏమనుకోవాలి అయితే అంతా నువ్వే పరమాత్మ అంతా నువ్వే నేను నువ్వే నువ్వు నువ్వే రోగం నువ్వే డాక్టర్ నువ్వే మందు నువ్వే అంతా నువ్వే నువ్వే నువ్వే అనుకుంటూ ఉంటాడు.
(30:07) మనకు డైరెక్ట్ గట్స్ లేకుంటే నేను ఒక ఆమె అంది క్లాసులో సార్ అంతా నేనే అని కనబడుతుంది సార్ అన్నట్టు అవునా నీకంటే నిజ ఆరోగ్యం అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కూడా నేనే అనిపిస్తాం వినాయతే నేనే అనిపిస్తుందా పక్క ఫోటో ఆపి దొంగ దొంగ నేను అంటా నేను కాదు అది ఒరిజినల్ నేనులో ఆయన అంటా నేనే స్టేట్లో శివుడు కూడా నేనే అనిపిస్తది. సూపర్ మన అంటే మంచి రూపాలు ప్రసన్న కనబడ్డది చెడు రూపాలు ప్రసన్న అది దీపమైన రూప అమ్మవారి రూపం కూడా ప్రసన్నే అనిపించింది అదే విరూపం కనపడుతుంది శక్తి రూపంగా కనపడ్డది ఆడ రూపంలో కనబడలేదు ఆడ రూపంలో అంటే మళ్ళ మామూలుగా పూజలు చేసేవాళ్ళ కల కనబడుతది.
(30:53) బట్ మీరు న్యూ ఎనర్జీలో ఈ యాంగిల్ లో ఉన్నారు కాబట్టి ఎనర్జీ ఫామ్ లో కనపడ్డది. కొద్దిగా మనకి అర్థం కావాలి వేడానికి కొద్దిగా లైట్ గా వేసి వేయినట్టుగా ప్రసన్న ఫ్రీ గారు వేశారు అక్కడ ర్ మరి అంతా నేనే అన్నప్పుడు చెడ్డు క్యారెక్టర్లు అన్నీ నేనే మంచి నేనే అంతే సైమల్ట చేస్తాను అంతే మరి అదే రియల్ మేము చెప్తాను కదా నాకున్నన్ని అడ్డమైన నెగిటివ్ అల్చర్లు మీకు ఉండవు యూనివర్స్ లో ఉన్న ప్రతి నెగిటివ్ క్యారెక్టర్ థాట్స్ నాకు వస్తాయి.
(31:25) ఐ విల్ మెంటైన్ ఆల్సో దాన్ని నేనేం పోవాన పాజిటివ్ ఆలస్ కూడా ఉన్నాయి న్యూట్రాల్స్ అన్ని ఉన్నాయి అక్కడ యూనివర్స్ లేవా కాకపోతే మనం అజ్ఞానంలో చూసుకున్నాం కాబట్టి ఇంబాలెన్స్ కనబడతాం దాంట్లో ఒక క్యారెక్టర్ ని పట్టుకుంటే మిగతా ఇంబాలెన్స్ గా కనిపిస్తది బట్ నేను మూడు ఈక్వల్ అనుకుంటున్నా ఉంటాయి అన్ని ఉంటాయి అజ్ఞాన కాదు ఇంబాలెన్స్ గా కనపడతాం నేను 33 అనుకో నాకు ఇంబాలెన్స్ గా కనపడుతుంది నాకు ఎక్స్పీరియన్స్ ఈక్వల్ గా వస్తున్నాయి రిజల్ట్ కూడా బై ప్రాడక్ట్ చూపిస్తాను కదా 33 ఉండాలి అమలు పోవద్దు అంటే రిజల్ట్ వచ్చిందా లేదా అంటే
(31:53) కాన్సెప్ట్ డైమెన్షన్ ఓపెన్ అయి ఏదో మిరకల్ జరిగిందా లేదా అంటే అక్కడ జరిగే సైన్స్ ఏంది నేను దేన్ని మార్చాలని చూడట్లేదు జస్ట్ ఫ్రీక్వెన్సీని మార్చుకున్నాం 33 ఉండాలి ఈ నెగిటివ్ ఈక్వల్ గా పాజిటివ్ న్యూట్రల్ అనుకోవడం వల్ల 3 డైమెన్షన్ ఓపెన్ అయింది మిరకల్ జరిగిందా లేదా సేమ్ వే 16 డైమెన్షన్ అంతే అక్కడ ఆ జీవాత్మ ఈ అనుభవం కూడా ఉంటది మనకు ఎక్స్పీరియన్స్ లో 33 లో జీవాత్మాత్మ పరమాత్మ ఉండదు 16 లో జీవాత్మ పరమాత్మ అనుభవం ఉంటది అంటే నేనే పరమాత్మను నేనే జీవాత్మను నేనే అన్ని ఆత్మలు అనే అనుభవం ఉంటది దాని వల్ల కొన్ని మిరస్ తెలుసు
(32:25) ఏ స్టేట్ లో ఆ రిజల్ట్స్ ఆటోమేటిక్ గా బై ప్రొడక్ట్స్ లాగా వస్తాయి. మరి జస్ట్ షిఫ్ట్ అవ్వడం రావాలి ఎక్స్పర్ట్ అవ్వాలి. సో షిఫ్ట్ అవ్వాలంటే ఏదో పనులన్నీ చేస్తుంటారు ఈ ప్రపంచంలో మనకు నచ్చని జరుగుతాయి నచ్చేవి జరుగుతాయి అందుకే నచ్చేవి నచ్చనివి ఈక్వల్ గా ఉండాలి అనుకోవాలి. లేదా నచ్చనింది ఉన్నది ఆ ఉండని 33 అది కూడా నచ్చనిది కూడా నేను ఉంచుకుంటా 33.
