Dr.Harish Tenneti - మానిఫెస్టింగ్ నిజంగా పనిచేస్తుందా.. | Does manifesting really work? | iDream
Author Name:iDream Daily Mantra
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamDailyMantra
Youtube Video URL:https://www.youtube.com/watch?v=8ejI60y31Xg
Transcript:
(00:00) వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ దరకు కొనబడెను. [సంగీతం] నమస్కారం హరీష్ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు ఆల్ గుడ్ ఆల్ గుడ్ బాగున్నారా ఆల్వేస్ ఒక పాజిటివ్ ఆరా ఉంటది. అవునా థాంక్యూ [నవ్వు] బికాజ్ ఆఫ్ ద స్పిరిచువల్ హీలింగ్ అంటారా దానికోసమే ఈ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఆరా ఉంటదా అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ స్పిరిచువల్ గా ఉండి పాజిటివ్ గా ఉంటే పాజిటివ్ ఆరా ఉంటుంది.
(00:26) డెఫినెట్లీనా సో ఈ నిజంగానే ఈ మధ్యకాలంలో మనిఫెస్టేషన్ అనే వర్డ్ ఎక్కువగా వినిపిస్తుంది. పాజిటివ్ గా మనిఫెస్ట్ చేసుకుంటే యూనివర్స్ కూడా మనకు హెల్ప్ చేస్తది అండ్ మనకు ఏదైతే పాజిటివ్ ఇంటెన్షన్స్ ఉంటాయో దాని ప్రకారంగా యూనివర్స్ మనల్ని డ్రైవ్ చేస్తది అని విన్నాను అది ఎంతవరకు నిజం ఓ యా అండి ఎవ్రీథింగ్ మనం మనిఫెస్ట్ చేస్తాం.
(00:46) కరెక్ట్ గా అబ్సర్వ్ చేస్తే ఎవ్రీథింగ్ మన లైఫ్ లోకి మనమే రా అని పిలుచుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పడుకునే ముందు నిద్ర రాదు పడుకొని నిద్రపోవాలని కాసేపు అలా నిద్రలోకి వెళ్తాం ఇదైతే నేనే [నవ్వు] నిద్ర రావాలి అని కోరుకుంటూ నిజంగా కూడా ఎవరైనా పడుకునే ముందు బెడ్ మీదకి ఎక్కి పడుకొని పడుకుంటా పడుకుంటా పడుకుంటా అని నాలుగు ఆలోచనలు తిప్పగానే వాడు నిద్ర వస్తుంది.
(01:10) ఆ డెఫినెట్లీ యు మనిఫెస్ట్ ఎవ్రీథింగ్ ఇంటు యువర్ లైఫ్ సో ఇలా మనిఫెస్ట్ చేస్తున్నప్పుడు కొంతమంది నెగిటివ్ గా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ గురించి వాళ్ళే వాట్ దే మనిఫెస్ట్ ఓ ఎప్పుడూ కూడా భస్మాసుర హస్తం లాగా వాళ్ళని వాళ్ళు నా కర్మ ఇంతే నా బతుకు ఇంతేరా మీరు మారర్రా మీరు ఉన్నంత వాళ్ళు నేను ఇట్లాగే ఉంటారా అని ఇంట్లో ఇంట్లో నేను ఎంతమంది మనకి ఇదే చెప్పడానికి తదాస్తు దేవతలు ఉంటారు పాజిటివ్ గా మాట్లాడుకో నీ గురించి నువ్వు అట్లీస్ట్ అనుకో పోవడానికి పాజిటివ్ గా అనుకోలేకపోతే నీ లైఫ్ బాగుపడుతుంది ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం సో ఒకరి లైఫ్ నెగిటివ్ గా ఉంది బాలేదు
(01:46) అంటే వాళ్ళ మనిఫెస్టేషన్స్ లో ఎక్కడో మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనుకుంటారు అబ్సల్యూట్లీ వాళ్ళ మాటలు మన యాక్చువల్లీ వ కెన్ డిఫైన్ దిస్ ఇదిఒక స్టడీ లాగా చేయొచ్చు కూడా దట్ ఎవరైతే నెగిటివ్ే మాట్లాడుతూ ఉంటారో వాళ్ళ గురించి వాళ్ళు లోపల ఒకటి వింటూ ఉంటుంది. ఇన్సైడ్ ఎవ్రీ హ్యూమన్ ఒక ఒక కాన్షస్నెస్ వింటూ ఉంటుంది. మ్ ఆ వినే కాన్షస్నెస్ కి నువ్వు ఏం చెప్తున్నావ్ నీ గురించి నాకు భయంఅండి నాకు అవన్నీ భయంఅండి అంటారు వాడికి నిజంగా భయం పడేవే వస్తుంటాయి.
