Sunday, May 17, 2026

Prasanna : 3 Important Things Every Mother Must Teach Teenage Boys | SumanTV Anchor Nagaraju

Prasanna : 3 Important Things Every Mother Must Teach Teenage Boys | SumanTV Anchor Nagaraju

Author Name:SumanTV Parenting

Youtube Channel Url:https://www.youtube.com/@sumantvparenting

Youtube Video URL:https://www.youtube.com/watch?v=UXIWy3iwpII



Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం ప్రసన్న గారు నమస్తే పిల్లలు ఎప్పుడైతే గ్రో అవుతూ ఉంటారో ఒక స్టేజ్ లో అంటే వాళ్ళకంటూ ఒక మెచూరిటీ వచ్చేటటువంటి స్టేజ్ ఒకటి ఉంటుంది. లిటరల్లీ చెప్పాలంటే ఆ టీమ్స్ లో తెలియకుండానే చెడు దారి పడుతూ ఉంటారో ఆ సమయంలో తల్లి కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఏంటి అంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి? మన సొసైటీలో జరుగుతున్న ఒక విచిత్రమైన విషయం ఏంటి అంటే ప్యూబర్టీ గురించి గాని సెక్స్ ఎడ్యుకేషన్ గురించి
(00:36) గాని ఇలాంటి అవసరమైన విషయాల మీద మాట్లాడడానికి ఎవరు రెడీగా లేరండి ఈవెన్ [గురకలు] పేరెంట్స్ కూడా ఎలా ఆలోచిస్తారంటే అసలు నీకు ఎందుకు ఇప్పుడు నీకు అవసరం లేని విషయాలు ఇవన్నీ అన్నట్టుగా ట్రీట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం టీవీ చూస్తుంటే ఒక శనిటరీ ప్ాడ్ యాడ్ వచ్చింది అనుకోండి వెంటనే దాన్ని ఛానల్ చేంజ్ చేయడం కానీ టీవీ ఆఫ్ చేసేయడం కానీ ఇలాంటివి చేస్తుంటారు తప్ప ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఇవ్వరు.
(01:00) ఎస్పెషల్లీ అబ్బాయిలకి టీనేజ్ కి వచ్చిన తర్వాత ఈ ప్యూబర్టీ ఏజ్ ఏదైతే ఉందో అక్కడ చాలా కన్ఫ్యూషన్స్ ఉంటాయి. వాళ్ళకి కావాల్సింది క్లారిటీ సో గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పేరెంట్స్ ఎప్పుడైతే నీకు అవసరం లేదు నీకు ఎందుకు ఇవన్నీ అనే మాటలు మాట్లాడుతూ ఉంటారో దాని రిజల్ట్ ఏంటి అంటే పిల్లల్లో క్లారిటీ కాదు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతూ ఉంటుందిన్నమాట ఇప్పుడు యూజువల్ గా అమ్మాయిలు ప్యూబర్టీకి ఏజ్ కి రాగానే తల్లి చెప్తుంది ఏమని నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఇలా ఉండాలి అలా ఉండాలి నీలో ఇన్ని చేంజెస్ వస్తాయి అని చెప్తుంది మరి
(01:32) అబ్బాయి సంగతి ఏంటి పైగా అబ్బాయిలు ఎవరితోన చెప్పుకోలేరు ఎవరిని అడగలేరు మరి అలాంటి టైంలో పేరెంట్స్ గైడెన్స్ అనేది లేకపోవడం వల్ల తప్పులు జరుగుతూ ఉంటాయి అసలు ఈ ప్యూబర్టీ ఏజ్ కి వచ్చిన తర్వాత తల్లి చెప్పవలసిన ఒక మూడు ముఖ్యమైన విషయాలు ఇక్కడ తల్లి అని ఎందుకు అంటున్నాను అంటే ఆ టాపిక్ గురించి మనం థర్డ్ పాయింట్ లో డిస్కస్ చేద్దాం ఓకే తల్లి చెప్పాల్సిన ముఖ్యమైన మూడు విషయాల్లో ఫస్ట్ ది మగపిల్లల్లో వచ్చే బాడీ చేంజెస్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి.