(32:47) ఉండాలి ఇవి నచ్చదానికి నచ్చేట న్యూట్రల్ దట అనుకో కలుపు కథ ఆడేసిన నువ్వు ఏం చేయద్దు అనుకోని ఉండాలి రెడీమేడ్ గా ఉంది ఎందుకు చేయాలి దర్ నో నీడ్ టు క్రియేట్ జస్ట్ చూస్ చేసుకొని ఎక్స్పీరియన్స్ పొందడమే మనం ఒక క్రియేటర్ గా బికాజ రెడీమేడ్ గా అన్ని పరమాత్మ పెట్టాడు పిల్లలు ఉన్నారు అన్ని రెడీమేడ్ గా పెడతాడు అక్కడ అయినప్పుడు తింటూ ఉంటాడు అట్లా పరమాత్మ ఏం చేసామ పిల్లలందరూ ఆడుకోవడానికి అన్ని రెడీమేడ్ గా పెట్టాడు అన్ని డైమెన్షన్స్ పే పిల్ల డైమెన్షన్ నేనే పరమాత్మ అయితే అంటే పరమాత్మ డైమెన్షన్ కూడా ఉంది అది అది కూడా ఫ్రీక్వెన్సీ ఉంది ఆ ఫ్రీక్వెన్సీలో కంటెంట్ అవ్వచ్చు
(33:17) అర్థమైంది కదా కాబట్టి కో క్రియేటర్స్ అవ్వాలి మనము ఏదో చీప్ గా ఇదిగా తినడు తాగుడు గిన్నెలడు ఇది డైమెన్షన్ కాదనట్లే తప్పు అనట్లే కానీ ఇక్కడ యస్ ఇట్ ఇస్ యక్సెప్ట్ చేయను ఒక డైమెన్షన్ లేదంటే తిండి ఇక్కడే ప్రత్యక్షం అయతది దానికి నువ్వు పోయి తీసుకో అవసరం లే ఈ అమ్మాయి ఈ కష్టాలు ఇవన్నీ ఎందుకు మలాన్ని మనం హేట్ చేసుకోవట్లే ఈ డైమెన్షన్ ఎంజాయ్ చేసి దీన్ని అనుభవించి కర్మ పాడారు ఐదారలు పడలే అప్పులతో దాంట్లో గోడ పడ్డారు ఏదో పలికి సెట్ అయ్యారు కదా అంటే అనుభవం అయింది ఇంకోసారి ఇక అమ్మ ఇక్కడ మారితే ఇవే రోలు అవుతాయి చాలా అర్థమయింది ఇప్పుడన్నా
(33:52) నువ్వు చేసింది ఏంటో అర్థం చేసుకో ఈ డైమెన్షన్ లో ట్రై టు చేంజ్ ఫ్రమ వన్ క్యారెక్టర్ టు అదర్ క్యారెక్టర్ అయినట్టయి మళళ డమ్మని పడిపోతున్నాం మళళ లే ఇదే ఏది మన కంట్రోల్ లేకపో లేసి పడిపోవడం మన కంట్రోల్ లో ఉందా లేదు కీల్ బొమ్మలాగా ఆడాల్సి వస్తుంది ప్రకృతి మన ఆడిస్తుంది గుణాలు ఆడిస్తున్నాయి ఇప్పుడు మనం గుణాలు ఆడించాలి నేర్చుకోవాలి గుణాలు మన్న ఆడిచ్చాయి మనం కూడా గుణాలు ఆడిద్దాం లేదనా అర్ధాంగిగా ప్రకృతిని పెట్టుకుందాం ప్రకృతి నేనే పట్టుక నేనే కొట్టడు ఈ డైమెన్షన్స్ ఉన్నాయి కదా ఆ 336 లో డైమెన్షన్స్ ఉంటాయి అర్థమైందా చేంజ్ ద ఫ్రీక్వెన్సీ నాట్ ద
(34:29) సైకల్ లక్ష ఒకే నీకే ఉండడానికి ట్రై చేయడా టు చేంజ్ సైకాలజీ చేంజ్ ద ఫ్రీక్ ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ అంటే 33910 ఈ ఫ్రీక్వెన్సీ మార్చాలి షిఫ్ట్ అయితే చాలు షిఫ్ట్ అవ్వడం సో కాబట్టి ఇక్కడ ఏది మార్చకండి 33 లో కూడా ఏం మార్చకండి 60 లో ఏం మార్చకండి దీంట్లో కూడా ఏం మార్చాల్సిన అవసరం లేదు ఓకేనా ఏ క్యారెక్టర్ మార్చకండి మార్చారా ఆటోమేటిక్ గా ఆపోజిట్ క్రియేట్ అయితది మళ్ళా నువ్వు మళ్ళా అనుభవించాల్సి వస్తది.