(02:18) ఓకే నాకు ఆ టెన్షన్ వచ్చేస్తుంది వాళ్ళని చూస్తే వాళ్లే కనిపిస్తూ ఉంటారు. నేను ఎంతమంది మీకు పాటర్న్డ్ గా చెప్తానండి ఒక డైవర్స్ అయిపోతుంది. వాళ్ళు మాట్రిమోనీలో ఇంకో సంబంధం కోసం వెతుకుతుంటారు. వాళ్ళకి ఎక్కడో ఇన్హరెంట్ గా భయం సెకండ్ వాడైనా సరిగ్గా ఉంటాడా అని కరెక్ట్ గా అట్లాంటి బ్యాడ్ పీపుల్ తగులుతారు. అండ్ ఎంత పాటర్న్ తెలుసా చిన్నప్పటి నుంచి మా నాన్న మమ్మల్ని బాగా కొట్టేవాడండి హస్బెండ్ అయినా బాగా చూసుకుంటాడు అనుకున్నాను.
(02:49) కానీ లోపల ఎక్కడో భయం అమ్మో మంచివాడు రాకపోతే మంచివాడు రాకపోతే సేమ్ అది వాళ్ళ పిల్లలకు మేనిఫెస్ట్ చేస్తారు నా లైఫ్ ఎలాగో నాశనమైందండి నా పిల్లలైనా బాగుండాలండి అని ఆమె లోపలంతా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ థాట్ఏ ఉండకూడదు. ఎలా పాటర్న్డ్ గా మనము తయారు చేస్తామో సో దాన్ని పాటర్న్ ని బ్రేక్ చేయాలంటే మనం ఎలా మనల్ని మనం మార్చుకోవాలి ఎందుకంటే చిన్నప్పుడు చైల్డ్ హుడ్ డ్రామా ఉంటది కదా వాళ్ళకి నేను చెప్తాను ఇది ఈ మాట చెప్పినా వినరు లేదు ఈసారి కంపల్సరీ వింటారు చెప్పాలి ఎంత మందికి నేను ఈ మాట చెప్తుంటానో జస్ట్ ఈ రోజు నుంచి ఒక 60 రోజులు ఒక 70 రోజులు ఒక 100 రోజులు ఏదైతే అయింది పాజిటివ్ే
(03:27) అనుకోండి మీ గురించి పాజిటివే 24 అవర్స్ వైబ్రేట్ చేయండి పాజిటివ్ జరుగు ఎందుకు జరగదు నీకు పాజిటివ్ దాని పాజిటివ్ అనుకోవడానికి భయపడతారు ఏంటి అనుకుంటే అయిపోతుందా సార్ అంటారు అనుకుంటే అవ్వకపోవచ్చు గాక కానీ నెగిటివ్ అనుకుంటే మాత్రం నీకు ఏమనా బెటర్ అవుతుందా నెగిటివ్ అనుకుంటే అవుతది బెటర్ అవ్వదు కదా సో పాజిటివ్ అనుకోవచ్చు కదా నీ గురించి అట్లీస్ట్ టు ఫీల్ గుడ్ కదా సో అందుకని పాజిటివ్ గా ఉండడం పాజిటివ్ మనిఫెస్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ సో ఒక 60 డేస్ మన గురించి మనము ఏ నెగటివిటీ లేకుండా పాజిటివ్ గాని మనిఫెస్ట్ చేసుకోవాలి మనీ అయినా
(04:02) రిలేషన్షిప్స్ అయినా లవ్ అయినా హెల్త్ అయినా ఎవ్రీథింగ్ ఎనీథింగ్ ఎనీథింగ్ ప్రాబ్లం్ ఎక్కడ వస్తుందంటే వాళ్ళు ఆ పాజిటివ్ అనుకోవడానికి ముందు వాళ్ళని నమ్మదు ఇప్పుడు రేపు నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి అనుకున్నాను అనుకోండి అవ్వలేను నా మైండ్ నమ్మదు రేపు ఎలా అవుతాం ప్రైమ్ మినిస్టర్ దానికి ఒక ప్రాసెస్ ఉంటది కదా ప్రాసెస్ ఉంటది సో ఫస్ట్ నమ్మేది ట్రై చేయాలి.