(02:02) మగపిల్లలు ప్యూబర్టీ ఏస్ కి వచ్చారు అని ఎలా ఐడెంటిఫై చేస్తాం ఫస్ట్ వాళ్ళలో వాయిస్ చేంజ్ అవుతుంది. సడన్ గా హైట్ పెరిగిపోతూ ఉంటారు. అండ్ ఇంకా మూడ్ స్వింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అట్రాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా అబ్బాయిలు ప్యూబర్టీ ఏజ్ కి అటెండ్ అయ్యారు అనే విషయం మనకి ఐడెంటిఫై అవ్వడానికి సిగ్నల్స్ ఇవన్నీ కూడా ఆ ఏజ్ లో అబ్బాయి ఏం ఆలోచిస్తాడు అంటే ఇవన్నీ నాకే జరుగుతున్నాయా ఇది అసల నార్మల్ థింగేనా లేదంటే నేనేమనా డిఫరెంట్ గా ఇది అవుతున్నానా అనే కన్ఫ్యూషన్స్ ఉంటాయి కానీ ఎవరిని అడగలేడు ఎవరికీ చెప్పుకోలేడు ఈ విషయాలు మరి పేరెంట్స్ ఏం చేయాలి అమ్మ
(02:40) కూర్చోబెట్టి చెప్పాలి. ఇవన్నీ అందరికీ జరుగుతాయి ఇది నువ్వు బాయ్ నుంచి మెన్ గా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే పీరియడ్ సో గ్రోత్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ బాడీలో వచ్చే చేంజెస్ అనేవి నార్మలే నీకు ఒక్కడికే కాదు అందరికీ జరుగుతాయి అనే విషయం క్లియర్ గా చెప్తే అబ్బాయికి కన్ఫ్యూజన్ ఉండదు. కన్ఫ్యూజన్ ఎప్పుడైతే ఉండదో క్లారిటీ ఎప్పుడైతే వస్తుందో పిల్లలకి షేమ్ అనేది తగ్గుతుంది.
(03:07) షేమ్ తగ్గినప్పుడు వాళ్ళు మిస్టేక్స్ చేయకుండా ఉంటారు అండ్ ఎట్ ద సేమ్ టైం సీక్రెట్ బిహేవియర్ అనేది రాకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీనేజ్ పిల్లని తీసుకుందాం 14 15 ఏళ్ళు ఉన్నాయి అబ్బాయికి ఈ బాడీలో చేంజెస్ గురించి తన వాయిస్ లో ఎప్పుడైతే చేంజ్ వచ్చిందో దాన్ని ఇంటర్నెట్ లో టైప్ చేసి సెర్చ్ చేయడం చూసాడు. అసలు నాలో ఎందుకు ఇలాంటి చేంజ్ వచ్చింది అని.
(03:28) ఉమ్ ఈ అబ్బాయి అడిగింది ఇంత అక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంత దానిలో అవసరం లేని ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది కదా అవును మరి దాన్ని ఫిల్టర్ చేయడం ఆ ఏజ్ పిల్లాడికి తెలుసా లేదు ఆ నాలెడ్జ్ ఆ పిల్లాడి దగ్గర లేదు అంటే ఇంటర్నెట్ కి బౌండరీస్ లేవు వాల్యూస్ లేవు మనం ఏది అడిగినా చెప్తుంది కానీ అది తీసుకోవడానికి మనకున్న నాలెడ్జ్ సరిపోతుందా లేదా అనేది కూడా పేరెంట్స్ ఆలోచించుకోవాలి.
