Sunday, May 17, 2026

Ganesh : What is the difference between love and lust in Telugu| Best Moral Video | SumanTV Shirisha

Ganesh : What is the difference between love and lust in Telugu| Best Moral Video | SumanTV Shirisha

Author Name:SumanTV Parenting

Youtube Channel Url:https://www.youtube.com/@sumantvparenting

Youtube Video URL:https://www.youtube.com/watch?v=SxCY6Z9UpLU



Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం గణేష్ గారు నమస్తే అండి. సర్ ప్రేమ కామం వీటి మధ్యలో ఉన్న తేడా ఏంటి ఏది ఎప్పుడు పుడుతుంది ఈ రెండు కూడా యాక్చువల్ గా పార్ట్ ఆఫ్ రెండు భాగమే అండి జీవితంలో సర్వైవల్ ఇన్స్టిక్స్ ఎవల్యూషన్ లో భాగమే ఓకే కామం అనేది బయోలాజికల్ అండి ఇట్స్ లైక్ ఏ హార్మోనియల్ స్పైక్ అంటే బాడీకి బయాలజిక్ కావాల్సింది అదేందంటే ఒక మీటింగ్ ఇన్స్టింట్ అంటాం సైకాలజీలో మీటింగ్ ఇన్స్టింట్ అది భగవంతుడు ఇచ్చింది మనకు
(00:36) ఒకటి ఏందంటే టెంపరరీ ప్లెజర్ ఒకటి రెండోది ఏందంటే నెక్స్ట్ లెగసీ ఒక రిప్రొడక్టివ్ సైకిల్ ఒక లెగసీ అనేది మన dఎన్ఏ ఒక ఇన్స్టింట్ ఉంటుంది మేటింగ్ ఇన్స్టింట్ దాంతో పాటు ఆ కంఫర్ట్స్ డోపమిన్స్ స్పైక్ అనేది ఒకటి లవ్ ప్రేమ రెండోది వచ్చేసి ఒక ఎమోషన్ అండి అది ఎమోషన్ అంద సెన్స్ మన ఎమోషనల్ హెల్త్ కి ఇప్పుడు మనం భౌతికంగా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి డైట్ తినాలి మనం మంచి ఏందంటే ప్రోటీన్స్ కావాలి కాప్స్ కావాల లిపిడ్స్ అన్ని వైటమిన్స్ ఉన్న బాలెన్స్ డైట్ తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం భౌతికంగా బట్ అగైన్ ఎమోషనల్ గా మెంటల్ గా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రేమ అనేది
(01:08) ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డైట్ అండి అది ప్రోటీన్ అంటారా లేకుంటే కాప్స్ అంటారా బట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎమోషన్ అనేది లవ్ అలాగే మిగితా ఎమోషన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏందంటే నెగటివ్ ఎమోషన్స్ ఉంటాయి పాజిటివ్ ఎమోషన్స్ హ్యాపీనెస్ సంతోషం జాయ్ లవ్ ఇవన్నీ కూడా డైట్ే కావాల్సిన డైట్ే అలాగే కోపము ద్వేషము జెలసీ కూడా ఎమోషన్స్ అవి కూడా కావాలి అవి కూడా సర్వల్ ఇన్స్టెన్స్ మనని మనం డిఫైన్ చేసుకోవడానికి మన మనకున్న అవసరాలను ఎక్స్పెక్ట్ చేయడానికి వాడే అది సర్వైవల్ ఇన్స్టిట్యూట్ నొప్పి పెయిన్ పెయిన్ కూడా ఇది బయాలజికల్ గా ఒక సర్వైవల్