(04:23) ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాఫీ చాలా ఇష్టం ఎవరనా కాఫీ చేసి తేసుకొస్తే జస్ట్ దాని మీద పెట్టండి మనసు యు షుడ్ గో ఇంటు దట్ ఓకే ఒక రోజులో ప్రూఫ్ రాదు ఎందుకంటే ఇన్ని రోజుల రాంగ్ మైండ్ సెట్ లో ట్రైనింగ్ అయిపోయి ఉంది కదా కాన్షస్నెస్ సో దాన్ని మార్చడానికి కొద్ది రోజులు ప్రయోగం చేయండి పేషన్స్ అబ్సల్యూట్లీ అది ఓన్లీ నాట్ ఏదో ఉండాలి కాబట్టి అన్నాను కాబట్టి ఆ కాఫీ రాలి కాఫీ రాలి అనుకోవడం కాదు యు షుడ్ టోటల్లీ రమించ చడ అంటారు కదా అట్లా వెళ్ళాలి ఎప్పుడైనా హనుమాన్ రామ అనడం విన్నారా హనుమాన్ ఇప్పుడు రా లోపల నుంచి అలా వెళ్ళాలి ఒక పాజిటివ్ లోపలికి వెళ్ళాలి అలాగా మనకు నాకు డబ్బు
(05:07) వస్తుంది మనీ నేను ఇంకా ఈ స్కేర్సిటీ నుంచి బ్రతకట్లేదు ఐ యామ్ హావింగ్ అబండన్స్ ఆఫ్ మనీ వస్తుంది నాకు నాకు మనీ రావడానికి ఆ టాలెంట్ నాకు కనిపిస్తుంది. అనేది మనం స్ట్రాంగ్ గా డోర్స్ ఓపెన్ అవుతున్నాయి నాకు అపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి వస్తాయి కంపల్సరీ నేను లోపల నుంచి రెడీ అన్న రోజు నిజంగా వస్తాయి.