(03:51) ఇక్కడ ఆ బౌండరీస్ వాల్యూస్ నేర్పించాల్సింది ఎవరు పేరెంట్స్ సో తల్లిదండ్రులు ఈ విషయం ఎప్పుడైతే క్లియర్ గా చెప్తారో పిల్లలకి కన్ఫ్యూజన్ ఉండదు క్లారిటీ ఉంటుంది తప్పు చేసే అవకాశం ఉండదు ఇది ఫస్ట్ ది సెకండ్ ది వచ్చేసి మగపిల్లల్లో ప్యూబర్టీ కి వచ్చిన తర్వాత సైకలాజికల్ చేంజెస్ గురించి తల్లి గైడ్ చేయాలి అదేవిధంగా ఎమోషన్స్ ని బయట పెట్టడం మనం అవలీలగా వాడేస్తూ ఉంటాం ఒక డైలాగ్ ని నువ్వు మగపిల్లాడివి ఏడవకూడదు స్ట్రాంగ్ గా ఉండాలి అని పొరపాటున వాడు ఏడ్చినా ఎమోషనల్లీ వీక్ అని ఒక లేబుల్ వేస్తాం.
(04:25) ఇక్కడ పిల్లలకు చెప్పాల్సింది ఏంటి అంటే ఏడవడం అనేది నార్మల్ థింగే మన ఎమోషన్ ని ఏదో ఒక విధంగా లెట్ అవుట్ చేస్తాం. కానీ అక్కడ స్ట్రక్ అయి ఉండకూడదు. సో నువ్వు ఎమోషన్స్ ని సప్రెస్ చేస్తే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ బిహేవియరల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఎమోషన్స్ ని ఆ అబ్బాయి ఎలా తీసుకుంటాడు అంటే మదర్ చెప్తుంది కదా నువ్వు మగపిల్లాడివి ఏడవకూడదు స్ట్రాంగ్ గా ఉండాలి అనే వర్డ్ ని ఈ లైన్ మొత్తాన్ని కొన్ని సంవత్సరాల తరబడి వినడం వల్ల ఆ అబ్బాయి ఎమోషన్స్ బ్లాకేజ్ అనేదాన్ని క్యారీ చేస్తూ ఉంటాడు కొన్ని సంవత్సరాల తరబడి అక్కడ ఏం
(05:02) జరుగుతుంది అంటే అబ్బాయి ఒక విధంగా ఆలోచిస్తాడండి నా ఎమోషన్స్ కరెక్ట్ కాదేమో సో నేను వీటిల్ని బయటకి చూపించకూడదు లోపలే ఉంచాలి అని చెప్పి సప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఈ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో తనకి బాధని భయాన్ని కన్ఫ్యూజన్ ని దాచడం స్టార్ట్ చేసినప్పుడు వీటిని కంట్రోల్ చేయగలడు దాచి కానీ కొన్ని బిహేవియర్స్ ని బయటికి ఎగ్జిబిట్ చేస్తాడు ఇవి దాచడం వల్ల కొన్ని బయటికి వస్తాయి అన్నమాట అవి ఏంటి అంటే చిరాకు కోపం అగ్రెషన్ ఇవన్నీ బయటిక వస్తుంటాయి ఈ బిహేవియర్ ని కంటిన్యూ చేస్తాడు ఎందుకు అంటే తనకుఉన్న కన్ఫ్యూషన్స్ కి క్లారిటీ ఎవరు ఇవ్వలేదు
(05:37) తను బయట పెట్టలేకపోయాడు తన ఎమోషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది తనకు రాలేదు ఎప్పుడైతే తే ఎమోషన్స్ ని మనకు వచ్చే ఎమోషన్స్ ని అర్థం చేసుకుంటామో దాన్ని హ్యాండిల్ చేయడం అనేది వస్తుంది. ఎక్స్పీరియన్స్ చేయాలి అర్థం చేసుకోవాలి హ్యాండిల్ చేయడం రావాలి. సో నీకున్న ఎమోషన్ ని లోపల సప్రెస్ చేయకు బయటకి ఏదైనా ఉంటే షేర్ చెయ్ మేము నిన్ను ప్రాపర్ గా గైడ్ చేస్తాము అని అషూరెన్స్ తల్లి ఇవ్వాలి అండ్ థర్డ్ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఆడపిల్లల పట్ల రెస్పెక్ట్ తో ఎలా బిహేవ్ చేయాలి చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే భయంతోటి