(35:03) అట్లా కాకుండా యస్ ఇట్ ఈస్ గా ఈ డైమెన్షన్ ఇట్లానే ఉంటది ఇంబాలెన్స్ డైమెన్షన్ ఇది పర్ఫెక్ట్ అండ్ నువ్వు ఎప్పుడైతే యక్సెప్ట్ చేస్తావో యక్సెప్ట్ చేసి ఏం కావాలి నీకు నెక్స్ట్ అది కూడా కోరుకోవాలి ఐ వాంట్ టు షిఫ్ట్ ది 33 డైమెన్షన్ కాన్షస్ల చూస్ అన్ని ఈక్వల్ గా ఉండి కలిసిన 33 డైమెన్షన్ కావాలనుకో అది రెడీమేడ్ గా ఉంది దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ షిఫ్ట్ అవ్వడమే ప్రశాంతంగా ఉంటే ఆ డైమెన్షన్ ఓపెన్ అయితే కొద్దిసేపు ఒక్క క్షణం ఇట్న్న కృష్ణుడు ఇట్లా అనంగానే డైమెన్షన్ మారిందా లేదా డైమెన్షన్ మారుస్తున్నాడు ఇక్కడ మనుషులని మార్చట్లే సరదాగా యాక్సిడెంట్
(35:30) చేస్తున్నాడు నాకు తెలుసు వర్కౌట్ కాదని అక కొద్దిగా అటుఇటు అంటున్నాడు ఈ అమ్మా ఇది బోర్ అయిపోతుందండి వెంటనే ఇంగ్ మార్చున్నాడు హి ఇస్ ఎక్స్పెక్టింగ్ షిఫ్టింగ్ డైమెన్షన్స్ ఇక్కడ మార్చలేడు దుర్యోధన ఆపగలిగాడా యుద్ధం అరే వినరా అంటే విన్నాడా ఎవడు విన్నాడు మాట ఎన్ని యుద్ధాలు చేసి ఎంతమంది చెప్పాల్సి వచ్చింది ఎంత జ్ఞాని అంటే ఈ ప్రపంచం ఇట్లా ఉంటది ఇక్కడ ఇట్టే ఆడుకోవాలి చంపడం నిజంగా ఎవడు చావట్లేదు చావు పుటికలు లేవు అని నాటకం అంటాడు సో భగవంతుడికే సాధ్యం కాలి ఈ డైమెన్షన్లో మార్చడము ఎంత మార్చిన ఎంత బ్యాలెన్స్ చేసిన మళ్ళ మంచి చెడవాళ్ళు ఎప్పుడు ఉన్నాయి గొడవలు
(36:03) పడుతూనే ఉన్నాడు పూర్తిగా తీసేయగలిగాడా చెడును తీసేయగలిగాడా దేవుడైనా ఇది వాడికే కాదు నీకు ఎట్లా సాధ్యమైతే నువ్వు ఎందుకు ట్రై చేస్తున్నావ్ ఏ యుగంలో లేదు ఇక్కడ ఉన్న డైమెన్షన్ సత్యయుగంలో ఉంటదట మా సత్యయుగం కోసం వెయిట్ చేయాలి రావాలి ఈ కలియుగం ఇంతే లేదా ఇక్కడే సత్యగం రెడీ బెండ్ గా ఉంది ఫ్రీక్వెన్సీ మాస్ దాంట్లో ఎవరు ఉండాలో వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు కొందరు ఉండకపోవచ్చు వాడి ఇష్టం వాడి ఇష్టం ఉన్నది ట్రాన్స్లేట్ అయిన మనుషులు వాళ్ళందరూ మనకు కనెక్షన్ లోకి వస్తారు.
(36:37) అర్థమైంది కదా సో షిఫ్టింగ్ లో ఎక్స్పర్ట్ అవ్వండి అటు పండు ఇటు పండు అయ్యో మళళ పడిపోయినా పడ పడితే పడిపోదు మళ్ళీ పడిపోవడం ఏంది ఇంబాలెన్స్ గా అయిపోయావు మళ్ళీ పర్ఫెక్ట్ అని యక్సెప్ట్ చెయ్ అంతే యక్సెప్ట్ చేస్తే ఆ డైమెన్షన్ షిఫ్ట్ అయత ఓకేనా సో డోంట్ ట్రై టు చేంజ్ సైకాలజీ చేంజ్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ ఫ్రమ వన్ ఫ్రీక్వెన్సీ టు అదర్ ఫ్రీక్వెన్స ఫర్ మోర్ డటెిల్స్ విసిట్ ధర్మండాకా వెబ్సైట్ఏఆర్ ఆఎడాట్కా బాయ్

No comments:

Post a Comment