(01:40) ఇన్సిడెంట్ నొప్పి లేదనుకోండి మనము ఎక్కడికి వెళ్ళనా ఏవైనా దెబ్బలు తాగించుకోవచ్చు లోపల క్రాక్స్ వచ్చి బొక్కలు ఎరిగిపోయిన తెలియదు మనకి ఎక్కడ గాయాలు అయిపోయి బ్లీడింగ్ అయినా కూడా తెలియదు అది చానా త్రెట్ అది డేంజరస్ అది సో పెయిన్ అవ్వగానే ఇమీడియట్లీ ప్రొటెక్టివ్ మెకా మనం జాగ్రత్త పడతాం నెక్స్ట్ టైం చూసి నడుస్తాం యాంగర్ కూడా ఒక నెగిటివ్ ఎమోషన్ యాంగర్ కోపం కూడా చాలా ఇంపార్టెంట్ కోపం ఎందుకు వస్తుంది అంటే మనం అనుకున్నది అనుకున్నట్టు జరగకుంటే ఎమోషనల్ డిజైర్ మీట్ అవ్వనప్పుడు ఇప్పుడు మనకు ఉన్న కోరికలు తీరనప్పుడు మనకు నచ్చినట్టు ఎదుటి వ్యక్తి చేయనప్పుడు మన
(02:07) ఆకాంక్షలకు విరుద్ధంగా ఆపోజిట్ గాన మన డిజైర్స్ కి ఆపోజిట్ గా ఏదైనా వెళ్ళినప్పుడు నచ్చకుంటూ వెళ్ళినప్పుడు ఎమోషనల్ గా బయట ఎక్స్ప్రెస్ చేసే భావమే యాంగర్ జెలసీ కూడా అలాగే మనకంటే పక్కవాళ్ళు బాగా బెటర్ గా చేస్తున్నారు అంటే ఒక జెలసీ అక్కడ ఏందంటే నేను చేయట్లేదు వాళ్ళే చేస్తున్నారు ఎందుకు అన్న ఒక భావ ఓకే అన్నీ కూడా కావాల్సిందే అండి జెలసీ ఉండాలి కోపం ఉండాలి ప్రేమ లవ్ ఉండాలి ఇవన్నీ కూడా ఎమోషన్స్ సో ఇక్కడ ఏంటంటే ప్రేమ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ చానా అంటే ఎంతో బలమైన ఎమోషన్ అండి ప్రేమతోటే ప్రపంచం నచ్చేది ప్రేమ లేకుంటే ఆ ప్రేమ అనేది కేవలం భార్యా భర్తల
(02:40) మధ్యనే కాదు ప్రేమ అనేది పిల్లల దగ్గర ఉంటుంది ఆ తల్లిదండ్రులతో ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గర ఉంటుంది ఓవరాల్ గా ఉంటుంది బట్ దిస్ ఇస్ వెరీ సేక్రెట్ ఒక సెల్మెట్ లవ్ ఒక సోల్ మేట్ ప్రేమ ఇది లవ్ అనేది చాలా పవర్ఫుల్ రెండు కాంప్లిమెంట్ అవ్వాలి ఒకదానికిఒకటి ఇప్పుడు ఎగ్జాంపుల్ కామన్ లేదనుకో ప్రేమకు అది ఒక ఫ్యూయల్ అన్నమాట ఇగ్నిషన్ లాంటి ఫ్యూయల్ అది ఉండాలంటే ఇది కూడా సపోర్ట్ చేయాలి బయాలజికల్ నీడ్స్ ఇప్పుడు ఏందంటే బయాలజికల్ నీడ్స్ ప్రేమ వేరు వేరుగా తీర్చుకోలేమండి ఒక దగ్గరే ఉండాలి ఒక సోల్మన్ దగ్గరే ఉండాలి సో బోత్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ బోత్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్
(03:12) రెండిటి ఒకదానికి ఒకటి సపోర్ట్ అవుతాయి సో రెండు వేరు వేరు కాదు రెండు అవసరమే సర్వ సర్వైవల్ ఇన్స్టంట్స్ అండ్ బోత్ విల్ కాంప్లిమెంట్ టు ఈచ్ అదర్ ఇక్కడ మామూలుగా ప్రాబ్లం ఏమవుతుదింటే యక్చువల్ గా ప్రేమను మనం డిఫైన్ చేసే వ్యక్తపరిచే విధానాలలో గ్యాప్ వస్తుంది. అది ప్రేమ కాదు నా మీద ప్రేమ లేదు అసలు ఎప్పుడు ప్రేమ చూపించడు అని చెప్పేసి చాలా మంది గొడవపడుతుంటారు.