(06:11) నువ్వు ఆడపిల్లల దగ్గరికి వెళ్ళకు ఆడపిల్లలతో మాట్లాడుకో అని చెప్తారు. పిల్లలక ఎప్పుడూ కూడా మనం ఏదైతే చేయొద్దని చెప్తామో దాని బట్ల క్యూరియాసిటీ పెరుగుతుంది. ఎందుకు చేయొద్దు అంటున్నారు మనం కచ్చితంగా చూసి చేసి అక్కడ ఏముందో తెలుసుకోవాలి అని అనుకుంటారు. కాబట్టి రైట్ అప్రోచ్ ఏంటి అంటే ఆడపిల్లలకి ఉండే ప్రైవేట్ స్పేస్ గురించి వాళ్ళ కంఫర్ట్ జోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి.
(06:36) అది దాటి మనం ముందుకు వెళ్ళకూడదు. అమ్మాయి ఎస్ అంటే ఎస్ నో అంటే నో ఈ బౌండరీస్ ఎప్పుడైతే అబ్బాయిలకి క్లియర్ గా చెప్తామో అక్కడ తప్పు జరిగే అవకాశం ఉందా అండి లేదండి చిన్నప్పటి నుంచి ఈ గైడెన్స్ తల్లి చేస్తే అసలు ఏ అబ్బాయి కూడా తప్పు చేయడు తల్లే ఎందుకు చెప్పాలి అంటున్నాను అంటే పర్సనల్ గా అమ్మాయి స్పేస్ గురించి కంఫర్ట్ గురించి తల్లికే అర్థంఅవుతుంది కదా ఆవిడ కూడా ఆ స్టేజ్ దాటి వచ్చిందే కదా సో తల్లి ఎక్స్ప్లెయిన్ చేయాలి మరి తండ్రి ఏం చేయాలి చూపించాలి అది ఎలాగ అంటే తల్లిని ఎలా రెస్పెక్ట్ చేస్తున్నాడు తండ్రి అనేది చూసి మగపిల్లాడు నేర్చుకుంటాడు. ఇప్పుడు
(07:12) రెస్పెక్ట్ చేయడం అంటే తల్లి ఏది చెప్తే దానికి బుర్ర ఊపడం తలుపుకుంటూ బ్లైండ్ గా ముందుకు వెళ్ళిపోమని కాదు అక్కడ ఆవిడ కష్టాన్ని ఆవిడ ఒపీనియన్స్ ని పక్కకు తోసేయకుండా వాటికి రెస్పెక్ట్ ఇస్తే చాలు అదే మగపిల్లాడు చూసి అడాప్ట్ చేసుకుంటాడు. ఈ మూడు విషయాలు ఎప్పుడైతే తల్లిదండ్రులు చెప్తారో పిల్లలు తప్పుదారి పట్టకుండా ఉంటారు.
(07:34) ఇంటర్నెట్ కూడా టీచ్ చేస్తుంది ఇవన్నీ కానీ వాటికి బౌండరీస్ లేవు అప్పుడు తప్పు చేసే అవకాశం ఉంటుంది. దేర్ ఇస్ నో ఎమోషన్స్ ఎమోషన్స్ లేవు వాల్యూస్ లేవు సో పిల్లలకు కూడా బౌండరీస్ ఏవి అనేవి తెలియదు. ఇప్పుడు వన్స్ వాళ్ళు ఒక చిన్న సెంటెన్స్ అక్కడ టైప్ చేసి సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు అంటే అవసరం లేని ఇన్ఫర్మేషన్ ఎంతో ఇచ్చేస్తుంది అవసరం లేని వెబ్సైట్ ని సజెస్ట్ చేస్తుంది అప్పుడు ఇంకా పిల్లల్ని మనం మన చేతుల్లో ఉంటారా పిల్లలు అప్పటికే అవసరం లేని నాలెడ్జ్ చాలా గెయిన్ చేసేసారు అప్పుడు అగ్రెసివ్ బిహేవియర్ అనేది వస్తుంది.