(05:32) అండ్ ఎంతమంది క్యాన్సిల్ కల్చర్ లో అవన్నీ జరగవు ఇవన్నీ జరగవు అంటారు. డోంట్ క్యాన్సిల్ ఇట్ డామేజ్ జస్ట్ ట్రై ట్రై ఏమైతది కదా ట్రై నీ లోపల అనుకోవడమే గా ఇదేం పెద్ద వింత విషయం కాదు కదా మనని మనం బాధపడడం అవసరం లేదు కదా ట్రై చేయండి ఓపెన్ చేయండి మైండ్ ని ఓపెన్ పెట్టండి. హమ్ ఇది నిజంగా కూడా ఇన్ని రోజులు రాంగ్ దాంట్లో ఉండిపోయి ట్రై చేయం కానీ ఒక్కసారి రుచి చూస్తే ఇంత కన్విక్షన్ తో ఎందుకు చెప్తున్నాో తెలుసా వన్స్ యు టేస్ట్ ఇట్ యు విల్ నాట్ లీవ్ ఇట్ ఏదైనా అలా జరిగిందా మీకు ఎనీ కేస్ స్టడీ గాని మీ లైఫ్ లో రియల్ లైఫ్ లో అటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఒక ఎగ్జాంపుల్
(06:08) షేర్ చేసుకుంటే అన్నా ఓ వావ్ అనుకునేలాగా యా నేను నేను నా మై మై దాంట్లో నేను ఆ టూ థింగ్స్ కి అగైన్స్ట్ వన్ ఇస్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం ఓకే ది అదర్ ఈస్ ఎవరినో చూపించి మోటివేట్ అవ్వడం ఎందుకు చెప్తున్నాను అంటే [గొంతు సవరించుకోవడం] ఇప్పుడు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ వాళ్ళకి రాకపోవచ్చు డెఫినెట్లీ ఇప్పుడు నిజంగా హనుమంతుల వారికి శ్రీరామచంద్రుడు ఒకలా కనిపిస్తే మన ప్రహల్లాదుడికి ఒకలా కనిపించాడు.
(06:37) ఇద్దరు దేవుళ్లే కానీ ఒకలాగా అలాగా నీ మేనిఫెస్టేషన్ నీకు ఒకలాగా జరుగుతుంది. ఓకే సో నా ఎగ్జాంపుల్ పట్టుకున్నారు అనుకో ఆయనక అలా జరగలేక ఆయనక అలా నేను ఇలా రోడ్ మీదకి వెళ్తున్నాను నాకు ఎందుకో సడన్ గా ఫోన్ మర్చిపోయాను లోపలికి వచ్చాను యాక్సిడెంట్ అయింది మ్ ఇప్పుడు వాళ్ళకి కూడా అలా ఫోన్ మర్చిపోయి వెనక్కి వెళ్లి యాక్సిడెంట్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే రాదు.
(07:00) అర్తుంది డెఫినెట్లీ డెఫినెట్లీ సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మన మైండ్ లో మనం ఎలాగ దాన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నామో అది ఏమి రిజల్ట్ కావాలో ఊహించుకని ఎలా వస్తుంది వాట్ యు వాంట్ ఆలోచించాలి హౌ అనేది యూనివర్స్ కి వదిలిపెట్టాలి. ఓకే ఈ లాజిక్ చెప్తాను మళ్ళీ ఒకసారి వాట్ యు వాంట్ ఆలోచించాలి హౌ ఎలా జరుగుతుందండి అది అసలు అది ఇంపాజబుల్ అండి అని హౌ గురించి వీళ్ళు ఆలోచిస్తారు.
(07:29) హౌ ఇస్ నన్ ఆఫ్ యువర్ జాబ్ సో ఏమి కావాలో మీరు ఆలోచించుకోండి ఎలా జరుగుతుందో యూనివర్స్ కి వదిలేయండి. అంతే ఏమి కావాలో నీకు క్లారిటీ ఉండాలి. మ్ నీకు రేపు పొద్దున ఇంత డబ్బులు కావాలో 50,000 నెలకు కావాలి అంటే 50,000 తో ఏం చేస్తావ్ నువ్వు అనేది నీకు క్లారిటీ ఉండాలి. ఓకే 50,000 రావాలంటే నువ్వు ఏం చేస్తున్నావ్ క్లారిటీ ఉండాలి.
(07:50) ఎలా వస్తుంది ఇస్ నన్ ఆఫ్ యువర్ జాబ్ ఓకే అది వస్తుంది అంతే డెఫినెట్లీ ఓకే అట్లా పాజిటివ్ మనిఫెస్టేషన్స్ చేసుకోండి పాజిటివ్ గా ఉండడం చాలా విషయాలు మనిఫెస్ట్ చేస్తుంది ఓకే
No comments:
Post a Comment