(03:33) భార్య చెప్తుంటుంది నా భర్తని ఎప్పుడు నన్ను ప్రేమ చూపించాడు అలాగే భర్త అంటాడు అసలు ఎప్పుడు నన్ను ప్రేమగా పలకరించదు అసలు ప్రేమనే వ్యక్తపరచ నేనే ఎక్కువ ప్రేమిస్తున్నాను. తను అంటది నేనే ప్రేమిస్తానుని మీరే ప్రేమించట్లేదు అంటారు. దురదృష్ట శాత అన్ఫార్చునేట్లీ మిషన్ లేదు కొలవడానికి ఏదైనా మీటర్ పెడితే ఇప్పుడు మామూలుగా ఆ పల్స్ రేట్ చూయించడానికి ఆక్సిమీటర్ ఉన్నట్టు ప్రేమ చూపించారో తెలుసుకోవడానికి తెలుసుకోవడానికి అలాంటి మీటర్ ఎవరైనా కనిపెడితే మాత్రం అమేజింగ్ అది ఎవరికీ చిక్కది ఇంత సైన్స్ మోడర్న్ టెక్నాలజీలో కూడా ప్రేమను కొలిసే మిషన్ యంత్రం అనేది
(04:01) ఇంకా ఇన్వెంట్ అవ్వలేదు. కనుకోలేరు ఎవరు ఈవెన్ ఫ్యూచర్ లో కనుక్కోవడం కూడా చాలా కష్టం ఎందుకంటే ఎంత టెక్నాలజికల్ గా మనం ఎంత అభివృద్ధి చెంది ఎంత అడ్వాన్స్ గా అయినా గన ఎమోషన్స్ ని మాత్రము టెక్నాలజీని టెక్నాలజీ అందుకోలేదు ఎమోషన్స్ ఆర్ వెరీ యూనిక్ భావాలు మన ఎమోషన్స్ అనేది వెరీ పవర్ఫుల్ వాటిని రిప్లేస్ చేయలేదు టెక్నాలజీ సో ఇది మనం ఫీల్ అవుతాం సో ఈ ప్రేమ ఇచ్చే డెఫినేషన్ ప్రతి వ్యక్తి వేరు వేరే డెఫినేషన్ ఇస్తారు అర్థం నా దృష్టిలో ప్రేమ అంటే నీకు కావాల్సిందన్న సమకూర్చడం భార్యకి కావాల్సినన్ని సమకూర్చడం అది అది ప్రేమ అనుకుంటాడు. భార్య ఏమనుకుంటుంది
(04:34) ప్రేమ అంటే నేను ఏం చెప్పినా పడాలి లేకుంటే నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవాలి అది ఓకే తను నాకు కావాల్సిన బట్టలు ఇప్పిస్తున్నాడు డబ్బులు ఇస్తున్నాడు అవి చేస్తున్నాడు అది ప్రేమ కాదు జస్ట్ బాధ్యతనే బాధ్యత వేరు ప్రేమ వేరు తన డెఫినేషన్ అది సో ప్రేమ ప్రతి వ్యక్తి అలాగే ప్రతి ఒక్కరు ఈవెన్ మేలు కూడా భర్తలు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క డెఫినిషన్ మీనింగ్ ఉంటది ప్రేమ బట్ ఇంతకుముందు అన్నట్టు సెక్సువల్ డిజైర్ ఇంటిమేసీ కామం అనేది దట్స్ నాచురల్ అది అది ఏందంటే ఒక అది క్షణికమండి లైఫ్ లో అండ్ ఫ్రిక్షన్ ఆఫ్ మే బి2%03% ఆఫ్ టైం చిన్న టైమే దానిలో స్పెండ్
(05:06) చేస్తాం బట్ లవ్ ఇస్ లైక్ ఏ మోస్ట్ డామినేటివ్ చానా వరకు దాంట్లోనే జీవిస్తాం అది చాలా ఇంపార్టెంట్ అండ్ అది ఉంటేనే మిగతాది మనకు కనెక్ట్ అవుతాం. సో ఇక్కడ ఈ ప్రేమని వ్యక్తపరచడంలో ఒకరి అంటే ఒక లవ్ లాంగ్వేజెస్ అంటాను నేను యక్చువల్గా సైకాలజీలో లవ్ లాంగ్వేజెస్ ఏందంటే తన భర్తకు ఉన్న లవ్ లాంగ్వేజ్ ఏంటి భార్యకు ఉన్న లవ్ లాంగ్వేజ్ ఏంటి అంటే వాళ్ళు వాళ్ళ దృష్టిలో ప్రేమ అంటే ఏంది వీళ్ళ దృష్టిలో ప్రేమ అంటే ఏంది సింపుల్ గా చెప్పాలి అది అర్థం చేసుకోవాలి అంతే తప్ప ఇప్పుడు నా దృష్టిలో ప్రేమ నీ దృష్టిలో ప్రేమ కాదని డెఫినేషన్ ఆపిల్ ఆరెంజ్ సేమ్