(08:07) సో అంత దూరం వెళ్ళకుండా ఉండాలి అంటే 12 ఏళ్ళు 13 ఏళ్ళు రాగానే బిహేవియర్ లో చేంజెస్ వస్తున్నాయి పిల్లలు ఈ ఏజ్ దగ్గరకి పడుతున్నారు అన్నప్పుడు ప్రతి పేరెంట్స్ గైడ్ చేయాల్సిన విషయాలు ఇవి రియలీ ఫెంటాస్టిక్ అండి ప్రతి పేరెంట పర్సనల్ గా కూడా ఈ వీడియోని చూడటానికి అవకాశం ఉండేలా చెప్పారు. నాకు చాలా బాగా నచ్చినటువంటి విషయం ఏంటి అనింటే ఆడపిల్లలకి గైడెన్స్ ఎలాగో దొరుకుతుంది దేర్ ఇస్ నో డౌట్ అండ్ సరౌండింగ్స్ కూడా చాలా గైడ్ చేస్తాయి బట్వెన్ ఇట్ కమ్స్ టు మగపిల్లలు సరౌండింగ్స్ లో గైడెన్స్ ఇవ్వడానికి ఇదేరు ఆ నెగ్లిజెన్స్ తో కూడుకున్నటువంటి మాటలతోనే వాళ్ళు ఇలా
(08:40) ఉన్నారో వీళ్ళు ఇలా ఉన్నారు అని కంపారిజన్ తోనే మగపిల్లలు అంటే కొంత కన్ఫ్యూషన్ లో ఉండి లైఫ్ ని లీడ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తది. బట్ తల్లి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. టోన్ చేంజ్ ఎప్పుడైతే అవుతుందో కొన్ని విషయాలు ఖచ్చితంగా చెప్పాలి. అక్కడ షై ఫీల్ అవ్వకూడదు అక్కడ పిల్లలు పెరుగుతున్న వాళ్ళకే అర్థం అవుతుందిలే అనుకున్నటువంటి పాయింట్ మాత్రం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు.
(09:03) కొంతమంది పేరెంట్స్ ఆటోమేటిక్ గా తెలుస్తాయిలే ఇవన్నీ అనుకుంటారు ఆటోమేటిక్ గా నాచురల్ గా తెలుస్తాయి కానీ కరెక్ట్ గా తెలియదు కానీ కరెక్ట్ గా తెలియదు కన్ఫ్యూషన్ లోనే ఉంటారు. అదైతే నిజమ ఆడపిల్లకి సేఫ్టీ సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయాలు చెప్పడానికి లాట్ ఆఫ్ పీపుల్ వస్తారు ఎందుకు అంటే ఆ రెస్పెక్ట్ ని అదది అది మన కల్చర్ లో పార్ట్ అయిపోయింది కాబట్టి ఇది చేస్తారు.
(09:23) మగపిల్లాడు కదా ఎలానా బతికాస్తాలే అన్న దాంట్లో నుంచి ఆ కంపారిజన్ మోటివ్ లోనే అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు లేదంటే నెగ్లెజెన్సీతో కూడుకున్నటువంటి గైడెన్స్ ఉంటది తప్ప అంత ఇదిగా దొరకదు. యూజువల్లీ ఈ 13 ఇయర్స్ 14 ఇయర్స్ వచ్చేటప్పటికి పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలండి ఎందుకు [గొంతు సవరించుకోవడం] అంటే మనం బుక్స్ లో కూడా చూసుకుంటే వాళ్ళ అకాడమిక్స్ లో రీప్రొడక్టివ్ సిస్టం గురించి సెవెంత్ ఎయిత్ క్లాసెస్ లోనే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తారు ఎందుకు అంటే వాళ్ళ బాడీలో వచ్చే చేంజెస్ జరిగేది ఆ ఏజ్ లోనే కానీ మన దౌర్భాగ్యం ఏంటి అంటే ఏం
(09:54) చేయాలి ఎలా చేయాలి అని చెప్తారు కానీ ఎప్పుడు చేయాలి అనేది ఎవరు క్లారిటీగా చెప్పరు అటు స్కూల్స్ లో టీచర్స్ సైడ్ నుంచి అయినా వాళ్ళకు ఉండే ప్రెజర్స్ లో వాళ్ళు ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేది అంతవరకే ఇస్తారు వాళ్ళు కానీ ఇదంతా మేజర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది పేరెంట్స్ ఫెంటాస్టిక్ అండి థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ థాంక్యూ చాలా మంది పేరెంట్స్ మీ సెషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి అంటే సమ్మర్ లో చాలా మంది మీలాంటి వాళ్ళ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని వాళ్ళ పిల్లల్ని కొంత మౌల్డ్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు సెషన్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళకి
(10:23) డెఫినెట్ గా ఈ సమ్మర్ లో అయితే మన సెషన్ ఒకటి ఉంటుంది ఆన్లైన్ ప్రోగ్రాం ముఖ్యంగా పిల్లల బిహేవియర్స్ గాని వాళ్ళలో ఉండే టాలెంట్స్ ని గాని పిల్లల్ని క్లోజ్ గా అబ్సర్వ్ చేయడానికి పేరెంట్స్ దొరికే చాలా వాల్యబుల్ టైం ఈ సమ్మర్ అనేది చాలా దగ్గరగా అబ్సర్వ్ చేస్తూ ఉంటారు. ప్రతి పిల్లల్లోనూ ఏదో ఒక హిడెన్ టాలెంట్ అనేది ఉంటుంది.
(10:45) బట్ పేరెంట్స్ వాటిని ఐడెంటిఫై చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. అలాంటి కన్ఫ్యూషన్స్ అన్నిటి నుంచి ఒక క్లారిటీకి తీసుకురావడం కోసమే ఒక నో యువర్ చైల్డ్స్ టాలెంట్ అని ఒక సమ్మర్ వర్క్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. ఇది మే 15 నుంచి స్టార్ట్ అవుతుంది ఒక 10 డేస్ వర్క్ షాప్ ఇది ఎస్పెషల్లీ గర్ల్స్ కి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎవరికైనా పేరెంటింగ్ లో పిల్లల యొక్క గైడెన్స్ లో ఏదైనా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి మాకు ఈ డౌట్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళు డెఫినెట్ గా ఈ వర్క్షాప్ కి అటెండ్ అవ్వచ్చు.
(11:12) డెఫినెట్ గా థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ ప్రసన్న గారు థాంక్యూ సో చూశారు కదా వీడియో ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. మీ పిల్లల్లో హిడెన్ టాలెంట్ చాలా ఉంటుంది. అంటే మీ పిల్లలు ఫ్యూచర్ లో దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఏ విధంగా వాళ్ళని ఇప్పటి నుంచే ట్రైన్ చేయొచ్చు అనేటువంటి విషయాలు గనుక మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ సెషన్ ని పేరెంట్స్ పిల్లలు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి.
(11:33) అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. మే 15 నుంచి 10 డేస్ వరకు జరగబోయేటువంటి ఈ సెషన్ ని గనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి సంప్రదించండి. ఈ వీడియో నచ్చిన షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవండి థాంక్యూ

No comments:

Post a Comment