(05:37) కాదండి రెండు వేరు వేరే ఆపిల్ పండులో మనం ఆరెంజ్ టేస్ట్ చూడాలంటే అవ్వలేదు ఎప్పుడు సో అది అర్థం చేసుకున్నప్పుడు ప్రేమ ప్రేమ అనేది అంటే వాళ్ళఇద్దరి మధ్యలో ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది ఆ ప్రేమ ఎమోషన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ అది నడిపించేదండి మన జీవితాన్ని వైవాహిక జీవితం స్ట్రాంగ్ గా ఉండి నడవాలన్నా ఎమోషనల్ హెల్త్ మంచిగా ఉండాలన్న మెంటల్ హెల్త్ బాగా ఉండాలి ఈవెన్ చివరి కెరియర్ పర్ఫార్మెన్స్ ప్రొఫెషనల్ గా పర్ఫార్మెన్స్ బాగా ఉండాల గన ప్రేమ ఉండాలని ఇంట్లో గెలిసి బయటకి వెళ్లవాలి అంటారు కదా ఇంట్లో ప్రేమలు ఉండాలి బాగా ఇంట్లో ప్రేమగా ఉన్నప్పుడు బయట వాళ్ళ
(06:09) అందరితో కూడా సత్సంబంధాలు ఉంటాయండి. అంటే కొంచెం రేషనల్గా బాలెన్స్ గా ఉంటారు బయట కూడా ఇంట్లో బాగా ఏందంటే బాగా డిస్కనెక్ట్ అయ్యి గొడవలతో స్ట్రెస్ తో యంజైటీతో ఉన్నవాళ్ళు ఆఫీస్ లో కూడా వచ్చి అవుట్ బర్న్ చేసేస్తారు అక్కడ కూలీగ్స్ మీద తీయడము బాస్ మీద తీయడం ఉద్యోగం ఇంక్రిమెంట్ రావు ప్రమోషన్ రావు జాబ్ వదులుకోవాల్సి వస్తది వేరే దగ్గరికి వెళ్ళనా అదే క్యారీ చేస్తుంటారు మళ్ళీ సో ఇదేందంటే ప్రేమ అనేది ఆ ఎమోషన్ ప్రేమ ఎమోషన్ ని మనం నరి చేయాల అదేందంటే గాలికి వదిలేయలేం ఆ అదంతలు అదే అవ్వదు ప్రేమను మనం పోషించాలి ప్రతినిత్యం పోషించాలి
(06:40) ప్రేమ ఆ ఎమోషన్ ని అంతే కాదు పాజిటివ్ ఎమోషన్స్ ని అన్నిటిని కూడా మనం పోషించాలి అవేర్నెస్ తో బిల్డ్ చేయాలి. అప్పుడు రిలేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది బాండ్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. సో బోత్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అండి మీరు అడిగిన క్వశ్చన్ కి ప్రేమ అండ్ కామం రెండు కూడా బోత్ ఆర్ రెండు కూడా జీవితంలో భాగం రెండు కాంప్లిమెంట్ ఒకదానికి ఒకటి కాంప్లిమెంట్ ఏదానికి అదే ప్లేస్ లేదు.
(07:04) ఇప్పుడు ఒకటి లేకుంటే ఒకటి నిలవదు రెండు కూడా కావాల్సిందే సర్వైవల్ ఇన్స్టిక్స్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్ గ్రేట్ సర్ థాంక్యూ థాంక్యూ సో మచ్

No comments:

Post a Comment